పాప్ కార్న్ జీఎస్టీ | Nirmala Sitaraman GST on Popcorn | Duvvada Siva Prasad

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 301

  • @apm-ve5qv
    @apm-ve5qv 5 дней назад +84

    వేయండి ఇంకా tax lu వేసి మరకలను మెపండి సోమరిపోతులను మేపండి .

  • @bethanabhatlashakuntala7576
    @bethanabhatlashakuntala7576 5 дней назад +94

    జనాల మనసులో బీజేపీ మీద నెగిటివ్ పెంచుకుంటూ ఉన్నారు ఈ జీఎస్టీ వల్ల

  • @kalyanrao5973
    @kalyanrao5973 5 дней назад +74

    అతి సర్వత్ర వర్జయేత్. Bjp government కాస్త ఆలోచించాలి

  • @SudheerKumar-du5lp
    @SudheerKumar-du5lp 5 дней назад +52

    BJP Otamiki Gattiga Praytnistunna FM

  • @muralimarada2110
    @muralimarada2110 5 дней назад +51

    దేశం అభివృద్ధి కోసం అని చెప్పి టాక్స్లు పెంచుకుంటూ పోతే రానున్న రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేయడం ఎంతో సమయం పట్టదు బిజెపి పైన. భారతదేశంలో ఉన్న అక్రమ బంగ్లాదేశీయులు రోహింగ్యాలు మరియు ఇతర అక్రమ వలసదారులను తిరిగి వెనక్కి పంపించడం జరిగితే మనం కట్టే టాక్స్ డబ్బులు చాలా వరకు తగ్గుతుంది

    • @sreekanthb3855
      @sreekanthb3855 День назад

      అవును నిజం చెప్పారు. కానీ దానికి అడ్డుపడేవి కూడా తమ స్వార్థం కోసం మైనార్టీలను పెంచి పోషించే ప్రాంతీయ పార్టీలే ప్రధాన కారణం.

  • @kishoremallela9833
    @kishoremallela9833 5 дней назад +28

    Paying nearly 45 percent as income tax without adding indirect taxes
    Though love BJP, but not at all accept this tax system
    Corrupted politicians and govt officials earning crores while middel class is suffering with this burden
    Shame on tax system
    Majority of people are out of tax system

  • @dgangadhar6574
    @dgangadhar6574 5 дней назад +48

    నిర్మలా సీతారామన్ బీజేపీని మట్టిలో కలుపుతుంది. ఫ్యూచర్ లో Bjp సర్వనాశనం కావటానికి నిర్మలా సీతారామన్ కూడా ఒక పెద్ద కారణం

    • @vsspgannavarapu3208
      @vsspgannavarapu3208 5 дней назад +1

      Only nirmala? Not modi?

    • @dgangadhar6574
      @dgangadhar6574 5 дней назад +2

      @vsspgannavarapu3208 yes only nirmala sitaraman. Tax ekkuva undataniki Karanam finance minister kada. Full authority ameke ichadu modi. Coalition government lo unnapudu middle class ki trouble ivvakudadu. Over taxation valla modi government ki bad name start aindi, okkasari government poindhi ante inka malli raadu. Opposition lo kurchovali.
      50000 rupees salary vache family brathakadam kastam ga undi, adi kuda government schemes emi lekunda. School fees, groceries cost, current bill, health costs, house rent, installments, income tax, transport charges.. maintain cheyatam chala kastam. Future kosam saving ela chestharu middle class family?
      Oldage lo emi Thinali? Pilla pelli ela cheyali?

    • @venkateswarluchaluvadi7540
      @venkateswarluchaluvadi7540 5 дней назад +2

      As long as fools are there no worries to Godi .

    • @dgangadhar6574
      @dgangadhar6574 5 дней назад +3

      @@venkateswarluchaluvadi7540 there is no worry about modi as long as Raul gandhigi is as opposition leader. Raul gandhigi will be as opposition as long as fools support him.

  • @ganguds8405
    @ganguds8405 5 дней назад +17

    Fed up off this tax system ....

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 5 дней назад +3

    Super👍 చాలా clarity ఇచ్చారు🙏🚩🕉️🇮🇳🕉️🚩

  • @k.sandhya7347
    @k.sandhya7347 5 дней назад +56

    పనిలో పనిగా పెట్రోల్, డీజిల్ ను gst లో కి తీసుకురండి. ఆనందం గా వుంటాం

    • @siv187
      @siv187 5 дней назад

      @@k.sandhya7347 కాస్తం

    • @uma3018
      @uma3018 4 дня назад

      అప్పుడు మా పెద్దమ్మ దాని మీద 25 పర్సంట్ gst వేస్తుంది.. అడిగితే నేను పెట్రోల్ వాడను అంటారేమో....

