Old woman living with snakes!!..... Because.... | Sridevi Helping Poor People | Ms.Sridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Old woman living with snakes!!..... Because.... | Sridevi Helping Poor People | Ms.Sridevi
    Thank You For Watching.........
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,7 тыс.

  • @LORRY_DRIVING
    @LORRY_DRIVING 2 года назад +14

    యూట్యూబ్ లో ఇప్పటివరకు చాలా వీడియోస్ చూసాను కానీ ఎవరి స్వార్థం కోసం వాళ్లు వీడియోలు చేశారు మీ వీడియో చూశాను కళ్ళలో నీళ్ళు వచ్చాయి సిస్టర్ చాలా మంచి హెల్ప్ చేశారు మీరు థాంక్యూ సో మచ్ 🙏🙏🙏🙏

  • @skraham5118
    @skraham5118 2 года назад +51

    కొన్ని వేల మంది ఆశీస్సులు మీ..కుటుంబానికి ఉండాలని ఆశిస్తున్నాను..god bless your family

    • @sagarashivani9665
      @sagarashivani9665 2 года назад

      Akka meelanti vallu prathi intlo okallu undalakka👌👌👍👍

    • @shankerkavali6343
      @shankerkavali6343 2 года назад

      @@sagarashivani9665 help w KYy

    • @budiboyinabhaskar8583
      @budiboyinabhaskar8583 Год назад

      ​@@sagarashivani9665 6yysytyyttytyyyyyyyyyyytyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyttttyyyyyyyyyyyyyyyyytyyyyyyyyyyyyysvyyyyyyyyttttyttttttttsgtttttttttttysbyyshhyyyyyyyttyyyy;sb##shhshs;6;;#hs;bsysb no bi ni .Neerajakshi@kon

  • @ramurthyyadav62
    @ramurthyyadav62 2 года назад +82

    శ్రీదేవి గారు మీలాంటివారు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం చాలా సంతోషకరం మీరు చేసిన పనిని
    ఆదర్శంగా తీసుకుని ఇలాంటి ప్రోగ్రాములకు ఎంతోమంది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @maheshbolla5158
    @maheshbolla5158 2 года назад

    చాలా చాలా థ్యాంక్స్ అక్క మీరు చేసిన సహాయానికి ఆ దేవుడు నిండు నూరేళ్లు చల్లగా చూస్తాడు అని ఆ భగవంతుని కోరుతున్నాను

  • @jayaramv2663
    @jayaramv2663 2 года назад +66

    సిస్టర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @immakadhanunjayarao3000
    @immakadhanunjayarao3000 2 года назад +9

    శ్రీదేవిగారూ మీకు ధన్యవాదాలు . మీరు సహాయం ఛేస్తున్నారు చాలా గొప్పసంగతి మీరు సహాయము చేసెన వారి చిరునామా చెప్పటం లేదు. దయతో మీ వీడియో చివర్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాము..

  • @raghavapepakayala6859
    @raghavapepakayala6859 2 года назад +19

    RUclips lo chuse videos lo idhi okate నిజాయితీ గా కనిపించింది..ముఖ్యంగా బామ్మ గారు ఎదురుగా అన్ని కనిపిస్తున్న అబద్దం మాత్రం చెప్ప లేదు.good job akka

  • @gainisaisai642
    @gainisaisai642 2 года назад +3

    Super medam meelati Valli epatlo undadam great medam 🙏🙏🙏🙏

  • @mohanpoojhry668
    @mohanpoojhry668 2 года назад +121

    శ్రీదేవి అక్క ఇలాంటి తల్లులని ఆదుకున్న అందుకు చాలా సంతోషంగా ఉంది నీకు దేవుడు ఎప్పుడూ తోడు ఉంటాడు

    • @paneendrapoola
      @paneendrapoola Год назад

      Amma sreedevi Neechallani maatalu pedavari Gundello kalakalam vuntai Amma. Neeku paadabhi vandanalamma

  • @mattabaludu6952
    @mattabaludu6952 2 года назад +1

    గుడ్ మార్నింగ్ మేడం మీరు చేసిన ఏ సాయం. మానవత్వాన్ని చాటుకున్నారు. నీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ థాంక్యూ థాంక్యూ. మేడం గారు

