వరవరరావు ఒక విచిత్రమైన వ్యక్తి. హిందు మతం అన్ని మతాల కంటే గొప్పది అని చెప్పిన వివేకానందుడు ఆయన దృష్టిలో హిందు మత అధిక్యవాది, ఫాసిస్టు. కానీ అన్ని భావజలాల కంటే మార్క్సిజం గొప్పది అని చెప్పే వరవరరావు మాత్రం ఫాసిస్టు కాదు అని ఆయన అభిప్రాయం. తొక్కలో లాజిక్.
49:10 వినాయక చవితి వినాయకుడి విగ్రహాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది మీరు కాదని చెప్పి హేళనగా అంటున్నారు చరిత్ర తెలుసా సార్ మీకు నిజమే తొమ్మిది రోజులు వినాయకుడిని పూజించాక ఇంటి వెనక బావిలో కానీ చెరువులో కానీ వేయడం అప్పటికి అలవాటు ఉన్న ఒక ఆనవాయితీ అయితే కానీ ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటీషర్స్ మనమీద నిగ పెడుతున్న కారణంగా ఇది మొదలు పెట్టింది దామోదర్ వీర్ సావర్కర్ ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఊర్లోను తొమ్మిది రోజుల వినాయక చవితి వేడుకలను వీధులలో పెట్టడం జరిగినది తద్వారా చవితి వేడుకలు మాత్రమే కాకుండా స్వాతంత్రానికి కావలసిన కార్యాచరణను దేశమంతట ప్రతి గ్రామంలోనూ చిన్నపిల్లలు స్త్రీల దగ్గర నుంచి పండు ముసలి వరకు అన్ని వయసుల పౌరులందరూ ఈ స్వాతంత్ర ఉద్యమంలో వారి వారి శక్తియుక్తులను కూడ తీసుకొని పండుగ ఇది ఈ సంగతి మీకు కూడా తెలుసు అయినా చెప్పరు
కమ్యూనిజం, మావోయిజం, మార్కి సిజం,లెనినిజం ఇవన్నీ విదేశీ సిధ్ధాంతాలేకదా. మనభారతీయసాంప్రదాయ సిధ్ధాంత జీవనవిధానం అవలంభించక, ఈవిదేశీ దాస్యభావజాలం ఎందుకు మనం భరించాలి. జైహింద్ జైశ్రీరామ్ జైహిందూస్థాన్ సర్వేజనాస్సుఖినోభవతుః
ఇతర మతాల వాళ్ళు తమ తమ మతాలే ఆధిక్యమనే భావనను స్వామి వివేకానంద ఖండించి ఒప్పించడం ద్వారా చరిత్రాత్మకంగా సాంస్కృతికంగా హిందూమతం గొప్పది అనే విషయాన్ని స్పష్టం చేసారు. దీన్ని exploit చేసుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు...ఇది మతాల మధ్య పోటీలో భాగం.... కానీ మెజారిటీ హిందువులు ఇప్పటికీ అన్ని మతాలను సమానంగా భావిస్తారు. దీనికి వారి పూర్వీకుల నుంచి ఇప్పటివరకు ఆచరిస్తున్న సనాతన పద్ధతులే కారణం.
చాలా చక్కగా చెప్పారు. పొరుగింటి పుల్ల కూర; ప్రతి మొక్క వైద్యానికి పనికిరాదని నానుడి. ఇతర మతంలో ఉన్నవారికి ఇచ్చే ఆధరణ; సొంత మతంలో కులపిచ్చి ని వదలరనే విషయం ప్రాధాన్యతగా గల సంస్కృతి వీరిది.
Oke intlo unna ma Amma ki oka devudu ante bhakthi naku inko devudu ante bhakthi ma nanna ki inko devudu ante bhakthi So alanti culture lo unna hindu ki Allah ane inko devunni namme vallatho em problem untundi Andaru devullalo Allah okaru anukuntaru anthe Kani vallu ala kadu devudu okkare ani namme fools kabatti vallani evaru bagu cheyleru
వరవరరావు గారికి నమస్కారాలు మీ పనికిమాలిన సిద్ధాంతాలతో మీ సంస్కృతిని కించపరుస్తూ అందుకే మీరు ఒక మనిషే కాదు సిద్ధాంతాలతో ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు అడవిలో ఉండి కాల్చడం కాదు అడవిలో ఉండి, మన సంస్కృతిని కాపాడుకుంటూ వెనకబడిన వర్గానికి ఎట్లా సేవ చేయాలని ఆలోచించడమే నిజమైన సిద్ధాంతం వాళ్ల హిందుత్వాది వీళ్ళ హిందుత్వాది అంటూ అనవసరం ఇన్ని రోజులు జైల్లో ఉన్నారు అప్పుడు కూడా మీకు బుద్ధి రావట్లేదు నీకోసం మీరు ఎవరి కోసం అయితే పోరాడుతున్నారు ఒకరైన వచ్చారా నీకు అసలు బుద్ధి ఉందా
అమాయకులను కాల్చమని చెప్పింది ప్రభుత్వం, కాల్చింది పోలీసులు. మరి మీరు ఎవరిని అంటారు వాళ్ళ హక్కులను ఇవ్వమని పోరాడుతున్న వారు వాళ్ళను చంపిన వాళ్ళా. మీ లాంటి వాళ్ళే స్వాతంత్ర్య పోరాటం వలనే బ్రిటీషర్లు కాల్చారు, కాబట్టి స్వాతంత్ర్య సమర యోధులదే తప్పు అనేది. సమస్యల మీద హక్కు ల మీద పోరాటం, ఉద్యమం జరుగుతున్నప్పుడే చేసే అణిచివేత పోరాటానికే ఆపాదించడం మీ మెదడు పనితీరుకు నిదర్శనం
ఇండియా లో కమ్యూనిస్ట్టులు మార్క్సిస్టులు క్రిసిటియానిటీ ఇస్లాం లను ఖండించకుండా తెలివిగా వాళ్ళ సపోర్ట్‌తో హిందూమతానిని మాత్తమే వ్యతిరేకిస్తూ కేవలం హిందూ మతాన్ని దెబ్బతియ్యాలని కలలు కన్నారు
వీళ్లు పదప్రయోగాన్ని మార్చాలి. వర్గం = ధనిక/పేద; అధికారం ధుర్వినియోగం; కష్టజీవులు, శ్రమకు తగిన విలువ కట్టని యజమానులు. రాజ్యహింస= అనర్హులచేతికి అధికారం తో సామాన్య ప్రజల ఇబ్బందులు.
50:11 హిందూయిజం లో మహిళల గురించి మీరు తప్పుడు సంకేతం ఇస్తున్నారు సనాతన ధర్మం ప్రకారం ఈ సృష్టి సృజించినదే ఆదిపరాశక్తి ఆ తరువాత కార్య నిర్వహణకు ఉన్నవాళ్లే త్రిమూర్తులు వాళ్లకు భార్యలుగా మళ్లీ ఈ ఆదిపరాశక్తి ఉద్భవించింది ఎందుకంటే శక్తి స్వరూపంగాబట్టి అటువంటి ఈ శక్తి ఆరాధన మనకు సనాతన కాలం నుండి ఆచరణలో ఉన్నది తరువాతి కాలంలో పురుషాధిక్యతక పెరిగిన అన్ని ప్రాంతాల్లోనూ దేశాల్లోనూ ఇటువంటి సామాజిక దురాచారాలు ఉన్నవే వీటన్నిటిని మార్చుకుంటూ మన దేశం ఎప్పుడు ముందడుగు వేస్తూనే ఉంది. ఉదాహరణకు 1890 వరకు అమెరికా లాంటి దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు అలాగే దుబాయ్ లాంటి ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలలో నిన్న మొన్నటి వరకు ఆడవాళ్లు సొంతంగా కార్ డ్రైవింగ్ చేసే అవకాశం లేదు మూడు నాలుగు ఏళ్ల వయసున్న మగ పిల్లల తోడు లేకుండా బయటకు వెళ్ళలేరు ఖతార్ లాంటి దేశాలలో ఆడవాళ్ళ పరిస్థితి నేను మళ్ళీ మీకు చెప్పాలా సార్
54:00 ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ల మీద బ్రాహ్మణీయ ఆధిపత్యం అని చెప్పి కదా మీరు అంటున్నారు మీకు ఒక సంగతి తెలుసా సార్ ఈ దేశంలో మైనారిటీ వర్గం కింద బ్రాహ్మణీయ సమాజం వచ్చి ఇప్పటికి ఒక దశాబ్దం దాటుతుంది తెలుసా మాటకొస్తే బ్రాహ్మణి ఆధిపత్యం అని అంటారు ఎందుకండి ఈ వివక్ష మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నా కార్మికులలో మేధోపరమైన శ్రమలు చేసేవాళ్ళు ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటారు శారీరిక శ్రమ చేసే వాళ్ళందరూ క్రింది స్థాయిలోనే ఉంటారు ఒకవేళ మీరే గనక ఒక పరిశ్రమను కనిపిస్తాపిస్తే సి ఈ ఓ స్థాయిలో ఒక మేధోపరమైన శ్రమ చేసేటటువంటి వ్యక్తిని ఉంచుతారా కండబలం ఉన్న వ్యక్తిని ఉంచుతారా మీకైతే ఒక రూల్ దేశానికైతే ఒక రూల్ ఆ ఇంకా ఎన్నిరోజులు అండి ఈ రెండు నాలుకల ధోరణి
ఈ సమాజాన్ని సంస్కృతీ నుంచి దూరం చేయాలంటే బ్రాహ్మణుని నిర్మూలించాలి !ఎవడు చేసినా అదే ప్రయత్నం ! కానీ పరమాత్ముడు ఒకడున్నాడు కదా !ఎవరి తీసిన గోతులు వారినే మింగుతాయి, అదే ఇప్పుడు చూస్తున్నాము, కలి ప్రభావం
చాలా చక్కటి ప్రశ్న అడిగారు కమ్యూనిస్టు నాయకుల స్వార్థం వల్లనే కమ్యూనిజం తగ్గిపోయింది భారతదేశంలో ప్రజలను పీడించింది కమ్యూనిస్టు నాయకులే ఉదాహరణకి ఈరోజు చైనా వాళ్ల ప్రపంచ దేశాలు ఎంత నష్టపోయిన అందరూ చూస్తున్నారు చిన్న చిన్న దేశాలు కమ్యూనిజం అప్పుల ఊబిలో కూరుకొని పోయి నాశనమైపోతున్నాయి
మనువు అనే ఆయన బ్రాహ్మణుడు అనే ఉద్దేశ్యం తో చాలామంది విమరిస్తున్నారు . నిజానికి ఆయన క్షత్రియుడు.బ్రాహ్మణులకు అంత ధైర్యం లేదు. మేము కాదు రాసింది అని చెప్పే శక్తీ లేదు. బ్రాహ్మణులకు కుల వృత్తులు ఎవరికి వారు నిర్ణయించుకున్న రోజులలో ఏ వృత్తీ లేదు. ఆ తరువాత వాళ్ళకు ఉత్పత్తి లేని యాచకవృత్తి, పెద్దగా ఆదాయం ఉండని అర్చక వృత్తి ఇచ్చింది మిగతా కులాల సమాజం. కాలక్రమంలో కోటి విద్యలు కనిపెట్టి కూడు సంపాదించుకున్నారు.
