ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 అమ్మ మీరు అందించిన సుషుమ్న క్రియ యోగ సాధన ద్వారా జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా శక్తివంతంగా ప్రతిక్షణం ఆనందంగా ఆస్వాదించడానికి మీరు అందించిన ఈ అద్భుతమైన ప్రక్రియ మాకు లభించడం మా పూర్వజన్మ సుకృతం అమ్మ 🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺
Om Sushumna ammgaru అందరూ ఆరోగ్యంగా ఆనందంగా శక్తివంతంగా ఉండేందుకు అద్భుతమైన Sushumna నా క్రియ యోగ ధ్యానాన్ని మానవాళికి అందించడానికి l ఈ భూమి పైన అవతరించిన అమ్మగారికి శతకోటి అనంత కోటి కృతజ్ఞతాభివందనములు🙏🙏
Om Sri Gurubyonamaha🙏 Amma meeru andinchina Sushumna kriya tho health problems ni overcome cheyochu ani maku daari chupincharu amma.. Sada mee paadalaki na aatma pranamalu🙏🙏🙏
అమ్మా మీ సాధన శక్తిని. అన్న ధాత.రక్షణ కొరకువియోగించండి. రైతు అంటే ఎవరు? సాక్షాత్. ఈశ్వర స్వరూపం. అమ్మా మీకు నచ్చిన గ్రామాన్ని దత్తత తీసుకొని.మీ దేశ దైవ భక్తిని రైతులకోసం త్యాగం చేయండి 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
ఇలాంటి యోగుల శక్తేనయ్యాబాబూ అందరినీ రక్షిస్తున్నది ఒక్క రైతులనే కాదు. ఆశక్తేమిటంటే, వారు ""లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు,సర్వే జనాః సుఖినోభవంతు ""అంటారు. అదే శక్తి వినియోగమంటే!
Namaste .Omm Kara Bindu Samm you ktam ,nityam Dhayam thy Yogi na haa ,Kama dam Mosha dam Chaay yaa Om Kara Nama Nam haa . Namaskar ..🎉.To your Lotus feet MATHA ji ki jai hoo ..🎉
These are very good tools for improving our energy levels provided our intentions are satvik and not leading a very hectic schedule and unhealthy food habits. All the external and internal thoughts,actions and intentions needs to moderate and in limits
అమ్మ ఆత్మ నమస్కారములు.. మీరు చెప్పిన సాధన చాలా అద్భుతంగా ఉంది. కానీ అందరూ కళ్ళు మూసుకుని ద్యానం చేస్తున్నాం అనుకుని కూర్చొని నిద్ర పోతున్నారు. ఒకసారి వీడియో చూడండి. అందరూ sub conses state లొకి వెళ్తున్నారు తప్ప super conses state లొకి ఎవరూ వెళ్ళే ప్రయత్నం చేయడం లేదు. శ్రీ కృష్ణ భగవానుడు భగవత్ గీత లో ఎక్కడా కళ్ళు మూసుకొని ద్యానం చేయమని చెప్పలేదు. దయ చేసి సమాజానికి మేలు చేయాలి అంటే సరైన యోగ సాధన చెప్పండి. భగవత్ గీత 5వ అధ్యాయం 27శ్లోకంలో యోగ సాధన ఎలా చేయాలో చెప్పారు. అదే విధంగా ఎలా కూర్చోవాలి సమం కాయ శిరో గ్రీవం ... యుక్తా హర విహారస్య ఎలాంటి ఆహారం తీసుకోవాలి కూడా చక్కగా చెప్పారు. అది చెప్పండి. You tube channel వచ్చాక ఉపన్యాసాలు చెప్పే గురువులు ఎక్కువ అయ్యారు. శిష్యులు కోడా అందరి గురువులు దగ్గరకి వెళ్లి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక పిచ్చి వారు అవుతున్నారు. దయ చేసి గురువులు అందరూ కలసి ఒకే సాధన ఒకే జ్ఞానం చెప్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 అమ్మ మీరు అందించిన సుషుమ్న క్రియ యోగ సాధన ద్వారా జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా శక్తివంతంగా ప్రతిక్షణం ఆనందంగా ఆస్వాదించడానికి మీరు అందించిన ఈ అద్భుతమైన ప్రక్రియ మాకు లభించడం మా పూర్వజన్మ సుకృతం అమ్మ 🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺
Om Sushumna ammgaru అందరూ ఆరోగ్యంగా ఆనందంగా శక్తివంతంగా ఉండేందుకు అద్భుతమైన Sushumna నా క్రియ యోగ ధ్యానాన్ని మానవాళికి అందించడానికి l ఈ భూమి పైన అవతరించిన అమ్మగారికి శతకోటి అనంత కోటి కృతజ్ఞతాభివందనములు🙏🙏
Q
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏.
