ఈరోజు అత్తయ్య వంట చేశారు🥰❤️ఒక్క పూట సెలవు తీసుకుంటే ఇల్లు పీకి పందిరి వేశారు🤦🏻‍♀️పిల్ల-పెద్దల తంటాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • FOR BUSINESS ENQUIRY
    sakhidiaries9@gmail.com
    sakhidiariesbusiness@gmail.com
    You can also contact us on instagram (sakhi_diaries)
    ====================================================================================================== MY AMAZON STORE LINK 👇👇
    నేను వాడే AMAZON ఐటమ్స్ అన్ని ఈ link స్టోర్ లో ఉన్నాయి PLEASE చెక్ చేయండి 👇👇
    👉👉 www.amazon.in/... #sakhidiaries
    #sakhidiariesbamma
    #grandmacooks
    #gruhalakshmi
    #cookingvlog
    #grandmacooking
    #tomatorasam
    #tomatorasamintelugu
    #sakhidiariesbammarasam
    #sakhidiariestomatorasam
    #howtocooktomatorasam
    #howtocookdosa
    #Aloo
    #AlooFry
    #AlooFryRecipe
    #NanammaRecipes
    #indianhousewife
    #indianhousewifevlog
    #indianhousewifedailyroutine . #recommended
    #recommendedChannel
    #recommendedvideos
    #recommendedvlogs
    #recommendedrecipes
    #recommendedSakhidiaries
    #recommendedSakhidiariesVlogs
    #recommendedtelugurecipes
    #recommendedtrending
    #recommendedtrendingVlogs
    #recommendedViral
    #recommendedViralVideos
    #recommendedTrendingVideos

Комментарии • 1,2 тыс.

  • @laxmiprasanna4276
    @laxmiprasanna4276 2 года назад +86

    ఇలాంటి అత్తగారు ఒకరు ఉంటే చాలు ఆ ఇల్లు నందనవనం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

    • @lakshmigampala5611
      @lakshmigampala5611 2 года назад +1

      Avnu

    • @subbaraomudugu3329
      @subbaraomudugu3329 2 года назад +1

      నాకు కూడా ఇలాంటి అత్తగారు ఉంటే అంత మంచిది💕💕💕

    • @parigevenkatasubbarao6103
      @parigevenkatasubbarao6103 2 года назад +1

      మీ అందరూ ఏదో వీడియో తీస్తున్నాము అని కాకుండా చాలా మాములుగా మాట్లాడుతూ చేస్తున్నారు నిజంగా బాగుందండి

    • @saikumari9249
      @saikumari9249 2 года назад

      @@lakshmigampala5611 7

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 года назад +51

    దోసెలు మీద ప్రయోగం ఆఖరికి అందరు బాగా చేసారు నాయనమ్మలు వంటలు ఎంతైనా బాగుంటాయి మీ ఇద్దరు అమ్మాయిలు సంభాషణ👌👩‍🍳👍👍💐

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ సోమచ్ వెంకట్ గారు🙏❤️

  • @sujathaganguri4540
    @sujathaganguri4540 2 года назад +11

    జేజి లాంటి వారు మంచి గా
    కలసి వుంటే ఆ ఆనందం చెప్పలేనిది
    పిల్లలు జోక్ లు వేసి నా నవ్వుతూ ఉంటుంది బామ్మగారు మంచి కుటుంబం మీది

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ సోమచ్ సుజాత గారు❤️😀🙏

  • @MansurTalent
    @MansurTalent 2 года назад +175

    జేజి వంట మనువరాల్లతో ఎంజాయ్ గా చాలా బాగా చేసారు 👌👌👌 జేజి కి బిగ్ లైక్ 👍

  • @ramadevichukka4375
    @ramadevichukka4375 2 года назад +80

    అమ్మ మీ ఓపిక మానమారళ్ళును ఎంతో మంచిగా చూస్తున్నారు ఈరోజు లో ఎవరూ కూడా అలా వుండరు మీకు నా తరుపూన 👋👋👋👋👋👋👍🙏🙏👌👌👌👌👌👌👌👌అమ్మమ్మ మీరు ఇలానే 100🎂💐చేసూకోవలి నవ్వుతూ ఉండాలి😍😍😍🥰