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 5 дней назад +13

    😂😂 సంక నాకు పోయే కాలం ఈవిడ అతిగాస్పందిస్తున్నారు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది

  • @prrasadrao7802
    @prrasadrao7802 5 дней назад +25

    పాప్ కార్న్ street ఫుడ్. దానికి GST ఉండదు. కానీ సినిమా హాల్లో యెంతో స్టైల్ గా గ్రేట్ గా పాప్ కార్న్ ను- ఒక లీటర్ కంటెంట్ ను 200 రూపాయలకు ఒక స్టేటస్ సింబల్ లా యెగ బడి కొంటున్నాము . మరి ప్రభుత్వం attract కాదా! నిజంగా యింట్లో చేసుకుంటే 10 రూపాయల కు వస్తుంది లేక వీధిలో కొంటె 20 లేక 30 రూపాయలకు వస్తుంది

    • @ramanbr7801
      @ramanbr7801 5 дней назад +1

      Right

    • @NAGA108V
      @NAGA108V 5 дней назад +2

      అవును, మధ్యతరగతి వ్యక్తి ఎప్పుడూ మాల్స్‌లో పాప్‌కార్న్ కొనడు.

    • @uma3018
      @uma3018 5 дней назад +1

      Wow .... Bhale analysis bro...bhale samrdhinchaav bro.... Nuvvu goppodivi bro... Nuvvu goppodivi..

    • @sontenaveen3775
      @sontenaveen3775 5 дней назад

      Inkenta samartistavayya e Economic terror BJP ni hinduvula notlo mudda lakuntunaru villu

    • @sontenaveen3775
      @sontenaveen3775 5 дней назад +4

      Health insurance మీద కూడా GST వేసుదేంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాగో వసతుల్లేవు మళ్ళీ ప్రైవేట్ కెళ్తే GST మెడిసిన్ మీద GST ఏదైనా నేర్చుకుందాం అంటే చదువుపైన GST ఇందుకే ఈ దేశంలో హిందువులూ బ్రతకడం కష్టం
      ఎందుకు మైనార్టీ స్కాలర్షిప్ లు
      ఎందుకు హాజ్ యాత్ర కు ఇచ్చుడు
      ఎందుకు హిందూ దేవాలయాల సొమ్ము ప్రభుత్వాలకి
      ఇవన్నీ BJP ప్రభుత్వ కాబినెట్ లో చర్చించకుండా నిర్ణయం తీస్కోవట్లేదు అన్ని తెలిసే చేస్తున్నారు
      BJP హిందువులకు ఆర్థిక శత్రువు
      Congress సైద్ధాంతిక శత్రువు
      Congress ఉంటే కనీసం పన్నులబరం అన్న ఉండదు హిందువులూ బ్రతికినన్నాళ్ళు తిండి అన్న ఉంటది
      ఇప్పుడున్న BJP ప్రభుత్వం హిందువుల నోటికడి ముద్దను కూడా పళ్ళెంలోని అన్నాన్ని కూడా లకుంటున్నారు

  • @dgangadhar6574
    @dgangadhar6574 5 дней назад +23

    మిడిల్ క్లాస్ వాళ్ళు బీజేపీ కి సపోర్ట్ చేసి 3 సర్లు పవర్ లో కి తెచ్చారు కానీ అదే బీజేపీ మిడిల్ క్లాస్ మీద విపరీతమైన టాక్స్ వేసి చంపుతున్నారు. టాక్స్లు పెంచి ప్రపంచం లో అతి పెద్ద ఎకానమీ గా చెయ్యాలని Bjp ప్రయత్నిస్తుంది. అభివృద్ధి ఎమి లేదు కని పన్ను మీద ప్రభుత్వం బ్రతుకుతోంది. ఆర్థిక పరిస్థితి ఏమి బాలేదు .

    • @artfunbychaarvishree3416
      @artfunbychaarvishree3416 5 дней назад +1

      Development chala perigindi New Railway lines and national highways vachaki, gas, current bill GST loki vaste baguntundi

    • @dgangadhar6574
      @dgangadhar6574 5 дней назад +1

      @artfunbychaarvishree3416 Apudu inka ekuva tax kattandi. Meku istam aithe Desam devolop avvali anukunte double income tax pay cheyandi. Mee dagara money unayi kabatti advance ga 50 percent tax pay cheyandi Desam bagupadutundi.
      Maku reservations, free education, scholarship, free ration, cheap loans, free house... Ilantivi emi levu endukante memu middle class family. Mee dagara money unte extra tax pay cheyandi kani next time matramu BJP power loki rakunda chusthamu. BJP epudu power loki vachina middle class family ki problem aina vote vesamu kani emi labham ledu.
      North East states lo security issues, illegal immigrants ekkuva aiyaru, idi future lo problem.
      Government control nunchi temples free cheyaledu, bjp government 10 years nunchi emi chesindi?
      Hinduvulaki emi chesindi BJP? Kerala lo hindus paristhiti emi baledu. Ilantivi chala unayi.

