మీ వాయిస్ చాలా బాగుంది దేవుడు పాట పాడడం వల్ల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి మరెన్నో పాటలు కూడా మీరు క్రైస్తవ పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
Please stop praising Srinisha... Sad that you do not know the original song instead giving credit to this team and saying you gave life to the song.. Saddening
Praise the Lord Hallelujah Amen. God bless this song in Jesus Chirst name Amen ❤❤. Holy Spirit grace in this song in Jesus Chirst name Amen ❤❤. All above blessings are in Jesus Chirst name Amen ❤❤
సిస్టర్ చాలా చక్కగా క్యూట్ గా ఉంది మీ వాయిస్ చాలా బాగా పడుతున్నారు ఇదే పాత పాటలు ఇదే స్వరంతో చాలా పాటలు నీట్ గా నేర్చుకుని పాడాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటూ
Praise the Lord, Hallelujah,Amen❤❤. God bless this song in Jesus Christ name, Amen. God ,Jesus Chirst and Holy Spirit grace on this song ,In Jesus Christ name ,Amen❤❤ All above blessings are in Jesus Christ name, Amen❤❤
Sakshi TV telecasted this song in BGM When YS Jagan Anna went To Pulivendula Church, I came after that searching in RUclips, I'm hearing this song from years but this akka sang very very Beautiful... I'm really impressed Superb akka
నేను నాకు ఇష్టమైన పాటలు ఎన్నో విన్నాను కానీ ఇంత మంచి మ్యూజిక్ తో కూడిన మంచి సాంగ్ ఎప్పుడు వినలేదు. ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే సాంగ్
Excellent song Heart Touching Song and Thank you Sister for uploading this video song and sister you sang very excellent and GOD Definitely bless you and your team thank you
అద్బుతముగా పాడినారు నాకు ఇష్టమైన పాటలలో ఈ పాట ము౦దువరసలో ఉ౦టు౦ది మరి మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వర౦ చక్కని స్వర౦ ఈ స్వర౦తో ఇ౦కాన్నో గొప్ప పాటలు రావలని ఆ దేవుణ్ణి కొరుకు౦టున్నాను అలాగే ఈ గ్రూప్ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదములు ...
Srinisha God bless you. Your voice is sooo beautiful . It is really amazing to know that God is using you to bring glory to His name. Remember you as a super singer junior competent. I am very glad that you are using your skills to glorify God's name. May God bless you abundantly dear sister
I listen this song sung by you everyday..... and everyday I pray that God should make me sing like you... I feel Gods presence in your voice. God bless the entire team
What a diction ? Sri Nisha I liked your voice and sangathees , your diction was 90 percent good and correct except one or two places... A I liked the second interlude , impressive arrangement...
నేను ఎన్నిసార్లు అయినా సరే ఈ పాట వింటూనే ఉంటున్నాను ఇంకా వినాలి మళ్లీ వినాలి చాలా చక్కగా ఈ పాట పాడారు అలాగే ఈ పాటకి సంగీతం చక్కగా చేశారు అందరికీ ధన్యవాదాలు
super singing sister....its an lovely voice....god bless her....and i appreciate brother jotham for his extraordinary flute and sax....of course its a great possibility only through Vincent raj......and i appreciate all the crew members of this great album....keep doing more albums and let Mighty god name be praised......
యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం - నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను యడబాయని నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ చేయున్ జలరాసులనుండి బలమైన చేతితొ - వెలుపల జేర్చిన బలమైన దేవ దయగలవారిపై దయ చూపించును - కఠనుల యెడల వికటము జూపును గర్వీష్ఠుల యొక్క గర్వము నణచును సర్వము నెరిగిన సర్వాదికారి
2024 వినేవాళ్ళు ఒక లైక్ చెయ్యండి ❤❤
'Naa dheepamunu veliginchuvadu. Naa cheekatini veluguga cheyun"chala chala baga padaru SISTER. Glory to GOD.