    • @srinivasarao6105
      @srinivasarao6105 2 года назад

      😂😂😂😂suppr

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      ధ్యాంక్యు సో మచ్❤️❤️❤️❤️ రమ గారు☺️☺️🙏🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou Srinivasa Rao garu☺️🙏

    • @ramadevichukka4375
      @ramadevichukka4375 2 года назад +1

      అమ్మ రీప్ల్ ఇచ్చిన చాల సంతోషం కలుగుతుంది నేను వీడియో చూస్తానూ కానీ ఎవరికి మేసేజ్ చేయ్యనూ అమ్మ మ్మ మీరు ఆమ్మయీలు 😍👸👩‍❤️‍👩
      👌👌👍

    • @pranavisandotherstalent5368
      @pranavisandotherstalent5368 2 года назад

      Great love u bammagaru

  • @seethamahalakshmi7662
    @seethamahalakshmi7662 2 года назад +8

    అలా నానమ్మ మనవరాళ్లు ఉంటే ప్రతి ఇల్లు ఆనందమే😀👌👃జేజికి వందనాలు

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ సోమచ్ సీతా మహాలక్ష్మి గారు🙏❤️

  • @prattipatisubhashini4306
    @prattipatisubhashini4306 2 года назад +125

    బావుండాలని చేసిన బామ్మ వంట..... 👏👏👏 అత్తయ్య ఇలాఉంటే ఇల్లంతా ఆనందమేగా🙏🙏🙏

  • @karunaraj8592
    @karunaraj8592 2 года назад +2

    నిజంగా నానమ్మ,మనవరాళ్లు ప్రేమ,అనుభందం,అల్లరి ఎంతో తియ్యగా, స్వచంగా అదిరింది.👌👌❤️♥️❤️

  • @sri8609
    @sri8609 2 года назад +20

    Jeji vanta cute
    Sony always cute
    Punitha dialogues very cute..totally vedio అంతా cute 🥰..నవ్వుతూనే వున్నా చూసినంత సేపూ..❤️💝💝

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli6691 2 года назад +7

    బామ్నగారూ అందరూ మీలాగా వుంటే ప్రతి ఇల్లు ఆనంద నిలయమే.... బామ్మగాకు కూడా అదృష్టవంతులే..... మంచి మనవరాల్లు, మంచి కోడలు..... మీ కుటుంబమంతా ఆదర్శవంతులు.... 🙏🙏🙏🙏🤝🤝

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад +1

      థాంక్యూ సోమచ్ శైలజ గారు🥰❤️🙏

  • @guduruushareddy2895
    @guduruushareddy2895 2 года назад +23

    Very happy to see lovely grandchildren and grandmother doing well you will realise how hard mother works in kitchen too

  • @vangalasaralareddy141
    @vangalasaralareddy141 2 года назад +10

    నానమ్మ,మనవరాళ్ళ సరదా వంటలు కబుర్లు సూపర్.

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ సోమచ్ సరళ గారు❤️❤️🙏🙏

  • @pentakotaharshini9763
    @pentakotaharshini9763 2 года назад +7

    👌👌👌బామ్మగారు 👏👏👏మీ ఓపిక కు హెట్సాఫ్ 🙏🙏🙏

  • @vijayadurga3073
    @vijayadurga3073 Год назад +1

    బామ్మగారి ని పిల్లలను చూస్తుంటే మనసు చాలా ఉల్లాసంగా ఉంది థాంక్యూ అమ్మ పిల్లలు

  • @subhalalitha6314
    @subhalalitha6314 2 года назад +4

    జేజి అంటే అమ్మమ్మ తల్లి నీ అంటారు. బామ్మ గారు కష్టమైన చాలా ఇష్టం గా వంట చేశారు. 👍Hats off bamma gaaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ సోమచ్ లలితా గారు☺️🙏

  • @shubhanayak2852
    @shubhanayak2852 2 года назад +17

    Enjoyed and felt happy to see the love snd bonding between the grandmother and grand gaughters. Your family is an inspiration to the present generation... as to the way grand children should interact with the grand parents. Be open and simple th8s way, always. Stay blessed children! Respect for elders bounces back in terms of God's grace.
    Missed Vijayagaru, her talk, her body language, her descriptive talk and her enchanting smile. We wish her speedy recovery.
    జేజి చేతి ముద్దలు చేసి తినాల్సింది మీరు పిల్లలూ! వీడియో ఇంకా మురిపించేది.