  • @bethanabhatlashakuntala7576
    @bethanabhatlashakuntala7576 5 дней назад +15

    అవును మద్య తరగతి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయితున్నారు

  • @sowmithrisarma7863
    @sowmithrisarma7863 День назад

    మాష్టారూ మీరు ఈ వీడియో ద్వారా ఇచ్చిన వివరణ బాగుంది.
    ఇక్కడ మీకు నేనొక విషయం చెప్పాలనుకొన్నాను. Insurence Sector పైన GST ఇప్పుడెమీ కొత్తగా వేయలేదు. 2010 నుండే ఉన్నది. LIC లో అయితే అప్పట్లో పాలసీ దారుని నుండి వసూలు చేయకుండా LIC వారే ప్రభుత్వానికి కట్టేవారు. 2012 లో LIC వారు ఒక కొత్త పాలసీని తీసుకొని వస్తే ఆ కొత్త పాలసీ పైన వసూలు చేసే SERVIECE TAX ను పాలసీ దారుని నుండే నేరుగా వసూలు చేసి, ఆ పాలసీ దారుని ప్రీమియం రిసీప్ట్ లో కనబరచాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు. తరువాతి కాలంలో పాత పాలసీలు పూర్తిగా stop చేసి వాటికి బదులు SERVIECE TAX విధానంలో కొత్త పాలసీలు అమ్మాలని తెలిపారు. అందువలన 2014 జనవరి 1, అంటే 10 సంవట్గసరాలుగా నుండి ప్రతీ పాలసికు SERVIECE TAX వసూలు చేస్తూనే ఉన్నారు. అప్పటికి ఇంకా BJP ప్రభుత్వం అధికారంలోకి రానేలేదు. అంటే అర్థం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ సెక్టార్ పైన SERVIECE TAX పద్ధతిని ప్రవేశ పెట్టింది. BJP ప్రభుతం అధికారంలోకి వచ్చిన తరువాత 2017 లో అన్ని రకాల TAX పద్ధతులను కలిపి GST విధానాన్ని తెచ్చారు.
    ఆరోగ్య భీమా, జీవిత భీమా లపై GST విధించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, దానిని BJP వారు కొనసాగిస్తున్నారు.

  • @laxmankotyada341
    @laxmankotyada341 5 дней назад +4

    పరకాల ప్రభాకర్ వల్ల ప్రజారాజ్యం నష్టపోయింది నిర్మల సీతారాంన్ వల్ల బీజేపీ నష్టపోతుంది. జై హింద్

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 5 дней назад +2

    Bjp ఓటమికి నిర్మల సీతారామన్ గట్టిగా కృషిచేస్తుంది
    మన savings కి bank ఇచ్చే interest తక్కువ
    దాని మీద tax కడితే ఇంక బ్రతకడం ఎలా?
    కష్టాల్లో ఇల్లు అమ్మిన tax కట్టాలి
    Health insurance మీద కూడా tax
    ఇది అది అని bjp సోషల్ మీడియా ఎంత సమర్థించినా tax కట్టే మధ్య తరగతి కి ప్రతినిమిషం గుర్తుకు వస్తూనే ఉంటుంది....
    జగనన్న ని follow అవుతున్న bjp
    Social మీడియా ని నమ్ముకుని చావు తప్పి కన్ను లోట్టబోయి 2024 లో గట్టెకింది.
    2029 లో ఖచ్చితంగా నిర్మలమ్మ bjp ని ముంచేస్తుంది
    ఈమె యేనడైనా జనాల votes తో గెలిస్తే కదా జనాల బాధ తెలియడానికి.

  • @uma3018
    @uma3018 5 дней назад +3

    మొన్నీమధ్య స్మశానాల మీద కూడా వేశారట gst...
    ఏది ఏమైనా next elections lo inko chloce లేకపోయినా బీజేపీ కి కష్టమే....
    ఏ సర్జికల్ strikes మతాలు కాపడకపోవచ్చు... ఏ గోల ఏదయినా ఒకటే అనుకునే ప్రమాదం వుంది...
    సీతమ్మ గారు.. ఎలాగూ నేను పాప్కార్న్ తినను అంటారు .. కార్ అమ్మను అనే సమాధానాలు మాత్రమే వస్తాయి

  • @srividyapuvvada3040
    @srividyapuvvada3040 15 часов назад

    It's time to think sensible by finance Ministery
    1.why GST is on health insurance policies
    2.GST is meant one tax policy
    3.why different tax slabs for one product
    4.Tax returns reforms are not revised since75 years, but tax collections policies are revised yearly

  • @sontenaveen3775
    @sontenaveen3775 5 дней назад +3

    Health insurance మీద కూడా GST వేసుదేంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాగో వసతుల్లేవు మళ్ళీ ప్రైవేట్ కెళ్తే GST మెడిసిన్ మీద GST ఏదైనా నేర్చుకుందాం అంటే చదువుపైన GST ఇందుకే ఈ దేశంలో హిందువులూ బ్రతకడం కష్టం
    ఎందుకురా మైనార్టీ స్కాలర్షిప్ లు
    ఎందుకురా హాజ్ యాత్ర కు ఇచ్చుడు
    ఎందుకు రా హిందూ దేవాలయాల సొమ్ము ప్రభుత్వాలకి
    ఇవన్నీ BJP ప్రభుత్వ కాబినెట్ లో చర్చించకుండా నిర్ణయం తీస్కోవట్లేదు అన్ని తెలిసే చేస్తున్నారు
    BJP హిందువులకు ఆర్థిక శత్రువు
    Congress సైద్ధాంతిక శత్రువు
    Congress ఉంటే కనీసం పన్నులబరం అన్న ఉండదు హిందువులూ బ్రతికినన్నాళ్ళు తిండి అన్న ఉంటది
    ఇప్పుడున్న BJP ప్రభుత్వం హిందువుల నోటికడి ముద్దను కూడా పళ్ళెంలోని అన్నాన్ని కూడా లకుంటున్నారు

