తిరుమల లడ్డూ కోసం ఆవు నెయ్యి కేజీ 400₹ కు సప్లయ్ చేయటం సాధ్యమేనా?

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 192

  • @indanasatyanarayana3716
    @indanasatyanarayana3716 Месяц назад +22

    Sir మీరు రియాలిటీ గురించి సూక్ష్మం గా చాలా వివరంగా చెబుతారు గ్రీట్ sir 🙏🙏🙏

    • @SureshMunasa
      @SureshMunasa Месяц назад

      HERE TOPIC IS GHEE ..ITS NOT A TRAINING SESSION

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 Месяц назад +14

    మీరు చెప్పే విధానం చిన్న పిల్లలకయినా అర్థం అయేలా ఉంటుంది. కరోనా time లో మీరు మీ మాటల ద్వారా ఎంతో భరోసా ఇచ్చారు. 🙏🙏🙏

  • @R25725
    @R25725 Месяц назад +15

    అన్నీ సంక్షోభాలలో ప్రజలకు నిజం చెప్పడంలో మీరే ముందు అంటారు. ధన్యవాదములు🎉.
    మీలాంటి వాళ్ళు రాష్ట్రంలో 10 మంది ఉంటే బాగుంటుంది.

  • @sridharnalla5610
    @sridharnalla5610 Месяц назад +23

    చాలా బాగా చెప్పారు, అలాగే రిఫైన్డ్ ఆయిల్స్ గురుంచి కుడా చెప్పండి, 170 రూ లకు వేరు శనగ నూనె ఇవ్వడం సాధ్యమా?

    • @TSVOTER
      @TSVOTER Месяц назад +3

      సాధ్యమే.. మార్కెట్ లో వేరుశెనగ రేట్ క్వింటా 5 వేలు వున్నది ఇప్పుడు. అంటే కిలో ధర 50 రూపాయలు. 5కిలోల వేరుశనగను మిల్లు ఆడిస్తే 2కిలోల నూనె వస్తుంది అంటే కిలో నూనె 125 పడుతుంది. మార్కెట్లో ప్రియ నూనె 160 నుండి 180 ధరకు దొరుకుతున్నది. I think you got it

    • @mvgupta7048
      @mvgupta7048 Месяц назад +2

      ​@@TSVOTERకిలో 50 రూపాయలకు ఎక్కడ దొరుకును ?

    • @TSVOTER
      @TSVOTER Месяц назад

      @@mvgupta7048 వరంగల్ రండి వేరుశనగ కాయలు క్వింటా 5500 కు దొరుకుతాయి మార్కెట్ లో

    • @SureshMunasa
      @SureshMunasa Месяц назад

      IKKADA EM MATLDUTHUNNARO THELUSA BRO ???? NUVVU EM ADUGUTHUNNAVO THESLUSA... sorry to ask bro

    • @k-ng99
      @k-ng99 Месяц назад

      ​@@mvgupta7048, kurnool, aadhoni, market yards vuntai akkada participate cheyavachhunu, auction lo

  • @telugubudgettravellerdesk9488
    @telugubudgettravellerdesk9488 Месяц назад +7

    Thanq Sir చాల వివరం గా అర్ధం అయ్యే లా చెప్పారు.

  • @తెలుగోడు-డ5ఘ
    @తెలుగోడు-డ5ఘ Месяц назад +9

    ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కావాలంటే మనం కూడా మిషన్ కొనుక్కోవచ్చు 15వేల నుంచి 20వేల రూపాయలు అవుతుంది కోయంబత్తూరు దొరుకుతుంది పచ్చిపాలు ఆ మిషన్ లో వేస్తే ఒక పక్క వెన్న ఇంకో పక్క పల్చటి పాలు వస్తున్నాయి ఆ పల్చటి పాలను కూడా మిల్క్ అని చెప్పి 70 రూపాయలకు లీటర్ అమ్ముతున్నారు ఇంకో విషయం మనదేశంలో నెయ్యి కంటే ఒక వ్యక్తి పాలు 100 రెట్లు ఎక్కువగా తాగుతున్నాడు కాబట్టి నెయ్యి కంటే పాలకే డిమాండ్ ఎక్కువ

  • @rameshbabupagidimarri1370
    @rameshbabupagidimarri1370 Месяц назад

    Sir మీరు చాలా బాగా చెప్పారు.
    మీరు frequent urination problems & solutions teliycheyagalaru

  • @kumarbcg4209
    @kumarbcg4209 Месяц назад +4

    Excellent analysis, Mallik Garu. You are keko keka.