  • @karunaraj8592
    @karunaraj8592 2 года назад +5

    సోనీ, పునీత మీ ఇద్దరూ సూపర్ అస్సలు😘😘😘

  • @saradakv8513
    @saradakv8513 2 года назад +2

    జేజి వంట సూపర్, పెద్దవారు ఇంటిలో వుంటే పిల్లలకు అన్ని తెలుస్తాయి అందుకని మా అమ్మాయిని కూడా మీ ఇంటికి పంపిస్తాను. జేజి మాకు బాగా నచ్చారు.

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ సో మచ్ శారద గారు🙏❤️

  • @shaiksajida296
    @shaiksajida296 2 года назад +10

    Hlooo andii🤩..
    Cant stop my hands vth commenting. Asl jeji innocence, confidence, cuteness vere level lo undii. Asl nta baga alavatu lekapoyina idi vesanu andi adi vesanu andi ani cheptunte chala cute ga anipinchindii. Cheptuntaru kada musali varu ante pillalu lane ani daniki jeji video example la undi andii. Wish u all d happiness n togetherness forever❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou soo much Sajida garu❤️❤️🙏🙏

  • @damayanthipabbaraju7585
    @damayanthipabbaraju7585 2 года назад

    So natural this vedioమిమ్మల్ని చూడటం కనులకింపు,మీ ముగ్గురి కబుర్లు చెవులకింపు. ఆదర్శ కుటుంబం.మీ యిల్లు యెప్పుడూ యిలానే నవ్వుల పువ్వులజల్లులతో పరిమళించాలి-మీ బామ్మలాంటి బామ్మ.

  • @vijayalakshmiramachandran5603
    @vijayalakshmiramachandran5603 2 года назад +13

    Wonderful family
    Cooking creates Nice bonding between grandma and grandchildren.

  • @thestoryshop8636
    @thestoryshop8636 2 года назад +2

    Mee athagaaru chala cute ga unnaru aavida maatalu kooda chala cute. Loads of respect for that generation

  • @suvarnadone1321
    @suvarnadone1321 2 года назад +15

    జేజి వంట సూపర్ 👌 సోని

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ సోమచ్ సువర్ణ గారు❤️🙏

  • @ManjulaVallapi
    @ManjulaVallapi 11 месяцев назад

    పెద్దమ్మ మీరు వంట చాలా బాగా చేశారు మీ కోడలు మీరు మీ మనవరాలు మీరందరూ ఎంతో ప్రేమతో ఉంటారు అమ్మ మీరు వంట చేసేటప్పుడు కారం వేసా నండి ఉప్పు వేసాను అండి అంటే చాలా నవ్వొచ్చింది అమ్మ

  • @padmajabyreddy8023
    @padmajabyreddy8023 2 года назад +8

    Soooooo Sweet Ammamma!!! Kiddies you are teasing ammamma..... Ammammas are the best cooks to be honest. The way Ammamma says urla gadda ready andi... chaaru redi andi....AMAZING👌She is beating the new generation😅

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou sooo much Padmaja garu❤️🙏avnu andi😀👌manalni beat chesestunaru

  • @laxmisarada8179
    @laxmisarada8179 2 года назад +1

    Naaku mi Nanamma bhale nachhindi ame maatalu enta innocent gaa unna

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou so much Laxmi garu🙏♥️☺️

  • @sreedevidevisetty96
    @sreedevidevisetty96 2 года назад +3

    ammamma maatalaku chaalaa navvukunanu meru super baammagaarandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou sreedevi garu☺️❤️🙏

