Konda Raghava Reddy Exclusive Podcast Interview with YNR | YS Sharmila | CM Jagan | EHA TV

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 310

  • @venkatasanyasiraosangam3311
    @venkatasanyasiraosangam3311 11 месяцев назад +132

    కొండా రాఘవరెడ్డి గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మీరు చెప్పడం వలన కొన్ని నిజాలు బయటకు వచ్చాయి.

  • @unknownboy1104
    @unknownboy1104 11 месяцев назад +57

    రాఘవ రెడ్డి గారు, మీకు నమస్కారం మీరు నిజాలు మాట్లాడినందుకు మాకు చాలా అందంగా ఉంది. మీలాంటి వాలు ఎంతో అవసరం , మాది శ్రీకాకుళం జిల్లా చిట్టచివరి గ్రామం , ఒడిషా రాష్ట్రానికి అర కిలోమీటరు దూరం

  • @venkeyv37
    @venkeyv37 11 месяцев назад +38

    Raghava Reddy garu Hats off to you, Telling truth
    YNR garu you are fentastic and please continue this momentum.

  • @kvgoud2305
    @kvgoud2305 11 месяцев назад +46

    రాఘవ రెడ్డి గారు మనస్పూర్తిగా నిజాలు నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారు..

    • @Kirru-x2v
      @Kirru-x2v 11 месяцев назад

      Manaspurtiga abaddalu cheputunnadu 😂😂😂

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 11 месяцев назад +104

    రాఘవరెడ్డిగారు చెప్పినవి 10000000000000% నిజాలే

  • @prakash_BPR14322
    @prakash_BPR14322 11 месяцев назад +25

    రాఘవ రెడ్డి గారు....మీ మాటలు మా ఆంధ్ర లో ఎంతో మంది కి స్ఫూర్తి, మీ సేవలు వైఎస్సార్సీపీ కి అవసరము.

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 11 месяцев назад +81

    మెరుసుపల్లి షర్మిల శాస్త్రి, అనిల్ శాస్త్రి విషపు నాగులను గా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కాటు వెయ్యాలని ప్రయత్నించారు, సీఎం గారు పసిగట్టారు, కాఫీ సేవించి పొమ్మన్నారు.

  • @prasadrao1645
    @prasadrao1645 11 месяцев назад +28

    You are honest sir and fair,God bless you

  • @pakalapatianilrajprabodh2400
    @pakalapatianilrajprabodh2400 11 месяцев назад +24

    Very nice sir, people like you comming out and speaking the facts

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 11 месяцев назад +75

    కొండా రాఘవ రెడ్డి గారు మీరు చెప్పినది సత్యం. షర్మిల శాస్త్రి మాటలు విలువలు లేని మనిషి రోజుకో మాట పూటకో ప్యాకేజీ . బాబు నాయుడు బ్యాచ్ యెల్లో మీడియా బ్యాచ్ ఇటువంటి పనులు చేయడంలో ఆరితేరి ఉన్నారు. షర్మిల ఎలక్షన్ తరువాత కళ్లు తెరుస్తారు

  • @mellifluousmercy
    @mellifluousmercy 11 месяцев назад +4

    రాఘవరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. Thank you Very Much Sir.

  • @Nageswararao-we5dh
    @Nageswararao-we5dh 11 месяцев назад +14

    The conclusion from Ragava Reddy garu is awesome and reality

  • @venugopalanaidurambha5015
    @venugopalanaidurambha5015 11 месяцев назад +163

    రాఘవరెడ్డి గారు మాట్లాడే మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది

  • @johnprasadinjeti8805
    @johnprasadinjeti8805 11 месяцев назад +35

    రాఘవ రెడ్డి గారు మీరు సూపర్ సార్ తెలంగాణ లో వైయస్సార్ సిపి కొరకు మీరు వేస్తున్న అడుగులు అద్భుతం❤

  • @banothrajkumar3685
    @banothrajkumar3685 11 месяцев назад +71

    కొండా రాఘవ రెడ్డి గారు మురుసుపల్లి షర్మిల గురించి మాట్లాడిన మాటలు ముమ్మాటికీ 100 కి 200% సత్యం......👍👍👍👍

    • @Ravindra.G
      @Ravindra.G 11 месяцев назад

      Nee bondha ra YCP kukka

  • @avulasree2079
    @avulasree2079 11 месяцев назад +69

    షర్మిలమ్మలో ఇంత విషం వుందని జగనన్న 😎🐆 ముందే గమనించారు కాబట్టే ఇప్పుడు విషం కక్కుతుంది 😂😂