Kudos to the host...The host has done an excellent job of conducting a no nonsense interview with direct questions in a suble way without imposing any ideology.
50:20 తమిళనాడులో పెరియార్ రాముడు విగ్రహానికి చెప్పుల మాల వేసి అలాగే చెప్పులతో కొట్టిన సందర్భాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు అలాగే రంజాన్ మొహరం క్రిస్మస్ వేడుకలు అప్పుడు మీరు ధైర్యంగా ఇంట్లో ఉండినారా కేవలం హిందూ పండగల మీద మాత్రమే మీ ఈ విష ప్రచారం ఎందుకండీ ఓ ఇటువంటి వ్యాఖ్యానాలు వాటి మీద ఇచ్చినట్లయితే మీ తల ఉండదు కదా
సాయుధ పోరాటంతో మాత్రమే దేశసౌభాగ్యాన్ని చూస్తాం అనేది మాత్రం. ...అంగీకారాన్ని తెలపలేను .కానీ వరవరరావు గారి విజ్ఞానాన్ని అభినందించకుండా ఉండలేము.. వారి సిధ్ధాంతం వారిది.. కాదనలేము .వారిష్టం.. ప్రపంచ సాహిత్యం చదివారు. మహా జ్ఞాపకశక్తి గలవారు... ఇంకా వృధ్ధాప్యంలో ఉన్న. వారు జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం బాధకలిగిస్తోంది...
మీ అవసరం ఇంకా దేశానికి ఉందని అనుకోవడం భ్రమ మాత్రమే. ముందు మీరున్న ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రేమించండి. ప్రజలు బాగా తెలివి తెచ్చుకున్నారు. పాలకులను ఎలా అదుపు చేయడం అనేది వారికి తెలుసు. జైహింద్......
After I wrote the comment below the issues of Manusmriti and SC decisions on Babri Masjid were mentioned. Now the SC banned the movie "The Last Temptation of Christ" as it offended Christians who complained and banned "The Satanic Verses" as it offended Muslims who complained. Now who gave these guys the right to stop me from watching a movie and reading a book? Then the same SC refused to ban Iliah's book "Komatlu Samajaika Smugglers" on the pretext that it is his fundamental right to express his thoughts. These double standards show Hindu Phobia of the SC and its anti Hindu stance. The Marxists did not object to banning of the movie or the book mentioned, because they favour it. Thus Marxists are opportunists and hypocrites. Manu Smriti is not applicable to day in its form- there are many insertions -close to half of the slokas were not in the original. Remove these 1200 slokas to find the real Manusmtirti. There are counter arguments to every thing that is said here- most of this is gobbledygook any way and it is self serving- nothing helps the poor of India or the world.
Well said Naveen Chandra ,👏👏 Good point to be noted. Yes, Many Indians are biased towards Hinduism. I agree there might be some verses in manusmriti which may have not been understood correctly. We can have an open discussion regarding them. Remember that all religions have both flaws as well as good things to gather. We need to focus on learning good things rather than commenting. Mr Varararao is a maoist declared by Central government of India. He has no right to comment on our nation of Constitution or the Great Philosophers of our Nation
Where is hindu phobia.all festivals are conducted on roads.thete are temples across roads.no permission needed to construct a temple but for mosques and churches permission is needed.when judges and politicians go to temples great publicity is given.like that there are so many examples.
ఏ మనిషి 100 % మనుషులను లేదా ఆ సమాజాన్ని సంతృప్తి కరంగా ఉంచ లేరు . వరవరరావు లాంటి వ్యక్తులు కొంత వరకు సమాజాన్ని ఓ మాదిరిగా అర్ధం చేసుకోవచ్చు గాని పూర్తి సవ్యత అనలేం . ఆయనకు వివేకానందుడే అర్ధం కాలేదు. సామాన్య జనానికి వివేకానందుడు చాలా బాగా అర్ధం అయినాడు. ఇది చాలు!
56:00 ముస్లింల ఇంటికి × గుర్తు పెట్టుకుని మరీ వెళ్లి చంపారు అని అంటున్నారు మీరు చెప్పింది నిజమే కానీ అది సగమే మిగతా సగం ఏంటంటే రామ జన్మభూమి కోసమని అన్ని రాష్ట్రాల నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రైళ్లల్లో వందలు వేలు ఉన్నారు వీరిలో ఐదు సంవత్సరాల పసిబిడ్డల నుండి వందేళ్ళ వయోవృద్ధులు ఉన్నారు వీరందరూ ప్రయాణిస్తున్న రైలు గుజరాత్ సమీపానికి రావడంతోనే వాళ్ల మీదకు రాళ్లు కర్రలు పెట్రోల్ బాంబులతో ఒక ముస్లిం ఒక బయలుదేరి పసి పిల్లవాడు పండు ముసలి అని తేడా లేకుండా నిర్దయగా అందరిని చంపి వేయడం జరిగింది. ఈ సంఘటనతో కోపోద్రిక్తమైన అక్కడి స్థానిక ప్రజానీకం తిరగబడింది తప్పు ఇరువర్గాలదే కానీ మీరు ఒక వర్గాన్ని మాత్రమే దోషులుగా చిత్రీకరిస్తున్నారు తప్పు మొదలుపెట్టిన వాళ్ళని మటుకు ఏమీ అనట్లేదు ఎందుకు
If vivekananda is a fascist for saying Hinduism is the greatest of all, then why is Mohammad not a fascist for saying Allah is the greatest of all? Varavara rao doesn't have balls to talk about Mohammad?
