చీకటి పడిందంటే వణుకుతున్న కాలనీ వాసులు.. ఓ దెయ్యం కథ..! - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Watch iSmart News latest episode: • iSmart News
    చీకటి పడిందంటే వణుకుతున్న కాలనీ వాసులు.. ఓ దెయ్యం కథ..! Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu

Комментарии • 1 тыс.

  • @Adhi0333
    @Adhi0333 4 года назад +10

    నాకోటి అర్ధం కావటం లేదు గాని దెయ్యాలకి గజ్జెలు ఎలా వస్తాయి బాడీ లేని దెయ్యం కి గజ్జెలు ఎలా వేసుకుంటాయి. వినే వాళ్ళు ఉంటే వాళ్ళని ఎర్రిపప్పలు చేసేటోళ్లు చాలా మంది ఉంటారు కాస్త ఆలోచించండయ్యా

    • @mr_uday_6
      @mr_uday_6 4 года назад +3

      😂 Avunu bro

    • @rohithzandra4061
      @rohithzandra4061 3 месяца назад +1

      Njjame mana tollywood movies lo ayite kotta pelli kuturu la chupinchi tempt chestaru.

    • @rohithzandra4061
      @rohithzandra4061 3 месяца назад +1

      Nenu na life lo dayyaalani chusa ,2 dayyaalatho pelli kuda ayindi. Matrimony lo chala untayi.

    • @Adhi0333
      @Adhi0333 3 месяца назад

      😂😂😂😂

  • @mahadev1907
    @mahadev1907 5 лет назад +581

    ఆ దెయ్యమేమో కానీ..
    ఈ న్యూస్ రీడర్ ని చూస్తుంటే, దేయ్యంకన్నా ఈమె భయంకరంగా ఉంది. ప్రత్యేకించి ఆమె జుట్టు 😵

  • @pavankumarravanam3165
    @pavankumarravanam3165 5 лет назад +1271

    ఆ దెయ్యాలు ఏమో కానీ మాకు మీరంటేనే ఎక్కువ భయం....

  • @TheGouthamshastri
    @TheGouthamshastri 5 лет назад +1118

    ఈ యాంకర్ ను వాలకం చూస్తే ఆ దెయ్యమే వచ్చి వార్తలు చెప్పినట్టుంది.

  • @HARIKRISHNA-ts6fi
    @HARIKRISHNA-ts6fi 4 года назад +282

    అక్కడ దయ్యం లేకపోయినా మీరు ఉన్నటు సృష్ఠీస్తారు ఏమి ఛానెల్ రా బాబు🤦🤦🤦

  • @nanicreativefacts6764
    @nanicreativefacts6764 4 года назад +213

    యాంకర్ని చూస్తేనే భయం గా ఉంది... అసలు టీవీ9 లో దయ్యం ఉంది... 😂😂😂😂😂😂😂😂

  • @cherrybruceleechannel947
    @cherrybruceleechannel947 4 года назад +75

    నీ వెంట్రుకలు , నీ వేశం నిన్ను చూస్తుంటే ఆ దెయ్యం కంటే నువ్వే భయంకరంగా ఉన్నావ్...😨

  • @GOD-nn2tj
    @GOD-nn2tj 5 лет назад +339

    రాంగోపాల్ వర్మ కంటే మీరు హర్రర్ బాగా చూపిస్తారు. పాపం ఆయన మీరు వచ్చాక ఆయన క్రెజ్ పడిపోయింది.

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 4 года назад +8

    అక్కడ దెయ్యం వున్నదో లేదోతెలియదుకానిమీరుచూపెటెఅరుపులుమాటలుచాలభయంగావుండదిఇదంతాఅపథంఒకడామ

  • @chinnadevarapallidevarapal1308
    @chinnadevarapallidevarapal1308 5 лет назад +166

    బహుస మీటీ9 ఏంకర్ దెవి ఆకొలనీకి వెల్లి ఉండవచ్చు అందుకెబయపడుతున్నారెమెు

  • @kondetisurekharam.kondetis6217
    @kondetisurekharam.kondetis6217 4 года назад +404

    దెయ్యాన్ని కాళ్ళ పట్టీలు ఎవరూ కొని echaro

  • @muzammilhussain1971
    @muzammilhussain1971 4 года назад +9

    దయ్యాలు ఇంకా update కాలేదు... ఎన్ని రోజులు రాత్రి వేళ తిరుగుతాయి.. ఉదయం తిరగడం లేదు ఎందుకో 😅😅😅

