👌👌👏👏 నీవు భవిష్యత్తులో........ ఉజ్వలంగా ఎదగాలని...... ఎన్నో ఇంటర్వ్యూ లు ఇవ్వాలని ..... అఖండ కీర్తి, ప్రతిష్టలను గడించాలని ...... పెద్ద సింగర్ వి కావాలని ఆశీర్వదిస్తున్నాను తల్లీ ...... నీలాంటి శిష్యురాలు నాకు దొరికినందుకు..... నేను నిజంగా గర్విస్తున్నాను చిట్టితల్లి..... I AM PROUD OF YOU 😊😊😘😘🙌🙌 .... GOD BLESS YOU..... దినేష్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏 (From సంధ్యా రాణీ Teacher)
శృతి నా తల్లీ నీ జ్ఞాపక శక్తి మహా అమోఘం. నేను ఆశ్చర్యపోయాను. నీవు చాల ఎత్తుకు ఎదగాలని భగవంతున్ని కోరుకుంటున్నాను. నిన్ను కన్న తల్లి తండ్రులకు నా శత కోటి వందనాలు. అన్ని పాటలు సూపర్ పాడావు తల్లీ. భగవంతుడు నిన్ను ఎల్లప్పుడు కాపాడు గాక.
శ్రుతి నీకు అభినందనలు ,నీ పాటలు చాలా చాలా బాగున్నాయి.నీవు ఇలాగే నీ యొక్క ప్రతిభను మరింత మెరుగు పరుచు కుంటూ నీ గొంతు కోట్ల మంది జనానికి చేరువ కావాలని కోరుకుంటున్నాను మరియు నీవు జీవితంలో మంచి popler సింగర్ కావాలని కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషి ...మీ చారి సర్.. God bless you
👌👌👌👌 సూపర్ రా శృతి నువ్వు తప్పకుండా పెద్ద సింగర్ అయితవు నీకు టాలెంట్ జ్ఞాపకశక్తి చాలా చాలా బాగున్నాయి నీలాంటి ఆణిముత్యాలను తెలంగాణ టాలెంట్ దినేష్ అన్న పరిచయం చేసినందుకు దినేష్ అన్నకు థాంక్యూ ధన్యవాదాలు అలాగే మీ అమ్మానాన్నలకు మీ స్కూల్ టీచర్ సంధ్యారాణికి థాంక్యూ
శృతి ఆపేరులోనే ఉన్నది గొప్ప శృతి స్వరం పాట పాడటమే కాకుండ ఆపాటకు తగిన ఎక్స్ ప్రేషన్ అండ్ యాక్షన్ చాలఅద్బుతం ఇంత గొప్పగా ఎవరు చేయలేరు దినేష్ నువు ఇంతవరకు ఇంటర్యు చేసిన వాళ్ళలో ఇంత టాలెంటు ఉన్నవారిని మాత్రం చూడలేదు శృతికి ఆదేవుడు చాల గొప్పవరం ఇచ్చాడని చెప్పవచ్చు అంతగొప్పవరం అందరికి దక్కదు అది శృతికి గొప్ప అదృష్టం అనికూడ బావించవచ్చు చాల సంతోషం ❤❤❤
Hi dinesh anna thana peru siri valladi warangal ame folk songs actor please bro interview cheyyu bro thana song name andala rakshasi yadalona preyasi please song chusi interview cheyyu bro
🙏 సూపర్ టాలెంట్ గురువు లేని విద్య గుడ్డిది అందుకే సద్గురు ఉండాలి సద్గురుని వెతకాలి ఎక్కడికి వెళ్లాలి మనం ఎక్కడికి వెళ్తాము కేవలం సద్గురువుకే తెలుసు ఆ మార్గం తెలుసుకో మనసా చక్కటి పాట పాడావు ఆ భగవంతుడి ఆశీస్సులు గాక 🙏
👌👌👏👏 నీవు భవిష్యత్తులో........ ఉజ్వలంగా ఎదగాలని...... ఎన్నో ఇంటర్వ్యూ లు ఇవ్వాలని ..... అఖండ కీర్తి, ప్రతిష్టలను గడించాలని ...... పెద్ద సింగర్ వి కావాలని ఆశీర్వదిస్తున్నాను తల్లీ ......
