శివుడి జన్మ ఎలా జరిగింది? | How was Lord Shiva born?

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025

Комментарии • 2,2 тыс.

  • @srikanthsri4516
    @srikanthsri4516 Год назад +135

    Only Lord Mahadeva is for my Life
    నా జీవితానికి మహాదేవుడు మాత్రమే

  • @varalakshmi1333
    @varalakshmi1333 Год назад +78

    Most powerful god🔥🔥🔥
    Mamuluga undadu mari
    Om namah shivaya

    • @venkateshshiva
      @venkateshshiva Год назад +3

      Lord of shiva 🚩🚩🚩

    • @venkateshrayala2908
      @venkateshrayala2908 Год назад +2

      Jai sri Krishna

    • @gundarajendraprasad9038
      @gundarajendraprasad9038 5 месяцев назад +1

      Om namah shivaya 🙏

    • @IntrovertIntrovert-wm5cp
      @IntrovertIntrovert-wm5cp 5 месяцев назад +3

      Lord shiva the god of gods the supreme god 🔥 har har mahadev 🙏

    • @loveyourself8648
      @loveyourself8648 5 месяцев назад

      Bokkalo powerfull.....Bhasmasurudu ventapadithe paaripoyadu.....Munulu shapam pedite lingam udipiyundi😅😅.......idena powerfull ante

  • @bhaktisongstv
    @bhaktisongstv 8 месяцев назад +140

    శతకోటి దండాలు స్వామి .🙏🙏🙏🙏. నీదయ తో నాకు బ్యాంకు జాబ్ వచ్చిని, స్వామిని నమ్ముకున్న మీ అందరకి కూడా త్వరలోనే మంచి జరుగుతుంది .🧠🙏🙏

    • @vinay3903
      @vinay3903 5 месяцев назад +4

      All the best and have a happy life

    • @prashanthkonda2642
      @prashanthkonda2642 3 месяца назад +5

      నాకు కూడా అనుకున్న పని జరగాలని మొక్కు అన్న plz😞

  • @crazycouples6441
    @crazycouples6441 Год назад +167

    Om Namah Shivaya 🙏🙏🚩🚩🕉️🕉️🔱🔱🔱 శివయ్య శూన్యం లో ఉంటారు అలానే చెట్టు, పుట్ట రాయి, ప్రకృతి లో ఉంటారు ఆయన ప్రతిచోట ఉంటారు. ఆయన దయ వల్లే మేము ఇప్పుడు ఇలా ఉన్నాము 🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🚩🚩

  • @srikanthm765
    @srikanthm765 Год назад +21

    Hara Hara Mahadeva...Om Namah Shivaya... Om Namo Narayana.... Hare Krishna

  • @Nagaraju-5-4-94
    @Nagaraju-5-4-94 2 года назад +1356

    అన్న voice కి ఎంత మంది fans వున్నారు

    • @raheemsk6903
      @raheemsk6903 2 года назад +29

      అందరికి అదృష్టం వరించదు అన్న

    • @vmcreations7861
      @vmcreations7861 2 года назад +12

      Nv okkodive

    • @k.adilakshmiumesh2174
      @k.adilakshmiumesh2174 2 года назад +6

      Me

    • @johnfernandez4415
      @johnfernandez4415 2 года назад +4

      1)Srushti kartha ante pareshudhudu papam Leni vadu.
      2)Devudu putenche vaadu puute vaadu kadhu
      Mee Grandhalu chadhavandi
      Mee Grandhalalo Brahma Vishnu Shiva papammu chesenatlu vundhi.
      Isaiah(యెషయా గ్రంథము) 43:7,8,9,10,11,12
      7.నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.
      8.కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైన వారిని తీసికొని రండి
      9.సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించు దురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షు లను తేవలెను లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను.
      10.మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.
      11.నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.
      12.ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.

    • @surnaakshaya6120
      @surnaakshaya6120 2 года назад +3

      Nenu

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ Год назад +29

    ⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌⚡
    🌺🌺🌺🌺🌺🌺🌺🥥🌺🌺🌺🌺🌺🌺🌺
    ✨ఆరంభం అనంతం అఖండం అద్భుతం✨
    ✨ఆదీశ్వర్ ఆదిగురు ఆదియోగి ఆదిశిల్పి✨
    🙏🧘🔱🔱🔱🕉️ఓంకారేశ్వర్🕉️🔱🔱🔱🧘🙏

  • @ramananaik5978
    @ramananaik5978 2 года назад +456

    ఓం నమః శివాయ.....🙏🙏🙏🙏
    మనిషి శరీరం కంటే ఆత్మ చాలా గొప్పది...💫

  • @raavanasurudu
    @raavanasurudu Год назад +329

    విష్ణువు, బ్రహ్మ వీళ్ళకంటే ముందు పుట్టినవాడు శివుడు ఆయనకి 🚩ఆది లేదు అంతం లేదు.... ఓం నమఃశివాయ 🕉️🕉️🕉️ఈ లోకమంతా శివోహం 🕉️🕉️🕉️🔱🔱

    • @usriramusriram4824
      @usriramusriram4824 Год назад +1

      😡

    • @Anuradha-si6vk
      @Anuradha-si6vk Год назад +5

      Em answer sir adhii 😡😡😡

    • @ramuramu3304
      @ramuramu3304 Год назад

      4:58 4:58 4:58 😮vhiymi

    • @asura2000
      @asura2000 Год назад +4

      ​@@usriramusriram4824ntiii shivude parbhramam vishnuvu god
      Shivudu nundi vishnuvu ochadu
      Vishnuvu nundi bhrama ochadu
      Apativaruku rupam leni shivudu bhrama nudhuta nundi ochadu rupam

    • @asura2000
      @asura2000 Год назад +4

      ​@@Anuradha-si6vkshivude parbhramam

  • @VijayKumar-dw5yh
    @VijayKumar-dw5yh 7 дней назад +1

    Om namah shivaya har har Mahadev Shambhu Shankar 🙏💐❤

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +156

    మనం జీవితంలో గొప్ప వారిని ఫాలో అయితే మనం... జీవితంలో గొప్పగా మారుతం...
    ఈ లోకంలో అందరికంటే గొప్ప మహా శివుడు మాత్రమే... 🚩🙏🙏
    అది కేవలం ఈ భూమి మీద నే కాదు...
    సచ్చాక కూడ మంచి లోకానికి వెళతాం...

