ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ప్రశ్నల వర్షం | Pawan Kalyan's Question to officials
HTML-код
- Опубликовано: 8 фев 2025
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటి సమీక్షలోనే అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,....... అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి................... 10 గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు.......... మళ్లించారా అని ఆరా తీశారు.
ఇవాళ గ్రామీణ తాగునీటి సరఫరా,.... పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాలపై పవన్ సమీక్షించనున్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
మీలాంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవ్వటం ఆంధ్ర ప్రజల అదృష్టం మాకు మంచి రోజులురాబోతున్నాయి
Renudesai tho vundi vunty Pune ki kuda Edo okatii chesivundevadu😅
@@Sai-re6ld Policy, governance గురించి మాట్లాడటం మీ బ్యాచ్ మొత్తానికి చేతకాదా?
ఆయన తన బాబాయ్ ni చంపే రకం కాదు, ఒక్క పూణే ఏమిటి భవిష్యత్తు లో దేశానికి కూడా అయినా చేస్తారేమో
@@Sai-re6ldpapam me annake epateke kuda nene cm anne brama lo vunnadu madam
@@Sai-re6ld Politics gurinchi theliyadhu aney me party ki 11 icharu wait cheyy 5 years choodhagnau political change 😂😂 11 undali ani dhanam pettukondi next time ki ina
@@KGF-ov8ucఎందుకు బ్రో ఆ ఒకటి కూడా..అదొక పార్టీ, వాడొక మనిషి..మన కర్మ.
పవన్ కళ్యాణ్ గారు మీరు గ్రామాల్లో రోడ్ల గురించి ప్రస్తావించడం చాలా సంతోషంగా ఉంది మాది తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీ మాది గ్రామపంచాయతీ కింద వస్తుంది మేము గత 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాము 20 ఏళ్ల కిందట ఎలా అయితే పరిస్థితులు ఉన్నాయో ఎప్పుడు అట్లానే ఉన్నాయి తెనాలి మళ్లీ నాదెండ్ల మనోహర్ గారితో మీరు చర్చించి రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ సదుపాయాలు లాంటివి మీరు మాకు కల్పించాలి అని కోరుకుంటున్నాము
Midhi tenali madhi tenali
తప్పకుండ మీకు మాత్రమే కాదు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామం నుండి అభివృద్ధి అవుతుంది... పవన్కళ్యాణ్ గారు ప్రజలు కోసం వచ్చిన వ్యక్తి
Bleaching
masquito repellant spray
Cleaning side canals are done on window of party name..
Only those are provided basing on party symbol.
eventhough they are adjacent to panchayath ,staff of that body could not do their duty.just they pick up houses of their own party and do their work.
Russia vellu
2014-2019 em pisikaru
గ్రామాల అభివృద్ధి జరిగితే దేశం బాగుపడుతుంది. ఏదైనా క్రింది స్ధాయినుండి అభివృద్ధి జరగాలి. ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదగాలి. ఒక model state గా మారాలి. All the best Pawan Kalyan garu.
Pune lo vuntuuu russia thoo link petteskunaduu... alagyyy chestadu miku kuda
@@Sai-re6ld ఎలా జైల్ లో ఉంటూ 16 నెలలు చిప్ప కూడు తింటూ తండ్రిని బాబాయిని చంపేసినట్లె కదా 😂😂😂
@@Sai-re6ldaunty paytm money paddayaa
@@sujithaguru48 Naku Paytm ledu uncle
ఉపముఖ్యమంత్రి ఆహా ఆ మాటే హాయిగా ఉంది
సమ్మగా ఉందా
Pm ayipotademoo
@@Sai-re6ld నేనే 30 years అన్నాడు కదా క్రిమినల్ కుక్క వెళ్లి వాడి దగ్గర మొరుగు Paytm కుక్క.biscuits పడేస్తాడు బాగా తిని ఇలాంటి పత్తిత్తు కబుర్లు చెప్పడానికి పనికొస్తుంది 😂
Next C.M
@@Sai-re6ld😂😂
ఇలాంటి.సమీక్షలు.చూసి5.ఇయర్సేయిందన్న
Pm ayipotadu
ఔన్ అన్న🎉🎉
👌మన పీఠికాపుర దత్తాత్రేయస్వామి వరప్రసాది మీరు 🙏 మీ మైడెన్ పెర్ఫార్మెన్స్ సూపర్ హిట్టయినట్టే.. దూసుకుపోండి డిప్యూటీ సియెమ్గారూ! 🙌 మీరారడుగుల బుల్లెట్టూ 🤝💐👏
Haa valaa abbai kudaa aaru aduguluu bullet lagyy vunnadu😜
పవన్ కళ్యాణ్ అన్నా నర్సీపట్నం టూ చోడవరం రోడ్ 15 ఇయర్స్ నుండి చాలా వెర్స్ట్ గా వుంది దయ చేసి రోడ్డు వేయించి సహాయం చేయ ప్రార్థన జై జన సేన జై పవన్ కళ్యాణ్ అన్నా
Chodavaram roads mida ki vellu Pawan Kalyan.alagyy Ramamurthy intiki vellu.okka puta kuda niku food pettadu vedava😅
Madhi cdvm
Yes
ela youtube lo problemds chepte kavu direct ga pawan gariki miru antha kalisi letter rayandi, and twitter lo(X new name) lo problem cheppandi so help jaragutundi i hope
ఆంధ్రాకి మంచి రోజులు వచ్చాయి
Ide Comment pedadam ani open chesanu meeru pettesaru
😊😊
Desam మొత్తం మీ ఆంధ్ర వైపు ముక్కున వేలు వేసుకునే లాగా చూస్తాడు 5 years lo ..