31.40 హిందూ మతం goppadi అని మాట మాత్రమే చెప్పిన స్వామి వివేకానందుడు fascist ఐతే, మా మతం ఆచరించకపోతే దేవతామూర్తుల ధ్వంసం అలాగే దేవాలయాల ధ్వంసం స్త్రీలను ఎత్తుకుపోవడం వాళ్ల మానాలను చరచడం మతం మార్చడం ఇవి అన్నీ చేసినటువంటి ఈ ఎడారి మతాలను ఏ ఒక్క మాట కూడా అనకుండా ఉన్నటువంటి మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో తెలుస్తుంది. నంబూద్రి భూస్వాముల మీద ముస్లింల తిరుగుబాటు అని చాలా గట్టిగా చెప్పారు అదే ముస్లింలు 1920 నుంచి ఖిలాఫత్ ఉద్యమాన్ని కారణంగా చూపి కేరళలో హిందువులపై జరిపిన అమానవీయ మారణకాండ గురించి మీకు మాట్లాడే ధైర్యం ఉందా, కర్ణాటకలోని మాల్కోటే ప్రాంతంలో ప్రజలు ఇప్పటికీ దీపావళిని ఎందుకు జరుపుకోరో చెప్పండి సార్. మిమ్మల్ని మీ మాటల్ని నమ్మి ఉద్యమంలోకి దిగిన యువకుల ప్రాణాలను తీసిన మీరెందుకు కాకూడదండి ఫాసిస్ట్. 31.80 ఏంటి భారతదేశ చైనాతో తెచ్చుకున్న యుద్ధమా? సిగ్గులేదా సారా ఆ మాట అనడానికి చైనా వాళ్లు మన భారతదేశంలోకి అక్రమంగా చొరబడి మన సేనల్ని ఓడించి అటువంటి సందర్భంలో చైనా ప్రభుత్వం వచ్చేస్తుందని జెండాలు కరపత్రాలు పంచిన మీరు కాదండి దేశద్రోహులు సరే తెచ్చుకున్న యుద్ధమే అనుకుందాం నేను వచ్చి నీ ఇంటి స్థలాన్ని మీ ఇంటిని పొలాలని ఆక్రమిస్తా ఇచ్చేస్తారా నెహ్రూ గారు సోషలిజం పేరుతో మనది శాంతి కాముక దేశం అని పేరు పెట్టి మన సైనిక అవసరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మన భారత సైన్యాన్ని ఓటమి వైపుగా తీసుకెళ్లిన గొప్ప ప్రధాని సార్ చైనా ఎప్పుడైనా భారతదేశాన్ని గెలుస్తుంది అంటున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇంతగా ఆలోచిస్తుంది మన బిడ్డ మన కల్నల్ సంతోషబాబుని చైనా వాళ్లు అన్యాయంగా పొట్టను పెట్టుకుంటే మీరు నారాయణ రావు గారు ఇద్దరు కలిసి జీజింగ్ పిన్తో ముచ్చట్లు ఆడతారు
Sanathandharm virodhi never knows its superiority...they only know resist what is good in hindu society n praising other religions. No varvara rao can be but vivekananda can be role model of every youth in India
53:00 కుల వివాహాలు ప్రేమ వివాహాలు ఆర్ఎస్ఎస్ బజరంగ్దళ్ అని గొంతుచించుకుంటున్నారు కదా మరి మీరు నివసిస్తున్న తెలంగాణ ప్రాంతంలో ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించిన కారణం గా నాగరాజు అనే ఒక దళిత అబ్బాయిని ముస్లిం మూకలు నరికి చంపినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్ అలాగే ఢిల్లీలో ఆఫ్తాబ్ శ్రద్ధ వాకర్ అనే ఒక దళిత అమ్మాయిని 32 ముక్కలుగా నరికి చంపిన ఆఫ్తాబ్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు ఓహో సర్ తన సే జడ కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దగ్గరకు వద్దాం అది ఒక తీవ్రవాద సంస్థని అంటున్నారు అక్కడ నుంచి ఉత్పత్తి అయిన ఒక పదిమంది తీవ్రవాదుల పేరు చెప్పగలరా నాకు తెలిసిన ఒకటి రెండు మంచి పనులు చెప్తాను వినండి 1960లో పాకిస్తాన్ ఇండియా మీదకి దురాక్రమణ చేయడానికి వచ్చినప్పుడు వినియోగంలో లేని శ్రీనగర్ ఎయిర్ స్ట్రిప్ ను వందలుగా వెళ్లిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శుభ్రపరచి వినియోగానికి అణువుగా చేసి పాకిస్తాన్ దురాక్రమణం చేయకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సహకరించిన సంగతి, అలాగే దివిసీమ ఉప్పెన సందర్భంలో ఆ నీళ్ల తాకిడి పూర్తిగా పోయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కూడా అక్కడికి వెళ్లి సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో మొదలు పెట్టక ముందే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్లి అక్కడి వారికి సహాయ సహకారాలు అందించిన సంగతి. అలాగే సునామీ వచ్చినప్పుడు అక్కడ మొట్టమొదటగా సహాయ సహకార కార్యక్రమాల కోసం అడుగుపెట్టిన వాడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. అవి మీ నక్సలిజం కమ్యూనిజం కమ్ముకపోయిన కళ్ళకు చెవులకు కనపడవు వినపడవు కదా
ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్న ప్రతి చోట దేశ వ్యతిరేక శక్తులకు ఎందుకు ఆశ్రయం ఇస్తారు ఉదాహరణకు అబ్దుల్ నాజర్ మదని అనే ఒక ఉగ్రవాది ఇతను కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు బెంగళూరులో సీరియల్ బ్లాస్ట్ ఇతను ముఖ్య నిందితుడు మరి ఈ కమ్యూనిస్టు మరియు కాంగ్రెస్ కేరళలో అసెంబ్లీలో బే షరతుగా అతనికి పడ్డ శిక్ష నుంచి విముక్తి పరిచారు ఎందుకు.
వివేకానందుని కాలంలో హిందూమతమంటే ఒక నాగరికతను సూచించే భావజాలం ! నేడు మనం చూస్తున్న , ముఖ్యముగా బీజేపీ ప్రవచిస్తున్న హిందూ మతం కాదు ! ఆనాడు మీరు నమ్ముతున్న మావోయిజం లేదు ! అప్పుడు మీరున్నా సమాజాన్ని ఈ కోణంలో చూచే అవకాశం లేదు ! మావో ఉన్నా ఆయనకు ఈ భావజాలం తట్టేది కాదేమో ! అందువల్ల మీరు వివేకానందుని గురించి " ప్రవచించడం " మిమ్మల్ని మీరు , సబబా అని ప్రశ్నించుకోవలసిన ప్రశ్న !
Lenin rashya country comunisam revolution తీసుకొచ్చారు... ఎలా మిడిల్ class family's ముందు పెట్టి వారి కి బలహీన వర్గాలను తోడుగా ఏర్పాటు చేసి.... దేశం కమ్యూనిజం side move అయ్యింది...మిరు అంటరానితనం ముందుకు తీసుకొచ్చారు....అయన లో 5 persent brain use cheyyamdi వరవరరావు గారు..
ఎవరికోసం చేశారు ఇంత త్యాగం, ఎందుకోసం చేశారు ఇంత త్యాగం, నేడు మిమ్మల్ని నిర్భంధంలో ఉంచితే ఎవ్వరూ ఎందుకని మాట్లాడటం లేదు. ఇలాంటి వారికోసమేనా మీ జీవితం త్యాగం చేసింది. ఎంత మానసిక క్షోభకు గురవుతున్నావో కదా. అదృష్టం కొద్దీ మీరు మళ్లీ బయటకొస్తే, కేవలం విశ్రాంతి తీసుకోండి. ఈ కళ్లూ, చెవులూ కలిగిన అంధులు, చెవిటి వారికోసం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. తెలివైన మానసిక రోగులకు ఎంత దూరం ఉంటే అంత మంచిదేమో అనిపిస్తుంది...🙏 ఈ తెలుగు నేలపై మీలాంటి త్యాగం అనితర సాధ్యం.
ఒకడు తను సంపాదించి దాచిన డబ్బును పెట్టుబడి పెట్టక పోతే వ్యాపారమే లేదు. పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించి, నీకు ఉద్యోగం సృష్టించి, ఆదాయం కల్పించే వాడు దోపిడీ దారుడా...లేక వాడి సంపద దూచుకుందాము అనుకొనే. నువ్వు దోపిడీ దారుడివా నాయనా?
ఈమధ్య కమ్యూనిస్టుల ఇంటర్వ్యూలు రంగనాయకమ్మ, వరవరరావ్ , కత్తి పద్మారావ్ సుబ్బరాజు లాంటి వారివి ఎక్కువైపోయాయి .కమ్యూనిష్టులను ఉసికొల్పడం ద్వారా ఖాన్గ్గెస్ కొత్త స్టాటెజీ చూపిస్తోంది. ఇవన్నీ మోడీని ఎన్నికల్లో ఓడించటానికి ప్లాన్ కావచ్చు.
ఈయన అవగాహనలో హిందూ మతం పట్ల ఎక్కువ అపనమ్మకం, కొంచెం ద్వేషం ఉంది. ఆచరణ యోగ్యం కాని కమ్యూనిస్టు భావజాలం ఆయనకి ఆదర్శం. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వంతో సాయుధ పోరాటం అంటే ప్రజలతో సాయుధ పోరాటమని అనుకోవాలి. వీళ్లు ఎవరిని సమర్థిస్తున్నారు . ఎవరితో పోరాటం చేస్తున్నారు, అన్న విషయంలో అసలు క్లారిటీ లేదు. ప్రజలకు మద్దతుగా అదే సమయంలో ప్రజలకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరపడం అంటే శరీరంలో ఒక భాగం గుండెకి మెదడుకి వ్యతిరేకంగా పోరాటం జరపడం లాంటిది. అది పూర్తి అవగాహన రాహిత్యం.
Dr BR Ambedkar in his book on formation of Pakistan[57] in his book Pakistan or the Partition of India,[58] said in the book on the rebellion,[59] The blood-curdling atrocities committed by the Moplas in Malabar against the Hindus were indescribable. All over Southern India, a wave of horrified feeling had spread among the Hindus of every shade of opinion, which was intensified when certain Khilafat leaders were so misguided as to pass resolutions of congratulations to the Moplas on the brave fight they were conducting for the sake of religion". Any person could have said that this was too heavy a price for Hindu-Muslim unity. But Mr. Gandhi was so much obsessed by the necessity of establishing Hindu-Muslim unity that he was prepared to make light of the doings of the Moplas and the Khilafats who were congratulating them. He spoke of the Mappilas as the "brave God-fearing Moplahs who were fighting for what they consider as religion and in a manner which they consider as religious ". -- Dr. BR AMBEDKAR
వరవరరావు గారు చక్కని విశ్లేషణ ఇచ్చారు.... స్వామి వివేకనంద శ్రమజీవుల పక్షాన... లేక ఉన్నత వర్గాల పక్షాన.. అన్నది పి ప్రసాద్ రాసిన స్వామి వివేకానంద ఒక పరిశీలన... అనే పుస్తకం చదివితే అర్థమవుతుంది..