  • @kurmamounika2376
    @kurmamounika2376 2 года назад

    woww..this video made my day...bammagaru super asalu...chalaa baga vanta chesaru video chustunatha sepu full ga navvukunanu full ga njy chesanu tank u so much... grandma & grand daughters sooo sweet

  • @kandimallasridevi831
    @kandimallasridevi831 2 года назад +3

    అప్పుడప్పుడు Bamma గారు తో కూడా వంట ప్రోగ్రామ్ చేయండి చాలా బాగుంది మీ అమ్మాయిలు Bamma ప్రోగ్రామ్ లు చేయండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      తప్పకుండా శ్రీదేవి గారు☺️♥️

  • @LavNi_DM
    @LavNi_DM 2 года назад

    Maa ammamma gurthuku vachindhi andi. So pure soul mee Jaegi

  • @sreevanic6036
    @sreevanic6036 2 года назад +30

    Really it was so fun to watch your grandmother doing cooking and talking 😍😍

  • @Anilkumar-jj2yt
    @Anilkumar-jj2yt 2 года назад

    Bamma superrrrrr ...I love u bamma...nee matalu vintey navvostundhi...face loo yedho teliyani happyness nee matalaki....

  • @sujathanagavarapu6714
    @sujathanagavarapu6714 2 года назад +6

    సూపర్ రంఢి చూశినంత సేపు నవ్వు తూనే ఉన్న 😂😂😂😂😂😂💐💐

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ సోమచ్ సుజాత గారు☺️🙏

  • @saisupriyareddy6467
    @saisupriyareddy6467 2 года назад +2

    హాయ్
    నానమ్మ వంట చాలా
    తమాషాగా చేసారు
    దోసలు బాగా వేసారు🥔🍅👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ సోమచ్ సుప్రియ గారు🙏♥️

  • @santhimadhu6093
    @santhimadhu6093 2 года назад +3

    That y I always tell Vijaya ur so lucky to have such a great mother in law and lovely
    daughter s I really enjoyed a lot and my daughter also watced and enjoy the foreign dosa and your mother in law look like my mother and she too Cook anything for my daughter's so happy and take care Vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou soo much Santhi garu🙏☺️❤️🥰

  • @kuppalalillypushpakuppalal8052
    @kuppalalillypushpakuppalal8052 2 года назад

    Hi andi..ma papa me jeji ki pedtha FAN ayyipoyindhi....compliment kuda ichhindhi...JEJI VANTA SUPER HIT...ani
    Because eroju nenu jeji vantale prepare chesanu....superrrrrr...naku ma AMMA garu gurthuvacharu

  • @shashikalanarsing3740
    @shashikalanarsing3740 2 года назад +4

    Ohh God i enjoyed seeing the video.. lots of love to granny😘🥰😍

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou so much Shashikala garu🙏♥️☺️

  • @grandheveerabhadrappa4623
    @grandheveerabhadrappa4623 2 года назад +1

    Amma peddammagaru E vayasulo kooda meeku opika bagundi Amma 100 years meeru Arogyamuga undali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou soo much Veerabhadra garu😍🙏♥️

  • @mamathakg6877
    @mamathakg6877 2 года назад +12

    Hats off to the grandmother andi. See her inspiration and confidence at this age and the way she tells how she cooked. Her bonding with grandchildren is beautiful. Even grand children helped her awesome. It remembered me my granny cooking.

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou sooo much Mamatha garu❤️❤️🙏🙏☺️☺️

    • @hemalathamaddala7343
      @hemalathamaddala7343 2 года назад

      Very good jejji super me energe God bless you

  • @sandhyagurunath6334
    @sandhyagurunath6334 Год назад

    I am becoming a big fan of jeji...she is reminding me of my grand maa..love u jeji

  • @sushmitanagireddy2618
    @sushmitanagireddy2618 2 года назад +5

    So hilarious enjoyed the video 😂😂my love to your grandma..she remembered my loving Ammama , I miss her so much ..

