వ్యవసాయం రంగంలో బెల్లం ఉపయోగలు

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • bbc news telugu live#తెలుగు వ్యవసాయం రైతు బడి#Raithu sodheraa #Pullati majjiga uses in telugurythu badi#manthena satyanarayana raju videos#మామిడి సాగు విధానంవ్యవసాయంలో పాల ఉపయోగాలు#milk sue agricultureఅది అధిక సంఖ్యలో పూత పిందె రావడానికి బెస్ట్ మందులు#hydroponicsorganicfruit fly stingfruit fly ko kaise bhagayefarmfarmingInsecticide Fungicide Npk fertilizerNpk 19 19 19 water soluble fertilizer

Комментарии • 78

  • @kupendrareddy7631
    @kupendrareddy7631 5 месяцев назад +2

    Yeah true words bro. Jaggery produces new feeder roots in plants...

  • @kommataprabhakar
    @kommataprabhakar 4 месяца назад +1

    Varilo vadachha brother

  • @pathrigangadharaiah9349
    @pathrigangadharaiah9349 5 месяцев назад +21

    అన్న టొమాటో ముక్కలు వేసి నా ఎని రోజులో బెల్లం ద్రీప్లో ఏకించలి అన్న

  • @PrashanthGorla
    @PrashanthGorla 12 дней назад +1

    Balam loki inka ami kalupukono vadilita malu anna tomato lo

    • @chandranettem3933
      @chandranettem3933 5 дней назад +1

      @@PrashanthGorla 10కేజీలు బెల్లం.. stanes కంపెనీ grow care 4days నానా బెట్టి డ్రిప్ ద్వారా వదలాలి

  • @mramanjulu-bs1ms
    @mramanjulu-bs1ms 11 дней назад +2

    అన్నా డ్రిప్ లో వదలవచ్చునా టమటాలో

  • @maheswarareddy3335
    @maheswarareddy3335 13 дней назад +2

    Chamanthi mokalaki vadocha sir

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  12 дней назад

      అన్ని రకాల పంటలో వాడుకోవచ్చు

  • @hanumanthareddypatil4661
    @hanumanthareddypatil4661 5 месяцев назад +3

    బీరు తోటలో ఎన్ని రోజులకు ఒకసారి పిచికారి చేయాలి

  • @venkatkumar641
    @venkatkumar641 5 месяцев назад +1

    Bro
    Nenu last Sunday టొమోటో పెట్టినాను ఎపుడు spray చేయమంటారు..

  • @gksaidulurrr5374
    @gksaidulurrr5374 5 месяцев назад +2

    Summer lo spray cheyocha

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  5 месяцев назад

      తక్కువ మోతాదులో తీసుకోవాలి

  • @veerag4080
    @veerag4080 4 месяца назад +2

    Anna vari lo vadavacha
    Acre khi antha mothadhu evalii

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  4 месяца назад

      అన్ని రకాల పంతలలో వాడుకోవచ్చు

  • @sreenivasroyal1889
    @sreenivasroyal1889 3 месяца назад +3

    అన్నా టొమాటో పంట కి ఎకరాకు ఎంత మోతాదు లో బెల్లం వాడుకోవాలి? అలాగే చిన్న మొక్కలకు ఎంత మోతాదు?
    పెద్ద మొక్కలకు ఎంత మోతాదు?
    డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాడుకోవాలి చెప్పు అన్నా....

    • @sreenivasroyal1889
      @sreenivasroyal1889 3 месяца назад +1

      Reply ఇవ్వండి sir

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  3 месяца назад +1

      ఎకరానికి 4-5 కేజీ
      చిన్న మొక్కలకు 3-4 కేజీ

    • @sreenivasroyal1889
      @sreenivasroyal1889 2 месяца назад +1

      @@-teluguvyavasayam thank you sir...
      Ye season lo ayina vadukovacha?

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  2 месяца назад +1

      @@sreenivasroyal1889 వాడుకోవచ్చు

    • @sreenivasroyal1889
      @sreenivasroyal1889 2 месяца назад

      @@-teluguvyavasayam thank you sir

  • @basavarajuv4958
    @basavarajuv4958 3 месяца назад +1

    Bro chendu poo ki

  • @AnilKumar-m5t
    @AnilKumar-m5t 3 месяца назад +2

    ఇలా ఎన్ని రోజులకు ఒక్క సారి చేసుకోవాలి బ్రదర్

  • @shivar3324
    @shivar3324 4 месяца назад +4

    అన్న పత్తికి మరి ఎన్ని రోజుల తర్వాత విచ్ కర్రీ చేయొచ్చు మొక్కగా ఉన్నప్పుడు విత్తనాలు పెట్టిన ఎన్ని రోజుల తర్వాత పిచికారి చేయొచ్చు❤😢