  • @kpraveenkumar8617
    @kpraveenkumar8617 5 дней назад +7

    BJP is vary bad tax

  • @nrusimha11
    @nrusimha11 5 дней назад +1

    "పాప్ కార్న్ street ఫుడ్. దానికి GST ఉండదు. కానీ సినిమా హాల్లో యెంతో స్టైల్ గా గ్రేట్ గా పాప్ కార్న్ ను- ఒక లీటర్ కంటెంట్ ను 200 రూపాయలకు ఒక స్టేటస్ సింబల్ లా యెగ బడి కొంటున్నాము . మరి ప్రభుత్వం attract కాదా! నిజంగా యింట్లో చేసుకుంటే 10 రూపాయల కు వస్తుంది లేక వీధిలో కొంటె 20 లేక 30 రూపాయలకు వస్తుంది"

  • @ramkeerthi6094
    @ramkeerthi6094 5 дней назад +10

    అయిన modi మనకు కావాలి నేను పేద తిని అయిన బ్రతుకు థ.. కానీ హిందూ ముస్లిం gst ధరలు పెరుగుదల వుండాలి
    ....... జై modi😊

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 5 дней назад +1

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్ జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై శ్రీ యోగీజీ జై భరతవర్ష జై

  • @pothanasrinivasarao
    @pothanasrinivasarao 3 дня назад +1

    చచ్చిన శవానికి GST వేసిన మహానుభావుడు

  • @asaraswathi993
    @asaraswathi993 2 дня назад

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @vanikrishna4262
    @vanikrishna4262 5 дней назад +3

    డబ్బు ఉన్న బడాబాబులు ట్యాక్స్ లు తప్పించుకోవడానికి ఇతర దేశాల్లో వాళ్ళ వ్యాపారాలు విస్తరించి డబ్బు ను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు
    మరి ఈ విశాల భారతదేశంలో పుట్టినందుకు సామాన్యుడు మధ్యతరగతి వాడు పేదవాడు మాత్రం ఈ ట్యాక్స్ లు భరించలేక తినడానికి తిండి కూడా లేకుండా సచ్చిపోయే పరిస్థితి తీసుకుని వస్తున్నాయీ ప్రభుత్వాలు
    ఈ ప్రభుత్వాల వల్ల ఈ సామాన్య జనాలకు ఏంటీ ఉపయోగం ఈ ప్రధాని మోడీగారు ఏం చేస్తున్నారు ఈవిడ బడ్జెట్ ప్రణాళికలు తయారు చేయడం అడ్డగోలుగా ట్యాక్స్ లు విధించడం ఈ ప్రదాని తానానా అంటే తందానా అంటూ తలూపడం తప్ప సామాన్యుడి కోసం ఏమీచేయరా ఎంతసేపు విదేశాలు తిరుగుతూ దౌత్య కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉండడం తప్ప ఈ మోడీకి మన భారతదేశం గురించి అస్సలు పట్టదా

  • @humanbeing3636
    @humanbeing3636 5 дней назад +5

    ఓం నమో పార్వతీపరమేశ్వరాయనమః

  • @veerajaganmohanaraoyadamre7574
    @veerajaganmohanaraoyadamre7574 3 дня назад

    One nation so many taxes. Income tax, GST, Education cess, Agricultural cess, Road taxes, toll charges etc. Government has to run. Let them enforce some more taxes so people may feel happy and comfortable. Jaiho Bharat.

  • @rameshkoppaka2172
    @rameshkoppaka2172 5 дней назад +6

    Popcorn most useless snack. So good to tax popcorn.

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 5 дней назад +4

    GST is little bit burden for every common man. So little concession for common man

  • @venkat9537
    @venkat9537 5 дней назад +5

    In future for going urine also we need to pay gst

    • @sivabhargav8731
      @sivabhargav8731 5 дней назад +1

      Already paying for urine especially sulab complexes, busstands more over some places fine with GST😊

  • @akb9782yt
    @akb9782yt 5 дней назад +8

    పాలు పెరుగు పాకెట్ ల మీద కూడా విపరీతంగా టాక్స్ లు మరీ దారుణం ప్రతీ వస్తువు మీద మరీ 18%, 20% అంటే ప్రజల నడ్డి విరుస్తున్నారు

    • @artfunbychaarvishree3416
      @artfunbychaarvishree3416 5 дней назад +1

      Local ga milk ammutaru kada valla daggara konikkondi , vallaku jivanopadi perugutundi, kalti kuda undadu, memu 10years ga cow milk konukkuntinnam

