Sir ఒకవేళ గిఫ్ట్ ఇచ్చిన వ్యకి కి పెళ్లి కాలేదు గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయకుండా బాండ్ పేపర్ మీద రాసి ఇస్తే దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి కాస్త తెలుప గలరు సార్ plz
Very nice information. మరి దయచేసి ఒక సందేహాన్ని క్లియర్ చేయండి. ఒక వ్వక్తి ఒకే గిఫ్ట్ డీడ్‌లో రెండు స్థిరాస్తులను దానం చేశాడు. అందులోన ఒక ఆస్తి తన తండ్రీ ద్వారా సంక్రవించి ఉంటుంది, మరియు ఆ ఆస్తి యెుక్క ఇతర వారసులు మేజరై ఉంటారు. అలాంటి గిఫ్ట్ డీడ్ చెల్లుతుందా? దయచేసి తెలుపగలరు?
Marie already registration, vokaliki rasie, marie thanu malli vera vallaki gift ichadu, then Yavaru galustaru.. Incase.. Registration avveledu gift ki rasaru ,
గిఫ్ట్ డీడ్ గా వచ్చిన ఆస్తిని మనం ఎవరికైనా ఇవ్వొచ్చా లేక వీలునామా వ్రాయవచ్చా లేక ఈ ఆస్తి వారసులకు సంబంధం లేకుండా అమ్మ వచ్చా? లేక వారసులకు మాత్రమే చెందుతుందా? వివరించగలరు.
Sir namaste. 100rupees stamp paper paina gift ichinattu rasi icharu Dannii memu notari cheyinchamu. Current meter koraku apply cheste Radu antunnaru emcheyali.gift ichinavaru registration cheyamu antunnaru.dayachesi answer ivaagalaru.
Namaste sir maa father nee froce chesi maa brother vallaa maamagaru vallu froced chesi gift deed vrayencharu nakuu maa sister ki teliyakuda and edhi maa thata gari property meemu one brother two sisters maa akka ki telisi gift deed and registration ayendi anni tanuu 3 month s lopuu court loo case vesindi and maa father court ki vachi jurdge gari mundu tananuu bedirinchi force chesi wrayenchu kunnaruu anni cheypii sign chesaru naadaughters ki share yevandi anni maa father expired maa brother kudaa expired maa brother ki kids leruu case 2001 nunchi case run avtundi 2017 nunchi eppudi ki high court loo undhi sir memmu equal share kaavali anni vesammu sir please tell me your valuable suggestions sir thank you 🙏
Sir Gift ichhina tarvata ,.konni conditions gift deed lo ponduparichina Avi satisfy kakapote gift deed raddu chesu koni vere Wariki gift ivvachha? Gift tisukunna Waru chani pote gift deed cancel chesu koni were wariki gift ivvachha?
Hello, My Grandmother had a property of 4 cents(First document ), the property is transferred made a gift deed to grandson, Parental uncle son also made a gift deed from my grandmother 2 cents(Second document) forcefully without her consent and knowledge & got the property registered in his name. They done amendment 4 cents document converts 2cents without right ,Now grandmother is alive. can the gift deed be revoked at any circumstance in the court of law. Which document is valid ? Please share your valuable feedback Kindly advise, Thank you,
సార్ నమస్కారం మా అత్తగారు మాకు పసుపు కుంకుమల కింద 5 గుంటల బుమీనీ 1996 లో registration చేసారు. ఇ బుమి వేరే వారి బుమీ , వాళ్ల సంతకాలు కూడ మావలె పెట్టి registration చేసారు. ఇప్పుడు ఆ బుమీ వోనరు లేరు మా వాళ్ళు కూడ ఇప్పుడు ఆ సంతకాలు మావి కావు అంటుంన్నారు ఇప్పుడు అబుమీ మాకు చెందుతుంద.?
Sir ma nanna2010 lo gramakhantam land ni naku gift deed ichi registration chesadu. Ts govt eppudu GO 58,59 prakharam nenu danni sale chesukune hakku untunda? Yendukante inti tax,current bill,water bill, anni na peru medane unnai. Nene complete owner ni avthana sir.
సారు 1998 లో మాకు 5 గుంటల బుమీనీ మాకు పసుపు కుంకుమల కింద మాకు registration చేసారు register పేపర్ లో అనుబవించాలని రాశారు, మేము దానిని అమ్మవచ్చ లేద అనుబవించాల. ? నేను అమ్మాలంటె బుమీనీ ఈచినవారి సంతకాలు తీసుకోవాల?
Sir namesthe ma husband okaru mugguru chelendlu eddariki marriage aiendi oka sister ki marriage avvaledu thanaki vala daddy will deed echaru two months lo chanipoyaru 2017 lo July 16 roju chanipoyaru and ma husband ki teliyakundane vala amma gift deed chesaru ...ma sir ki yemana justice jaruguthunda
సార్, ఒక తల్లి కూతురు కు 1998 లో గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. తల్లి గారు ప్రెసెంట్ చనిపోయి ఉన్నారు. కాని తండ్రి ఇప్పుడు గిఫ్ట్ డీడ్ కోర్టు కు వెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను అని చెప్తున్నారు. లీగల్ గా అతను వెళ్తే గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ అవుతుందా???