    • @broraju-bw4no
      @broraju-bw4no 2 года назад

      velugante దెయ్యనికి బయమేమో 🤣😄

  • @krishkrishna2372
    @krishkrishna2372 4 года назад +14

    టీవీ9 అనే దయ్యం మా TV లో కూడా ఉంది నాకు చాలా భయం గా ఉంది .😁😁😁

  • @telugutourvlog9400
    @telugutourvlog9400 4 года назад +145

    ఒక దెయ్యం గురుంచి ఇంకో దెయ్యం చేపోతుందు

  • @ndatarajo7473
    @ndatarajo7473 4 года назад +91

    జుట్టు సరిగ్గా కాట్టుకొమ్మ ఫస్ట్ నిన్ను చూస్తేనే సగం భయమేస్తోంది

  • @shaik.mahimood9140
    @shaik.mahimood9140 4 года назад +87

    దయ్యాలు లేవు అనుకున్నవారు 👍👍👍

    • @tharunkumarrockstar816
      @tharunkumarrockstar816 4 года назад +2

      Yes it is impossible ghost in present generation Brother

    • @lalithap3880
      @lalithap3880 4 года назад +1

      Tharunkumar Darla hi

    • @durgarao6643
      @durgarao6643 4 года назад +1

      No ghost

    • @greenindia1624
      @greenindia1624 4 года назад +2

      Ratrhi 1:30 ki padukokunda byatempani meku..???
      edhavasodi kakapothi...!!

    • @mounikabedada9195
      @mounikabedada9195 4 года назад +1

      Life lo konni vishayalu personal ga experience ayye varaku realize avadam kastam andi.

  • @suvarnay2645
    @suvarnay2645 4 года назад +36

    బహుశా ఆ ఏరియా బాగా విలువైనదై యుండాలి.వజ్రవైడూర్యాలు..పెట్రోల్.. etc.. ఖాళీ చేయించడానికి ఎవరైనా ఈ నాటకమాడుతున్నారేమో...
    ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం.😀😀

  • @rahulthota1637
    @rahulthota1637 5 лет назад +77

    Super story mussaldii aythe jivinchesindi

  • @ammuammunaidu9775
    @ammuammunaidu9775 4 года назад +58

    మారండి కాస్తా మనమే బతికున్న దెయ్యాలు

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 3 года назад +1

    అమ్మా యాంకరూ....ఆ విరబూసిన జుట్టుతో అద్దంలో చూసుకో...అమ్మో ఆత్మ....!!!!!!!!!!!!!!

  • @rambabubabu6016
    @rambabubabu6016 3 года назад +4

    Konchem pottiga untadanta, inka 🌲 paiki eagurundanta 😂😂😂🍺😆😆😆

  • @pvsraju7233
    @pvsraju7233 4 года назад +2

    ఎవడో ప్రాంక్ వీడియోస్ కోసం రోజు తాపత్రేయపడుతున్నాడు అనుకుంటా....! మన జనాలు అదిగో పులి అంటే.. ఇదిగో తోక అంటారు.

  • @ambatisridhar6794
    @ambatisridhar6794 5 лет назад +133

    Mee camera man and crew ni teskuni vellu one or 2 nights akkada vundi cover cheyandi...

  • @lovelysri7503
    @lovelysri7503 4 года назад +26

    ఎం తల్లి ఇంట్లో లబ్బర్ కూడా లేదా ఆ శిరెంటుకులకు వేయడానికి 🤣🤣🙄

  • @narasimhayadav3598
    @narasimhayadav3598 4 года назад +6

    Nice script and especially editing super 😂😂😂😂😂

  • @NaveenKola-Telugu
    @NaveenKola-Telugu 4 года назад +3

    భ్రమ కాదు! నిజం! ఉంది!

    • @sivanagagadidesi8044
      @sivanagagadidesi8044 4 года назад

      ఉంటాయా అండి నిజం గా

    • @NaveenKola-Telugu
      @NaveenKola-Telugu 4 года назад

      @@sivanagagadidesi8044
      సాధ్యమైనంత వరకు వాటి ఉనికిని అవి బయట పెట్టకుండా చూసుకుంటాయి... నన్ను మెంటల్గా ఫిజికల్ గా 20+ సంవత్సరాలు హింసించాయి...