    • @jaruguanusha8469
      @jaruguanusha8469 2 года назад

      గొప్ప ante ఏమి ?

    • @puppalarajeshwar5163
      @puppalarajeshwar5163 2 года назад

      @@jaruguanusha8469 గొప్పఅంటే బెస్ట్ అని.

    • @jaruguanusha8469
      @jaruguanusha8469 2 года назад +3

      @@puppalarajeshwar5163 In my life Jesus is THE Best👍💯

    • @HellonihaoJohnnyHola
      @HellonihaoJohnnyHola Год назад

      @@jaruguanusha8469 every God we refer has supreme God personality

    • @manatelugusamskruthi3430
      @manatelugusamskruthi3430 Год назад

      @@jaruguanusha8469 ఉన్నతుడు, శ్రేష్ఠుడు

  • @mahesh.2272
    @mahesh.2272 2 года назад +299

    హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🙏🙏

  • @nareshsanjumudhiraj2654
    @nareshsanjumudhiraj2654 2 года назад +463

    My Love is Shiva
    He's my Everything ❤️✨😎

  • @radhikagarikapati2950
    @radhikagarikapati2950 2 месяца назад +29

    శివయ్య తండ్రి నా బిడ్డలు ఇద్దరికీ తొందరగా ఉద్యోగాలు రావాలి తండ్రి

  • @eeashwar-b4k
    @eeashwar-b4k Месяц назад +2

    Om namah shivaya🙏🙏🙏🙏🙏 nice video bro

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +269

    ఓం నమః శివాయ..🚩🕉️🙏🙏
    ఎనాళ్ళ తర్వాత వచ్చింది మహ శివుడి గురించి మన థింక్ డీప్ " లో...😊

  • @srspallepadhalu1997
    @srspallepadhalu1997 2 года назад +230

    ఓం నమఃశివాయ 🙏🙏హర హర 🙏🙏మహాదేవ 🙏🙏శంభో శంకరా 🙏🙏
    అన్నగారు మీరు చెప్తున్నప్పుడు రోమాలు లేస్తాయ్..మీ కంఠం లో మధురం గంబీరం రెండు ఉన్నాయి మీరు చాలా గ్రేట్ ఆ పరమాత్మ పరమశివుడు మీకు అద్భుతమైన కంఠం ఇచ్చాడు... ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎల్లపుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏

    • @chakrapanithatha5917
      @chakrapanithatha5917 2 года назад +5

      OM NAMAAH SIVAIAH HARA HARA MAHADEVA SIVA SAMBHO SANKARA SARANAM SWAMY SARANAM

    • @chandrasekhar3489
      @chandrasekhar3489 2 года назад +4

      అన్న గారు మీరు ఈ వీడియోలో చెప్పింది నాకు అర్ధం కాలేదు ఎందుకంటే శివుడు నుంచి విష్ణువు పుప్పాడు అన్నారు మళ్ళీ విష్ణువు నుంచి శివుడు పుట్టాడు అని మీరు పెట్టిన వీడియోలో అర్ధం అవుతుంది, కానీ అర్ధం కానీ విషయం ఏమిటంటే అస్సలు ఎవరికీ ఎవరు పుట్టారో చెప్పలేదు అనిపిస్తుంది అన్నా, నాకు కొంచం అర్ధం అయ్యేట్టు చిన్న మెస్సేజ్ పెట్టు అన్న

    • @padmaanandam462
      @padmaanandam462 Год назад

      @@chandrasekhar3489 ko

    • @TheOblivion-tt8xu
      @TheOblivion-tt8xu Год назад

      ​@@chandrasekhar3489 parama shivudu is the origin of everything.

    • @NoName-ne3sy
      @NoName-ne3sy Год назад +1

      శివుడికి, విష్ణువు కి, బ్రహ్మ కి అసలు ఒకరికి ఇంకోకరికి ఎటువంటి సంబంధం లేదు..పురాతన కాలంలో మతం అనేది ఏర్పడక ముందు మనుషులు అనేక "తెగ"లుగా నివసిస్తుండేవాడరు.. ఒక్కో తెగకు ఒక్కో దేవుడు/దేవత ఉండేవారు. కొన్ని తెగల మధ్య సత్సంబంధాలు, కొన్ని తెగల మధ్య వైరం ఉండేది. తర్వాత కాలంలో 5 తెగలు బలంగా తయారయి వారు ఇరువురు మేమంటే మేము గోప్ప అని కొట్టుకొని చచ్చేవి, ఆ తెగల దేవుళ్లు ఎవరంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ, సూర్యుడు, ఇంద్రుడు. ఈ 5 తెగలు ఎన్నో వందల సంవత్సరాలు మేమే గొప్ప అని కొట్టుకొని చస్తుంటే వీళ్లని ఆపడం ఎవరి తరం కాలేదు, ఇలా చివరికి అగస్త్యుడు వీళ్లకి పరిష్కారం చూపించాడు. మీ 5 దేవుళ్లు పంచమ దేవతలు ఈ భూమండలాన్ని రక్షించడానికి వచ్చారు అని మనం ఇపుడు వింటున్న కథలు అన్ని తయారు చేసి వాళ్లను శాంతింప చేశాడు. దక్షిణ భారతదేశంలో కూడా ఈ గొడవలు ఆపడానికి అగస్త్యుడు కంచి కామకోటి కి వచ్చి చర్చాగోష్టి పెట్టాడు.. తర్వాత కాలంలో సూర్య భగవానుడు, ఇంద్రుడు ప్రాబల్యం కోల్పోగా మిగిలిన 3 దేవుళ్లు త్రీ మూర్తులుగా ప్రాచూర్యం పొందారు, ప్రస్తుతం బ్రహ్మ కూడా ప్రాబల్యం కోల్పోయాడు.. ఇప్పటికీ తమిళనాడులో శివ భక్తులకు, వైష్ణవ భక్తులకు మధ్య వైరం ఉంది(దశావతారం సినిమా చూడండి)..
      భారతదేశంలో "హిందు మతం" అనేదే లేదు.మనకు హిందు అనే పదం పెట్టింది పర్షియన్లు.సింధు నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని అప్పట్లో "సింధు ప్రజలు" అనేవారు, వీరిని పర్షియన్ లు హిందువులు అని పలికేవారు ఎందుకంటే వారి భాషలో 'స' అనే అక్షరం ఉండదు కాబట్టి, దక్షిణ భారతీయుల్ని "ద్రావిడులు" అంటారు.
      ఈ విశ్వంలో దేవుడు అనేదే లేదు ఇవన్నీ మనం కల్పించుకున్నవే.