Praise the Lord 😇..
Ayana throvalanu saaralamu cheyadanike meku entha chakkani swaranni echadu ..praisethelord sister god bless you
ప్రభు నా పక్షామున ఉండగా ఇక నాకు విరోధి ఎవడు ? Prise the lord
Praise the Lord
Praise the lord 🙏🙏🙏
उगFफेवीरफड़सव
What a great promise 🙏🙏🙏🙏🙏🙏
Amen
దేవుడు నిన్ను మెండుగా దివించున్ గాక హల్లెలూయ స్తోత్రము యెహోవా
దేవుడు చక్కటి స్వరం మీకు ఇచ్చాడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Praise the lord. Sis me dvara devuneke mahema కలుగును.
మీ వాయిస్ చాలా బాగుంది దేవుడు పాట పాడడం వల్ల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి మరెన్నో పాటలు కూడా మీరు క్రైస్తవ పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
దేవునికి మహిమ కలుగును గాక
మీ సంగీతంతో మీ స్వరంతో పాటకు ప్రాణం పోశారు దేవునికి మహిమ కలుగును గాక
ఆమేన్
Please stop praising Srinisha... Sad that you do not know the original song instead giving credit to this team and saying you gave life to the song.. Saddening
యెహోవా ఏ నా మరియు నాకుటుంబ బలం హల్లెలూయా ఆమెన్
అద్భుతమైన సాంగ్ నిజంగా దేవుడే మన బలం
ఫిలిప్ 4:13
Yes
Yes 👌👌👌
.YES
77 Yb!!!ugh GB h GB d
ruclips.net/video/wPNUAEP22fc/видео.htmlsi=OswD_GuYEDgh2H_9
Praise the Lord Hallelujah Amen.
God bless this song in Jesus Chirst name Amen ❤❤.
Holy Spirit grace in this song in Jesus Chirst name Amen ❤❤.
All above blessings are in Jesus Chirst name Amen ❤❤
84qdtkd *, q5zww85
Iamwatingforyourcall
84qdtkd *q5zww85
Praise the Lord.
God bless you Sister.
Beautiful song of our Lord.
"నా దీపము వెలిగించువాడవు నా చీకటిని వెలుగుగా చేయును" !
Sis. Good voice glory to God Amen
God gave u beautiful voice.. keep it sister.. praise the Lord
Hii
வணக்கம் நித்தியஷிறி நன்றி. இறைவன் உங்களுக்கு 100 ஆண்டுகள் வாழ வைக்க வேண்டுகிறேன்
సిస్టర్ చాలా చక్కగా క్యూట్ గా ఉంది మీ వాయిస్ చాలా బాగా పడుతున్నారు ఇదే పాత పాటలు ఇదే స్వరంతో చాలా పాటలు నీట్ గా నేర్చుకుని పాడాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటూ
Nice Song.Very good Singing.Praise the Lord for your talent being used for His glory.God bless and keep you from all evil.
నాకు చాలా బాధ పడుతున్న ఈ పాట ఆదరణ లభించింది💐💐💐💐
God bless the whole team..... Praise the Lord.....
L👋👏👌✋
1st unify BBC yoga Dixon CA attic tux u do pick out on hit DC CNN iur
L👏👏👏
Ĺe6 and I think that is 4
Llpo0o
Praise the Lord. Congratulations. To God be the glory. God shall bless you richly and use you for His glory. Amen 🙏 ___Rev Issac Gunturu
Praise the Lord, Hallelujah,Amen❤❤.
God bless this song in Jesus Christ name, Amen. God ,Jesus Chirst and
Holy Spirit grace on this song ,In Jesus Christ name ,Amen❤❤
All above blessings are in Jesus Christ name, Amen❤❤
Voice is sweet and music is peaceful and song super. It's one of the my favourite song..