  • @kavacham384
    @kavacham384 Месяц назад +3

    Great Analysis By
    Mallik paruchuri garu 🕉️🙏🕉️

  • @annavaramannavaram7548
    @annavaramannavaram7548 Месяц назад +3

    సార్ మీరు చాలా బాగా వివరించారుమీరు

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 Месяц назад +1

    Good info.. సరేనా సమయంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @RambabuRambabu-ro1yn
    @RambabuRambabu-ro1yn Месяц назад +3

    మీరు చాలా వివరంగా చెప్పారు
    మీరు తప్పకుండా ఇలాంటి వీడియో లు చేయండి

  • @jeevankumarrachamadugu1270
    @jeevankumarrachamadugu1270 Месяц назад

    Very good explanation. We have lot of doubts about G, but now everything cleared in my mind, thank you

  • @ABBRAKAM
    @ABBRAKAM Месяц назад

    Sir, all your videos are very informative and detailed. Thankyou and eagerly waiting for more such videos for knowledge gain

  • @KrishGbv
    @KrishGbv Месяц назад +1

    Thank You Sir, for your understanding and kindness in educating public.
    🌼🙏🌼

  • @rmohand.v3601
    @rmohand.v3601 Месяц назад +1

    Hi Mallik garu.. good info....you made us all courageous during Corona time. ...while the entire world was shivering.

  • @UshaRani-gd8vz
    @UshaRani-gd8vz Месяц назад +3

    Sir please make a video how can we prevent or escape from cancer and about cancer killing diet thank s for your explanation

  • @tejaa6909
    @tejaa6909 Месяц назад +1

    Baga chepparu brother simple to understand

  • @aravindghoshburagayala5696
    @aravindghoshburagayala5696 Месяц назад +3

    సార్ విశ్లేషణ చాలా బాగుంది, ఆవుపాల విషయంలో ఏ వన్ ఏ టు అని చెప్పి క్లారిఫికేషన్ ఉంది కదా సార్, దానిగురించి కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది. సార్ నాటు ఆవు పాలు అనేది ఓన్లీ మతపరమైన విషయం మాత్రమే కాదు సైంటిఫిక్ గా దాని యొక్క విలువ ఏంటో మీరు ఒకసారి వివరిస్తే బాగుంటుంది సార్.

  • @kishank244
    @kishank244 29 дней назад

    TV debates around adulteration focused mosty end up political flights. Instead, technology and commercial matters should be made public . Your good is good in that direction for sharing the reality of dairy business

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 Месяц назад +1

    సూపర్ అండీ మల్లిక్ గారూ🙏🙏🙏

  • @kekureddygummireddy2112
    @kekureddygummireddy2112 Месяц назад +3

    Till 2019 TTD purchased @ Rs.270/- per Kg

    • @sk689
      @sk689 Месяц назад +1

      Adento ivanni meere cheppali REDDY garu 😂😂

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад +2

      సాక్ష్యాలు సిట్ కు ఇవ్వండి. ఇక్కడ వాగి ఉపయోగం లేదు.

  • @mvrao8454
    @mvrao8454 Месяц назад +1

    Mallikgaru
    Super clarity.

  • @venkataramana-ho9bv
    @venkataramana-ho9bv Месяц назад

    Super explanation sir actual cost of ghee.

  • @umamaheshwarareddy4564
    @umamaheshwarareddy4564 Месяц назад +5

    . దీనికి రాజకీయ రంగు pulamakandi.❤

    • @sk689
      @sk689 Месяц назад

      Ohh Alana Reddy garu alage Reddy garu😂

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад

      పులిమవద్దనే ఆయన నీకు చెప్పారు.

  • @EP017030
    @EP017030 Месяц назад

    Good job great personality.

