రుషికొండపై రాజభవనాల రహస్యం గుట్టురట్టు ! ? | Buildings on Rushikonda | ETV Exclusive on it Secrets

Поделиться
HTML-код
  • Опубликовано: 15 июн 2024
  • అదేదో నిషిద్ధ ప్రాంతం అన్నట్లు ఇన్నాళ్లూ ఎవరినీ అనుమతించలేదు. నిక్షేపంగా ఉన్న ‘హరితా హిల్ రిసార్టు’ భవనాలు పాతవైపోయాయని కూల్చేశారు. పర్యాటక రిసార్టు నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు.
    భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు. న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. నిపుణుల కమిటీ రుషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతో హడావుడి చేసి, ఎంత మంది అడ్డుచెప్పినా పెడచెవిన పెట్టి, వాయువేగంతో నిర్మాణం పూర్తి చేశారు. అవే 450 కోట్లు కుమ్మరించి విశాఖ రుషికొండపై వైకాపా ప్రభుత్వం నిర్మించిన రాచ భవనాలు. ఆ రాజకోట రహస్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఈటీవీ బృందం ప్రయత్నించింది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 958

  • @ank12
    @ank12 10 дней назад +569

    పేదవాడి బాత్ టబ్ కేవలం 26 లక్షలు పేద బిడ్డ

    • @user-md7ty1su1h
      @user-md7ty1su1h 10 дней назад +33

      ​@@Sivaprasadh_comment pettaymundu konchem alochinchali boss

    • @vanjeshaanthi8215
      @vanjeshaanthi8215 10 дней назад

      ore kojja edi prajala sommu

    • @ank12
      @ank12 10 дней назад +49

      @@Sivaprasadh_ కొద్దిగా వాడు ఒక బాత్ టబ్ 26 లక్షలు ఎంటి ఎవడు అమ్మ మొగుడు సొమ్ము? దీనికి అయినా ఒక పద్దతి ఉంటుంది. సచివాలయం వదిలేసి ఇంట్లో కోట్లు కర్చు పెట్టీ సెట్టింగ్ లు వేసుకొని ఫేక్ పాలన. సొంత బ్రాండ్ మందు అమ్ముకోవడం సిగ్గు ఉండాలి. చదువుకున్న ఎదవలు ఇలాగే చెప్తారు

    • @Satyam113Chettukindi
      @Satyam113Chettukindi 10 дней назад +15

      Moosukora murugu kaalu lanja koduka❤​@@Sivaprasadh_

    • @MrUvikram
      @MrUvikram 10 дней назад

      Cancer gadda jagan

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 10 дней назад +206

    💥వాడు 🏔️కొండను గొరిగితే జనం వాడిని... గొరిగారు‼️
    👍🙌💪

    • @annapurnak1749
      @annapurnak1749 10 дней назад +11

      Yes its call katma

    • @kadalaadinarayanareddy7010
      @kadalaadinarayanareddy7010 8 дней назад

      Lanjakodaka akkda vunna old resorts nu theesi vesi kotha bhavanalu kattaru, karti na vatini YS Jaganmohan Reddy garu swanthaniki kadhu kadha, CBN gadini vadi life li ituvanti Government buildings Bramaravathi lo katta manu,

    • @lakshmimkm9359
      @lakshmimkm9359 8 дней назад +6

      Asalu aa 11 seats koodaa raakundaa unte baavundedi

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 8 дней назад

      Yevvaru yemi piikaleru.

    • @shivasameer1995
      @shivasameer1995 7 дней назад +1

      ​​@@lakshmimkm9359Konni gorrelu unnay Inka....papam jagan ki em telidhu...vala kinda unna vaale antha jagan ni ala amayakudni chesi aadukunnaru antunnaru konni gorrelu ...nenu swayam ga matlaadaa aa gorrelu tho..
      Aa konni gorrelu jagan ki vote veyadaniki karam vadu ichina padhakaalu anta...anduke aa 11 seats vochay ledhante educated evaru vadki veyaru vote

  • @indian6155
    @indian6155 10 дней назад +402

    అందుకేనా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం shetha...రాజదాని అక్కడ కడత అన్నడు...మొత్తానికి ...వాడు వుండేకి..మంచి ప్యాలెస్...కట్టుకున్నాడు..అంతే కానీ రాజదాని కట్టలేదు...అబ్బా ...ఏం chesa ra

    • @user-md7ty1su1h
      @user-md7ty1su1h 10 дней назад +27

      ​@@Sivaprasadh_entha cost vadatharu annadi point kadu dabbulu evarivi annadi point

    • @kalyanigangavarapu3381
      @kalyanigangavarapu3381 10 дней назад

      Amaravathi develop chestey niku naku mana state ki use vundi mari aa palace valla use ento okkati cheppandi ​@@Sivaprasadh_

    • @venkipavali480
      @venkipavali480 10 дней назад +9

      ​@@Sivaprasadh_అంటే, నీకు అది రాజధాని నా

    • @MAAREVIEWS
      @MAAREVIEWS 10 дней назад +6

      ఇది రాజధాని భవనం రా బాబు

    • @kalyanigangavarapu3381
      @kalyanigangavarapu3381 10 дней назад +9

      @@MAAREVIEWS complete ga detail ga explain cheyyandi rajadhani bhavanam antey uses enti janalaki akkada nunchi em cheyyagalaru ila complete ga explain chesi cheppu

  • @veerababujogi6527
    @veerababujogi6527 10 дней назад +348

    వాడ్ని సమర్ధించిన వాళ్ళు , వాడు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టండి చాలు .