  • @uk6182
    @uk6182 2 года назад +53

    విశ్వం అంతా ఆది పరాశక్తి మతే... ✍️
    🙏🙏🙏🙏 జగత్ సృష్టి ముల కారణం అమ్మవారే...
    త్రిమూర్తులును అమ్మవారు సృష్టించింది.. 🙏🙏🙏🙏🙏

    • @sivakrishnaprabhas8928
      @sivakrishnaprabhas8928 2 года назад +1

      Vishnu shivudni veelliddarini evaru srustinchaledhu. Valla prathi sthotrallo vallu chavu puttukalu Leni varu Ani untayi

    • @sivakrishnaprabhas8928
      @sivakrishnaprabhas8928 2 года назад +2

      Adi parashakti ni srustinchindi krishnudu....anduke aayanni krishna paramathma antaru.....Anni aayana munche vacchayi.bhagavadgeetha lo Nene annitiki moolam annadu

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад +1

      @@sivakrishnaprabhas8928 alage arjunudu antadu emani.. eswara ni Divya kanthi velugulani nenu chudaleka potunanu dikkulu anni kapiveycheunai kavuna Prabhu ni kanthini upasamharinchu. Sahajamga naku kanipinchu ani..
      Idi vinaleda Bhagavad-Gita lo

    • @sivakrishnaprabhas8928
      @sivakrishnaprabhas8928 2 года назад +2

      @@Ramakrishna.N bro manaki manam cheppukunte emi radhu mundu gorregallavi, turakagalla norlu muyinchali Jai sanathana dharmam🙏🏹🔱

    • @princek6896
      @princek6896 2 года назад +7

      ఈ సృష్టి కీ దేవుడు ఒకడే పరమాత్ముడు.
      ఆయన సర్వంతర్యామి. భగవత్ గీత చదవండి. శివుడు, విష్ణువు, బ్రహ్మ, శక్తి ఈ వని ఆ పరమాత్మ అవతారం.🙏🙏
      ఏనుగు రూపం లో ఆయన : వినాయకుడు
      సింహ రూపం లో : నరసింహ స్వామి
      వానర రూపం లో : హనుమంతుడు.
      స్త్రీ రూపం లో : పార్వతి.
      భగవత్ గీత : నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే శివడు, నేనే పుట్టుక, నేనే మరణం, నేనే పుడమి, నేనే ఆకాశం. ఒకటి ఏంటి ఈ విశ్వం అంత పరమాత్మడు 🙏🙏🙏

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ Месяц назад +2

    💥జో అచ్యుతానంద జోజో ముకుందా
    రార పరమానంద రామగోవిందా
    తొలుత బ్రహ్మాండములు తొట్టె గావించి
    నాలుగూ వేదాలు గొలుసు లమరించీ
    బలువైన ఫణిరాజు పానుపమరించీ
    చెలులు డోలికలోన చేర్చి లాలించీ
    ముల్లోకముల నేలు ముమ్మూర్తులారా
    అడ్డాలలో నేడు బిడ్డలైనారా
    ఏ జన్మలో నోములే నోచినానో
    యీజన్మలో నాకు బిడ్డలైనారా
    ఉదయాస్తమయములే ఉక్కు స్తంభములో
    నిండు ఆకసమూ అడ్డదూలముగ
    నాల్గువేదములు బంగారు గొలుసులు
    బలువైన భూస్తలము గురుపీఠకంబు
    బంగారమనియేటి చలవటుపరచి
    నేర్పుతో పాపణ్ణి ఏర్పాటుచేసి
    ఏడు భువనముల వారేకమై పాడ
    పేటలో భేరీ మృదంగములు మ్రోయ
    తొమ్మిదీ వాకిళ్ళ దొడ్డిలోపలనూ
    మూర్ఖు లారుగురునూ సాధులైనారు
    అంతలో ముగ్గురూ మూర్తులున్నారు
    తెలివి తెలిపేటివాడు దేవుడున్నాడు
    పట్టవలె ఆర్గురిని పదిలంబుగానూ
    కట్టవలె ముగ్గుర్ని కదలకుండానూ
    ఉంచవలె నొక్కణ్ణి హృత్కమలమందూ
    చూడవలె వెన్నెల భావమందుననూ
    జంటగూడినవాని జాడ గనవలెను
    ఇంట బ్రహ్మానంద ముంటుండవలెను
    ఓంకారమనియేటి తొట్టెలోపలను
    తత్వమసి యనియేటి చలువనే పఱచి‼️

  • @Maheshresoju
    @Maheshresoju Год назад +30

    అసలు శివుడు లేని చోటు ఏది,
    అంతర్యామి శివుడు, నాలోన గలడు శివుడు, నీలోను గలడు శివుడు, ప్రతి చోట వున్నాడు శివుడు, ......ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @vaddesuresh5569
    @vaddesuresh5569 Месяц назад +4

    తండ్రి శివయ్య నా భర్తని మార్చు తండ్రి నా భర్త నా మాట వినాలి నా పిల్లలకి మంచి భవిష్యత్తు తండ్రి నా సంసారం బాగుపడాలి🙏🙏🙏🌹

  • @harsha5448
    @harsha5448 2 года назад +75

    బాగా చెప్పావు boss 🙋‍♂️ఇలాంటి మంచి వీడియో లు ఉంటే ఇంక్కా పెట్టు 🙏ఆ మహా దేవుడు మహా శివుడు 🙏గూర్చి ఇంకా వివరించు మా అందరికీ 🙏🙋‍♂️ఓం నమః శివాయ నమో నమః 🙏🙏🙏🙏🙏

  • @ShailajaNaraboina
    @ShailajaNaraboina 8 дней назад

    Na life lo na shivaya chala miracle s chesadu ...shivanugraham vunte Anni vunnatte...om namah shivaya❤❤

  • @gugulothsanthosh2208
    @gugulothsanthosh2208 4 месяца назад +13

    ఆమ్మ ఆదిశక్తి సృష్టి తరువాత శివయ్య
    తరువాతే మిగతా దేవుళ్ళు అందరు

  • @dheerajgoutham8981
    @dheerajgoutham8981 2 года назад +222

    💥Your voice + 🎵Background music = Goosebumps🔥🔥

  • @ssvikrman1247
    @ssvikrman1247 2 года назад +9

    శివుడు అన్నదే లేదు శివునికంటూ ఒక రూపం ఆకారం అన్నదే అసలు లేనే లేదు ఇది తానే స్వయంగ రాసినటువంటి ఈ భగీరథ మహా శ్యాశనంలో ప్రత్యేకంగ రాసి ఉంది.