  • @kalyanrao4513
    @kalyanrao4513 2 года назад +2

    Vijayagaru eeroju vlog super duper hit ayyindhi nijamga chala enjoy chesamu attayya chala baga meelagane act chesaru mee papalu kuda chala enjoy chesaru jejitho alu rasam adiripoyi vuntundhi peddavallu ela chesina taste gane vuntayi attayya cute andi meeru lucky mee papalu cutega vunnaru elage atthayya daggara cheyyinchandi mee health ela vundhi vijayagaru super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Hii andi☺️❤️avnu andi peddavallu ela chesina tasty gane untay☺️🙏 thankyou so much Andi nenippudu bagunnanu☺️❤️🙏

  • @saitejagogarla7591
    @saitejagogarla7591 2 года назад +3

    Old is gold .. bamma gaari cooking experience mundhu mi age quarter kuda undadhu .. no doubt 😋 looking yummy 🤤 potato fry

  • @jyothireddy5028
    @jyothireddy5028 2 года назад

    Hello andi
    Mee attaiah garu mee intlo inta freedom ga unnaru ante meeru chala great endukante peddavallani asalu manushula lane chudadam ledu e kalam lo
    Clean chesukovadam entasepandi
    Mee pillalu last ku annaru chudandi ayyo salt kinda paddadi ani moota sariga pettaledu ani
    Mottaniki mee attagaru mee intlo
    Meetho manumarallatho happy ga freega unnaru adi naku chala happy ga anipinchindi

  • @sathridivya7296
    @sathridivya7296 2 года назад +3

    I literally getting tears ..I remember my grandmother she also spell words like ur grand ma ...soodu akiya baaaguntaadi .... today I got awesome feeling I remember my grandma's voice u both r doing good becoz u create good memories with her ....jeji I love u sooo much okka roju neetho spend cheyaalani vundi jeji😰😰

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thappakunda divya garu🙏❤️ thankyou soooo much divya garu❤️🙏☺️

  • @lalithasarkar9161
    @lalithasarkar9161 2 года назад +1

    హలో సోనీ నువ్వు మీ నాన్న అమ్మ చేత చెప్పించుకుంటూ నువ్వు చెయ్యాలి సోనీ మీ నాన్నమ్మ కి పెద్ద వయసు కదా గుర్తించాలి గౌరవించాలి సోనీ నువ్వు వంట చేయొచ్చు కదా మీ చెల్లెలు కెమెరా పడుతుంది కదా అమ్మకి ఒంట్లో బాలేదు కదా నువ్వు చెయ్యాలి నాన్నకి ఇంట్లో అందరికీ నువ్వే వంట చేసి పెట్టాలి నువ్వు చేసి నువ్వు చేసి పెట్టావ్ అంటే నేను కూడా వచ్చి భోజనంచేస్తాను సరేనా అయి న క్యూట్ గా ఉన్నావు సోనీ అందరూ బాగుండాలి అందులో మనముండాలి ఉంటాను ఇక సెలవు

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ లలిత గారు తప్పకుండా☺️🙏

  • @rajanib2622
    @rajanib2622 2 года назад +3

    I love Amma very good cooking i learnt tomoto rasamt thank you amma

  • @ramadevitanga7440
    @ramadevitanga7440 2 года назад +1

    Very nice, ma Amma ma papa ni chusinatle anipinchindi, video end varaku navvuthu ne chusammu vijaya garu 👌👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou sooo much Rama devi garu🙏♥️

  • @priyadarshinideo8746
    @priyadarshinideo8746 2 года назад +6

    Looks like granny’s not a big fan of cooking! But so much love 💕

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад +1

      Thankyou Priya garu☺️😂♥️🙏

  • @suneethadheeraj7946
    @suneethadheeraj7946 2 года назад +1

    Hi sony and punee and avva garu ee episode ma intlo andariki chupinchu bale undi super comedy ga undi avva garu speed super sony meru veskunna dress akda teskunru

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou so much Suneetha♥️🙏 sony veskunna dress aakruthi lo teeskunaru ma