వివేకానందులు వారు.. ఆధిక్య వాదీ కాదూ... మానవతా వాది... ప్రతి జీవిలోను ఆ దైవం ఉన్నది అని చెప్పిన యోగుడు... ఆకలితో ఉన్న వాడికి కడుపు నింపని మతం ఎందుకు అని ప్రశ్న వేసిన సంస్కరణ వాది... ఒకే అఖండ ఆత్మ వివిధ భౌతిక రూపాలను ధరించింది అని చెప్పారు... దైవం బయట లేదు.. కళ్ళు మూసుకొని నీ అంతరాత్మని ప్రశ్న వేసుకో అన్నారు... ఆయన ముమ్మాటికీ అధిక్య వాది కాదూ...!!
Varavara Rao is bramhin , he is not naxalite, he is just supporter of naxalism so he can live in towns , why he didn't send his daughters into Forrest as naxalites, why only dalits should be in Forrest as naxalites, just observe all bramhin Reddy chowdary are leaders of maoists and stay in Cities gives quality education to their children but dalits and bcs in Forest as naxalites
1964 లో communist లో చీలిక. Great information. Thought process. Actual psychology of Varavara rao, his confidence, social concerns. Ippudu intha clarity ledhu. ఈ విషయాలు నాకే తెలియదు అంటే ఈ నాటి యూత్ ఎవరూ ఆలోచించటం లేదు. Enati Generation ఇవన్నీ అవసరం లేదు అనుకుంటది.
Agra varnam antunnav a kaalam lo bhaga chadhuvikuni unna sc st BC ki easy ga government jobs vachai valaki money kuda avasarame kabhatti Ela poratam kosam nayakathvam chesthu time ni life ni vadhili evaru nayakathvam vahincharu. NV Agravarnam antunnav varavara Rao chesina job ki salary emi undhi asalu. Nayakudu avvatam emi mla Mp padhavi kaadhu. Inka sc ki st ki BC lu MLA lu ga unnaru. Check cheskondi. E jeetham Leni job e okka sc st BC ayna cheyaleru. Veelaki koncham ardhikamga vala family bhane unnaru kabhatti nayakulu ga undagaligaaru .
Eyana Agra nayakudu antunnav eyana enni years Jail lo unnaro thelisi matladava. Nayakudu avvali anta knowledge undaali chala bhaga matladagalagaali a tallent eyana ki undhi kabhatti nayakudu ayyadu. Lower cast ki tallent ledhu Ani kadhu time undadhu karmikulu ga employees ga vaala time ki money earning kosame vechistharu ealanti valaki time undi nayakulu ga kaalipoyaaru adhi padhavi kadhu Pani.
37:40 Virasam supports china issue, Answer 38:55 China taluchukunte ...bharath entha chesina labham ledanta, ade kadara ayya miru 1962 lo chesindi..china lo russia lo varsham padite ikkada godugulu pattukuntaru
వరవర రావు గారు పేద ప్రజల అండ, దైర్యం... మీలాంటివారు అరుదైన గొప్ప వ్యక్తి, మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
Com. Varavara Rao is a member of Revolutionary Writers Association. A great leader and visioner of Communism and Peoples person. Nice discussion.
TG Movement చదివిన వాళ్ళకి తెలుస్తుంది కొందరి గొప్పతనం అందులో okaru వరవర రావు గారు okaru 🙏🙏🙏
రజాకారులగురించి ఒక్క మాట మాట్లాడ లేదు. వీళ్ళకి వాళ్ళ సపోర్టు బాగా ఉందేమో.
వరవరరావు ఒక విచిత్రమైన వ్యక్తి.
హిందు మతం అన్ని మతాల కంటే గొప్పది అని చెప్పిన వివేకానందుడు ఆయన దృష్టిలో హిందు మత అధిక్యవాది, ఫాసిస్టు.
కానీ అన్ని భావజలాల కంటే మార్క్సిజం గొప్పది అని చెప్పే వరవరరావు మాత్రం ఫాసిస్టు కాదు అని ఆయన అభిప్రాయం.
తొక్కలో లాజిక్.
ఉస్మానియా న్యూస్ అని ఎందుకు పెట్టుకున్నావు ,ఎవరిచ్చారు ఈ హక్కు నీకు.
ఫాసిజం అర్థం తెలియకుండానే కామెంట్ చేస్తున్నారు.
Very correct
49:10 వినాయక చవితి వినాయకుడి విగ్రహాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది మీరు కాదని చెప్పి హేళనగా అంటున్నారు చరిత్ర తెలుసా సార్ మీకు నిజమే తొమ్మిది రోజులు వినాయకుడిని పూజించాక ఇంటి వెనక బావిలో కానీ చెరువులో కానీ వేయడం అప్పటికి అలవాటు ఉన్న ఒక ఆనవాయితీ అయితే కానీ ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటీషర్స్ మనమీద నిగ పెడుతున్న కారణంగా ఇది మొదలు పెట్టింది దామోదర్ వీర్ సావర్కర్ ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఊర్లోను తొమ్మిది రోజుల వినాయక చవితి వేడుకలను వీధులలో పెట్టడం జరిగినది తద్వారా చవితి వేడుకలు మాత్రమే కాకుండా స్వాతంత్రానికి కావలసిన కార్యాచరణను దేశమంతట ప్రతి గ్రామంలోనూ చిన్నపిల్లలు స్త్రీల దగ్గర నుంచి పండు ముసలి వరకు అన్ని వయసుల పౌరులందరూ ఈ స్వాతంత్ర ఉద్యమంలో వారి వారి శక్తియుక్తులను కూడ తీసుకొని పండుగ ఇది ఈ సంగతి మీకు కూడా తెలుసు అయినా చెప్పరు
I salute u v v rao. A great thinker living.
కమ్యూనిజం, మావోయిజం, మార్కి సిజం,లెనినిజం ఇవన్నీ విదేశీ సిధ్ధాంతాలేకదా. మనభారతీయసాంప్రదాయ సిధ్ధాంత జీవనవిధానం అవలంభించక, ఈవిదేశీ దాస్యభావజాలం ఎందుకు మనం భరించాలి. జైహింద్ జైశ్రీరామ్ జైహిందూస్థాన్ సర్వేజనాస్సుఖినోభవతుః
కమ్యూనిస్టులంత నిఖార్సయిన ఛాందసులు, పిడివాదులు, ఏబ్రాసులు, ఊర మాసులు ఎవరూ ఉండరన్నా., ఈ జగాన 🤣
30:00 for Vivekananda topic.
Tnq bro
Tqq
Thanks😊
Thank you bro 👍
భారత దేశంలో ఆచరణ సాధ్యం కానటువంటి సిద్ధాంతం ఏదైన ఉంది అంటే అది కేవలం ఒక్క కమ్యూనిస్ట్ సిద్ధాంతం మాత్రమే,
ఇతర మతాల వాళ్ళు తమ తమ మతాలే ఆధిక్యమనే భావనను స్వామి వివేకానంద ఖండించి ఒప్పించడం ద్వారా చరిత్రాత్మకంగా సాంస్కృతికంగా హిందూమతం గొప్పది అనే విషయాన్ని స్పష్టం చేసారు. దీన్ని exploit చేసుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు...ఇది మతాల మధ్య పోటీలో భాగం.... కానీ మెజారిటీ హిందువులు ఇప్పటికీ అన్ని మతాలను సమానంగా భావిస్తారు. దీనికి వారి పూర్వీకుల నుంచి ఇప్పటివరకు ఆచరిస్తున్న సనాతన పద్ధతులే కారణం.
చాలా చక్కగా చెప్పారు. పొరుగింటి పుల్ల కూర; ప్రతి మొక్క వైద్యానికి పనికిరాదని నానుడి.
ఇతర మతంలో ఉన్నవారికి ఇచ్చే ఆధరణ; సొంత మతంలో కులపిచ్చి ని వదలరనే విషయం ప్రాధాన్యతగా గల సంస్కృతి వీరిది.
Oke intlo unna ma Amma ki oka devudu ante bhakthi naku inko devudu ante bhakthi ma nanna ki inko devudu ante bhakthi
So alanti culture lo unna hindu ki Allah ane inko devunni namme vallatho em problem untundi
Andaru devullalo Allah okaru anukuntaru anthe
Kani vallu ala kadu devudu okkare ani namme fools kabatti vallani evaru bagu cheyleru
కులతత్వం మతం పోకుండా విప్లవం సాధ్యం కాదు
భారత దేశంలో ప్రధాన సమస్య వర్గం కాదు సార్. వర్ణం (కులం), మతం.