    • @kaladar5377
      @kaladar5377 2 года назад

      శివుడు నిజంగా ఉన్నాడు బాబు .

  • @shivakumarmekalashivakumar9238
    @shivakumarmekalashivakumar9238 7 месяцев назад +29

    నా ఈ జీవితం శివునికి అంకితం ❤

  • @poleboinachinni3985
    @poleboinachinni3985 Месяц назад +1

    This is the best video for ever

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ Месяц назад +3

    💥Jo achyuthaananda jo jo mukundaa!raara paramaananda raama goindaa!jo jo//jo//
    Tholutha brahmaandambu thotte gaavinchi naalugu vedamulu golusulu lamarinchi
    Baluvaina phani raaju paanupamarinchi aadhaaaramaniyeti dulamulu vesi jo jo//jo//
    Tholutha brahmaandambu thotte gaavinchi kaama krodhamulanu kattugaavinchi
    Saahasammani yeti padaga gaavinchi bhakthichethanu gatti paanupamarinchi jo jo//jo//
    Thommidi vaakindlu doddi lopalanu andulo krurulagu argurilo saadhulaiduguru
    Mugguru murthulunnaru thelivi daalpedi vaadu devudunnaadu jo jo//jo//
    Pattavale nalgurini padilambugaanu kattavale muggurini kadalakundagaanu
    Unchavale okkarini hruthkamalamandu vundavale panduvennela nindugaanu jo jo//jo//
    Eedugaa neevu kudundavalenu jodugaa neevaani judagaavalenu
    Meda meedanunna meluganavalenu kori yaagovindu gurini ganavalenu jo jo//jo//
    Veedhi oka baatalo geethambu seya kotalo bheri mrudangamulu mroyaa
    Vetalo kodekaandru kolalu veyaa deetuleni prabhuvu dorathanamu seyaa jo jo//jo//
    Omkaaramani yeti oka thottiloni thathvamasi ani yeti valuvalambarachi
    Vedkatho paapanni yerpaatu chesi yedu bhuvanamula vaaru yekamai paadaa jo jo//jo//‼️

  • @sbvknowledge7541
    @sbvknowledge7541 2 года назад +26

    Annayya fans enthamandho oka like cheyyandi

  • @commanman6645
    @commanman6645 Год назад +11

    Devullu ane vallu kalpitha patralu ani clarity icchinandhuku thanks

    • @yesurajunangalam1149
      @yesurajunangalam1149 10 месяцев назад +2

      Kalpitham iethey Ramasethu .dhvaraka ki samadhanam cheppagalara

  • @shaikarshad6692
    @shaikarshad6692 2 года назад +51

    Has iam muslim but i pray all gods..... And belive it...... ☪️🕉✝️🇮🇳❤❤❤🙏🙏🙏🙏

  • @kummariswapna9505
    @kummariswapna9505 Месяц назад +1

    Om namashivaya 🙏 har har mahadev ❤

  • @gangarajVa
    @gangarajVa 2 дня назад

    బ్రో ని విడియోలు....ని వాయిస్.... అంటే.... నాకు చాలా ఇష్టం...ఐ ల యు బ్రో

  • @Manikanta_Swamy_My_HeartBeat
    @Manikanta_Swamy_My_HeartBeat 2 года назад +109

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🏻

  • @chandrakalakala2008
    @chandrakalakala2008 2 года назад +15

    నా ఊహ ఏంటంటే. శివునికి తల్లీ, తండ్రి లేక పోవడానికి ,మరియు అతని శరీరపు రంగు కి, కారణం అతడు వేరొక గ్రహం పైనుండి వచ్చాడేమో నని .మన భూమి పై అతడు సమస్త జీవ రాశుల ను సృష్టించాడేమో నని. అందుకే మనమంతా పూర్వ కాలం నుండి అతన్ని దేవునిగా అరాదిస్తున్నమని .అనుకుంటున్నాను. అనాదిగా దేవుడు పైన ఉంటాడని అందరి నమ్మకం. దేవుడా అని పైకీ చూస్తాము. ఇంకా గ్రహాంతర వాసులు భూమి పైన దిగడానికి ఎత్తైన ప్రదేశం ఆ కైలస శిఖరం కావడం కూడా ఒక కారణము ఆయి ఉంటుంది . ఏది ఏమయినా మన అందరి ఆది దేవుడూ ఆ పరమ శివుడే.🙏

    • @karthikprabhurayana7438
      @karthikprabhurayana7438 2 года назад

      😂😂😂

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 года назад +1

      కాదు. జీవుడే ఇంద్రియాలను, మనసును, నిగ్రహించి పరమాత్మ అవుతాడు. నిన్ను తెలుసు కుంటే nuvve దేవుడివి

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 года назад

      పై నుండి రాలేదు కింది నుండి రాలేదు

  • @skarthik51781
    @skarthik51781 2 года назад +319

    శివుడుకి తల్లి తండ్రి లేరు. అయన అనంతం
    అయనకు మరో జన్మములేదు అయనకు అంతము లేదు ఆయనే అనంతం

    • @prathik89
      @prathik89 Год назад +2

      🎉

    • @thirupathiraoguntur1993
      @thirupathiraoguntur1993 Год назад +1

      ఆది మద్యాంత రహితుడు శివుడు

    • @sandeepjai2631
      @sandeepjai2631 Год назад +3

      Okkatey Earth okkadey god enta mandi leru evi jst myth kalpita puranalu bro evi mythology books bro history kadhu proofs asalu levu jst myth kalpita kathalu