  • @NaveenKola-Telugu
    @NaveenKola-Telugu 4 года назад +7

    దెయ్యం & దేవుడు నిజం.....

  • @shankarpasupuleti2360
    @shankarpasupuleti2360 4 года назад +15

    పగలు వుంది రాత్రి వుంది చీకటి వుంది వెలుగు వుంది మంచి వుంది చేడు వుంది దేవుడు వున్నాడు దెయ్యం వుంది ఇది నమ్మక పోతే వాడికంటే పిచ్చోడు మరొకడు ఉండదు

  • @anilkandli1765
    @anilkandli1765 4 года назад +3

    ఈ రోజుకు ఈ వార్తలు సరిపోతాయి ఏమో మీకు అమ్మయ్య దయ్యం దయవల్ల ఒకరోజు ఓడ్డు ఎక్కింది

  • @mayyemudam7191
    @mayyemudam7191 5 лет назад +183

    One day night ఆ కాలనీలో రోడ్ పైన పడుకుంటా దయ్యం లేదని నమ్ముతారా

    • @saideepreddy9922
      @saideepreddy9922 5 лет назад +15

      Bhayam Leni vallani evaru em cheyleru bro

    • @Athvika_ammu_7
      @Athvika_ammu_7 4 года назад +9

      Padhukondhi

    • @nikhiladapelli
      @nikhiladapelli 4 года назад +4

      Nen kuda ready brother akkada 2 days bayata vundi dayyam ledu ani chupistha

    • @nikhiladapelli
      @nikhiladapelli 4 года назад

      @@venkateshavslsri7118 ok cheppu

    • @nikhiladapelli
      @nikhiladapelli 4 года назад

      @@venkateshavslsri7118 ekkada brother mi village

  • @shaikrakey7598
    @shaikrakey7598 4 года назад +3

    ఈ మూడు నమ్మకాలు ఎప్పుడు వదులుతారు ఈ మనుషులు

    • @pavan3632
      @pavan3632 Год назад +1

      Re deyyam nijam ga undi ra

    • @nareshchandulawar6431
      @nareshchandulawar6431 8 месяцев назад

      నిజమా చూసారా ఎవరైనా ​@@pavan3632

  • @sreenu4371
    @sreenu4371 4 года назад

    ఇది నిజంకారణంమీరు చెప్పే ఆ దెయ్యంనెలకిఆరు ఏడు సార్లునా రూంలోకి వచ్చి పోతుంది నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది కానీ దానికి కుదరదు. శ్రీను రైటర్ లాంగ్ టైం RGV నిజం నిజం న్యూస్ చూసిన తర్వాత నాకు తెలిసింది థాంక్యూ

  • @NaveenKola-Telugu
    @NaveenKola-Telugu 4 года назад +3

    నేను దయ్యంతో పడిన పాట్లు కుక్కలు నక్కలు పడివుండవు.....కానీ దయ్యానికి దేవుడంటే చాలా బయ్యం....

  • @maheshuggina554
    @maheshuggina554 4 года назад

    ఏదో సృష్టింస్తున్నారు,,,, కరోనా సమయంలో ఎ దేవుడు లేడు, అలాంటి అప్పుడు దెయ్యం ఎక్కడ ఉంటుంది.... అంతా ఒక బూటకం

  • @vijaya7688
    @vijaya7688 4 года назад +31

    Dayyalakanna ఈ న్యూస్ చానెల్ వాళ్లే ఎక్కువగా bayapedutunnaru.