మీ ఆంధ్ర వాళ్ళు చాలా బాగుంటారు ఈ 5 years lo .... తథాస్తు 😊
Correct ga చెప్పారు బ్రో యువత అనుకుంటే ఏదైనా చేస్తారు అని నిరూపించారు great
Russia vellu
ఓట్లు నోట్లు సీట్లు మీటింగ్స్ చూసాం ఇంతవరకు. ప్రజలకు ఉపయోగపడే నాయకులందరూ పుస్తకాల్లోని మాత్రమే ఉన్నారు ఈ ఒక్క రకమే మిగిలింది జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం, ❤ you annaya
ప్రజలకి ఏమైనా సమస్య తెలిపేటందుకు toll free నెంబర్లు ఏర్పాట్లు చేస్తే స్వయం గా ప్రజలే వారికీ దక్కెవి దగ్గనివి ప్రతి పథకం కురించి సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు అనేది నా అభిప్రాయం మీ ఉద్దేశం 🙏
Russia number isthadu
@@Sai-re6ld ne dhi number pette prathi dantlo comment endhe jalaga
Poraa reyy pakodii gaa pakodilu ammukunee sthaayii needhii,,Deputy cm sthayi pawan kalyan dhi@@Sai-re6ld
మంచి సూచన
పవన్ కల్యాణ్ గారు నాదొక సలహా! ప్లాస్టిక్ రహిత స్వచ్ఛాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్, చెరువులను అభివృధ్ధిచేయుట , రోడ్లకిరువైపుల చెట్లు నాటించటం ఇలాంటివి చేయించండి.ప్లాస్టిక్ ను బేన్ చేయటం వలన చాలామందికి ఉపాధి దొరుకుతుంది. జీవజాలానికి కూడ రక్షణ.కొల్లేరు సరస్సును, మడ అడవులను ఆక్రమణలనుండి రక్షించి ప్రకృతి సిద్ధంగా అభివృధ్ధిచేయాలి.
Good brother mancho cheado idea important
Good idea seriously.environment issues are important.pune chalaa clean city telsaa 😅
సూపర్
మంచి సలహా బ్రదర్
Real good suggestion bro!
వాలంటీర్స్ పూర్తి గా క్లోజ్ చేసి పంచాయతీ డిపార్ట్మెంట్ ను పెట్టండి
లంచాలు దండిగా రావాలి కదా మరి
మీరు గెలవడం వల్ల మన ఆంధ్ర కి మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను అండి నా యొక్క కోరికలు నెరవేర్చండి
Deputy C M namaste
You are asking good questions
Leader is like you sir
Pawan Kalyan garu private schools మరీ దారుణంగా దొచేస్తున్నరు sir please help చేయండి
Russia vellu
@@Sai-re6ld అక్కడికి వెళ్ళలేక నే కదా ఈ బాధ
@@Sai-re6ldDani artham anti Andi
@@Sai-re6ld ha 11 rupees credited
@@Sai-re6ld yevarthi raa idhi.. Fake account laa undhi
Great leader. నా ఎన్నో ఏళ్ల కల. ఇలాంటి ఒక నాయకుడు రావాలని
సూపర్ pk గారు,,, waiting for good result
Jai deputy cm sir your MANHOHARR
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అనగానే... చాలా సంతోషం వేసింది
వైసీపీ మంత్రులు ఎప్పుడైనా ఇలా చర్చించి చార
Tittadam lo master degree teesukunnaru elantivi maaku teliyadu Anna maa jagananna maku cheppale
💥💥💥Mass Deputy Chief Minister💥💥💥
👍🙌💪
Pm ayipotadu
@@Sai-re6ldhello medam
@@Sai-re6ldPaytm batch
Good days for Andhra.
