Thanks andi bhaga chepthunnaru nenu machine thisukunnanu andi secondhand kuttu bhagane vostundi single foot set kavadamledandi merrit company andi company ni batti untada andi
Merrit machine మంచిదేనండి. Single పాదం కంపెనీవి నాకు తెలిసి రావు, అవి రెడీమేడ్ దొరుకుతాయి. పాదం కూర్చొనే గాడి (slot) size చూసి తెచ్చుకోండి తప్పకుండా సెట్ అవుతుంది 👍
📌మిషీన్ ఎదురుగ్గా మీ కుడి చేతి వైపు మిషీన్ వీల్ పక్కనే నెంబర్ వీల్ ఉంటుంది, దాని పక్కనే లివర్ కూడా వుంటుంది. లివర్ ని కిందకు ప్రెస్ చేసి, నెంబర్ వీల్ ని 2 మీద పెట్టి, కుట్టి చూడండి👍
Thanq so much andi manchi tips chepparu
Chalamanchi tips
Thanks u sir valuable tips chepparu
బాగా చెప్పారు TQ sar god bless you sar
Valuable information sir. Thank you so much.
Very good explanation tq
Thanks Anna 🙏
Good 👍
Sir babini box malli malli baita padutundhi plz cheppandi sir
Tq sir
Tq uncle
Tq so much sir chalabagunnay
Tq
Nadi kuda 1 problem daram pettakamundu wheel manchigane thiruguthundi. Sudi lo daram pettaka wheel thiruguthaledu aagipothundi.m cheyalo cheppandi sir please
Plz sir cheppandi
Thanks andi bhaga chepthunnaru nenu machine thisukunnanu andi secondhand kuttu bhagane vostundi single foot set kavadamledandi merrit company andi company ni batti untada andi
Merrit machine మంచిదేనండి. Single పాదం కంపెనీవి నాకు తెలిసి రావు, అవి రెడీమేడ్ దొరుకుతాయి. పాదం కూర్చొనే గాడి (slot) size చూసి తెచ్చుకోండి తప్పకుండా సెట్ అవుతుంది 👍
🤝
సార్ దారం సూది లోంచి బయటకి వుండిపోతుంది
Clath muduthaluga vasthundi
కొంచం దూరం కుట్టు పెట్టుకోండి
Very good congratulations 🎉🎉🎉🎉🎉
Nice tips 🤗
Anna meeru you tube channel start cheyali anukuntunanu process yela cheppandi anna
సార్ నాది పెద్ద మిషన్ కొత్తది గుడ్డ మడత పడుతోంది కుడుతుంటే
Tq for your tips sir. Cloth pogu paduthunadhi enduku solution chepandi
Needle marchi chudandi.
ఆ నీడిల్ పోయింది సర్, కొత్త నీడిల్ వేయండి
@@parvathivanapalli5788 tq
Bobin nunchi darum bayatiki ravatum leedhu plz explain
Same problem😔
Blade middle lo dharam irukupothamdi athruvatha cut avuthumdi ele rady cheyali
Super tips tq
Cloth kuttaytappudu startinglo daram chuttukuntundi em cheyyalo cheppandi sir
Same problem
Same problem
Same problem
Same problem
Cloth jaragadam ledu sir daggaraga pogu ayepotundi eme problam sir
దూరం కుట్టు పెట్టి చూడండి
Needel mati matiki virigipothundhi em cheyyali anna cheppandi
హలో సార్ మాది మెరిట్ పెద్ద మిషన్ కి కుట్టు దూర దూరంగా పడుతుంది అది ఎలా చిన్న కుట్టి చేయాలి
📌మిషీన్ ఎదురుగ్గా మీ కుడి చేతి వైపు మిషీన్ వీల్ పక్కనే నెంబర్ వీల్ ఉంటుంది, దాని పక్కనే లివర్ కూడా వుంటుంది. లివర్ ని కిందకు ప్రెస్ చేసి, నెంబర్ వీల్ ని 2 మీద పెట్టి, కుట్టి చూడండి👍
Stitch vesina tharvatha daaram cut chesi malli stitch vesetappudu daaram needle bayataku vasthundi, malli daaram needle lo veyalsi vasthindi prathisaari, solution cheppandi
నీడిల్ ల్లో ఉన్న దారం కొంచం పొడుగుండాలి, మరియు దారమెప్పుడు పాదం కింద ఉండాలండి 👍
@@SkillFusionHub8975 tq sir
Annababenalpatalianna
Sound chala vastundi ... shuttle change chesaru ....all parts new vesaru....ayina vastundi
Same problem
📌మీది రోలా మిషన్ అయితే
రోలా, జింగా రెండిటిని check చేసుకోండి
అవి అరిగి పోతే చాలా సౌండ్ వస్తుంది 👍
మిషన్ కి థ్రెడ్ ఎలా పెట్టాలో చెప్పండి సార్ ప్లీజ్
👍
Sir namaste naku chinna machine undi 6mnths iendi tesukuni.but shutter lo daaram undalu undalu chuttikuntundi.urike shutter daram padipotundi.pls reply sir
బాబిన్ కు దారం టైట్ గా పోయాలి. ఒకసారి డబ్బీ(బుట్ట)మార్చి చూడండి
@@SkillFusionHub8975 TQ 😊 sir
meku krenda pusakuttu.vachenaytu maku pykuttu pusakuttu vsstanede.Anna
Thank u sir
Tq
Tq sir
Tq sir