  • @jagadishvasudev9882
    @jagadishvasudev9882 Месяц назад +2

    Good Evening Sir, this is Jagadish from Bangalore 🙏

  • @sampath6794
    @sampath6794 Месяц назад

    Innallu ekkada unnaru boss. Keep throwing light on all social aspects.

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 Месяц назад

    Super analysis, thank-you sir

  • @koratirajasukumar4866
    @koratirajasukumar4866 Месяц назад

    Great analysis

  • @nrbabu7335
    @nrbabu7335 Месяц назад +1

    400/-ruppayilaku kg ghee evvadam saadhyamee… endukantee, the ghee is coming directly from the manufacture to the user, there by eliminating many intermidiatary dealers ..
    Bcz the manufacturer has to provide at least fifty percent of the amount towards transport, publicity and minimum two whole sellers before it reaches to the retail outlet..
    Antee, 400/- rupees ki TTD ki esthe, adee ghee open market loo 600 to 700/- rupees ki local market loo minimum price loo ammuthaaeu..
    So, the manufacturer can happily sell kg of ghee @400/ kg..
    Pyna maatlaaduthunna ee vishayam dhrusthi pettadam leedhu..

  • @sanjeevpoluru4908
    @sanjeevpoluru4908 Месяц назад

    Good analysis
    Thank you sir🎉🎉

  • @paripurnachari
    @paripurnachari Месяц назад

    Thank you sir
    Very good analysis sir

  • @makaramjitender
    @makaramjitender Месяц назад

    Sir, If possible make a video on food preservatives and their side effects.
    Thank you sir.

  • @RamaSarmaSVS
    @RamaSarmaSVS Месяц назад

    Good Analysis sir

  • @DORABABU1234
    @DORABABU1234 Месяц назад

    Namaskaram Sir , Chala nelala nundi mi videos kosam eduruchusthunnanu chusthune umtanu

  • @raju2124
    @raju2124 Месяц назад +1

    Good morning sir

  • @nsssarmanagabhatla4884
    @nsssarmanagabhatla4884 Месяц назад +3

    మెడిసిన్స్ గురించి కూడా చెప్పండి sir

  • @karkhanape2392
    @karkhanape2392 Месяц назад

    After long time happy to see you sir

  • @kondareddy6869
    @kondareddy6869 Месяц назад

    Well explained.

