ఆయాది గణితం తెలుగులో | Ayadi calculation | Hari vastu Ayadi formula | Aayadi | ayam video in telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • episode 62👉 Please Watch ► ఆయాది గణితం తెలుగులో | Ayadi calculation | Hari vastu Ayadi formula | Aayadi | ayam video in telugu
    #ayadicalculation #ayadiganitham #ayadi #harivastu
    ✅ ఏ విషయం గురించి ఈ వీడియోలు ఉంది:-
    1. Ayadi ganitham ela cheyali
    2. Ayam poorthi video
    3. hari vastu Ayam calculation video
    4. ayam ela lekka kattali
    5.skhetra padam ela lekka kattali
    6. inti ganitham ela lekka kattali
    ✅ Join Our Telegram Group link...👇👇
    t.me/harivastu
    For Appointments
    Please contact us on 970 500 5000

Комментарии • 724

  • @Harivastu
    @Harivastu  Год назад +6

    👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
    👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu
    ✅ Like, ✅ Subscribe and ✅ Share.
    ruclips.net/user/HARIVASTU
    1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos
    ruclips.net/p/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM
    2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA
    3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి
    ruclips.net/p/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf
    4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం
    ruclips.net/p/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs
    5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu
    ruclips.net/p/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT
    6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5
    7. Floors, Slab Vastu niyamalu
    ruclips.net/p/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3
    8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr
    9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos
    ruclips.net/p/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg
    10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video
    ruclips.net/p/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P
    11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్
    ruclips.net/p/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur
    12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets
    ruclips.net/p/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn
    13. Steps vastu మెట్ల వాస్తు
    ruclips.net/p/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5
    14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw
    15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa
    16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d
    17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK
    18. Family Vastu ఫామిలీ వాస్తు
    ruclips.net/p/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE
    19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm
    20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books
    ruclips.net/p/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc
    21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO
    22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY
    23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system
    ruclips.net/p/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs
    24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8
    25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu ruclips.net/p/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq
    26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu
    ruclips.net/p/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X
    27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie
    28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc
    ruclips.net/p/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN
    29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu
    ruclips.net/p/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj
    30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos
    ruclips.net/p/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn
    31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q
    32. Apartment Vastu Lift vastu
    ruclips.net/p/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B
    33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan
    ruclips.net/p/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs
    34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections
    ruclips.net/p/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5
    35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు
    ruclips.net/p/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN
    36. Hari Sir videos in Other RUclips Channel హరి గారి ఇంటర్వ్యూ
    ruclips.net/p/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T
    37. Hari Vastu Shorts Videos
    ruclips.net/p/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y

  • @Harivastu
    @Harivastu  3 года назад +22

    మేము ఇక్కడ ఇచ్చిన ఆయం లెక్క AP మరియు Telanagana లో వాస్తు ప్లాన్ ఇచ్చేవారు పాటించేవి, మా హరి వాస్తు నుండి ఇచ్చే ఆయం మరియు ప్లాన్ స్థాపత్య వేద నియమాల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది, మీకు మీరు చేసుకోవాలంటే పై విధముగా చేసుకోగలరు, మా నుండి ఆయది గణన కావలసినవారు మమ్మల్ని సంప్రదించగలరు, గమనించగలరు.

  • @GangaM-zr9rm
    @GangaM-zr9rm 5 месяцев назад +4

    నాకు తెలిసిన స్వామి 381 మంచిది అన్నారు కానీ మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే 381/9=42.33 వస్తుంది సార్. ఇప్పుడు ఎలా చేయాలి సార్

  • @bhaskarreddy244
    @bhaskarreddy244 7 месяцев назад +1

    అయాన్ని బట్టి ఇల్లు ఎన్ని సంవత్సరాలు అనుకూలిస్తుంది అని చెప్తారు...

  • @GangaM-zr9rm
    @GangaM-zr9rm 5 месяцев назад +1

    క్షేత్ర పదము పాయింట్లలో వస్తే ఏమి చేయాలి సార్ తెలపండి.