  • @sundarraja9196
    @sundarraja9196 2 года назад +505

    మీరు చేసిన ఈ సహాయ౦ చాలా గొప్పది. మీకు అన్నీ శుభాలే జరగాలని కోరుతున్నాను

  • @nelam.naveen7013
    @nelam.naveen7013 2 года назад +9

    శ్రీదేవి అక్క గారికి చాలా కృతజ్ఞతలు మీలాంటి వారిని ఆ భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూడాలని మేము కోరుతున్నాం ఇంకా ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలని కోరుతున్నాం

  • @bhanulxdking2335
    @bhanulxdking2335 2 года назад +29

    అక్క నీకు 100 కోట్ల నమస్కారాలు నీకు ఆ భగవంతుడు ఇంత మంచి గుణం ఇచ్చినందుకు భగవంతుని మనసారా నమస్కారం చేసుకుంటూ నీవు చేసే పని కి ఆ దేవుడు మీ కుటుంబానికి 1000 వందలు మంచి జరగాలని కోరుకుంటూ మీ బాటలో నడుస్తాము అక్కగారు

  • @jagadeeshcheede7730
    @jagadeeshcheede7730 2 года назад +42

    శ్రీదేవి గారు మీ పాదాలకు నా వందనం ....
    మీకు ఆ దేవుని ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి.....🙏🙏🙏🙏

  • @kalakondaram9372
    @kalakondaram9372 2 года назад +9

    అక్క మీరు చేస్తున్న ఈ సహాయం
    నువ్వు చూపిస్తున్న ప్రేమ
    నువ్వు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చూపిస్తున్న అనురాగం చాలా బాగా నచ్చింది thank you god bless you అక్క

  • @chinnuswati6957
    @chinnuswati6957 2 года назад +6

    ధన్యవాదాలు తల్లి నీ సేవకు ,భగవంతుడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు

  • @simhanadh
    @simhanadh 2 года назад +79

    ఇలాంటి వారి ని మాకు పరిచయం చేసిన శ్రీ దేవి గారికి ధన్యవాదాలు. ఎన్ని కష్టాలు ఇచ్చావ్ భగవంతుడా వీరికి.
    ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న.

  • @nagaranga7862
    @nagaranga7862 2 года назад

    తమరి సహాయానికి వేల వేల వందనాలమ్మ సర్వకాల సర్వావస్తలందు ఆభగవంతుడు మిమ్మల్ని చల్లగ చూడాలని ఆభగవంతుని పాదాలకువందనములు పెడుతు వేడుకొనుచున్నాం

  • @puramraja1734
    @puramraja1734 2 года назад +11

    శ్రీదేవి గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి వారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం చాలా మంచిది మీలాంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను rajendra press

  • @thurakavenkatesh2574
    @thurakavenkatesh2574 2 года назад

    నమస్తే శ్రీదేవి మేడం గారు ఇలాంటి మంచి మనసు నీకు ఇచ్చిన దేవుడు గొప్పవాడు ఎంత మంచి మనసు అండి మేడం మీది సమాజంలో మంచి ఆలోచన ఉన్నతమైన సహాయం ఎదుటి వారి ప్రేమను అర్థం చేసుకునే మనసు థాంక్యూ మేడం మీరు ఇంకా ఇలాంటి సహాయం చేయాలని దేవుని ప్రార్థిస్తూ మనసారా వేడుకుంటున్నాను థాంక్యూ మేడం థాంక్యూ మేడం నిజంగా మీకు హ్యాట్సాఫ్

  • @Sathwikkanna20
    @Sathwikkanna20 2 года назад +3

    Good job and Sri devigaru

  • @mohdafsar672
    @mohdafsar672 2 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 T q madam MIRU chesina sahayaniki dewudu mimalni manchigane chustadu madam ....🙏🙏🙏🙏

  • @emmanuelv5170
    @emmanuelv5170 2 года назад +36

    May God bless you chelli. You are a great inspiration to many. God will definitely reward your hard work,efforts and everything. May God bless you with long life filled with happiness,Peace,Joy and good health and prosperity.

