విచారణలో బయటపడ్డ చీకటి కోణాలు | High Court Advocate Bindu G Naidu on Kolkata Doctor News | Aadhan

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • విచారణలో బయటపడ్డ చీకటి కోణాలు.. Aadhan journalist Deepthi Reddy's exclusive interaction with High Court Advocate Bindu G. Naidu regarding the Kolkata Doctor case. Watch the full interview to uncover the secrets revealed by Bindu G. Naidu.
    #BinduGNaidu #advocate #teluguinterviews #kolkatadoctor #kolkatanews #specialinterview #telugunews #aadhantelugu
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Thank You For Watching

Комментарии • 168

  • @priyankar526
    @priyankar526 22 дня назад +25

    The best interview i have seen. Mam is so sensitive and sensible. We need more people like her. She is totally right in so many aspects.

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 22 дня назад +29

    అసలు దొంగలు రాజకీయ నాయకులు వీరి సపోర్ట్ తో నే ఇంత దారుణ సంఘటన లు జరుగుతాయి ,కారకులు రాజకీయ వ్యవస్థ.

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 22 дня назад +53

    ప్రభుత్వ కార్యాలయాలలో/ఆఫీసులలో, కంపెనీలలో ముఖ్య అధికారికి/ అధికారులకు తెలియకుండా ఏ నేరం జరగదు. ఇది పచ్చి నిజం. నేరస్తులను పట్టుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిది.

  • @chennakesavaraoyalamanchil3948
    @chennakesavaraoyalamanchil3948 19 дней назад +13

    100%
    Madam
    The best interview

  • @SmilingBakedBread-ws3ou
    @SmilingBakedBread-ws3ou 17 дней назад +8

    యాంకర్ల మీరు కూడా కొంచెం ఓణీలు వేసుకోండి ఎందుకంటే మీరు కూడా ఆడవాళ్లే అంత బరితెగించి చున్నీలు లేకుండా అలా మాట్లాడకండి ఎందుకంటే లక్షల మంది చూస్తారు😮

  • @user-kx9ou2fq9p
    @user-kx9ou2fq9p 19 дней назад +6

    Ur really very great , with good nature n correct analysis.we won't get like u n very rarely

  • @skmasthanskmasthan7468
    @skmasthanskmasthan7468 22 дня назад +14

    దింట్లో ఇన్వొల్ వైన వల్ల అందరినీ కటినంగా సిక్ష వెయ్యాలి. ఎలా అంటే అందరి కి కనిపించేటట్టు నడిరోడ్డు మీద నారికెయ్యలి. అప్పుడు ఇంకోసారి అలాంటి పనులు చెయ్యాలంటే వనికిపోవల

  • @vijaystars5998
    @vijaystars5998 22 дня назад +16

    Correct ga chepparu madam 💯

  • @ABCD_12342
    @ABCD_12342 19 дней назад +7

    ఇంత హృదయ విదారకమైన సంఘటన గురించి డిస్కషన్ జరుగుతున్నవుడు ఈ యాంకర్ కి నవ్వుఎలావస్తుంది నవ్వుకుంటూ మాట్లాడుతుంది

    • @Shivakumar-e8o8b
      @Shivakumar-e8o8b 14 дней назад

      ఎక్కడ నవ్వుతుంది...

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 6 дней назад

    VERY LOGICAL PRESENTATION HER IDEAS ARE VERY VALUABLE THANKS TO ADVOCATE BINDU WE NEED SUCH BRAINS TO REACT GUIDE

  • @deepikamunugumati5433
    @deepikamunugumati5433 20 дней назад +12

    ఇంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు పోలిస్ లు ఆత్మహత్య అని ఎలానిర్ణయంచరు

  • @dhanunjayuduyalavarthi2060
    @dhanunjayuduyalavarthi2060 19 дней назад +5

    Good information

  • @user-nu8lg3pm8j
    @user-nu8lg3pm8j 22 дня назад +4

    100%correct

  • @bhavaniyadav3843
    @bhavaniyadav3843 22 дня назад +12

    Madam gari matalu chaala bavunnai..like u..
    Mee sunnitha manasuki joharlu..
    Nyayam jaragali..