Sakshi TV telecasted this song in BGM When YS Jagan Anna went To Pulivendula Church,
I came after that searching in RUclips, I'm hearing this song from years but this akka sang very very Beautiful... I'm really impressed Superb akka
నేను నాకు ఇష్టమైన పాటలు ఎన్నో విన్నాను కానీ ఇంత మంచి మ్యూజిక్ తో కూడిన మంచి సాంగ్ ఎప్పుడు వినలేదు. ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే సాంగ్
Yes
Sister meku devudu chala machi voice evaru super PRAISE THE LORD
Wonderful song and wonderful singing. U r blessed with nice voice sister. God Bless u. Glory to God.
One of my favourite songs....... Praise the Lord. God bless you.
Excellent voice and meaningful song and lyrics.. God bless u sister
Very good singing sister may God bless you
సిస్టర్ పాట చాలా బాగా పాడారు నీ కంఠస్వరం చాలా బాగుంది ఆ తండ్రి మీకు ఆయుర్ ఆరోగ్యం నీకు సిద్ధింప చేయునుగాక ఆమెన్
కీర్తనలు చాలా బాగున్నాయి ఇంక్కా పాత కీర్తనలు మీ మదురమైన స్వరముతో మాకు అందిస్తారని ఆశిస్తున్నాము
Praise the Lord sister. This song is one of my favarite songs. God blessed you with nice voice. Tku.
23466 total ,,
U004
O
Excellent song Heart Touching Song and Thank you Sister for uploading this video song and sister you sang very excellent and GOD Definitely bless you and your team thank you
Glory to God, I praise God for this song, use your talents for the glory of name of the living God.
May God bless you
Thank you. Praise the lord Amma. By This song i really comforted amd got victory from my all miserable problems
మీ చక్కని స్వరంతో దేవుని నామాన్ని స్తుతించినందుకు మీకు చాలా వందనాలు
అద్బుతముగా పాడినారు నాకు ఇష్టమైన పాటలలో ఈ పాట ము౦దువరసలో ఉ౦టు౦ది
మరి మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వర౦ చక్కని స్వర౦ ఈ స్వర౦తో ఇ౦కాన్నో గొప్ప పాటలు రావలని ఆ దేవుణ్ణి కొరుకు౦టున్నాను అలాగే ఈ గ్రూప్ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదములు ...
telugu tag
sateesh d muslim coverted chridtiyan testimoni
awesome song
lalaiah
sateesh d 0
Excellent voice in praising the Almighty. May God bless the singer.
SUPPER VOICE....Praise The Lord..sis.👌👌👌
Fantastic sister. Brother music fabulous , keep doing... We love you brothers and sister
Jesus manchi swaram gift ga ichadu miku ilage padi devudu sevalo konasagali sis.
Praise the Lord. Akka
Superb superb superb sister
I love this song so much...
