ఎలాంటి విగ్రహాలు పెడితే దోషం ఉండదో తెలుసుకోండి🚩

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 726

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 Год назад +13

    మీరు నా కంటె చిన్న వాళ్లు. కాని మీ videos చూస్తే మన మేలు కోసం బాధ్యత తీసుకున్న పెద్దలు చెప్పే మాటలు లాగా మనసుకు సంతోషం అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే భానుమతి గారు గుర్తు వస్తారు. మీ పేరు కాత్యాయని గాని, నాంచారమ్మ గాని ఐ వుండాలి అనిపిస్తుంది.

  • @GubbalaKalyani-v5r
    @GubbalaKalyani-v5r Месяц назад +2

    థాంక్యూ సో మచ్ మేడం మీ దయ వల్ల అన్ని డౌట్లు క్లియర్ అయ్యాయి అన్ని పాయింట్లే చెప్పారు వివరంగా నీకు చాలా ధన్యవాదాలు ఎప్పుడూ మీరు మాకు ఎలా గైడెన్స్ ఇవ్వాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్ 🙏🏻

  • @krishnavenibuska4216
    @krishnavenibuska4216 Год назад +7

    Correct 💯 బాగా చెప్పారు జాన సైజ్ ఫొటోస్ ఇష్ట మైనవి కొన్ని ఉంటే చాలు ఏదో ఒకటి విగ్రహం బొటన వేలు సైజ్ లో ఉంటే చాలు ఎక్కువ విగ్రహాలు ఉంటే అభిషేకాలు చేయాలి విగ్రహ సైజ్ నీ బట్టి నైవేధ్యం పెట్టాలి డైలీ అన్ని రోజులూ మనకు వీలు పడకపోవచ్చు ఉగ్ర రూపాలు ఉన్న దేవుని ఫొటోస్ ఇంట్లో ఉండకూడదు శివ లింగం ఇంట్లో ఉంటే డైలీ అభిషేకం చేయాలి లేదా కంటిన్యూస్ గా గంగాజలం ధార పడేలా ఏర్పాటు చేసుకోవాలి

  • @harinarayana1383
    @harinarayana1383 11 месяцев назад +2

    చాలా మంచి విషయాలు తెలిపారు సోదరీ. శతకోటి ధన్యవాదాలు. హరే కృష్ణ హరే రామ ఓం నమశ్సివాయ

  • @rajeshlingampally7431
    @rajeshlingampally7431 Год назад +3

    నమస్కారం అమ్మ పితృదోషాలు నిజమేనా తెలియజేయండి.

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru Год назад +57

    సంతూలనం కోల్పోకుండా చక్కగా సూటిగా చెప్పడం మా సత్యభామా ప్రత్యేకత...🌿💕🌿.

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 Год назад +28

    మేడం మీరు ఆగమ శాస్త్రం ఆధారంగా ప్రాణ ప్రతిష్ట చేసిన పంచలోహ విగ్రహాలు వాటి ఆరాధన సమస్యల గురించి బంగారు వెండి రాగి విగ్రహాలు వాటి విశేషాల గురించి చాలా చక్కగా ఓపికతో వివరించారు గతం లో లాగ ఇంట్లో ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహారాధన వంశ పారంపర్యంగా జరిపే పరిస్ధితులు లేవు పంచాయతన పూజ కూడా నిష్ఠతో పరంపర గా చేసే అవకాశాలు కూడ చాలా తక్కువ పంచాయతనం విగ్రహాల్ని కూడ గుడిలోనో లేక ఎవరైనా దీక్ష కల్గిన వారికి ఇచ్చి వేయడం శ్రేష్టం ఏమైనా ప్రజలకు విగ్రహాల గురించి మంచి అవగాహన కల్గించి నందుకు కృతజ్ఞతలు

  • @manchimata8465
    @manchimata8465 Год назад +3

    అమ్మ చాల చక్కగా వివరించారు.స్పటిక లింగం నంది విగ్రహాలు పెట్టొచ్చా. రామేశ్వరం వెళ్లినపుడు తీసినాను. కాశీ యాత్ర అయిన తర్వాత గృహప్రవేశం సందర్భంలో ఆ లింగానికి గంగ పూజలో భాగంగా రుద్రాభిషేకం చేసి పెట్టుకుంటున్నాను.
    మీ సలాహ చెప్పగలరు. హరే కృష్ణ 🙏🙏🙏

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd Год назад +64

    సుత్తి లేకుండా, మిమ్మల్ని మీరు పొగుడుకోకుండా అన్నీ విషయాలు తేలికగా అర్థమయ్యేలా క్లారిటీ ఇస్తారు మీరు భామ గారు🙏🏼ప్రతీ విగ్రహం గురించి చక్కగా అవగాహన కలిగించారు ♥️

    • @udayjanuchinthadaudayjanuc1959
      @udayjanuchinthadaudayjanuc1959 Год назад

      Sister Matti pramidhalo deepame pettali antunnaru idhi correctena sister theliyacheyandi plz

    • @Govindaseva
      @Govindaseva  Год назад +3

      ​@@udayjanuchinthadaudayjanuc1959మీ దగ్గర ఉన్న ఏ ప్రమిద లోనైనా దీపం పెట్టుకోవచ్చు ♥️

    • @anusha6913
      @anusha6913 Год назад

      ​@@Govindaseva amma subramanya swami ki ela upavasam vundali Kastha oka video la cheyandi amma

    • @anusha6913
      @anusha6913 Год назад

      ​@@Govindaseva amma kontha mandi navratrulu chestharu vallu 10 days pooja chesi tarvatha aa vigrahalu tesestharu mari dosham vuntundha