Pl clarify the doubt. Mother, heriditory property gifted tovher foyr children equelly. One of male child went adopted long back ( 25 years back) . Mother also gifted him also the heriditory immovavle land with the consent of the remaing children, with a condition, that gifted land to be enjoyed with the children and gran children and so on. No authority to sell. Mother died subse
Subsequently died. Now the adopted son ,the donee, demanding his brother and sisters to delete the conditional clause and rerigister the land freshly. The donar expired. The gifted documents wete registered when she was alive. Pl clarify, whether the demand by the adopted son is justified? And if so under which vlause. Sudha..
Sir plz give me suggestions to my problem. My father bought land from my babay( my father's own brother) and written a sada binama also, But unawareness of registration knowledge. He made Gift deed registration in 2000 and also mutation completed and title deed and pattadar pass book also sanctione. But Unaware of document writer, not mentioned donee's signiture in document. After 10 years of completion relationship breked with my babay. He revoked gift deed without my consent with the loophole of donee's signiture means not accepted of donee the reason. And also want to tell when prepare of gift deed description matter and revoked matter is completely different. he made application for mutation in MRO office. But they r refused with reason of that property already mutated and also that land gifted to his son. Then he again fill a pittition in RDO office. Rdo also given order that matter settle in Civil court. After that he made revision petition in Join collecter and managed him. JC given adversed order to my father. Now we take interim suspension order from HC.and dile a original suite in my regional civil court. From 2000 to till now we r in land possition and also i have 1B and pattadar pass book. How to win in my case. Plz give me suggestions to how to fight with my Babay. Actually we bought that land unawareness of my parent i struggled feom last 12 years.
Sir we r having rigistered doc no 1982 self acquired property gift deed. Our grand father self acquired property.our grand father having two wife's.frist wife gave birth he married second wife.our question is second wife doughter filed a partition suit is eligible?
Sir na retirement benefits tho house konnanu. Loan avasaramai na pedda kumarunu Peru meeda registration cheyinchanu .na Peru meeda ravali inka iddaru marriage kani pilllalu unnaru.
50 లక్షల ఆస్తి రాయించుకుని... నా బార్య బిడ్డలు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు... నా బార్య నన్ను 2016 లో నన్ను అడ్డుతొలగించుకునే ప్రయత్నం లో నన్ను చంపాలని చూసి అరెస్ట్ అయి వెళ్లిపోయింది... నా పిల్లలు కూడా అమెతో వెళ్లిపోయారు నా బార్య వెనుక పెద్దపల్లి ACP SADULA SARANGAPANI, RTD ACP BILLA ASHOK KUMAR లు వున్నారు.2016 లో నన్ను చంపాలని చూసిన కేసులో నుండి బయటపడడం కోసం 2017 లో నా మీద అన్యాయంగా 498A చేయించారు... పోలీసు శాఖలో వారి హోదాను అడ్డం పెట్టుకుని వారి యిష్టానుసారం చేయకూడని పనులు చేశారు. . నేను కాశీకి పోయిన సన్యాసం తీసుకుని 6 సంవత్సరముల నుండి కాలం గడుపుతున్న.MUTUAL DIVORCE కోసం ఆస్తి రాసి యిచ్చిన వాళ్ళు వాళ్ళ నీచ బుద్ది మల్లి బయటపెట్టారు... WHAT CAN I DO... SIR
Sir ma dady ki idhar bharyalu modati bharyaku okka koduku 2nd bharyaku okka koduku mugguru ammailu ma dady vro 2009 dead aiyadu 2nd bharya kuda dead aindi modati bharya koduku chinna bharya koduku idharam kalisi notary rayinchu kunam modati bharya koduku dady job 2nd bharya koduku ku land ani notary rayinchukunam ippudu modati bharya 2nd bharya koduku ku gift deed ga land registration chesi echindi ippudu modati bharya thana koduku idharu kalisi maku 2 accars land kavali ani court lo case vestha antunaru case veste naku vachina land tiskuntra
Sir maa ammagaru naa pedda kodukki gift dd 2 akaralu rasindi registration chesru naa 2 va koduku maaku thelisina enko parason vitnesga santhakalu Pettaru But maa sister cort ki vesindi
సర్ ఈ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తరువాత మున్సిపల్ ఆఫీస్ లో ఇంటి పన్ను నల్ల బిల్లు పేరు మార్పిడి విషయం లో అధికారులు సరిగా పేపర్ వర్క్ చేయక పోతే వారి మీద ఏమి చర్యలు తీసుకోవచ్చు.లంచం ఇస్తే నే పని అవుతుంది లేకపోతే సంవత్సరాలు చేస్తారు.దీని మీద వీడియో చేయండి.