  • @rambabukotha4192
    @rambabukotha4192 22 дня назад +4

    Chala clear ga chepparu mam🙏🏼🙏🏼🙏🏼

  • @depaulvincent468
    @depaulvincent468 22 дня назад +10

    Leaving ear phone at crime site is part of the plan to show fingers at him.

    • @shaikyasmeen7482
      @shaikyasmeen7482 20 дней назад

      Exactly... Even I thought the same..police didn't chase him..they trapped police to chase Sanjay roy

  • @kamatamswaruparani6316
    @kamatamswaruparani6316 18 дней назад +3

    Yes madam yes 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 your correct 💯 madam 😭😭😭😭😭😭😭😭

  • @narendermandumulla1724
    @narendermandumulla1724 13 дней назад +1

    ఎస్ మేడం ఎస్ ఎస్ కరెక్ట్ మేడం మీరు చెప్పింది కరెక్ట్ నూటికి నూరుపాళ్ళు కరెక్టు ఈ సందీప్ గోసిది మాత్రమే ఉన్నది కుట్ర ఈ సందీప్ గోషిని శిక్షిస్తే అన్ని బయటకు వస్తాయి మేడం

  • @mani4746
    @mani4746 16 дней назад +1

    Clear analysis of incident. very good Madam......

  • @bhargavitummala6726
    @bhargavitummala6726 22 дня назад +9

    If yogi adityanath was a chief minister. Culprit is punished publically.

  • @gnaniboss1564
    @gnaniboss1564 22 дня назад +2

    super points mam,excellent gaa enalize chesaaru case ni

  • @ArunaKumari-v9t
    @ArunaKumari-v9t 15 дней назад +1

    The best interview madem

  • @pujithraj3109
    @pujithraj3109 18 дней назад +2

    Interview chala Baga modarate chesaru Anchor garu...😊

  • @user-sz4wp4pg3r
    @user-sz4wp4pg3r 16 дней назад +1

    సూపర్ నిజమే కదా అది ఒక్కడి వల్ల కాదు

  • @rajasekharravipati8675
    @rajasekharravipati8675 16 дней назад +1

    You are excellent speaker medam, TQ mm

  • @chellurivenkatsatyanarayan3074
    @chellurivenkatsatyanarayan3074 18 дней назад +1

    It is very clear indication of Indian Prestige(for Indian women) very bad worning of Indian society,who is big responsibility for this case?

  • @neelimareddy4941
    @neelimareddy4941 19 дней назад +4

    Dr Priyankaa Reddy విషయం లో సజ్జనార్ sir కి నా ధన్యవాదాలు.

    • @Cheguvera9896
      @Cheguvera9896 18 дней назад

      అసలు నేరస్థులు దొరక్కుండా చేసిన సంఘటన

    • @ErammaSaidhulu
      @ErammaSaidhulu 18 дней назад

      Asalu drama aa case lone vundandi advocate rajini gari vadana correct😢😢😢

  • @prasadtata1520
    @prasadtata1520 22 дня назад +2

    Excellent madam

  • @siriamma3995
    @siriamma3995 20 дней назад +1

    Both of you talking very well..

  • @swarnalatabajray1996
    @swarnalatabajray1996 22 дня назад +5

    What justice the died girl wants , justice not for her actually it is for us who remaining in this country

  • @udayavanamuday1280
    @udayavanamuday1280 11 дней назад

    Excellent mam garu

  • @PadmajaReddy-j2q
    @PadmajaReddy-j2q 22 дня назад +5

    Indirectga warning yecchaaru.

  • @boddunavidyavathi508
    @boddunavidyavathi508 8 дней назад

    ఇలా చేసిన గాడిదలకి అడ మగా.కాకుండా అపరేషన్ చేసి జీవితంలో పనికి రాకుండా చేయాలి అనుమానం వచ్చిన ప్రతి గాడిదను ఇలాగే చెయ్యాలి