🙄
@Sai-PAYTM SPOTTED 😂re6ld
@@charansaiteja2356nuvventi bhajana batch aa
@@charansaiteja2356 ryy jaffaa Naku Paytm ledu raa.ramamurthy ki 4 facebooklu,3 Gmail Inka chodavaram,anakapalli area lo illegal contacts vunnai
పాత నిధుల దుర్వినియోగంను ప్రశ్నిస్తూనే, కొత్త నిధులు సక్రమంగా వినియోగించడం డేట్లు చూడాలి, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.
Good job
మంచి ప్రశ్నలు వేశారు pk
మన ఏపీ లో వేస్ట్ పొలిటికల్ లీడర్ no-01 గా మిగిలిపోతాడు,
జై జనసేన జై పవన్ కళ్యాణ్
That's called leaders God continue this alliance for 15 years our life's changes
Yes yes
మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది త్వరలో..
ప్రక్షాళన జరగాలనీ ఎక్కడి నిధులు అక్కడే ఖర్చు పెట్టాలీ
శహబాష్ DCM పవన్కళ్యాన్ గారూ . దేవుడు మీ పనిని బహుగా దీవించును గాక .
ఆమెన్
దీన్ని వేస్తారు కానీ ప్రజలు అధికారులు వేసే ప్రశ్నలను చూపించరు
All the best sir 🎉🎉
మా చీరాల ని కూడా కొంచం పట్టిఈచుకొండి సార్… అక్రక్మణాలు చాలా జరిగాయి గత వైసీపీ హయాంలో 😢
Sir నాది అల్లూరి సీతారామ రాజు జిల్లా.. మా ఏజన్సీ ప్రాంతాల్లో నీటి కొరత చాలా ఉన్నాయి.. please sir e problem clear చేయండి...
Super ❤
Jai Janasena
ఆదాయం పెంచండి. ఖర్చులు తగ్గించండి... అభివృద్ధి ఉపాధి కల్పన గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చడం..ఉచిత పదకాలు కొద్ది రోజులు పక్కన పెట్టండి ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు తగ్గించండి నిరుద్యోగులకు అవకాశం కల్పించండి
కలలు కనండి
Super
పవన్ కళ్యాణ్ గారి పనితనం ఇప్పుడు తెలుస్తుంది
Chustam
నాకు పెండింగ్ లో ఉన్నా సినిమాలు అని ఫినిష్ చేయాలి లేకపోతే కేసు పెట్టం, స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణి అని చూడాలి, చొక్కాలు చింపుకోవాలి తర్వాత నీ పని చుస్కో ❤❤❤❤❤❤
అదీ అలా అడగండి సార్
Chepthey neechulovadaniki redy annaru wowwh 😮emm manishi vayya nuv aham adhikara madham inthaina ordhuu love uu senani
Good job sir 🎉🎉🎉🎉🎉❤❤❤ , Andhra Pradesh ki manchi rojulu vacchayi 🎉🎉🎉🎉
AP people suffered for 5 years due to the previous government. Now people will be happy to hear the administration actions by Deputy CM.
2:12 super anna nuvuuuu,anduke Ap ki nuve kavali
అద్భుతం అన్నయ్య
Sir namaste great mi paina chala nammakam vundhi sir nammakaanni ommu cheyyavadfu.miru nijayitiga ilane vundalani mi paadhaalaku namaskaram
అసలు తనకు సపోర్ట్ చేసే వారికీ అయినా ధనం చెలించడం జరిగింద
Jai Pavan Kalyan garu
జై పవన్ అన్న
Pavan started his work sincerely. A very good step .
we are blesed to have u as our state dpty cm and minister... JAI HIND...
real power star on duty
10 hours meeting kaadu bhayaa.. interrogation ha ha... Jai JS!!.. Prasnichadam.. Prasnichadam.. anede... PK modati siddantham... change starts with questioning!!!
