రేషన్‌ కార్డు దరఖాస్తుకు కొత్త నిబంధనలు అమలు - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 121

  • @manauritravel1169
    @manauritravel1169 8 месяцев назад +24

    ఇవి అనీ తీసుకొని వాలి అంటే 3 నెల్లు పడుతుంది ఎందుకు ప్రజలు ని ఇబ్బంది పెడుతున్నారు

  • @navensunnam3387
    @navensunnam3387 3 года назад +120

    ఇన్ని డాకుమెంట్స్ కావాలి అంటే అంత మంది దగ్గరికి వెళ్ళాలి. అంతమందికి లంచాలు సమర్పించాలి. మరి కర్మ రా బాబు

  • @focustechnews2528
    @focustechnews2528 3 года назад +48

    బిచ్చమ్ ఎందుకు వెయ్యడం మొత్తం రేషన్ నే తీసెయ్యండి.......... ఇచ్చే 500రూపాయల సరుకు కి ఓవర్ కటింగ్ లు పేదవారికి తిప్పలు

    • @m.n.r.electrician4675
      @m.n.r.electrician4675 3 года назад +1

      సూపర్ గా ఉంటుంది

    • @satishyellamelli9149
      @satishyellamelli9149 3 года назад +2

      500 వందల రూపాయల సరుకులు ఎక్కడ sir బియ్యం మాత్రమే గా ఇచ్చేది

  • @venkipavali480
    @venkipavali480 3 года назад +18

    ఉన్నవి తీసేస్తుంటే, మళ్ళీ కొత్తవి ఎక్కడ ఇస్తున్నారు..???

  • @skkhadarvali3837
    @skkhadarvali3837 3 года назад +5

    ఆయా శాఖల వాళ్ళు బాగుపడేందుకే, ఇన్ని రూల్స్ పెట్టినట్టున్నారు..

  • @muhammadalishaik6862
    @muhammadalishaik6862 3 года назад +41

    ఇది ఏపీ దో లేక పోతే తెలంగాణ దొ ముందు అది చెప్పరా వి పి

  • @satishyellamelli9149
    @satishyellamelli9149 3 года назад +7

    బియ్యం సరుకులు గురించి కాదు ఇన్ని రూల్స్. దాని వెనక ఒక రహస్యం ఉంది ఆలోచించండి 😘 మిత్రులారా

  • @SathishKumar-xt6zk
    @SathishKumar-xt6zk 3 года назад +17

    ఎంత క్లిష్టంగా ఉన్న 10 ఎకురాల భూమి ఉన్నోనికి ,అదే బియ్యం ,ఎం లేని నీఉపేదకు అదే బియ్యం పోస్తున్నారు

  • @praveenamurla7573
    @praveenamurla7573 3 года назад +4

    ప్రజలకు అనుకూలంగా న్యూస్ రడీ చేయండి.. భయపెట్టే విధంగా కాదు.. gv9 మీకు కొంచెం కూడా ఆలోచన ఉండదు.. మీరు మారండి.. ప్రజలను భయపెట్టకండి...

  • @tarund9048
    @tarund9048 3 года назад +3

    ఇదంతా ఎందుకు, అందరికీ లంచం ఈస్తే సరిపోతుంది ...అని చెప్పండి చాలు....పాత వాళ్ళకి తీసేస్తారు... ,కొత్త వలకి ఈవ్వరు...

  • @doosashiva2051
    @doosashiva2051 8 месяцев назад +4

    మరి చదువు రాని వారి సంగతి ఎంది ముసలి వాళ్ళ ఎవన్ని ఎలా చేసుకుంటారు😱

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 3 года назад +9

    నిబంధనలు ఎన్నైనా పెట్టుకో నీ.కొత్తవారికి మాత్రమే అమలు చేయాలి.

  • @user-ch6uc3yr2h
    @user-ch6uc3yr2h 8 месяцев назад +2

    Rent unna vallaki kotha recion card lo adrees ala pettali sir maku sontha ellu ledu

  • @mamathakasani1736
    @mamathakasani1736 3 года назад +27

    మొత్తం తీసి పదేయంది నువ్వు ఇచ్చే 6 కిలోల బియ్యం కోసం ఇన్నా చీ

    • @satishyellamelli9149
      @satishyellamelli9149 3 года назад +2

      ఇచ్చే బియ్యానికి ఇన్ని తిప్పలు😀🌝🌝

  • @gudupuapparao1857
    @gudupuapparao1857 3 года назад +40

    ఉపయోగపడేవి పెడితే బాగుంటుంది ఇన్ని సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం తీసుకునే ఒక మనిషి ఒకే ప్రాంతంలో జీవించాలి బతుకు రీత్యా చేసుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ సరైన నిర్ణయం కాదు

  • @savedemocracy..3445
    @savedemocracy..3445 3 года назад +7

    Stop the ration .....ration money which has applicable....send directly to individuals by cash or bank accounts.....