  • @jpvenkatamma4881
    @jpvenkatamma4881 17 дней назад +1

    correct madam danyavadamulu

  • @venkataramanaboini3751
    @venkataramanaboini3751 6 дней назад

    Madam chala bagaa chepparu

  • @madhumadhavi9407
    @madhumadhavi9407 17 дней назад +1

    ఎలాగూ అందరి ప్రజానీకానికి అర్థమైపోయింది మమతా బేగం హ్యాండ్ తోనే అన్ని జరిగాయి అని ఇంకేం చేస్తారు రాష్ట్ర పతి పాలన తీసుకువస్తే బాగుంటుంది దేనివెనుక ప్రిన్సిపాల్ గాడు మెయిన్ హ్యాండ్ ఘోరం గా హింస పెట్టారు నేరస్తులను కూడా ఉరితీయండి ఎన్ని రోజులు సాగిస్తారు cbi కూడా మోసమా govt కి చేతకాకపోతే జనాలకి వదిలేయండి

  • @meenakumari-bn7jj
    @meenakumari-bn7jj 5 дней назад

    Chala chala baga Chapparu medam.

  • @sridevi-se6ec
    @sridevi-se6ec 21 час назад

    కోల్ కత్తా లేడీ ట్రైనింగ్ డాక్టర్ హత్యా కేసులోని సందీప్ ఘోష్ ని కాకుండా ఈ హత్యా కేసులోని మిగిలిన హంతకులను కూడా అత్యంత కఠినంగా ప్రజా సమక్షంలో ప్రజా తీర్పు గా వురి తీయ్యలి అట్లానే సందిప్ ఘోష్ సంబంధించిన సంతానాన్ని కూడా పరిశీలించండి వారికి కూడా ఇలాంటి బుద్దులే వచ్చే అవకాశం ఉంది అని ప్రజలు అంటున్నారు మమతా బెనర్జీ ని వెంటనే రాజీనామా చేయాలని ప్రజలు అంటున్నారు పరిశోధకులు కూడా అంటున్నారు.

  • @SukanyaSreekanth
    @SukanyaSreekanth 22 дня назад +4

    Superb mam

  • @mushtaqahmed6813
    @mushtaqahmed6813 22 дня назад +2

    Madam garu chaala baga explain chesaru , kaani 2012 nunchi Nirbhaya 1, 2 3 disa etc ippudu 2024 Calcutta veellandari ki Saudi Arabia type punishment ivvali appude ee mrugallaku buddhi vastundi bhayapadtaru kooda

  • @anandrajkumar1547
    @anandrajkumar1547 7 дней назад

    We want justice ede Last super justice kavali vallaku thvaraga urisiksha veyyali Tq for your saport

  • @arendra7744
    @arendra7744 22 дня назад +3

    प्लीज डिस्मिस द ममता गवर्नमेंट in Kolkata West Bengal immediately.

  • @manohar1863
    @manohar1863 22 дня назад +6

    ఈ కేసు లో tmc party ఉంటే...tmc party బీజేపీ కీ support గా agreement చేసుకుంటే ఈ కేసు close అయిపోయే chance undhi...

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 12 дней назад +1

    AMMA BHARAT MATA VINAVAMMA
    GUNDELA MOTHA BEST EXPLAIN 10:16 10:16
    MAMATA BANERJEE VERY DANGER
    BHARAT MATA KI JAI. JAI HIND

  • @pullaiah4015
    @pullaiah4015 13 дней назад

    If president and Central Govt are serious action to be taken against Bengal CM and medical College principal.

  • @dostsachha3115
    @dostsachha3115 13 дней назад

    ఇప్పటికే ఎవిడెన్స్ టాంపరింగ్ జరిగే వుంటుంది.

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 19 дней назад +2

    Why modi government couldn't bringout the facts in SSR case?

  • @user-sb5gc4ci4z
    @user-sb5gc4ci4z 16 дней назад +1

    Revenge ga Akramlaku Adduravodhni cheshru madam.vallani himsinchi .vurithiyali madam

  • @sbpthamma8834
    @sbpthamma8834 4 дня назад

    అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఆంక్షలు పెట్టడం కాదు ముందు మనిషి బుద్ధి మారాలి. మనిషి మనిషిగా మానవత్వంతో మెలగాలి.

  • @depaulvincent468
    @depaulvincent468 22 дня назад +1

    Giving psychological check is to hush up the secrets and to help him to come out of punishment as agreed original plan it looks.

  • @rojaramani9344
    @rojaramani9344 17 дней назад

    Exactly

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 6 дней назад

    RIGHT QUESTION IT LOOKS IT IS MALICE AFORETHOUGHT UNLESS SHE IS DESTROYED TURTH CAN NOT BE SUPPRESSED TRUTH WHICH WILL ENSNARE THEM

  • @tadiparthigopinath4437
    @tadiparthigopinath4437 14 дней назад

    డాక్టర్ మోమిత కు నిజమైన శ్రద్ధాంజలి అంటే అవార్డులు ఇచ్చుట, సంతాపము తెలియజేయుట కాదు- నిందితుల ఆస్తులు అన్ని ఆమె వారసులకు చెందునటుల చేయుటయే నిజమైన నివాళులు. అటుల చేసిన ఎడల ఆమె యొక్క నిందితులకు సరైన శిక్ష - మరియు ఇటువంటి ఆలోచనలు చేసే వారికి కనువిప్పు కలిగి - ఈనాడు వేల కొలది ఇటువంటి నేరములు జరుగుచున్న ఈ తరుణంలో మరెవ్వరు ఇటువంటి నేరములు చేయుటకు బరితెగించరు.

    • @suvarnasuseelaernam5627
      @suvarnasuseelaernam5627 14 дней назад

      సంజయ్ ఘోష్ ను నిరవధికంగా నిర్బంధించి నిజాలు రాబట్టాలి అతని వెనకాల ఉన్న చీకటి రాకెట్స్ ని, పశ్చిమబెంగాల్ నిప్రక్షాళనం గావించాలి

    • @suvarnasuseelaernam5627
      @suvarnasuseelaernam5627 14 дней назад

      సందీప్

  • @prasadbandaluppi9042
    @prasadbandaluppi9042 16 дней назад

    Madam.miru.corrct.ga.chepparu.100%

  • @ramm2498
    @ramm2498 22 дня назад

    Not sure like other countries why the culprits are not punished in public in India? The real culprits in this doctor case should be punished in public. This needs to be demanded by all public.

  • @udayataranews7379
    @udayataranews7379 14 дней назад

    దీని వెనుక ప్రభుత్వం హస్తం ఉందేమో అనిపిస్తుంది.

  • @thanushpanchagnula5952
    @thanushpanchagnula5952 18 дней назад

    Super mam miru,

  • @salisamanjaneyulu8099
    @salisamanjaneyulu8099 22 дня назад +2

    Vivekananda reddy de yemi kaaledu Supreme Court yenduku react avvala money makes many things

  • @ChandraiahEmidisetty
    @ChandraiahEmidisetty 22 дня назад +2

    Punishment Severegaa Vundali

  • @bommanamanmadharao1028
    @bommanamanmadharao1028 16 дней назад

    Health Dept should be prosecuted in WB

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 22 дня назад +17

    Dabbu political influnce vunnaavaariki ee rules ee lawas ee committee s eevee pani cheeyavu

    • @Me-ow5rw
      @Me-ow5rw 22 дня назад

      Poradaali ante dabbu kaavaali.
      Danto paatu
      Cause kosam poradaali, yetuvanti bedirimpulaku longakudadu. Appude nyayam dakkutundi

    • @mushtaqahmed6813
      @mushtaqahmed6813 22 дня назад

      Ee mrugallaku Saudi Arabia type punishment ivvali appude ee rapes and murders aagutai

    • @mohanatmakuri6446
      @mohanatmakuri6446 22 дня назад

      Yes sir 100% correct gaani indialoo alaa cheeyaru peerukee stright rules acts teeraa implementation ki vachheesariki suitcases duripoitaayi implementation cheeyavalasina officers vaariki anukulam gaa ekkaadoo oka low point ni pattuukoni dooshulani rakshinchi sommu cheesukuntaaru daanikee ohoo goola goola tvs eedeeoo pedda nyaayam cheesaaru govt courts ani teeraa adi mallee dabbu political vaarikee support gaa cheestaaru ippudu sc eemee cheeyaleedu idi konni rojuluilaa goola goola cheesi aa taruvaata silent aipootaaru mallee konni rojula taruvaata inkoo ghatana malee sharaa comman oka autombomb vachhi paditee gaani ee vyavastalaki ee manushulaki budhhi raadu