వరవరరావు గారికి నమస్కారాలు మీ పనికిమాలిన సిద్ధాంతాలతో మీ సంస్కృతిని కించపరుస్తూ అందుకే మీరు ఒక మనిషే కాదు సిద్ధాంతాలతో ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు అడవిలో ఉండి కాల్చడం కాదు అడవిలో ఉండి, మన సంస్కృతిని కాపాడుకుంటూ వెనకబడిన వర్గానికి ఎట్లా సేవ చేయాలని ఆలోచించడమే నిజమైన సిద్ధాంతం వాళ్ల హిందుత్వాది వీళ్ళ హిందుత్వాది అంటూ అనవసరం ఇన్ని రోజులు జైల్లో ఉన్నారు అప్పుడు కూడా మీకు బుద్ధి రావట్లేదు నీకోసం మీరు ఎవరి కోసం అయితే పోరాడుతున్నారు ఒకరైన వచ్చారా నీకు అసలు బుద్ధి ఉందా
ప్రతీ విషయం మీద తర్కికమైన వాదన ఉండాలి
అమాయకులను కాల్చమని చెప్పింది ప్రభుత్వం, కాల్చింది పోలీసులు. మరి మీరు ఎవరిని అంటారు వాళ్ళ హక్కులను ఇవ్వమని పోరాడుతున్న వారు వాళ్ళను చంపిన వాళ్ళా.
మీ లాంటి వాళ్ళే స్వాతంత్ర్య పోరాటం వలనే బ్రిటీషర్లు కాల్చారు, కాబట్టి స్వాతంత్ర్య సమర యోధులదే తప్పు అనేది.
సమస్యల మీద హక్కు ల మీద పోరాటం, ఉద్యమం జరుగుతున్నప్పుడే చేసే అణిచివేత పోరాటానికే ఆపాదించడం మీ మెదడు పనితీరుకు నిదర్శనం
VARA VARA RAO THE GREAT HUMANITY MAN. ANACHIVETA KADU SAMAGRATHA KAVALI. SAMYKYATHA VYATHIREKINCHE MURKULAKU. VARVARA RAO BAVAJALAM MANDISTHUNDI.
ఇండియా లో కమ్యూనిస్ట్టులు మార్క్సిస్టులు క్రిసిటియానిటీ ఇస్లాం లను ఖండించకుండా తెలివిగా వాళ్ళ సపోర్ట్‌తో హిందూమతానిని మాత్తమే వ్యతిరేకిస్తూ కేవలం హిందూ మతాన్ని దెబ్బతియ్యాలని కలలు కన్నారు
Really great speech
వీళ్లు పదప్రయోగాన్ని మార్చాలి. వర్గం = ధనిక/పేద; అధికారం ధుర్వినియోగం; కష్టజీవులు, శ్రమకు తగిన విలువ కట్టని యజమానులు. రాజ్యహింస= అనర్హులచేతికి అధికారం తో సామాన్య ప్రజల ఇబ్బందులు.
దోపిడీ ఉన్నంత కాలం తిరుగుబాటు ఉంటుంది.
ఆధిపత్యంకోసం చసే పోరాటం' కమ్యూనిజం 🤔 ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు పడే ఆరాటం' క్యాపిటలిజం 🤗
50:11 హిందూయిజం లో మహిళల గురించి మీరు తప్పుడు సంకేతం ఇస్తున్నారు సనాతన ధర్మం ప్రకారం ఈ సృష్టి సృజించినదే ఆదిపరాశక్తి ఆ తరువాత కార్య నిర్వహణకు ఉన్నవాళ్లే త్రిమూర్తులు వాళ్లకు భార్యలుగా మళ్లీ ఈ ఆదిపరాశక్తి ఉద్భవించింది ఎందుకంటే శక్తి స్వరూపంగాబట్టి అటువంటి ఈ శక్తి ఆరాధన మనకు సనాతన కాలం నుండి ఆచరణలో ఉన్నది తరువాతి కాలంలో పురుషాధిక్యతక పెరిగిన అన్ని ప్రాంతాల్లోనూ దేశాల్లోనూ ఇటువంటి సామాజిక దురాచారాలు ఉన్నవే వీటన్నిటిని మార్చుకుంటూ మన దేశం ఎప్పుడు ముందడుగు వేస్తూనే ఉంది. ఉదాహరణకు 1890 వరకు అమెరికా లాంటి దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు అలాగే దుబాయ్ లాంటి ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలలో నిన్న మొన్నటి వరకు ఆడవాళ్లు సొంతంగా కార్ డ్రైవింగ్ చేసే అవకాశం లేదు మూడు నాలుగు ఏళ్ల వయసున్న మగ పిల్లల తోడు లేకుండా బయటకు వెళ్ళలేరు ఖతార్ లాంటి దేశాలలో ఆడవాళ్ళ పరిస్థితి నేను మళ్ళీ మీకు చెప్పాలా సార్
Really apreciat anchor ..Very good qution
54:00 ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ల మీద బ్రాహ్మణీయ ఆధిపత్యం అని చెప్పి కదా మీరు అంటున్నారు మీకు ఒక సంగతి తెలుసా సార్ ఈ దేశంలో మైనారిటీ వర్గం కింద బ్రాహ్మణీయ సమాజం వచ్చి ఇప్పటికి ఒక దశాబ్దం దాటుతుంది తెలుసా మాటకొస్తే బ్రాహ్మణి ఆధిపత్యం అని అంటారు ఎందుకండి ఈ వివక్ష మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నా కార్మికులలో మేధోపరమైన శ్రమలు చేసేవాళ్ళు ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటారు శారీరిక శ్రమ చేసే వాళ్ళందరూ క్రింది స్థాయిలోనే ఉంటారు ఒకవేళ మీరే గనక ఒక పరిశ్రమను కనిపిస్తాపిస్తే సి ఈ ఓ స్థాయిలో ఒక మేధోపరమైన శ్రమ చేసేటటువంటి వ్యక్తిని ఉంచుతారా కండబలం ఉన్న వ్యక్తిని ఉంచుతారా మీకైతే ఒక రూల్ దేశానికైతే ఒక రూల్ ఆ ఇంకా ఎన్నిరోజులు అండి ఈ రెండు నాలుకల ధోరణి
జయలలిత గారి స్నేహితురాలు, కనిమొళి, రాజా, జగన్ మొదలైన చాలా మంది జైలుకు వెళ్ళినా బయటకు వచ్చేసరికి పెద్ద తేడా కనబడలేదు.
Jai varavararao ..God bless you 🙏🙏
32:25 & 33: 05 anchor..... good question. Anchor great question without any hesitation? Excellent
Excellent sir
I salute to you sir..i pray to god for your long live and good health.
ఏ కులం పేరు ప్రస్తావించినా ఆందోళనలు చేసే మన సమాజం బ్రాహ్మణ అనే ఒక కులం పేరు వచ్చేలా ' బ్రాహ్మినిజమ్ ' అంటూ పేర్లు పెడుతుంటే నోరు మెదపడం లేదే?!
ఈ సమాజాన్ని సంస్కృతీ నుంచి దూరం చేయాలంటే బ్రాహ్మణుని నిర్మూలించాలి !ఎవడు చేసినా అదే ప్రయత్నం ! కానీ పరమాత్ముడు ఒకడున్నాడు కదా !ఎవరి తీసిన గోతులు వారినే మింగుతాయి, అదే ఇప్పుడు చూస్తున్నాము, కలి ప్రభావం
Anta raani vedhava
Good interview
చాలా చక్కటి ప్రశ్న అడిగారు కమ్యూనిస్టు నాయకుల స్వార్థం వల్లనే కమ్యూనిజం తగ్గిపోయింది భారతదేశంలో ప్రజలను పీడించింది కమ్యూనిస్టు నాయకులే ఉదాహరణకి ఈరోజు చైనా వాళ్ల ప్రపంచ దేశాలు ఎంత నష్టపోయిన అందరూ చూస్తున్నారు చిన్న చిన్న దేశాలు కమ్యూనిజం అప్పుల ఊబిలో కూరుకొని పోయి నాశనమైపోతున్నాయి
Good interview. People who are interested in politics must watch twice. Questions also very good. Answers given also informative and sportive.
World famous leader thanq u sir
చైనా మీద ప్రేమ ఇంకా తగ్గలేదు..అందుకే మీ బూజు పట్టిన సిద్దాంతాలు మీ పాడుబడిన పార్టీలు ఉనికిలో లేకుండా పోయాయి... జై హింద్
Kasmir lo jarigina marana Kanda varavara Rao gariki kanapadada
Papam aayana kallu undi guddivadu . Ado maya rogam
మనువు అనే ఆయన బ్రాహ్మణుడు అనే ఉద్దేశ్యం తో చాలామంది విమరిస్తున్నారు .
నిజానికి ఆయన క్షత్రియుడు.బ్రాహ్మణులకు అంత ధైర్యం లేదు. మేము కాదు రాసింది అని చెప్పే శక్తీ లేదు. బ్రాహ్మణులకు కుల వృత్తులు ఎవరికి వారు నిర్ణయించుకున్న రోజులలో ఏ వృత్తీ లేదు. ఆ తరువాత వాళ్ళకు ఉత్పత్తి లేని యాచకవృత్తి, పెద్దగా ఆదాయం ఉండని అర్చక వృత్తి ఇచ్చింది మిగతా కులాల సమాజం. కాలక్రమంలో కోటి విద్యలు కనిపెట్టి కూడు సంపాదించుకున్నారు.
Superb 👍🏻🙏👍🏻🙏
Excellent discussion
వారవర వివేకానందుని గురించి మాట్లాడే అర్హత వున్నవాడేనా?????