  • @rekharamakrishna606
    @rekharamakrishna606 2 года назад +4

    Really granma looking so innocent enjoyed the vedieo

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou so much Rekha garu❤️🙏

  • @nossamsujatha2296
    @nossamsujatha2296 2 года назад

    అవ్వ మి వంట సూపర్ మాజేజా అవ్వ గుర్తుకు వస్తారు దోశ వేయడము చూసి నవ్వు వస్తుంది 😄😄👌👌👌tqs

  • @pushpalatha8853
    @pushpalatha8853 2 года назад +4

    😀nice... good trial Sonu,Punitha n jeji garu... ofcourse expect to watch more from you all 🙏 Vijayagariki wishes for good health...get well soon Vijayagaru...mee absence lo try chesina vantalaki good antunna..Sonu n Punitha amma n jeji ki continue to help.. all the best ❤️🌹

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou so much Pushpalatha garu❤️❤️🙏🙏

  • @priyadarsini2738
    @priyadarsini2738 2 года назад

    Intlo peddavallu unte ilane undali kodaliki health bagaledu ani responsibility theesukunnaru very happy to see. Meeru lucky elanti athamma unnanduku

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Avnu andi thankyou so much priya garu♥️🙏

  • @sravs634
    @sravs634 2 года назад +5

    Bamma garu vanta super fast 👍😘

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Avnu Sravanthi 🙏❤️ thankyou ☺️

  • @madduruchandini1696
    @madduruchandini1696 2 года назад

    Baamma to comedy chaalaa baagundandi,,, no scripted,, only reality. chaalaa baagundandi me relation God bless you

  • @siripurapusatyavathi440
    @siripurapusatyavathi440 2 года назад +5

    జేజి వంట సూపర్ 👌👌👌👌👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      అవును సత్యవతి గారూ థాంక్యూ సో మచ్ అండీ❤️🙏

  • @binmingfriends1757
    @binmingfriends1757 2 года назад +1

    Really enjoyed ur lovely time spending with ur grand ma 💗
    And the way you showed your mother's reaction 🤣 I remembered my grandmother ,we also use to spend line this ,and now my children also enjoying with their grandmother 😉

  • @trivenigudimetla2977
    @trivenigudimetla2977 2 года назад +3

    Bamma, punitha and sony three r so funny 👍👌👌👌👌 vijaya akka 👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou so much Triveni ❤️🙏

  • @madhurichadalavada7796
    @madhurichadalavada7796 2 года назад +1

    You children got chance to learn from grany.at her age doing is more than great

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Avnu andi thankyou madhuri garu🙏♥️

  • @mohankrishna2873
    @mohankrishna2873 2 года назад +4

    It's so good to see your video, wonderful grany cooking

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou Mohan Krishna garu, ☺️♥️🙏

  • @ahalyaamara1536
    @ahalyaamara1536 2 года назад +2

    Aunti me kids ki apudapudu vanta nerpichandi , meru చాలా baga fast ga chestaru

  • @arunadayma4015
    @arunadayma4015 2 года назад +4

    Great bamma garu get well soon vijaya garu 🌹

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou soo much Aruna garu❤️🙏 bagunanu andi ☺️

  • @kdeepa8232
    @kdeepa8232 2 года назад +1

    Nannamma thattammalu, ela chesina vallu chesindantlo oka goppa taste vuntundi,... 😍😍😍Like for Jeji

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Avnu Deepa garu thankyou soo much 😀🙏❤️

  • @hemalathayannam6804
    @hemalathayannam6804 2 года назад +3

    I really loved this vedio ...very funny with bamma garu😉😂😂

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou Hema garu☺️❤️🙏

  • @prapticreations4790
    @prapticreations4790 2 года назад

    Baamma gari ni entha xhoosina choodali ani vuntundhi naaku♥️🥰

  • @pallavi1555
    @pallavi1555 2 года назад +3

    so sweet of her lots of love she is amazing

  • @cheerlavancharamareddy9389
    @cheerlavancharamareddy9389 2 года назад +1

    Chala navvukunnamu, jeji baga chesindi vanta,peddavallu Ela chesina baguntundi Adi valla chethi Mahima,Soni ,punitha👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Avnu rama garu baga chepparu♥️🙏 thankyou andi, ☺️👍