Thank u for your singing...... Umma
Srinisha God bless you. Your voice is sooo beautiful . It is really amazing to know that God is using you to bring glory to His name. Remember you as a super singer junior competent. I am very glad that you are using your skills to glorify God's name. May God bless you abundantly dear sister
Yehovaa Naa Balamaa
Yadhaarthamainadi Nee Maargam
Paripoornamainadi Nee Maargam (2) ||Yehovaa||
Naa Shathruvulu Nanu Chuttinanoo
Narakapu Paashamularikattinanoo (2)
Varadavale Bhakthiheenulu Porlina (2)
Vadalaka Nanu Edabaayani Devaa (2) ||Yehovaa||
Maranaputurulalo Maruvaka Moralida
Unnathadurgamai Rakshanasrungamai (2)
Thana Aalayamulo Naa Mora Vinenu (2)
Adarenu Dharani Bhayakampamuche (2) ||Yehovaa||
Naa Deepamunu Veliginchuvaadu
Naa Cheekatini Veluguga Cheyunu (2)
Jalaraasulanundi Balamaina Chethitho (2)
Velupala Cherchina Balamaina Devudu (2) ||Yehovaa||
Pourushamugala Prabhu Kopimpagaa
Parvathamula Punaadulu Vanakenu (2)
Thana Notanundi Vachchina Agni (2)
Dahinchivesenu Vairulanellan (2) ||Yehovaa||
Meghamulapai Aayana Vachchunu
Meghamulanu Thana Maatuga Jeyunu (2)
Urumula Merupula Menduga Jesi (2)
Apajayamichchunu Apavaadikini (2) ||Yehovaa||
Dayagala Vaaripai Daya Choopinchunu
Katinulayedala Vikatamu Joopunu (2)
Garvishtula Yokka Garvamunanuchunu (2)
Sarvamu Nerigina Sarvaadhikaari (2) ||Yehovaa||
Naa Kaallanu Ledi Kaalluga Jeyunu
Eththaina Sthalamulo Shakthitho Nilipi (2)
Rakshana Kedemu Naakandinchi (2)
Akshayamuga Thana Pakshamu Jerchina (2) ||Yehovaa||
Yehovaa Jeevamugala Devaa
Bahugaa Sthuthulaku Arhuda Neeve (2)
Anyajanulalo Dhanyatha Choopuchu (2)
Hallelooya Sthuthigaanamu Cheseda (2) ||Yehovaa||
Yehovaa Naa Balamaa
Yadhaarthamainadi Nee Maargam
Paripoornamainadi Nee Maargam (2) ||Yehovaa||
Naa Shathruvulu Nanu Chuttinanoo
Narakapu Paashamularikattinanoo (2)
Varadavale Bhakthiheenulu Porlina (2)
Vadalaka Nanu Edabaayani Devaa (2) ||Yehovaa||
Naa Deepamunu Veliginchuvaadu
Naa Cheekatini Veluguga Cheyunu (2)
Jalaraasulanundi Balamaina Chethitho (2)
Velupala Cherchina Balamaina Devudu (2) ||Yehovaa|| |
Yehovaa Jeevamugala Devaa
Bahugaa Sthuthulaku Arhuda Neeve (2)
Anyajanulalo Dhanyatha Choopuchu (2)
Hallelooya Sthuthigaanamu Cheseda (2) ||Yehovaa||
praise the lord ⚘⚘⚘🤝my dear sister in christ God has a very great plan for u to see God's glory in your life so no body can stop his plan God bless u
I love this song a lot
And i love ur way of singing sister
Thanks for the great song
Praise the lord
Praise the lord sister 🙏🙏
Ur voice is god gift
Good 👍
It's so great to listen to you sing for the lord Jesus,I am blessed by the song's you sing,God bless you sister.
Praise the Lord daughter. To God be the glory. God shall bless you richly and use you for His glory. Amen 🙏
మరిన్నీ... దేవుని సాంగ్స్ పడుతూ యితరులకు నిజమేనా దేవుడు యెహోవా. God bless u. Lord jesus
Yehovaa Naa Balamaa
Yadhaarthamainadi Nee Maargam
Paripoornamainadi Nee Maargam
Naa Shathruvulu Nanu Chuttinanoo
Narakapu Paashamularikattinanoo
Varadavale Bhakthiheenulu Porlina
Vadalaka Nanu Edabaayani Devaa
Maranaputurulalo Maruvaka Moralida
Unnathadurgamai Rakshanasrungamai
Thana Aalayamulo Naa Mora Vinenu
Adarenu Dharani Bhayakampamuche
Naa Deepamunu Veliginchuvaadu
Naa Cheekatini Veluguga Cheyunu
Jalaraasulanundi Balamaina Chethitho
Velupala Cherchina Balamaina Devudu
Pourushamugala Prabhu Kopimpagaa
Parvathamula Punaadulu Vanakenu
Thana Notanundi Vachchina Agni
Dahinchivesenu Vairulanellan
Meghamulapai Aayana Vachchunu
Meghamulanu Thana Maatuga Jeyunu
Urumula Merupula Menduga Jesi
Apajayamichchunu Apavaadikini
Dayagala Vaaripai Daya Choopinchunu
Katinulayedala Vikatamu Joopunu
Garvishtula Yokka Garvamunanuchunu
Sarvamu Nerigina Sarvaadhikaari
Naa Kaallanu Ledi Kaalluga Jeyunu
Eththaina Sthalamulo Shakthitho Nilipi
Rakshana Kedemu Naakandinchi
Akshayamuga Thana Pakshamu Jerchina
Yehovaa Jeevamugala Devaa
Bahugaa Sthuthulaku Arhuda Neeve
Anyajanulalo Dhanyatha Choopuchu
Hallelooya Sthuthigaanamu Cheseda
Laveena Dsouza God bless you
Thank u bother for the lyrics
I love this song
Barbie
G
..
యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం - యెహోవా...
1.
నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను యడబాయని దేవ
...యెహోవా...
2.
మరణపుటురులలొ మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణశృంగమై
తన ఆలయములొ నా మొరవినెను - అదరెను ధరణి భయకంపముచే
...యెహోవా...
3.
నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ చేయున్
జలరాసులనుండి బలమైన చేతితొ - వెలుపల జేర్చిన బలమైన దేవ
...యెహోవా...
4.
పౌరుషముగల ప్రభు కోపించగ - పర్వతముల పూనాదులు వణికెన్
తన నోట నుండి వచ్చిన అగ్ని - దహించివేసెను వైరుల నెల్ల
...యెహోవా...
5.
మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయున్
ఉరుములు మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని
...యెహోవా...
6.
దయగలవారిపై దయ చూపించును - కఠనుల యెడల వికటము జూపును
గర్వీష్ఠుల యొక్క గర్వము నణచును - సర్వము నెరిగిన సర్వాదికారి
...యెహోవా...
7.
నా కాళ్ళను లేడి కాళ్ళుగ చేయును - ఏత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణకేడెము నాకందించి - అక్షయముగ తన పక్షము చేర్చిన
...యెహోవా...
8.
యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు
అన్య జనులలో ధన్యత జూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద
...యెహోవా.
Beautiful song very pleasant to hear it. I feel like God's presence with us. Thanks for bringing us together
Ur a fabulous singer sis ❤️😍 god bless you 🥰 praise the Lord(love u Jesus)
Adbhutamaina paata. Divyamaina swaram. Praise the lord for blessing you with such a beautiful voice. Hope to see more of this. God bless you.
Wonderful Anointed song .almost daily we will hear your song .God bless u mightily .
I listen this song sung by you everyday..... and everyday I pray that God should make me sing like you... I feel Gods presence in your voice. God bless the entire team
chala baga padinaru inka konni songs elage padali ani korukuntunanu God bless you
Nice voice
Sister miruu chala chalachalaa bagaa padru
మది Csi చర్చి నా ఎనిమిది ఎడ్ల వయస్సు నుంచి ఈ పాట వింటూన్నను ఇప్పుడు నా వయస్సు 40 సంవత్సరాలు ఇప్పటికీ ఈ పాట అద్భుతమే మీ రాగం బాగుంది
Nice sis really beautiful song and nice voice god bless you
Praise the lord Amma god bless you
దేవునికి స్తోత్రములు
Thank you Jesus Christ for given Good voice for my akka to worship you
God bless you akka
God bless you akka Amen
పల్లవి:
యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం.
1.నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను యడబాయని దేవ
...యెహోవా...
2.నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ చేయున్
జలరాసులనుండి బలమైన చేతితొ - వెలుపల జేర్చిన బలమైన దేవ
...యెహోవా...
3.యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు
అన్య జనులలో ధన్యత జూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద ...యెహోవా...
4. మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయున్
ఉరుములు మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని
...యెహోవా...
.
అయితే ఆయన రిటైర్
So nice viec I like it this is God bless you my sister
Abi inan ratu
God bless you
raj kumar
Super song roju ee paata nu vinali🌹👍
Super! Touching song. Great composition, lyric and singing
7
7
ఎక్సెలెంట్ సింగింగ్ సిస్టర్..
Chala baga padaru akka Jesus Christ is bless you praise the Lord
Mind blowing .... God bless you & use your voice for God only .
chala Super ga padaru sister ......
praise the GOD....
JESUS BLESS YOU
Praise the lord
God bless you sister
What a diction ? Sri Nisha I liked your voice and sangathees , your diction was 90 percent good and correct except one or two places... A I liked the second interlude , impressive arrangement...
నేను ఎన్నిసార్లు అయినా సరే ఈ పాట వింటూనే ఉంటున్నాను ఇంకా వినాలి మళ్లీ వినాలి చాలా చక్కగా ఈ పాట పాడారు అలాగే ఈ పాటకి సంగీతం చక్కగా చేశారు అందరికీ ధన్యవాదాలు
Glory 2 god 4 giving such a beautiful voice to u sister,,,,,,,
Yahova Devan namakku thunaiyaga irukkum pothu, avarudaya ANBU namakkaga ella kariyangalayum seithu mudikkum
God bless you sister so cute voice God will bless you more and more
Yehova songs chala peacefull ga untay........naku chala estam peacefull songs ante.
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
Very sweet voice... God bless you dear sister... I wish you to bring out all the old meaningful songs and present it for the glory of God...
Extent sister supre voice
దేవుని మహిమకే వాడండి
Glorey to God
pramod kumar k90
P
🇮🇳🇮🇳🙏🙏🙏🙏super
నిజంగా చాలా చాలా బాగా పాడారు మీరు....
and your voice is soooo sweeeet
Super Sister,
My God Very Powerful.
Excellent song praise the Lord
Sister garu amen amen amen amen amen amen amen amen amen amen
Praise the Lord Akka very much nice song Akka and nice voice akka
Melodious music with nice expressions Nice singing good presentaion.. Superb.
super singing sister....its an lovely voice....god bless her....and i appreciate brother jotham for his extraordinary flute and sax....of course its a great possibility only through Vincent raj......and i appreciate all the crew members of this great album....keep doing more albums and let Mighty god name be praised......
God bless u talli.. nice voice
Thanks
Super voice sister.
So many times i listened. But still...........
Akka praise the lord.... mee voice chaala bagundhi
అక్క గొప్ప గొప్పగా పాడారు అక్క దేవునికి స్తోత్రం
praise the lord.great song.very spiritual.nice voice.
Very nice sister, you refreshed my mind,God bless you
మన పరలోకపు తండ్రీ ని ఘనపరచడము కంటే వేరే ఇక ఏముంది.
Hallelujah Praise the Lord Amen🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏
AMEN Praise The Lord Amen Amen Hallelujah Hallelujah
Very beautiful Song
Sister , SUPER Singer & nice music.
Thank You all
యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం -
నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను యడబాయని
నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ చేయున్ జలరాసులనుండి బలమైన చేతితొ - వెలుపల జేర్చిన బలమైన దేవ
దయగలవారిపై దయ చూపించును - కఠనుల యెడల వికటము జూపును గర్వీష్ఠుల యొక్క గర్వము నణచును సర్వము నెరిగిన సర్వాదికారి
Thanks
Nice
Ñi min😮😮ñ😮😮😮 m cwc cc😮 w😮w😮w😮 we😮ww😮😮w😮w😮ww😮w😮😮w😮w😮ww😮w😮w
❤❤❤
ఆమెన్ దేవుడు నిన్ను దీవీంచు గాక
Praise the Lord... Amen...