Sir chala baga chepparu but adi giftdeed ani teyacheyakunda talli daggaranudi mosapoorithaga santhakalu teesukuni giftdeed cheinchukunte aa talliki marchukune veelu leda cheppandi please sir
Sir A అనే వ్యక్తికి సంబంధం లేని పక్కన వాళ్ళ భూమిని కబ్జా చేసి తన కూతురికి gift deed చేయొచ్చా ? అలా చేస్తే ఆ document cancel చేయలేమా ?? Please reply.....
@@AdvocateChauhan sir ma mena atha ku land undhi ame gift deed ivvadaniki sidhanga unnaru ameku evaru leru kabatti anni valla thammudu chesukuntaru so registration evindhanga cheste baguntundhi sir
ఒక వ్యక్తి తన స్వార్జితమైన ఆస్తిలో ముగ్గురు పిల్లలు ఉండగా అందులో ఒక పిల్లవాడు మగపిల్లవాడు ఇద్దరు అమ్మాయిలు, అమ్మాయిలకు ఇద్దరికీ పెళ్లి అయిపోయింది. తన ఆస్తి మొత్తం మగ పిల్లవాడి పేరు మీద రాయవలసి వచ్చినప్పుడు. అమ్మాయిలు కూడా సంతకాలు చేయవలసి ఉంటుందా
తండ్రి చనిపోయిన తర్వాత ఆ అబ్బాయికే ఆ ఆస్తి రావాలంటే మిగతా పిల్లలు (మేజర్ లు అయితేనే )noc కానీ విట్నెస్ కానీ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఇక పై వారికి ఎలాంటి హక్కులు ఉండవు ఒకవేళ అలాకాకుండా సంపాదించిన ఆస్తులు ఆ తండ్రి స్వార్జితం అయితే అయన బ్రతికి ఉన్న సమయంలో ఎవరికి వ్రాసినా మిగతా వారికి ఆ ఆస్తిలో ఎలాంటి హక్కు ఉండదు. అదే సదరు ఆస్తి ఆ తండ్రికి అయన తండ్రి ద్వారా గాని లేదా పూర్వీకుల ద్వారా గానీ వచ్చిందైతే అట్టి ఆస్తి లో ఆ తండ్రి కి పుట్టిన పిల్లలు అందరికీ సమాన హక్కులు ఉంటాయి భార్య కూడ కలిపి....
Gift deed గ A,అను వ్వక్తి B,అను వ్వక్తి కి 2000 సంవత్సరం ఇచ్చారు. 1999 సంవత్సరం లో Z, అను వ్వక్తి వద్ద ప్రామిషరీ నోటు ద్వారా 10,00,0,00/- లు అప్పు గ తీసుకున్నారు. అప్పు చెల్లింపు చేయకుండా Gift deed ప్ఫై A,ప్రాపర్టీ నీ B, కి అమలు చేయడం సివిల్ కోడ్ చట్టాలు, సుప్రీం కోర్టులో గిఫ్ట్ డిడ్ జడ్జి మెంట్స్ రద్దు చేసిన విషయాన్ని పెక్షకులకు తెలపండి.
Mother son ki gift registration 2009 chesaru son wife ki registeretion chesaru mother ni chudadam ledhu son wife me dha Desa police station lo fir vesaru gift cancle avudhundha
@@sankarraobudumuru9421తల్లి తనకి జరిగిన అన్యాయం మరియి కొడుకు కోడలు పట్టించుకోవడం లేదు అని మరియు దిశా పోలీస్ లు ఇచ్చిన fir కాపీ అటెస్ట్ చేస్తూ కోర్ట్ ద్వారా కాన్సల్ చేయాలి
Hello.. my husband has given his earrings to his father when bachelor and his father has purchased a land on his name and not on sons name. For marriage my father in law has registered the property on my husband name as gift deed (not sure why he did not do it as sale deed because he literally has taken money from son) but during registration my mother in law did not sign. Will it be an issue in future?
Sir, Ma Mutthathatha la asthi Ma Thathallo oka thatha wife( Nanamma) Peru meda registration ayyindi ( Andari asthi). Ela ina asthi maku transfer cheyamani pedda manushula samaksham lo Gift deed kinda registration chesaru so future lo amaina problem untada?? Sale deed anduku cheyaledu?? Please answer me sir
If you have the registered documents(gift deed), it's better to change the registration within your family a couple of times, like from your father's name to mother's name and from your mother's name to your name etc. That way your property will be secure within your family(unless ofcourse your own family starts to fight, then it's a different story)
Ma athagariki government nuchi vachindhi Na husband ki gift yicharu Na husband chanipoyadu adhi ippudu na kuthuriki vasthada ledhante na husband brother ki vasthundha chepandi vitnes kudha vala brother petaru sunthakam
మీ అత్త గారి ద్వారా మీ భర్తకు సంక్రమించిన దానికి మీ మరిది కూడా సాక్ష్యం సంతకం పెట్టాడు కాబట్టి ఇక అతనికి ఎలాంటి అవకాశం ఉండదు... మీ భర్త లేదంటున్నారు కాబట్టి అయన పేరున ఉండే ప్రతి దానికీ మీరు మరియు మీ పిల్లలు సహజసిద్ద వారసులు అవుతారు...