  • @jp3693
    @jp3693 Месяц назад

    Good analysis...🎉

  • @kjhansirani7569
    @kjhansirani7569 Месяц назад

    Well explained sir

  • @kalyanrao5973
    @kalyanrao5973 Месяц назад

    మంచి విశ్లేషణ

  • @srinivasaraoponnada3497
    @srinivasaraoponnada3497 Месяц назад

    Sir good analysis sir

  • @soujanyasiri
    @soujanyasiri Месяц назад

    Sir refined oils cold compressed oils gurinchi video cheyandi

  • @sitarrel5209
    @sitarrel5209 Месяц назад

    Mallikarjun gariki కృతజ్ణతలు.
    కానీ ఒక్క విషయంలో భాద కలిగింది. మన కోసం ప్రకృతి ఎంతో ఇచ్చింది. కానీ తిరిగి మనం ఆ పర్యావరణాన్ని కాపాడకుండా మన తిండి కోసమే ఆలోచిస్తున్నాం. రాయడానికి కనిపెట్టాల్సినప్పుడు (తాళ)పత్రమా, కాగితమా అన్న సంధిగ్ధంలో మన ముందుచూపు ఋషులు (అప్పటి సైంటిస్ఠులు) పత్రం(ఆకు) నే చెప్పారు. కారణం చెట్టుని చంపి కాగితం తయారుచేస్తే చెట్లు నరకబడి భూవాతావరణం నాశనం అవ్వడంకన్నా చెట్ల ఆకులు తెంపి రాసుకోవడంవల్ల ఆకులు మళ్ళీ చిగురించి పర్యావరణం బాగుంటుందనే హోలిస్టిక్ ఆలోచనల వల్ల.
    హోలిస్టిక్ ఆలోచనలేని సైంటిస్తుల వల్ల భూమాత నాశనం అవుతున్నది.
    ఈ హోలిస్తిక్ ఆలోచన అనేది మీలాంటి సైంటిస్తులు చెప్పే ప్రతీమాటలోనూ ఉండాలి. మీరు చెప్పే మాట ఎంతోమందినీ, వారి భావితరాలనూ ప్రభావితం చేస్తుంది కాబట్టి చెప్పేముందు మీరు నమ్మే భైయాస్డ్ విషయాలను పక్కనపెట్టి, ప్రపంచానికి మేలుచేసేవే చెప్పాలి.
    తిండి ఏం తిన్నా అది చివరకి శక్తిలాగే మారుతుందని తెలిసినప్పుడు, మరి భూపర్యావరణానికి మేలుచేసే తిండే తింటే మనకు శక్తి& భూమికి క్షేమం& భవిష్యత్తు తరాలకు స్వచ్చమైన పర్యావరణం. ఇన్ని లాభాలున్న హోలిస్టిక్ తిండిని ముందుకు నడపండి దయచేసి.
    భూమి సహజంగా పుట్టిస్తున్న జంతువులకన్నా, మనిషి తన తిండిస్వార్దంకోసం 15రెట్లు ఎక్కువగా జంతువులను పుట్టించి,పెంచి,చంపి తినేస్తున్నాడని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే మనలాగే ఆక్సిజను తీసుకుని, సీ.ఒ2 వదిలి, మనిషికి చెందాల్సిన చెట్ల ఆహారాన్ని తినే జంతువులను 15రెట్లు ఎక్కువగా పెంచడంవల్ల, 15 రెట్లు తొందరగా మన పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇదంతా మనిషి తన తిండికోసం చేస్తున్న స్వీయ అపరాధం. అందువల్ల ఆక్సిజను తగ్గి,సీ.ఒ2 15రెట్లు పెరిగి ఎన్నో ప్రమాదాలు వస్తున్నాయి భూవాతావరణంలో.
    ధాన్యాలూ,పప్పులూ,కాయగూరలూ,ఆకుకూరలూ, పళ్ళూ లాంటి సహజ తిండిద్వారా శరీరానికి కావాల్సిన శక్తి,తేజస్సు వస్తున్నప్పుడు....ఎవరో మతాలవారు నేర్పిన జంతుమాంసం తిని భూపర్యావరణానికి హాని కలిగించడం హోలిస్టిక్ కాదు కదా. మీలాంటి సైంటిస్టులు ఏదైనా చెప్పేముందు, దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే, ప్రపంచాన్ని మన పిల్లల తరాలకు ఇంతకన్నా మంచిగా, కాలుష్యరహితంగా, సమతుల్యపర్యావరణంతో ఇవ్వగలం. ఆలోచించగలరు. జంతుమాంస భక్షణ తగ్గించేలా ప్రపంచం నడిస్తేనే వాటివల్ల భూమాతకు జరుగుతున్న 15రెట్ల ఎక్కువ నష్టాన్ని ఆపగలం.

  • @Mani_Pathuri
    @Mani_Pathuri Месяц назад +3

    Boss is live

  • @iamvlv99
    @iamvlv99 Месяц назад

    దేశి ఆవు నెయ్యి ఆరోగ్యానికి చాలామంచిది అంటున్నారు సార్ మీకు తెలిసి మార్కెట్లో ఏనెయ్యిలో ఆనెయ్యిలో ఉండే కెమికల్ కాంబినేషన్స్ ఉన్నా యొ చెప్పగలరు

  • @udayabhaskarrao9306
    @udayabhaskarrao9306 Месяц назад

    Nice to see you sir.

  • @rajuk1773
    @rajuk1773 Месяц назад +1

    My question to all members... ghee low price ki ichhinavade kalthi chesthada... High price above 600+ ichhinavadu kalthi chaida.... My point yenti ante... Ttd management once tender fix chesina taravaata... Aa dairy company ni continuous ga monitor chaili... Frequently quality checking making process monitor chaili.......pls correct me if I am wrong.

