Animal | Ranbir Kapoor: అసలు ‘ఆల్ఫా మేల్’ అంటే ఏమిటి? ఇలాంటి మగవాళ్లు ప్రమాదకరమా? | BBC Telugu
HTML-код
- Опубликовано: 13 сен 2024
- యానిమల్ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ సినిమా ఎలాంటి సమాజాన్ని ఊహించింది? ప్రపంచానికి ఏం చెప్పడానికి ప్రయత్నించింది? ఈ ప్రయత్నంలో ఎంత వరకు విజయం సాధించింది?
#Animal #RanbirKapoor #SandeepVanga #RashmikaMandanna #Bollywood
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Review is very genuine and executive.. thank you BBC
@sateesh666
0 seconds ago
People should watch movie in theatre .. depend on movie knowledge they should appreciate .. she revealing movie story it’s not good when movie in theatre , her story telling biased one sided .. she not happy with movie hit
అసలు సెన్సార్ బోర్డు ఎంతకు అమ్ముడుపోయింది ,,ఇలాంటి సినిమాను ప్రజల్లోకి తీసుకోవడానికి ఎలా అనుమతించారు.. నేను నిన్నే చూశాను ఈ సినిమా,, దీన్ని సినిమా అనరు
😂😂
Title name animal.. Movie alane undali.. And censor board chusindi kabatte A certified.. Teliyakunda comments cheyaku 😅
People get inspired by many other things besides movies. We should see movies as an entertainment. Any kind of film can be directed, but whether or not it is shown in theaters is up to the censor board. Now for the movie: There aren't any heartfelt moments involving a father and son. I know Ranbir had feelings for his father, but I didn't feel the same as a viewer. The director is more interested with explicit content and violent sequences than with character development and storyline. However, I respect people's opinions when they say he is a brilliant filmmaker after watching a movie, but in my opinion, he is not.
Anchor's delivery of words and clarity is good.
That's the reason the movie has been called 'Animal'
And that's the reason the reviewer is saying that animals must be seen as animals and not made acceptable to the society by calling them alpha males. Alpha males are not dangerous to society. The hero is more characterized like a psycho, a narcissist, and less like an alpha male who carried positivity. Enraged beyond what is required. Carrying a gun to threaten the ragging guys instead of sternly telling them their boundaries like a real life alpha male does. What if the bad guy is an MLA son and brings another gun the next day? This is what the reviewer is saying that such animalistic rage is not a good message to society.
@@Vij367 alpha males do exist throughout the animal kingdom (including Homo sapiens - Humans) and that's how the nature was built. This debate is never ending because you can take any side based on your comfort.
Also. Whoever. Like. This. Movie. Also. Cinsidered. As. Animals..😂😂
ఎన్నయినా చెప్పండి. వాడొక porn డైరెక్టర్. ఏంటంటే ఇప్పుడు హింస ను add చేసాడు. వయసులో ఉన్న పిల్లలు ఉన్న తల్లితండ్రులకు అర్థం అవుతుంది, ఈ డైరెక్టర్ గొప్పతనమేంటో... మన ఖర్మ, అంతే...😢. పిల్లలు, ముఖ్యంగా వయసులో ఉన్న మగపిల్లలు మన మాట వింటారా, చూడొద్దంటే. ముందు ఈ డైరెక్టర్ గాడి సినిమాలు ban చెయ్యండి.
Next nuvve hero
💯 I agree with your documentation..
Thanks to BBC
ఈ రివ్యు సాహితీ రాయలేదా
😝🤣
😂😂
what about SENSOR BOARD controlls
Very good analysis which is thought provoking, need of the hour 👌
Finally honest review. The movie is definitely sending wrong message to the society and can influence people adversely. For people who are saying it’s just a movie, it’s not, it’s more than a normal movie.
Then what baby movie did
show me one bad incident in India inspired from this movie.
See Ramayana..not porn
@@desistarktm7270cinima lu chusi chedipotharaa...
People get inspired by many other things besides movies. We should see movies as entertainment. Any kind of film can be directed, but whether or not it is shown in theaters is up to the censor board. Now for the movie: There aren't any heartfelt moments involving a father and son. I know Ranbir had feelings for his father, but I didn't feel the same as a viewer. The director is more interested with explicit content and violent sequences than with character development and storyline. However, I respect people's opinions when they say he is a brilliant filmmaker after watching a movie, but in my opinion, he is not.
ఈ సినిమా చాలా గొప్పది తన తండ్రిని చుట్టూ ఉన్న భయంకర మృగాల లాంటి మనుషుల నుండి కాపాడుకోవడానికి తను ఒక మృగంలా మారాడు తండ్రి మీద ఉన్న ప్రేమను తెలియజేస్తుంది..Good movie
These people are crying because this movie shows the reality of particular community
Would a woman choose a handsome man with a 50k salary or an average guy with a 500 crore business? Please be honest.
Animal=జంతువు జంతువును జంతువులని కాకుండా ఏమంటారు ఆ తీసినోడు అసలైన పశువు 😂😂😂😂
ఈ విశ్లేషణ మీ మానసిక స్థితిని తెలియజేస్తుంది
Niece explained.
Excellent review...
ఇలాంటి సినిమా తీయడం డైరెక్టర్ మానసిక పరిస్థితి తెలియజేస్తుంది. వాడికి తప్పనిసరిగా కౌన్సిలింగ్ అవసరం. ఇక ఇలాంటి సినిమా హిట్ అవడం మగవాళ్ళు దారుణమైన పితృస్వామ్య వ్యవస్థని ఎలా ఆదరిస్తారో, దానిని గుడ్డిగా/ఎదిరించలేక అనుసరించే ఆడవాళ్ళ పరిస్థితిని తెలియజేస్తుంది.
ఈ సినిమా లో హీరోయిన్ ని హీరో కొట్టారు హీరో నీ హీరోయిన్ కొడుతుంది
Thanks BBC for marketing this movie for free and making it much more bigger.
Good one 🤪
Meeru chaala Baaga explain chesaaru mam.
మూవీ చూడకుండా యిచవ రివ్యూ...😢
Only 10%మాత్రమే నువ్ చెప్పింది కరెక్ట్... 90% 👎
You are right Bro 👍🏻
People get inspired by many other things besides movies. We should see movies as an entertainment. Any kind of film can be directed, but whether or not it is shown in theaters is up to the censor board. Now for the movie: There aren't any heartfelt moments involving a father and son. I know Ranbir had feelings for his father, but I didn't feel the same as a viewer. The director is more interested with explicit content and violent sequences than with character development and storyline. However, I respect people's opinions when they say he is a brilliant filmmaker after watching a movie, but in my opinion, he is not.
@@manojkumar-hm1nz yes bro... I felt the same after watching the last 10 mints movie...
@@johnydepp3692 Yeah bro last 10 min only. It would have been nice if the rest of the movie was also engaged
Pure Telugu review. Thanks 🙏
Yes, I agree with your review,...
Review super.
I saw the move and it's asome
Dear BBC your views were wrong no one was influence by the movie....
హిందూ దేశం..భవిష్యత్తులో...ఆధిపత్య..మగధీర పురుష లోకం....మంచి...కధనం....
ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్సలేషన్ చదువుతోంది. బిబిసి ఎప్పడు ఇంతే తురకలు చాలా మంచి వారు అని ఎప్పడు వత్తాసు పలుకుతారు
I think Naseeruddin is not an alpha male. That's why he is worrying more
He's a poet
😂😂😂😂
Muslims కూడా సరిగా చూపించ లేదా ఇంకా ఈ విభజించు పాలించు సూత్రాన్ని వదలరా మీరు 😅
సినిమాలలో హిందు కల్చర్ నీ కించ పరుస్తున్నారు అంటే
సినిమాని సినిమా గా మాత్రమే చూడాలి అని లెక్చర్ లు ఇచ్చి
ఇప్పుడేమో తెగ గుంజుకుంటున్నవు😂
Rss బత్తాయి గా నీకు బాగా నచ్చుతుంది కదా
ముస్లిం మతాన్ని కూడా కించపరిచే విధంగా ఉన్నాది సినిమా అస్సలు చూడకూడదు ఇలాంటివి
@@user-rg4wg4sc1i ekkada kinchaparicharu?
@@desistarktm7270 అతని అన్నను చంపారంటే ఏకులం వారైనా అంత మందిలో ఏం చేస్తాడు పైగా తీర్చుకోవడానికి పోతాడా శోభనం చేసుకుంటాడా😂 నువ్వు చెప్పు
@@desistarktm7270 స్కూల్ లో తన అక్కను కించపరిచారని తుపాకీ తో బెదిరించాడు కదా మరి ఇతను ప్రేమించే అమ్మాయిని ఎన్ని సార్లు హింసించాడు హీరోకు లంజరికం అందమా చెప్పు బ్రో ప్రతి కొడుకు తండ్రిని గౌరవించడం ధర్మమే దానికోసం ఇంత హింస అవసరమా ఇదే పాయింట్ మీద నాన్నకు ప్రేమతో ఎలా ఉంది కథ రాయడం రాని వాడే ఇలా అస్లీలత రక్తపాతం సృష్టించే ప్రయత్నం చేస్తారు.
హీరో పూజలు చెస్తే సమాజానికి వచ్చిన నష్టం ఏమిటీ?
మనిషివేనా రా నువ్వు.. వాడి లాభాల కోసం సమాజాన్ని యువతను పాడు చేస్తే నీకు వచ్చే లాభమేంటి..
@@SRIKANTH... సినిమా నీకు అర్దం కాలేదు అది విషయము
@@venkatpalankaiah6197 నీకేం అర్థమైంది అది చెప్పు
@@SRIKANTH... ఈ సినిమా ద్వారా ఈ సమాజం యువత ఎలా చేడిపోతారో నాకు అర్దం కావడం లేదు!
chala chetha movie, chandalamaina scenelu vunnai , duration kuda ekkuve, total non-sence movie, but Preethi's style of telling is cute 🥰
Excellent movie. Every Indian should watch it. It will teach somany life lessons.
దీనమ్మ జీవితం దీనిలో ఇంత అర్థం ఉందా a director ki కూడ బహుశా తెలీదు ఏమో, అయిన మేడం గారికి ఎక్కడో కాలినట్టుంది
Excellent analysis
Why this review was not published in initial days of movie release?? 😂
ఈ సినిమా rss ,bjp ki బాగా నచ్చుతుంది.ఫిల్మ్ board కి బాగా నచ్చుతుంది.ఎందుకంటే వాళ్ళు తీపించి ఉంటారు .నీచులు వాళ్ళే.
Afghanistan vallu kuda kavochu
ఈ సినిమా చూసేవాళ్ళు అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు.
చాలా మంచి రివ్యూ
Hope Sandeep makes a movie on alpha female
మరి censor certificate ఎలా యిచ్చింది?? వారు యీ సినిమా చూడలేదా???
మొత్తంగా ఇది ఒక చెత్త సినిమా. అతిగా హింసను, జుగుప్సాకరమైన మాటలను నమ్ముకునే ఇలాంటి చెత్త డైరెక్టర్లను మనం వెలివేయాలి.
గాడుదలకు ఏమి తెలుసు గంధపు చెక్క వాసన.... మొత్తానికి గ్రావిటి ఎలా ఉంటుందో చక్కగా చూపించారు.
జనాలు చూస్తున్నప్పుడు మీకు నొప్పెంటి...మూసుకు కూర్చోండి..
రేపు నీ కుటుంబంలో ఎవరైనా అలా చేస్తే నీకు వస్తుంది అప్పుడు నొప్పి..
Watched this movie and watched Arjun Reddy too. Some how we can relate or connect to Arjun Reddy character but not to Ran vijay character. Throughout the whole movie, I didn't feel Ranbheer kapoor as hero of the film. It's all about the story of a peculiar character. Even Arjun Reddy also like that.
If, a director makes a message oriented movie, will the people be motivated?? I don't think so. Same here, people will not be carried by this character.
While any movie is against Hinduism, why dont u people react ?
if it is not good with muslims, u are raising voice.
Hero cheppindhi nijamey......
I think this review is discussed only about women rights and male domination. But, in this movie some other important things like violence, sex, etc.., are more glorified in the name of emotion. But, it is not good for society. It's not about alpha male or beta male it's all about how a human became an animal so better avoid the below 20 age group people. Anyway I was shocked with Ranbir's phenomenal performance. I think any upcoming actors use his performance as reference.
ఈ సమీక్ష మహిళా హక్కులు మరియు పురుషాధిపత్యం గురించి మాత్రమే చర్చించబడిందని నేను భావిస్తున్నాను. కానీ, ఈ సినిమాలో హింస, సెక్స్ మొదలైన మరికొన్ని ముఖ్యమైన అంశాలు.. ఎమోషన్ పేరుతో మరింత గొప్పగా చూపించబడ్డాయి. కానీ, అది సమాజానికి మంచిది కాదు. ఇది ఆల్ఫా మేల్ లేదా బీటా మేల్ గురించి కాదు, ఇది మానవుడు ఎలా జంతువుగా మారాడు అనే దాని గురించి కాదు కాబట్టి 20 ఏళ్లలోపు వ్యక్తులను నివారించడం మంచిది. ఏది ఏమైనప్పటికీ రణబీర్ యొక్క అసాధారణమైన ప్రదర్శనతో నేను షాక్ అయ్యాను. రాబోయే నటులు ఎవరైనా అతని నటనను సూచనగా ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నాను.
Hatsoff wht a explanation. .. Completely destroyed the movie and movie theam.. Audience should not encourage these movies. First of all censor should be stop these kind of movies
Super movie ❤❤
భారతీయ మహిళలను బాలీవుడ్ ఎలా విషపూరిత స్త్రీవాదులుగా మారుస్తోంది?
MRUGAM....ADI PINISETTY HERO.
Why BBC dont cover movies like wrong turn. Does this seriously affect society like what Hollywood movies makes
Super Akka
Animal movies super👌👌👌👌👌👌👌
భారతీయ మహిళలను బాలీవుడ్ ఎలా విషపూరిత స్త్రీవాదులుగా మారుస్తోంది? భారతీయ మహిళలను బాలీవుడ్ ఎలా విషపూరిత స్త్రీవాదులుగా మారుస్తోంది?
Perfect review ❤
ఏముంది సమాజం విలువ లు నాశనం అంతే
Very nice conclusion!
ఇప్పటికీ మగాడి బ్రతుకు చాలా దారుణం గా ఉంది బయట
అందరికి నచ్చింది కాబట్టి పెద్ద హిట్ అయింది కాని ఈ BBC కి 'g నోప్పి ఎందుకు😂..బిబిసి కి సపోర్టు చేసే వారి కోసం డైరెక్టర్ లాస్టు లో చూపించాడు.😂😂
People get inspired by many other things besides movies. We should see movies as an entertainment. Any kind of film can be directed, but whether or not it is shown in theaters is up to the censor board. Now for the movie: There aren't any heartfelt moments involving a father and son. I know Ranbir had feelings for his father, but I didn't feel the same as a viewer. The director is more interested with explicit content and violent sequences than with character development and storyline. However, I respect people's opinions when they say he is a brilliant filmmaker after watching a movie, but in my opinion, he is not.
మంచి విషయం త్వరగా జనాలలోకి వెళ్లవు. చెడు త్వరగా వెళ్తుంది. ఇలా ఉండకూడదు అంటూ చేదునే ఎక్కిస్తున్నారు.
ఏ పిచ్చి వాడు ఏ సినిమా తీసినా అదే ట్రెండ్. జనాలు అలానే ఉన్నారు అందుకే సినిమాని అందరిస్తున్నారు. అనిమల్ కి చాలా మంచిలక్షణాలు ఉంటాయి. అది ఈ పిచ్చి సినిమాకి పెడితే జంతువులకు అవమానం.
❤️ d lo review 😵💫
సుడో సెక్యులర్ ఛానల్ bbc 😂😂😂 excellent movie 👌
Who are u judge the movie was good or bad
Cinema hit avvatam.. Main❤
*male superiority, misogyny and violence exists in our religious text....yet people don't write reviews on it...*
Perfect analasys ✅💖
Same thing this channel praised initially....they praised ranabeer character.......
I. Have not. Seen. This. Movie. .....thanks. for. Review ......for. me. rs500/-. Safe
Vanga brought up may be wrong... It reflects in his movies..it spoils the future generations..lot of unreal violence and sex been highlighted..
Haha I didn't understand the argumentation. Alfa male concept is said in completely opposite. It says female is the one who selects the male and has upper hand. And in whole movie hero always listens wife and gets beating
True … this kind of movies influence our youth …
Movie lo unna seens ni adopt chesukokunda , aa actors personal life lo ala undaru Ani understand chesukuntae noo problem at all. It was just acting keep in mind guys.
సాహితీ రాయలేదా ఈ సినిమా కి..???
Now i am 36 next year aug ki crossed the age limit notification mundu iste i am i eligible for group d please cheppandi
అయితే వెళ్లి త్రీ మోర్ షాట్స్ అని వెబ్ సీరీస్ ఉంటుంది, అది చూసుకో వెళ్లి.😅😅😅
People get inspired by many other things besides movies. We should see movies as an entertainment. Any kind of film can be directed, but whether or not it is shown in theaters is up to the censor board. Now for the movie: There aren't any heartfelt moments involving a father and son. I know Ranbir had feelings for his father, but I didn't feel the same as a viewer. The director is more interested with explicit content and violent sequences than with character development and storyline. However, I respect people's opinions when they say he is a brilliant filmmaker after watching a movie, but in my opinion, he is not.
పురుషాధిపత్యం ఈ మూవీలోనే కనపడుతుంది..కానీ సమాజంలో ఆ పరిస్థితులు ఇంకా ఉన్నాయా...?
భార్య కొంగుపట్టుకుని తిరిగే భర్త స్టోరీ కాదు ఇది..ఒకవేళ అటువంటి స్టోరీ ఏ అయితే ANIMAL అని టైటిల్ ఎందుకు పెడతారు..
Cinema is most powerful media.Directors must have a great knowledge and social responsibility. If the director and hero son's behavior is same as animal's hero they accept or not.first remove all the censorship members like this movie they certified.
Ee సమనాత్త్వం topic payi tsrtc bus lo edhi Ani.రష్యా ఉక్రెయిన్ వార్ లో ఉక్రెయిన్ మహిళలు యుద్ధం లో వారి పాత్ర గురించి కూడా ఒక వీడియో చెయ్యండి
Movie ,at the end of the day ,Entertaining ,thrilling .
Animal is same vengeance story narrated in different way between two strong opponents .
Love ,fights ,expressing emotions are never experienced before and told by pushing the boundaries, animalistic behaviour is not ages old or extinct but still prevails .
A Thrilling realistic movie probably exist in high profile families ,community
What about attrocities done by British, Europian countries 100 years back ,animals
సమానత్వం ఎందుకూ..
ee cinema kachithamga worst movie. But it's just a fictional story, just leave it like that 😒
Idi inchiminchi glangs of Wassepur 1,2 ilane untundi
Please see ANIMAL one more time ...and give review about emotions and not about story BBC..
People get inspired by many other things besides movies. We should see movies as entertainment. Any kind of film can be directed, but whether or not it is shown in theaters is up to the censor board. Now for the movie: There aren't any heartfelt moments involving a father and son. I know Ranbir had feelings for his father, but I didn't feel the same as a viewer. The director is more interested with explicit content and violent sequences than with character development and storyline. However, I respect people's opinions when they say he is a brilliant filmmaker after watching a movie, but in my opinion, he is not.
Haha.. i ❤ vanga for making bbc reveal their hypocrisy
సినిమా peru Annamaiah kadu Animal ,alaane untundi.
Wow
Recent Movies antene ne violence bold and adult comedy ayipoyindhi
Ela Younger ni target cheysi 1000 Cr techukodaniki siggundali
Family tho chuse movies chala arudhu ippudu
👍
Ilanti. Chetha. Cinemalu mana telugu. People ki. Pedda. Bad. Name. Thesthundi
Andhuke A certificate icharu
Actually Animal Good Movie
Unmatured people don't understand
90s doordarshan gurthochindi😂🤣
Super mam baga chepparu
మరి కొందరు బేటా , గామ, రో male సినిమా అంటున్నారు ఎందుకు
Miru chesina konni video lu and Bollywood movie's valla kuda janala pay prabavam chuputhadhi ga niku ippudu telisindha mari