    • @mushtaqahmed6813
      @mushtaqahmed6813 22 дня назад

      @@mohanatmakuri6446 anta heinous,most horrible Inka enta cheppina takkuve, kanisam chetulaina narkeyali manikattu varku okkadiki cheste migita vallaki buddhi vastundi

  • @shobanaarani1823
    @shobanaarani1823 21 день назад +1

    Sorry to say this 🙏 advocate Mam voice is like Manchu Lakshmi... Sorry to say this
    🙏

  • @kamatamswaruparani6316
    @kamatamswaruparani6316 18 дней назад

    Amma 🙏🏾nayam cheyyandi madam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @neethanageshwarreddy9799
    @neethanageshwarreddy9799 22 дня назад +1

    Yes mam, all are pre planned
    Prathi part ni himsinchi champaru
    Idi kachitamga nijam daachadaaniki
    warning to others

  • @user-ce5mm1gy7d
    @user-ce5mm1gy7d 21 день назад +1

    Amma entha chakkaga vivarincharu entha dharmabadhhamuga mataladaru thalli emavuthundho chudali

  • @SalmaBegum-uc9nj
    @SalmaBegum-uc9nj 23 часа назад

    Nyayam chaeyalani lekapotae Aada pillalni andarini champeyandi.

  • @gamingwithkittu6343
    @gamingwithkittu6343 17 дней назад

    Mam miru baga chapparu chinna tappu kaduga

  • @sandyaranisharada4695
    @sandyaranisharada4695 13 дней назад

    Dr. Moumita Dubey sincerity dragged her into death, i.e., she knew some big scandal which will shock the state government, because CM also involved in that scandal.

  • @KaruturiMurthy
    @KaruturiMurthy 22 дня назад +1

    Center will support Mamatha indirectly for her support in parliament if in minority.

  • @arunasingarapu4281
    @arunasingarapu4281 19 дней назад +1

    Pinspal pakka

  • @hemakumari-yv3xq
    @hemakumari-yv3xq 13 дней назад

    Ah ammayi yentha narakamu anubavencharu meeru yla ayina thesukovali please help me

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf 22 дня назад

    With previous illustrations, one cannot discourage the present case. It appears big Mafia is involved in this case . There willbe a problem to present state Govt.it may fall also.

  • @user-sx3sh1yn7y
    @user-sx3sh1yn7y 15 дней назад

    మీకు లాగ ఎవ్వరూ ఇంత నిర్భయంగా మాట్లా డే లేరు మేడమ్

  • @sailajapidathala5503
    @sailajapidathala5503 22 дня назад

    Meeru cheppindhi aksharaala nijan

  • @rameshkumarpenmetsa
    @rameshkumarpenmetsa 22 дня назад

    మంచి అధికారులు కాదు.. మంచి సమాజానికి సాయపడే ఫైనాన్సియల్ సిస్టం ఉండాలి. అది లేనంత వరకు డబ్బు కోసం అన్ని నేరాలు జరుగుతూనే ఉంటాయి.. ఎన్ని నీతులు చెప్పినా కూడా చివరికి కడుపు నిండాలి. ప్రశాంతంగా బతకాలి. రేపు ఏంటి అనే భయంలో బతక కూడదు. ఇది కడుపు నిండిన వాడికి అర్ధం అయ్యేలోపు ఎన్ని తరాలు నాశనం అవ్వాలో?

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 15 дней назад

    Open secrete...chandalam.
    Dangerous fellow....manipur also very very inhuman

  • @ChandraiahEmidisetty
    @ChandraiahEmidisetty 22 дня назад +1

    Dosuluku Political Hand Vunte Case pakkadaripattavachu,,

  • @kothuribhagyalakshmi869
    @kothuribhagyalakshmi869 15 дней назад

    E doctor ku jarigina paristhithi malli rifeet kaakunda undali ante endhulo chethulu kalipina prathi okkarini kaalcheyandi evarina e rajakiyam unna andarini bayatiki laagi champeyali

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 22 дня назад +2

    Aayeeshaa meera case eemiti aindi madam gaaru

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 15 дней назад

    Manipur issue also. Very very misarable..harrible

  • @yazalaswarnalatha7138
    @yazalaswarnalatha7138 17 дней назад

    Sanjai gaadni Sandeep gaadni kalipi nafiroad lo kaalchi padeyyandi

  • @dabprasad2816
    @dabprasad2816 15 дней назад

    Oka CM Home tho patu health department thana control lo pettukunte alo chincha valasins subject

  • @dr.deepikavasudevan6943
    @dr.deepikavasudevan6943 17 дней назад

    Dr.Moumita's last conversations with doctors in hospital has somuch to do..They r hiding something..