  • @aadivyakaranam
    @aadivyakaranam 4 дня назад +1

    జనాల హెల్త్ ఇన్సూరెన్స్ మీద టాక్స్ తగలబెడుతున్నారు ఇలా చేస్తే నెక్స్ట్ బీజేపీ రాదు

  • @dogdhavijaya
    @dogdhavijaya 4 дня назад +1

    Correct me if i am wrong
    Popcorn ni samanyudu GST pay cheyalsina velli konadu
    Asalu theatres kada ee popcorn rates ni penchindi
    Vallu chitraaalu choosetappudu tinamani chepte vallani follow ayipoyi enta kharchu pettayina tintamu
    Kaani desam kosam balledo lekkalesi tax veste vimarsistam
    Asalu vallu denimeedayite tax vestunnaro
    Mundu dani gurinchi telusukondi
    "Mee gundela meeda cheyyi veskoni cheppandi
    Mee health gurinchi meeru care twwsukokunda doctor la meeda padtaru
    Meeremo insurance undanukuntaru
    Tarvata jarige stories kooda telsukondi
    Meeru branded ani kone vastuvu cost meeku telusa
    Enta extra pay chesi kontunnaro eppudayina alochinchara
    Kani govt tax vestundante
    Tanu chese panulu kooda manam choodali kada
    Manam evi vadali evi vadakoodadu
    Ekkadi mana roopayi spwnt cheste adi deshaniki upayogapadtundi ani
    Alochinchi kharchu pettevallake
    Asalu govt wm try chestundo ardham avutundi
    Inni rojulu manam oka mayalo bratikam
    Ippudanna bharata desanni bharata desam la chudadaniki
    Valledo prayatnam chestunte
    Vimarsinchadam manaki alavatayi poyindi...
    Nijalu telsukovadaniki
    Mana desam mana desam la undadaniki koncham alichinchadam modalu pettandi....
    Ardham ayina tarvata mee daggara adagadiniki prasnaludavu...
    Mana lo enta mandi bharatreyulu ga bratukutunnam
    Bharateeyulu ante kooda manaku teliyadu kada
    Telusukondi.....
    Jai Bharat🙏

  • @MR-hc9tg
    @MR-hc9tg 2 дня назад

    We need PM like Manmohan Singh. Nation might progress.

  • @mydukurpadmavathi8320
    @mydukurpadmavathi8320 4 дня назад

    Ur very right sir

  • @Naseem-gl4hi
    @Naseem-gl4hi 5 дней назад +2

    Below poverty and medium class are very suffering.. Clearly

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 5 дней назад +1

    సార్ నాకు ఎప్పటికి నుండో అర్థం కానిది రోజుతినే బియ్యం మీద మిల్లర్, షాప్, కస్టమర్, ఒక్క రైస్ కి ముగ్గురు దగ్గరGST వసూల్ చేస్తున్నారనిపిస్తుంది?

  • @konduriumesh
    @konduriumesh 5 дней назад

    Ending msg 👌

  • @karthik4445
    @karthik4445 5 дней назад +2

    Nenu oka central govt employee ni, nenu bjp ki support chestu unna. Ippati varaku anni bjp ni defend cheya galiga but ee sari incometax, gst vishayam lo nenu defend cheya leka potunnanu alage pay commission vishayam lo chestunna alasyam alasatvanni defend cheyalenu..last year varaku young employees lo 50% support bjp ki undedi..but adi nalanti10% migilaru..Inka anti vallu cheppe vishayam entante last parliament election results lo vote difference 50 lakhs undi..vatipi employees total ga 50lakhs +families kalipi 2 crores untundi. Congress already unions ki ok cheppindi spread chestunnaru .melukokunte last 350 daggara 240 ayinattu 200 lopala padite em cheyalem..kasta eyes open cheyali

    • @Akshay13134
      @Akshay13134 5 дней назад

      Yes ilanti real issues election appudu agenda kakunda Religion, Nationalism issue techi topic divert chestundi.

  • @komandlasanthosh8675
    @komandlasanthosh8675 2 дня назад +1

    Milk products mida gst worst decision by niramala

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 5 дней назад

    Chala clear ga chepparu

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 5 дней назад +2

    Pop corner multiplex లో అమ్మే వాటి పైన ఉంటుంది..బయట అమ్మే పాప్ కార్న్ పై లేదు..సినిమా హాల్ వాడు 250 వేస్తే సమస్య రాలేదు కానీ కొంచెం gst వేస్తే సమస్య వచ్చిందా..అయినా gst కౌన్సిల్ లో సభ్యులు గా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు వారి అనుమతి లేకుండా gst slab s మారవు కదా...కేవలం ఆమె పైనే వెయ్యటం ఎందుకు

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 5 дней назад +3

    BJP ni dinchaali. Eps penction penchaledu, gst వేసి middleclass మీద GST బాదుదు😮

  • @ganilkumar2789
    @ganilkumar2789 5 дней назад +1

    ALL THE PROBLEM WITH FREEBIES AND UNNECESSARY EXPENDITURE.