    • @gopinadhlekkala1433
      @gopinadhlekkala1433 10 дней назад +25

      Very well said

    • @keerthicreations8389
      @keerthicreations8389 10 дней назад +19

      అవును

    • @fan2ysr
      @fan2ysr 10 дней назад

      సరే మరి చెంబ గాడు చేసిన అప్పులు మీ కులపొల్లు కడతారా

    • @SatishKumar-hi9vh
      @SatishKumar-hi9vh 10 дней назад +1

      Aunu brother, vadini follow ayye vallu deshabakthi Leni gunta nakkalu

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 10 дней назад +29

      అయిదు రూపాయల కోసం అశుద్దం తినే బ్యాచ్.. బెయిల్ రెడ్డిని సమర్ధించే వాళ్ళు.

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 10 дней назад +69

    దోచుకోవడంలో దిట్ట...
    పాలనా పరంగా జీరో..
    అరాచకంలో అగ్రగణ్యుడు..
    మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.

    • @sreeramgt5120
      @sreeramgt5120 10 дней назад +4

      పాపం అపరిమితం గా చేసి.... జీసెస్ ఖాతా లో వేసి శుద్ధి చేసుకుంటా డు. రుణ మాఫీ లాగా పాపాలు మాఫీ సిద్ధాంతం ఉంటుంది అని 😂నమ్మే మూర్కుడు.కర్మ సిద్ధాంతం నమ్మడు....!!

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 10 дней назад +88

    మళ్ళీశ్వీరి సినిమా లో రాజ భవనం ను మించి పోయింది 😮😮😮😮 వీడు అంటే జగన్ గాడి మైండ్ సెట్ చూస్తూ ఉంటే నియంత లను మించి పోయింది చాలా గొప్ప పని చేసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి నియంత లను తరిమి తరిమి కొట్టాం 👍🙏🌹🙏

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 9 дней назад +3

      కిమ్ గూడా ఈయన్ని చూసి నేర్చుకోవాలేమో.

    • @jothiupadhyayula8542
      @jothiupadhyayula8542 8 дней назад +5

      తరిమి కొట్టడం ఏమిటి ? దోచుకున్న డబ్బు కక్కించండి !

  • @jaggarao2312
    @jaggarao2312 10 дней назад +146

    అప్పట్లో.. ప్రజావేదిక ని కూల్చటానికి ముందు.. చాలా నీతులు చెప్పాడు..!! పరమ దుర్మార్గుడు..!! అపరిచితుడు..!!

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 10 дней назад +220

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ధ్వంసం చేసి తాను ఉండే పాలెస్ లను అభివృద్ధి చేసుకొన్న సైకో జగన్ అండ్ పార్టీ ప్రగతి

    • @anushbabu5023
      @anushbabu5023 10 дней назад +4

      Kim sir roll model

    • @AkkinaElavelpu
      @AkkinaElavelpu 10 дней назад +2

      😢😢😢😢

    • @sreeramgt5120
      @sreeramgt5120 10 дней назад +3

      వీడి పాపాలు శుద్ధి కోసమే పెభువు రక్తం కార్చాడు అట..!!"

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 10 дней назад

      ​@@sreeramgt5120..
      అరేయ్ పనికిమాలిన మీడియా ..
      అది ప్రభుత్వ భవనం.. ఏ ఒక్కరి స్వంత ఆస్తి కాదు..
      ఇక.. మన చెంబు టైం లో వేల కోట్లు పెట్టీ తాత్కాలిక భవనాలు కట్టిన రాజధాని పరిస్తితి ఎంటి..
      భూమి ఫ్రీ.. ఇసుక ఫ్రీ.. ఇచ్చి Sq.ft. 11000 వేలు పెట్టి కట్టిన భవనాలు వొక్క వర్షానికే కారడం..
      పైగా దాదాపు 100 కోట్లు పెట్టీ హైదరాబాద్ లో సచివాలయం రిపేర్ చేయించి కరకట్ట మీదకి పరుగు ఎందుకు??
      5 స్టార్ హోటల్ లో మొత్తం ఫ్యామిలీ అంత వుండడానికి ప్రజల సొమ్ము 50కోట్లు.. ఇది ఎవరి సొమ్ము??

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 8 дней назад

      Ayina yem piikaleru.

  • @apparaodasari2453
    @apparaodasari2453 10 дней назад +158

    తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారుల్ని జైళ్ళ లో వేస్తే బుద్ధి వస్తుంది.