Sollu akkuva endhuulo ami ledhu edharu west andhariki telisina visyami, gift e chinavadhu thakuva veste gift tisukunavadhu akkuva raenchukunet appudu paristi anti.
రుణదాత అప్పుఇచ్చిన డబ్బులు, రుణగ్రాహిత అప్పుతీసుకున్న వారు అప్పుచెల్లించకుండ property ని gift deed ఆమలు చేసినాడు .Gift deed పై Cancellation కొరకు ,మరియు అప్పు కు దావ వెయవచ్చ.reply
తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి పిల్లలకి సంక్రమించి ఆ సదరు ఆస్తికి హక్కుదారులు అయినప్పుడు అయన చేసిన అప్పులు తీర్చే బాధ్యత కూడా ఆ పిల్లలకి సమానంగా ఉంటుంది (సంక్రమించిన ఆస్తి ఆ తండ్రి స్వార్జితం అయితేనే... ఒకవేళ ఆ ఆస్తి ఆ తండ్రికి తన పూర్వీకుల ద్వారా తనకు వచ్చి తర్వాత తన వారసులు అయినటువంటి తన పిల్లలకు సంక్రమించిన ఆస్తి అయితే మాత్రం ఎలాంటి అవకాశం ఉండదు ).
మీ నాన్న గారికి ఆ ఆస్తి మీ నాన్న గారి స్వార్జితం అయితే అవకాశం లేదు కానీ ఆ ఆస్తి మీ నాన్న గారికి వారి తండ్రి ద్వారా కానీ ఆయన పూర్వీకుల ద్వారా గాని సంక్రమిస్తే మీకు 100%అవకాశం ఉన్నది.....
Thankyou for the reply sir.one more doubt sir- ma father valla father aasti meda naku ma husband ki ma pillalaki atuvanti hakku ledu ani promisory notes na peru meda tecchi natho ma husband tho sign cheyincharu sir one month back Thumbprints tisukunnaru,vedio kuda tesaru sir.eppudu naku rights untaya sir. Please answer to my question.im waiting for reply
Anni doubts ee okka video lone clear ayi poyindi sir thank you
Sir ఒకవేళ గిఫ్ట్ ఇచ్చిన వ్యకి కి పెళ్లి కాలేదు గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయకుండా బాండ్ పేపర్ మీద రాసి ఇస్తే దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి కాస్త తెలుప గలరు సార్ plz
Very good chala Baga chepperu. Sir,thank you sir
Sir good speech and thank you sir madam good questions good job best programme
Meeru cheppina vidanam chalaaaa clarity gaaa vundii sirrr thank you sir naaku chalaaa vupayoga padindiii 🙏
Tnq so much sir very nice ga explain chesaru namasthesir
Really excellent explanation sir
Superb 👋👌👌
Very nice information. మరి దయచేసి ఒక సందేహాన్ని క్లియర్ చేయండి. ఒక వ్వక్తి ఒకే గిఫ్ట్ డీడ్‌లో రెండు స్థిరాస్తులను దానం చేశాడు. అందులోన ఒక ఆస్తి తన తండ్రీ ద్వారా సంక్రవించి ఉంటుంది, మరియు ఆ ఆస్తి యెుక్క ఇతర వారసులు మేజరై ఉంటారు. అలాంటి గిఫ్ట్ డీడ్ చెల్లుతుందా? దయచేసి తెలుపగలరు?
Please give me above message information
Good explained sir. Try to continue videos on all leagel aspects with sir....
Marie already registration, vokaliki rasie, marie thanu malli vera vallaki gift ichadu, then Yavaru galustaru.. Incase.. Registration avveledu gift ki rasaru ,
Good lawyer
Gift deed cancellation power vested with civil courts, pls clarify sir
Good content
Super explanation sir👌👌👌👌👌👌TQ for valuable information
గిఫ్ట్ డీడ్ గా వచ్చిన ఆస్తిని మనం ఎవరికైనా ఇవ్వొచ్చా లేక వీలునామా వ్రాయవచ్చా లేక ఈ ఆస్తి వారసులకు సంబంధం లేకుండా అమ్మ వచ్చా? లేక వారసులకు మాత్రమే చెందుతుందా? వివరించగలరు.
Same question from my side
Sir namaste. 100rupees stamp paper paina gift ichinattu rasi icharu Dannii memu notari cheyinchamu. Current meter koraku apply cheste Radu antunnaru emcheyali.gift ichinavaru registration cheyamu antunnaru.dayachesi answer ivaagalaru.
