టిడిపి కండువాతో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న జగన్ అనుచరుడు అరెస్ట్ | CM CBN | Jagan | Rajaneethi

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024
  • టిడిపి కండువాతో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న జగన్ అనుచరుడు అరెస్ట్ | CM CBN | Jagan | Rajaneethi
    #rajaneethi #cmchandrababu #ministernaralokesh #ministerpawankalyan #ysjagan #endofycp #fekujagan #appolitics #appoliticalnews #appolitics #andhrapradesh #andhranews #andhrapradeshnews #apdevelopment #idhimanchiprabhutvam #aproads
    For More Updates
    ► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
    ► Our Website : www.rajaneethi...
    ► Like us on Facebook: / itsrajaneethi
    Subscribe to RajaNeethi for Latest News.
    #Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

Комментарии • 61

  • @tandashaida3626
    @tandashaida3626 3 дня назад +80

    ఇదొక రకమైన జగన్ రెడ్డి వ్యూహం తస్మాత్ జాగ్రత్త ఆంధ్ర ప్రజలారా వీడు మళ్ళీ విషం చిమ్మటం మొదలుపెట్టాడు

    • @venkatveesam159
      @venkatveesam159 3 дня назад

      Mi kanna tdp karyakarthlu kanna tdp media kanna visam chimme vallu leru andralo

    • @zter44
      @zter44 3 дня назад +2

      ​@@venkatveesam159anduke ga 11 ichi chepputho kotti pampaaru prajalu 🤣🤣

    • @venkatveesam159
      @venkatveesam159 3 дня назад

      @zter44 avuna nuvvu cheppali mudu pattilato potuulu evm kosam dillilo mudu rojulu modi chutti tirigi donga hamilu fake pracharalo vachina prabutyam midira

    • @venkatveesam159
      @venkatveesam159 3 дня назад

      @zter44 are 11 ayina 151 ayina mattimide vachamu pottulu lenide gelavaleni mi patti 😂😂😂😂😂

    • @srig1577
      @srig1577 3 дня назад +4

      ​@@venkatveesam159 maata meda win ayyara ye maata meda? Cps aa? Liquor ban aa? Mega DSC aa? Mangalavaram kaburlu cheptaru kabate chepputo kotti chapa vesi kurchopetaru 11 echi...gajulu veskoni intlo kurchunadu assembly ki vellataniki bayapadtu adi YCP range..

  • @shabishabeer2179
    @shabishabeer2179 3 дня назад +34

    వీడు అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని రాజకీయాలు చేస్తాడు వీడు

  • @prasadbolla4579
    @prasadbolla4579 3 дня назад +18

    మన్విత్ దెబ్బకి సీమరాజా సీన్లోకి వచ్చాడు😂
    వీడిదెబ్బకి ఎవరొస్తారో😂😂😂

  • @ak-du3ed
    @ak-du3ed 3 дня назад +10

    ENCOUNTER cheyyali

  • @harikrishnavalikala3685
    @harikrishnavalikala3685 3 дня назад +6

    Good move😊

  • @rangaraokakunulla3044
    @rangaraokakunulla3044 3 дня назад +2

    సురేష్...గారు .. వివరణ ఇ వ్వండీ..,

  • @giridharkathira3528
    @giridharkathira3528 3 дня назад +2

    Ayyo 😊

  • @bysanikamalhaasan329
    @bysanikamalhaasan329 2 дня назад +1

    మీరు లక్ష కోట్ల అవినీతి చేశారు కదా ఆ సొమ్ము ఇవ్వండి సైకో బ్యాచ్

  • @ak-du3ed
    @ak-du3ed 3 дня назад +5

    Oka kalu oka cheyya teesiveyali

  • @_user786
    @_user786 2 дня назад +1

    ఇంతకీ వీళ్ళు హైదరాబాద్ ఎప్పుడన్నా వెళ్ళారా ? హైదరాబాద్ కి వెళ్లే దారిలో తెలంగాణ లో ప్రముఖ పట్టణాలని కలిపే రహదారులన్నీ నేషనల్ హైవేస్ గా మార్చి టోల్ గేట్లు పెట్టారు , ఆరేళ్ళ క్రితమే . అప్పుడు ఈ బఫ్యూన్ గాళ్లు ఎక్కడ ఉన్నారు ? ఆల్రెడీ జగన్ రెడ్డి హయం లోనే రెండు రోడ్లు రాయలసీమలో, పల్నాడులో నేషనల్ హై వేస్ గా మార్చి టోల్ గేట్లు పెట్టారు . పైన రోడ్లెస్తాం అని పెట్రోల్ మీద సెస్ వేసి రోడ్లు కూడా వేయకుండా 11 తెచ్చుకొన్నారు . కాస్త ఈ బఫ్యూన్ గ్యాంగ్ ఒర్చుకొంటే మంచిది .

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 3 дня назад +6

    ఇటువంటి వి జరిగే అవకాశం ఉంది

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 2 дня назад +1

    మీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడూ చూస్తుంటాను, దయచేసి ఇటువంటివి పెట్టొద్దు!మీవాల్యూ తగ్గంచుకోవద్దు!

  • @gvrrao3225
    @gvrrao3225 2 дня назад

    వీడియోలో సమగ్రత లోపించడం వల్ల ఐర్థంపర్థం లేకుండా పోయింది.

  • @srinivasaraoyeramasetty8460
    @srinivasaraoyeramasetty8460 2 дня назад +1

    మీ చానల్ విలువలు మీరే దిగజార్చు కున్నట్లు వుంటుంది! ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల!!

  • @sivaprasadbommineni7970
    @sivaprasadbommineni7970 3 дня назад +5

    G p kottala l k ni.

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 3 дня назад +2

    రాజనీతి ఛానల్ లో కూడా..
    ఈ తప్పుడు థంబ్ నెయిల్ ఏంటి

    • @ganevenkatarao7187
      @ganevenkatarao7187 2 дня назад

      అదే అర్ధం కావడం లేదు, ప్రక్కన box లో స్ట్రీమింగ్ అవుతున్నాది నిజమేనా? పూర్తి వివరాలు ఇవ్వండి, లేదంటి జనం ఛీ కొడతారు . రాజనీతి ఛానెల్ అంటె ఒక గౌరవం ఉంది.

  • @supriya-p1q
    @supriya-p1q 3 дня назад

    Anna adi cenema shooting..bayam lekunda matladtunnadu...

  • @sandersdev
    @sandersdev 3 дня назад

    YCP/TRS are very good in crooked trickery like this.

  • @Swapnil-w1o
    @Swapnil-w1o 3 дня назад

    Bit confuse.... Is it skit or true ?

  • @tallapalemmalyadri1671
    @tallapalemmalyadri1671 3 дня назад +2

    ఆధారం లేని వీడియోలు చేసి ప్రభుత్వ పరువు తియ్యకండి.మీ ఛానలంటే ఉన్న గౌరవం పోగొట్టుకోవద్దు.