    • @Vaibhavi_911
      @Vaibhavi_911 Год назад

      Yes🙏🙏

  • @rekhapaladugu1416
    @rekhapaladugu1416 Год назад +35

    చాలా చక్కగా వివరంగా చెప్పావమ్మా...చిన్న వయస్సు లో ఎంతో జ్ఞానం తో అందరినీ వివేకవంతులు గా చేసే నీ ప్రయత్నం ఇట్లాగే కొనసాగాలి సత్యా.,..❤

  • @dswapna1882
    @dswapna1882 Год назад +2

    అమ్మ నేను ఇంతకుముందే నాకు తెలియనప్పుడు విగ్రహాలను తెచ్చి పెట్టుకున్నాను నాకు ఈ రోజు నైవేద్యం పెట్టేంత స్తోమత లేదు నా దగ్గర ఆరు గ్రహాలు ఉన్నాయి నా ఇంటి విలువ వేలుకు స్వామి విగ్రహం అన్నపూర్ణమ్మ నరసింహ స్వామి సరస్వతి సత్యనారాయణ స్వామి లక్ష్మీ మాత చిన్ని క్రిష్ణుడు అమ్మ నేను చాలా కష్టాలలో ఉన్నాను ఇప్పుడు ఈ విగ్రహాలను ఏమి చేయాలి అమ్మ పరిష్కారం తెలుపు తల్లి దయచేసి రిప్లై నా మెసేజ్ చూస్తావని కోరికతో నీకు మెసేజ్ చేస్తున్నాను దయచేసి నీకు దండాలు తల్లి నాకు రిప్లై ఇవ్వు 🙏🙏🙏🙏🙏

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 Год назад +17

    అమ్మ నా పిల్లలకి శ్రీ కృష్ణుని విగ్రహం పెట్టుకోవాలని మా పిల్లలకు చాలా ఇష్టం నాకు కావాల్సిన సమాధానం దొరికింది వాళ్ళు చిన్నగానే ఉన్నారు పిల్లలు కానీ కృష్ణుడంటే వాళ్లకు వాళ్ల కోసం ఎంత కష్టమైనా వాళ్లకు నచ్చిన విగ్రహాన్ని కొనాలని చుస్తున నా పిల్లలు భగవద్గీత చదువుతారు చాలా సంతోషం నాకు హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏

  • @sanjeevkiran100
    @sanjeevkiran100 Год назад +58

    గోవిందాయ నమహ : హిందూ బంధువలందరికి జై శ్రీ రామ్, వందే మాతరం.... మీరు ఎన్ని చెప్పిన స్టార్టింగ్ లో ఈఈ మూడు పదాలు Vibration Words 🔥 జై శ్రీ రామ్

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru Год назад +5

      కృష్ణార్పనం...😀

    • @ramadevimodi-qt5kn
      @ramadevimodi-qt5kn Год назад +1

      Vakka vigrahamayithe bojjanam pettala

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru Год назад

      @@ramadevimodi-qt5kn నైవేద్యం పెట్టాలి కదా...దేవుడు నిజంగా ఉంటాడు..అరటిపండు..పటికబెల్లం చిప్స్..కనీసం పెట్టాలి..తరువాత మీ ఇష్టం...🙏

    • @radhikareddy2429
      @radhikareddy2429 Год назад +1

      ​@@Mr.Aadyagaruచిప్స్ కుడానా

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru Год назад

      @@radhikareddy2429 దేవుడు అంటే జీవుడు...మనకు లాగానే ఆయనకు అన్నీ పనులు ఉంటాయి...🍀🙏🍀.

  • @nagamanijv8342
    @nagamanijv8342 Год назад +9

    చాలా బాగా చెప్పావు తల్లి
    జై శ్రీరామ్ నేను టెంప్ట్ అయ్యి చాలా కోనుకుందము అనుకున్నాను ఇపుడు మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది ఆ ఆలోచన viraminchukunnanu చాలా మంచి విషయాలు cheputhunnavu తల్లి
    సర్వము శ్రీ కృష్ణా అర్పణమస్తు

    • @simplediyremedies
      @simplediyremedies Год назад

      E msg chusi chaala happy anpinchindi andaru ila alochinche roju raavali influence aipotunnaru andaru vaallu em konte Ave konadam malli Pooja chestu bayapadipotunnaru

    • @nagamanijv8342
      @nagamanijv8342 Год назад

      @@simplediyremedies అవును సిస్టర్

  • @vihasrikar
    @vihasrikar Год назад +3

    మా ఇంట్లో పూజ మందిరంలో ఎప్పటినుంచో వెండి విగ్రహాలు వాడుతున్నావమ్మా అవి లోపల గుల్లగా ఉండడం జరిగింది తర్వాత ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అలాంటి విగ్రహాలకి పూజ చేయకూడదు అన్నారు ఆ సందేహం మనసులోనే ఉండిపోయింది..
    నా మనసులో చేయొచ్చా చేయకూడదని ఆలోచనతో ఉన్నాను మీ వీడియోలో నాకు చక్కని సమాధానం దొరికింది..
    ధన్యవాదములు💐
    మీరు హిందూ ధర్మానికి పరిరక్షకులుగా చాలా చక్కగా అన్ని విషయాలు వివరించి చెప్తున్నారు 🙏🙏

  • @PUBL9529
    @PUBL9529 Год назад +2

    మా బుర్రలో వున్న లక్ష ప్రశ్నలకి సమాధానాలు చెప్పేశారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు, మీరు చెప్పినట్టే నేను కూడా youtube లో చూసేసి వారాహి దేవి ఫోటో పెట్టేసాను( విగ్రహం కూడా కాదు) effect only two days, పది లక్షలు మోసపోయాము, మోసం చేసింది బయట వాళ్ళు కూడా కాదు సొంత బ్లడ్ రిలేషన్ వాళ్ళు, ఇక వాళ్ళని కొట్టినా తిట్టినా రావు, కాబట్టి సత్యా గారు చెప్పినట్టు ఏ దేవుళ్ళు పడితే ఆ దేవుళ్ళను పెట్టకండి

  • @vishnuvenkatalaskhmi3345
    @vishnuvenkatalaskhmi3345 Год назад +2

    నా కంటే చిన్న వారి మీరు కానీ జ్ఞానంలో మా కంటే పెద్దవారు గురు స్థానంలో ఉన్నారు మీరు అందుకే మీరు సంబోధిస్తుం నాను ఆ భగవంతుడు అపారమైన జ్ఞాన సంపదను ఇచ్చాడు మీరు అందరికీ పంచుతూ ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మీ అభిమాని మరి నా వీడియోలు చేయాలని మనసా వాచా కర్మణా భగవంతుని ప్రార్థిస్తున్నాను హరికృష్ణ హరికృష్ణ హరికృష్ణ

  • @chiluverujyothsnarani6610
    @chiluverujyothsnarani6610 Год назад +3

    అక్కయ్య గారు చాలా బాగా వివరించారు చిన్న ధర్మ సందేహం తీరుస్తానని మనవి ఏంటంటే మా ముల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి శివుడు అయితే మా అత్తయ్య గారు మట్టితో చేసి ఆ baanduvalu తో అమ్మవారికి కళ్యాణం cheyinchi ప్రతిష్ట చేయించారు ఇప్పుడు ఆవిడకి ఓపిక లేక ఆ బాధ్యత మాకు ఇస్తాను అని చెప్పారు మా వారికి ఇష్టం లేదు మేము కూడా every year kalyanam చేయించాలి బియ్యం పొయ్యాలి ఘనంగా పూజలు చేయాలి ఇప్పుడు పిల్లలు చదువులు మేము వారితో వెళ్లిపోవడం మా ఇల్లు వదిలి పిల్లలకోసం మేమే ఇంకోచోట ఉండాల్సి రావడం వల్ల మాకు కుదరదు అంటే మా అత్తయ్య గారికి కోపం గొడవ కలిసి రాదు అనీ ఏడుపు ఫోటో పెట్టుకొని పూజ చేస్తాము అంటే వినదు ప్రతిష్ట చేయాలి అంటుంది ప్రతిష్ట చేస్తే ఇల్లు వదిలి వెళ్ళ కూడదు సమస్యకి పరిష్కారం తెలియ చేయండి నా మీద దయ ఉంచి

  • @sailakshmi9481
    @sailakshmi9481 Год назад +1

    Chalaa baaga doubts clear chesarandi. Dhanyawaadaalu

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 3 месяца назад

    అమ్మ శ్రీమాత్రే నమః
    మీకు నమస్కారములు
    ఒక ధర్మ సందేహం
    ఒక ఆవిడ రెండు రోజుల క్రితం నన్ను అడిగారు. నేను నిన్ననే మీ వీడియో చూశాను. చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. సందేహం ఏంటంటే...ఒక ఆవిడ దగ్గర ఒక ఆంజనేయ స్వామి ఇత్తడి విగ్రహం ఉన్నది. 4 అంగుళాల ఎత్తు. ఆవిడ పూజ చేస్తూ ఉండేది. విగ్రహం లోపల నుంచి ఖాళీగా డొల్లగా ఉన్నది. వాళ్ళ ఇంటి పక్కన ఆవిడ లోపల ఖాళీగా ఉంది కాబట్టి పూజ చేయకూడదు అన్నారు. ఆవిడ పూజ చేయకుండా పక్కన పెట్టారు. ఇత్తడి విగ్రహం లోపల ఖాళీగా ఉన్నది మళ్లీ పూజ చేసుకోవచ్చా అని ఆవిడ నన్ను అడిగారు. వివరించగలరని నా ప్రార్ధన.
    జై శ్రీరామ్

  • @harshaartandcraft2.084
    @harshaartandcraft2.084 Год назад +7

    సత్య భామ గా రు మీ కల్మషం లేని మనసు కి నా న మస్కా రాలు ఆరోగ్యం గా ఉండాలి అని కోరుకుంటూ నాను

  • @siddabathulakrish2189
    @siddabathulakrish2189 Год назад +4

    చాలా చక్కగా చెప్పారు
    చెప్ప వలసిన విషయం సూటిగా నిర్మొహమాటంగా ఎవరు విమర్శించడాని కి అవకాసం లేకుండా చెప్పరు

  • @ganeshpothu4250
    @ganeshpothu4250 Год назад +34

    అమ్మా…తమిలనాడు నుండి దిగుమతైన దిష్టిగణపతి మరియు కల్తీ పూజనూనెల గురించి వీడియో చేయండి. 🙏

  • @saipadmaja2011
    @saipadmaja2011 Год назад +7

    అమ్మా మీకు అనేకానేక ధన్యవాదాలు. అన్ని విషయాలు చాలా విపులం గా , నిర్భయం గా చెపుతున్నారు.. ... 🙏🙏🙏

  • @saradatelugu7032
    @saradatelugu7032 Год назад +8

    నమస్తే అమ్మ ప్రతి ఒక్క మహిళ యుక్తవయసు వచ్చిన తర్వాత అంటూ ముట్లు సహజమే ఆడవారికి అవి లేకపోతే సమాజంలో గుర్తింపు ఎవరు ఆ అంటూ ముట్లు ఉన్న అందుకే స్త్రీలు గర్భం దాలుస్తుంది స్త్రీల వల్లనే వంశం పురోగతి వస్తుంది ఆ మాంసపు ముద్ద నుంచే సంతానము కలుగుతుంది స్త్రీలకు నెల నెల వచ్చే రుతు స్రావము అసహ్యించు కొని వారిని అంటరాని వారిగా చూడడం భావ్యమా ఎన్నో రకాలుగా మంచి విషయాలు చెపుతూ ఉన్నారు కానీ మహిళల విషయంలో కించపరిచినట్టు అనిపిస్తుంది మహిళల రుతుస్రావం రాకపోతే యాగాలు హోమాలు పూజలు డాక్టర్ దగ్గర మా అమ్మాయి సంతానానికి పనికి వస్తుందా సంతానానికి పనికి రాకపోతే మగవారు పెళ్లి చేసుకోవడానికి ముందుకు ఎలా అంటారు ఆడవారి ముట్లు అంటే ఆ విషయంలో నాకు ఎందుకంటే శ్రీ సృష్టికి స్త్రీ లేకపోతే సృష్టి లేదు ఎంత గమనించిన మీరు ఈ విషయంలో ఎందుకు అలా మాట్లాడుతున్నారు సత్యభామ గారు నాకు మీరు ఎలా స్పందించిన కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి ఇది కూడా ఒక మార్పు ఆస్వాదించాలి అంతే కానీ రుతుస్రావం జరిగిన సమయంలో స్త్రీలను అంటరానివారిగా చేయొద్దండి దీని మీద కూడా మంచి అభిప్రాయం గా మాట్లాడండి మేడం గారు

    • @d2kpavanyt911
      @d2kpavanyt911 Год назад

      nela lo techuina rice bag nundi modatiga devuniki ani 5 kgs teesi devudi gadilo pedathanu, avi devuniki avasaram ithe vadathanu ledante rice nindukunnapudu, inko bag teche lopu evi vantaki vaathanu, same process every month , science paranga chusina sare period time lo chala careful &clean ga udali, manam, period kosam meru cheedantlo thappemi ledu

    • @radha28874
      @radha28874 Год назад +1

      Avida already video chesaru. Meeru chudandi aa video kuda

  • @sudhakitchenvlogs
    @sudhakitchenvlogs Год назад +2

    ధన్యవాదాలు అమ్మ🙏 నా సందేహన్ని తిర్చినందుకు .నేను ఈరోజే వీడియో చూశాను.

  • @janakikandula286
    @janakikandula286 Год назад +7

    అమ్మ చాలా బాగా చెప్పారు,.సూటి గా, సుత్తి లేకుండా సూపర్ సూపర్ అమ్మ.🙏🙏🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 2 месяца назад

    హరే రామ హరే కృష్ణ ❤❤❤

  • @santhidiaries3444
    @santhidiaries3444 Год назад +3

    నాకూ ఎపుడు నుండి ఉండే సందేహం చాలా భాగ వివరించారు

  • @madupathirani6440
    @madupathirani6440 Год назад +2

    🙏నమస్కారం అమ్మ... నాణ లు గా నాదగ్గర వెండి లో లక్ష్మి గణపతి... ఉన్నాయి వీటిని పూజ లో పెట్టుకున్నాను.. వీటిమీద వివరణ ఇవ్వండి అమ్మా

  • @sunitamullapudi07
    @sunitamullapudi07 Год назад +50

    త్తల్లి నువ్వు చేసే ఏ మంచి పనికి అయినా మమ్మల్ని కూడా మీతో కలుపుకోండి.

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Год назад +3

      Vallu oka pata gudi temple restore chestunnaru. Community post chudandi meeru dabbulu pampi help cheyavachu.

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 Год назад

      ​@@aminaabdulla5854ok got it thanks for the information

    • @prasaddasarp114
      @prasaddasarp114 Год назад

      ​@@aminaabdulla5854
      🙏

  • @jyothiramini4957
    @jyothiramini4957 Год назад +1

    గోవిందాయ నమః
    మీరు అన్ని విషయాలు చాలా బాగా చెప్తున్నారు...
    మాలో ఉన్న చాలా సందేహాలు నివృత్తి అవుతున్నాయి... ధన్యవాదములు.
    మీరు ఈ వీడియో లొ చెప్పిన విషయం నాకోసం అన్నట్టు వుంది....
    మా ఇంట్లో చాలా విగ్రహాలు నేను ఇష్టం తో తెచ్చుకున్నాను లలిత దేవి, సరస్వతి,బాలకృష్ణుడు శివుడు, లక్ష్మి విష్ణు, సుబ్రహ్మణ్యస్వామి, వెండివి...... దుర్గామాత, దత్తాత్రేయ స్వామి, వారాహి మాత,గోమాత ఇత్తడివి....... వినాయకుడు జిల్లేడు... ఉన్నాయి ఇవన్నీ ఇష్టపడి అప్పుడప్పుడు తెచ్చుకున్నాను.... అమ్మవార్లని నవరాత్రుల సమయాల్లో తెచ్చుకున్నాను....... కానీ మనసులో ఏమనిపించేదంటే విగ్రహాలు ఎక్కువపెట్టుకుంటాను అని క్లీనింగ్ కి టైం పడుతుందేమో అని, ముందు ముందు ఓపిక ఉంటాదో ఉండదో అని నా తర్వాత పూజ చేసేవాళ్ళు లేకపోతే ఎలా అని.... ఇలా రకరకాల సందేహాలు వచ్చేవి..... అయినా సరే ఒక నవరాత్రి వచ్చింది అంటే అరె అమ్మవారి విగ్రహం ఉంటే అక్కడ చాలా కళ ఉంటది కదా,..మనసుకుడా నిలపడతాది కదా అనిపించేది...... ఆలా విగ్రహాలు చాలా తెచ్చుకున్నాను....... అలాగే ఇమద్యే వెంకటేశ్వర స్వామి ని తెచ్చుకోవాలి అనిపించి అమ్మవార్ల తో సహా తెచ్చుకున్నాను.... మందిరంలో పెట్టుకున్నాను ..... మీ అభిప్రాయం ఏమిటి...... మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది........ నాకు నిత్యం లలిత చదవటం అలవాటు..... ప్రవచనాలు వినడం అలవాటు...... 4 ఇయర్స్ గా danurmaasam కుడా కుదిరితే గుడికి.. లేకపోతె ఇంట్లో పాశురములు, చిన్నపాటి పూజ చేస్తాను........ అలాగే నాకు..... చాలా గొప్ప గురువుగారి దగ్గర manthropadesham అయింది..... ఇవన్నీ మీకూ ఎందుకు చెప్తున్నాను అంటే ..... నా కోరిక ఏంటి అంటే భగవంతుడి పాదాల దగ్గర చేరాలి అని......... దయచేసి మీరు ఒక సలహాని రిప్లై ఇవ్వగలరు...... 🙏🙏🙏🙏🙏🙏....... గోవిందాయనమః 🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  Год назад +1

      చాలా మంచి విషయం, భగవన్నామ స్మరణ నోటికి బాగా అలవాటు చెయ్యాలి, మన ధార్మిక గ్రంధాలుకూడా చదువుతూ ఉండాలి ♥️

  • @sirasunaveen9197
    @sirasunaveen9197 Год назад

    Yentha ardham vundo mi videos thanks amma maku theliyani vishayalu cheputhunnadhuku

  • @prasaddasarp114
    @prasaddasarp114 Год назад +9

    సత్యభామ"తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @bindusagar193
    @bindusagar193 Год назад +1

    Chala ante chala chakkaga chepparu amma. Varalakshmi vratham mariyu pooja mandiramlo naku lakshmi amma roopam kavalani marble powder tho chesina vigraham theesukunnanu kani ekkado oka sandeham ga vundedi pettavachu ha vadda ani kani meeru na doubt ni clear chesaru amma. Chala ante chala danyavadalu...

  • @devidwarampudi-1334
    @devidwarampudi-1334 3 месяца назад

    Chala chala dhanyavadalu akka chala santosham ga undi

  • @PujaPuja-cm2uu
    @PujaPuja-cm2uu Год назад +11

    Amma miru cheppe vishayalu chala baguntunnai....❤ Ee madhya youtube lo okavida rakarakala kundulu, vigrahalu, mutyala haarati, pagadala toh puja....Maree vidduranga intlo dwaja stambam.
    Bramha muhurtam lo puja cheyyalante ammavari anugraham untey le levagalaru antundi.....ivanni cheppi ela mabhya petti, bhaya petti, promotions toh , youtube lo vachhe dabbulto bratikestunnaru....
    But hinduvila meedha entha prabhavam padutundo teliyadam ledhu tanaki.
    Meeru elanti manchi videos chesi andarini melkolapaali 🙏 Om namo bhagwate vaasu devaya namah - Jai Shri raam 🙏🙏🙏

    • @Be.kind.to.allkinds
      @Be.kind.to.allkinds Год назад +4

      నిజంగా కొంతమంది youtubers ని చూస్తూంటే మొహం మొత్తాలనిపిస్తోంది. వాళ్ల స్వార్థం కోసం ఏది పడితే అది చేస్తున్నారు🤦‍♀️youtube నుండి అప్పనంగా వచ్చి పడుతూన్న డబ్బులతో వాళ్ళు వెండి,బంగారాలు కొనుక్కుంటున్నారు. అది అర్ధం కానీ కొంతమంది మూర్ఖ స్త్రీలు (శుభలగ్నం లో ఆమని లా కాపురాలు పాడుచేసుకుంటున్నారు) వాళ్లని follow అవుతూ పిచ్చివాళ్ళవుతున్నారు.

  • @jokitchengarden2302
    @jokitchengarden2302 Год назад +21

    దెబ్బ కూడా స్పీడ్ గానే పడుతుందని బాగా వివరణ ఇచ్చారు 🙏🏼

  • @mallika8a257
    @mallika8a257 Год назад +2

    అమ్మ మీకు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐చాలా చక్కగా చెప్పారు..