  • @INDIANdickheads
    @INDIANdickheads 4 дня назад

    No democracy no financial freedom.

  • @raobb1416
    @raobb1416 5 дней назад

    మన్ మోహన్ సింగ్ ఏ మాత్రం ఈగో లేకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు, ఇప్పుడు నిర్మల గారు ఎవరికీ లేనంత ఈగోతో దేశప్రజలకు దరిద్రం అంట గడుతుంది.

  • @surenderreddy9364
    @surenderreddy9364 5 дней назад +2

    Cenema theatre lo , malls lo popcorn rate chusthe kallu
    thiruguthay!

  • @uma3018
    @uma3018 4 дня назад

    అన్నో... Government భయపడింది.. gst తగ్గించింది పాప్కార్న్ మీద...

  • @pramodnvm
    @pramodnvm 5 дней назад

    Good and Simple Tax. From simple tax to she is making it complicated for all participants in the system.

  • @dgangadhar6574
    @dgangadhar6574 5 дней назад +12

    రోడ్డు వేస్తున్నారు దానికి టోల్ టాక్స్ వసూలు చేస్తున్నారు ఇందులో ప్రభుత్వం ఏమి కార్చు పెడుతుంది? రోడ్డు వేయటానికి కార్చు జనమే కడుతున్నారు , ప్రభుత్వం కాదు.

  • @JaiShreeRam-namahsivaya
    @JaiShreeRam-namahsivaya 5 дней назад +3

    Stock market ఐతే ఇంకా దారుణం

  • @anilaa4226
    @anilaa4226 5 дней назад +2

    Millionaires tax kadithe chalu ...

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 5 дней назад

    Exactly said sir. The present / previous governments mostly completely collecting tax and giving frees for political purpose. Presently no problem for the lowest or the highest.
    Sir, your analysis is exactly true. Very burden - some to the middle class,
    BJP did the same mistake previously and lost the power. Hope this should not be repeated. Hope The Best for BJP.- I am one of the BJP members.
    Please do the Best for all.
    Jai Bharat! Vande Bharatamataram! Jai Sriram!! Jai Sri Hanuman!!!😅😅

  • @bittu339
    @bittu339 3 дня назад

    దేశం కోసం, ధర్మం కోసం ఎంత అయిన GST కట్టాల్సిందే...

  • @Madhugurram1989
    @Madhugurram1989 5 дней назад +4

    Bro i have paid 2Lakhs income tax again on remaining amount i need to pay GST..what is this Gov is looting us in the form of direct and indirect taxes.....

  • @srinivasaramanujan5958
    @srinivasaramanujan5958 5 дней назад

    నేను కూడా బీజేపీ మద్దతుదారుని కానీ ఈ ప్రభుత్వం ఆర్థిక విధానం తప్పు...చెబితే వినే పరిస్థితి లేదు... ఇలానే పోతే ప్రజలు నమ్మకం కోల్పోతారు...తర్వాత పతనం ఎలానూ తప్పదు. ఇక జనాలు తమ కోపాన్ని తెలియ చేయాలి.ఒక weekend జనాలు కలిసి కట్టుగా ఏ వస్తువులు కొనకుండా బంద్ చేయాలి..హోటల్ లో కూడా తినకూడదు... అలా చేస్తే తెలిసి వస్తుంది.

  • @adityavarma2138
    @adityavarma2138 5 дней назад

    గత కొన్ని సంవత్సరాలుగా ఏమీ చేస్తున్నారో అదే చేస్తున్నారు, కొత్తగా ఏమి లేదు..సామాన్యుడి పై అడ్డ దిడ్డంగా టాక్స్లు వెయ్యటం!!

  • @Devarapalliprasadjan7
    @Devarapalliprasadjan7 5 дней назад

    Em parledu gst nenu kadathanu petrol 1000 aina nenu kontaanu desham kosam darmam kosam 🎉🎉🎉 jai modi jai sriram

  • @re_pu_bli_c
    @re_pu_bli_c 5 дней назад +3

    Bro, Kattevalle meeda enduku bro.eevani.

  • @ismailrdj6160
    @ismailrdj6160 4 дня назад

    నీ బీజేపీ పార్టీ లోఫర్ పార్టీ బీద వాళ్ళని ఇంకా బీద వాలని ఇస్తుంది లోఫర్ పార్టీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్

  • @artfunbychaarvishree3416
    @artfunbychaarvishree3416 5 дней назад +2

    Siva Prasad garu naa small request MLA ki MP ki eche facilitys ni taggincha vachuga , vallaku canteen lo 2 idly s 5Rs T 2 Rs ala kakunda vallaku money chala untundi ga entaayna petti konukuntaru, e topic mida amayna video cheyagalra, please naku chinnapatini nunchi e alochanee undi Modi garu marustaru ani anukunna but.,...
    Okavela amayna marchi unte kocham chepandi please

