అన్నా నమస్తే అన్నా ప్రతిరోజు మీ వీడియోలను చూస్తూ ఉంటాను ఫ్యాన్ వైన్డింగ్ చాలా క్లియర్ గా క్లారిటీ గా చూపించారు మీ మీ ద్వారా ఫ్యాన్ కనెక్షన్ ఇవ్వటం నేను నేర్చుకున్నాను థాంక్యూ అన్న ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయాలని కోరుకుంటున్న థాంక్యూ
thanks bro and face book lo kuda ma channel vundi pls search lo Electrical Telugu Ani type cheste vastadhi pls follow cheyyandi and reviews lo rating kuda cheyyandi bro pls
Thank you and మన subscribers ప్రతి ఒక్కరు కూడా రోజుకు 500rs earn చేసుకునేది వుంది frnds 100%పక్క అమౌంట్ వస్తాయ్ all ready నేను daily 500rs earn చేస్తున్నాను, mobile లో వర్క్ చెయ్యడమే అది కూడా one hour అంతే, ఫస్ట్ మన Teligram Group lo Ekkuva mandi Join avvali Teligram lo kanisam 5000 anna mana subscribers add avvali అప్పుడే మన ప్రతి ఒక్క సబ్స్క్రయిబ్ కూడా earn చేసుకోవచ్చు,
Genral new fans, chala speed ga tiriguthayyi kadha బ్రదర్, bt okarasri winding chesina fans enduku a speed lo tiragavu?? Adhi winding prblm?? Lekha qulatiy prblmaaa??, alagey now a days loo mechine winding ye gaa, hand winding chesatharaa???? Hand winding ki life ekkuvani nenu vinnaa????? 🤔🤔
అన్నా ఫ్యాన్ ఎప్పుడన్నా తిరుగంగా కెంద పడుతధ నాకు చాలా భయంగా వుంది ఎందుకంటే ఫ్యాన్ కొంది వెరిగి రాత్రి పూట కేంద పడ్డది అంటే మాకు ఏమికాలేదు కానీ భయం చాలా ఉంది చెప్పండి plz
thanks bro and face book lo kuda ma channel vundi pls search lo Electrical Telugu Ani type cheste vastadhi pls follow cheyyandi and reviews lo rating kuda cheyyandi bro pls
Thank you bro and మన subscribers ప్రతి ఒక్కరు కూడా రోజుకు 500rs earn చేసుకునేది వుంది frnds 100%పక్క అమౌంట్ వస్తాయ్ all ready నేను daily 500rs earn చేస్తున్నాను, mobile లో వర్క్ చెయ్యడమే అది కూడా one hour అంతే, ఫస్ట్ మన Teligram Group lo Ekkuva mandi Join avvali Teligram lo kanisam 5000 anna mana subscribers add avvali అప్పుడే మన ప్రతి ఒక్క సబ్స్క్రయిబ్ కూడా earn చేసుకోవచ్చు,

చాలా అర్థవంతంగా వివరిస్తున్నారు. మీరు వివరిస్తున్న తీరును బట్టి సాధారణ వ్యక్తి కూడా రిపేరు చేయగలడు వెరీ గుడ్ జాబ్ బ్రో
Chala confident ga present chesaru. Good job.
Brother మీ explanation తో మా ఇంట్లో ఫ్యాన్ బేరింగ్స్ నేనే మార్చుకున్న...thank you so much your nice presentation..🤝
అన్నా నమస్తే అన్నా ప్రతిరోజు మీ వీడియోలను చూస్తూ ఉంటాను ఫ్యాన్ వైన్డింగ్ చాలా క్లియర్ గా క్లారిటీ గా చూపించారు మీ మీ ద్వారా ఫ్యాన్ కనెక్షన్ ఇవ్వటం నేను నేర్చుకున్నాను థాంక్యూ అన్న ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయాలని కోరుకుంటున్న థాంక్యూ
thanks bro
బాగుంది చాలా బాగుంది చక్కగా క్లాస్ కి వెళ్లి నట్లుంది
సూపర్ తమ్ముడు చాలా బాగా చెప్పారు,,, ధన్యవాదాలు
Explanation superb bro.. Thank you
very good explanation.
God bless you brother.
TQ anna...
ee roju maa fan sound vasthu slow ga thiruguthundhi
So nee video chuuusthu edho nenu try cheddham anukuntunna intlo🙄😊😊😊✌️✌️✌️
Koncham oil vey bro berings lo
VERY GOOD EXPLANATION. WE WILL WAITING NEXT CLASS. WE EXPECT MORE AND MORE CLASSESS FROM YOU .SIR .
Thanks
Thank you for your Good information bro very Helpful this video
చాలా బాగా వివరించారు బ్రదర్ from సుకుమార్ telangana
Great and confident explaination brother ❤️
Your explan is very good brother
Thanks and welcome
Excellent చెప్పారు అన్నా
thank you🎉🎉🎉
Chala baga ,vivarincharu, dhanyavadhamulu.