Frankly manchi questions e adugutunaduu
@@Sai-re6ld👍
Super sir praja palana start aindi...
మన ఆంధ్రప్రదేశ్ కీ మంచి రోజులు వచ్చాయ్ అండీ 😍🔥🙏
ఇదికాద అసలైన పాలన అంటే జై పవనన్న జై జెనసేన
Oka strict Head Master, Strict Project Manager, Strict Police Commissioner.. Paina ala Okkadu Crct ga Strict ga unna chalu annatlu undhi 💥✅ Oka Perfect Leader 🙏🏻
✊👍👌🙏🚩🇮🇳Jai Shri Ram
Super speech.jai jenasena
Cast system tiseyamdi completely, in job and education and health facility it's my humble request to politicians in Ap
వేట మొదలు👉👉👉👉
Excellent👍👏💯
News reader very clear presentation 🎉
Jai janasena party
am from telangana but చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ రాష్ట్ర నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతది అని ప్రగాఢ విశ్వాసం ఉంది నాకు
Annayya superrr
Super anna Jai jenacena
Makkuva రైడ్లు గురుంచి చుడండి sir
మన్యం జిల్లా బొబ్బలి to మక్కువ
villages roads only atani hands loo vuntai main road very minster bro
Main roads under R&B. U can ask to them. Village roads are under pawan sir.
Thank you Pawan Kalyan Annayya 💐
Good job sir🎉
ఆన్నయ్య మా శ్రీకాకుళం రోడ్డు వేయించండి ఆన్నయ్య 🙏🙏🙏🙏
Good Pawan Garu keep the good work ap needs leaders like you cbn and lokesh
ప్లాస్టిక్ అండ్ వీధుల్లో చెత్త వాటి నిర్మూలించండి....
రోడ్లపై చెత్త అనేది ప్రభుత్వాలు కన్నా మనం ఎక్కువగా ఆలోచించాలి
Baga chepparu @@rainbow9418
Jai andra🎉🎉
Jai pspk❤❤❤
సూపర్ అన్నయ్య ❤😊✊✊✊
Been years seening MLA doing his roles and responsibilities 🔥🤩PK
❤❤ all the best Anna.. God bless you..🙏🙏🙏💐👏
Anna we have 10 acres want to do vertical farming .gov needs to help us and tell us new methods
చంద్ర బాబు నాయుడు గారికి విజ్ఞాప్తి ఋషి కొండ రుసులు చెప్పే విధంగా హిందూ గ్రంధాలు ప్రోమోటు చేయండి మన బ్రహ్మలు కు పని కూడా దొరుకుతుంది పవన్ కళ్యాణ్ గారు మన విజ్ఞానం హిందూ గ్రంధాలు మహా భారతం భాగవతం భగవత్ గీత మెరుగు పడుతుంది బావి తరాలకు అందరూ బాగా చదువూ కుంటారు ఈ మెసేజ్ చంద్ర బాబు గారు చేరాలని కోరుకుంటున్నాను
మంచి రోజులు వచ్చాయ్ ❤
Super leader annayya
Nice
Thank you sir
If Pawan is Doing Good, We Will Definitely Support Him.
I Personally Like Jagan More Than Pawan As a Character.
Staff should be willing to help people. It should start from secretary.
దయచేసి ఎవ్వరైనా అధికారులు స్పందన ఇవ్వండి, మంత్రివర్యులు రివ్యూ ఎలా ఉంది అని ❤️
Chala Santoshi very good very good
మీరు అయిన నిజమైన శ్వేత పత్రం రిలీజ్ చేయండి, గత ప్రభుత్వం చేసిన పనుల మీద
Ma vooru Madinapadu (village )Dachepalli Mandal and Guntur district .. ippatiki manchi road ledu and bus facility ledu , oka bus stand ledu , water gurinchi aithe ..okko sari oka 15 days water leka ibbandi padutunnam
Rajinama chesina volunteers ki nyayam cheyandi sir
Good 👍👍
Super...👏🔥🙏
Super Pavan garu
Best of luck
Super sir
తమ్ముడు ప్రశ్నలు తొ అయోమయం లో ఉద్యోగులు.
Meeru CM ayithe inka bavuntundi
Jai Andhra Pradesh Jai Pawan Kalyan ❤
పేదవాడికి కావాల్సిన నాయకుడు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే