Bro current lines anni pina unte tarvata vatini underground ki marustara and constructions start ayyaka avi vere buildings ki problem avvava and capital lo aa wires pina kanapadite chudataniki bagodu kada
ప్రతీ వీడియో బాగున్నాయి. డిటైల్స్ అన్నీ ఇస్తున్నారు. వీడియో అమరావతి లో ఎక్కడ తీస్తున్నారో కూడా చూపిస్తే (లోకేషన్), ఇంకా బాగా ఉంటుంది. Pls think about it. Thank you
వాళ్లు ప్రభుత్వానికి 75% భూమి ఇచ్చింది world class infrastructureతొ ప్లాట్లు(25%) తిరిగి ఇవ్వాలని తుగ్లక్ రెడ్డి తుగ్లక్ నిర్ణయం వల్ల వాళ్లు ఎందుకు నష్టపోవాలి CRDA ఒప్పందం అమలు చేయనందు వాళ్లు నష్ట పరిహారం కోరి కోర్టు కు వెళ్లితే దానిని కూడా మనమే బరించాలి
ప్రభుత్వం ముందుగా వచ్చే వాళ్లకి తన ప్లాన్ ఇస్తుంది... లేదు మరొక ప్రదేశం మాకు బాగుంటుంది అని ప్రభుత్వానికీ సహేతుక వివరణ ఇచ్చి మరొక చోట స్థలం కోరవచ్చు... ఆది ఆ సంస్థ కి ఉన్న హిస్టరీ ఇంకా వాళ్లు అందరికంటే ముందుగా అమరావతి కోసం ముందుకు రావటం లాంటి కారణాలు ఔతాయి... బసవతారకం తెలుగు వాళ్ళకి పాశ్చాత్య స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ అందుబాటులోకి తెచ్చిన మొదటి ప్రతిష్టాత్మక సంస్థ... మాటలు చెప్పే వాళ్లకి ఇచ్చేసే అవకాశాలు చేతల్లో చూపిస్తున్న వాళ్లకి ఇవ్వకూడదు అని మాట్లాడచ్చు... మాటలే కదా
Health city lo Future LO ekkuva hospitals undachu verey city lo unnaValaki Adhi Dhooram avvachu kabatti Hospitals anni health city loney pettaru prathi city lonu Hospitals untayi ivi emergency Ki panikosthayi knowledge city loney anni Colleges schools undavu prathi city lonu untayi Ila undadam valla traffic alaney transportation easy avuthundhi
Patha govt amaravati panulu apesaru fine.. hospital works kuda enduku apesaru.. hospitals kuda only vizag lo vundali anukunademo pyscho govt.. e time start iypointay hyd chennai bnglre ki povalsina pani vundedi kadhu
@@ramuyadlapalli9042Adhi balakrishna dhi kadhu ra ayya adhi trust money tho avuthayi Aa hospital badhyathalu balakrishna chuskuntadu Vala amma peru tho aa trust undhi kabatti Aina free ga chesey treatment mana psycho kallu Ki kana radhu dhentlo pulla pedadham dhenni rajikiyam chedham ey aney mana kallu chustha yi
గుడ్ ఇన్ఫర్మేషన్. జై అమరావతి
🙂🙂❤️ tq 🙂🙂❤️
అమరావతి వీడియోస్ కోసం ఎదురు చూస్తుంటాను నేను కువైట్ నుంచి నాది కడప జిల్లా
Tnx u so much for ur support sir ❤️❤️❤️🙂👍
బ్రో
వూరు పేరు
మందడం ...
మండడం కాదూ (గూగుల్ మ్యాప్ చూసి మోసపోవద్దు )
Keep doing good work bro 👍
Sorry bro
Next time correct cheskunta 🙂👍
Naeem, Good job in covering every aspect of Amaravathi development. Keep it up.👍
Sure Sir, I'll keep updating the latest developments. 👍 Tnx u so much for ur support sir ❤️❤️❤️👍🙂
సంక్రాంతి శుభాకాంక్షలు బ్రో మీకు మీ కుటుంబ సభ్యులకు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Tnx u & same to you bro 🎉👍🙂
Jai ho Amaravathi
Great job keep it up brother
Tq 🙂❤️
Good job, keep continue... Updates.
Thank you so much for your support! 😊
Thank you brother
Superb ❤
Tq so much sir 🙂❤️
Bro current lines anni pina unte tarvata vatini underground ki marustara and constructions start ayyaka avi vere buildings ki problem avvava and capital lo aa wires pina kanapadite chudataniki bagodu kada
Current pipeline underground ki change chestunnaru Ala around 100+acre save avtundi
@@RaviPrakash-gl5zyMottam underground cheste almost 1000 acre save avtay annaruu
ప్రతీ వీడియో బాగున్నాయి. డిటైల్స్ అన్నీ ఇస్తున్నారు. వీడియో అమరావతి లో ఎక్కడ తీస్తున్నారో కూడా చూపిస్తే (లోకేషన్), ఇంకా బాగా ఉంటుంది.
Pls think about it.