    • @prudhvileo99
      @prudhvileo99 Год назад +2

      ​@@sandeepjai2631 nijalu yevarru oppukoru bro

    • @Mallakalavasrinivasareddy
      @Mallakalavasrinivasareddy Год назад +5

      ​@@sandeepjai2631పురాణం కల్పితం అయితే వేల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళు అదే ద్వారాక క లొకి పోయి చూడు

  • @raghavendars6329
    @raghavendars6329 10 месяцев назад

    ఓం నమః శివాయ 2024 వినేవాళ్ళు like వేసుకోండి ❤❤❤❤❤

  • @peddiaha7327
    @peddiaha7327 Месяц назад +2

    Om namah sivaya

  • @deepu7789
    @deepu7789 Год назад +40

    Real story kavali please my favorite God om namah shivay 🙏🏻

  • @lovelysailu1827
    @lovelysailu1827 Год назад +7

    ఓం నమ : శివాయ 🙏🙏🙏
    శివాయ అంటే నాకు ప్రాణం...
    నా ప్రాణం ఉన్నంతవరకు శివాయను మరువను 🙏🙏🙏
    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏

  • @adulakamalakar9325
    @adulakamalakar9325 2 года назад +38

    ప్రకృతి రూపమే దేవుడు

    • @kaladar5377
      @kaladar5377 2 года назад +1

      ప్రకృతి రూపం పార్వతి దేవి

  • @harshakumar4587
    @harshakumar4587 Год назад +2

    Chala bagundi

  • @WH_1-c6f
    @WH_1-c6f Месяц назад +1

    Har har Mahadev ji 🙏🖤

  • @kanakarajupilla1426
    @kanakarajupilla1426 2 года назад +29

    ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర 🌺🌺🌺🕉️🕉️🕉️🚩🚩🚩

  • @bhargavapuvvala9502
    @bhargavapuvvala9502 2 года назад +5

    Anna first like

  • @nani220lover4
    @nani220lover4 2 года назад +5

    NI videos supar anna💖

  • @nimeshvemula5640
    @nimeshvemula5640 Год назад +1

    Endhuko teliyadhu shivudu aneperu vinte goosebumps vasthai nen namme shivudu Sadha shivudu chavu puttukalu leni dhevudu sadha shhivudu

  • @ArchuNetha
    @ArchuNetha 4 месяца назад +2

    Om Namaha Shivayaaaa🙏😍🙇🙇🙇🙇 Hara Hara Mahadeva Shambo Shankaraaaa🙏😍🙇🙇🙇 My Favourite Lord Shivayyaaaa🙏🙇😍🙇🙇

  • @AshokWorld.
    @AshokWorld. 2 года назад +17

    Like who is shiva fan👇👇

  • @srinivas2266
    @srinivas2266 Год назад +4

    హార హార మహాదేవ శంభోశంకర 🙏

  • @bittubeata2869
    @bittubeata2869 2 года назад +35

    ఓమ్ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🕉️💫🙇

  • @Everestbabu-us2fw
    @Everestbabu-us2fw Месяц назад +1

    వీడియో ఒకే స్టోరీ యావరేజ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ ఎక్కడ దొరుకుతుంది 🔥

  • @csk8124
    @csk8124 2 года назад +8

    Om Namahshivaya🙏🙏
    సదా శివ
    మంచి సమాచారం

  • @hemalathakota3096
    @hemalathakota3096 2 года назад +4

    Om namha sivaay🙏🙏🙏 🌺🌹🌺

  • @sudhakarsudha7389
    @sudhakarsudha7389 2 года назад +30

    Om Namah sivay🕉🕉🕉

  • @VijiPrabu-xx7fe
    @VijiPrabu-xx7fe 2 месяца назад

    Thanks. Annaiya. Great. Story. Told ohm. Maheswaraya namaha.

  • @GattuVasantha-kf7gy
    @GattuVasantha-kf7gy 2 месяца назад +1

    Naku jivithanni enchadu shivayya🙏🙏🙏🙏

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 2 года назад +7

    ఓం నమః శివాయ 🙏🙏🙏 స్త్రష్ఠికర్తే ఆయనే శివాయ ఓం నమఃశివాయ 🙏

  • @kanna.dev_official
    @kanna.dev_official 2 года назад +21

    ఈవిశ్వం స్వయంగా ఎది జెన్నించలేదు హ దేవుడు అయిన సరే ప్రతి దానికి ప్రారంభం అలాగే అంతం అనేది కచ్ఛితంగా ఉంటుంది
    నా ఆలోచన దేవుడు పిట్టింది మన దేశం లో అయింతే వేరే దేశాల్లో ఎందుకు శివడు లేదు భూమి నుంచి వేరే గృహంలోకి వెళ్ళే రోజులు ఇవ్వీ ఎక్కడ దేవుడు రూపం కానీ ఆనవాళ్లు కానీ ఎక్కడ కనిపించలేదు అభివృద్ధి చెంద్దిన దేశాల్లో కూడా మన దేవుళ్ళు లేరు తినడానికి తిండిలేక రోడ్ మీద ఆకలితో చచ్చిపోతు కులం మతం అంటూ కోట్టుకు చచ్చే మన దేశం లో మాత్రం అందరు దేవుళ్ళు ఉంటారు😔😔

    • @satheeshkasumurthi4238
      @satheeshkasumurthi4238 2 года назад +2

      good question,no body can give answer to this question. nice.

    • @tonym4371
      @tonym4371 2 года назад +4

      {ఈవిశ్వం స్వయంగా ఎది జెన్నించలేదు హ దేవుడు అయిన సరే ప్రతి దానికి ప్రారంభం అలాగే అంతం అనేది కచ్ఛితంగా ఉంటుంది }
      Energy neither be created nor be destroyed, that energy is Shiva.
      {నా ఆలోచన దేవుడు పిట్టింది మన దేశం లో అయింతే వేరే దేశాల్లో ఎందుకు శివడు లేదు భూమి నుంచి వేరే గృహంలోకి వెళ్ళే రోజులు ఇవ్వీ ఎక్కడ దేవుడు రూపం కానీ ఆనవాళ్లు కానీ ఎక్కడ కనిపించలేదు}
      Nee alochana adi, take an example, AIR: in telugu we call "Gali", in some other language different name, you cant see air, but you can feel, similarly, every one feel GOD, but its how you take God into consideration.
      {తినడానికి తిండిలేక రోడ్ మీద ఆకలితో చచ్చిపోతు కులం మతం అంటూ కోట్టుకు చచ్చే మన దేశం లో మాత్రం అందరు దేవుళ్ళు ఉంటారు}
      first, youtubes choostam, comments chestam, kaani never ever we support others.
      second, everything is related to the deeds you do(fate), what ever you try if something should not happen it should not happen.
      Kallu moosukoni veluthuru kanapadatam ledu ante ela, open eyes

