కువైట్ కు మోడీ రావటం వల్ల || Kuwait Indian People Asking || SukanyaTv Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 39

  • @Rf321vlogs
    @Rf321vlogs 23 дня назад +20

    హౌస్ వర్కర్ లని అడిగితే సమస్యలు తెలుస్తాయి, కంపెనీ లో పని చేసే వాళ్లకు టైం to టైం డ్యూటీ చేసుకొని మంచి శాలరీ వస్తది బాగానే ఉంటారు. సమస్యలు ఎలా తెలుస్తాయి 😂

    • @akbarbasha38
      @akbarbasha38 22 дня назад

      అని companies ఒకేలా ఉండవు బ్రో అందరి salaries ఒకేలా ఉండవు

  • @highspeedtiming9624
    @highspeedtiming9624 22 дня назад +3

    నరేంద్ర మోడీ వచ్చాడు టూరు చూశాడు పోయాడు అంతవరకే ఇంట్లో సమస్యలు ఇంట్లో డ్రైవర్లు ఇంట్లో పనిమనుషులు ఎన్నో మంది ఉన్నారు ఎన్ని నరకాలు అనిపిస్తున్నారు ఎవరికి తెలుసు సంవత్సరాలు పొడుపున వయసెంత ఇక్కడే పోగొట్టుకొని ఉన్నారు చాలామంది హిందువులనా రిటైర్మెంట్ స్కీమ్ అనేది ఒకటి తీసుకుని వచ్చింటే బాగుండు దాని గురించి మాట్లాడి ఉంటే బాగుండు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసే వాళ్ళకి ఒక ఆధారం అనేది ఉంటే బాగుంటుంది ఇండియాకు పోయిన తర్వాత ఏమైనా చేసుకోని బతుకు అనేదానికి అమౌంట్ అనేది గవర్నమెంట్ తరఫునుంచి బాగుంటుంది మాట్లాడేంటే నరేంద్ర మోడీ దీంట్లో నాకు ఈ నాగని కాదు అందరికీ ఉపయోగ వచ్చేది ఇదేదో రేపు పొద్దున మనం ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఇండియాకి పోయిన తర్వాత రేపొద్దున మనము ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే గాని గవర్నమెంట్ మనకి సాయం చేసేటట్టుగా ఉండాలా

  • @SNR738
    @SNR738 23 дня назад +7

    అంటే గల్ఫ్ వలసలను ఇంకా పెరుగుతాయని తెలపడం జరిగింది.

  • @సాయి..సాగర్యూట్యూబ్ఛానల్పీలేరు

    ఇళ్లల్లో పని చేసే వాళ్ళని అడిగితే సమస్యలు అనేటివి తెలుస్తాయి.. పోలీస్ స్టేషన్లో మగ్గుతున్న మన ఇండియన్ ప్రజలు అడిగితే వాళ్ళు బాధలు తెలుస్తాయి. కంపెనీలో పని చేస్తున్న టైం టు టైం డ్యూటీ చేసుకున్న వాళ్లకు ఏం తెలుస్తాయి బాధలు.. నాకు తెలిసి ఏమి ప్రయోజనం లేదనుకుంటా

  • @skymyways1097
    @skymyways1097 23 дня назад +8

    ఇండియా ఎంబసీ గురించి ఏ ఒక్కరు గాని కంప్లైంట్ చేయలేదు

    • @jilanbasha2467
      @jilanbasha2467 23 дня назад +1

      train chesi kurchobettaaru andarini...i am also there...

    • @akbarbasha38
      @akbarbasha38 22 дня назад

      Like paid actors bro 😂

    • @hamedelsyed-ns3wh
      @hamedelsyed-ns3wh 22 дня назад

      ఇండియన్ ఎంబసీ మాన లాంటి వాళ్లకు కాదు bro కువైట్ లో ఏదైనా ఎడ్యుకేషన్ జాబు లేక ఏదైనా all business people it is the problem respond Indian Embassy & they are labour peoples problem not respond Indian Embassy ok bro