నిరాహారదీక్షలు చాలా ప్రమాదకరమైనవని తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ గారు చేసినప్పుడు ఆయన పరిస్థితి చూస్తే తెలిసింది.
Kudos to the host...The host has done an excellent job of conducting a no nonsense interview with direct questions in a suble way without imposing any ideology.
Kavali
50:20 తమిళనాడులో పెరియార్ రాముడు విగ్రహానికి చెప్పుల మాల వేసి అలాగే చెప్పులతో కొట్టిన సందర్భాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు అలాగే రంజాన్ మొహరం క్రిస్మస్ వేడుకలు అప్పుడు మీరు ధైర్యంగా ఇంట్లో ఉండినారా కేవలం హిందూ పండగల మీద మాత్రమే మీ ఈ విష ప్రచారం ఎందుకండీ ఓ ఇటువంటి వ్యాఖ్యానాలు వాటి మీద ఇచ్చినట్లయితే మీ తల ఉండదు కదా
సాయుధ పోరాటంతో మాత్రమే దేశసౌభాగ్యాన్ని చూస్తాం అనేది మాత్రం. ...అంగీకారాన్ని తెలపలేను .కానీ వరవరరావు గారి విజ్ఞానాన్ని అభినందించకుండా ఉండలేము.. వారి సిధ్ధాంతం వారిది.. కాదనలేము .వారిష్టం..
ప్రపంచ సాహిత్యం చదివారు. మహా జ్ఞాపకశక్తి గలవారు... ఇంకా వృధ్ధాప్యంలో ఉన్న. వారు జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం
బాధకలిగిస్తోంది...
హిందువు అంటేనే సర్వధర్మ సమభావన
తెలివి తక్కువ ముర్కుడు వరవరరావు.
ఇప్పటివరకు ఇతనంటే కొంచం గౌరవం ఉండేది.
వివేకానందుడి తిట్టిన తరువాత క్షమించరాని వాడు అయ్యాడు
Reddy reddy reddy వివేకానంద రెడ్డి రెడ్డి కాదు కదా . నీ కెందుకు ముద్దు .
ఎందుకు వీణ్ణి జైలునుంచి తప్పించానురా అని CJI రమణ గారు బాధపడతారేమో
Vivekananda ni thittaldu brother.. opinion cheppadu anthe..
వివేకానంద ఒక మనువాది, బ్రాహ్మణ వాది. ఎవడు కాదన్నా అవునన్నా నిజమే కదా.
చిన్న చిన్న దేశాలకు అప్పులిస్తూ కొంతకాలం తరువాత వాటిని కబళిస్తూ ప్రపంచనాశనానికి కారణం అవుతున్న చైనా వీళ్ళకి ఆదర్శం
మీ అవసరం ఇంకా దేశానికి ఉందని అనుకోవడం భ్రమ మాత్రమే. ముందు మీరున్న ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రేమించండి. ప్రజలు బాగా తెలివి తెచ్చుకున్నారు. పాలకులను ఎలా అదుపు చేయడం అనేది వారికి తెలుసు. జైహింద్......
ప్రజల్ని hijda ల మార్చారు పాలకులు. కులం, మతం ప్రాంతం పేరు తో
వరవరరావు సారు మాట్లాడుతుంటే హిందూ మతోన్మాధులకు ఉచ్చ పడుతున్నట్లుంది !
After I wrote the comment below the issues of Manusmriti and SC decisions on Babri Masjid were mentioned. Now the SC banned the movie "The Last Temptation of Christ" as it offended Christians who complained and banned "The Satanic Verses" as it offended Muslims who complained. Now who gave these guys the right to stop me from watching a movie and reading a book? Then the same SC refused to ban Iliah's book "Komatlu Samajaika Smugglers" on the pretext that it is his fundamental right to express his thoughts. These double standards show Hindu Phobia of the SC and its anti Hindu stance. The Marxists did not object to banning of the movie or the book mentioned, because they favour it. Thus Marxists are opportunists and hypocrites. Manu Smriti is not applicable to day in its form- there are many insertions -close to half of the slokas were not in the original. Remove these 1200 slokas to find the real Manusmtirti. There are counter arguments to every thing that is said here- most of this is gobbledygook any way and it is self serving- nothing helps the poor of India or the world.
C
@sri kanth గుడ్ రిప్లై
Well said Naveen Chandra ,👏👏
Good point to be noted. Yes, Many Indians are biased towards Hinduism. I agree there might be some verses in manusmriti which may have not been understood correctly. We can have an open discussion regarding them.
Remember that all religions have both flaws as well as good things to gather. We need to focus on learning good things rather than commenting. Mr Varararao is a maoist declared by Central government of India. He has no right to comment on our nation of Constitution or the Great Philosophers of our Nation
Where is hindu phobia.all festivals are conducted on roads.thete are temples across roads.no permission needed to construct a temple but for mosques and churches permission is needed.when judges and politicians go to temples great publicity is given.like that there are so many examples.
@@Rajraj-rh1kf Please kindly answer the issues I raised.
Super sir
కమ్యూనిష్టులు గొప్ప నాయకులు కూడా కులవ్యస్థను పాటిస్తూ రెడ్డి,కమ్మ,శర్మ,శాస్త్రులు గా కొనసాగుతూ మార్క్సిజం ను తొక్కేస్తున్నారు
తమరు "రాయ్" అని కొనసాగిస్తున్నట్లున్నారు?
ఏ మనిషి 100 % మనుషులను లేదా ఆ సమాజాన్ని సంతృప్తి కరంగా ఉంచ లేరు . వరవరరావు లాంటి వ్యక్తులు కొంత వరకు సమాజాన్ని ఓ మాదిరిగా అర్ధం చేసుకోవచ్చు గాని పూర్తి సవ్యత అనలేం . ఆయనకు వివేకానందుడే అర్ధం కాలేదు. సామాన్య జనానికి వివేకానందుడు చాలా బాగా అర్ధం అయినాడు. ఇది చాలు!
Medhavulaki alane brother
56:00 ముస్లింల ఇంటికి × గుర్తు పెట్టుకుని మరీ వెళ్లి చంపారు అని అంటున్నారు మీరు చెప్పింది నిజమే కానీ అది సగమే మిగతా సగం ఏంటంటే రామ జన్మభూమి కోసమని అన్ని రాష్ట్రాల నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రైళ్లల్లో వందలు వేలు ఉన్నారు వీరిలో ఐదు సంవత్సరాల పసిబిడ్డల నుండి వందేళ్ళ వయోవృద్ధులు ఉన్నారు వీరందరూ ప్రయాణిస్తున్న రైలు గుజరాత్ సమీపానికి రావడంతోనే వాళ్ల మీదకు రాళ్లు కర్రలు పెట్రోల్ బాంబులతో ఒక ముస్లిం ఒక బయలుదేరి పసి పిల్లవాడు పండు ముసలి అని తేడా లేకుండా నిర్దయగా అందరిని చంపి వేయడం జరిగింది. ఈ సంఘటనతో కోపోద్రిక్తమైన అక్కడి స్థానిక ప్రజానీకం తిరగబడింది తప్పు ఇరువర్గాలదే కానీ మీరు ఒక వర్గాన్ని మాత్రమే దోషులుగా చిత్రీకరిస్తున్నారు తప్పు మొదలుపెట్టిన వాళ్ళని మటుకు ఏమీ అనట్లేదు ఎందుకు
If vivekananda is a fascist for saying Hinduism is the greatest of all, then why is Mohammad not a fascist for saying Allah is the greatest of all?
Varavara rao doesn't have balls to talk about Mohammad?
మీరు అలాంటి ప్రశ్నలు అడగకూడదు సార్. ఈ వెధవ దగ్గర ఆన్సర్ ఉండదు.
Of course he's the facist.
No need to mention it.
Both are fascists. No doubt
Muhammad peeee be upon him
These people can't dare to Criticize Islam and Christianity
45 నిమిషాల వద్ద కనీస అవసరాల దగ్గర మాట్లాడే హక్కు అని ఒక మాట అన్నాడు వరవరరావు. నక్సలిజంలో, మార్క్సిజంలో మాట్లాడే హక్కు ఉందా?
తప్పక ఉంది
Russia and China are the examples, do they have freedom of expression??? Half knowledge idiots
Aaa వుంది . రా అబ్బాయ్ .ఏం కసిరా నీకు .
31.40 హిందూ మతం goppadi అని మాట మాత్రమే చెప్పిన స్వామి వివేకానందుడు fascist ఐతే, మా మతం ఆచరించకపోతే దేవతామూర్తుల ధ్వంసం అలాగే దేవాలయాల ధ్వంసం స్త్రీలను ఎత్తుకుపోవడం వాళ్ల మానాలను చరచడం మతం మార్చడం ఇవి అన్నీ చేసినటువంటి ఈ ఎడారి మతాలను ఏ ఒక్క మాట కూడా అనకుండా ఉన్నటువంటి మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో తెలుస్తుంది. నంబూద్రి భూస్వాముల మీద ముస్లింల తిరుగుబాటు అని చాలా గట్టిగా చెప్పారు అదే ముస్లింలు 1920 నుంచి ఖిలాఫత్ ఉద్యమాన్ని కారణంగా చూపి కేరళలో హిందువులపై జరిపిన అమానవీయ మారణకాండ గురించి మీకు మాట్లాడే ధైర్యం ఉందా, కర్ణాటకలోని మాల్కోటే ప్రాంతంలో ప్రజలు ఇప్పటికీ దీపావళిని ఎందుకు జరుపుకోరో చెప్పండి సార్. మిమ్మల్ని మీ మాటల్ని నమ్మి ఉద్యమంలోకి దిగిన యువకుల ప్రాణాలను తీసిన మీరెందుకు కాకూడదండి ఫాసిస్ట్.