    • @Knowledgeknow.
      @Knowledgeknow. 2 года назад +1

      నిజమైన దేవుణ్ణి నమ్ము

    • @kaladar5377
      @kaladar5377 2 года назад +2

      ఏం బ్రదర్ ఆ ఉక్రోషం ?
      కులం కోసం కొట్టుకు చస్తున్నారు అని, ఇన్ని దేవుళ్ళు ఎందుకు అని తెగ బాధ పడుతున్నావ్ . నీకు ఇండియా దేవుండంటే అంత కోపమేందకో ? ఒక్క మన ఇండియాలోనే కాదు బ్రో ప్రపంచమంతా జాతి కోసం కొట్టుకు చస్తున్నారు . ఊ..... ? Cast and creed భారత దేశానికే కాదు మిగతా దేశాల్లో కూడా ఉంది .
      అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేవుళ్ళు ఎందుకు లేరని నీ ప్రశ్న . మరి ఇపుడిపుడే ఎదుగుతున్న మన దేశం లో జీసస్ ఎందుకు లేడు ,, ఊ....? అల్లా ఎందుకు లేడు ఊ......? మిగతా వాళ్ళు ఉన్నరనుకో ( బుద్ధుడు , జైన మహర్షి , మహా వీరుడు , సాయిబాబా , శ్రీ సత్య సాయి ) .
      జాతి కోసం కొట్టుకుంటున్నారు అయితే దీనికి దేవునికి అదే భారత దేవుళ్ళకి ఏం సంబంధమో ?
      The references are now ----> అభివృద్ది చెందిన ఖండం ' అమెరికా లో, New York లో World Trade Center ని విమానం ట్రాష్ చేసినపుడు, Germany' చర్చ్ 'లో బాంబ్ పేలినపుడు దేవుడేడి ?
      ఉక్రైన్ లో బాంబుల దాడి, ఇప్పుడు కూడా జరుగుతుంది లే , మరి ఊ.. ? అయినా Allah ఏడి ? 1985 లో Russia లో ' చెర్న్ బిల్ ' సంఘటన , అయినా God ఎక్కడా ?
      డియర్ బ్రదర్ మానవుడు చేసే హింసలకు దేవునిడెందుకు బాధ్యుడు? చెప్పు . బుద్ధి అనేది మనిషికి ఉండాలి .
      అభివృద్ధి చెందిన దేశాలు ----> America , china , Japan.
      కానీ మొదటి రెండు దేశాలలో దరిద్రం ఇప్పకటికి ఉంది బ్రో . కొన్ని కొన్ని దేశాల్లో నిట్ట నిలువ లేని కుటుంబాలు , ఫుట్ పాత్ పైన ఉన్నాయి. ప్రతి బాక్సింగ్ డే రోజున వాళ్లకు చర్చ్ వాళ్ళు ఆహారాన్ని , కొన్ని బట్టలను ఇస్తారు , మరీ అక్కడికి వెళ్లి .
      కానీ ప్రపంచానికి చూపేది వాళ్ళ మోడర్న్ సిటీస్ మాత్రమే . కేవలం మన దేశాన్ని మాత్రం పూర్ కంట్రీ గా ప్రపంచం మొత్తం అనుకుంటుంది .
      The reality ----- --->
      వరల్డ్ పరంగా ఒక్క జపాన్ ద్వీపమే గొప్పగా అభివృద్ధి చెందింది . అంతే !
      మరి ఇక్కడ దేవుని జాడే ఉండదు వాళ్లకు . వేల ఉన్న చిత్త శుద్ధి ఆ ' అభివృద్ధి చెందిన దేశాలకు , అభివృద్ధి కానీ మన కులం పేరు చెప్పుకునే మన వాళ్ళకు ఉంటే బాగుండు ..

    • @kaladar5377
      @kaladar5377 2 года назад +1

      @@Knowledgeknow. ఎవడు నిజమైన దేవుడు , అంరికాలో కొన్ని మన దేశం కంటే దరిద్రాన్ని అనుభవిస్తున్నాయి

  • @vickyragnar3184
    @vickyragnar3184 2 года назад +62

    Lord Shiva is foremost bramha.. 🔱

  • @padmakudumu7544
    @padmakudumu7544 Месяц назад +1

    Hara Hara Mahadev

  • @borahanvika-wr5rw
    @borahanvika-wr5rw Год назад +2

    Tq sooo much elantivi mari konno videos pettandi mam plz om 🕉 namashivaya

  • @CANagarjunaReddy
    @CANagarjunaReddy Год назад +18

    No clarity sir

  • @eshwarieshwari6901
    @eshwarieshwari6901 2 года назад +6

    ధన్య వాదాలు అన్న
    హిందూస్తాన్ కి జై

  • @mohanbarla3644
    @mohanbarla3644 2 года назад +8

    నాకు చాలా సందేహాలు ఉన్నాయి..
    1.శివ పురాణం లో శివ స్వయంభువుగా జన్మ
    2.విష్ణు పురాణం లో విష్ణు వు వలన శివ జన్మ
    3.దేవి పురాణం ప్రకారం త్రి మూర్తి లకు అమ్మ జన్మ ఇచ్చింది..
    సరిఅయిన విషయం ఏమిటి????????

    • @psai954
      @psai954 2 года назад +5

      ఒక్కొక్క కల్పం లో ఒక్కో విధంగా సృష్టి జరుగుతుంది. పరమాత్మ ఒక్కో కల్పం లో ఒక్కో రూపాన్ని ధరించి సృష్టి చేస్తారు.ఇలా ఒక్కో కల్పం లో ఒక్కోలా జరిగే ఈ సృష్టి స్థితి లయలను ఒక్కో పురాణంగా మనకు అందించారు ఋషులు 🙏🙏🙏

    • @Jeshwanth_
      @Jeshwanth_ Год назад

      @@psai954 Indhulo manam dhenni thiskovali andi.. Ipdu vishnu puranam & devi puranala prakaram shivudu swayambhu kadhu antara? Total confusing..