Thank you
Good job brother, keep going
Tnx u so much sir 🙂👍
Nayeem garu, Happy Sankranti to you and your family.
Thank you so much sir! Happy Sankranti to you and your family as well 🙂❤️
My village TQ balayya garu
❤️🙂👍
మిత్రమా రాజధాని ప్రాంత రైతుల వారి ప్లాట్లను జంగల్ క్లియరెన్స్ వారే చేసుకోవాలని ప్రార్ధన
OK mitrama alaaage chesukuntaamu
వాళ్లు ప్రభుత్వానికి 75% భూమి ఇచ్చింది world class infrastructureతొ ప్లాట్లు(25%) తిరిగి ఇవ్వాలని తుగ్లక్ రెడ్డి తుగ్లక్ నిర్ణయం వల్ల వాళ్లు ఎందుకు నష్టపోవాలి
CRDA ఒప్పందం అమలు చేయనందు వాళ్లు నష్ట పరిహారం కోరి కోర్టు కు వెళ్లితే దానిని కూడా మనమే బరించాలి
Happy Sankranti bro
Jai. Balaiah
నెక్కల్లు తుళ్లూరు అనంతవరం మధ్యలో ఉంటుంది ప్రస్తుతం పని తొందరగానే జరుగుతుంది
Yes sir 🙂👍
Happy sankranti subakanchalu brother God bless you
Tnx u & same to you bro 🎉👍🙂
NBK
God of masses
Happy makara Sankranti subhakankshalu bro Jai sri Ram 🚩🙏
Tq & s2u sir ❤️❤️❤️🙂
Good news
Tq 🙂
Me rell s super annaya God bless you
Tnx u so much bro 👍🙂
Plz bro upload in english or hindi language too btw good content
R u bihari ......
Tq 🙂 , I will try
bro koncham google map lo chupinchu bro
Go ahead bro future neede
Tq 🙂
Happy Sankranthi to u
Tnx u & same 2 u sir 👍🙂
🎉🎉
👍🙂
❤❤❤
❤️❤️❤️❤️❤️❤️❤️
Hello pasha, minimum 2 to 3 updates parallel ga video lo publish cheyadaniki try cheyandi.
Ok sir
I will try 🙂👍
👍
🙂👍❤️
Bro, stambam kadu. Tower lines.
Ok sir , next Correct cheskunta sir 🙂
Good morning 🎉
Good morning! 👍🙂
Vijayawada Western bypass amaravati 3.1 km bridge oka sari review cheyandi brother!
Happy sankranti !!
Sure , tomorrow, I will update, & happy sankranti
Amaravati permanent assembly place video cheyandi brother once am daily each video following ur RUclips channel
Sure bro, I'll try to make a video on that soon. 🙂❤️👍
Happy sankranthi bro 🎉
Tnx u & same 2 u bro 🎉👍🙂
Very good to andhrapradesh
❤️
Make Video on APNRT IT Towers construction at Rayapudi Village foundation stone laid in 2018.
🙂👍
Happy sankranti anna
Tq & s2u bro ❤️❤️❤️🙂
E11, E13, E15 roads eppudu vasthayi?
Vestharani cheppi chala weeks avthundi
Inka works start avvaleadu 👍🙂
బ్రో, 2:47 మండాడం కాదు మందడం. సరి చేసుకోగలరు.
Assembly building area Ela undo చూపించండి అన్నా....
Ok
I will update 👍🙂
Happy sankaranti to all
Same 2 u 🎉🙂👍
అక్కడికి బాలకృష్ణ కూడా వచ్చి వెళ్ళాడు
Ok sir 🙂👍
Enka akkadaina amaravati lo work jaruguthunda
హెల్త్ సిటీ ఏరియాలో కాకుండా ఈ హాస్పిటల్ ను అనంతవరం ప్రాంతంలో పెట్టడానికి కారణం ఏమిటి
ప్రభుత్వం ముందుగా వచ్చే వాళ్లకి తన ప్లాన్ ఇస్తుంది... లేదు మరొక ప్రదేశం మాకు బాగుంటుంది అని ప్రభుత్వానికీ సహేతుక వివరణ ఇచ్చి మరొక చోట స్థలం కోరవచ్చు... ఆది ఆ సంస్థ కి ఉన్న హిస్టరీ ఇంకా వాళ్లు అందరికంటే ముందుగా అమరావతి కోసం ముందుకు రావటం లాంటి కారణాలు ఔతాయి...
బసవతారకం తెలుగు వాళ్ళకి పాశ్చాత్య స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ అందుబాటులోకి తెచ్చిన మొదటి ప్రతిష్టాత్మక సంస్థ...