Different vedeos about electrical cheyyadi sir thankyou
Anna
Final check for running red wire tho cheyala.
సూపర్ అన్న చాలా బాగా చెప్పారు
Veri good and exlant explain బేరింగ్ తీయటానికి టూల్ ఎక్కడ దొరుకుతుంది ఏమని అడగాలి high క్వాలిటీ బేరింగ్ ఏ company బాగుంటుంది kidly reply to me👌
Amozon flipkart lo bering piller ami tife chese book chesko brother
Chala baga chepparu thank you sir
Tq bro. Chala baga cheppav
Meru super bro chaala clear chepparu bro thks
thanks bro
సూపర్ మీవీడియోస్ చేస్తుంటే మెకానిక్ చేయాలని ఉంది కాని నాకు అసలు ఏది తెలియదు
Beutiful explanation and essayly exaplain
థాంక్స్ అన్న 👌👌
Brother for school project purpose is it possible to work with DC power . Please study the same.
Bro bearing numbers top and bottom vi fixed na every fan??
Same doubt bro
Super ga chepparu anna
Superb explanation.
Thank you 🙂
Super Annaya 👍👌
U R Genius....👍👍👍
thanks bro and face book lo kuda ma channel vundi pls search lo Electrical Telugu Ani type cheste vastadhi pls follow cheyyandi and reviews lo rating kuda cheyyandi bro pls
Good explanation very thanks
Anna good Evening ...naku oka dout anna konni fans lo nunchi 4 wires vastaei kadha adi ala kalapali..anna koncham cheppava...plz..
Video chestanu bro
ఫ్యాన్ బేరింగ్ సౌండ్ వస్తుంది ఫ్యాన్ పడిపోయే ప్రమాదం ఉంటుందా చెప్పండి సౌండ్ చాలా వస్తుంది
Good teaching
Super chepparu sir
Anna chala baga cheppav
Fan checking board gurinchi chepandi sar
Best durable ceiling fan with high speed edi sir, top quality di
Bro rotor reverse lo vesta fan tiragada
Bro A fan ki aina bearings same number vadocha
చాలా మంది ముందుగానే పేపర్ రాలిపోతుంది అనీ bearing వేయాల్సిన అవసరం వుంటే మొత్తం ఆ విధంగా చెప్పి 650/- వసూళ్లు చేస్తున్నారు.
Brother fan baring and shoft cost entha bro .vadu chesina dhanitho kalipi entha amount avuthundhi na daggara 500 thesukunnadu bro
మీ దగ్గర ఉన్న సిరీస్ బోర్డ్ లాంటి బోర్డు ఒకటి వీడియో చేయండి బ్రో
ok bro
A brand fans ki Aina baring 6201,6202 anni same ga untaya ledha bro
Ha same bro
NICE BRO INTHA OPEN GA EXPLAIN CHEYYALI BRO EVVARIKAYUNA NERCHUKOVALI ANE VARIKI USEFUL GA VUNTUNNDHI
Nice video keep it up brother
Thank you and మన subscribers ప్రతి ఒక్కరు కూడా రోజుకు 500rs earn చేసుకునేది వుంది frnds 100%పక్క అమౌంట్ వస్తాయ్ all ready నేను daily 500rs earn చేస్తున్నాను, mobile లో వర్క్ చెయ్యడమే అది కూడా one hour అంతే,
ఫస్ట్ మన Teligram Group lo Ekkuva mandi Join avvali
Teligram lo kanisam 5000 anna mana subscribers add avvali
అప్పుడే మన ప్రతి ఒక్క సబ్స్క్రయిబ్ కూడా earn చేసుకోవచ్చు,
Genral new fans, chala speed ga tiriguthayyi kadha బ్రదర్, bt okarasri winding chesina fans enduku a speed lo tiragavu?? Adhi winding prblm?? Lekha qulatiy prblmaaa??, alagey now a days loo mechine winding ye gaa, hand winding chesatharaa???? Hand winding ki life ekkuvani nenu vinnaa????? 🤔🤔
బాగా చెప్పావు నాన్నా. Thankyou. God bless you.
Good information sir
Bhaya Bering number s all Fan's ki same vuntaiya chepara pzl
Spring leka pothe slow ga tiruguthunda bro
ala emi vundadhu bro
అన్నా ఫ్యాన్ ఎప్పుడన్నా తిరుగంగా కెంద పడుతధ నాకు చాలా భయంగా వుంది ఎందుకంటే ఫ్యాన్ కొంది వెరిగి రాత్రి పూట కేంద పడ్డది అంటే మాకు ఏమికాలేదు కానీ భయం చాలా ఉంది చెప్పండి plz
ఎలక్ట్రిషన్ ఫర్ఫెక్ట్ గా ఉంటే మీ ఫ్యాన్ పడేది కాదు అన్న
ఫర్ఫెక్ట్ ఎలక్ట్రిషన్ నీ చూసుకోండి
ఎందుకంటే నేను కూడా ఒక ఎలక్ట్రిషన్
Winnig core ball bearings pothae antha ayithai.Fan stuck ayi thiragadam ledu? Motham cost antha ayithai ?