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 11 месяцев назад +19

    Good day, love watching your channel, very interesting channel, love hyderabad telangana india

  • @rajkumar-qx2rh
    @rajkumar-qx2rh 11 месяцев назад +28

    అన్నా నీ నిబద్ధతను చూస్తే నాకు చాలా సంతోషంగా వుంది

  • @srinivassirasapalli8900
    @srinivassirasapalli8900 11 месяцев назад +19

    Raghava Reddy garu meeru cheppindi correct✅✅✅✅

  • @chandramoulivvs6750
    @chandramoulivvs6750 11 месяцев назад +18

    రాజశేఖరరెడ్డి గురుంచి రాఘవరెడ్డి చాలా బాగా చెప్పారు 🎉

  • @ambatiraju5436
    @ambatiraju5436 11 месяцев назад +21

    Super sir

  • @putturdilip5109
    @putturdilip5109 11 месяцев назад +15

    అన్నా నా కళ్ళలో నీలు తిరిగాయీ ...అన్న.....జోహార్ వైయస్ఆర్.....💐🇸🇱❤️❤️

  • @udayagiridastagiri3018
    @udayagiridastagiri3018 11 месяцев назад +13

    What he says is 100 percent correct.

  • @kvgoud2305
    @kvgoud2305 11 месяцев назад +20

    రాఘవ రెడ్డి గారు అన్నట్టు తెలంగాణలో YSRCP పార్టీని విస్తరణ జరిపి అధ్యక్షులుగా రాఘవ రెడ్డి గారిని నియమిస్తే చాలా బాగుంటుంది...

  • @SureshBhanu2021
    @SureshBhanu2021 11 месяцев назад +16

    Good speech

  • @venus-im2ik
    @venus-im2ik 11 месяцев назад +14

    Super Anna meruuuu fact chyputharuuuu

  • @chandaluripadma7952
    @chandaluripadma7952 11 месяцев назад +16

    AP people will not vote for congress party because congress did a lot of injustice to AP.

  • @prakash_BPR14322
    @prakash_BPR14322 11 месяцев назад +12

    Raghava Reddy telling truth...@Bangalore

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 11 месяцев назад +1

    Super Konda Raghava Reddy Garu you Said 💯% True Jai Jagan Anna 2024 Our YSRCP 🇸🇱🏹 Huge Victory Repeat Again 🇸🇱💕💪

  • @anilkandikattu1868
    @anilkandikattu1868 11 месяцев назад +25

    రాఘవ రెడ్డి గారు బాగా చెప్పారు. జగన్ గారికి కరెక్ట్ రిక్వెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ ని తెలంగాణలో కూడా బలోపేతం చెయ్యమని ఎందుకంటే ఇప్పుడు వున్నది కాంగ్రెస్స్ ప్రభుత్వం కాబట్టి కరెక్ట్ టైం 2024 ఎలక్షన్స్ తరువాత బలోపేతం చెయ్యొచ్చు

  • @kollukudurupadmasri4740
    @kollukudurupadmasri4740 11 месяцев назад +9

    Yes it is true

  • @machutareddy7274
    @machutareddy7274 11 месяцев назад +7

    Superanna

  • @krishnarjunaraokoppisetti2035
    @krishnarjunaraokoppisetti2035 11 месяцев назад +10

    Raghava reddy garu is 200 percent correct. Raghava reddy garu should continue to speak.

  • @rameshbabu-pm6jt
    @rameshbabu-pm6jt 11 месяцев назад +4

    Truth is excellent

  • @vijayasekharmarati2092
    @vijayasekharmarati2092 11 месяцев назад +1

    Super sir,meeru cheppe inni visayalu chala mandiki teledu sir.ippudu telustunnayi.hats off sir

  • @srinuede3609
    @srinuede3609 11 месяцев назад +2

    రెడ్డి గారు మీరు రాజశేఖర్ రెడ్డి కుటుంబం మీద ప్రేమ ఉంది కాబట్టి ఇంత బాధ పడుతున్నారు, మీ లాంటి వారు ఉన్నడం మా అదృష్టం సార్ 👌👍♥యూ

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 11 месяцев назад +2

    VERY IMPRESSIVE SPEACH SIR..VERY NICE PRESENTATION YNR GARU..PERFECT TRUTHS PRESENTED SIR RAGHAV REDDY GARU..VERY NICE PRESENTATION..