  • @lavudyaravinder6303
    @lavudyaravinder6303 4 года назад +5

    Na ఇంటి లోపల కొలతలు 44.3*35=1550.5
    1550.5/9=172.27 వస్తుంది
    172 తో లెక్కచెయ్యలా...
    172.27తో లెక్కచెయ్యలా..
    Pls నాకు సలహా ఇవ్వండి

    • @VANDANAMNARASIMHA
      @VANDANAMNARASIMHA 2 года назад

      నమస్కారం గురువు గారు...మీ వివరణ చాలా చాలా బాగుంది.పెదవలకు మీ వీడియో లు ఒక వరం.గురువు గారు దయచేసి ఈ వ్యాఖ్యకు సమాధానం చెప్పండి

    • @VANDANAMNARASIMHA
      @VANDANAMNARASIMHA 2 года назад

      క్షేత్రపదం పాయింట్లు (172.27)వస్తే ఎలా తిసుకోవాలి గురువుగారు

  • @M.B.Reddy9
    @M.B.Reddy9 3 года назад +48

    మనస్సు లో మర్మం లేకుండా విద్య నేర్పిన వారే నిజమైన గురువులు.మీలాగ.

    • @suridindi3879
      @suridindi3879 3 года назад

      Sir points lo vaste alaa aayam kattali cheppandi 19×28 lo

  • @jskumar1989
    @jskumar1989 Год назад +1

    గురువుగారు ఇంకొక చిన్న సందేహం....మీరుచేసిన లెక్కలో ఆదివారం అని నవమి అని స్వాతి నక్షత్రం అని చెప్పారు కదా వాటిని ఎలా అర్థం చేసుకోవచ్చు చెప్పండి?

  • @danduproluveeravenkatasaty7485
    @danduproluveeravenkatasaty7485 9 месяцев назад +1

    సార్ , వాస్తులో చాలా విషయాలు ఇంతవరకు ఎవరూ టచ్ చేయని విషయాలు చెప్పారు . ఇంకొక విషయం ఏ దిక్కులో ఏ గది ఎలా ఉండాలి అంటే ఏ దిక్కులో గది పెద్దది ఉండాలి ఏ దిక్కులో గది చిన్నది ఉండాలి దయతో తెలియచేయండి గురూ గారు . నమస్తే ,,,,🙏

  • @ramugst240
    @ramugst240 7 месяцев назад +1

    Kindly print book Sri Hari Vasthu

  • @yesuratnambondada1238
    @yesuratnambondada1238 Год назад +1

    Sir chala books vunnaiandi nenu 10year back chucha

  • @mnarasimharao3489
    @mnarasimharao3489 Год назад +2

    Hello namascaram sir,
    Godala madhya bhagam nundi kolathalu theesukovaddu thappu ani meeru chapthunnaru aa thappu gurinchi meeru vivarincha galaru... Thanku sir.

    • @Harivastu
      @Harivastu  Год назад +1

      అది కూడా ఆల్రెడీ గతంలో చేసిన వీడియోలు చెప్పడం జరిగింది ముందు మీరు ఉన్న వీడియోలని చూడండి దాని తర్వాత ప్రశ్న వేద్దురుగాని నాకు

  • @konetivenkataprasad4525
    @konetivenkataprasad4525 2 года назад +1

    36×15.9 ki ksethra padham sir please calculate send sir

  • @sainath9084
    @sainath9084 2 года назад +3

    నమస్కారం గురువూ గారు ఆయాన్ని inches ప్రకారం లెక్క కట్టాల లేక feets ప్రకారం లెక్క కట్టాలా.మయ వాస్తు లో 3 విధాలుగా ఆయాని కట్టేవారని వుంది.1) అంగుళాయ 2) హస్త ఆయా 3)కిస్కుహస్త ఆయా i విధంగా కట్టేవారాని వుంది .విధంగా మన పూర్వీకులు ఆయాని లెక్క కట్టేవారు అని వుంది.మరి అంగుళాల ద్వారా ఆయాని కట్టవచ్చ తెలుపగలరు

  • @balakrishna9202
    @balakrishna9202 3 года назад +6

    Sir naku oka doubt క్షేత్రపథంలో (186.3958) vundi ఎలా consider చెయ్యాలి.186 తీసుకోవాలా? లేక 186.39 తీసుకోవాలా?

  • @padmag5303
    @padmag5303 Год назад +1

    Eesaanyam okkate thappu ani kaadandi cheppaldindi all direction muulalaku simhadwaram thappu ani oke màataloo cheppandi 😊

  • @amarpooja7861
    @amarpooja7861 Год назад +1

    Two portions house ki ద్వారములు centre lo Raavu kada , where how to calculate ద్వారం pls do a video

  • @veeraswamygali2530
    @veeraswamygali2530 Год назад +1

    Ksetrapadam points lo vosthe

  • @ogetireddappa4628
    @ogetireddappa4628 3 года назад +7

    ఇప్పటివరకు, గొప్ప జ్యోతిష్కులకు కూడా ఇది తెలియదు.కానీ మీరు సూపర్ వివరాలు ఇచ్చారు సార్.