అది తన సొంత ఆస్తి అవుతుంది అపుడు ఆ ఆస్తిని ఎవరికైనా ఈచుకోవచ్చు,వీలునామా కూడా రాసుకోవచ్చు
Sir same plot same person ki 2 times resignation ahaeendhi but only one document undhi 2nd document ledhu am cheyali
Dakhalu dastaveju and gift deed is same or different. Pl tell me
Same question naaku kuda, any one please suggest!
Namaste sir maa father nee froce chesi maa brother vallaa maamagaru vallu froced chesi gift deed vrayencharu nakuu maa sister ki teliyakuda and edhi maa thata gari property meemu one brother two sisters maa akka ki telisi gift deed and registration ayendi anni tanuu 3 month s lopuu court loo case vesindi and maa father court ki vachi jurdge gari mundu tananuu bedirinchi force chesi wrayenchu kunnaruu anni cheypii sign chesaru naadaughters ki share yevandi anni maa father expired maa brother kudaa expired maa brother ki kids leruu case 2001 nunchi case run avtundi 2017 nunchi eppudi ki high court loo undhi sir memmu equal share kaavali anni vesammu sir please tell me your valuable suggestions sir thank you 🙏
Sir
Gift ichhina tarvata ,.konni conditions gift deed lo ponduparichina Avi satisfy kakapote gift deed raddu chesu koni vere Wariki gift ivvachha? Gift tisukunna Waru chani pote gift deed cancel chesu koni were wariki gift ivvachha?
He is doing free legal service, he will not charge even single rupee for his services. Anyone can approch him
Really? Do you had given any case to him
Thank you... Sir. Nice information.
Hello, My Grandmother had a property of 4 cents(First document ), the property is transferred made a gift deed to grandson,
Parental uncle son also made a gift deed from my grandmother 2 cents(Second document) forcefully without her consent and knowledge & got the property registered in his name.
They done amendment 4 cents document converts 2cents without right ,Now grandmother is alive.
can the gift deed be revoked at any circumstance in the court of law.
Which document is valid ?
Please share your valuable feedback
Kindly advise,
Thank you,
Gift regestration ayyindhi online ayyindhi ela telusukovali proofs Levuu ela Telugu kovali
సార్ నమస్కారం మా అత్తగారు మాకు పసుపు కుంకుమల కింద 5 గుంటల బుమీనీ 1996 లో registration చేసారు.
ఇ బుమి వేరే వారి బుమీ , వాళ్ల సంతకాలు కూడ మావలె పెట్టి registration చేసారు. ఇప్పుడు ఆ బుమీ వోనరు లేరు
మా వాళ్ళు కూడ ఇప్పుడు ఆ సంతకాలు మావి కావు
అంటుంన్నారు ఇప్పుడు అబుమీ మాకు చెందుతుంద.?
assanland ki bhomi ki vulunam rayavacha sir
Me advice eppudu relay avuthundi
Good...thank you...
Sir gift deed and gift settlement deed ani topics untaya. Unte ee both ki difference entidi ?
Sir ma nanna2010 lo gramakhantam land ni naku gift deed ichi registration chesadu. Ts govt eppudu GO 58,59 prakharam nenu danni sale chesukune hakku untunda? Yendukante inti tax,current bill,water bill, anni na peru medane unnai. Nene complete owner ni avthana sir.
సారు 1998 లో మాకు 5 గుంటల బుమీనీ మాకు
పసుపు కుంకుమల కింద మాకు registration చేసారు register పేపర్ లో అనుబవించాలని రాశారు, మేము దానిని అమ్మవచ్చ లేద అనుబవించాల. ?
నేను అమ్మాలంటె బుమీనీ ఈచినవారి సంతకాలు తీసుకోవాల?
Good message sir
Sir namesthe ma husband okaru mugguru chelendlu eddariki marriage aiendi oka sister ki marriage avvaledu thanaki vala daddy will deed echaru two months lo chanipoyaru 2017 lo July 16 roju chanipoyaru and ma husband ki teliyakundane vala amma gift deed chesaru ...ma sir ki yemana justice jaruguthunda
Gift deed cheyyante a bhoomi ki documents anni correct ga undi online kakapothe a bhoomi gift deed cheyyataaniki kuduruthundha sir
Thanks you madam
సార్, ఒక తల్లి కూతురు కు 1998 లో గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. తల్లి గారు ప్రెసెంట్ చనిపోయి ఉన్నారు. కాని తండ్రి ఇప్పుడు గిఫ్ట్ డీడ్ కోర్టు కు వెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను అని చెప్తున్నారు. లీగల్ గా అతను వెళ్తే గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ అవుతుందా???
No problem . Adi chelladu. Miru gelustharu.
Cancel avvadhu
santhamu leni vallu assanland bhomi ni very cast vallu ku vulunama rayavacha sir
D Patta anuvamshikam ante enti sir
Vilunama rigistation aiyaka cancel chesukovacha
Pl clarify the doubt. Mother, heriditory property gifted tovher foyr children equelly. One of male child went adopted long back ( 25 years back) . Mother also gifted him also the heriditory immovavle land with the consent of the remaing children, with a condition, that gifted land to be enjoyed with the children and gran children and so on. No authority to sell. Mother died subse
Subsequently died. Now the adopted son ,the donee, demanding his brother and sisters to delete the conditional clause and rerigister the land freshly. The donar expired. The gifted documents wete registered when she was alive. Pl clarify, whether the demand by the adopted son is justified? And if so under which vlause. Sudha..