    • @sreeramgt5120
      @sreeramgt5120 10 дней назад

      ఉద్యోగం ఉడాబేరకాలి. యువత కి ఉద్యోగాలు వస్తాయ్.... వాళ్ళు ఉద్యోగం లు పోయాక.

  • @sncrangababu
    @sncrangababu 10 дней назад +49

    వారినందరిని దేశం ద్రోహులుగా పరిగణగించి కఠిన శిక్ష విధించాలి అని ప్రజలు కోరిక

  • @prasadp7332
    @prasadp7332 10 дней назад +28

    స్మగిలింగ్ కి, గ్యాంబలింగ్ అడ్డా గా మారేది.
    ఒక మాఫియా ను నడిపించేవాడు

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf 10 дней назад +62

    రోడ్డు బాగు చేయటానికి నో మనీ అంటారు మరి ఇది కట్టడానికి ఇంత డబ్బు వెస్ట్ చేశారు

  • @SAAI_KK
    @SAAI_KK 10 дней назад +140

    1 cent land for people. 3 cent space for bathroom 🙏

    • @satya3554
      @satya3554 10 дней назад

      1 cent land echi, Chuttu okka adugu vadhili house kattukovaali.

    • @manikantagangineni268
      @manikantagangineni268 10 дней назад +6

      Rk Roja kosam anna😂

    • @sreeramgt5120
      @sreeramgt5120 10 дней назад

      పాపం పేదవాడు కదా సైకో రెడ్డి. పెభూవ్ ఇలాంటి పాపులు కోసమే...!!మంచి వారికోసం కానే కాదు.

  • @Netisamajamnews
    @Netisamajamnews 10 дней назад +195

    క్రిమినల్ కి అధికారం ఇస్తే ఇలాగే దోపిడీ జరుగుతుంది.
    కోడెల శివ ప్రసాద్ గారిని అరెస్టు చేసి ఆత్మహత్యకు పాల్పడే విధంగా వేధింపులకు గురి చేసిన భక్షక భటులందరినీ సస్పెండ్ చేసి, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఉద్యోగాలు రాకుండా చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ని తక్షణం అరెస్ట్ చేసి ఋషికొండ ను తవ్వడానికి అయిన చేసిన దోపిడీని, పర్యావరణాన్ని దెబ్బతీసిన దానిపై కేసులం, అక్రమంగా ప్యాలెస్ కట్టడంపై కేసులు పెట్టి విచారణ జరిపి చిప్పకూడు తినిపించాలి.
    అప్పుడే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది.

    • @sandjxnnxx
      @sandjxnnxx 10 дней назад +1

      That govt property dopidi ento

    • @TheNancy7
      @TheNancy7 10 дней назад

      @@sandjxnnxx if it is govt property why he didn’t allow media or public in last 5 years 😂😂

    • @tbj1664
      @tbj1664 10 дней назад +2

      ​@@TheNancy7 ap sachivalayam kattaka nv vellava katte tappidu vellava...

    • @sandjxnnxx
      @sandjxnnxx 10 дней назад +1

      @@TheNancy7 , because it’s under construction dude

  • @vamsig4004
    @vamsig4004 10 дней назад +18

    మైసూర్ మహారాజా ప్యాలెస్ లా..దీని ని కూడా ఎంట్రీ ఫీజు తో..ప్రజా ప్రదర్శన కి పెట్టాలి😊

  • @vijayamyneni48
    @vijayamyneni48 10 дней назад +13

    అది నీతిమంతుడు పని కాదని అతనికి తెలుసు... అందుకే ఆ రోడ్ పైకి కూడా ఎవరినీ రానీయలేదు....

  • @udayakiran9934
    @udayakiran9934 10 дней назад +82

    100 కోట్ల కుంభకోణం అని కేజ్రీవాల్ని లోపలేశారు. మరి ఇక్కడ 500 కోట్ల ప్రజాధనం 🤭

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 10 дней назад +4

      అరేయ్ పనికిమాలిన మీడియా ..
      అది ప్రభుత్వ భవనం.. ఏ ఒక్కరి స్వంత ఆస్తి కాదు..
      ఇక.. మన చెంబు టైం లో వేల కోట్లు పెట్టీ తాత్కాలిక భవనాలు కట్టిన రాజధాని పరిస్తితి ఎంటి..
      భూమి ఫ్రీ.. ఇసుక ఫ్రీ.. ఇచ్చి Sq.ft. 11000 వేలు పెట్టి కట్టిన భవనాలు వొక్క వర్షానికే కారడం..
      పైగా దాదాపు 100 కోట్లు పెట్టీ హైదరాబాద్ లో సచివాలయం రిపేర్ చేయించి కరకట్ట మీదకి పరుగు ఎందుకు??
      5 స్టార్ హోటల్ లో మొత్తం ఫ్యామిలీ అంత వుండడానికి ప్రజల సొమ్ము 50కోట్లు.. ఇది ఎవరి సొమ్ము??

    • @shyambabu-ky5sc
      @shyambabu-ky5sc 10 дней назад

      Last month mana assembly chusa railway station mana assembly kante chudataniki baguntadi kavalante randi velli chuddam cheppindi nijamo kado kotlu petti kattaranta thuuuuuuu

    • @srsgonu
      @srsgonu 10 дней назад

      ​@@user-lu3fu2ft1eOrey verevaadu thappu chesadu, kaabati nuvvu preminche leader inka pedda thappu cheyochu ane alochana manara gutle. Prabuthva bhavannalo vilasa vanthamaina spa, tub bedrooms enduku bhey. kallu theruvu ra

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm 10 дней назад +1

      Denikyna time ani okati untadi ..Danni yevadu aspaledu... YSR ni yevadyna apada....veedu anthe....

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm 10 дней назад

      ​@@user-lu3fu2ft1ene lanti madatha kojja vedhavala valla AP nassanam aindira munda

  • @PraveenKumar-gt2nl
    @PraveenKumar-gt2nl 10 дней назад +16

    ఒక పేద మాజీ ముఖ్యమంత్రి గుడిసె, కేవలం 500 కోట్లతో నిర్మించబడింది

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 10 дней назад +123

    వీడి బాబు సొమ్ము తో కాదు. పేదల తో సహా అందరూ కట్టిన పన్నుల సొమ్ము తో సొంత సోకులకు అవసరమా ? యాత్రికుల విడిది కోసం అయితే ఎంత మందికి కిరాయికి ఇచ్చారు ?

    • @Gsrkreddy
      @Gsrkreddy 10 дней назад

      అమరావతి రాజధాని ఐకానిక్ టవర్స్ లక్షల కోట్లు ప్రజాధనం కాదా ఇది ప్రజా రాజధానిని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాడు

    • @TheNancy7
      @TheNancy7 10 дней назад +1

      @@Gsrkreddy😂😂😂 Ala aithe last 5 years lo Anduku leaders n public ki entry ledu 😂😂 cover cheyadaniki reason valid chusuko😂😂

    • @pragallapativ.v.rajendraku4899
      @pragallapativ.v.rajendraku4899 10 дней назад

      @@Gsrkreddy ఈ దొంగ పేర్లు ఎందుకు మిత్రమా !

    • @pragallapativ.v.rajendraku4899
      @pragallapativ.v.rajendraku4899 9 дней назад

      @@Gsrkreddy ఎందుకు దొంగ పేరు మిత్రమా !?! పేటీయం బ్యాచా ???

  • @HariKrishna-iy1zw
    @HariKrishna-iy1zw 10 дней назад +74

    I think Jagan done this construction for CM office or home and make Vizag has capital and he thought he willl again and became CM…..worst cm Andhra never seen …5 years gone zero development

  • @NanajiJillella
    @NanajiJillella 10 дней назад +65

    ఒక నాయకుడిగా వచ్చి ఇలాంటి ఎదవ పనులు చేయటం చాలా పొరపాటు ఆయన ఒక సొంత ఇల్లుల కట్టుకున్నాడు జగన్ ముఖం చూడటానికి ఇష్టపడటం లేదు అధినాయకులు ప్రజలు కూడా

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 10 дней назад +44

    ఈ ఐదు సంవత్సరాలలో
    అమరావతి రాజధాని
    పొలావరం
    ఈ రెండు ప్రాజెక్టులో ఒక్క ఇటుక పెట్టినా పాపాన పొలేదు ఇడూ ఉండెకి 500 కోట్లు ఖర్చుతో ప్యాలెస్ కట్టుకున్నాడు నిజమైన పెత్తాందారుడు పేదవాడు 😂😂😂😂

    • @thalarilavanya1397
      @thalarilavanya1397 9 дней назад +1

      Polavaram velli chudu brother

    • @Dr.Achilles
      @Dr.Achilles 9 дней назад

      ​@@thalarilavanya1397vadiki kallu mingayi😅..polavaram last 5yrs lo entha devolep ayindi anedi kanipinchadu ,e pacha batch ki .cbn and Co 2014 to 2019 nasanam chesaru motham money polavaram meda,central govt vangapetti mingindi cbn govt ni,adi marchipoyaru,mathimarupu vedavalu,cbn lekkane😂

    • @shobhanadurgam3961
      @shobhanadurgam3961 4 дня назад

      ఈ 500 కోట్లు పెట్టిన పోలవరం కంప్లిట్ అయిపోయేది.. వాడిని ఊరికే వదల కూడదు

    • @Dr.Achilles
      @Dr.Achilles 4 дня назад +1

      Coma lo unnattunaru meru inni rojulu,polavaram entha varaku complete ayindi anedi chudandi velli,alane 2019 lo cbn ela vadili velladu,2024lo jagan garu enthavaraku complete chesaru chudandi..late avvadaniki karanam cbn govt,telika diaphragm wall kattaru wrong ga,adi kottukupoindi..andke intha late,..konchm telsukoni matladandi,tdp bhajana batch la matladakudadu

  • @narasimhakotapati4840
    @narasimhakotapati4840 10 дней назад +41

    ఆంధ్రప్రదేశ్ తన సొంత ఆస్తి అని అనుకున్నాడు , ఇంకా అనుకుంటున్నాడు , కాని కొంత మంది నిజాలు ఎప్పటికి తెలుసుకోరు

  • @MrChalam14
    @MrChalam14 10 дней назад +17

    రాజధానికి రూపాయి కూడా ఇవ్వకుండా.. 500 కోట్ల తో palace లు కట్టుకోవడం ఏంట్రా బాబు.. ఎవడబ్బ సొమ్ము అనుకున్నాడు వాడు??