    • @psai954
      @psai954 Год назад +2

      @@Jeshwanth_ garu meeru devi ni upasinche varu ayithe meeru devi bagawathanni pramanam ga thisukondi.meeru shivaaradhakulu ayithe siva purananni pramanam ga thisukondi.meeru vishnu bakthulu ayithe vishnu purananni pramanam ga thisukondi.yendhukantey meeru ea sampradhayanni viswasistharo aa sampradhayaniki chendhina devatha meeku paradevatha avuthundhi.ledha meeru andharini aradhinche panaithe andharu meeku pradhana devathale paradevathale yendbukantey Shiva Vishnu Shakti madya bedham ledhu andharu okate oke paratatwaniki binna roopalu.meeru okati gurthupettukondi ea devathanu mokkina chivaraku Anni aa bagavanthudike cherathayi.panchayathana pooja vidhanam kuda anusarinchavachu.ika puranalu Anni kuda vividha kalpa bedhalu gurinchi vivaristhayi.

    • @chandrasekharamachary9691
      @chandrasekharamachary9691 4 месяца назад

      పురాణాలు అనేవి తపస్సు ద్వారా ఋషులు దర్శనం చేసుకున్న రూపమే గొప్పదనే బావనతో, భక్తితో శిష్యులకు బోధన చేసిన కాల్పనిక గ్రంథాలు. హిందూమతం/సనాతన మతానికి మూలము వేదాలు. అందులో మానవ జీవనానికి కావాల్సిన భక్తి,బుక్తి, యంత్రం,తంత్రము, మంత్రం విజ్ఞానం,ప్రజ్ఞానం, సర్వస్వము ఇముడ్చుకున్న గ్రంథము. మనకు ప్రాచుర్యంలో ఉన్న నాల్గు వేదములు కానీ ప్రణయవేదమనే ఐదో వేదంఉండేది. అందులో ఆధునిక విజ్ఞానం నిక్షిప్తం కాబడిఉన్నది. ఆ వేదం శిథిలావస్థకు చేరడమో? దోపిడికిగురవ్వడమో? జరిగుంటుంది.

    • @vijaykrishna8531
      @vijaykrishna8531 4 месяца назад

      ఉన్న పరమాత్మ ఒక్కరే. ఆ పరమాత్మే తనకు నచ్చిన రూపంలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా అవతరిస్తారు. బ్రహ్మ సృష్టి చేయడానికి విష్ణు సృష్టి నిలబెట్టడానికి రుద్రుడు లయం చేయటానికి. అమ్మ ప్రేమను పంచడానికి ఈ విధంగా అనేక రూపాలలో ఉండేది ఆ ఒక్క పరమాత్మయే. ఎన్ని రూపాలలో ఉన్నది కూడా ఆ ఒక్క పరమాత్మ వేరుగా భావించకూడదు.
      కేవలం వ్యవహార రిత్య మాత్రమే మనం వేరుగా భావించాలి

  • @AiraboinaDevender
    @AiraboinaDevender 5 месяцев назад +1

    Naa Jeevitham Shivudu ki Ankeetham OM NAMAH SHIVAYA HARA HARA MAHADEV SHAMBO SHANKARA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @teluguhasam4813
    @teluguhasam4813 Год назад +2

    చాలా బాగానే చెప్పారు అనుకుంటున్నాను నేను అంత అలాగే ఎవరినల్ లేదు అప్పుడు హైందవ గ్రంథాన్ని రచించింది దాన్ని ఆ కథల్ని రాసింది బ్రాహ్మలు వాళ్ళు అయితే ఈ బ్రాహ్మణ వాళ్లు పైగా ఉండాలని దేవుని తొక్కేసారని నేను గ్రంధాల ద్వారా మీకు నిరూపిస్తాను అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవి స్వరూపంలో గుడ్డులుగా పుట్టారు దేవి పురాణం శివపురాణంలో శివుడొక్కడే ఉపయోగించాడు అనే సందర్భం విష్ణు పురాణంలో త్రినేత్రం నుంచి పుట్టిన విష్ణు ఇప్పుడు స్పష్టత లేదా ఇప్పుడు దేవుడన్న వాడికి కరెక్ట్ నియమం ఉండాలి కరెక్ట్ గా పుట్టడని ఒక నిభం ఉండాలి దేవుడు అన్న వాడు ఒక మోడల్ గా ఉండాలి దేవుడికి ఉండాల్సిన శక్తి ఎంతైనా ఉండనైంది కానీ మనిషిని ఒక్క క్రమ పదములో నడిపించే ఒక గొప్ప నియమం ఉండాలి ముందుగా తెలుసుకొని ఆలోచన వివేచన జ్ఞానం ఉండాలి ఏదైనా సరే చేస్తే తనని మించిన శక్తి ఎవరికైనా ఇస్తే దాన్ని తనంతట తాను సరిదిద్దేవాడై ఉండాలి భస్మాసురుడు కథ చూడండి శివుడికి మించిన ఆ ఒక వరం ఇష్టం వల్ల అతను పారిపోయాడు విష్ణు అక్కడ మోహిని అవతారంలో వచ్చాడు అక్కడ మోసం జరిగింది మొత్తం మీద వాడిని అంతం చేశారు

  • @mrjaxon4915
    @mrjaxon4915 Год назад +4

    No Clarity Guruvu garu but I love your videos please explain clearly about shiva ❤

  • @manireddy11
    @manireddy11 2 года назад +5

    Mee voice and that running BGM ki perfect sync 👌🏽

    • @krgamers803
      @krgamers803 Год назад

      Baground music name tell me bro pls

  • @phanikumargaru1
    @phanikumargaru1 Год назад +11

    Rudra, you are the ruler of the entire universe, Har Har Mahadev.