గిఫ్ట్ చేసిన భూమి అమ్మితే ధరలో తేడాలు ఉంటాయా
Sir can I do will registration when my mother is in hospital as patient who is in final stage and sound not good
Can anyone please tell me what is inconvenience deed and when it is used?
do i ( donee) need to be physically present for registration?
If farther gift either without brother information given so they can put civil Cass
Super
Sir can we cancel the agreement of land after Taking the Advance
Is it allowed to put a condition that done should not sell the gift as long as the done is alive.Please answer
Is it possible to put a condition that donee should not sell as long as the donor is alive
Sir plz give me suggestions to my problem.
My father bought land from my babay( my father's own brother) and written a sada binama also, But unawareness of registration knowledge. He made Gift deed registration in 2000 and also mutation completed and title deed and pattadar pass book also sanctione. But Unaware of document writer, not mentioned donee's signiture in document. After 10 years of completion relationship breked with my babay. He revoked gift deed without my consent with the loophole of donee's signiture means not accepted of donee the reason. And also want to tell when prepare of gift deed description matter and revoked matter is completely different. he made application for mutation in MRO office. But they r refused with reason of that property already mutated and also that land gifted to his son. Then he again fill a pittition in RDO office. Rdo also given order that matter settle in Civil court. After that he made revision petition in Join collecter and managed him. JC given adversed order to my father. Now we take interim suspension order from HC.and dile a original suite in my regional civil court. From 2000 to till now we r in land possition and also i have 1B and pattadar pass book. How to win in my case. Plz give me suggestions to how to fight with my Babay. Actually we bought that land unawareness of my parent i struggled feom last 12 years.
Sir donee is died after registration.then donor is able to cancle the gift deed is possible
Sir we r having rigistered doc no 1982 self acquired property gift deed. Our grand father self acquired property.our grand father having two wife's.frist wife gave birth he married second wife.our question is second wife doughter filed a partition suit is eligible?
Good explain sir
Lawyer should talk more from legal angle. Not on Sub Registration procedures. Silly lawyers for publicity.
Sir na retirement benefits tho house konnanu. Loan avasaramai na pedda kumarunu Peru meeda registration cheyinchanu .na Peru meeda ravali inka iddaru marriage kani pilllalu unnaru.
Good lecture
Sir. Nicely explained. Thank u
Gift settlement deed
Cancellation is done sir
It is self acquired property write
In life intrested sir Its cancelled now sir
Super ga explain chesaru sir
1997 lo 100 ₹ stamp paper akada dorukutayi sir
50 లక్షల ఆస్తి రాయించుకుని... నా బార్య బిడ్డలు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు... నా బార్య నన్ను 2016 లో నన్ను అడ్డుతొలగించుకునే ప్రయత్నం లో నన్ను చంపాలని చూసి అరెస్ట్ అయి వెళ్లిపోయింది... నా పిల్లలు కూడా అమెతో వెళ్లిపోయారు నా బార్య వెనుక పెద్దపల్లి ACP SADULA SARANGAPANI, RTD ACP BILLA ASHOK KUMAR లు వున్నారు.2016 లో నన్ను చంపాలని చూసిన కేసులో నుండి బయటపడడం కోసం 2017 లో నా మీద అన్యాయంగా 498A చేయించారు...
పోలీసు శాఖలో వారి హోదాను అడ్డం పెట్టుకుని వారి యిష్టానుసారం చేయకూడని పనులు చేశారు. . నేను కాశీకి పోయిన సన్యాసం తీసుకుని 6 సంవత్సరముల నుండి కాలం గడుపుతున్న.MUTUAL DIVORCE కోసం ఆస్తి రాసి యిచ్చిన వాళ్ళు వాళ్ళ నీచ బుద్ది మల్లి బయటపెట్టారు... WHAT CAN I DO... SIR
Vara sathyam ga vachina aastini ma nanna ma 3rd brother ki reg chesaru, dani paina memu eminaction cheyagalm, please tell.