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 11 месяцев назад +21

    అదుపు తప్పి న ఆడది షర్మిల. పరమ నీచపు బుద్ది.

  • @sintiyaz7717
    @sintiyaz7717 11 месяцев назад +7

    సర్ ఇంటర్వ్యూ ఇంకా రెండు గంటలు ఉన్న చూడాలని ఉంది రాఘవ సర్ 🙏🙏🙏

  • @LeelaKumari-l8v
    @LeelaKumari-l8v 11 месяцев назад +2

    హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చెప్పారు తెలంగాణ ఆంధ్ర అని ఆంధ్ర ప్రజలకి చాలా బాధ ఉంది మీ మాటలు ప్రతి మాటలు అర్థం అయితే ఉంది మేము మనసు పూర్తిగా మాటలు నమ్ముతున్న,

  • @valluripentaiah7019
    @valluripentaiah7019 11 месяцев назад +7

    It is a true

  • @sainathreddylaxmareddy2329
    @sainathreddylaxmareddy2329 11 месяцев назад +6

    Raghav Anna miru chepinavani 100% facts..

  • @sankarrao6625
    @sankarrao6625 11 месяцев назад +6

    TRUE sir

  • @ksatyanandam8298
    @ksatyanandam8298 11 месяцев назад +2

    Hats off Raghava Reddy garu

  • @manjun5186
    @manjun5186 11 месяцев назад +4

    Super

  • @tarashaik7785
    @tarashaik7785 11 месяцев назад +5

    Sir you are 1000000000 % correct

  • @MPrashanth-t2f
    @MPrashanth-t2f 11 месяцев назад +11

    Well said sir

  • @prakash_BPR14322
    @prakash_BPR14322 11 месяцев назад +22

    చంద్ర బాబు టాపిక్ వేస్తే... యాంకర్ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు...గమనించండి

  • @gunturusuresh8424
    @gunturusuresh8424 11 месяцев назад +8

    ANNA RAGHAVA REDDY GARU HATS OFF TO YOU

  • @laxmib100
    @laxmib100 11 месяцев назад +1

    You are honest your super sir wonderful words about Jagan anna 👌👌

  • @gangadharpallela
    @gangadharpallela 11 месяцев назад +2

    Xallant YNR ji nd raghavareddy garu
    You are giving good analysis 😮❤❤❤❤❤❤❤

  • @bobtino6832
    @bobtino6832 11 месяцев назад +8

    Good to tell about Corruption aligains ?

  • @srinivasgadde5661
    @srinivasgadde5661 11 месяцев назад +1

    Toatal interview lo okka Nimisham koodaa Miss avvaali anipinchaledu andi...Raaghava Reddy Gaaru meeru Memu aaraadhinche Naayakula Vyakthithvaaniki Saakshyam...Naa Manasu Prashaantham gaa Ayyindi...Meeru ichchina Clarity ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.... Nijaayithee, Nibaddatha , laati vishyaala gurinchi Charcha Jarigindi...Thank you YNR Garu...

  • @premareddy4854
    @premareddy4854 11 месяцев назад +1

    Sir good explanation and meru jaganaan ki saportga undali sir 🙏🙏

  • @thrishank.d3054
    @thrishank.d3054 11 месяцев назад +10

    అతిగా అవేశ పడే ఆడది అతిగా ఆశ పడే మగాడు ఈ చరిత్రలో బాగు పడినట్లు లేదు దీని కథ ఏమిటో మనకు అర్ధం అవుతుంది కదా

  • @unknownboy1104
    @unknownboy1104 11 месяцев назад +14

    వీలు చెల్లెలు కాదు శత్రవు మాత్రమే

  • @psvprasad7399
    @psvprasad7399 11 месяцев назад +12

    షర్మిల congress పార్టీ కి పెద్ద గుదిబండ కాబోతుంది. ఆమె కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఏమి చేస్తుందో చెప్పటం లేదు ఆమె time అంతా jagan ని తిట్టటానికే సరిపోవటం లేదు. చంద్రబాబు ని పల్లెత్తు మాట అనటం లేదు. BJP తో కలిసి ప్రయాణం చేస్తున్న పవన్కళ్యాణ్ ని కూడా ఏమి అనటం లేదు. ఆమె అజెండా కాంగ్రెస్ vote bank పెంచటం కాదు కాని చంద్రబాబు కు మేలు చేయటం.