  • @kalyansidd1257
    @kalyansidd1257 Год назад +1

    శివుడు ఆది పురుషుడు, స్వయంభువు, ఇందులో కొత్త ఏమి ఉంది, అందరికి తెలుసు, సూపర్ సుత్తి వీడియో

  • @SwapnaPoodari
    @SwapnaPoodari Месяц назад

    Very very powerfull God Shivaya nenu chesina panini vijayavanthamga jaragalli thandri🙏🙏🙏🙏🙏🌺🌺

  • @RaviBhaarath
    @RaviBhaarath 2 года назад +37

    జై శ్రీక్రిష్ణ 🙏🙏🙏

  • @anjanbabu1873
    @anjanbabu1873 2 года назад +7

    Sivudu vs vishnu war videos chey bro

  • @gopikrishna2346
    @gopikrishna2346 2 года назад +11

    Om namah sivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SatyaSatya-ht1ry
    @SatyaSatya-ht1ry 5 месяцев назад +1

    Omg namoshivaya ♥️🙌...
    My father ❤...

  • @AkulaSrikanth-d9c
    @AkulaSrikanth-d9c 10 месяцев назад +1

    ❤❤❤❤❤

  • @mounikas4469
    @mounikas4469 Год назад +97

    My trust....Lord Shiva 🙏❤️

  • @saikiranirukulla
    @saikiranirukulla 2 года назад +39

    Om namaha Shivaya ❤

  • @p1kumarjb478
    @p1kumarjb478 8 месяцев назад +25

    చిన్నపిల్లలు రాత్రులు నిద్రపోకపోతే నువ్వు చేప్పిన ఈ స్టోరీ చెప్తే హాయిగా నిద్రపోతారు. అంటే చిన్నపిల్లల్ని నిద్రపుచ్చడానికి ఉపయోగపడుతుంది అంటున్న.😅

  • @boyaramu5895
    @boyaramu5895 Год назад

    Super om namah shivaya 🙏

  • @alderalder4902
    @alderalder4902 2 года назад +21

    Om namah sivaya 🙏🙏🙏

  • @SivaSiva-rc1lp
    @SivaSiva-rc1lp 2 года назад +9

    Om namah shivaya

  • @dsujatha9892
    @dsujatha9892 Год назад +32

    అందరికీ ✨💐మహా శివరాత్రి 💐✨పర్వదిన శుభాకాంక్షలు🙏🙏💐💖😇🥰
    ✨💐ఓం నమః శ్శివాయ 💐✨శివాయ నమః💐✨

  • @TodayWiral-z4r
    @TodayWiral-z4r 6 месяцев назад +1

    వాయిస్ వేరే లెవల్ భయ్యా 🫶🫶👍

  • @karkishankar6802
    @karkishankar6802 Год назад +15

    OM Namashivaya hra hra mahadeva my favorite God i love 🕉️🌺🌷❤️🙏🙏🙏🙏🛐

  • @MaHeeRedDy-m4y
    @MaHeeRedDy-m4y 2 года назад +17

    🚩🙏 🌺🌺ఓం నమఃశివాయ 🌺🌺 🙏🚩

  • @bigboss6shiva51
    @bigboss6shiva51 2 года назад +58

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @pushpaa2923
    @pushpaa2923 Год назад +2

    Anna chala baga chepparu. Theliyani vishalu

  • @luckymudhiraj4019
    @luckymudhiraj4019 Год назад

    Om namah shivaya 🙇🏻‍♂️🕉️🚩

  • @satishbondla5956
    @satishbondla5956 2 года назад +4

    హర హర్ మహాదేవ్ 🙏🚩

  • @kondamonimallesh9117
    @kondamonimallesh9117 Год назад +3

    Superannaguru

  • @SM1boss
    @SM1boss 2 месяца назад

    Manam chese Pani Vishnu,mana mind bramha ,mana thanuvu and athma God Shiva love u dady ❤

  • @Saiteja_tk
    @Saiteja_tk 2 года назад +4

    Hara Hara Mahadev Sambo Sankara

  • @nageshbeminimsd1293
    @nageshbeminimsd1293 2 года назад +11

    Nice information bro I got some clarity thank you bro
    OM NAMAH SHIVAYA ♥️♥️♥️🙏🙏🙏🙏🙏

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 10 месяцев назад +3

    🕉️🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌🔱
    🌺🌺🌺🌺🌺🌺🌺🥥🌺🌺🌺🌺🌺🌺🌺
    ✨ఆరంభం⚡అనంతం⚡అఖండం⚡అద్భుతం✨
    ✨✨✨✨✨✨ అమోఘం ✨✨✨✨✨✨
    ✨ఆదీశ్వర్⚡ఆదిగురు⚡ఆదిశిల్పి⚡ఆదియోగి✨
    🙏🧘🔱🔱🔱🕉️ఓంకారేశ్వర్🕉️🔱🔱🔱🧘🙏
    🕉️🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌🔱
    ⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️
    🔥
    🔥 🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥 🔥🔥
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥 🕉️ 🔥
    🔥 🔥
    🔥 🔥
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

  • @KR-if6zt
    @KR-if6zt Год назад +1

    భగవంతుడి గురించి మనకు తెలియదు కాబట్టి అతను భగవంతుడు మనం జీవులం భగవంతుడు గురించి తెలిసిన రోజు నువ్వు భగవంతుడు తో సమానం

  • @psycoStark89352
    @psycoStark89352 2 года назад +70

    నికు కల్ప బేధాలు తెలియవు, పూర్తిగా తెలియకుండా వీడియో చేయవద్దు బ్రో plz 😭 ప్రతి కథ నిజమే కని ఒక్కొక కథ ఒక్కొక కాల్పం లో జరిగాయి, వారు పూజించేది పరమాత్మ నీ మాత్రమే , ఆ పరమాత్మా కూడా వాళ్ళే

    • @ramfacts5738
      @ramfacts5738 2 года назад +12

      ఒక్కొక్క కల్పం లో పరమాత్మ ఒక్క రూపం లో వ్యక్తమయ్యాడు పరమాత్మ ఒక్క కల్పం లో విష్ణువు గా మరొక కల్పం లో పరమేశ్వరుడు గా మరొక కల్పం లో అమ్మవారుగా వ్యక్తమయ్యారు వీడికి ఇది తెలియకుండా వీడియో చేసేస్తాడు

    • @psycoStark89352
      @psycoStark89352 2 года назад +2

      @@ramfacts5738 కాని అందరూ ఒకటే

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 2 года назад +1

      Allah. ..

    • @psycoStark89352
      @psycoStark89352 2 года назад

      @@mohammedafsar7965 ?

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 2 года назад

      @@psycoStark89352 devudu

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 2 года назад +4

    అమ్మవారు మాత్రమే
    త్రిమూర్తులక్కీ తల్లి