  • @inspired_heart
    @inspired_heart Год назад +1

    ద్వజాయం లో ఇల్లు కట్టవచ్చున.
    గుడి మరియు బ్రాహ్మణుల ఇల్లు మాత్రమే ద్వజాయం లో కట్టాలి అని చెపుతున్నారు నిజమేనా!!

  • @venkateshpothedhari7858
    @venkateshpothedhari7858 Год назад +1

    Guruvu garu 81 sqare yards inside inside measurement
    I mean kshetrapadam 81 antha bagundhi meeru chepinatu calculate chesthe kani vayasu 9 years vasthundhi em cheyamantaru

  • @CHINNAABRAO-fg8pu
    @CHINNAABRAO-fg8pu 8 месяцев назад +1

    Hi sir చాలా బాగా అయం గురించి చెప్పారు
    సార్ అయం ఇంచులలో కూడా లెక్క కట్టాలా

  • @manaswinisukruta1117
    @manaswinisukruta1117 Год назад +1

    26.1*34.8=south House

  • @sugeethkoduri8552
    @sugeethkoduri8552 Год назад +1

    గురువు గారు నమస్కారం ,, ఒక ఇంటి గదుల కొలతలు మొత్తం శేషం మూడు రెండు, లేదా మూడు అంకెలు ఉ=113

  • @raghunath4672
    @raghunath4672 Год назад +1

    1feet= 12inches ainappudu 18×19.5inches nu etlaga calculate chestaro artham kaaledu sir

    • @Harivastu
      @Harivastu  Год назад

      . 5 feet means 6 inches
      Ardam chesukolekapote ela gandi

  • @seenuc6129
    @seenuc6129 5 месяцев назад +1

    Sar Naku dotu kilyar chandi sar

  • @prasadm7235
    @prasadm7235 9 месяцев назад +1

    గురువుగారికి నమస్కారాలు🙏
    గృహానికి,యజమానికి శ్రేయస్సును,సంపదను కలిగించే నాణ్యమైన సండ్రకర్ర శంకులు 4/12 కొలతవి వున్నాయి

  • @kummarithirupathi2519
    @kummarithirupathi2519 2 месяца назад +1

    సార్ మాది తూర్పు ఫేసు ఇల్లు 75 డిగ్రీలకు ఉంది ఇలాంటి ఇంటిని ఆగ్నేయ ప్రాచీ అంటారా ఈశాన్య ప్రాచీ అంటారా నా సందేహం సార్ నేను మెసేజ్ చేస్తే ఫీజు కట్టాలి సార్ అని అన్నారు దయచేసి తెలుపగలరు సార్

    • @Harivastu
      @Harivastu  2 месяца назад +1

      ఈషా ప్రాచీ వీడియో ఉంది చూడండి

  • @srinivasbongonisrinivasbon4522
    @srinivasbongonisrinivasbon4522 8 месяцев назад +1

    Oka Vela ayam lekka kattetappudu shesham 0 vaste

  • @maripudhihanumantarao450
    @maripudhihanumantarao450 3 года назад +1

    Stop your bòokish knowledge sollu keep quiet

  • @kummarithirupathi2519
    @kummarithirupathi2519 2 месяца назад +1

    ఫోన్ చేసి ఏమైనా అడుగుతే ఫీజు కడితే చెప్తాను సార్ అంటున్నారు సరే సార్ దానికి ఓకే కానీ సందేహాలు మెసేజ్ పెడితే ఎలాంటి చెప్పడం లేదు సార్ అందరికీ అందుబాటులో ఉండరు కదా చిన్న విషయానికి కూడా ప్రజలను ఇలా ఇబ్బంది చేయకూడదు సార్

    • @Harivastu
      @Harivastu  2 месяца назад +1

      యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ పెట్టిన తర్వాత మాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముందండి ఆలోచన చేయండి

  • @krishnadasari91
    @krishnadasari91 Год назад +1

    Pillor vastee elaa aa place lo.....