  • @srinupalamkurthi699
    @srinupalamkurthi699 3 года назад +1

    Naku news lo vunna దయ్యం kanna news చదువుతున్న దయ్యం నీ చూసి బాగా బయపడ 😂😂😂😂😂

  • @Ganga6789
    @Ganga6789 4 года назад +14

    News reader is like ghost she is telling about ghost 😀😀

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Месяц назад

    దెయ్యాల కు. ట్రీట్మెంట్...గానుగాపురం.. దత్తా త్రేయ....టెంపుల్ ... గుల్బర్గా

  • @rk.rahadhari
    @rk.rahadhari 4 года назад +6

    ఇటువంటి న్యూస్ లు మానుకొని జనానికి ఉపయోగం ఉండేలా వేయండి

  • @babuBabu-nz8tw
    @babuBabu-nz8tw 4 года назад +1

    ఈ టీవీ 9కి వేరే న్యూస్ దొరకడం లేదు

  • @shaikrakey7598
    @shaikrakey7598 4 года назад +27

    ఇది ఎంత టీవీ ఛానల్ వాళ్ళు ఎడిటింగ్ చేసినవి అన్ని సౌండ్ లో

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 3 года назад +1

    లేవు అని అంటారు ‌మరలమీరేచూపెతారుమీకువారతలుకావాలి

  • @all-rounderindia7543
    @all-rounderindia7543 4 года назад +41

    Devil waiting for cinema chance with ramgopal varma😂🤣😂

  • @kumaraswami951
    @kumaraswami951 3 года назад

    నాకెందుకో ఆ కాలనీ కాలి చేపించడానికి వేసిన నాటకం అని పిస్తుంది

  • @PSAI588
    @PSAI588 5 лет назад +21

    Ghost doesn't ware gajalu and clothes 😆

  • @bakara1978
    @bakara1978 4 года назад +38

    Pls madem dayachesi atuvellakandi papam deyyyam emipoddo😥😰😂

  • @smohasinasiddikacse-0083
    @smohasinasiddikacse-0083 4 года назад +7

    2019 news 2020 lo yenta Mandi chustunnaru

  • @udaykumar-cf6gq
    @udaykumar-cf6gq 4 года назад +13

    Kothi kommacchi aata aadutundi emo deyyam 😂😂😂😂

  • @johnkiran8312
    @johnkiran8312 5 лет назад +17

    Meet once RGV

  • @bandaruanoosha878
    @bandaruanoosha878 3 года назад +1

    Bigg Boss 4 tharvatha chusinavallu unnara devi nagavallini

  • @priyamishra1719
    @priyamishra1719 4 года назад +9

    my family n myself experienced this in 2014 in our flat rajiv swagruha bandlaguda immediately we vacate the house from there

  • @nareshchandulawar6431
    @nareshchandulawar6431 8 месяцев назад

    నిజంగా గజ్జెల సప్పుడు చేసే పిచ్చుకలు ఉన్నాయి. ఒక రోజు మక్క కావాలి వెళ్ళాను దయ్యమ లేక ఎంటి అని చుట్టూ చూసాను పక్కన ఎటు చూసినా మక్క తోటలే లోపల బయం ఉన్న వెతుక్కుంటూ వెళ్ళాను. అక్కడ గజ్జల సప్పుడు లాగే ఒక జగలో అరుస్తుంది...😮😂😢

  • @rishisevakula1087
    @rishisevakula1087 4 года назад +5

    Ae Kalam la brathukutunnar Saar😂😂😂

  • @madhanachary3660
    @madhanachary3660 4 года назад

    రైతుల ఆత్మహత్యాగురుంచి ప్రతి రోజు ఒక ప్రోగ్రాం చేయచ్చుగా ఈ ప్రేతాత్మకధలు ఎందుకు ........మీరు మీ ఎదవా ప్రోగ్రామ్స్..... దానికీ యాంకర్. Over action..

  • @Santosh-bt8hk
    @Santosh-bt8hk 4 года назад +3

    Why I am open to this, the way he presentation

  • @govindch6456
    @govindch6456 4 года назад

    వార్తలు చదివే దెయ్యాలు ఉంటాయా?
    దెయ్యాన్ని అడిగి చెప్పండీ.....

  • @srigopitraders4058
    @srigopitraders4058 4 года назад +4

    జన విజ్ఞాన వేదిక ఈ సమాజానికి అవసరం.