  • @sailajapokala4447
    @sailajapokala4447 Год назад +1

    Thank you amma kallu theripinchela chala clear ga chepparamma it's perfect vedio to us doubts clear chesaru

  • @swarnalathakudthala7296
    @swarnalathakudthala7296 3 месяца назад

    Chinnavaarainaa🙏🙏
    manchi vishyaalu cheppaaru thallee🙏🙏🙏

  • @gayathrivallala21
    @gayathrivallala21 Год назад

    E vedio valla na sandeham therepoende amma chala chala thanks amma

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 5 месяцев назад

    చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు అండి
    అందుకే నేను దేముడి ఫోటోస్ కి మాత్రమే పూజ చేసుకుంటున్నాను

  • @NaguGopu-h1r
    @NaguGopu-h1r Год назад +1

    Chala bagachepparu amma 🙏

  • @yellurenuka8608
    @yellurenuka8608 Год назад +2

    అమ్మ నమస్కారం 🙏 నేను వెండి విగ్రహాలు పెట్టుకున్న కొన్ని బోలు వి ఉంటే తీసి బియ్యం లో పెట్టాను అమ్మ బోలువి ఉండకూడదు అన్నారు ఇంక్కా కొన్ని గట్టి విగ్రహాలు ఉన్నాయి అమ్మ కానీ అమ్మ నాకు ఉన్న విపరీతంగా ఉన్న అనారోగ్య సమస్య లతో వాటిని శుభ్రము చేయలేక పోతున్న అమ్మ మా బాబుకు ఇంక్కా పెళ్లికాలేదు కెనడా లో ఉంటాడు పెళ్లి అయినా వాళ్లు అక్కడ పూజ చేయలేరు కధమ్మ ఇప్పుడు నేను ఏమి చేయాలి అమ్మ దయచేసి ఈ నా కామెంట్ కూ సమాధానం ఇవ్వండి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏

  • @malleshk4655
    @malleshk4655 Год назад

    Asalu m chepparandi sutiga sodi ledu valueble msg sister namaste

  • @chandanap6726
    @chandanap6726 2 месяца назад

    Thank u you Satyabhama garu for the explaning idols topic. Iam constructing my new pooja room, I will go for marble idols. Thank you so much

  • @sureshseethiraju3123
    @sureshseethiraju3123 Год назад

    Chala baga chepparu amma , Mee videos inka vinali ani anipistuntundi ... Evaru emi anna meeru pattinchukokunda ila ne manchi ni mana samskruti ni pracharam cheyandi .... Jai Shree Ram .

  • @bairyhemalatha4219
    @bairyhemalatha4219 Год назад

    చాలా చాలా బాగుంది చెప్పిన మాటలు 😊

  • @jyothihoney254
    @jyothihoney254 Год назад +3

    అమ్మ రాతి విగ్రహాలు మనకీ నచ్చిన రంగులో పెట్టుకోవచ్చా 🙏

  • @nanivenkatvenkataprudvi75
    @nanivenkatvenkataprudvi75 Год назад

    Jai sree ram. Amma anno sandehalu maku toliguncharuu. Thk u so much

  • @jayasreesubhash7043
    @jayasreesubhash7043 Год назад +3

    Very good informations about vigraha aaradhana❤

  • @swarupaa3677
    @swarupaa3677 Год назад

    సూపర్ చెప్పారండి మీలాగా ఎవరు చెప్పలేదు ఇంతవరకు

  • @durganeel4360
    @durganeel4360 Год назад

    Amma chala baga chapparu thank you amma

  • @lakhmichaitanya7587
    @lakhmichaitanya7587 Год назад

    Chala thanks andi.krishnudi vigraham konali anukuntunna.

  • @satyasri5847
    @satyasri5847 Год назад +3

    అమ్మ మా పెళ్లి అయినా కొత్తలో వెండి లక్ష్మి దేవి విగ్రహం తీసుకున్న పూజ చేశాదాని ఒకసారి విన్నాను విగ్రహం డోళ్లగా ఉంటే పూజ చేయకూడదు అని మేము తిరుమల 6 మంత్సకి ఒకసారి వెళ్తాము అపుడు లక్ష్మి దేవీని పసుపు కుంకుమా కలిపి ముడుపుగా స్వామి హోండెలో వేసాను అమ్మ

  • @padmapadma7098
    @padmapadma7098 4 месяца назад

    చాలా బాగా చెప్పారు తల్లి

  • @haanvlogs4674
    @haanvlogs4674 Год назад +1

    Amma meeru chala baga cheptunnaru maku chala anadanga undi mi matalu vintunte meeru vedioes countinue cheyali ammamplz

  • @kalit841
    @kalit841 Год назад

    Chaala perfect ga cheppaaru

  • @bharathiravi1298
    @bharathiravi1298 Год назад

    Sree Mathre Namaha Om Namashivaya Hara Hara Mahadeva Shambo Sankara

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Год назад +4

    జై హింద్ జై శ్రీ రామ్ 🎉

  • @vedavathinanneboina8930
    @vedavathinanneboina8930 Год назад

    Chala tnqs akka naa bhayanni tirchesaruu

  • @hari95hari-ux3pi
    @hari95hari-ux3pi Год назад

    Nenu adiginadhuku vedio chesthanu ani gurthupetukoni chesaru akka meku chala thank s akka jai sri kishana

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏అమ్మా 🙏 నా గురించి ఇంతకు ముందు చెప్పాను నేను సొంత ఇల్లు కూడా కట్టాను ఆ దేవుడి దయవల్ల చాలా ఖర్చు ఆఇంది కానీ నా పిల్లలు నేను కూడా ఆ ఇంటిలో ఉడటం లేదు నా భర్త మా అత్తగారు మాకు హక్కు లేదంటూ మమ్మల్ని ఉండనివ్వలేదు పిల్లలు దూరంగా ఉంటూ job చేసుకుంటున్నారు నేనేమో ఇలా దూరంగా గల్ఫ్ లో ఉన్నాను నాకు నా సొంత ఇంటిలో ఇలా దేవుడికి పూజ చేసుకోవాలని చాలా కోరిక అది తిరేదారి కనిపెంచటం లేదు నాకు కృష్ణుడు ఆంటే చాలా ఇష్టం నాపిల్లలకు అయన పేరు వచ్చేలాగా పెట్టుకున్నాను నాకోసం ఆ గోవిందున్ని ప్రార్తించ గలరు 🙏

    • @Govindaseva
      @Govindaseva  Год назад +3

      మీ అత్తగారు ఎన్నాళ్ళుంటారు, మీ ఇల్లు మీకే వస్తుంది, అధర్మం గా లాక్కునేవి నిలవవు, ♥️శుభం ♥️

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj Год назад

    Medam gariki padabivandanamulu🙏.