    • @Kumar-wh8tf
      @Kumar-wh8tf 5 дней назад

      Good question elantivi asalu evariki kuda kanapadavu

  • @cryvell2109
    @cryvell2109 5 дней назад +1

    What infra structure are we enjoying when we r paying for all tolls. Can we send our kids to govt schools or can we go to govt hospitals for treatment ? Poor civic eminities in all cities

  • @kiranchowdarypaladugu7621
    @kiranchowdarypaladugu7621 4 дня назад

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు vip కల్చర్ నీ రాచరికాలని తగ్గించుకుంటే దేశ సంపద మిగులుతుంది ఒక్క egg పఫ్ లకి 11 కోట్లు ఖర్చు పెట్టారు అంటే మిగతా వాటకి సొంత అవసరాలకి రాజకీయ నాయకుల కుటుంబాలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు, రాజకీయ పార్టీలు వాటి స్వార్థం కోసం ఏడా పెడా ఉచితాలు ప్రకటించుకుంటూ పోతే రాను రాను ఇవి సామాన్య ప్రజల జీవితాలకి గుడిబండగా మారుతాయి.. 🔥

  • @thanlasisters8983
    @thanlasisters8983 3 дня назад

    ఏమికీ రోజులు దెగ్గర పడ్డాయి.ఈవిడ పాడకు మధ్యతరగతి వాళ్ల పన్నుతో కట్టండి.దేనికి తొండరగా నరక ప్రాప్తురస్తు.ఈవిడ తొందరగా చావాలి అని ఆ భగవంతుడిని మనసారా కోరుతున్నా.

  • @nageswarraob7685
    @nageswarraob7685 5 дней назад

    Cinema halls lo popcorn 100/ rs kanna ekkuva Ammuthunnaru,daniki gst vesthe thappenti.

  • @adimulamveerendra2748
    @adimulamveerendra2748 5 дней назад +1

    GST IS A VERY BAD POLICY

  • @venkat.R.D.8289
    @venkat.R.D.8289 5 дней назад +2

    గుడ్డు అమర్నాథ్ నిర్మలా సీతారామన్ క్లాసుమేట్స్ కాదుగదా !

  • @Kumar-wh8tf
    @Kumar-wh8tf 4 дня назад

    Note books tax 12% pens tax 18% GST

  • @maheshvarma6455
    @maheshvarma6455 5 дней назад

    ఈ సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీ జే పి పార్టీకి ధీటుగా కాంగ్రెస్ నిలబడి ఓడింది. కానీ ఆ ఫలితాలు చూసి జనతా పార్టీ జాగ్రత్త పడి అడుగులు వేస్తుంది అనుకుంటే, అంతకంటే ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంది. ఇలాగే కొనసాగితే 2029 ఎన్నికలకు జనతా పార్టీని ప్రజలు ఇంట్లో కుర్చోమంటారు.

  • @bharathkumar-lw5lk
    @bharathkumar-lw5lk 3 дня назад

    Bro comments Inka darunam gaa unnai

  • @RAJESH-jt1by
    @RAJESH-jt1by 5 дней назад

    With the salaries the lower middle-class earning and the basic expenses relation is too worst. The groth in salaries is in pise and the growth in basic expenses is in hundreds. This is current Bharath situation.

  • @narendragowd4426
    @narendragowd4426 4 дня назад

    Madhya taragathi kutubal gurinchi alochinchandi...

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114 5 дней назад +1

    Majerety states B.J.P cont bring petrol in to G.S.T sir

  • @nowww901
    @nowww901 5 дней назад

    Tax very heavy... Inflation high. But services less dust roads

  • @malyadrireddy537
    @malyadrireddy537 5 дней назад

    Only one solution ....Freebies removing.

  • @vissapragadasatyanarayana2750
    @vissapragadasatyanarayana2750 3 дня назад

    When everyone want to be a freeloader in india taxes are inevitable.Ask governments not to give free...Free..Free...to its citizens.India is probably only country in the world where 95 percentage of so called "Scholarships"are given based on other than Merit. We don't have any voice against such freeloaders.it is disgusting how some people complain about 18% GST and want to leave India for UK and other countries for a "better"life and happily pay more than 20% GST/VAT there.when these " rectums" leave for other countries and fill their coffers it make no difference to our country.

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 5 дней назад

    దృష్టుడు ని కచ్చితంగా తగిన చెర్యలు తీసుకుంటేనే better 👍

  • @janakidevi1526
    @janakidevi1526 5 дней назад

    జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏

  • @raghunathreddyraghunathred8496
    @raghunathreddyraghunathred8496 5 дней назад

    సార్ టాక్స్లు కట్టేది అది తక్కువ మంది కాదు ప్రతి ఒక్క భారతీయుడు కడుపులో ఉన్న పసిబిడ్డ తో సహా కడుతున్నారు gst రూపంలో

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 4 дня назад

    🙏🙏🙏🙏🙏

  • @MR-hc9tg
    @MR-hc9tg 2 дня назад

    Middle class people becomes poor and goes into below poverty. because of GST Tax.