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 10 дней назад +4

    మీర 500 కోట్ల ప్రజాధనం వృధాగా ఖర్చు అయింది అని మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ అంత మహత్యం కలిగిన ఋషులు తపస్సు చేసుకున్న కొండను తొలిచి అలా కట్టడాలను కట్టడం నాకు చాలా చాలా బాధగా ఉంది ఈ నష్టం ముందు ఆ నష్టం మనము లెక్క పెట్టలేనిది, కొలవలలేనిది😢😢😢

  • @Lakshita4ever
    @Lakshita4ever 10 дней назад +12

    ప్రజా ధనం సర్వనాశనం

  • @arugollu
    @arugollu 10 дней назад +18

    This is unnecessary expense by Jagan. If it is his own money, would he spend crores like this? i want to see if he uses choppers and private flights, luxurious buildings now.

  • @krishnak1618
    @krishnak1618 10 дней назад +12

    పేద వాడికి పెతమ్ దార్లుకి మధ్య యుధం. పాపం పేద వాడి చిన్న ఇల్లు

  • @Vasu_panchadarla
    @Vasu_panchadarla 10 дней назад +11

    Cement vodhina gattigane plan chesindi 😅

  • @srinivasrnaik4166
    @srinivasrnaik4166 10 дней назад +6

    బహమనీ సుల్తానులు శాతవాహనులు పల్లవులు విష్ణుకుండినులు చాళుక్యులు మాదిరిగా జలగుడు ఈ దుర్గమును నిర్మించాలనుకున్నాడు😅

  • @kurapatigovindarao2380
    @kurapatigovindarao2380 10 дней назад +33

    ఈ ఋషికొండ ప్యాలెస్ ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే మన పేద సీఎం ఏం చేశారు అనేది రాష్ట్ర మరియు దేశ ప్రజలకు తెలుస్తుంది TICKET ONLY ONE RUPEE మాజీ సీఎం గారి జీతం అంత

  • @muneiahp711
    @muneiahp711 10 дней назад +33

    అప్పులో వున్న రాష్ట్రం నుంచి ఖర్చు చేసిన వారిని వెలి వేయండి

  • @Gameweplaynow
    @Gameweplaynow 10 дней назад +63

    Easy ga 2000+ crs scam. Edi.. 450 crs tho entha rich buildings chala kashtam em. Manushulu ra meru 😢😢

  • @srinimba7656
    @srinimba7656 10 дней назад +34

    Pls make ir big tourisim plsce .at least government will get huge money.

  • @vijayg624
    @vijayg624 10 дней назад +3

    1000 కోట్ల temperary సచివాలయం కంటే చాలా బాగున్నాయి

  • @saisankarmandala
    @saisankarmandala 10 дней назад +81

    పేదోడయ్యా.... ఏదో ముచ్చట పడి కట్టుకున్నాడు. వదిలేండయ్యా.

  • @siddamanaiduaddanki6032
    @siddamanaiduaddanki6032 10 дней назад +57

    Vedu raju anukunivuntadu

  • @onepluslatest
    @onepluslatest 10 дней назад +39

    ప్రభుత్వం ఈ భవనాలను మ్యూజియం చేసి
    వైజాగ్ & పరిసర ప్రాంతాల ప్రజలు అందరు
    చూసేలా
    పేద వ్యక్తి జనం సొమ్ముతో ఎలా జల్సాలు చేసారో
    అర్థం అవుతుంది చుసిన ప్రజలకు

    • @darkhorse5305
      @darkhorse5305 10 дней назад +3

      no nri tourist laku per day 25-30 k laku bording ki isthey baguntadhi kajanaku

    • @sandhyarani2192
      @sandhyarani2192 10 дней назад +2

      One rupee ticket pettina chalu....ee musium bavananni chudadaniki....

    • @savitrikamisetti4144
      @savitrikamisetti4144 10 дней назад

      ​@@darkhorse5305కరెక్ట్ గా చెప్పారు!

    • @santhiv875
      @santhiv875 10 дней назад

      Good idea😂... This must be a remainder for people before voting .

  • @gowthamkrishna2238
    @gowthamkrishna2238 10 дней назад +64

    Indian Govt ki siggu undali ilantivallani arrest cheykunda encourage chesthnaru since more than 5 years.