  • @mallinaidu5707
    @mallinaidu5707 4 года назад

    మేడం మిమ్మల్ని పిల్లలు చూస్తే జడుసుకుంటారు... మీ హెయిర్ చూసి

  • @srinugadham4523
    @srinugadham4523 4 года назад +20

    Cc cemara petturi thelustadi

  • @charanbaby8196
    @charanbaby8196 4 года назад

    ఆ చెట్టుదగ్గర ఎవరికో అవసరం ఉంది అక్కడకి ఎవరూ రాకూడదు అని చేస్తున్నారు (దెయ్యం ఉంది అని నమ్మిస్తే అక్కడికి ఎవరూ పోరు కదా ఎందుకంటే భయం) దెయ్యం కాదు తొక్క కాదు ఎవరొ గ్యాంగ్ గా తయారయ్యే చేస్తున్నారు 2 రోజులు పోలీస్ లని తుపాకులు పట్టుకుని ఉండమను వస్తుందేమో చూద్దాం🤣

  • @sumanch5524
    @sumanch5524 4 года назад +11

    She looks like really ghost😱

  • @aPPle-fp2bh
    @aPPle-fp2bh 3 года назад

    కరోనా దెయ్యం రా బాబు పారిపోండి 😆😆😆😆😆😆😆😆😆

  • @yuvasena9531
    @yuvasena9531 4 года назад +10

    Deyyam sounds chesthundho ledo teliyadhu gani mee sound effects baga vasthayi

  • @saibhaskar3969
    @saibhaskar3969 Год назад

    ఆ టైం లో నువ్వెందుకు అక్కడికి వెళ్ళావ్ యాంకర్ అమ్మ

  • @abhianusha233
    @abhianusha233 4 года назад +5

    Bahusa devi Garu reporting kosam nite tym akada side vellindanukunta,papam deyam ani confuse avthunaru

  • @bob8945
    @bob8945 4 года назад +1

    You know what guys I don't believe in ghosts, but when I'm in ninth class me and my bro going to home from our shop on 2 cycle's , @12:10am I think, when we entered a street which contains one side houses and other side a old ground with some trees and broken homes, suddenly we used to listen some one a girl crying very loudly, I'm feared a lot after the end of that street we stopped listening, this is my personal experience... Believe me guys

  • @divyasrichandramalla197
    @divyasrichandramalla197 4 года назад +21

    Bamma: koncham pottiga untadiii😁😁😁potti deyyam

    • @divyareddy6100
      @divyareddy6100 4 года назад +1

      😂😂😂😂😂😂😂

    • @grpnrmsh
      @grpnrmsh 4 года назад

      Divya Sri Chandramalla ee madya aadavallandaru pottigane vuntunnarehe

    • @r_anand56
      @r_anand56 4 года назад

      Thindipothu deyyam eamo

  • @LEARNERSBOARDING-ww7br
    @LEARNERSBOARDING-ww7br 3 месяца назад

    😂మొత్తానికి దెయ్యం భయానికైనా తొందరగా పడుకుంటున్నారు.
    దెయ్యం మంచి దెయ్యమే, కానీ వీళ్ళే దాన్ని మించిన తెల్లవార్లు విచ్చలవిడిగా సంచరించే రాక్షసులు.

  • @vighneshkaarthikeya3643
    @vighneshkaarthikeya3643 4 года назад +6

    TRP Kosam mi chanelay nitho aa vesham veyinchindhani naaku anipisthondhi.

  • @MaheshKumar-wm5jk
    @MaheshKumar-wm5jk 4 года назад +1

    దెయ్యం భయం కంటే యాంకర్ ను చూస్తే చచేలా వున్నారు

  • @shaikrakey7598
    @shaikrakey7598 4 года назад +15

    అంత పుకారు తిప్పి అందరికీ బెదిరించడానికి ఏమైనా చేస్తారు ఛానల్ వాళ్ళు

  • @RadiantMabon
    @RadiantMabon 4 года назад

    ఎవరో ఆడియో రికార్డింగ్ తో బాగా ఆరాధిస్తున్నారు......

  • @frontlinesquad8260
    @frontlinesquad8260 5 лет назад +21

    Ghosts ki physical appearance vundadu they can't harm u.TENSION KYU LERA AND KYU YE FALTU NEWS