  • @asmashaikh6002
    @asmashaikh6002 2 года назад +4

    Sooo funny Chala nauuvu kunnam bamma Garu chesina vanta super👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад +1

      Thankyou So much Asma garu☺️❤️

  • @swarnavenkat751
    @swarnavenkat751 2 года назад

    Chala bagundandi me andharini ala chustunte. Eppudu Elane happy ga undandi. Chala natural ga chesaru. All the best to u all

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou Venkat garu🙏😀❤️

  • @vgsubramanian861
    @vgsubramanian861 2 года назад +4

    Very happy to see your family . The bond between jeji and grand daughters are excellent 👌👌 Vijaya karu Ella undaru Andi punithavathi ❤️❤️ take care of your health in next video I want to see your smiling face I will pray for your speedy recovery 👍👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад +1

      Hi punithavathi garu❤️❤️nenippudu bagunanu andi thankyou sooo much☺️❤️

    • @ramakumarpuvvala2723
      @ramakumarpuvvala2723 2 года назад

      @@SakhiDiaries amma vantage chala bhavundi super

  • @rajyalaxmiuvn5596
    @rajyalaxmiuvn5596 2 года назад

    Mi video's chustunte happy ga anipistundi,happy home, yeppudu yilage santoshamuga undandi,

  • @sangeetharajanala6364
    @sangeetharajanala6364 2 года назад +5

    Very-cute granny, very nice aloo-fry & tomato soup ,superrr grand- kids

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou so much Sangeetha garu♥️♥️🙏🙏

  • @sirivellabasha9687
    @sirivellabasha9687 Год назад

    బామ్మగారండి చారులోకి చారుపొడి వేయలేదండి కాని మీరు చేసే విధానం సూపర్ అండి

  • @manjuladevi8375
    @manjuladevi8375 2 года назад +3

    lovely Jeji....love u.....ur dishes r suuperb...pls try to cook daily so that we can enjoy ur cooking......love u Jeji once again🙏🙏😘😘😘

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou So much Manjula garu☺️🙏♥️

  • @AlluArjun-fz3dv
    @AlluArjun-fz3dv 2 года назад

    Nice girls and namma garu ila nannammatho spend chesina dayes marchipoleru gd thought maa👏👏👏👏👏👏💐💐💐💐

  • @sailajachandra3781
    @sailajachandra3781 2 года назад +6

    Love today's video...very sportive grand children👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou Sailaja garu🙏❤️😀

  • @lakshmidevi2435
    @lakshmidevi2435 2 года назад +1

    Bhaamma garu me vanta superrrr dosa Pindi lo water vasta doselu paluchaga padhaga vastaye

  • @roopa8042
    @roopa8042 2 года назад +6

    😀😀So funny today's Video 👌 Love you Jeji ❤️🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou so much Andi❤️❤️🙏🙏

  • @janakilakshmi8787
    @janakilakshmi8787 2 года назад

    Mee nanamma ni chustunte maku ma nanamma gurthukuvastundhi super

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou Janaki garu❤️☺️🙏

  • @prasunagangapuri3724
    @prasunagangapuri3724 2 года назад +3

    Such lovely grandma , and grand daughters.👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou soo much Prasuna garu☺️❤️🙏

  • @padmachinnababu9500
    @padmachinnababu9500 2 года назад

    ఆ వయసుకు వస్తేనే....
    ఆమె paristiti అర్ధం అయ్యేది..
    But.... really.. hats off to her🙏🙏😊💐

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад +1

      Thankyou so much Padma garu❤️❤️🙏🙏

  • @kencherakesh9203
    @kencherakesh9203 2 года назад +7

    It's good to see I really enjoy your videos. Cute family

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou Rakesh garu❤️♥️

    • @kencherakesh9203
      @kencherakesh9203 2 года назад

      I tried aunty jonna kudmulu. It was a very tasty and good recipe .