  • @rameshm-bv4ql
    @rameshm-bv4ql 4 года назад +21

    నేను చుసినా వాస్తు వీడియోస్ లో the
    best video sir good information sir ur the best advaisor for vaastu శాస్త్ర ప్రకారం వివరించారు దన్యవాదాలు
    👏👏👌👌👌

  • @seelamdhanunjayanetha9861
    @seelamdhanunjayanetha9861 2 года назад +5

    సార్ మీరు ఆయాల పై ఒక పుస్తకం వ్రాసి ప్రజలకు అందించండి 🙏

  • @shivakotinehru8298
    @shivakotinehru8298 28 дней назад +1

    ఇంటిలో నాలుగు రూములు ఉంటే ఏ రూమ్కు ఆ. ఆ రూమ్ కు చూడాలా ఆయం చూడాలా లేదా టోటల్ జాగకు చూడలా

  • @kotakadibalaraju7957
    @kotakadibalaraju7957 19 дней назад +1

    Brick pettina taru atha plastering kalipi ayyam katala....

  • @sridharanjuru8407
    @sridharanjuru8407 3 года назад +2

    Guru gariki namaskaram. 35*37 adugulaki kshetra Padam 143.888 vastundi. Daanini 144 ga aayadula lekkalaki teesukovaccha?

  • @jaswaanththehearo6425
    @jaswaanththehearo6425 4 года назад +4

    గురువుగారు..నాకో చిన్న సందేహం.క్షేత్రపదం కనుగొనేముందు గోడల యొక్క లోపలి కొలతలు మాత్రమే తీసుకోవాలి అన్నారు.కానీ ఉదా... గోడలు మందం 9 అంగుళాలు అనుకుందాం.లోపలి కొలతలు తో క్షేత్రపదం కడితే ప్లాస్టింగ్ చేసిన తరువాత ప్లాస్టింగ్ ఆరంగుళం చేసినా మినిమమం ఒక అంగుళం కొలత తగ్గుతుంది. మరి అప్పుడు ఏ విధంగా చూడాలి.అప్పుడు గోడ మందం 10 అంగుళాలు తీసుకోవచ్చా..

  • @BabuBabu-ls5db
    @BabuBabu-ls5db Год назад +1

    నాలుగు రోడ్లు మధ్యలో ఇల్లు కట్టవచ్చా

    • @Harivastu
      @Harivastu  Год назад

      కండిషన్స్ ఉంటే స్థలం చూపిస్తే అప్పుడు చెప్పగలుగుతాం

  • @koteswararaoav5029
    @koteswararaoav5029 3 года назад +5

    నమస్కారం గురూజీ 🙏
    బ్రహ్మ స్ధానం లో plinth beam రావచ్చా తెలియ చేయండి గురూజీ.

  • @krishnadasari91
    @krishnadasari91 Год назад +1

    Home ture cheyaraa

  • @madhubangarugiri3203
    @madhubangarugiri3203 6 месяцев назад +1

    Sir, Duplex house ki aayam yela calculate cheyaali

  • @PRAVEENCHARY77
    @PRAVEENCHARY77 Год назад +1

    AYAM CALCULATION DECIMAL VASTHEY YELA CHEYALI SIR?

    • @Harivastu
      @Harivastu  Год назад

      రాకుండా చేయాలి

  • @bhoominlasya
    @bhoominlasya 3 года назад +5

    Sir aayam lo meeru 19.5 tiskunnaru kada andulo 19 feets 5 inches kada. Em paravaleda ? 5 nu feets lo tiskovala ante 5/12 cheyala sir?

  • @seenuc6129
    @seenuc6129 5 месяцев назад +1

    18..8*39.1 sar k p 729 rong kada sar

  • @siddusai6767
    @siddusai6767 7 месяцев назад +1

    Sir thanks 🙏

  • @tamellasuryanarayana8675
    @tamellasuryanarayana8675 Месяц назад +1

    Thankyou sir

  • @BabuBabu-ls5db
    @BabuBabu-ls5db Год назад +1

    ఈ బుక్ కావలెను ప్లీజ్ రేట్

    • @Harivastu
      @Harivastu  Год назад

      దేవుళ్ళు డాట్ కామ్ ఓపెన్ చేసి అందులో కొనుక్కోండి

  • @jskumar1989
    @jskumar1989 Год назад

    గురువుగారికి నమస్కారం...ఆయము లెక్కించిగా శేషము సున్నా వచ్చినట్లైతే ఎలా లెక్క కట్టాలి?దయచేసి చెప్పండి?