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 Год назад +3

    GOD bless you abundantly for the Honourable service you are rendering to the downtrodden and poorest people of the society. Hat's off to you Madam 🙏🙏🙏

  • @chinnanaidu4037
    @chinnanaidu4037 2 года назад +13

    ఈ సమాజంలో అందరికి మీలాంటి మనస్తత్వం ఉండాలని ఆ దేవుడు ని మనసారా కోరుకుంటున్నాను అక్క
    🙏🙏🙏

  • @nemanisubbarao8529
    @nemanisubbarao8529 2 года назад

    శ్రీదేవి గారు...
    You are doing Good service. I noted your bank a/c number...
    దేవుడు మీకు సంపూర్ణ మైన శక్తీ సామర్ధ్యలు ఇవ్వాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను...మీ సేవలకు ప్రత్యేక అభినందనలు....

  • @chinnu__mummy2778
    @chinnu__mummy2778 2 года назад +26

    శ్రీదేవి అక్క నీకు వేవవెల వందనాలు ఆమెను అర్థం చేసుకొని అత్యవసరాలు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ,💌💌🙏🙏

    • @mouliarasada5222
      @mouliarasada5222 2 года назад

      Sreedavi garu chalaa manchi pane chystunnaru god bless you.

  • @ajaycharle_1796
    @ajaycharle_1796 2 года назад +1

    Madam ur really grate and ila help chese varu chala mandhi ready avvalani korukunttunna finnaly Tqq u so much madam

  • @kodaliradhika9235
    @kodaliradhika9235 2 года назад +14

    ఒకరికి సహాయం చేయడం లో మా ఆలోచనలకు మీరు చాలా ముందు ఉంటారు మీకు మేము ఎటువంటి సలహాలు ఇవ్వలేము🙏🙏🙏🙏🙏

  • @ayyamollakistaiah3156
    @ayyamollakistaiah3156 Год назад +1

    అమ్మ నీ ప్రేమ నీ సహాయం వెలకట్టలేనిది మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్లందరిని దేవుడు ఆశీర్వదంచాలని కోరుకొంటున్నాను

  • @raghuraghav9698
    @raghuraghav9698 2 года назад +4

    సూపర్ excellent మీలాంటి వారికి 🙏🙏🙏🙏

  • @svrtelugunewschanel4001
    @svrtelugunewschanel4001 2 года назад

    చాలా గ్రేట్ మేడం మీరు చేసిన సేవా కార్యక్రమం చాలా గొప్ప సహాయం

  • @gesteruu3584
    @gesteruu3584 2 года назад +101

    వందనాలు శ్రీదేవి గారు 🙏🙏🙏🙏

  • @Majjuriswathi
    @Majjuriswathi 2 года назад

    Thanks so much andi chala help chestunaru god bless u

  • @jangaiah8200
    @jangaiah8200 2 года назад +59

    శ్రీదేవి చెల్లెలు గారికి చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @varthavathpaandu.nayak.1436
    @varthavathpaandu.nayak.1436 2 года назад

    Thank u. Akkaa

  • @noorsyed6199
    @noorsyed6199 2 года назад +11

    మీ సంభాషణ తీరు,మీ హుందాతనం, మీ దానగుణన్ని పరిశీలించి ఒక్క నిర్ణయనికి వచ్చాను నిజంగా మీరు ఒక్క
    "దేవి" ఒక్క మహారాణి

  • @raghuk9182
    @raghuk9182 2 года назад +1

    Chall bagaundi akka ni Help Tq so much akka

  • @paparaotompala6970
    @paparaotompala6970 2 года назад +6

    Proud of you akka
    Ninnu inspiration teesukuntaam
    Thanku so much akka

  • @maryjoyce9222
    @maryjoyce9222 2 года назад +1

    Super andi meeru mi manchithanaaniki johaarlu👌🙌

  • @vishudhana118
    @vishudhana118 2 года назад +4

    Madam garu great help full for grandma thanks for the better support 🙏🙏🙏

  • @nomulasaidulu9136
    @nomulasaidulu9136 2 года назад +1

    Akka meku chala thanks

  • @amarcsh1036
    @amarcsh1036 2 года назад +5

    ನಿಮ್ಮ ಒಳ್ಳೆ ಮನಸ್ಸಿಗೆ ಅನಂತ ಅನಂತ ನಮನಗಳು🙏🙏 ಶ್ರೀ ದೇವಿ ಅವರೇ

  • @gsiva5684
    @gsiva5684 2 года назад +1

    Thank you medam twaralo nenu kuda mitho kalisi andari ki sahayam chesta .....god bless you.