350rs bro
Very useful & Good communication skills brother 😊
Thanks 🙂
A company ceiling fan baring size , same ga untaya brown?
థాంక్స్
Good useful video
Bro అక్కడ బ్లాక్ వైరు ఉంటే అది డమ్మీ అవుతుందా....?
Hi bro how to select ceiling fan bearing size
Nuvvu elage videos chayyali anna
Any siling fan ki oke size untaya bro
Ha yes konni model ki change avuthay
అన్నా కొత్త కెపాసిటర్ వేసిన స్లోగా తిరుగుతుంది ?
Good information thank you Anna
Thanks అన్నా
చాలా ఓర్పుగా చెప్పావు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు షాలోమ్
Very nice 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🌹🏵️🌺🌹🏵️🌺🌷
Super guru.
Anna bearing change cheysa but fan moment leadhu manam Konacham rotate cheysaka light ga thiruvuthundhi
Nerchukunna vidya andariki nerpadam guruv lakshanam nev na gurvu
Anna paper baaga ralepothumdhi.... ralipothumdhi... Yam chiyali ...wiring chaala bagumdhi..
rewind cheyyali thappadu
అన్ని ఫాన్స్ బేరింగ్ సైజ్ ఒకటేనా
Fan pullar address cheputhara bro
What is that bearings size?
excellent presentation :]
Thank You
Bro అక్కడ బ్లాక్ వైరు ఉంటే అది డమ్మీ అవుతుందా...?
Dinni cast entha bro
2 Wachers pettadam marichipoyavu anna 1:54 and 10:14
Thank you na thank you
Very good
అన్నయ్య సాప్ట్ ఎలా మర్చడం
Superb
Ela raning avuthaundi
Ayyo spring pakkana vaachar veyaledhu
Switch on cheyyali bro 😁 😂 just kidding 😉
Avunu
Bering ekada dorukuthundi
Good sir
Barring marchadaniki antha avutundhi anna
Price of bearing and service charge
200rs or 250 rs
thanks bro and face book lo kuda ma channel vundi pls search lo Electrical Telugu Ani type cheste vastadhi pls follow cheyyandi and reviews lo rating kuda cheyyandi bro pls
Good
What happens if rotor is inserted in opposite
not set properly bro
Fan runing avadam ledhu ame cheyali chepu
Anna fan winding Ela chepu
Anna Bearing change ki repair charge entha ????
Only bearing change ayithe 100rs tosukovachu
Thank you bro and మన subscribers ప్రతి ఒక్కరు కూడా రోజుకు 500rs earn చేసుకునేది వుంది frnds 100%పక్క అమౌంట్ వస్తాయ్ all ready నేను daily 500rs earn చేస్తున్నాను, mobile లో వర్క్ చెయ్యడమే అది కూడా one hour అంతే,
ఫస్ట్ మన Teligram Group lo Ekkuva mandi Join avvali
Teligram lo kanisam 5000 anna mana subscribers add avvali
అప్పుడే మన ప్రతి ఒక్క సబ్స్క్రయిబ్ కూడా earn చేసుకోవచ్చు,
Super
అన్న allumminiyam కాప్ వీరిగి పోతున్నఇ బేరింగ్ ఎల తియలో చెప్పండి అన్న
బేరింగుపుల్లర్లు ఎచ్చట దొరకుతాయి చెప్పగలరా?
electrical spare amme shop lo vuntay bro
Bearing fullar cast anta untundi
Barings bagunnai but sound vastundi ceiling fan. How to identify the problem??
Bearing problem bro
Vere problem vundadhu
Thank you bro and మన subscribers ప్రతి ఒక్కరు కూడా రోజుకు 500rs earn చేసుకునేది వుంది frnds 100%పక్క అమౌంట్ వస్తాయ్ all ready నేను daily 500rs earn చేస్తున్నాను, mobile లో వర్క్ చెయ్యడమే అది కూడా one hour అంతే,
ఫస్ట్ మన Teligram Group lo Ekkuva mandi Join avvali
Teligram lo kanisam 5000 anna mana subscribers add avvali
అప్పుడే మన ప్రతి ఒక్క సబ్స్క్రయిబ్ కూడా earn చేసుకోవచ్చు,
Nice anna
Bearings cost entha bro
Company batti unntay price bearings ki