చీమా చీమా ఎందుకు కుట్టావ్ || Cheema Cheema Enduku Kuttav ||Telugu Short Film||

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2019
  • చీమా చీమా ఎందుకు కుట్టావ్ || Cheema Cheema Enduku Kuttav ||Telugu Short Film||
    #TelanganaComedy
    #VillageComedy
    #Vedagnacreations

Комментарии • 38

  • @gravinderredy
    @gravinderredy 4 года назад +1

    మంచి ప్రయత్నం..బాగుంది

  • @krushithaallakonda1290
    @krushithaallakonda1290 4 года назад +3

    Superrr... SI gari acting chala bagundhi👌👌

  • @n369tv3
    @n369tv3 4 года назад

    Good msg move

  • @muskularameshreddy7208
    @muskularameshreddy7208 4 года назад

    Samajamlo jarugedi chuppancharu sir andari action bagundi

  • @kishanreddy8226
    @kishanreddy8226 4 года назад +2

    Super sir andari acting superr

  • @sowjanyamandala4161
    @sowjanyamandala4161 4 года назад

    SI uncle baaga act chesaaru

  • @srr5840
    @srr5840 4 года назад +4

    పోచయ్య క్యారక్టర్లో ముసలాయన చాలా బాగా యాక్టింగ్ చేసాడు, ఆశ వర్కర్ యాక్టింగ్ లో రియాలిటీ ఉంది, సర్పంచ్ గారు ప్రస్తుతం జరుగుతుంది ఉన్నది ఉన్నట్లు ఎవరికి భయపడకుండా ఏమి దాసుకోకుండా చెప్పాడు.. టోటల్ గా పోలీసుల పరిస్థితి కూడా ఏమిచేయలేని పరిస్థితి ఉంది.. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న తీరును సూపర్ గా చిత్రీకరించారు.. సూపర్ సర్ ...

  • @masthjabardasth4391
    @masthjabardasth4391 4 года назад

    Thank you all

  • @voiceoflove1233
    @voiceoflove1233 4 года назад +1

    Very nice...it is real n new Concept

  • @srinivasulureddygudi5510
    @srinivasulureddygudi5510 4 года назад +1

    Very very very nice.....

  • @bgmsstatusaddaa6270
    @bgmsstatusaddaa6270 4 года назад +1

    It's simply awesome👌👌ఒక మద్య తరగతి..సాధారణ మనిషి ...తన భావాలను....ఎదురుకునే ఇబ్బందులను కరెక్ట్ గా చూపారు...ప్రెసెంట్ పరిస్ధితి ఎలా ఉందో దీని ద్వారా తెలియ చేసారు👌👌

  • @nagarajumouloji859
    @nagarajumouloji859 4 года назад +1

    very nice..

  • @sugunakarsadula9689
    @sugunakarsadula9689 4 года назад +1

    samajam lo prastutha paristhithiki addam padutundhi ee film. nirveeryam aina vyavasthalu..javbudhari thanam leni koluvulu udyogulu..pattincukoni palakulu ila andhari vypalyalanu chooparu..samanyuniki dhikkuleni paristithi.undhi... shekar sir acting super..dailough delivery highlight ga undhi.

    • @vedagnacreations3507
      @vedagnacreations3507  4 года назад

      ధన్యవాదాలు..
      హక్కులకై కలబడే ఈ సమాజం బాద్యతలకై నిలబడకుండా తప్పంతా పక్కవారిమీదికి తోసేస్తుంటే నేడు పోచయ్యలాంటి ఎందరో సామాన్యలు బలైపోతున్నారు.అలా జరక్కూడదని చేసిన మా చిన్న ప్రయత్నమే ఈ చీమా చీమా ఎందుకు‌ కుట్టావ్...

  • @harishmusthyala4423
    @harishmusthyala4423 4 года назад +1

    Society lo jarigede ....realestic ga undi
    Andaru acting baga chesaru...

    • @vedagnacreations3507
      @vedagnacreations3507  4 года назад

      ధన్యవాదాలు.. మీ ప్రోత్సాహం మమ్మల్ని మరింత ముందుకు వెళ్ళడానికి స్ఫూర్తిని ఇస్తుంది.

  • @raveeknr1
    @raveeknr1 4 года назад +1

    ముసలాయన నటన చాలా బాగుంది సార్. ఎస్ ఐ గారికి అవార్డు ఇవ్వండి చీమలను బొక్కల బెట్టినందుకు

  • @powerpdpl6439
    @powerpdpl6439 4 года назад +1

    రిఫోర్టర్ నెహ్రూ జాకెట్ వేసుకోవడం చాలా కామెడీ గా ఉంది!!! సర్పంచ్ వైట్ అండ్ వైట్ వేసుకోకపోవడం ఇంకో కామెడీ!!

  • @NaniArunPatel
    @NaniArunPatel 4 года назад +2

    Good attempt uncle , Good to c gajulapalli police station . All the best for your next projects

  • @kishorepateldulurikk
    @kishorepateldulurikk 4 года назад +1

    Excellent Movie 🎥