Hammayya...red chillies mara pattinche time lenivallaki idi easyga tasty items kosam bagundandi me recipe.tq so much.....ye kooralaki vadocha pls cheppandi.pulusu ante...alukuraladaa?
Thank you for posting this recipe, I will try it out. I just have a helpful tip on the english translation of a couple spices... Jeera/Jeelakara is called Cumin seeds in english. Whereas "Menthulu/Methi seeds" are called "Fenugreek Seeds" in English.
ప్రకాశం 🤷♀️ గుంటూరు స్టైల్ ఇది కాదండి ఇంచుమించుగా ఇలానే ఉంటుంది 🤷♀️ మీరు ఐటమ్స్ అన్ని కారంలో కలిపారు కానీ కారం పట్టించే ముందు ఎండు మిరపకాయలు కూడా ఇలానే వేయించాలి 🤷♀️ తర్వాత అన్నీ కలిపి ఆముదం వేసి రోకలితో దంచితేనే దాని టేస్ట్ వస్తుంది 🤷♀️ లేకపోతే ఎన్ని చేసినా వేస్ట్ మనం ఎన్ని వేసిన వేస్ట్ 🤷♀️ ఈ సాంబార్ కారాన్ని పులుసులు పప్పులు ఫ్రైకి మాత్రమే వాడితే టేస్ట్ గా ఉంటుంది ఇగురు కూరకి అస్సలు బాగోదు 🤷♀️
మాది కూడా ప్రకాశం జిల్లా నే అండి మీరు చెప్పినట్లుగానే మా ఇంట్లో కూడా అమ్మమ్మ అమ్మ ఎండు మిరపకాయలు మిగతా దినుసులు వేయించే కారాన్ని ప్రిపేర్ చేస్తారు నాకు ఎప్పుడూ అమ్మ వాళ్ళే ఇస్తారు కానీ నేను మనకి కారం అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి ఇన్స్టెంట్గా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కంగారు పడకుండా అని ఈ వీడియో చేశానండి చాలామంది కూడా ఈ కారం అనేది బాగా నచ్చింది మీరు నా వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు చాలా థాంక్స్ అండి
Excellent
Thank you! Cheers!
I will definitely try this Masala karam thank you for sharing
Vvvsupur
Thank you so much
Super andi
Suuuuuuuuper
Hammayya...red chillies mara pattinche time lenivallaki idi easyga tasty items kosam bagundandi me recipe.tq so much.....ye kooralaki vadocha pls cheppandi.pulusu ante...alukuraladaa?
Thank you so much Andi. Fry kuralaki tappinchi annintlo vadocchu.
@@varshitaskitchen 👍
Chicken lo kuda superb gaa untundi
Thank you for sharing this video
Thank you so much for your support and encouragement
Thank you for posting this recipe, I will try it out.
I just have a helpful tip on the english translation of a couple spices...
Jeera/Jeelakara is called Cumin seeds in english.
Whereas "Menthulu/Methi seeds" are called "Fenugreek Seeds" in English.
Thanks for the tip!
Thank you so much for watching my Video as well the input. Shall take care henceforth.
sambarkaram fish mutton curryki vavacha cheppandi
Plain Karam vadatharu. Sambar Karam vadaru. Thank you for watching my videos.
Edieekuraloovaadtaruamma
Anni veg curries lo vadocchu..
కారం అరకిలో
ధనియాలు 125 గ్రాములు
జీలకర్ర 50 గ్రాములు
ఆవాలు 25 గ్రాములు
మెంతులు రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు గుప్పెడు
కల్లుప్పు 25 గ్రాములు
పసుపు రెండు టీ స్పూన్స్
వెల్లుల్లి
Thank you so much Andi
Amma purvam yendi mirapa kayalu to chese varu . Karam podi koni kada amma
Thank you so much
Measurements discretion loo kaani comment box petandi plz
Sure, Andi.. Thank you so much for watching my videos
Avalu vadataru
Avunandi.. Maa Ammamma vallu kuda vesavaru
ప్రకాశం 🤷♀️ గుంటూరు స్టైల్ ఇది కాదండి ఇంచుమించుగా ఇలానే ఉంటుంది 🤷♀️ మీరు ఐటమ్స్ అన్ని కారంలో కలిపారు కానీ కారం పట్టించే ముందు ఎండు మిరపకాయలు కూడా ఇలానే వేయించాలి 🤷♀️ తర్వాత అన్నీ కలిపి ఆముదం వేసి రోకలితో దంచితేనే దాని టేస్ట్ వస్తుంది 🤷♀️ లేకపోతే ఎన్ని చేసినా వేస్ట్ మనం ఎన్ని వేసిన వేస్ట్ 🤷♀️
ఈ సాంబార్ కారాన్ని పులుసులు పప్పులు ఫ్రైకి మాత్రమే వాడితే టేస్ట్ గా ఉంటుంది ఇగురు కూరకి అస్సలు బాగోదు 🤷♀️
Thank you so much Andi..
మాది కూడా ప్రకాశం జిల్లా నే అండి మీరు చెప్పినట్లుగానే మా ఇంట్లో కూడా అమ్మమ్మ అమ్మ ఎండు మిరపకాయలు మిగతా దినుసులు వేయించే కారాన్ని ప్రిపేర్ చేస్తారు నాకు ఎప్పుడూ అమ్మ వాళ్ళే ఇస్తారు కానీ నేను మనకి కారం అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి ఇన్స్టెంట్గా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కంగారు పడకుండా అని ఈ వీడియో చేశానండి చాలామంది కూడా ఈ కారం అనేది బాగా నచ్చింది మీరు నా వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు చాలా థాంక్స్ అండి
@@varshitaskitchen ok👍
Welcome mem
Bhagudi 😀😀😀😀
Thank you so much for your support and encouragement
Avaalu vadaru
Thank you for your suggestion