  • @shaikmahammadrife8098
    @shaikmahammadrife8098 22 дня назад +2

    ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడానికి స్నేహబంధం బలపడే విధంగానా ఏమైనా దీనికనుగుణంగా కువైట్ దేశంలో భారతీయుల పట్ల ఉందా ఏదో ఒక కంపెనీ కార్మికులతో మాట్లాడటం ఒక బహిరంగ సభ నిర్వహించడం వాళ్ళు ఇచ్చిన అవార్డు తీసుకోవడం తప్ప ఏమున్నది మోడీ రావడం వల్ల గర్వకారణం ఇంట్లో పని చేసే ఖద్దామా లు డ్రైవర్ అన్నలను అడిగితే కువైట్ లో మన భారతీయుల పరిస్థితి ఏంటో వాళ్లు చెబుతారు కంపెనీలో పని చేసే వాడికి టైం టు టైం డ్యూటీ ఎక్కువ చేస్తే ఓవర్ టైం టైంకు జీతం వస్తుంది వాళ్లని అడిగి ఏమి లాభము గల్ఫ్ లో మన రాయలసీమ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు గల్ఫ్ నుంచి మరియు కువైట్లో నుంచి ఫ్లైట్ వేస్తాము మీ కష్టాలు నాకు తెలుసు మీరు ఇండియా రావాలంటే హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాల్ నుంచి రావాలంటే అష్ట కష్టాలు పడుతున్నారు నీకోసం తిరుపతికి గల్ఫ్ దేశాల నుంచి ఫ్లైట్లు తిరిగేలా ఏర్పాటు చేస్తామని ఒక్క ప్రకటన చేయలేదు మోడీ గారు వచ్చి కార్మికుల కోసం చేసింది ఏమీ లేదు ఆయన కువైట్ కి వచ్చింది కువైట్ వాళ్లు ఇచ్చిన ఖర్జూరం తిని గవ్వ చాయ్ తాగి వెళ్లటానికి వచ్చారు

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 22 дня назад

    Salute kuwait india

  • @RushiBhumi
    @RushiBhumi 22 дня назад +1

    హౌస్ వర్కర్ లను, బయట అకామ చేయించుకునే పని చేసే టువంటి వర్కర్లను మోడీ దృష్టికి రాకుండా కువైట్ యాజమాన్యం జాగ్రత్త పడింది. దీనిలో ఎటువంటి సందేహము లేదు,

  • @చరణ్-త3ఢ
    @చరణ్-త3ఢ 23 дня назад +2

    నమస్తే అన్నా కువైట్ లో చనిపోయే వ్యక్తులకి న్యాయం జరిగేలాగా చేయండి అన్న ముందు ఎం ఇ సి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇండియా ఎం ఈ శని పేరే గానే ఆడవాళ్ళకి కష్టాలు వస్తే కువైట్లో ఏమైనా పట్టించుకుంటారా ఏం చేసినారు అన్న దాని గురించి మాకు ఎండలో ఉండే వాళ్ళకి జీతాలు సరిగా ఇక ఎంత ఇబ్బందులు పడుతున్నాము ఎవరైనా న్యాయం చేస్తున్నారా చనిపోయిన వాళ్లకి న్యాయం చేయలేదని బ్రతికుంటే వాళ్లకి ఏం న్యాయం చేస్తారు

  • @SudheerBailaraju
    @SudheerBailaraju 23 дня назад +2

    Workers kastalu vari chavulu vari salarys gurinchi matladakunda oppandhalu gurinchi matladadaniki vachava modiji

  • @LovelyGramophone-dj6jz
    @LovelyGramophone-dj6jz 22 дня назад +1

    Nice joking

  • @aliaalia7504
    @aliaalia7504 23 дня назад

    🙏🙋‍♀️👍👍👍

  • @MassG-l7u
    @MassG-l7u 23 дня назад +8

    ఇదంతా యాక్టింగ్ బ్రదర్ don't excited , ఇక్కడ కూడా మత కలహాలు లేపడానికి వచ్చి ఉంటాడు

  • @SkGouse-nx1ux
    @SkGouse-nx1ux 23 дня назад

    👍👍👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍👍👍👍👍🏽👍🏽👍🏽👍🏽

  • @alamogal3583
    @alamogal3583 23 дня назад +10

    అన్న
    మోడీ వచ్చింది ఇండియా లో ఉన్న ప్రజలకు యర్రి పువ్వు చేయనాటికి ఓట్ల కోసం వచ్చాడు అంతే గాని
    ప్రజా కోసం అయితే కాదు

  • @pvnsahil2085
    @pvnsahil2085 22 дня назад

    Evaru vachina mana india karmikula gurinchi evaru pattichkoru Anna mukhyam ga gruha karmikula gurinchi assalu pattichkoru rajakiya nayakulu valla labhalu vallu chuskuntunnaru