  • @syamalakashyap9646
    @syamalakashyap9646 3 года назад +5

    Inka evariki ration card rakapovachu

  • @pandugaadupandu2269
    @pandugaadupandu2269 3 года назад +8

    AP లో వొలేంటర్ లు సచివాలయ ఉద్యోగుల కృషితో ఆర్హ్హత ఉంటే చాలు కేవలం 7 రోజుల లో కార్డ్ వస్తుంది... జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కు జోహార్ లు

  • @rsgoud5700
    @rsgoud5700 3 года назад +7

    Bicham ethukodam better. Application ke 3 months ithattundi

  • @rajeevj1179
    @rajeevj1179 3 года назад +2

    Appliy chesi 2years indi no response

  • @Praveenkumar-jg1bu
    @Praveenkumar-jg1bu 3 года назад +1

    New reaction card application eppudu start authai

  • @VijayaLakshmi-fv3ds
    @VijayaLakshmi-fv3ds 3 года назад +1

    Application mee seva lo ivaala.ekkada ivvali plz rply.last date enti

  • @sumalatha2365
    @sumalatha2365 3 года назад +2

    Endo emo e rapa rapa, already ration-card unnollalo kuda govt jobs vadki, dabbul unnod ki unnay, epud apply cheddam ante e thokkalo rules

  • @luckysrianupama786
    @luckysrianupama786 3 года назад +4

    Arogyaasri ladu, riice okkata istaru enta vostanu, newcard ke aroghya Sri benefit lakapotanu waste andaru alochinchande.

  • @bestlocation4755
    @bestlocation4755 3 года назад +13

    పబ్లిక్ కి రేషన్ రాకుంటే ఓట్లు పడవురా గవర్నమెంట్ వెధవల్లారా

  • @thetruth7865
    @thetruth7865 3 года назад

    Enni unna lastku lanchampedthe ne ration card approve avtadi.nenu 2015 nunchi 2 times apply chesa kani okka sari kuda approve kaa ledu.anni documents unna kuda kotta ration card raadu.lastki aa office lo broker nannu spandinchadu atanki ivvani documents ichchi dabbulisthene naadi approve ayyindi.Ee dinalalo ration card cheyinchukodam chala kashtam

  • @Mallareddymallikarajana
    @Mallareddymallikarajana 3 месяца назад

    ddspoorts. సోనీ మామ. బిందు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీపీఎం సీపీఐ జాతీయ అంతర్జాతీయ వార్తలు.❤❤ స్వాతి. ప్రసన్న. మౌనిక రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీపీఎం సీపీఐ జాతీయ అంతర్జాతీయ వార్తలు

  • @pujaladivya4979
    @pujaladivya4979 8 месяцев назад

    ellu leni varu em cheyali.enti billulu ekadinundi tevali.reply me

  • @user-nx2ze9gu4z
    @user-nx2ze9gu4z Месяц назад

    Reshan card eppudu vasthai

  • @satyanarayanakandi2258
    @satyanarayanakandi2258 2 месяца назад

    Karma 🙏

  • @SandhyaSandhya-lb1hr
    @SandhyaSandhya-lb1hr 3 года назад +4

    Chettha government

  • @SandhyaSandhya-lb1hr
    @SandhyaSandhya-lb1hr 3 года назад +3

    Avasarama ivvanni?

  • @SandhyaSandhya-lb1hr
    @SandhyaSandhya-lb1hr 3 года назад +1

    Scam lu jarigetapudu ivvanni adagaru mari lenodiki retioncard ku matram anni proof lu kavale mari chi

  • @venkat7412
    @venkat7412 3 года назад +2

    Nijamina weaker sections kanna kotiswarulake unnayi

  • @venkateshgandharla7694
    @venkateshgandharla7694 3 года назад +1

    Paniki malina rules
    Paniki malina politicians
    Chi

  • @csraochimala2754
    @csraochimala2754 3 года назад

    Adhar update కి rush ఎక్కువగా ఉంటుంది

  • @chanti5444
    @chanti5444 3 года назад +4

    Software gurinche kani public (common people's) gurinchi alochinchi unte software marche varu 😏🤔