  • @sujathadasari2475
    @sujathadasari2475 3 года назад +5

    🙏
    గురువు గారికి నమస్కారం.,
    గజాయము‌, సింహాయము,ధ్వజాయము
    .ఉత్తర ముఖంగా తీసుకోవాలంటే,
    ఖచ్చితంగా. మధ్యలో నే తీసుకోవాలి అంటారా?

  • @vasuamaragoni3371
    @vasuamaragoni3371 3 года назад +1

    Gajayam ki north middil lo door pettukuni migilina doors eeshanya,aagneya vayuvyam lo pettukovacha

  • @janardhanareddyvangala9698
    @janardhanareddyvangala9698 Год назад

    Swami ayanni గోడ లోపల nunchi Or house లోపల nunchi please chepandi

  • @pappyjunnuvideos980
    @pappyjunnuvideos980 4 года назад +12

    చాలా చక్కగా వివరించారు.
    వాస్తు గురించి ఇలా వివరించినవారు
    ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు.
    ఎంతో మందిని చూశాను.కానీ
    మీరు చాలా చక్కగా వివరించారు
    పూర్వం ఆయామ్ గురించి చెప్పారు.
    అది 100% కరెక్ట్ కానీ ఇప్పుడు అందరూ
    ఈశాన్యం మూల ధ్యారం పెట్టండి. అని
    అందరూ తప్పుడు వాస్తు చెపుతున్నారు.
    మీరు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది.
    మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను....
    మీరు ఇలాంటి వాస్తు సందేశాత్మక వివరాలు మరెన్నో తెలియజేయాలని కోరుకుంటున్నాను...
    మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.....

  • @venkataramanasrimanthula8038
    @venkataramanasrimanthula8038 10 месяцев назад

    గురువు గారికి నమస్కారములు.
    శేషం 0 వస్తె ఎం తీసుకోవాలి.
    ఉదా : ధనం : 0 వచ్చింది 12 గా తీసుకోవచ్చా

  • @saikumar1863
    @saikumar1863 6 дней назад +1

    24 : 00 aayam calculation

  • @jaladinageswararao1906
    @jaladinageswararao1906 Месяц назад

    అయం గురించిన తెలుసుకొనే బుక్ ను తెలియజేయండి

  • @malkashivanandam5679
    @malkashivanandam5679 2 года назад

    19.5పొడవు 18వెడల్పు 351ఎలా వచ్చిందో తెలుపండి మాకు 343వస్తుంది దయచేసి తెలుపండి 🙏🙏🙏🙏🙏

    • @Harivastu
      @Harivastu  2 года назад

      .5 feet ante 6 inches
      meeru clarity ga lekapote nenem cheyalenu

  • @raghureddy3331
    @raghureddy3331 3 года назад +1

    Dear sir. Meeku kotanu kotla namaskaramulu.
    Na sandehamu, meeru cheppina vidhamga 18×19.5 measurement theesu kunte , brahma sthanam mottham open cheddamanukunte pillers madhya gape 6 feet kanna thakkuva vasthundi. Dayachesi naku mee amulyamaina salah ivvandi sir.
    Oka room kattali anukuntunnanu sir

  • @jvsnarayana1359in
    @jvsnarayana1359in 4 года назад +15

    మొత్తం ఆయం వివరములు అన్ని ఒకే వీడియోలో బాగా వివరించారు. గురువు గార్కి నా ధన్యవాదాలు.

  • @santhigopinathkampalle5543
    @santhigopinathkampalle5543 Год назад

    తత్వము గురించి చెప్పలేదు sir.

  • @nityavaruntv2747
    @nityavaruntv2747 4 года назад +4

    అయంలో లగ్నాన్ని ఎలా తెలుసుకోవాలి

  • @bbasavaraju5915
    @bbasavaraju5915 5 месяцев назад

    స్వో దిక్కు కు స్వి ఆలయములు పెట్టరాదు ఈ విషయం తేలుసుకో

  • @akshithakummarikummariakshitha
    @akshithakummarikummariakshitha 4 года назад +3

