Hosanna 2024 Freddy Anna New Song - కన్నులెత్తుచున్నాను - Kannuletthuchunnanu | Nityatejuda - Vol.34
HTML-код
- Опубликовано: 25 дек 2024
- #hosannaministries 2024 New Year (Official Video ) Song అనురాగపూర్ణుడా
ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా
కలవరము నొందను నిను నమ్మియున్నాను
కలత నేను చెందను కన్నీళ్లు విడువను
ఆకాశము పై నీ సింహాసనము ఉన్నది
రాజ దండముతో నన్నేలుచున్నది (2)
నీతిమంతునిగా చేసి నిత్య జీవమనుగ్రహించితివి (2)
నేనేమైయున్నానో అది నీ కృపయే కదా
ఆకాశము నుండి నాతో మాట్లాడుతున్నావు
ఆలోచన చేత మాట్లాడుచున్నావు
నీ మహిమ తో నన్ను నింపి
నీ దరికి నన్ను చేర్చితివి (2)
నీవుండగా ఈ లోకం లో ఏదియు
నాకక్కరలేనే లేదయ్యా
ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చియున్నది
అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది
నా హృదయమే నీ మందిరమై తేజస్సు తో నింపితివి
కృపాసనము గా నన్ను మార్చి
నాలో నిరంతరము నివసించితివ
ఆకాశం నీ మహిమను వివరించుచున్నది
అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది
భాష లేని మాటలే స్వరమై వినబడినవి
పగలు బోధించుచున్నది - రాత్రి జ్ఞాన మిచ్చుచిన్నది
కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకే నిర్మించుచున్నవు
మేఘ రధములపై అరుదెంది నన్ను కొనిపోవా
ఆశతో వేచియుంటిని - త్వరగా దిగిరావయ్యా
Praise the lord !
For more Spiritual Updates Subscribe to our Channel @RameshHosannaMinistries
Do Follow for further Updates -
Instagram ( Ramesh Hosanna Ministries )
Facebook ( Ramesh Hosanna Ministries )
Hashtags:
#hosannaministries #hosannanewyearsong #newyearsong #newhosannasong #hosannaministriessongs #hosannanewsong #hosannalatestsong #2024hosannasong #nityatejuda #కన్నులెత్తుచున్నాను #Kannuletthuchunnanu #నిత్యతేజుడా #officialhosannasong #newsong #newhosannasong #naaneethisuryudahosannanewsong #latesthosannasong #latestsong #hosannaministriesofficial #officialhosannasong #hosannanewsong2024 #hosannaministries #yesannanewsong #anudhinakrupa #todayvideo #todayanudhinakrupa #rameshhosannaministries #hosannaministriesvijayawada #dailydevotion #hosannayesanna #pastorramesh #dailyword #dailywordofgod #yesannamessagestelugu #yesannagaru #jesusmessagestelugu #dailybibleverse #dailybiblepromise #pastorramesh #hosannaministries #hosannanewyearsong #morningprayerpoints #hosannaministriessongs
#dailyprayers #morningprayer #rameshhosannaministries #rameshannamessages #hosannaministriesofficial #spotify #itunes #wynkmusic #amazonmusic #youtubemusic #jiosaavan #qobuz #teluguchristiansongsofficial #1million #1millionviews #1millionview