  • @s.y.girisree4570
    @s.y.girisree4570 8 месяцев назад +1

    🙏💐💐💐💐💐💐💐💐🙏

  • @rajisanam1463
    @rajisanam1463 2 месяца назад

    Single ration che ఏర్పాటు చేయండి sir

  • @prasadrao6832
    @prasadrao6832 2 месяца назад

    Prajalaku,kaavalasina,prathiproof,,govarnament,dhvaaraaney,,,jaaree,cheysthaaru,kaabhatti,,,annivivaraalu,,vakey,kaardulo,vundeylaa,,kendhra,raasra,prabhuthvaalu,,,prajalaku,,,prathivyakthi,,kaavalasinaa,vivaraalu,vakey,kaardulo,vundeylaa,,,krothhagaa,kaardu,,keyndhra,raastra,prabhuthvaala,dhvaaraa,prajalaku,andhacheyagalaru,,,eajygaa,copyuutarlo,,vaari,vivaraalu,,prabhuthva,,adhikaarulaku,ardha,mayyey,vidhamgaa,namasthey,

  • @sudhakarmacha9463
    @sudhakarmacha9463 3 года назад +5

    Vadu cheppindhe edhi malli chepthundhii 😪😪

  • @rajashekhar3781
    @rajashekhar3781 3 года назад +2

    Ture govt ithe nirupedalaku evali ante evani avasam ledu...kani just simply fair ga cheyachu ...kani la cheyadu ..that is government nature....e government officer ami telusu nipu pedallu jivathalu ala untavi ani.a officer kuda oka part evani restrictions ravadaniki

  • @turramshenkur7123
    @turramshenkur7123 3 года назад +2

    ఆంధ్రాలోనా తెలంగాణలో ఈ రూల్

  • @karamlaxamankaramlaxaman6408
    @karamlaxamankaramlaxaman6408 3 года назад

    మూడు మూడు సంవత్సరాలు ఇంకా క్లియర్ చేయలేరు

  • @karamlaxamankaramlaxaman6408
    @karamlaxamankaramlaxaman6408 3 года назад

    ఓన్లీ ఓన్లీ యాడింగ్

  • @jithendermarati2213
    @jithendermarati2213 2 года назад

    Eche దొడ్డు బియ్యానికి ఓవరాక్షన్,ఏదో కుటుంబాన్ని పోషిస్తున్నట్లు , ఉల్ఫా గాళ్లు

  • @karamlaxamankaramlaxaman6408
    @karamlaxamankaramlaxaman6408 3 года назад

    పాతవి డీఎస్ఓ పెండింగ్ ఉన్నాయి దాన్ని క్లియర్

  • @mamustaq5737
    @mamustaq5737 8 месяцев назад

    Children perlu add chesukune choice istaara

  • @SandhyaSandhya-lb1hr
    @SandhyaSandhya-lb1hr 3 года назад +1

    Inthaku mundu laga unchandi

  • @talariramesh4070
    @talariramesh4070 3 года назад +3

    Evanni rules poor people's ki mathrame rich people ki easy way that's Recommendation....

  • @shaikvalli9174
    @shaikvalli9174 3 года назад

    Sir maku retion card leka 8 years authundgi please help me sir

  • @sowjanyavedurupaka1838
    @sowjanyavedurupaka1838 2 года назад

    Government hospital lo delivery pains tho undi kuda initial tho saha full name spelling tho chepi rayisthey dob certificate lo initial ledu father name complete ga mistake adi enti ani complaint raise chedam antey next delivery lo problem create chestharu emo ani bayam... I can just vote but I can't raise my voice...coz I am a middle class women happy that I had my delivery by free of cost...