    హరి సార్ ధన్యవాదాలు}సార్ నేను దుబాయ్ లో వున్నాను మీ ప్రతి ఒక్క వీడియో మీరు ఛానెల్ స్టార్ట్ చేసినప్పటినుండి చూస్తున్నాను మీ ఫాలోవర్నీ నేను ......ప్రతి ఒక్క అంశం గురించి}ఎంతో}బాగా తెలిపారు}ధన్యవాదాలు}సార్
    మాది కామారెడ్డి}సార్ ఇండియా వచ్చాక ఇళ్ళు కట్టేది వుంది ఏది ఏమైనా మిమ్మల్నే పిలిపించుకుంటాను సార్ ఒకసారి మీతో ఫోన్ మాట్లాడాలి సార్ పరిమిషన్ ఇవ్వండి సార్ మీతో ఫోన్ మాట్లాడే టైం చెప్పండి సార్ ప్లీస్ సార్ మై రిక్వెస్టు రిప్లై సార్

  • @anukshanamprajalakosam7756
    @anukshanamprajalakosam7756 3 года назад

    క్షేత్ర పదం వచ్చిన తర్వాత ఆయం కు పొడవు వెడల్పు ఎలా తీసుకోవాలి......

  • @vasudevareddykonki527
    @vasudevareddykonki527 Год назад +1

    Thanks a lot SIR

  • @kondalpandhiri
    @kondalpandhiri 2 года назад

    ఒకసారి కట్టిన ఇంటిని ఆయానికి అనుకూలంగా మార్చుకోవచ్చా సర్ దయచేసి తెలపండి

  • @l.g.s.k3378
    @l.g.s.k3378 4 года назад +1

    నమస్కారం గురువుగారు నా భర్త పేరు రాజేశ్వరరావు తూర్పు ముఖ ద్వారము గల ఇంట్లో ఉండవచ్చునా

  • @shekarnaraveni5580
    @shekarnaraveni5580 Год назад

    Hi sir Thorpu 29 Totaram 56 2 bedrooms hall kitchen for puja gadhi Nirman staircase and bathroom Inti beta on Dali Uttran face darvaja Ela undali

  • @naths1229
    @naths1229 2 года назад +5

    I watched this video again and again for better understanding. Very good information.
    I have couple of doubts.
    1. Do we have to calculate "క్షేత్రపధం" only for the total area inside the main walls.
    2. What about the inside rooms. Do we have to calculate "క్షేత్రపధం" for every room individually.
    3. While calculating the "క్షేత్రపధం", do we have to consider the wall thicknesses of the inside walls. I mean total inside area of outer walls {9" walls) minus thickness of inside walls.
    4. Important doubt. You mentioned at@14:30 that you can place ""ధ్వజాయనం" at 1,3,5 and 7. I could not understand this point.
    My humble request is to please clarify.

  • @rameshwarraogudepu9660
    @rameshwarraogudepu9660 4 года назад +3

    Sir, చాలా బాగా తెలిపారు, మాకు బాగా క్షుణ్ణము గా అర్థం అయింది. కానీ కొలతలు పెట్టేటప్పుడు ప్లాట్ కాపాండ్ వాల్ లోపలి మొత్తం లెక్క లేదా మకట్టిన ఇంరో లోపలి మొత్తం లెక్క దయచేసి తెలుపగలరు

  • @rajannanarayanappa268
    @rajannanarayanappa268 3 года назад +1

    హరి గారికి నమస్కారములు 🙏 సార్ మాది సేమ్ సీన్ ఉంది పడమర రోడ్డు ఉత్తర ఈశాన్యంలో సింహా ద్వారం మా ఇంటి కి మేము ఉత్తర మధ్య భాగం లో సింహా ద్వారం మార్చాలి మాది 3floors duplex house . ground floor car parking and 1,2,3,rd floor duplex lo untamu ఉత్తర మద్యలో సింహా ద్వారం పెడితే సింహా ద్వారం ఎదురుగా మెట్లు వస్తావి సింహా ద్వారం ఎదురుగా మెట్లు ఉండవచ్చునా దయచేసి తెలుపగలరు

  • @balrajkotakari8041
    @balrajkotakari8041 3 года назад +4

    Front side hall Wall back vundi. Puja and kitchen wall 5feets front ku vundi diniki ayam ala kattali....

  • @MGangadhar-sl5gv
    @MGangadhar-sl5gv 5 месяцев назад +1

    💐🙏🙏🙏🙏🙏💐

  • @Mr.Ram_as_all
    @Mr.Ram_as_all 2 года назад

    ఇవన్నీ కుటుంబ సభ్యులకు ఎలా సమన్వయం చేస్తారు sir..

