Meet This Tree Lover | Who Created Artificial Forest |

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2019
  • ప్రస్తుతం భూమికి ఉన్న విలువ ఎంతో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సొంతగా ఓ ఇల్లో, స్థలమో ఉంటే చాలనుకుంటారు చాలామంది. లేని వాళ్ల మాటేమో కానీ...ఎకరాల కొద్ది స్థలం ఉన్న వాళ్లైతే... వాటినే పెట్టుబడిగా పెట్టి... స్థిరాస్తి వ్యాపారం చేస్తారు. కోట్లుగడిస్తారు. కొందరు మాత్రం ... వినూత్న పంథాలో నడుస్తారు. మరెందరికో ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వ్యక్తే... దుశర్ల సత్యనారాయణ. చెట్లు... ఆయనకు చుట్టాలు. పక్షులు... పంచ ప్రాణాలు. చల్ల గాలి తిమ్మెరలే ఆయనకు జవ సత్వాలు. రాష్ట్రంలోనే అటవీ ప్రాంతం అత్యంత తక్కువ కలిగిన జిల్లాలో... ఏకంగా ఓ అడవినే సృష్టించారు. అక్కడో ఇక్కడో కాదు...సొంత భూమిలోనే వనం సృష్టించి, జీవరాశులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.

Комментарии • 9