  • @dmahender8097
    @dmahender8097 Год назад

    జాతీయ ఆహార భ(దతా పధకంలో బాగంగా రేషన్ కార్డ్ జారీ..ఏడీంగ్ చాలా బాగుంది.. కానీ.అమాల్లు అయోదీ ఏపుడు..మేము (బతీకే ఉన్నం అనీ చేఫడానీకీ ఇంతా తీఫలు అయినా తీఫలు పడుతం ఏందుకంటే గౌర్నమేంటు ఆడారు కాబట్టి.. కనీ ..అదే గౌర్నమేంటు తెలంగాణ ఈండీయానీ ఒక్కటీ (పశ్ననీస్త్న్. యావత్ తెలంగాణ రాష్టంలో .ఏనీ (పభుత్వ హాస్పిటల్ ఉన్నాయి. అందులో మూఖ్యాంగా HlV పాజిటివ్ వస్తే చాలు ఏవైద్యం చేయడం లేదు..దానీగురీంచి మీరు ఏందుకు పటీంచుకోవడం లేదు..అంటే గౌర్నమేంటు చేపే పనీ మేము చేయల్లీ.కనీ పెదవల్లకు మా(తం వైద్యం వద్ద.. HlV టాబ్లెట్.. అదీ మీంగీతే లేస్తుంది తను ఒక్క రోగీ అనీ..దయచేసి ఈ పరీస్థీ కల్లీపీంచండీ సార్..వాక్సీన్ తో..HlVనీ కటాడీ చేయండి సార్..HlV ఉంటే రోగీ కదు.సామాన్యుడు అనీ చేఫండీ సార్.అప్పుడు డాక్టర్లు పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేస్తారు..రోజు రోజు టాబ్లెట్ లేకుండా వైద్యం అందేలా చేయండి. సార్.. వాక్సీన్ తో..HlV కోరలు పీకండీ సార్..మరణల సంఖ్యా తగుతుందీ.. మన తెలంగాణ నీజంగా బంగారు తెలంగాణ అయితుందీ సార్..TV9.మీడియాకూ కూడా వందనాలు..2023.డీసెంబర్ నాటికి వాక్సీన్. (పభుత్వ హాస్పిటలో చికిత్స అమ్మాలు అఏలా చేయండి సార్.మీడియాకు అలాగే వైద్య సీబందీకీ.ఆరోగ్య శాఖా మం(తీకీ.రాష్టనీ పాలీంచే సీయం KCR సారీకీ.మరో సారీ వందానాలు..❤❤

  • @user-we7uz2it3k
    @user-we7uz2it3k 8 месяцев назад

    Patavi.alage.vuntaya.madam.house..number.card.lo.lekunna

  • @bharadwajrk4
    @bharadwajrk4 3 года назад

    Ration valla emi vupayogam, only rice istunaru, avi kuda lavu biyam

  • @naaninaani4115
    @naaninaani4115 3 года назад

    Telangana lo dhiku ledu . Card lu

  • @dileeprajkumarbellapu8231
    @dileeprajkumarbellapu8231 3 года назад

    mari card nundi peru tholaginchukovalante yem cheyyali

    • @dileeprajkumarbellapu8231
      @dileeprajkumarbellapu8231 3 года назад

      @@jeevalithaavinash8357 veellu eche salary( sachivalayam) staff ki card lo peru vundani old age pension teesestunnaru kada aadapillalu yeppatikaina athavarintiki povalasinde kada anduku adugutunna

  • @ManiMani-wq9lf
    @ManiMani-wq9lf Месяц назад

    Hi

  • @noorbasha6641
    @noorbasha6641 3 года назад

    Abhivruddi chenduthunna desam ani cheppukovadame update
    Avvandira babu modi garu paper less antunte

  • @rabindarkunarsur9180
    @rabindarkunarsur9180 3 года назад

    Monthly monthly e raised to bill give two to all people.my name is Ravinder Sur my family number is for but dealer give two rice to rice give rice only 30 kg. Because all people tell me. Brindavan colony. Mylardevpally PS.

  • @paravavijaya1574
    @paravavijaya1574 3 года назад +1

    Stupid rules 😡😡😡😡😡

  • @yugandharreddy2015
    @yugandharreddy2015 3 года назад

    Aneke padakala ?a govt istundi cheptara koncham? Kompa tisi me Tv 9 vallu istunnara anti?

  • @YoutubestarVijay
    @YoutubestarVijay 3 года назад

    Miku reshan card icche uddesham ledhu anduke yenno pettu maki thala noppi 2006 melu chakka reshan card vacchedhi ippudu government job tecchukone ki yentha kastamo antha kastam reshan card tecchukovalante

  • @uddagiriswapna6213
    @uddagiriswapna6213 3 года назад

    Xerox vadu baga money earn chysukuntunnadu Vella valla

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 3 года назад +3

    Intthena inkkemanna leava 😀😀😀.