    • @Iammallikparuchuri
      @Iammallikparuchuri  Месяц назад +2

      TTD పాత టెండర్ ప్రకారం రైతులకు చెల్లించిన బిల్లు కూడా ఆడిట్ చేసే అధికారం ఉండేది, కొత్త టెండర్ రూల్స్ మార్చారు అంటున్నారు

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 Месяц назад

    Great🙏🙏🙏

  • @T-l4v
    @T-l4v Месяц назад +1

    Hai sir boss is back🎉

  • @jagadishvasudev9882
    @jagadishvasudev9882 Месяц назад

    Good Evening Sir 🙏

  • @mohanparuchuri0056
    @mohanparuchuri0056 Месяц назад

    Ultimate so use ghee daily ❤

  • @gollarajubotu
    @gollarajubotu Месяц назад

    సార్ ఒక్క మాట కేజీ నెయ్యి 800/-కూడా ఎవ్వరు ఇవ్వలేరు... అంత మోసం 😭😭

  • @mashansi
    @mashansi Месяц назад

    జెర్సీ ఆవు పాలు 18 లీటర్ తో ఒక kg అంటే 1100 gm ghee వస్తుందా??
    ఏ ఆర్టికల్ చదివినా ఒక కేజీ నెయ్యి తీయడానికి 25-30 లీటర్ ల పాలు కావాలి అని ఉంది..
    ఏది నిజమో ఏంటో????

  • @NeerajaKondiparthi
    @NeerajaKondiparthi Месяц назад

    Thank you sir

  • @Hanumanthaprasad-q5z
    @Hanumanthaprasad-q5z Месяц назад

    Pathanjali ghee manchida talpagalaru sir

    • @Iammallikparuchuri
      @Iammallikparuchuri  Месяц назад +3

      Fraud

    • @mvgupta7048
      @mvgupta7048 Месяц назад +1

      ​@@Iammallikparuchuri కెమికల్ ఇంజినీరింగ్ ప్రజల వద్దకు తీసుకెళ్లారు కోవిడ్ నుంచి Mccabe, Treybal ప్రజలకు తీసుకొని వచ్చారు

  • @ramarajubanoth7047
    @ramarajubanoth7047 Месяц назад

    నేడు రీఫైండ్ ఆయిల్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించీ చెప్పండి సార్

  • @ceveeprasad
    @ceveeprasad Месяц назад

    ఫస్ట్ రెండు విషయాలు వింటేనే నీకు నౌలెడ్జి లేదు అని తెలుస్తుంది కెమికల్ ఇంజనీర్ గారు

  • @jamisanthoshchem
    @jamisanthoshchem Месяц назад

    Hi sir, as u r a chemical engineer, i need a information regarding water treatment process.. how to contact for ur suggestion.

  • @pavankumarpanndu
    @pavankumarpanndu Месяц назад

    Last lo chepparu ga Venkanna swamy tho pettuukovadhane adi correct sir

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Месяц назад

    Difference between educated and uneducated CM & Dy CM.😊

  • @Nature59099
    @Nature59099 Месяц назад

    super sir

  • @Hanumantharao2163
    @Hanumantharao2163 Месяц назад

    Cow milk average fat=4.5% only
    Buffello milk average fat =6.5%

  • @Udayajwalateluguvlogs
    @Udayajwalateluguvlogs Месяц назад +1

    Hi sir mi thumbnail ni free ga edit chese chance istara? Mi vedio lo content bagundi.

    • @Iammallikparuchuri
      @Iammallikparuchuri  Месяц назад

      వేరే ఒక follower చేస్తున్నారు, విడియో మాత్రం canva లో నేనే చేస్తాను, it's easy to add slides than explaining and get same output as I assumed

    • @Udayajwalateluguvlogs
      @Udayajwalateluguvlogs Месяц назад

      @@Iammallikparuchuri ok

  • @bhi415
    @bhi415 Месяц назад +1

    Sir taste chala change undi

  • @ramarajubanoth7047
    @ramarajubanoth7047 Месяц назад

    రిఫైండ్ ఆయిల్ కేజీ 120 రూ. కి సాధ్యమా? సార్
    రెఫైండ్ ఆయిల్ గురించీ పూర్తి వివరాలు చెప్పండి సార్

  • @sklmteacher
    @sklmteacher Месяц назад

    nice subject

  • @chiranjeevi80884
    @chiranjeevi80884 Месяц назад +1

    Namaste sir

  • @padma9025
    @padma9025 Месяц назад

    👌👌

  • @bmr5787
    @bmr5787 Месяц назад

    Ok meeru cheppindhe correct anukundhamu.evari meedha action theesukovali.dhanni endhuku politicise chesaru.