  • @aru_papa9076
    @aru_papa9076 Год назад +1

    Chala baga chepparu 😍

  • @manjulakhb
    @manjulakhb Год назад +4

    I love the way you explain mam...thank you...jai shree Ram🙏🙏

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Год назад

    Yentha chakkaga cheppavu thalli..gunde bharam thaggindhi ..namo bhagavate vasudevayana maha🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @geethaseema8377
    @geethaseema8377 Год назад

    clear ga simple ga chepparu.youtube lo vary views cosam vigrahalanu petti plastic poola dandalanu vesi chesthunnaru.

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru Год назад +10

    పూజలు వలన పుణ్యం మాత్రమే వస్తుంది..కాస్త చిత్తశుద్ధి కలుగుతుంది అంతే...కానీ మనకి జ్ఞానం ప్రధానం...ధర్మాచరణ ప్రధానం...కాబట్టి మీ శ్రద్ధ అంతా పూజలు మీద కాకుండా జ్ఞానం, ధర్మంపై పెట్టండి...🍀👍🍀.

  • @KandipilliKrishna-rt5sp
    @KandipilliKrishna-rt5sp Год назад +1

    ఓం శ్రీ మాత్రేనమః చాలా బాగా చెప్పారు

  • @gopika.madhuri
    @gopika.madhuri Год назад +9

    శుభోదయం, సత్యభామ గారు. మీ వీడియోలు వల్ల చాలామందికి అవగాహన కలుగుతుంది భక్తి పట్ల. ఇలాంటి మంచి, మంచి వీడియోలు చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు.సత్యభామగారు నా విన్నపం ఏమిటంటే, ప్రస్తుత రోజుల్లో స్కూల్ కి వెళ్లే పిల్లలు, స్కూల్లో వాళ్ళు ఇలా వుంటున్నారు, వీళ్ళు ఇలా వుంటున్నారు. మ ఫ్రెండ్స్ ఫోన్స్ చూస్తున్నారు. ఫోన్లో మాట్లాడుకుంటూ వుంటున్నారు అని ఇంటికి వచ్చి, తల్లి తండ్రులను మీరేమో మాకు ఫేనే చూడనివ్వరు, ఫ్రెండస్తో ఫోన్ మాట్లాడనివ్వరు అంటూ ఇంటికి వచ్చి రకరకాలుగా మాట్లాడుతూవున్నారు.దయచేసి దీని గురించి ఒక వీడియో చెయ్యండి. మీ మాటలు ఒక అమ్మ మాటలు మధురముగా ఉంటాయి. మీ మాటల ద్వారా అందరికీ అవగాహన కల్పించగలరు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఈ విషయంపై తల్లి తండ్రులను కూడా అవగాహన కల్పించండి.తల్లి తండ్రులు ఫోన్ చూస్తూ ఉంటే పిల్లలు చూస్తారుకదా?దీనిపై వీడియో చేసి బాగా వాయించాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      అలాగే ♥️

    • @gopika.madhuri
      @gopika.madhuri Год назад

      ​@@Govindaseva🙏సత్యభామగారు, తల్లితండ్రులు ఫోన్ చూడకపోయినా, పిల్లలు మాత్రం స్కూల్ ప్రభావం వల్ల ఫోన్ చూడడం గొప్పగా ఫీలయ్యేవారు ఉన్నారు. ఫోన్ చూడడం అనేది పిల్లల భవిష్యత్మీద ఎలా ప్రభావం చూపుతుందో తెలియజేయగలరు. పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలరు అని నా మనవి. జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kosurueswari2321
    @kosurueswari2321 Год назад

    Sathyabhama garu Chala chakkaga cheypparu meeku sathakoti namaskaralu Amma🙏🙏🙏🙏

  • @yakaiahbommera1726
    @yakaiahbommera1726 Год назад

    Chala chakkaga cheparu thali

  • @GeetaKatta-e4v
    @GeetaKatta-e4v Год назад

    Chala goppaga chepparamma tq amma

  • @saradarsarada239
    @saradarsarada239 Год назад +2

    Meeru cheppe vidhanam chala baagundi amma🙏

  • @satyachamanthi5717
    @satyachamanthi5717 Год назад +1

    చాలా చక్కగా చెప్పారు అమ్మ

  • @satyaveni1983
    @satyaveni1983 Год назад +1

    ధన్యవాదాలు అమ్మ చాలా వివరంగా చెప్పారు❤

  • @padmalatha2089
    @padmalatha2089 Год назад

    Kannu poyina chota manasu pokudadhu manasu poyina chota manishi pokudadhu . Challa correct.

  • @atchayammaperavali9848
    @atchayammaperavali9848 Год назад

    Many thanks madam
    Well said
    Manchi avagahana kaligincharu meeru elaanti social awareness videos cheyyali madam.