31.80 ఏంటి భారతదేశ చైనాతో తెచ్చుకున్న యుద్ధమా? సిగ్గులేదా సారా ఆ మాట అనడానికి చైనా వాళ్లు మన భారతదేశంలోకి అక్రమంగా చొరబడి మన సేనల్ని ఓడించి అటువంటి సందర్భంలో చైనా ప్రభుత్వం వచ్చేస్తుందని జెండాలు కరపత్రాలు పంచిన మీరు కాదండి దేశద్రోహులు సరే తెచ్చుకున్న యుద్ధమే అనుకుందాం నేను వచ్చి నీ ఇంటి స్థలాన్ని మీ ఇంటిని పొలాలని ఆక్రమిస్తా ఇచ్చేస్తారా నెహ్రూ గారు సోషలిజం పేరుతో మనది శాంతి కాముక దేశం అని పేరు పెట్టి మన సైనిక అవసరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మన భారత సైన్యాన్ని ఓటమి వైపుగా తీసుకెళ్లిన గొప్ప ప్రధాని సార్ చైనా ఎప్పుడైనా భారతదేశాన్ని గెలుస్తుంది అంటున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇంతగా ఆలోచిస్తుంది మన బిడ్డ మన కల్నల్ సంతోషబాబుని చైనా వాళ్లు అన్యాయంగా పొట్టను పెట్టుకుంటే మీరు నారాయణ రావు గారు ఇద్దరు కలిసి జీజింగ్ పిన్తో ముచ్చట్లు ఆడతారు
నిజంగా జైలుశిక్షలు కఠినమైనవేనా లేదా ఉత్తుత్తి శిక్షలా ?!
Sanathandharm virodhi never knows its superiority...they only know resist what is good in hindu society n praising other religions. No varvara rao can be but vivekananda can be role model of every youth in India
53:00 కుల వివాహాలు ప్రేమ వివాహాలు ఆర్ఎస్ఎస్ బజరంగ్దళ్ అని గొంతుచించుకుంటున్నారు కదా మరి మీరు నివసిస్తున్న తెలంగాణ ప్రాంతంలో ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించిన కారణం గా నాగరాజు అనే ఒక దళిత అబ్బాయిని ముస్లిం మూకలు నరికి చంపినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్ అలాగే ఢిల్లీలో ఆఫ్తాబ్ శ్రద్ధ వాకర్ అనే ఒక దళిత అమ్మాయిని 32 ముక్కలుగా నరికి చంపిన ఆఫ్తాబ్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు ఓహో సర్ తన సే జడ కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దగ్గరకు వద్దాం అది ఒక తీవ్రవాద సంస్థని అంటున్నారు అక్కడ నుంచి ఉత్పత్తి అయిన ఒక పదిమంది తీవ్రవాదుల పేరు చెప్పగలరా నాకు తెలిసిన ఒకటి రెండు మంచి పనులు చెప్తాను వినండి 1960లో పాకిస్తాన్ ఇండియా మీదకి దురాక్రమణ చేయడానికి వచ్చినప్పుడు వినియోగంలో లేని శ్రీనగర్ ఎయిర్ స్ట్రిప్ ను వందలుగా వెళ్లిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శుభ్రపరచి వినియోగానికి అణువుగా చేసి పాకిస్తాన్ దురాక్రమణం చేయకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సహకరించిన సంగతి, అలాగే దివిసీమ ఉప్పెన సందర్భంలో ఆ నీళ్ల తాకిడి పూర్తిగా పోయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కూడా అక్కడికి వెళ్లి సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో మొదలు పెట్టక ముందే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్లి అక్కడి వారికి సహాయ సహకారాలు అందించిన సంగతి. అలాగే సునామీ వచ్చినప్పుడు అక్కడ మొట్టమొదటగా సహాయ సహకార కార్యక్రమాల కోసం అడుగుపెట్టిన వాడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. అవి మీ నక్సలిజం కమ్యూనిజం కమ్ముకపోయిన కళ్ళకు చెవులకు కనపడవు వినపడవు కదా
ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్న ప్రతి చోట దేశ వ్యతిరేక శక్తులకు ఎందుకు ఆశ్రయం ఇస్తారు ఉదాహరణకు అబ్దుల్ నాజర్ మదని అనే ఒక ఉగ్రవాది ఇతను కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు బెంగళూరులో సీరియల్ బ్లాస్ట్ ఇతను ముఖ్య నిందితుడు మరి ఈ కమ్యూనిస్టు మరియు కాంగ్రెస్ కేరళలో అసెంబ్లీలో బే షరతుగా అతనికి పడ్డ శిక్ష నుంచి విముక్తి పరిచారు ఎందుకు.
Very good anchor and good subject
V. V, sir, hats up t you👍
Virasam leader narration on Sri Vivekananda seems to be a sarasam.
బెంగాల్ లో జనం వలసలు పోతున్నారు.
V v nice
వివేకానందుని కాలంలో హిందూమతమంటే ఒక నాగరికతను సూచించే భావజాలం ! నేడు మనం చూస్తున్న , ముఖ్యముగా బీజేపీ ప్రవచిస్తున్న హిందూ మతం కాదు ! ఆనాడు మీరు నమ్ముతున్న మావోయిజం లేదు ! అప్పుడు మీరున్నా సమాజాన్ని ఈ కోణంలో చూచే అవకాశం లేదు ! మావో ఉన్నా ఆయనకు ఈ భావజాలం తట్టేది కాదేమో ! అందువల్ల మీరు వివేకానందుని గురించి " ప్రవచించడం " మిమ్మల్ని మీరు , సబబా అని ప్రశ్నించుకోవలసిన ప్రశ్న !
హిందూ మతం గొప్పది అని వివేకానందుడు చెప్పటం తప్పు అయితే మార్క్సిజం గొప్పది అని, మిగతావన్నీ ఫాసిజం అని చెబుతారు మరి సమదృష్టి ఎక్కడ ?
నేను వరవరరావు గారిని అమితంగా abhimaanistaanut
Lenin rashya country comunisam revolution తీసుకొచ్చారు... ఎలా మిడిల్ class family's ముందు పెట్టి వారి కి బలహీన వర్గాలను తోడుగా ఏర్పాటు చేసి.... దేశం కమ్యూనిజం side move అయ్యింది...మిరు అంటరానితనం ముందుకు తీసుకొచ్చారు....అయన లో 5 persent brain use cheyyamdi వరవరరావు గారు..
Please throw from india all communist party
నీకు వివేకానంద స్వామి పేరు తీసుకునే అర్హత లేదు
భారతదేశంలో ఆచరణకు సాధ్యం కాని సిద్ధాంతం అంటూ ఒకటి ఉంది అంటే అది పనికిమాలిన కమ్యూనిజం అనేది ఒక్కటే
ఎవరికోసం చేశారు ఇంత త్యాగం,
ఎందుకోసం చేశారు ఇంత త్యాగం,
నేడు మిమ్మల్ని నిర్భంధంలో ఉంచితే ఎవ్వరూ ఎందుకని మాట్లాడటం లేదు.
ఇలాంటి వారికోసమేనా మీ జీవితం త్యాగం చేసింది.
ఎంత మానసిక క్షోభకు గురవుతున్నావో కదా.
అదృష్టం కొద్దీ మీరు మళ్లీ బయటకొస్తే,
కేవలం విశ్రాంతి తీసుకోండి.
ఈ కళ్లూ, చెవులూ కలిగిన అంధులు, చెవిటి వారికోసం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు.
తెలివైన మానసిక రోగులకు ఎంత దూరం ఉంటే అంత మంచిదేమో అనిపిస్తుంది...🙏
ఈ తెలుగు నేలపై మీలాంటి త్యాగం అనితర సాధ్యం.
హిందూ మతం గొప్పది అని వివేకానంద ఎందుకు చెప్పారు.? వివరించండి
పెట్టుబడిదారీ సమాజం ఉన్నంతకాలం మార్క్స్ రాసిన క్యాపిటల్ పుస్తకం అవసరం ఉంటుంది
5
నీ బొంద మార్క్సిజం చదివావా. పుట్టిన ఫ్రాన్స్ లో గెంటేసారు. జర్మనీ నుంచి గెంటేసారు. చివరికి బ్రిటన్ లో కూడా పౌరసత్వం రద్దుచేస్తే దొంగ చాటుగా బతికాడు.
Please see China how people are suffering with communism on what base you are asking Communism is better
ఒకడు తను సంపాదించి దాచిన డబ్బును పెట్టుబడి పెట్టక పోతే వ్యాపారమే లేదు. పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించి, నీకు ఉద్యోగం సృష్టించి, ఆదాయం కల్పించే వాడు దోపిడీ దారుడా...లేక వాడి సంపద దూచుకుందాము అనుకొనే. నువ్వు దోపిడీ దారుడివా నాయనా?