  • @shrii1857
    @shrii1857 2 года назад +1

    నానమ్మ, నాన్న, మనువారాలు same print.

  • @devifranswah2655
    @devifranswah2655 2 года назад +4

    Granny's so adorable 😍 I love you, Aandi❤😘🥰

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou Devi garu🙏❤️☺️

  • @deepuramesh368
    @deepuramesh368 2 года назад

    E vedio nenu repeated gaa 4times chusanu anta bagundhi mee jaygee and manavaalla combination super

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou sooooo much Deepu garu♥️🙏☺️

  • @prakashreddy6745
    @prakashreddy6745 2 года назад

    Total ga family andaru kalasi Bama garitho F-3 (fun) chupincharu...Bamagariki ma namaskaralu

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      😀😀😀 thankyou Prakash garu🙏❤️

  • @hemalatha4343
    @hemalatha4343 2 года назад

    U have jegi like that and kalipi mudda chethilo pettadam chala lucky punitha, soni 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshminarayanammakona6521
    @lakshminarayanammakona6521 2 года назад +1

    I like this vedio. Because I remembered my grandmother and at the same time my village (yasa) maatalu/words

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou so much Narayanamma garu😍🙏

  • @gayatridevivemuri3527
    @gayatridevivemuri3527 2 года назад

    Ee video lo pillalu bammagaru sarada saradaga hadavidi chestu jokes vestu banta chesaru pillalu mudduga unnaru video varietyga undi bagundi

  • @yashasplayz6755
    @yashasplayz6755 2 года назад +1

    Grand children and jeji super

  • @keerthanaskills7264
    @keerthanaskills7264 2 года назад +1

    Hats off amma super lucky kodalu

  • @sandhyapeddinti257
    @sandhyapeddinti257 2 года назад +1

    Okka nimisham dati ganta ayyindi 👌👌👌👌😂😂😂😂
    Lots of love to bammma garu. ❤️ For Sony and Punita also a big ❤️❤️❤️❤️❤️

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou Sandhya garu🙏🙏❤️❤️

  • @lallymanu4591
    @lallymanu4591 2 года назад +2

    మీరిప్పుడు ఇలానే హ్యాపీ గా ఉండాలి.

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ సోమచ్ మను గారు♥️🙏

  • @gantasalasudharani3685
    @gantasalasudharani3685 2 года назад +1

    Enjoyed the video I got tears after seeing the bonding between them 👌👌👌👌👌👌👌

  • @krishnavenikomuravelli3082
    @krishnavenikomuravelli3082 2 года назад

    సోని జేజి వ౦ట సూపర్ పెద్ద ల వ౦ట తినాలని అ౦టే అదృష్టం వుండాలి 🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ సోమచ్ కృష్ణవేణి గారు♥️🙏

  • @sujathareddy90
    @sujathareddy90 2 года назад

    Jeji manumarallu bagunnarandi meepillalu ki chala lukky andi nanamma ala dorakadam

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Avnu sujatha garu☺️🙏 thankyou so much ❤️❤️

  • @khadarbasha7819
    @khadarbasha7819 2 года назад

    Ituvanti Jeji maku ledu so bad luck,ur so sweet jeji

  • @meenigajanaki5156
    @meenigajanaki5156 2 года назад

    Hi sony and puniii....Meeru chesina anni vedios lo e okka vedio matram ossum...never before ever after....bammaa garuuu meeru super andi...nenu meeku peddha fan aypoyanu....e okka vedio tho...

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      Thankyou so much Janaki garu❤️❤️🙏🙏

  • @pamidimanjusha6743
    @pamidimanjusha6743 2 года назад

    ఇద్దరు మనవరాళ్లు జేజి సూపర్ అస్సలు . ఫారిన్ తెల్ల దోశ రౌండ్ వచ్చే... మీ సంభాషణ ఎక్సలెంట్. జెడ 👌..💐😋

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 года назад

      థాంక్యూ సోమచ్ మంజూష గారు❤️☺️