  • @vadlachandramoulichari7695
    @vadlachandramoulichari7695 3 года назад +1

    గురువుగారు
    కాంపౌండ్ గోడ నుంచి చూసుకోవాలా
    ఇంటి లోపల నుంచి చూసుకోవాలా

  • @narasimhabhimisetty7900
    @narasimhabhimisetty7900 2 года назад +1

    గురువుగారు ఆయం కోసం ఇంటి కొలతలు తీసుకోవాలి లేక పోతే ప్రహరీ గోడ కొలతలు తీసుకోవాలా

  • @thummamallesham9586
    @thummamallesham9586 2 года назад

    విదిషలు గల స్థలానికి లేదా ఇంటికి ఆయం లెక్క కట్టవచ్చునా..? తెలియజేయగలరు,,🙏🙏

  • @bhaskaraprasad2015
    @bhaskaraprasad2015 2 года назад +4

    Sir, thank you very much for your detailed vedio with useful information 👍 🙏. Inti lopali kolatalu L B of entire house is not equal, Aayam ela lekhinchali. Each section wise area ni compute chesi, Anni values ni add chesi, vachhina total ni 9 to devide cheyyala. Say for example North portion 28x10.25 and south portion is 10.75x32. Request to clarify. If the value is comming dissimals, whether to be considered or to be ignored. If the khetra is also comming in decimals or fractions, what to do. Please clarify my doubts. Regards. 🙏🙏🙏.

  • @sitamahalakshmim3481
    @sitamahalakshmim3481 2 года назад

    Khetrapadam bhinnam lo ravacha for example 129.796

  • @gangireddy6103
    @gangireddy6103 3 года назад

    గురు వుగారు తిథి అమావాస్య 30వచ్చనది ఆలయంలో కి తిసుకొచ్నన గురువుగారు

    • @Harivastu
      @Harivastu  3 года назад

      amavasya manchidi kadu

  • @MGangadhar-sl5gv
    @MGangadhar-sl5gv 5 месяцев назад +1

    నిజంగా సార్ మీరు మస్తు మస్తు నేర్పిస్తున్నారు మాకు ఇలాంటి వీడియోలు పెట్టి మీకు ధన్యవాదాలు 💐🙏

  • @raghavareddy1591
    @raghavareddy1591 2 года назад +1

    ద్వజాయం తో దేవస్థానం మాత్రమే కట్టాలి అని అంటారు. ద్వజాయం తో ఇల్లు కూడా కట్టవచ్చున.

  • @marneelavenkanna3294
    @marneelavenkanna3294 8 месяцев назад

    హరి వాస్తు గారికి నమస్కారం ఆయము ఆయాల పేర్లు చెప్తున్నారు కానీ ఆయము ఎలా ఏర్పడుతుంది ఏ కొలతలు కలిపితే చెప్పగలరు

    • @Harivastu
      @Harivastu  8 месяцев назад

      ముందది వీడియో చూస్తే అర్థమవుతుంది

  • @rathnamkotoori5907
    @rathnamkotoori5907 2 года назад +1

    శ్రీ లక్ష్మి నరసింహ వాస్తు లక్షణం
    అనుభవ గ్రుహవాస్తు సారము
    పుస్తకం బాగుంటుందా సార్

  • @mninni3742
    @mninni3742 2 года назад +1

    గురువు గారు పడమర నైరుతి విది పోటు ఉంటే ఇళ్ళు మంచిది కాదా వదిలి పెట్టి వేరేకదా కట్టుకోవాలి అంటున్నారు ప్లెజ్ గురువుగారు ఏం చేయాలో చెప్పండి🙏🙏🙏

  • @mohansalagalla
    @mohansalagalla 4 года назад +16

    ధన్యవాదాలు గురువుగారు ఈ ఒక్క వీడియో తో మొత్తం అన్ని సందేహాలను పటాపంచలు చేశారు

    • @t.gopalgopal8060
      @t.gopalgopal8060 3 года назад

      బాగా అర్థాలు చెప్పారు గురువుగారు

  • @doradlanagamalleswararao9781
    @doradlanagamalleswararao9781 Месяц назад +1

    చాలా చక్కగా వాస్తు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు గురువుగారు దీంట్లో నుంచి మంచి విషయాలు మేము నేర్చుకుంటాం నేను ఒక తాపీ మేస్త్రిని ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది నాకు వాస్తు నేర్చుకోవాలని కోరిక

  • @SriramaMurthy-z1u
    @SriramaMurthy-z1u Год назад

    Very good explanation. While calculation of క్షేత్ర పధం, ప్రాచీన వాస్తులో ఎక్కడా అడుగుల ప్రస్తావన లేదు. మీరు అడుగులలో multiply చేసి గజాలలోనికి మార్చారు. దీనికి ఏమైనా వాస్తు శాస్త్రం యొక్క ఆధారం వున్నదా??