Yes
Sir ma dady ki idhar bharyalu modati bharyaku okka koduku 2nd bharyaku okka koduku mugguru ammailu ma dady vro 2009 dead aiyadu 2nd bharya kuda dead aindi modati bharya koduku chinna bharya koduku idharam kalisi notary rayinchu kunam modati bharya koduku dady job 2nd bharya koduku ku land ani notary rayinchukunam ippudu modati bharya 2nd bharya koduku ku gift deed ga land registration chesi echindi ippudu modati bharya thana koduku idharu kalisi maku 2 accars land kavali ani court lo case vestha antunaru case veste naku vachina land tiskuntra
Ma father perumeed unna illu peedda koduku teesukuntanda na iddaru bradhers and one sister veer dagger nandi ela mundhuku vellali
Tqq sir
Gift deed also charged with market value of property
Sir maa ammagaru naa pedda kodukki gift dd 2 akaralu rasindi registration chesru naa 2 va koduku maaku thelisina enko parason vitnesga santhakalu
Pettaru
But maa sister cort ki vesindi
No problem. You win
సర్ ఈ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తరువాత మున్సిపల్ ఆఫీస్ లో ఇంటి పన్ను నల్ల బిల్లు పేరు మార్పిడి విషయం లో అధికారులు సరిగా పేపర్ వర్క్ చేయక పోతే వారి మీద ఏమి చర్యలు తీసుకోవచ్చు.లంచం ఇస్తే నే పని అవుతుంది లేకపోతే సంవత్సరాలు చేస్తారు.దీని మీద వీడియో చేయండి.
Sir chala baga chepparu but adi giftdeed ani teyacheyakunda talli daggaranudi mosapoorithaga santhakalu teesukuni giftdeed cheinchukunte aa talliki marchukune veelu leda cheppandi please sir
ledu
Sir.anni.cheputunnru.gani.59.g.o.gurichni.eavaru.chepatledu.badakaram
land documents bank lo vunnai .. vunnagani .. land gift ga registration cheyavacha
Very good explanation sir.Thank you sir
Sir A అనే వ్యక్తికి సంబంధం లేని పక్కన వాళ్ళ భూమిని కబ్జా చేసి తన కూతురికి gift deed చేయొచ్చా ? అలా చేస్తే ఆ document cancel చేయలేమా ?? Please reply.....
అది చెల్లదు...
@@AdvocateChauhan sir ma mena atha ku land undhi ame gift deed ivvadaniki sidhanga unnaru ameku evaru leru kabatti anni valla thammudu chesukuntaru so registration evindhanga cheste baguntundhi sir
Superb
Tq sir 🤝
Sir...ma.. husband.vallu..akka..kodukulu..naku..gift...raasaru...15..yers...taaruvatha...naku..teliyakunda...rejistesan...marchesaru..chellu.tunda...sir...
భర్త భార్య కు బయటి వారా? రక్త సంబంధీకులు అవుతారా?
ఒక వ్యక్తి తన స్వార్జితమైన ఆస్తిలో ముగ్గురు పిల్లలు ఉండగా అందులో ఒక పిల్లవాడు మగపిల్లవాడు ఇద్దరు అమ్మాయిలు, అమ్మాయిలకు ఇద్దరికీ పెళ్లి అయిపోయింది. తన ఆస్తి మొత్తం మగ పిల్లవాడి పేరు మీద రాయవలసి వచ్చినప్పుడు. అమ్మాయిలు కూడా సంతకాలు చేయవలసి ఉంటుందా
No need .....
తండ్రి చనిపోయిన తర్వాత ఆ అబ్బాయికే ఆ ఆస్తి రావాలంటే మిగతా పిల్లలు (మేజర్ లు అయితేనే )noc కానీ విట్నెస్ కానీ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఇక పై వారికి ఎలాంటి హక్కులు ఉండవు ఒకవేళ అలాకాకుండా సంపాదించిన ఆస్తులు ఆ తండ్రి స్వార్జితం అయితే అయన బ్రతికి ఉన్న సమయంలో ఎవరికి వ్రాసినా మిగతా వారికి ఆ ఆస్తిలో ఎలాంటి హక్కు ఉండదు. అదే సదరు ఆస్తి ఆ తండ్రికి అయన తండ్రి ద్వారా గాని లేదా పూర్వీకుల ద్వారా గానీ వచ్చిందైతే అట్టి ఆస్తి లో ఆ తండ్రి కి పుట్టిన పిల్లలు అందరికీ సమాన హక్కులు ఉంటాయి భార్య కూడ కలిపి....
Gift deed గ A,అను వ్వక్తి B,అను వ్వక్తి కి 2000 సంవత్సరం ఇచ్చారు. 1999 సంవత్సరం లో Z, అను వ్వక్తి వద్ద ప్రామిషరీ నోటు ద్వారా 10,00,0,00/- లు అప్పు గ తీసుకున్నారు. అప్పు చెల్లింపు చేయకుండా Gift deed ప్ఫై A,ప్రాపర్టీ నీ B, కి అమలు చేయడం సివిల్ కోడ్ చట్టాలు, సుప్రీం కోర్టులో గిఫ్ట్ డిడ్ జడ్జి మెంట్స్ రద్దు చేసిన విషయాన్ని పెక్షకులకు తెలపండి.