    • @gvramaraju4546
      @gvramaraju4546 10 дней назад +1

      Yes

    • @cosmos6873
      @cosmos6873 10 дней назад

      Ysrcp Telugu people ki siggu ledu ilanti criminal ki vote vesaru

  • @Swarna-zd7bo
    @Swarna-zd7bo 10 дней назад +33

    500 cr vammo manchiga roads veyochu

  • @rammohanrao7207
    @rammohanrao7207 10 дней назад +6

    500 కోట్లు పై మాటే ఇలా ఉంటే , విజయవాడలో అంబేద్కర్ విగ్రహం 406 కోట్లు అంట!!!

  • @7NK05
    @7NK05 10 дней назад +19

    Bhallala deva of AP jaggu bhai

  • @thaggedele7330
    @thaggedele7330 10 дней назад +6

    26 Lakhs Only for bathroom 😱😳. Only 1 cent for house. By looting 35000

  • @user-ny7ug5yr4k
    @user-ny7ug5yr4k 10 дней назад +44

    Old building kulchi vetaku Roja ye karanam tanani mundu arestu cheyyandi

  • @swamySFX
    @swamySFX 10 дней назад +9

    గత పేద ముఖ్యమంత్రి కట్టుకున్న పూరే గుడిసె ..... మీరు మరిచేబుతారు పదవులోకి వచ్చి ప్రతికరచార్యాలు అంతే 🤭

  • @yaddanapudireddysyamala4358
    @yaddanapudireddysyamala4358 10 дней назад +3

    1. They can convert it into Art Museum
    In other countries Art museums are protective in nature and give aesthetic appeal to the public

  • @maheshchetla1176
    @maheshchetla1176 10 дней назад +27

    అత్యున్నత విలువలతో కూడిన
    మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలకు ఈ భవనాలను కేటాయించాలి , ఈ కాలేజీలు ఇండియాలో టాప్ టెన్ లో ఉండాలి, అందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేయాలి

  • @thevikram543
    @thevikram543 10 дней назад +33

    Ma tax money recovery chayyandi

  • @rajarapuswamy
    @rajarapuswamy 10 дней назад +30

    వైసీపీని జగన్ నీ చూసి మిగిలిన పార్టీలవారు చాలా నేర్చుకోవాలి. కేసులు పెట్టడం ఎలా, జడ్జీలను కొనడం ఎలా, జల్సాలు చేయడం, కోట్లు సంపాదించడం ఎలా ఇవన్నీ

    • @kumarap2707
      @kumarap2707 10 дней назад

      Avanni chesedhi bolli musali nakka ani chinna pillalaki kuda telusu. Meeru kadupuki asuddam thini bathukutharu, mee vathukulaki evadu vote veyalefhu, dhonga thanau, evm misaalu mee bathuku antha.

  • @uday-yn1ut
    @uday-yn1ut 10 дней назад +7

    Beauty of democracy

  • @srinivasaraochirala350
    @srinivasaraochirala350 10 дней назад +42

    Veedu yeppuduu,Venkateaswara swamy ki daggare ilaanti panulu chesthadu yenduko

  • @user-pq7pi5gt7i
    @user-pq7pi5gt7i 10 дней назад +15

    రోజూఆబాతురూంలను లెట్రిన్ షింక్ లనుశుబ్రంచేయమనండిఆగాడిదకిసిగ్గువస్తది పోలవరంకడితేఎంతమందిఅవసరాలుతీరివుండేవి అన్నా ఆటోఇటోచూడండి వాడికేమైనసమాది ఏమైనకట్టించుకున్నాడేమెు

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh 10 дней назад +12

    Case petti andaman lo uari tiyali

  • @truthof121
    @truthof121 10 дней назад +41

    bathroom lo koda AC 🥲

    • @user-uc2cm2jl9p
      @user-uc2cm2jl9p 10 дней назад

      మా కంపెనీ లో కూడా ఉండి

    • @sreeramgt5120
      @sreeramgt5120 10 дней назад +1

      అంటే.... బైబిల్ లో చెప్పిన... అ పాపమ్ పనులు.... బాత్ రూమ్ లో కూడా చేద్దాం అని...!!బెడ్ రూమ్ డోస్ సరిపోదు ఏమో సిమెంట్ అంటి కి. ఎలాగూ బూతు గులాబీ డానికి..... ప్రా "రంభో త్సవ o!" చేసింది. డైమండ్ రాణి కి ఇలాంటి వి సినీ రంగo లో అనుభవం కాబోలు.

  • @veerababujogi6527
    @veerababujogi6527 10 дней назад +28

    ఇప్పటికైనా మూర్ఖంగా వాదించకుండ నిజాలు తెలుసుకోండి.

    • @user-ep8br4lu3k
      @user-ep8br4lu3k 9 дней назад

      This comment dedicated to pay tm dogs 😂

  • @BalakiranJayanthi
    @BalakiranJayanthi 10 дней назад +5

    చాలా బాగా కట్టేరు. యింతకీ ఆ బిల్డడింగు యేమిటి.