సుషుమ్న క్రియాయోగ సాధనను మాకందరికీ అందించి, అందరి జీవితాలలో ఆనందాన్ని ప్రశాంతతను నింపిన అమ్మగారికి సహస్ర కోటి పాదాభివందనములు..🙏🙏🙏🙏🌹🌹🌹🌹
మంగళం నిత్య శుభ మంగళం
Aum sri gurubyo namaha, sushumna kriya sadhana maku andinchinaru, tq so much amma 🙏mangalam nithya shuba mangalam🙏
Om Sushumna Amma 🙏🙏🙏🙏me massage’s maku kotha uthhejanni kalpistundhiAmma
Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏
On Sushumna 🙏 adbuthamaina Sushumna kriya yogapramanchaniki nerpistunnaru Amma👏 . Enthu Sakthi istunnaru🙏
🙏పూజ్యశ్రీ ఆత్మానందమయీ అమ్మ దివ్య పాద పద్మములకు అభివందనములు!💐
ఓం శ్రీ గురుభ్యోనమః
అద్భుతమైన సుషుమ్న క్రియ యోగాన్ని అందించిన అమ్మగారికి పరమగురువులకు హృదయ పూర్వక నమస్కారములు 🙇♀️🙏🙏🙏
Om Sushumna 🙏🙏🙏
Dhanyawadalu Ammagaru 💐
Om Sri Gurubyonamaha🙏
Amma meeru andinchina Sushumna kriya tho health problems ni overcome cheyochu ani maku daari chupincharu amma..
Sada mee paadalaki na aatma pranamalu🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
మా అమ్మ ఆత్మానందమయి అమ్మగారి పాదపద్మములకు కృతజ్ఞతలతో శిరసాబివందనములు 🙏🙏
Sorry aIndiragaaru
Om sushumna Ammagaru e viswamloni pranakotikanthatiki mangalam nitya shubha mangalam Hyderabad
Om Sushumna. Om Gurubhyonamah 🙏🙏🙏
Om sushumna Ammagaru om shree gurubhoynamha Mangalam Nitya Subha Mangalam
Om సుష్మన 🎉🎉🎉
💐💐💐thank you Ammagaru 💐💐💐💐magalam nithya subha magalam Ammagaru 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Om Namahashivaya namaha🙏
Om Sri gurubhyonnamaha mangalam Nitya subha mangalam
" యామిమాం పుష్పితాం వాచమ్, ప్రవదన్త్యవిపశ్చితః,
Amma , om shumna, mangalam nitya shubha mangalam
ఓం శ్రీ గురుభ్యోనమః
సుషుమన కిరియా యోగసాధన ను. మాకందరికీ అందించి అందరి జీవితాలలో ఆనందాన్ని అందించిన అమ్మ గారికి ధన్యవాదాలు మంగళం నిత్య శుభ మంగళం
Pujyasri Ammagari pada padmamulaku padabhi vandanamulu
Om Sri Gurubyonamaha 🙏🙏🙏 meeru andhinchina dyana sadhana cheyyatamvalla entho Anandham ga prasanthamga jeevinchagaluguthunnamu Ammagaru 🙏🙏🙏 intha goppa dyana sadhana andhukunna maa janma danyam ayindhi Ammagaru 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
Oom sushumna oom gurubyonamaha Ammagariki padabivandanamulu 🙏🙏🙏🙏
Very useful information.
Thank you.
🙏🙏🙏
Hyderabad
OM sushumna Amma garu Mangalam Nitya Subha Mangalam Amalapuram 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Vandemateram
Namaskaar ammagaru
ఓం గురుభ్యోన్నమః
నమస్తే అమ్మ గారు
🙏🙏🙏🙏🙏
Namaste Amma
అమ్మా మీ సాధన శక్తిని. అన్న ధాత.రక్షణ కొరకువియోగించండి. రైతు అంటే ఎవరు? సాక్షాత్. ఈశ్వర స్వరూపం. అమ్మా మీకు నచ్చిన గ్రామాన్ని దత్తత తీసుకొని.మీ దేశ దైవ భక్తిని రైతులకోసం త్యాగం చేయండి 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
ఇలాంటి యోగుల శక్తేనయ్యాబాబూ అందరినీ రక్షిస్తున్నది ఒక్క రైతులనే కాదు.