  • @harithaampolu6351
    @harithaampolu6351 Год назад

    Amma me video's chusinappanundi Naku chala realisation vacchindi.... Danyavadamulu amma

  • @ramadevikolukonda2880
    @ramadevikolukonda2880 Год назад

    Baga chebuthunnaru malo unna anumanalanu tholagisthunnaru okkokkallu okkokkti chebhuthunte e anumanala valla bakthi eto poedhi

  • @kanakamahalaxmik4051
    @kanakamahalaxmik4051 Год назад

    Super chala Baga chepparu

  • @vaishnavicrafts9426
    @vaishnavicrafts9426 4 месяца назад

    Matti vigrahalu ku niyamalu andi

  • @visvathota-hb4qe
    @visvathota-hb4qe Год назад

    Amma chala baga chepparamma SugunaNzd.

  • @LohitAtharvaBallapuram
    @LohitAtharvaBallapuram Год назад

    Soooooper ga chepparu❤

  • @haarikadasari3971
    @haarikadasari3971 Год назад

    Thq satyabhama garu chala clarity iccharu

  • @sailajapokala4447
    @sailajapokala4447 Год назад

    Thank you amma kallu theripincharu avunu you tubers valle ivanni kottha poojalu

  • @swatiraparthy1770
    @swatiraparthy1770 Год назад

    అమ్మ నా దగ్గర మా నాన్నగారు కాశీ వెళ్ళి తీసుకొచ్చిన అన్నపూర్ణాదేవి 2 అంగుళాలు సైజు విగ్రహముంది. పూణేలో వినాయక చవితి కి మట్టి వినాయకుడు దొరకడం లేదని వెన్డి ది మంచి బరువైన వినాయకుడు తెచ్చుకున్నాను. అది కూడా రెండు అంగుళాల కన్నా చిన్నది. వీరిద్దరిని ఒక చిన్న ప్లేట్లో బియ్యం పోసి దానిపై పెట్టుకున్నాను. పీరియడ్స్ టైం లో నైవేద్యాలు పెట్టడం మా ఇంట్లో కుదరదు. అలాగ బియ్యం లో పెడితే దోషం ఉండదని చెప్పారు. ఆ బియ్యాన్ని నెలకొకసారి మారుస్తున్నాను. ఇది నిజమేనా దోషం ఉండదా బియ్యం లో పెడితే... నైవేద్యం పెట్టన అవసరం లేదా? మేము తీర్థ యాత్రలకి అటు బయటకు ఎక్కువగానే వెళుతూ ఉంటాము.

    • @Govindaseva
      @Govindaseva  Год назад +2

      బియ్యం తిని అన్నం తిన్నట్లు మీరు భావిస్తారా? మీకు అరగింపు పెట్టడానికి కుదరకపోతే మానసికంగా పూజ నివేదన చెయ్యండి, బియ్యం లో ఉంచితే నివేదన అవ్వదు అని గమనించగలరు ♥️

  • @neeladevi949
    @neeladevi949 Год назад

    సత్యమ్మా.. చాలా చక్కగా వివరిస్తున్నారు, మా ఇంట్లో 2-3 అంగుళాల ఎత్తు కలిగిన వెండి, ఇత్తడి విగ్రహాలు వున్నాయి ఇప్పుడు పూజ చేయడం లేదు ఏమి చేయాలో చెప్పండి.. జై శ్రీకృష్ణ

  • @AnuRadhahyd
    @AnuRadhahyd 8 дней назад

    Amma ma business start chesi baga nadichindi,evaro chala pedha ganapathi vigraham icharu,ithadudi... shopulo pettam oka rendu nelallone business nashtam ayi moosesam.ippudu a vigram intlo pettam but all financial problems and arguments.ipudu aa vigraham ekkada pettalo ardam kavtledu..😢

  • @gangavalli5955
    @gangavalli5955 Год назад

    1 lekha 2 adugula yattu balla,or gattu pai voka aracheyanta chinna peetapai mana botana velantha(👍) vigraharupam pettukuni manam daivam yadhuruga chapa( dharbha aasanam) pai kurchuni chinna deepam velugulo mana ista daivaani chuste chala bavuntundhi. Inka abisekam aneedhi varaniki vokasari vigraharupanni theesi clean chesi yannirakala abisekalu kavalo anni chesi(roju gangajala samproskhana chsam kanuka) malli peetapai petti chakkati chinna size puvvulu vesi chinna deepa kanthilo mana ista daivanni prasanthamga chirunavvutho stotram cheste yanthabavuntundoo...peddagavunna puvvulu alamkaramga mandiraani, dwarabandanni, thulasi kotanu dandalu katti alankarinchukunte illantha alakarinchukuni vunna ammavaruga amma vodilo chantipillaluga manam bavutundandi❤😊

  • @kanakalakshmithulugu3239
    @kanakalakshmithulugu3239 Год назад +8

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du Год назад

    Jai sriram 🙏🌺👌👌👌👏👏👏💐

  • @mallareddygajarla7384
    @mallareddygajarla7384 Год назад

    Sister 🙏🙏🙏🙏🙏💐👍💐💐💐full clarity ga cheppinaru

  • @LalithaAmbika90
    @LalithaAmbika90 Год назад +1

    Amma i love the way u explain mam.. Thank you mam 🙏🙏

  • @mynampatisanthi176
    @mynampatisanthi176 Год назад +1

    Chala chakkaga chepparu andi 🙏🙏

  • @bhuvanar1575
    @bhuvanar1575 Год назад

    Thank you amma thank you hare krishna

  • @lakshmivani2210
    @lakshmivani2210 Год назад +1

    Jai shri krishna 👌🙏🙏🙏🙏🙏🙏

  • @shivabhavaniamma
    @shivabhavaniamma Год назад

    Miru cheseyvi anni baguntai annitiloki idhi inka goppaga vundhi amma