  • @nandininayak8318
    @nandininayak8318 3 года назад

    New ration card apply cherchuna

  • @Mohammad-dt8un
    @Mohammad-dt8un 8 месяцев назад

    IKA INATTE

  • @noorbasha6641
    @noorbasha6641 3 года назад +1

    Online lo uplod cheyandi
    Adharki phone number link chesinattu otar card ki kuda cheyandi

  • @nallaramu6370
    @nallaramu6370 3 года назад

    Evanni MLA and MP, laku undaali...maa lanti pedalaku kaadu...

  • @johnkiran8312
    @johnkiran8312 3 года назад

    1000 istey rules untaya?

  • @SandhyaSandhya-lb1hr
    @SandhyaSandhya-lb1hr 3 года назад +4

    Pedavallameedane veella prathapam

  • @mohammedafzal7197
    @mohammedafzal7197 3 года назад +2

    Malli line kattala office mundu

  • @gvenkateshgs8892
    @gvenkateshgs8892 3 года назад

    Inka ravu malla never middle class people will never get this

  • @karamlaxamankaramlaxaman6408
    @karamlaxamankaramlaxaman6408 3 года назад

    డిఎస్ఓ పెండింగ్

  • @karamlaxamankaramlaxaman6408
    @karamlaxamankaramlaxaman6408 3 года назад

    గరిబాల్ది ఉన్న

  • @purimetlaravip.purimetlara2004
    @purimetlaravip.purimetlara2004 3 года назад

    P. Ravi

  • @rajasekhar475
    @rajasekhar475 2 месяца назад

    Armara babu

  • @tuluvasivaram275
    @tuluvasivaram275 3 года назад +2

    Lanchaala mayam kosam

  • @naninani2876
    @naninani2876 3 года назад

    Kotha ration card apply gadeyledhu endhuku evanni

  • @srinuchinna1876
    @srinuchinna1876 3 года назад

    Ma intlo aru gururam untie idhar ke Vasunaeae Teri gay Terigay vadilisan🙏🙏

  • @johnephraim1591
    @johnephraim1591 3 года назад

    Aa chethakani vadu evadamla ration cads ani entha smooth chepadam kadhu worst #Tv9

  • @king-hf9rz
    @king-hf9rz 3 года назад +1

    vadu echedi ledi pikedi ledu

  • @tekiramya4705
    @tekiramya4705 3 года назад

    Ninnu ennukunnam kadha nayana thappadhu prajalani somaripothilni chesi dabbulu echi meputhunnaru

  • @t.saikrishnasaikrishnat7669
    @t.saikrishnasaikrishnat7669 3 года назад

    E news nijama fake leka TV9 trp ratings kosama oka vela nijam ithey telangana lona leka Andhra lona which state oka vela e news nijam ithey chadhuvu rani valla bathuku am kavali

  • @kkram7624
    @kkram7624 8 месяцев назад

    damakVonda cm

  • @munawarkhan249
    @munawarkhan249 3 года назад

    Assalu kothavariki icchedi ledu ani direct ga cheppavachu ga😂😂

  • @chinnabojja6887
    @chinnabojja6887 3 года назад

    Bichapu chuthya kcr update Avura Jera

  • @mounikaraj6381
    @mounikaraj6381 3 года назад

    Prajala jevithalatho adukovadam govt job adi endukante election time edi esta adi esta ani prajalanu namminchi tharuvatha elantappudu evi kavali avi kavali ani ebbande pedutharu west

  • @bhukyaanji825
    @bhukyaanji825 3 года назад +1

    వాళ్ళిచ్చే బియ్యానికి చుక్కల రేషన్ కార్డు

  • @sirishasiri6056
    @sirishasiri6056 3 года назад

    Job kosam kuda inni documents thiskoru asalu em government oh emo asalu

  • @barajuswapna8995
    @barajuswapna8995 3 года назад +1

    lancham

  • @sivanagaraju6203
    @sivanagaraju6203 3 года назад

    Bongu le

  • @thamatamchalapathi3996
    @thamatamchalapathi3996 3 года назад

    తూ నీ

  • @gorripattivijaybabu8878
    @gorripattivijaybabu8878 3 года назад

    Puku nakandi

  • @kadaranagaraju3294
    @kadaranagaraju3294 3 года назад

    Okjfjovf old so o tell me to go

  • @smlbhajanavalisonges6977
    @smlbhajanavalisonges6977 3 года назад

    Fack news

  • @syamalasrinivasareddy2028
    @syamalasrinivasareddy2028 3 года назад

    Fake news waste channel tv9

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 3 года назад +12

    నిబంధనలు ఎన్నైనా పెట్టుకో నీ.కొత్తవారికి మాత్రమే అమలు చేయాలి.