నీలాంటి శిష్యురాలు నాకు దొరికినందుకు..... నేను నిజంగా గర్విస్తున్నాను చిట్టితల్లి.....
I AM PROUD OF YOU 😊😊😘😘🙌🙌 .... GOD BLESS YOU.....
దినేష్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏 (From సంధ్యా రాణీ Teacher)
1
16:53
అద్భుతమైన నీ గొంతుక .
ఏ అక్షరాలైనా నీ గొంతులో నుండి అమృత ధారలు గా కురుస్తున్నాయి.
Shruti I wish you all the very best
Super song and super interview Dinesh h r u all the best God bless you 🌹🌹🌹❤❤❤
దినేష్ అన్న లేట్ అయితే అయింది కానీ తెలంగాణ టాలెంట్ కు ఒక మంచి సింగర్ పరిచయం చేసిన సూపర్ శృతి నీ గొంతు సూపర్
శృతి నా తల్లీ నీ జ్ఞాపక శక్తి మహా అమోఘం.
నేను ఆశ్చర్యపోయాను.
నీవు చాల ఎత్తుకు ఎదగాలని భగవంతున్ని కోరుకుంటున్నాను.
నిన్ను కన్న తల్లి తండ్రులకు నా శత కోటి వందనాలు.
అన్ని పాటలు సూపర్ పాడావు తల్లీ.
భగవంతుడు నిన్ను ఎల్లప్పుడు కాపాడు గాక.
Good good very very singing, god bless you.
పిట్టకొంచం కూత ఘనం గా వుంది raa, keep it up.
శ్రుతి నీకు అభినందనలు ,నీ పాటలు చాలా చాలా బాగున్నాయి.నీవు ఇలాగే నీ యొక్క ప్రతిభను మరింత మెరుగు పరుచు కుంటూ నీ గొంతు కోట్ల మంది జనానికి చేరువ కావాలని కోరుకుంటున్నాను మరియు నీవు జీవితంలో మంచి popler సింగర్ కావాలని కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషి ...మీ చారి సర్.. God bless you
Super tone
O in
Chelle jara slow ga set cheyi koddhiga speed avthundi song
Superb chitti chala baga padavu thalli.Good Luck Shruthi God bless you Maa.Tq. bro. Dinesh introducing nice talent.
Super songs super voice chala baga paadinav keep it up u have a bright future💐💐💐👌👌👌
Super Qatar nundi sai Shiva thanks
super singing and memory. chellemma meeru goppa stayiki edagalani manaspurtiga korukuntunnanu. practice makes more perfect.
Super gonthu beta God bless you
👌👌👌👌 సూపర్ రా శృతి నువ్వు తప్పకుండా పెద్ద సింగర్ అయితవు నీకు టాలెంట్ జ్ఞాపకశక్తి చాలా చాలా బాగున్నాయి నీలాంటి ఆణిముత్యాలను తెలంగాణ టాలెంట్ దినేష్ అన్న పరిచయం చేసినందుకు దినేష్ అన్నకు థాంక్యూ ధన్యవాదాలు అలాగే మీ అమ్మానాన్నలకు మీ స్కూల్ టీచర్ సంధ్యారాణికి థాంక్యూ
Super voice and expressions. Best wishes,
Super dinesh super talli Jammu kashmir
Superb talent... Dhinesh gaaru meeru super andi elanti vallanu encourage chesthunnaaru. 👏👏👏Madhi Andhra andi... me slang meeru talent ni encourage chese vidhaanam chala bagundhi memu chusthu untam..... All the best sir.. 🙌🙌
future highest remuneration singer.....
welcome to industry sis... 🙏
correct ga chepparu
Iam
@@laxmanthummanapelly1648h😊
बहुत खुब गीत गा रही है श्रृती! बहुत शुभकामना
Super Amma your voice want now a days keep it up may God bless you
సూపర్ sruthi. నీ గొంతు చాలా బాగుంది.