    • @Harivastu
      @Harivastu  Год назад

      yes andi chitrala gurumurthi gupta gari ayam pustakam chadavandi
      ancient system is different which is hasta, talam,vitasti,angulam

  • @MGangadhar-sl5gv
    @MGangadhar-sl5gv 5 месяцев назад +1

    నిజంగా సార్ మీరు మస్తు మస్తు నేర్పిస్తున్నారు మాకు ఇలాంటి వీడియోలు పెట్టి మీకు ధన్యవాదాలు 💐🙏

  • @karunamsatyanarayana4277
    @karunamsatyanarayana4277 Год назад

    నమస్కారం 🙏సార్ ఆ యము లు.1)ధ్వజయము 2)వృషభయము 3)సింహాయాణము 4)గజాయాణము ఈ అయనము లు యొక్క. ఒక్కొక్క కొలతలు కలిగిన పుస్తకం ముద్రించి మార్కెట్ లో విడుదల చేయగలరు

    • @Harivastu
      @Harivastu  Год назад

      Already books unnay devullu. Com lo

  • @jbmohan9896
    @jbmohan9896 4 года назад +4

    సార్, మీరు నిజం గా చాలా మంచి విషయాలు చెబుతున్నారు.

  • @yadagirisatyanandaswamy8378
    @yadagirisatyanandaswamy8378 4 года назад +1

    శుభసాయంత్రం గురువుగారు.ఆయం గురుంచి వీడియో చూసాను.కానీ ఇల్లుకట్టిన తర్వాత ఆయం చూస్తే తేడాలు వస్తే దానికి పరిస్కారం ఏమిటి.

  • @bandariravi2759
    @bandariravi2759 2 года назад +1

    Sir 11×51 ki dvajayam
    Dhanam 561÷9
    62.33×8=498.66
    498.66÷12
    Shesham 6.66 vasthunddi
    Duenini ela thisucovali
    Shesham 6 ani thisukovali antunnaru idhi nijama guru garu please reply

  • @surekhakasina5541
    @surekhakasina5541 3 года назад +2

    Sir illu temple anta prasantiam ga undalante vastu ela undali kotaga illu katukone vari kosam vivarincha galaru🙏

  • @dasarisarath4160
    @dasarisarath4160 4 месяца назад +1

    అన్న మీరు మా కోసం పుట్టిన కారణజన్ముడు అన్న❤❤❤

  • @govindarajulugovindarajulu4012
    @govindarajulugovindarajulu4012 2 года назад

    వల్లూరు విలేజి చిట్యాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా నా స్థలము 28 విద్యుత్ 40 ఉన్నది ఈ స్థలంలో gajanan వచ్చేటట్లు ఒక ప్లాన్ ఇవ్వగలరు థాంక్యూ సార్ మీ వీడియోస్ చాలా మంచి ఉన్నాయి

  • @mogaparthikoteswararao3160
    @mogaparthikoteswararao3160 2 года назад

    డు ప్లైర్స్ ఇంటికి ఆయం - బ్రహ్మ స్వానం నాఖి స్థానం - ఉంటాయా /

  • @YUSUFNIJAMEE
    @YUSUFNIJAMEE 5 месяцев назад +1

    అద్భుతమైన వీడియో ఇది చాలా ముఖ్యమైనది మరియు అందరికీ ఉపయోగకరంగా ఉంది ధన్యవాదాలు గురూజీ

  • @narasimhareddykondavaripal145
    @narasimhareddykondavaripal145 10 месяцев назад

    అప్పుడే కట్టిన ఇల్లు కి ఈ అయము ఈస్ట్ ఫేస్ కి పెట్టారు అడ్జేస్ చేసి పెట్టారు , కానీ మీరు ఈస్ట్ ఫేక్ గజాయం పెట్టకూడదు అన్నారు కదా స్వామి ఎలా

    • @Harivastu
      @Harivastu  10 месяцев назад

      pettochu no issue

  • @govindarajulugovindarajulu4012
    @govindarajulugovindarajulu4012 2 года назад

    హరి వాస్తు వారి ఇ ఫోన్ నెంబర్ వాట్సాప్ నంబర్ను డిస్క్రిప్షన్ లో పంపగలరు