    • @anveshb7667
      @anveshb7667 Месяц назад

      అలాంటప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో ఒక కేజీ నెయ్యి 380 రూపాయలకు అందించే బిడ్డర్‌ను ఎలా ఎంపిక చేశారు

  • @PSMPrasad
    @PSMPrasad Месяц назад +1

    అసలు నెయ్యి హార్ట్ కీ ప్రోబ్లేమా కాదా చెప్పలేదు

  • @sivaramaraju.p3859
    @sivaramaraju.p3859 Месяц назад

    Mallik garu anta baaga chepparu report pepar lu 2 kani 1st report ki 2ndreporte ki reference no teda gamaninchaleda analysis lo value s tedalu chudandi meeru 2paper pettaranukunta alage mee visleshana prakaram a suplire kani nandini heiteg lanti varu kaltileni cow ghee antaku quote chestharu 2 meeru cheppinanatlu ga2000rsvuntunda aa rate petti ttd konte ippudunna laddu rate ki deotees ki dorukutunda leka ttd kuuda business chestunda days chesi telupagalara 3...eo garu chahe teesukunna taruvata antakumundu 4 5 Rojula kritam migilin ladu nammuuna kosam daachi vunchara kalti jarigindo lledo telusu kotaniki samadhanam mee nunchi aasinchavacthha

  • @ruralrajusakshi6309
    @ruralrajusakshi6309 Месяц назад

    కానీ సార్ మార్కెట్లో నెయ్యి కాస్ట్ కేజీ 700 రూపాయలు చెబుతున్నారు

  • @nageswarraogandham1329
    @nageswarraogandham1329 Месяц назад

    ఇన్నాళ్ళూ ఎక్కడున్నారు సార్!ఏదైనా జరిగితే ప్రతివోడు టీవీ ముందు తయారైపోతారు. ఓ స్వామిజీ గాడికి ఎప్పుడో తెలుసట, కల్తీ జరుగుతోందని. బయపడి బయట పెట్టలేదంట. వాడేమి స్వామి జీ?

  • @rajaramesh1864
    @rajaramesh1864 28 дней назад

    My dear learned sir, what is the percentage of fat in cow's milk and to get 1kg of butter/ghee how many litres of cow milk is needed

    • @Iammallikparuchuri
      @Iammallikparuchuri  28 дней назад

      @@rajaramesh1864 every thing is cross checked before delivering a word

  • @prabhalaprasad
    @prabhalaprasad Месяц назад +1

    Tirupathi laddu pavithratha gha undali anea kadha andhra ANU koneadhi, pavithradha ni pakana peattaleamu. Kabati deasi cow ghee tho ladu ki pavithratha untundhi kadha, sir.

    • @anveshb7667
      @anveshb7667 Месяц назад

      అలాంటప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో ఒక కేజీ నెయ్యి 380 రూపాయలకు అందించే బిడ్డర్‌ను ఎలా ఎంపిక చేశారు

  • @g.srinivasreddy3028
    @g.srinivasreddy3028 Месяц назад

    Corona lo meeru ...cheppina ..vishayalu😂😂😂😂

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur Месяц назад

    ఈ మొత్తం ప్రాస్సెస్ లో ఎంత మంది పని చేస్తారు కరెంటు bill లు టాక్స్ లు వీటి ఖర్చు ఎలా వుంటుంది

  • @anveshb7667
    @anveshb7667 Месяц назад

    కమ్మనైనా విశ్లేషణ,అలాంటప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో ఒక కేజీ నెయ్యి 380 రూపాయలకు అందించే బిడ్డర్‌ను ఎలా ఎంపిక చేశారు