  • @das2355
    @das2355 10 дней назад +4

    ఆoబని గారు కి అమ్మీ వేసి అమరావతీ నగరము, పోలవరం, రాష్ట్రా నిర్మాణం కోసం ఆ సొమ్ము ను వాడాలి సర్

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh 10 дней назад +6

    Rishikonda jagan toilet cost 26 lakhs.public money

  • @srisaipriya5898
    @srisaipriya5898 9 дней назад +2

    Opportunity to restore Rushikond to its original natural glory.

  • @PK-nv4on
    @PK-nv4on 10 дней назад +4

    ఇంతకీ వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజోపయోగార్థం వాడుతుందా లేక వాళ్ళకే వదిలేస్తుందా !

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 10 дней назад +10

    రాష్ట్రపతి భవనం కన్నా ఇది గొప్పగా ఉందేమోననిపిస్తుంది. ఈ సారి దేశానికి అమెరికా వంటి దేశాల అధినేతలు వస్తే ఈ భవనాలలో విడిది చేయిపించవచ్చు. సుప్రీంకోర్టు వారిని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ భవనాన్ని ఓ లక్షకోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాలలో కేంద్రం నుంచి రాబట్టి ఆ డబ్బుతో రాజధానిని చక్కగా కట్టవచ్చు.

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy 10 дней назад +7

    After his plan to shift to VIZAG, this may have become JAGLAQ’s palace for Barathi Reddy😂. maa papam peydha C.M Anukunadhi okati, ayinadhi okati 😢. Did not have money to pay salaries, but had it for building these luxuries.

  • @wingg0
    @wingg0 10 дней назад +47

    దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే అంత జరిగింది..జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో వుంటే అభివృద్ధి కి బదులు అరాచకం జరుగుతాది అదీ కూడా ఆర్థిక అరాచకం.

  • @srinivaskolli_
    @srinivaskolli_ 10 дней назад +40

    ఎంతో నమ్మకంగా వున్నారు మళ్ళీ అధికారం లోకి వస్తామని, అందుకే CMO బాగా కట్టుకున్నారు. దానికోసం పర్యాటక భవనాల్ని పడగొట్టడం, ఎన్నో అతిక్రమణలు. వివిధ శాఖల అధికారులను బాధ్యులని చేసి శిక్ష విధించాలి.

    • @venkatakrishnaraochallagul2989
      @venkatakrishnaraochallagul2989 10 дней назад

      Mosam chesi govt ni padagottaaru. Lekunte vache 5 yellalo Nyaaya Raajadhanilo kooda deeni minchi kattevallu.
      Kesulannee kottese judjeelaki ee maatam kaavaddaa?

    • @cslearn23-iv9md
      @cslearn23-iv9md 10 дней назад

      @@venkatakrishnaraochallagul2989 paytm

  • @sre658
    @sre658 10 дней назад +5

    ఇదేమి ఇల్లు ! ఇంకా బాగా కట్టుకోవాలి. కట్టడం బాగోలేదు

  • @Jagadeeshram01
    @Jagadeeshram01 10 дней назад +28

    Paytm's be like: సంక్షేమపథకాలుతో పాటూ తన సంక్షేమము కూడా కోరుకున్నాడు, అందులో తప్పు ఏముందే !!

  • @venkybuddies
    @venkybuddies 10 дней назад +1

    దేవుడు ఉన్నాడు మీ అవినీతి, మీ అక్రమాలు, మీ బూతు పురాణాలు మీ ఓటమికి కారణం. మంచి చేస్తే అభిమానం. ఇలాంటివి చేస్తే కాదు. మారండిర వైసిపి బ్యాచ్ ఇకనైనా. మా జగనన్న మా జగనన్న అన్నారు. బానే దెంగిండు జలగ అన్న.....

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 10 дней назад +28

    మరల గెలిచివుంటే వాడు బంగారు ఇండ్లు కట్టుకునే వాడు ప్రభుత్వ సొమ్ముతో

  • @BENZIGAADU
    @BENZIGAADU 10 дней назад +6

    Hand over it to AP tourism please 😢

  • @satishkumarkota7684
    @satishkumarkota7684 10 дней назад +6

    Edhi waste avva kundaa oka STAR hotel ki govt lease ki iste state govt ki income vastunde Ani naa abhiprayam. For example OBEROI hotel etc.

    • @venkatkvrm
      @venkatkvrm 10 дней назад

      Correct ga chepparu income vasthundi

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 10 дней назад +17

    ఆ దేముడు కట్టమన్నాడు
    మనోడు కట్టినది మా భారతానికి అందమైన బహుమానం.

  • @greengawd
    @greengawd 10 дней назад +3

    ఆ డిసైనర్, ఆర్కిటెక్ట్ ల తో మాట్లాడితే ఆ బిల్డింగ్ కి ఇచ్చిన బ్రీఫింగ్ ఏమిటో ఎవరు ఇచ్చారు తెలుసుకోవచ్చు.