  • @ejasmohammad5362
    @ejasmohammad5362 4 года назад +1

    Bigg boss winnar mire pakka devi garu

  • @shivakaranam8606
    @shivakaranam8606 4 года назад +6

    Ne voice entraaa babuu aa dheyyam ento kani ne voice bayangaa undhi

  • @iloveyoujesus5139
    @iloveyoujesus5139 4 года назад +1

    Saripoendii a Dheyyaniki e Dheyyaniki 🤣🤣🤣

  • @lakshmigatta3612
    @lakshmigatta3612 4 года назад +3

    1:49 Songs ??? Ghosts singing Michele Jackson Songs 🙃🙃🙃🙃

  • @bunnysribunnysri8745
    @bunnysribunnysri8745 4 года назад +1

    Mee video kante, kindha unna comments e bagunai

  • @swamy2973
    @swamy2973 4 года назад +8

    Balayya ki cheppandi

  • @banothkishan8224
    @banothkishan8224 4 года назад

    *నిజంగా దెయ్యాలు ఉంటే, మనుషుల తో సమానంగా దెయ్యాలు ఉంటాయి భూమి మీద....రోజుకు ఎంత మంది పుడుతున్నారో అంతకంటే ఎక్కువ మంది చనిపోతున్నారు......*

  • @chinnuchinnu000
    @chinnuchinnu000 4 года назад +3

    City lo nakkalu endhira ayya

  • @veeraswamya6095
    @veeraswamya6095 4 года назад +2

    దెయ్యాలకు ఆధార్ కార్డ్స్ మంజూరు చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.

  • @shaikrakey7598
    @shaikrakey7598 4 года назад +3

    అంతా అబద్ధాలు చెప్పి వీళ్ళు టీవీ ఛానల్ టిఆర్పి పెంచుకోవడానికి ఏమైనా చేస్తారు వీళ్ళందరూ

  • @anushakandula9497
    @anushakandula9497 4 года назад +2

    Superb ga pettaru coments

  • @gummasivaraj143g7
    @gummasivaraj143g7 4 года назад +4

    దయాని తెల చీర ఎక్కడిది

  • @ramayogimahendrareddy1243
    @ramayogimahendrareddy1243 3 года назад

    I love to your news reading devi nagavalli i love you❤

  • @kumarmaxwell2933
    @kumarmaxwell2933 4 года назад +8

    5:29 ghost sounds katta katta 😂 😂

  • @sambsiv2208
    @sambsiv2208 3 года назад

    Back round music superrrrrr

  • @shaikrasheed1187
    @shaikrasheed1187 4 года назад +7

    aa dayyam ni nadeggara rammanu medAM IAM WAITING

    • @Johnny61103
      @Johnny61103 3 года назад

      Nedhi mamul karuvu kadhu ra

  • @ksks826
    @ksks826 5 лет назад +1

    rainy season lo purugu chese sounds gajjala sound laga vinipisthundi

  • @vidyasagar6787
    @vidyasagar6787 5 лет назад +5

    Pavala vishyani ki rupaai pavala Back Ground Music !

  • @kavyavenkat8833
    @kavyavenkat8833 4 года назад

    Super

  • @dfckiran4755
    @dfckiran4755 4 года назад +3

    This is good joke news. Wow what a fun musali 🤣🤣🤣🤣🤣🤣🙏🙏🙏🙏🙏

  • @TummanapelliDivya
    @TummanapelliDivya 3 месяца назад +1

    AddEleHT❤

  • @bandelaswamy4836
    @bandelaswamy4836 5 лет назад +4

    Mirey dyyam laga vunnaru madam

  • @jairajgoud3149
    @jairajgoud3149 4 года назад

    ఈ వార్తలు చెబుతున్న లేడి యాంకర్ని చూస్తే నిజంగా దయ్యం వచ్చి న్యూస్ చెబినెట్ ఉంది దీని న్యూస్ చెబుతున్నమే పెరు ఎలియన్

  • @gopithageeru9256
    @gopithageeru9256 5 лет назад +6

    Meeku panileda elati video's peduthunnaru

  • @rameshjourneys1377
    @rameshjourneys1377 3 года назад

    News దొరకకపోతే గమ్మున ఉండొచ్చుగా, Science నమ్మండి అంటారు.

  • @Itsme_Gopinadh
    @Itsme_Gopinadh 5 лет назад +8

    Dabblu entha iccharu., Ela cheppamani vallaki

  • @AdvocateNarsimha.S
    @AdvocateNarsimha.S 5 лет назад +1

    చెప్పండ్రా బొమ్మ ఊగుతుంది బౌల్స్ కింద పడ్తున్నాయి ఎవ్వరో తరుముతుండ్రు కనపడకుండా ఎవరో కొడుతున్నారు అని rgv ని మించిపోతుండ్రురా అయ్యా మీరు