ఆశక్తేమిటంటే, వారు ""లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు,సర్వే జనాః సుఖినోభవంతు ""అంటారు. అదే శక్తి వినియోగమంటే!
OM Shushma namaste ammagaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏 Om Sree Gurubhoyo Namaha🙏🙏🙏
Om sushumana amma
0msushumna ammagaru namaste 🙏 mangalamnityasubbymangalam
Amma Gari paadapadmamulaku namaskaramulu 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste namaste 🙏
🙏🙏🙏🌹🌹🌹
AMMAGARIKISHATHAKOTIVANDANAMULU.
Namaste .Omm Kara Bindu Samm you ktam ,nityam Dhayam thy Yogi na haa ,Kama dam Mosha dam Chaay yaa Om Kara Nama Nam haa . Namaskar ..🎉.To your Lotus feet MATHA ji ki jai hoo ..🎉
Om. Sri. Gurubhyonamaha.
How she became ammavaru? I want to know her more. Her words are so clear and good
Nitya subha mangalam
నమస్కారం.ఓంకారం ప్రత్యేకంగా ఉచ్చరించే పని లేకుండా శ్వాసలోనే ఓంకార నాదం ఉంచారు శరీరంలోనే ఉన్న దేవుడు అయిన ఆత్మ.అదే అజప గాయత్రీ అని పెద్దలు చెబుతారు
These are very good tools for improving our energy levels provided our intentions are satvik and not leading a very hectic schedule and unhealthy food habits. All the external and internal thoughts,actions and intentions needs to moderate and in limits
Good message
ALETI RANGA REDDY ARTIST WRITTER AND DIRECTOR
AMMA GOOD POGRAM BY YOU GREAT SUCCESS AMMA 🙏🙏
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Omkaranni sthrili vuchharincharadantaru
Om
🙏🏻
Om sushmna amma garu 🙏🙏🙏🙏
ఓంకారం అంటే నోటితో పలికేది కాదు..
Namashkram guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఆ వు మా
A u m
ఈ మూడు shabdhaalu
పలకాలి omkaaramlo
అమ్మ ఆత్మ నమస్కారములు.. మీరు చెప్పిన సాధన చాలా అద్భుతంగా ఉంది. కానీ అందరూ కళ్ళు మూసుకుని ద్యానం చేస్తున్నాం అనుకుని కూర్చొని నిద్ర పోతున్నారు. ఒకసారి వీడియో చూడండి. అందరూ sub conses state లొకి వెళ్తున్నారు తప్ప super conses state లొకి ఎవరూ వెళ్ళే ప్రయత్నం చేయడం లేదు. శ్రీ కృష్ణ భగవానుడు భగవత్ గీత లో ఎక్కడా కళ్ళు మూసుకొని ద్యానం చేయమని చెప్పలేదు. దయ చేసి సమాజానికి మేలు చేయాలి అంటే సరైన యోగ సాధన చెప్పండి. భగవత్ గీత 5వ అధ్యాయం 27శ్లోకంలో యోగ సాధన ఎలా చేయాలో చెప్పారు. అదే విధంగా ఎలా కూర్చోవాలి సమం కాయ శిరో గ్రీవం ... యుక్తా హర విహారస్య ఎలాంటి ఆహారం తీసుకోవాలి కూడా చక్కగా చెప్పారు. అది చెప్పండి. You tube channel వచ్చాక ఉపన్యాసాలు చెప్పే గురువులు ఎక్కువ అయ్యారు. శిష్యులు కోడా అందరి గురువులు దగ్గరకి వెళ్లి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక పిచ్చి వారు అవుతున్నారు. దయ చేసి గురువులు అందరూ కలసి ఒకే సాధన ఒకే జ్ఞానం చెప్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి
Our lives would have been meaning less without our paramagurus 🙏🪷🙏
Om sushumna amma garu 🙏🙏🙏
Om sushumna ammagaru 🙏
Om. Sri. Gurubhyonamaha.
Om
🙏🙏🙏
Om sushumna Amma garu 🙏🌺
🙏🙏🙏
🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