మాటలు చెప్పే వాళ్లకి ఇచ్చేసే అవకాశాలు చేతల్లో చూపిస్తున్న వాళ్లకి ఇవ్వకూడదు అని మాట్లాడచ్చు... మాటలే కదా
Health city lo Future LO ekkuva hospitals undachu verey city lo unnaValaki Adhi Dhooram avvachu kabatti Hospitals anni health city loney pettaru prathi city lonu Hospitals untayi ivi emergency Ki panikosthayi knowledge city loney anni Colleges schools undavu prathi city lonu untayi Ila undadam valla traffic alaney transportation easy avuthundhi
Capital amaravati
Request form farmers
ఇది అనంతవరం ఏరియా కాదు ఇది తుళ్ళూరు కింద వస్తుంది
వన్ యార్డు 15000 ante one acre 7 cr 15 acre 100 cr now 2018 lo only total 15 acre only 1 cr
👍🙂
Below 50 lacks 15 acars
Patha govt amaravati panulu apesaru fine.. hospital works kuda enduku apesaru.. hospitals kuda only vizag lo vundali anukunademo pyscho govt.. e time start iypointay hyd chennai bnglre ki povalsina pani vundedi kadhu
బాలయ్య క్యాన్సర్ హాస్పిటల్ పేరు చెప్పుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవచ్చని ఆశ పడుతున్నారు ఇంకో 70 సంవత్సరాలు ఇక్కడ అభివృద్ధి జరగదు
మందాడం కాదు బ్రదర్ , మందడం
Sorry bro
Next time correct cheskunta 👍🙂
అది మండడం కాదు అయ్య మందడం. అక్కడక్కడే తిరుగుతున్నావు పేర్లు కూడా పూర్తిగా తెలుసుకోలేదా ??
Sorry sir
Next time correct cheskunta 🙂👍
కష్టపడుతున్నాడు బ్రదర్ ఎందుకు మనం తిట్టడం....
Normal ga cheppacchu
@@funvideos1941 first line lo correct chesaanu, second line lo inkaa telusukoledhaa ani adigaanu. Inka nenu ekkada harsh gaa maatladaanu ??
మందాడం కాదు.... ఊరి పేరు మందడం... కరెక్ట్ గా చెప్పు
Sry sir , I will correct next time
తలచినంతటిలోననె దైవమెదుటగలడు
కొలున నేరని యట్టి కొరతేకాని.
చేత మొక్కితే చాలు శ్రీ వేంకటేశుడు గాచు....అన్నమయ్య.
కోరిన వారల కెల్లను
జేరువ కైవ్ణల్య పదము శ్రీ వరుని మదిం
గోరని వారల కెల్లను
దూరము మోక్షాప్తి యెన్ని త్రోవలనైనన్....పోతన భాగవతం.
ధ్రువ,ప్రహ్లాదాది కుమారులు, నారద సనకసనందనాది మునివర్యులు, జనక అంబరీషాది మహనీయులు భగవంతుని ఆశ్రయించుట వలననే ముక్తులైరి.
" ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్బ్యాన్ |
రుక్మాంగద దార్జున వశిష్ట వాభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి || ...అనునట్లుగా పరమ భాగవతోత్తములను స్మరించి వారు చూపిన భక్తీత్రోవనే పయనింపవలెను..
" అన్నిటికినిది పరమౌషథము వెన్నునినామమేవిమలౌషథము |
చిత్తశాంతికిని శ్రీ పతినామమే
హత్తిన నిజ దివ్యౌషథము,
మొత్తపు బంధ విమోచనములకు
చిత్త గురుడే సిద్ధౌషథము |
పరిపరి విధముల భవ రోగములకు
హరి పాదజలమె ఔషథము
దురిత కర్మములు తొలగుటకు
మురహరి పూజే ముఖ్యౌషథము |
ఇల యిహపరముల యిందిరావిభుని
అలరి భజించుటె ఔషథము
కలిగిన శ్రీ వేంకటపతి శరణమె నిరతము
నిలచిన మాకిది నిత్యౌషథము.....అన్నమయ్య.
మిత్రులందరికీ శుభోదయం.
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము నీకు తిరుపట్ల మదన గోపాల
ఈ సంక్రాంతి పండుగ వేళల..మంగళము.
మిత్రులందరికీ ఆ భగవానుడు,కలియుగ వైకుంఠుడు
శ్రీ భూదేవి, శ్రీ దేవీ సహిత వేంకటేశ్వరుని శుభాశీస్సులు మరియు శుభాభినందనలు.❤❤❤
avanni underrgound lo veskunte chala land miguludhii
Mundu mundu avi anni under ground lo vestaru👍🙂
Ychipi ; it's graphic😂
12 acres value more than 1,000 crores investment 400 crores 😂😂😂
Because this land is free of cost for bammardi(balayya babu) 😂😂
Adi ట్రస్ట్ not Comercial hospital?
@@ramuyadlapalli9042Adhi balakrishna dhi kadhu ra ayya adhi trust money tho avuthayi Aa hospital badhyathalu balakrishna chuskuntadu Vala amma peru tho aa trust undhi kabatti Aina free ga chesey treatment mana psycho kallu Ki kana radhu dhentlo pulla pedadham dhenni rajikiyam chedham ey aney mana kallu chustha yi
Adi anathavaram
NH 16 ki chala distance lo untundi
Normal land value ey 2 C around undi
2 kadhu 5 cr esthay immediate ga acquire chaysthanu