మిగతా వాళ్ళను విమర్శించకుండా ఎప్పుడూ తనవాళ్ళనే విమర్శించే పద్ధతి కి ఏదైనా పేరు ఉందా? వరవరరావు గారి లాంటి మేధావులు చెప్పాలి.
కార్మికులను అడం పెట్టుకొని పభం గడుపువారు చాలామంది మీ పార్టీ లో ఉన్నారు.నీతి మంతులు అమరులైనరు
Great interview
Sir mi venakala unna books names chepthara
Veellu maararu , dhaeshaanni maarchalaeru.goppa Hindhu mathaanni kinchaparusthu, sankuchitha , Paramita dhwesha mathaalaina islam,Christianity vaenakaeshukosthunnaayi
అసలు మీ ఆలోచనలు ఏమిటో చారిత్రిక యుగపురుషులను విమర్శించి కొన్నేళ్ళ తర్వాత చారిత్రిక తప్పిదం అంటారు
ఈమధ్య కమ్యూనిస్టుల ఇంటర్వ్యూలు రంగనాయకమ్మ, వరవరరావ్ , కత్తి పద్మారావ్ సుబ్బరాజు లాంటి వారివి ఎక్కువైపోయాయి .కమ్యూనిష్టులను ఉసికొల్పడం ద్వారా ఖాన్గ్గెస్ కొత్త స్టాటెజీ చూపిస్తోంది. ఇవన్నీ మోడీని ఎన్నికల్లో ఓడించటానికి ప్లాన్ కావచ్చు.
ఈయన అవగాహనలో హిందూ మతం పట్ల ఎక్కువ అపనమ్మకం, కొంచెం ద్వేషం ఉంది. ఆచరణ యోగ్యం కాని కమ్యూనిస్టు భావజాలం ఆయనకి ఆదర్శం. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వంతో సాయుధ పోరాటం అంటే ప్రజలతో సాయుధ పోరాటమని అనుకోవాలి. వీళ్లు ఎవరిని సమర్థిస్తున్నారు . ఎవరితో పోరాటం చేస్తున్నారు, అన్న విషయంలో అసలు క్లారిటీ లేదు. ప్రజలకు మద్దతుగా అదే సమయంలో ప్రజలకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరపడం అంటే శరీరంలో ఒక భాగం గుండెకి మెదడుకి వ్యతిరేకంగా పోరాటం జరపడం లాంటిది. అది పూర్తి అవగాహన రాహిత్యం.
Dr BR Ambedkar in his book on formation of Pakistan[57] in his book Pakistan or the Partition of India,[58] said in the book on the rebellion,[59]
The blood-curdling atrocities committed by the Moplas in Malabar against the Hindus were indescribable. All over Southern India, a wave of horrified feeling had spread among the Hindus of every shade of opinion, which was intensified when certain Khilafat leaders were so misguided as to pass resolutions of congratulations to the Moplas on the brave fight they were conducting for the sake of religion". Any person could have said that this was too heavy a price for Hindu-Muslim unity. But Mr. Gandhi was so much obsessed by the necessity of establishing Hindu-Muslim unity that he was prepared to make light of the doings of the Moplas and the Khilafats who were congratulating them. He spoke of the Mappilas as the "brave God-fearing Moplahs who were fighting for what they consider as religion and in a manner which they consider as religious ".
-- Dr. BR AMBEDKAR
Moplas...it was against feudal system. Not at all in the context of religion
@@raghuseshapalli4475 బ్రహ్మణులు చంపబడ్డారు... అవి మత ఘర్షణలే.....అది ముస్లిం ల మత నిష్ఠ అని గాంధీ చెప్పారు
But Muslims used it conveniently
Karnataka Tipu and mopla in Kerala took opportunity for killing Hindus.
వరవరరావు గారు చక్కని విశ్లేషణ ఇచ్చారు.... స్వామి వివేకనంద శ్రమజీవుల పక్షాన... లేక ఉన్నత వర్గాల పక్షాన.. అన్నది పి ప్రసాద్ రాసిన స్వామి వివేకానంద ఒక పరిశీలన... అనే పుస్తకం చదివితే అర్థమవుతుంది..
నువ్వు పెట్టిన టాపిక్ కు వాడి స్పీచ్ కు ఏమైనా సంబంధం ఉన్నదా?
మీ ప్రాథమిక హక్కుల లో విద్య కూడ ఉంది మీ ఉద్దేశం ప్రకారం ఉన్నత విద్య చదివిన యువకులు ఏం అవ్వలి, అబివృద్ధి అవడం అంటే అర్థం ఏమిటి?
ఉన్నత చదువులు ఉన్నత సాంకేతికత మరేదైనా సమాజంలో అట్టడుగు వారికి చేరే దాకా సంఘర్షణ అనివార్యం .
వివేకానందులు వారు.. ఆధిక్య వాదీ కాదూ... మానవతా వాది... ప్రతి జీవిలోను ఆ దైవం ఉన్నది అని చెప్పిన యోగుడు... ఆకలితో ఉన్న వాడికి కడుపు నింపని మతం ఎందుకు అని ప్రశ్న వేసిన సంస్కరణ వాది... ఒకే అఖండ ఆత్మ వివిధ భౌతిక రూపాలను ధరించింది అని చెప్పారు... దైవం బయట లేదు.. కళ్ళు మూసుకొని నీ అంతరాత్మని ప్రశ్న వేసుకో అన్నారు... ఆయన ముమ్మాటికీ అధిక్య వాది కాదూ...!!
నేను విన్నది మహాత్ముల మనోభావాలు వేరంటారు దేశము చితికి సికొడుతుంది ఎలా ఓలా ఉద్దరింపబడలి, మంచి కొంసేమ్ ఎక్కువ సిప్పోస్సుంటారు
Varavara Rao is bramhin , he is not naxalite, he is just supporter of naxalism so he can live in towns , why he didn't send his daughters into Forrest as naxalites, why only dalits should be in Forrest as naxalites, just observe all bramhin Reddy chowdary are leaders of maoists and stay in Cities gives quality education to their children but dalits and bcs in Forest as naxalites
Don't generalize.
You r correct
తెలివి లేని వారు మాత్రమే సార్ ను విమర్శించేది. మంచి వారు చేదుగా మాట్లాడ రు.
1964 లో communist లో చీలిక. Great information. Thought process. Actual psychology of Varavara rao, his confidence, social concerns. Ippudu intha clarity ledhu. ఈ విషయాలు నాకే తెలియదు అంటే ఈ నాటి యూత్ ఎవరూ ఆలోచించటం లేదు. Enati Generation ఇవన్నీ అవసరం లేదు అనుకుంటది.
anchor is excellent
Rajyaagam !! maosits raajyagam follwo avutunnara?
covert/Informers ani adivasi lani hatya cheste.. adi correct
ఎప్పడూ దలితుల అభివృద్ది కై పోరాటం చెస్తన్నామంటూ కొన్నేండ్లుగా చెబుతున్నారు కాని ఎప్పుడైనా ఒక్క దలితుడైనా అగ్రనేత కాగలిగారా? కారణమేంటి?
వరవరరావు నా కొడుకు ఒక చెత్త నా కొడుకు
Vara Vara Rao koodaa agra varname. Janaaniki sodi cheppadaaniki maatrame vaallu paniki vastaaru. Ithano moorkhudu
Agra varnam antunnav a kaalam lo bhaga chadhuvikuni unna sc st BC ki easy ga government jobs vachai valaki money kuda avasarame kabhatti Ela poratam kosam nayakathvam chesthu time ni life ni vadhili evaru nayakathvam vahincharu. NV Agravarnam antunnav varavara Rao chesina job ki salary emi undhi asalu. Nayakudu avvatam emi mla Mp padhavi kaadhu. Inka sc ki st ki BC lu MLA lu ga unnaru. Check cheskondi. E jeetham Leni job e okka sc st BC ayna cheyaleru. Veelaki koncham ardhikamga vala family bhane unnaru kabhatti nayakulu ga undagaligaaru .
Eyana Agra nayakudu antunnav eyana enni years Jail lo unnaro thelisi matladava. Nayakudu avvali anta knowledge undaali chala bhaga matladagalagaali a tallent eyana ki undhi kabhatti nayakudu ayyadu. Lower cast ki tallent ledhu Ani kadhu time undadhu karmikulu ga employees ga vaala time ki money earning kosame vechistharu ealanti valaki time undi nayakulu ga kaalipoyaaru adhi padhavi kadhu Pani.
In this context please explain what is people's democratic dictatorship.
communist jihadi gallaki support chestharu,Christians ki support chestharu but Hinduism ante dweshm
You are great human being sir you deserved better than this sir you got richer life not materialistic life
37:40 Virasam supports china issue, Answer 38:55 China taluchukunte ...bharath entha chesina labham ledanta, ade kadara ayya miru 1962 lo chesindi..china lo russia lo varsham padite ikkada godugulu pattukuntaru
Jai v v r sar
They never agree Hinduism they are supporters of Muslimisarion and christianisation entire India.
Asal valu devaeni namaru bro
Varavalaravugaru swardhapurithamu mararu
కెసిఆర్ మీకు బాగా నచ్చాడా ! కాంగ్రెస్ కన్నా బెటర్ గా కనిపించాడా !