  • @Suresh-z3j2d
    @Suresh-z3j2d 4 дня назад

    Taxes SC and ST minority la ki dara pothunnaru.. roads ki toll gates .. only government should be spend on education , hospital,military, police and government legal departments..

  • @kiranchowdarypaladugu7621
    @kiranchowdarypaladugu7621 4 дня назад +5

    మీ ప్రభుత్వాన్ని బాగానే సమర్దించుకుంటున్నారు

  • @Akhileshkonchada
    @Akhileshkonchada 5 дней назад

    Cinema halls vallaki Rs 20-30 cost padutunna Popcorn prajalaku Rs 250-600 varaku ammutunappdu leveni Voice 18% Gst implement chesi nappudu vastunayi

  • @nageswarraob7685
    @nageswarraob7685 5 дней назад

    Pannulu veyyakunda devolopment jaragadu,janalaku anni free ga ravali.el vasthayo cheppandi

  • @artfunbychaarvishree3416
    @artfunbychaarvishree3416 5 дней назад +1

    Andaru middle class vallaku GST valla problem ani antunnaru oka nimisam sarigga alochinchamanandi GST anedi package foods mida GST undi ,local shops lo kani pedda shops like D-Mart lo loose ga amme vetimida GST ledu okasari andariki arddam ayela video Cheyandi please, miru baga dinikosam telusukone cheyandi sir please mi videos chala mandi chustaru, telusukoni anti BJP vallaku memu gattiga reply evvaligaaa

  • @purushothamravada8601
    @purushothamravada8601 5 дней назад

    ఒక వస్తువు GST లేకపోతె ఆ క్రయ విక్రయాలను ట్రాక్ చేయలేము, కనుక, హెల్త్ ఇన్సురంచె లాంటి వాటిపై GST ఉండాలి, అవకాశం ఉంటె ఆ అమౌంట్ ని కంపెనీ కి రిటర్న్ ఇచ్చి పాలసీ తక్కువకు వచ్చేలా చేయవచ్చు.

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 5 дней назад

      వినియోగదారుడికే ఇస్తే బాగుటుంది

  • @Deo343
    @Deo343 5 дней назад

    How much bharatvarsha paying tax to govt🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @kavithakothamasu9674
    @kavithakothamasu9674 5 дней назад

    Inka 4 years varaku elections levu kada vaalla ishtam😢😢

  • @kbssnraju5751
    @kbssnraju5751 4 часа назад

    Inte kadu rise 26 kgbag cost rs1650/ no GST,but if 5kg/ 10 kg bag due to financial problum teesukunte GST added rs 360/ rs 720/.shop person says 26 kg no GST if we take small units GST additional. This is BJP party Modi, Nirmala seetharaman ruling.

  • @robinhood4289
    @robinhood4289 3 дня назад

    5%కూడా tax కట్టకపోతే ఎలా

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 5 дней назад +1

    Yevaro annaru om namo Parvati parameswaraya namaha

  • @voiceofthelambvoiceofthela4633
    @voiceofthelambvoiceofthela4633 5 дней назад

    We voted now it’s our time to suffer.

  • @srividyapuvvada3040
    @srividyapuvvada3040 15 часов назад

    Government expenses and spends growing enormously
    Like MLA, MP allowances
    Mp n MLA pensions has to be removed
    Why voluntarily lose pensions by each politician and crorepati politician

  • @AmmajiNethala-bp5io
    @AmmajiNethala-bp5io День назад

    సెల్ రీఛార్జ్ కి 509చేయిస్తే GST 3rupees 512total

  • @spyderman2771
    @spyderman2771 4 дня назад

    భయ్యా నేను కూడా బీజేపీ సపోర్ట్ నే కానీ, ఈ టాక్స్ ల వల్ల నాలాంటి మధ్య తరగతి వాడు చచ్చేలా ఉన్నాడు… నేను బ్రతికి వుంటేనే కదా పార్టీ కి సపోర్ట్ చేసేది…. జనాలని టాక్స్ ల పేరు తో చంపేసి, బడా బాబులకి బ్యాంకు లోన్స్ మాఫీ చెయ్యండి…. 14 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేశారు… ఎవడమ్మా మొగుడి dabbulu

  • @raghu1929
    @raghu1929 5 дней назад

    OM NAMAH SHIVAYA
    Taxes are inevitable.
    We are paying too much of Taxes in the world
    Switzerland maximum gst is 14 percent with best medical facilities and high living values
    We are paying maximum gst is 28 percent with nominal medical and other facilities
    We are paying taxes directly to the central
    Five years back Rice cost was
    rs 450/ now the rice cost is above rs 750/ because of gst
    There is no benefit to the farmers
    cost of the rice not rises to the farmers, almost same.
    If they are continuously fallow this
    In future middle class will disappear. They will become poor.

  • @sunilduggisetty
    @sunilduggisetty 5 дней назад

    Dmart outside popcorn 10 rupees, please do not cry on gst on theatre popcorn, do you guys think that theatre owner will reduce price of popcorn from 350 -gst 😂