  • @satishkummarikunta8474
    @satishkummarikunta8474 2 года назад +36

    మీరూ చేసిన సహాయానికి ,మీ దయ హృదయనికి నమస్కారాలు🙏

  • @కోనసీమకుర్రాడు-థ1ధ

    శ్రీదేవి గారు మీది చాలా గొప్ప మనసండి ఆదేవుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నానండి God bless you

  • @shivasaijella5636
    @shivasaijella5636 2 года назад +227

    శ్రీదేవి అక్క మీకు వేవేల ధన్యవాదములు 🙏🏻🙏🏻

  • @shiakanwar5438
    @shiakanwar5438 2 года назад

    శ్రీదేవి అక్క మీరు పక్కనుంటే మీకు పాదాలను నమస్కారం చేసుకునే వాడిని ఇంతటి సహాయం చేస్తున్న మీకు మీ కుటుంబ సభ్యులు సుఖశాంతులతో ఎల్లప్పుడు ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 года назад +36

    మానవ రూపంలో ఉన్న దేవత మీరు శ్రీదేవి 👌👌

  • @luckychannel5947
    @luckychannel5947 2 года назад

    చాల సూపర్ శ్రీదేవి గారు మీకు ఆ బగవంతుడు మంచి మనుసు ఇచ్చాడు ధన్యవాదాలు

  • @krishnareddy-wl5ts
    @krishnareddy-wl5ts 2 года назад +23

    God bless you madam for this great help to the poor. Thank you for your support. You are a great inspiration for us.

  • @kvramanakvramana2408
    @kvramanakvramana2408 2 года назад

    శ్రీదేవి గారికి ధన్యవాదాలు మేడమ్గారు మానవరూపంలో ఉన్న దైవ మూర్తి ఇటువంటి స్వభావం ఉన్న శ్రీదేవిగారు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి కొన్ని ప్రభుత్వాలు కొందరు రాజకీయ నాయకులు చేయలేని పని శ్రీదేవిగారు చేస్తున్నారు ఇటువంటి సేవా దృక్పథం ఉన్న దేవీమూర్తికి సీఎంగా తరుపు నుంచి కొన్ని కోట్లు విడుదల చేసి పేద ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను ఇలా ప్రభుత్వం నిధులు కేటాయించడం వల్ల శ్రీదేవి మేడంగారు ఒక ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ యువతకి సేవ చేసే స్వభావం కల్పించి ఆ నిరుద్యోగ యువతకి కొంత జీతం కేటాయించి ప్రతి నియోజకవర్గంలో సేవా దృక్పథంతో ఉండే యువతీయువకులను తయారు చేస్తారని కోరుకుంటున్నాను హిట్టు కొట్టే వెంకటరమణ రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామం నర్సీపట్నం తాలూకా ph9133674023

  • @srinupushpa7491
    @srinupushpa7491 2 года назад +3

    శ్రీదేవిగారు.మీరుచేసే ఈమంచిపనికి.ధన్యవాదాలు

  • @navashaktijyothishalayam6915
    @navashaktijyothishalayam6915 2 года назад +2

    Thanks to your helping nature

  • @shivashanthisongs4101
    @shivashanthisongs4101 2 года назад +1

    చాలా చాలా ధన్యవాదములు శ్రీ దేవిగారు మీ మానవత్వపు విలువలకు. 🕉️🌺🌺🌺🙏🙏👍👍

  • @g.v.sudhakar7606
    @g.v.sudhakar7606 2 года назад +5

    Thank you mam 🙏🙏

  • @akulavenkatakrishna7893
    @akulavenkatakrishna7893 2 года назад +1

    Hello sister wonderfull
    God bless you sister

  • @rkbestnaturesvlog576
    @rkbestnaturesvlog576 2 года назад +25

    ఈ యొక్క వీడియో చూసే వారు కొద్ది మంది అయిన సహాయం చేయండి.మనం కూడా వారికి సహాయం చేయకపోతే ఎట్లా.