  • @tatabbaiallu5197
    @tatabbaiallu5197 Месяц назад

    Let us wait for deep analysis to find out whether animal fat is m.ixed

  • @lets5716
    @lets5716 Месяц назад +1

    నెయ్యి adultration జరిగిన మాట నిజం... Reports available గా ఉన్నాయి... భక్తులకు ఇచ్చిన లడ్డులో ఆ నెయ్యి కాకుండా వేరే నెయ్యి వాడినట్లు prove చేయ గలరా?? వేరే నెయ్యి కొన్నారా?? దేవుని ప్రసాదం కోసం 1600/- నెయ్యి కొన్నాం అన్నారు అది భక్తులందరికీ వాడ డానికి సరిపోదు.. అయినా, లడ్డులో కలిపినా కలపక పోయినా, adultration జరిగిన తక్కువ quality నెయ్యి TTD నుండి ఎందుకు కొన్నారు??

    • @anveshb7667
      @anveshb7667 Месяц назад

      అలాంటప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో ఒక కేజీ నెయ్యి 380 రూపాయలకు అందించే బిడ్డర్‌ను ఎలా ఎంపిక చేశారు

  • @sundeepleburu
    @sundeepleburu Месяц назад

    2014-19 babu garu 278,340,310 ku konnaru….

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад

      సాక్ష్యాలు సిట్ కు ఇవ్వండి.

    • @anveshb7667
      @anveshb7667 Месяц назад

      అలాంటప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో ఒక కేజీ నెయ్యి 380 రూపాయలకు అందించే బిడ్డర్‌ను ఎలా ఎంపిక చేశారు

  • @investmentsn5872
    @investmentsn5872 Месяц назад

    Ghee is byproduct of Milk. How did you miss this simple logic. Did you check purchase price between 2014 and 2019???

  • @venkateshwaraelectronicsse2176
    @venkateshwaraelectronicsse2176 Месяц назад +6

    ఈ గొడవేందుకు సామీ
    గోవులని టీటీడీ నే దత్తత తీసుకుని పోషిస్తే సరిపోద్దిగా సమె
    వాడెవడో నెయ్యి సప్లయ్ చేయడమెందుకు దండగ
    గోమయం
    గోధుళి
    గోక్షీరం
    గోపంచికం
    గోసేవ
    సర్వం గోవిందం
    అందాం గోరక్షణ గోవిందాఅర్పణం
    గోవిందా శ్రీ గోవిందా అనాదరక్షక గోవిందా
    (కలి లో గోవు మనకు అనాద ఇది మన ద్దర్భాగ్యం)

    • @ACSR7
      @ACSR7 Месяц назад +3

      Ys jagan govt lo ade start chesaru.... Increase chesukuntu povali....
      Social media lo prati news nammdu...Own research chesukovali.... Lekapote govinda.....
      E lokam lo Alpulam god vishnu ke salahalu istaru...RUclips vallu

    • @enugantisrinivasu2826
      @enugantisrinivasu2826 Месяц назад

      🙏👍👌

  • @prabhakarkollu2742
    @prabhakarkollu2742 Месяц назад

    Village lone 800 rs undhi kg 400 ki yala possible untadhi

  • @sodinapallimadanamohanared1352
    @sodinapallimadanamohanared1352 Месяц назад

    Sir, Rs 400 saadyame as per your price liter milk collected with rs 35 from farmers dairies are selling rs 65 after removing fat ,that menas 30 litera mulk they are selling rs 1800 and getting rs 900 to 1000 and the milk fat is converted into ghee and selling less price

    • @manamsudhakar2661
      @manamsudhakar2661 Месяц назад

      Can you buy cow milk @ 40/- per liter, I am buying it at Rs. 80/- per liter, now calculate the ghee price.

    • @anveshb7667
      @anveshb7667 Месяц назад

      అలాంటప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో ఒక కేజీ నెయ్యి 380 రూపాయలకు అందించే బిడ్డర్‌ను ఎలా ఎంపిక చేశారు

  • @prasadvvt813
    @prasadvvt813 21 день назад

    Livarpabulam parusuri

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 Месяц назад

    పెద్ద నెయ్యి మాఫియా నడుస్తుంది అని అర్ధం అవుతుంది

  • @kgnstar134
    @kgnstar134 Месяц назад

    ఆవు పాలు లీటరు 100 రూపాయలు ఉన్నాయి డైలీ తీసుకోసున్నం కదా

  • @chandug6595
    @chandug6595 Месяц назад +2

    Veeramachineni garu ... Idhi vinnara .

