జాతాశౌచం,మృతాశౌచం,రోశౌచం అని అశౌచాలు మూడు.పురిటిమైలలో,మైలలో,స్త్రీలు బయట ఉన్నప్పుడు పూజ చెయ్యకూడదు అని నియమం.ద్రౌపది బయట ఉన్నప్పుడు కృష్ణుని ప్రార్థించింది.ఇక్కడ రెండు విషయాలున్నాయి.ద్రౌపదిది ప్రార్థనతప్ప పూజకాదు.ద్రౌపది ఆర్తురాలు.అంటే ఆపదలో ఉన్నది.కాబట్టి ఏనియమాలు వర్తించవు.
Sree Gurubhyo Namaha 🙏🏻🙇

రజోశౌచం అని ఉండాలి.రోశౌచం అని పడింది.