  • @mekasrinivasarao7521
    @mekasrinivasarao7521 2 года назад

    మీ మంచి మనసు కి అంత మంచి జరుగుతుంది సిస్టర్ ఎప్పుడు మీకూ శ్రీ లలిత దేవి అనుగ్రహం ఉంటుంది సిస్టర్ శ్రీమాత్రే నమహ

  • @sagarikachannel3675
    @sagarikachannel3675 2 года назад +12

    మీరు తెలంగాణ సైడు చేయరా వీడియోస్
    తెలంగాణలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి వాళ్ళు కూడా హెల్ప్ చేయండి మేడం

    • @govindraopendyala8402
      @govindraopendyala8402 2 года назад

      Meeru sridevigari videos anni chudaledemo telanganalo kuda chestharu

  • @arunkumarbs6645
    @arunkumarbs6645 2 года назад

    navu karnataka dinda super mdm very intrsting tq so much mdm

  • @uk5422
    @uk5422 2 года назад +19

    Gud work mam # u will be Inspired for many Indians and women's mostly 😊

    • @mdziya3701
      @mdziya3701 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 2 года назад +1

    Super sridevi gaaru 👍 God bless you 🙌🙌🙏👍🌹👍

  • @puramraja1734
    @puramraja1734 2 года назад +3

    ప్రభుత్వాలు ముందుకు రాకుండా కూడా మీరు పేదలను గుర్తించి సహాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం

  • @hemacooks443
    @hemacooks443 2 года назад

    Thank you so much Sri devi Sister garu God bless you

  • @nenavathnaresh7213
    @nenavathnaresh7213 2 года назад +11

    Such a great person Sridevi garu god bless you

    • @sriramurthypeddada2511
      @sriramurthypeddada2511 2 года назад

      Akka ni videos nanu follow. Avutunanu amma a vuru akka nenu anthokontha help chestanu

  • @vishanthcreations
    @vishanthcreations 2 года назад +1

    meru chala manchi panulu chestunnaru sridevi madam mimmalni devudu challaga chustadu meru Inka ilantivallani adukodaniki devudu melanti manchi vallani Inka munduku tisukellali meru anukunnavi jaragalani AA devudini korukuntunnanu🙏🙏

  • @ravinaidu2574
    @ravinaidu2574 2 года назад +235

    మానవ రూపంలో ఉన్న దైవం మీరు శ్రీదేవి గారు......

  • @vamshikrishna7724
    @vamshikrishna7724 2 года назад

    మీలాంటి మంచి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం 🇮🇳 గ్రేట్ medam

  • @m.nareshnari4343
    @m.nareshnari4343 2 года назад +9

    U did a great job May God bless you

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 2 года назад

    మీ సహాయం చాలా గొప్పది. మీరు బాగా అభివుద్దీ చెందాలి

  • @Dr.Swaroopa_Korla
    @Dr.Swaroopa_Korla 2 года назад +7

    Really Great Service 🙏

  • @chittoorshahirabhanu2179
    @chittoorshahirabhanu2179 2 года назад

    Sridevi garu chala chala santhoshamanipisthunnadhi.meelaga andharu seva bavamtho unte yentha baguntundhi .anadhapillalni cheradheesi variki manchi bavishyattuni isthunnaru.prathi pedhavariki meeru chese sahayam chala goppadhandi.aa devudu mimmalni challaga chudalani korukuntunnanu.

  • @usharamaiah9163
    @usharamaiah9163 2 года назад +4

    శ్రీదేవి వింటర్ సీజన్ జాగ్రత్తా. తల్లి🔥🔥

  • @Nagarjuna901
    @Nagarjuna901 2 года назад +1

    మేడం మీరు గ్రేట్........సెల్యూట్

  • @sundararao4933
    @sundararao4933 2 года назад +9

    Akka meru super😭 God bless you akka

  • @sanamalaRamasubbaiah-jd7wz
    @sanamalaRamasubbaiah-jd7wz Год назад

    You are grateful sridevi medam and God bless you and your family members

  • @bujjibujji9196
    @bujjibujji9196 2 года назад +6

    God bless you sridevi garu thank you so much great job

  • @viyalmahar3219
    @viyalmahar3219 2 года назад +1

    అక్క చాల మంచి పని ఇది..... మనకు ఉన్నదంట్లో కొంచెం పేదలకు హెల్ప్ చేయాలి...