  • @k.y.sdarling260
    @k.y.sdarling260 22 дня назад

    అన్నా మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఆస్పత్రిలో చేసినోళ్లు కంపెనీలో చేసిన వాళ్ళు వాళ్లకి ఏ ప్రాబ్లం ఉండదు డ్రైవర్లకు ఇంట్లో పని చేసిన ఆడవాళ్ళకి అదంత మాట్లాడుకుందాం కంపెనీలో చేసిన వాళ్ళు బావుంటారు ప్రాబ్లం డ్రైవర్లకి ఇంట్లో పని చేసి ఆడవాళ్ళకి వాళ్ల గురించి వచ్చాడు ఆయన డ్రైవర్ ని చంపేస్తున్నారు ఇంట్లో పని చేసి ఆడవాళ్ళని చంపేస్తున్నారు వాటి గురించి అడగటం మానేసి హాస్పిటల్ లో చేసిన వాళ్లే కంపెనీలో చేసిన వాళ్లని అడుగుతున్నారా 🙏🙏😡

  • @DeviNethala-yh1ft
    @DeviNethala-yh1ft 17 дней назад

    Bhagavath getha Arabic lo marchadaniki vachadu manakosam kadu

  • @madhud8715
    @madhud8715 23 дня назад

    Good job anna

  • @highspeedtiming9624
    @highspeedtiming9624 22 дня назад +1

    20 ఏళ్ళు 15 ఏళ్ళు 30 ఏళ్లు వయసెంత ఇక్కడే పోగొట్టుకొని ఉండేవాళ్ళు ఉన్నారు మన కోసం ఏదైనా ఒకటి స్కీము అప్లై చేసి ఉంటే గానా బాగుండు నరేంద్ర మోడీ ఏమి మాట్లాడకుండా ఇండియా ప్రయోజనాలు గురించి మాట్లాడితే ఇక్కడ ఉండి కష్టపడే వాళ్ల గురించి ఏమీ మాట్లాడకుంటే ఏమి ప్రయోజనం ఉంది వచ్చి ఏమి ప్రయోజనం చేశాడు

  • @sahiksahik4414
    @sahiksahik4414 19 дней назад

    Niku 1 kota news Dorikindi Anta Yamiundadu ok 15laks Nu Adagali

  • @sudhagubulu
    @sudhagubulu 23 дня назад

    JAYAHOOOOOOOOOOOOOO BHARATH
    SAHOOOOOOOOOOO MODI SIR 🙏

  • @abdulrouf6471
    @abdulrouf6471 23 дня назад +2

    Yemi prayojanam laydu wachchi

  • @BukkeNaik-ru4dj
    @BukkeNaik-ru4dj 19 дней назад

    No,use anything

  • @Prambabu989
    @Prambabu989 23 дня назад +4

    మన భారతదేశ ప్రధానమంత్రి కువైట్ కి ఎందుకు వచ్చాడు అంటే. ప్రపంచ రికార్డు కోసం నేను ఇన్ని దేశాలు తిరిగాను. అని google లో రికార్డింగ్ ఎక్కాల. ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రధాన మంత్రులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చారు అంటే. ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి లేదు. డబ్బా కొట్టడం మానేసి మన దేశంలో అభివృద్ధి జరుగుతూ ఉందా లేదా. చూడాలి. ఎన్నికల సమయంలో మతాలు మీద చిచ్చుపెట్టి. అధికారంలోకి రావడం. అభివృద్ధిని గాలికి వదిలేసి. గాల్లో తిరుగుతూ ఉండేది. bjp పార్టీ లేదా నాయకులు హిందువుల పైన ప్రేమ లేదు. ముస్లింలు పైన కోపం లేదు. 80% హిందువులు ఉన్నారని. మేము హిందువులు అని హిందువుల తరపు నుండి. ఆడుతూ ఉండే డ్రామా. మతాలు తో ప్రజలను రెచ్చకొడుతూ ఉంటారు. దేశ ప్రజలు. చచ్చిపోకుండా. దేశంలో అందరూ కలిసి మెలిసి. దేశ అభివృద్ధికి చేసుకుంటే. మనకు ఈ బానిసత్వం నుంచి ముక్తి కలుగుతుంది. మేము మతం మత్తులో మునుగుతూ ఉంటే. రాజకీయ నాయకులు ఆట సాగుతూనే ఉంటుంది మన బానిసత్వం ఎలాగే ఎల్లప్పుడు ఉంటుంది.

  • @shaiksaleem2454
    @shaiksaleem2454 21 день назад

    No 😡😡😡😡