  • @shankarmagapu4152
    @shankarmagapu4152 10 дней назад +23

    😢😢😢😢 public money

  • @anjaniprasantreddytetali4081
    @anjaniprasantreddytetali4081 10 дней назад +5

    Central government should take very high priority investigations on what this idiot has done the state.
    It is very unfortunate to even imagine how he was elected..
    Thank God!

  • @radhakrishnach6934
    @radhakrishnach6934 8 дней назад

    ఋషికొండ సామాన్య ప్రజల నుండి ధనవంతులు వరకు శాదతీరే ప్రదేశం. ఇది ప్రకృతి ఇచ్చిన వరం, ఇలా చేయడం వల్ల పేద ప్రజలు మాత్రమే నష్టపోతారు. ధనవంతులు ఎలాగైనా ఎక్కడికైనా వెళ్లి శాధతీరుతారు!

  • @sreedhar3459
    @sreedhar3459 10 дней назад +3

    TTD కి ఇచ్చేస్తే సరి. లేకపోతె AP Tourism లో కలిపేస్తే బెటర్

  • @anuradhagurajapu8160
    @anuradhagurajapu8160 10 дней назад +20

    Centered lo kullapodicheyali..

  • @rajakumarvenkatauppala75
    @rajakumarvenkatauppala75 10 дней назад +8

    బిడ్డ బిడ్డ అన్నాడు. అందరి నోట్లో మట్టి పెట్టాడు.

  • @Prof.gayatribhargav
    @Prof.gayatribhargav 10 дней назад +1

    Spectacular building! Looks 👌🏼 world class, the court houses/ government buildings in US looks this way!

  • @janakiramasai242
    @janakiramasai242 10 дней назад +3

    కనీసం వాస్తు అయిన follow అయ్యారా...
    One more Taj hotel...

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 10 дней назад +4

    Open to public visits

  • @parthasarathyboggala540
    @parthasarathyboggala540 10 дней назад +3

    అయ్యగారి టేష్టు సార్

  • @praveenummaneni9952
    @praveenummaneni9952 10 дней назад +4

    it can be used as guest houses for Prime minster ,president of india and army personnel

  • @krishnachaitanya9515
    @krishnachaitanya9515 10 дней назад +7

    10000000000000cr tax payers money YSRCP nunchi recover cheyandi

  • @tirumaleshtirumalesh7558
    @tirumaleshtirumalesh7558 10 дней назад +24

    Happy ga 30 years rushikondalo gambling lu, drugs lu, pekatalu aaduthu aduthu undocchu anukunnaru.

  • @chinnabujji4525
    @chinnabujji4525 10 дней назад +11

    500 కోట్లు కాదు / 5000 కోట్లు అనుకుంటా 🤔 అమ్మనీయమ్మ

  • @satyanarayanavuyyapu1307
    @satyanarayanavuyyapu1307 10 дней назад +1

    Excellent coverage, good analysis and nice explanation. 👌👍💕

  • @RajRaj-ec1vr
    @RajRaj-ec1vr 10 дней назад +2

    Shoumyudu pedavadu
    Antanta mathrame😂😅😅😅😅😢

  • @shivakumar-go7vw
    @shivakumar-go7vw 10 дней назад +7

    Doddiki paoyayy jaga kuda 25 lackshala em manishivi kaka nuvu😂😂

  • @akhilyella7411
    @akhilyella7411 10 дней назад +6

    Telangana lo Pragati bhavan chusi Rushikonda bhavan design cheskunatu undi. Both governments got sacked due to not entering public and media houses to cover the buildings 😅

  • @ramanamurty555
    @ramanamurty555 10 дней назад +1

    Their hearts must have broken for not being able to live in them

  • @ponnagantivenkateswararao4964
    @ponnagantivenkateswararao4964 10 дней назад +18

    A poor man cottage.

  • @venkatparsad
    @venkatparsad 10 дней назад +6

    Why TDP government not questioning Tourism department officials.

  • @haiyalaman4866
    @haiyalaman4866 10 дней назад +3

    gov should not release any more payments to these jagan contractors

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 10 дней назад +1

    ఇలా ప్రజా ధనాన్ని వృదా చేస్తే ఎట్లా,

  • @nainkatorevenkatramana9831
    @nainkatorevenkatramana9831 10 дней назад

    Super Jagan

  • @ambioct
    @ambioct 10 дней назад +13

    Oh... creepy

  • @sirinawajawaj879
    @sirinawajawaj879 10 дней назад +3

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 9 дней назад

    అదొక మ్యూజియం చేసి టికెట్ పెట్టండి.
    లేకపోతే ముష్టివాళ్ళ హాస్టల్ చేయ్యండి. ప్రజాధనం సద్వినియోగం అవుతుంది

  • @amirb4221
    @amirb4221 10 дней назад

    ఈ బిల్డింగ్ నీ అమరావతి లో కట్టింటే సూపర్ ఎక్సలెంట్ అనింది ఈ రివర్స్ మాట్లాడేవాళ్ళకు