  • @shravankarate
    @shravankarate 2 года назад +5

    Great Job Mam 👏👏🙏💖

  • @s.rathnababu4782
    @s.rathnababu4782 2 года назад +1

    Chalayan Manchin Pani chesthunaru Sridevi garu👌👌👌👌👌👌❤❤❤

  • @rida5782
    @rida5782 2 года назад +10

    Humanity is great job. God bless you sister

  • @atsphysicsacademy6892
    @atsphysicsacademy6892 2 года назад +1

    Thanks sister from my side 🙏🙏🙏

  • @sivapalla4706
    @sivapalla4706 2 года назад +3

    Your great sredevi garu

  • @jabo7971
    @jabo7971 2 года назад +1

    Great people 👏 👍 👌
    Thanks

  • @anjaneyuluvellampalli9361
    @anjaneyuluvellampalli9361 2 года назад +4

    Hi sister meeru esamajaniki chese sevaki 🙏🙏🙏🙏

  • @shinewithtrustshine4271
    @shinewithtrustshine4271 2 года назад

    Chala thanks akka Good blessyou

  • @sandhyaranikonuganti3652
    @sandhyaranikonuganti3652 2 года назад +12

    Really Great job maa'm, Hats off 👌👍🙏🙏🙏

  • @yogismartvlogs
    @yogismartvlogs 2 года назад

    Ee madhya kaalamlo chusina manchi video ante meedhenandi... Chaalaa manchigaa feel kalogindhi manasulo oka inspiration laagaa... Thank you

  • @sureshvimala2488
    @sureshvimala2488 2 года назад +14

    God bless you Sridevi garu

  • @VaraLakshmiSaragula
    @VaraLakshmiSaragula 21 день назад +1

    Good job sistar God bless you amma

  • @RamaKrishna-uk6bm
    @RamaKrishna-uk6bm 2 года назад +3

    దయచేసి శ్రీదేవి గారిని పొగడకండి. మానవత్వం తో మనం కూడా ఆమె లాగా సహాయం చేయడానికి ముందుకు వెల్లవలసిన అవసరం ఉంది

  • @DileepKumar-be7dw
    @DileepKumar-be7dw 2 года назад +1

    Great helping madam

  • @venkataramana3347
    @venkataramana3347 2 года назад +5

    You did the best ever that I couldn't stop appreciate you.. May God bless you yar....!

  • @kvgopalgopal6044
    @kvgopalgopal6044 2 года назад

    మీరు చేసిన సహాయం చాలా గొప్పది మిమ్మల్ని కూడా ఆ దేవుడు చల్లగా చూడు గాక

  • @laxmilucky7671
    @laxmilucky7671 2 года назад +6

    Really great job madam🙏🙏🙏

  • @petabhaskargoud1849
    @petabhaskargoud1849 2 года назад

    Tq Srdevi sisster ,GOD Bless u

  • @mohanavamsi1305
    @mohanavamsi1305 2 года назад +6

    Hi akka good job, God bless you and your family 👍👍🙏🙏🙏

  • @davanaikangothu1840
    @davanaikangothu1840 2 года назад

    Excellent medam and thank you

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 2 года назад +25

    శ్రీదేవిని పొగడటం కాదు, మనం కూడా ఏదైనా సహయం చెయ్యాలి, ఆమెకు అండగా వుండి. మనకు తోచిన సహాయం చేద్దామని. మన మనసుకు అనిపించాలి, ఆ అమ్మాయి పొగడ్తలకోసం ఇంత కష్టపడటంలేదని మనందరకూ తెలుసు. కామెంట్స్ పెట్టడంకాదు, ఎంతోకొంత ఆమెకు తోడ్పాటునివ్వాలి , నాతో కలిసి మీరుకూడా. కృతజ్ఞతలు కామెంట్స్ పెట్టి దానితోపాటు డబ్బు సహయం చేసినవారందరికీ...వందనాలు..