  • @bnarasimha4057
    @bnarasimha4057 11 месяцев назад +7

    ,💯💯💯💯 Correct.

  • @srinivasaraokesiraju7294
    @srinivasaraokesiraju7294 11 месяцев назад +12

    💯 correct sir

  • @kothapallysandhyarani1063
    @kothapallysandhyarani1063 11 месяцев назад +6

    Sir miru cheppedi right

  • @b.ankireddy4416
    @b.ankireddy4416 11 месяцев назад +1

    SUPER RAGHAVA..ANNA

  • @akreddy5214
    @akreddy5214 11 месяцев назад +5

    he is gentle man

  • @paramdamaiahponnuri3347
    @paramdamaiahponnuri3347 11 месяцев назад +9

    First ynr gariki ❤

  • @vvraovenkatarao5563
    @vvraovenkatarao5563 11 месяцев назад +3

    Good

  • @shadowshiva9702
    @shadowshiva9702 11 месяцев назад +1

    Good intervew

  • @venkateswararao9440
    @venkateswararao9440 11 месяцев назад +12

    konda raghava garu is from well known family, nice person. He is dedicated ysr person. He don’t want cheap politics, cheap persons. He is closely observed sharmila in telangana, he knows better than any other media. ABN knows well but they want to use her against jagan.Now ABN praising g sharmila, did they not know what is her capacity in AP

  • @mittapallikumarreddy8166
    @mittapallikumarreddy8166 11 месяцев назад +1

    Great words to you raghava reddy sir

  • @venkatreddy7725
    @venkatreddy7725 11 месяцев назад +8

    I am also worked as ysrcp state Secretary, Sharmila garu cheysendi thappu

  • @bsekharb.sekharayyagarlapa1629
    @bsekharb.sekharayyagarlapa1629 11 месяцев назад +4

    Vasthavam chebuthunna raghavareddy anna thanks anna Ap vallaku kallu theripinchavanna

  • @sreekanthkotareddy402
    @sreekanthkotareddy402 11 месяцев назад +1

    Perfect interview

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 11 месяцев назад +9

    CORRECT.SIR..RAGHAVA REDDY GARU

  • @rockschintalwar7996
    @rockschintalwar7996 11 месяцев назад +3

    100% Correct

  • @sankararjun7303
    @sankararjun7303 11 месяцев назад +7

    కొండా Ragava రెడ్డి AP కీ వచ్చి ప్రచారం చేస్తే బాగుంటుంది....

    • @dtr1971
      @dtr1971 10 месяцев назад

      వీడు పెద్ద బోకు ఎదవ అని నీకు తెలియదా?

  • @madhusudanreddy2453
    @madhusudanreddy2453 11 месяцев назад +3

    వైఎన్ఆర్ గారు, రాఘవరెడ్డి గారి దగ్గర పూర్తి సమాచారం లేనట్లుంది. నిజానికి 100 కోట్లు కాదు 500 కోట్లు. అది కూడా తెలంగాణలో చంద్రబాబు పెద్ద కుమారుడు గా తనకు తాను చెప్పుకునే కాంగ్రెస్ నూతన కీలక లీడర్ మధ్యవర్తిత్వం లో కర్ణాటక కాంగ్రెస్ నాయకుడి ద్వార ముట్టినట్లు షర్మిల సమీపులు ప్రయివేటు చర్చలో చెప్పుకుంటున్నారు.

  • @munningsrihari4742
    @munningsrihari4742 11 месяцев назад

    Super sir🎉🎉🎉🎉

  • @khanfaizulla46
    @khanfaizulla46 11 месяцев назад +4

    రాఘవ రెడ్డి గారి మాటలు నిజాయతీ తో మాట్లాడారు.

  • @Cent-130
    @Cent-130 5 месяцев назад +1

    ఇంట్లో చిచ్చు పెటింది షర్మిల భర్త అనిల్ ఎహ్

  • @devasahayamsahayam5242
    @devasahayamsahayam5242 11 месяцев назад +4

    Interview chese vidhanam alage vidio clarity chala bagundhi

  • @AaarRrr-sj9ok
    @AaarRrr-sj9ok 11 месяцев назад +9

    Evvaru nammaru aamenu.. AP prajalu entho nashta poyaaru congress chesina vibhajana tho

  • @mohanreddy5436
    @mohanreddy5436 11 месяцев назад +2

    Anna memu kuda ade koorukunedi as a telangana ysr family supporter we need ysrcp party in telangana

  • @khadarvali2092
    @khadarvali2092 11 месяцев назад +7

    Super or super anna next cm jagan anna 🎉🎉😢

  • @simonpaulrachavelpula7183
    @simonpaulrachavelpula7183 11 месяцев назад +2

    సూపర్ అన్న జై వైస్సార్సీపీ ఇన్ telangangana

  • @rajkusar4013
    @rajkusar4013 11 месяцев назад +1

    @56:55 What an excellent question Raghava Reddy gaaru...