Mother son ki gift registration 2009 chesaru son wife ki registeretion chesaru mother ni chudadam ledhu son wife me dha Desa police station lo fir vesaru gift cancle avudhundha
@@sankarraobudumuru9421తల్లి తనకి జరిగిన అన్యాయం మరియి కొడుకు కోడలు పట్టించుకోవడం లేదు అని మరియు దిశా పోలీస్ లు ఇచ్చిన fir కాపీ అటెస్ట్ చేస్తూ కోర్ట్ ద్వారా కాన్సల్ చేయాలి
Hello.. my husband has given his earrings to his father when bachelor and his father has purchased a land on his name and not on sons name. For marriage my father in law has registered the property on my husband name as gift deed (not sure why he did not do it as sale deed because he literally has taken money from son) but during registration my mother in law did not sign. Will it be an issue in future?
Mayn't be..
Sir,
Ma Mutthathatha la asthi Ma Thathallo oka thatha wife( Nanamma) Peru meda registration ayyindi ( Andari asthi). Ela ina asthi maku transfer cheyamani pedda manushula samaksham lo Gift deed kinda registration chesaru so future lo amaina problem untada?? Sale deed anduku cheyaledu?? Please answer me sir
If you have the registered documents(gift deed), it's better to change the registration within your family a couple of times, like from your father's name to mother's name and from your mother's name to your name etc. That way your property will be secure within your family(unless ofcourse your own family starts to fight, then it's a different story)
If u not responding to the comments with your Reply s what is the use of this channel
Ma athagariki government nuchi vachindhi Na husband ki gift yicharu Na husband chanipoyadu adhi ippudu na kuthuriki vasthada ledhante na husband brother ki vasthundha chepandi vitnes kudha vala brother petaru sunthakam
Mi mida chesukoni
మీ అత్త గారి ద్వారా మీ భర్తకు సంక్రమించిన దానికి మీ మరిది కూడా సాక్ష్యం సంతకం పెట్టాడు కాబట్టి ఇక అతనికి ఎలాంటి అవకాశం ఉండదు... మీ భర్త లేదంటున్నారు కాబట్టి అయన పేరున ఉండే ప్రతి దానికీ మీరు మరియు మీ పిల్లలు సహజసిద్ద వారసులు అవుతారు...
Sollu akkuva endhuulo ami ledhu edharu west andhariki telisina visyami, gift e chinavadhu thakuva veste gift tisukunavadhu akkuva raenchukunet appudu paristi anti.
రుణదాత అప్పుఇచ్చిన డబ్బులు, రుణగ్రాహిత అప్పుతీసుకున్న వారు అప్పుచెల్లించకుండ property ని gift deed ఆమలు చేసినాడు .Gift deed పై Cancellation కొరకు ,మరియు అప్పు కు దావ వెయవచ్చ.reply
తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి పిల్లలకి సంక్రమించి ఆ సదరు ఆస్తికి హక్కుదారులు అయినప్పుడు అయన చేసిన అప్పులు తీర్చే బాధ్యత కూడా ఆ పిల్లలకి సమానంగా ఉంటుంది (సంక్రమించిన ఆస్తి ఆ తండ్రి స్వార్జితం అయితేనే... ఒకవేళ ఆ ఆస్తి ఆ తండ్రికి తన పూర్వీకుల ద్వారా తనకు వచ్చి తర్వాత తన వారసులు అయినటువంటి తన పిల్లలకు సంక్రమించిన ఆస్తి అయితే మాత్రం ఎలాంటి అవకాశం ఉండదు ).
కోర్ట్ వివాదంలో వున్న ఆస్తి పిల్లలకు gift or will రాయవచ్చా
నీకు ఇంకా అర్ధం కాలేదా
మొదట Sir.... అని సంబోధించు తల్లీ. ఇటువంటి వారు సమాజంలో అరుదు...
Sir ma nannagaru naku istananna place ma tammudiki gift deed rasaru.registration kuda jarigindi.naku legal ga rights untaya.plz help me sir
No rights for u mam it was once registered na
మీ నాన్న గారికి ఆ ఆస్తి మీ నాన్న గారి స్వార్జితం అయితే అవకాశం లేదు కానీ ఆ ఆస్తి మీ నాన్న గారికి వారి తండ్రి ద్వారా కానీ ఆయన పూర్వీకుల ద్వారా గాని సంక్రమిస్తే మీకు 100%అవకాశం ఉన్నది.....
Thankyou for the reply sir.one more doubt sir- ma father valla father aasti meda naku ma husband ki ma pillalaki atuvanti hakku ledu ani promisory notes na peru meda tecchi natho ma husband tho sign cheyincharu sir one month back
Thumbprints tisukunnaru,vedio kuda tesaru sir.eppudu naku rights untaya sir.
Please answer to my question.im waiting for reply
Oka house undhi .Dhani meedha housing loan undhi . Konni aarogya/any reasons valla thandri thana kodukki giftdeed registration cheyochcha?
Miru devudu
Mananagar naaku Kanta Bhoomi gift gay Charu
Wrong
Sir number kavali
I have some doubt sir
Gift chinnavaru Chinese port wala
Nanu sisters badapidunnaru
Sir nember
Very good sir me cell nomber pettu please
Andulo naaku bagam vundi ani
Sir mi nomber...send..cheyyandi..plz