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  4 месяца назад +2

      విత్తనం వేయకముందు ఎరువు లో కలపి
      మొక్క మొలసిన తరువాత 15-20 రోజులనుండి

  • @maheshs8755
    @maheshs8755 5 месяцев назад

    Good morning ❤

  • @basavarajuv4958
    @basavarajuv4958 3 месяца назад +1

    Bro cabbage ki

  • @luckyly6949
    @luckyly6949 4 дня назад +1

    డ్రీప్ లేని వాళ్ళు. పైన కలిపి పిచికారి చేస్కోవచ్చా

  • @rajendharnagula4874
    @rajendharnagula4874 2 месяца назад +1

    పసుపు పంట వాడుకోవచ్చా అన్నా

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  2 месяца назад

      అన్ని రకాల పంటలలో వాడొచ్చు

  • @gagadharreddy1074
    @gagadharreddy1074 5 месяцев назад +4

    ఎకరానికి టమోటా తోటలో డ్రిప్ ఇరిగేషన్ ఎంత మోతాదు వాడాలి

  • @ramananemmadi-og4fd
    @ramananemmadi-og4fd 2 месяца назад +2

    మీరు ఇంకో వీడియో చేసినప్పుడు

  • @k.chinnareddy3214
    @k.chinnareddy3214 5 месяцев назад +1

    Sir good morning

  • @kmahalakshmaih8238
    @kmahalakshmaih8238 7 дней назад +2

    ఎలా వాడాలి మోతాదు వివరించండి

    • @chandranettem3933
      @chandranettem3933 5 дней назад +1

      ఎకరానికి 10kgs ,micorizal రెండు 4డేస్ నానా బెట్టి డ్రిప్ ద్వారా వదలాలి

  • @hanumanthareddypatil4661
    @hanumanthareddypatil4661 5 месяцев назад +2

    బీర తోట లో ఎన్ని సార్లు పిచికారి చేయాలి

  • @sathishreddy3010
    @sathishreddy3010 5 месяцев назад +2

    Please mention dosage per ltr

  • @nsridermahesh
    @nsridermahesh 3 месяца назад +1

    10 guntalaki entha veyali anna

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  3 месяца назад

      1/2కేజీ జూలై ఏరువతో కలిపి వేసుకోండి

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  3 месяца назад

      క్షమించండి పశువుల ఎరువుతో కలిపి వేసుకోండి

    • @nsridermahesh
      @nsridermahesh 3 месяца назад

      Ok anna

  • @t.aravindu.prabhasyouth3325
    @t.aravindu.prabhasyouth3325 4 месяца назад +1

    ఇతర పురుగు మందులతోనే కొట్టొచ్చా

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  4 месяца назад

      వద్దు సపరేటుగా వాడుకోండి

  • @kryv5429
    @kryv5429 5 месяцев назад +3

    నీక్వాలిఫికేషన్ ఏమిటి దీనిని ఎక్కడినుండి సేకరించారు

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  5 месяцев назад +8

      My qualifications PG చేశాను
      AGRICULTURE లో ఫీల్డ్ వర్క్ చేస్తాను
      Organic forming చేస్తున్న farmer సలహాతో I video చేశాను
      నాకు గత 8 సం ల అనుభవం ఉంది

    • @SKRAGRICAREAGRICULTURE
      @SKRAGRICAREAGRICULTURE 5 месяцев назад +1

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  5 месяцев назад

      Tq అన్నగారు

    • @hanumanthareddypatil4661
      @hanumanthareddypatil4661 5 месяцев назад +1

      బీర తోట లో ఎన్ని రోజులకు ఒకసారి వాడవచ్చు

  • @ramananemmadi-og4fd
    @ramananemmadi-og4fd 2 месяца назад +1

    ఎలా వాడాలో ఇంతకీ మీ రు

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  2 месяца назад

      నేను కూరగాయల పంటలో 3-4 సార్లు ప్రతి సారి వాడుతను
      ఎకరానికి 4-5 kg 150 లీటర్ నీటిలో కలిపి లేదా పశువుల ఎరువులో కలిపి చలుకుంట

  • @ramananemmadi-og4fd
    @ramananemmadi-og4fd 2 месяца назад +4

    ఎంత మోతాదులో వాడాలో చెప్పండి

    • @-teluguvyavasayam
      @-teluguvyavasayam  2 месяца назад +1

      దీని గురించి మరో వీడియో చేస్తాను

  • @kushipadma123bagi2
    @kushipadma123bagi2 5 месяцев назад +1

    బ్రదర్ బెల్లం అనేది చల్లదనం వేడి అని ఎలా చెప్తారు

    • @machinenisudhakar4150
      @machinenisudhakar4150 24 дня назад +1

      బెల్లం సహజం గానే వేడి చేస్తుంది. కాబట్టి వేడి వాతావరణం లో తక్కువగా వాడాలి

  • @imranshafida2420
    @imranshafida2420 5 месяцев назад +2

    ట్రైకోడెర్మావో కలిపి వాడుకోవచ్చు అన్నారు కదా సార్

  • @lingammunnurkapupatls1257
    @lingammunnurkapupatls1257 5 месяцев назад +10

    డ్రిప్ లో ఏకివచ్చా అన్న

  • @dadinaresh6148
    @dadinaresh6148 10 дней назад +1

    వీడియో మంచిగనే ఉంది మంచిగనే చెప్తాను కానీ పత్తి ఎకరానికి డోస్ ఎంత వాడవచ్చు చెప్పులే ఎకరానికి కిలో వాడవచ్చా రెండు కిలోలు వాడవచ్చా మూడు కిలోలు వాడవచ్చా దాని గురించి వివరంగా చెప్పు

  • @RamaKrishna-rt6ji
    @RamaKrishna-rt6ji 5 месяцев назад +7

    విపరీతంగా చీమల చేరడానికి

  • @sudhakarn413
    @sudhakarn413 Месяц назад +2

    Ni nembar message chey

  • @m.nagendrareddy2593
    @m.nagendrareddy2593 5 месяцев назад +1

    Veediki chappadaniradu first cheppedi nerchuko

  • @subramanikg3863
    @subramanikg3863 3 месяца назад +1

    Vilat.prablom

  • @hanumanthareddypatil4661
    @hanumanthareddypatil4661 5 месяцев назад +2

    బీర తోటలో ఎన్ని రోజులకు ఒకసారి పిచికారి చేయాలి