  • @dhanraj4531
    @dhanraj4531 11 месяцев назад +2

    Hats off Raghava Reddy garu for your wonderful words about Jagan anna.

  • @ravindranath8490
    @ravindranath8490 11 месяцев назад +4

    రెడ్డి గారి దగ్గర క్లారిటి వుంది, సిన్సియరిటీ వుంది. షర్మిల ఫేక్, అది కూడా ' డీప్ ఫేక్ '.

  • @noelprabhu5733
    @noelprabhu5733 11 месяцев назад +4

    సూపర్ సార్ మీరు జగనన్న ను వదలకండి బంగారం జగనన్న మాకందరికి బాదగవుంది

  • @Dassbandi
    @Dassbandi 11 месяцев назад +1

    Speech less

  • @malayadriyadav2294
    @malayadriyadav2294 11 месяцев назад +2

    Super super sir 👏👏

  • @radhakrishnan7456
    @radhakrishnan7456 11 месяцев назад +1

    NAMASTE SIR

  • @jayakrishna9599
    @jayakrishna9599 11 месяцев назад +3

    Raghavanna andukooo Salaam oka nijamaina Manishini ninnugaa aavishkrutham chesukonnav 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 11 месяцев назад +3

    గుడ్ రాఘవ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నది వాస్తవంగా ఉన్నది షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టుకుంది తన ఆస్తి అమ్మి నది అవి రికవరీ కొరకు నారా చంద్రబాబు నాయుడు నుండి 100 కోట్లు తీసుకున్నదని తమరు చెబుతున్నారు వాసు ఉండవచ్చు ఎందుకంటే బద్ధ శత్రువు వయస్ కుటుంబానికి ఏబీఎన్ రాధాకృష్ణ మరియు cbn నారా చంద్రబాబు నాయుడు రాజ గురువు రామోజీరావు మరియు మహా టీవీ సుజనా చౌదరి టీవీ5 నాయుడులు ఉదాహరణ

  • @eswarreddyn8074
    @eswarreddyn8074 11 месяцев назад +5

    💯💯💯💯💯👍👍👍

  • @sattenapallivijaya7617
    @sattenapallivijaya7617 11 месяцев назад +7

    Anna prathi ycp vaallu baadha thone sharmila ni matladuthunnarannadhi pachi nijam.

  • @SubbareddyGuntaka-d4d
    @SubbareddyGuntaka-d4d 11 месяцев назад +2

    Good sir

  • @rajashekarv4269
    @rajashekarv4269 11 месяцев назад +1

    Miru Super ❤

  • @SirishaAmar
    @SirishaAmar 10 месяцев назад

    🙏🙏🙏🙏👍👍👍

  • @satheeshkumarb1429
    @satheeshkumarb1429 11 месяцев назад +7

    Ee YNR kuda TDP member.

  • @danduvrreddy
    @danduvrreddy 11 месяцев назад +2

    For all those issues we should blame YS Vijayamma. I attended the 12th death anniversary of YSR at Novotel convention centre and I didn’t like what she spoke on that meeting. YS Vijayamma is not fair person and she is selfish. She asked everyone to support Sharmila in Telangana. Does she thinks that people are stupid to support son in AP and daughter in Telangana ? I didn’t like her intentions and very badly organised get together by Anil Brother. After their speech’s everyone left and people were fighting for food as food started at 10-30 pm and there’s no person to take care. I felt the way YS Vijayamma organised that event is selfish and irresponsible. For every act of Sharmila in today Vijayamma should be ashamed of herself.

  • @hemalathaendreddy
    @hemalathaendreddy 11 месяцев назад

    Super. Ragavanna

  • @jayaramasubbareddy1672
    @jayaramasubbareddy1672 11 месяцев назад

    Hats up konda Raghavareddy Anna for your loyalty towards YSR family