  • @srinivasareddychinta2000
    @srinivasareddychinta2000 Месяц назад

    కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి విషయం లో అనేక సంవత్సరాలనుండి తప్పులు జరుగుతున్నాయి ఇక్కడ ఒక వ్యక్తి కాదు పెద్ద కుంభకోణం జరుగుతుంది స్వామి వారి కైంకర్యం కి ప్రసాదలకు నెయ్యి బయట కొనడమే చాలా తప్పు టీటీడీ గోశాల నుండి మాత్రమే సేకరించాలి గోవిందుడు కి గో సంరక్షణ మహా ప్రీతి టీటీడీ వారు గో సంరక్షణ కేంద్రాలను విస్తృతం గా చేసి ఒక్క గోవు ని కూడా కబేలాకు వెళ్లకుండా చెయ్యవలసిన బాధ్యత టీటీడీ పై ఉన్నది ఇలాంటి స్వామి వారి కి ఇష్టమైన కార్యాలు చెయ్యకుండా పరమ పవిత్ర మైన సేవలను వ్యాపారం చేస్తున్నారు

    • @anveshb7667
      @anveshb7667 Месяц назад

      అలాంటప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో ఒక కేజీ నెయ్యి 380 రూపాయలకు అందించే బిడ్డర్‌ను ఎలా ఎంపిక చేశారు

  • @rajeshmaram1928
    @rajeshmaram1928 Месяц назад

    ✊🌱

  • @gpavan100
    @gpavan100 Месяц назад

    400 ivvochu ani chepparu bagundhi....mari 320 ki kuda ivvataniki possibility undha ledha

    • @Iammallikparuchuri
      @Iammallikparuchuri  Месяц назад +1

      @@gpavan100 dairay paying 377 per kg fat to farmers

    • @gpavan100
      @gpavan100 Месяц назад

      @@Iammallikparuchuri adhele andi....thirupathi issue lo 320 ki yela possible ani kuda debate jaruguthundhi national media lo keda ...andhuke adiga... thanks

    • @anveshb7667
      @anveshb7667 Месяц назад

      అలాంటప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో ఒక కేజీ నెయ్యి 380 రూపాయలకు అందించే బిడ్డర్‌ను ఎలా ఎంపిక చేశారు

  • @muralidharraju6675
    @muralidharraju6675 Месяц назад

    Last 2 minuts super words

  • @yrs5188
    @yrs5188 28 дней назад

    Ilanti manchi matalu maku nachhav sir

  • @PRSM2302
    @PRSM2302 Месяц назад

    బాబు కి అండగా .... సేమ్ సెమ్ కదా

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад

      ఓరి పరమనీచుడా సంస్కార హీనుడా కులగజ్జి కుక్క జగన్ అనుచరుడా 😂😂😂😂

  • @pramodhm398
    @pramodhm398 Месяц назад +2

    కమ్మనైన విశ్లేషణ... చంద్ర బాబు 270 కే కొన్నాడు

    • @pkumar0610
      @pkumar0610 Месяц назад

      Eppudu konnadu ra jaffa.. Aa roju milk price enta ivala price enta ra burra takkuva vedava

    • @manoharyadav7495
      @manoharyadav7495 Месяц назад +1

      తప్పుడు కామెంట్స్ చేయ వద్ధు బ్రదర్.

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад

      ఓరి పరమనీచుడా సంస్కార హీనుడా 😂😂😂😂

    • @anveshb7667
      @anveshb7667 Месяц назад

      అలాంటప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో ఒక కేజీ నెయ్యి270 రూపాయలకు అందించే బిడ్డర్‌ను ఎలా ఎంపిక చేశారు

  • @KG-xj9sw
    @KG-xj9sw Месяц назад +1

    Pure cow ghee kg 3000 ₹

    • @padma9025
      @padma9025 Месяц назад +1

      అది నాటు ఆవు నెయ్యి అనుకుంటా.