  • @user-gd6qz9dg2c
    @user-gd6qz9dg2c 22 дня назад

    THIS CASE A 1,MAMATA BEAGAM A'-2 SANDEEP GOSH A-3 SANJAY RAI. THIS CASE WILL BE COME OUT ON 3 RD DEGREE.

  • @dhanunjayuduyalavarthi2060
    @dhanunjayuduyalavarthi2060 19 дней назад

    It is conspiracy of big hands including principal and others

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 15 дней назад

    Kargil jawan wife ni public ga uregimpu nagnamuga ureginchi champeste. Calm ga 79days calm ga chesesaru. Barath. Sigupadali

  • @Renukadevi-gj1yq
    @Renukadevi-gj1yq 21 день назад

    Schools lo chinna pillalamida kuda chestunnaru mam. Vallani TV lo live lo petti hang cheyyali

  • @sridevi-se6ec
    @sridevi-se6ec 21 час назад

    వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి తేలియకుండ జరగదు ఎందుకు అంటే హెల్త్ శాఖా మంత్రి హోం శాఖ మంత్రి ఈ రెండు పదవులు కూడా మమతా బెనర్జీ పోషించింది దీనిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హస్తం పూర్తిగా వున్నది అని ప్రజలు అంటున్నారు

  • @TataJeevanKumar-r4x
    @TataJeevanKumar-r4x 16 дней назад

    Manam evanni maatladatam kadu mam champeyali ventane

  • @gamingwithkittu6343
    @gamingwithkittu6343 17 дней назад

    Mam samajam marali right rong talusukovali

  • @PrabhuKrupaAnagani
    @PrabhuKrupaAnagani 15 дней назад

    Aunu madam

  • @gamingwithkittu6343
    @gamingwithkittu6343 17 дней назад

    Sadhaminatha varaku nayanga vundali

  • @mohanv88
    @mohanv88 22 дня назад +1

    Are arvind kejriwal 21:24 manish susodia hemanth soren kavitha are criminals. Spent sevaral months in jail

  • @user-ki3vx9rh1i
    @user-ki3vx9rh1i 22 дня назад

    3hr lady doctor 3am to 6am varku akari upiri varaku poradi odipoyaru😭,

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 15 дней назад

    Chepinde correct anukunnadu. Power. Support unnadhi. Deema. Chi chi inhumanity

  • @sailajapidathala5503
    @sailajapidathala5503 22 дня назад

    Migilina vaallanu bhayapettadaanike ala chesaranipisthundhi friends yevvaru nooeu theravadankedhu

  • @alajangisubhashini1112
    @alajangisubhashini1112 21 день назад

    Gd evg advacate madam garu aa principal sui'said ani anduku cheppadu..199(1)2001(1)illaga 6-7vallau ilaane chanipothe ee princi pal suisaid ani cheppi manege chesukoni kotlu kumbakonalu rep lu humen organics tho bizi ayyadu amma..ee case(moumith gari)case ni suisaid ani cheppadu prince babu..so vaadi paapam veeravanitha garu(moumitha) gold life ni chimisaadu.so madam garu principal ki uri carrect.migilinavaariki life long jail..cheyandi.ee punyam kattukondi..appude india public happy ga brathukuthundi madam garu.

  • @BhagyaLakshmi-hg3te
    @BhagyaLakshmi-hg3te 18 дней назад

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @venkateswararaoseethamraju1398
    @venkateswararaoseethamraju1398 22 дня назад

    Real culprit is Mamatha Banerjee , more than the Principal

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx 12 дней назад

    CBI. Fist. Doshuanu. Next. Badithulu. Muderchenchinavarini. Pattukivanin. Next argentfastuga. Paripokunda. Peddavaru. Cmmamaths releatins,, rajakiyavethalu. Hands. Bedilupettsali. Newsravali