Your voice is super .It needs to go under music master.Any how wish a great future.
Dinesh bro really great job iam in Abu Dhabi my name rajender dist Nizamabad my village cinnavalgote ❤❤❤
Very nice good songs
I'm chandu from jangaon district
చాలా బాగా పాడినవ్ రా.... All the Best For Your Bright Future....
ఎ పాటైనా ఇంత బాగ పాడుతుంది సూపర్
ruclips.net/video/z8FIig2z_W4/видео.html
Chiranjeeva Chiranjeeva కుమారి Superrrrrrrrrrrrrr Subhojayam మీకు all the best 🌷🌷🍎🍎🎸🎸🎧
Superrrrrrr my dear Shruti akka 👌👌👌👌 all the best Shruti akka 👍😍
Superb Amma ne swaram song🎉🎉🎉
Wow beautiful sister high level pitch gud luck
👌👌👌👌👌👌 గొప్ప సింగర్ అవుతవ్ శృతి........ సూపర్ వాయిస్....... 💐💐💐💐💐💐
శృతి అద్భుతం నీ పాట చెప్పడానికి ఇక మాటలు ఏం లేవు సూపర్ దినేష్ మంచి కళాకారుని పరిచయం చేసినందుకు
Songs Baga paduthunnaru Sister
Wahhh mi padyam paadaram lo pade vidaanam... profesional singer la undi .music nerchukunnaro ledo kaani ..manchi life untundi miku👏👏👏👏👍👍
Sruthi ma friend valla sister,, All the best for your bright future ra 😊🤝🤝
Wahhh what a voice sister....u have a bright future 🤩
super tone
శ్రుతి సిస్టర్ మి వాయిస్ అమోహం అధ్బుతం మంచీ టాలెంట్ ఉంధి..
God bless you ❤️🥰
Godbless you shruthi mammy
Wish you all the success and happiness! Keep focused.
श्रृती का अँक्शन खुप सुंदर है
Excellent singing. Keep it up baby.
బాగా పాడినవ్ రా అమ్మా. పాటలు, నీకు మంచి పద్యం. గమకాలు బాగా పాడవు
Good nani 👌 Athi chinna vayasulo chala baga paduthunavu 👏🏻👏🏻
Nice mummy ur really to talented... really ur voice to good, Melody
Thanks telaghanasingar
Super Chelli nisongs.godblessyou.
శృతి ఆపేరులోనే ఉన్నది గొప్ప శృతి స్వరం పాట పాడటమే కాకుండ ఆపాటకు తగిన ఎక్స్ ప్రేషన్ అండ్ యాక్షన్ చాలఅద్బుతం ఇంత గొప్పగా ఎవరు చేయలేరు దినేష్ నువు ఇంతవరకు ఇంటర్యు చేసిన వాళ్ళలో ఇంత టాలెంటు ఉన్నవారిని మాత్రం చూడలేదు శృతికి ఆదేవుడు చాల గొప్పవరం ఇచ్చాడని చెప్పవచ్చు అంతగొప్పవరం అందరికి దక్కదు అది శృతికి గొప్ప అదృష్టం అనికూడ బావించవచ్చు చాల సంతోషం ❤❤❤
Super voice good confidence sruthi beta
Super voice for katula sruthi
శ్రృతి మంచి టాలెంట్ ఉంది నీలో ఇంకా ముందు కోనసాగాలని కోరుచున్నాము.దినేష్ అన్న మంచి కళాకారిని పరచయం చేశారు కృతజ్ఞతలు.
All the brdt Sruthi
Very good shruthi congratulation.
సూపర్ రియల్ గ్రేట్ వాయిస్....👏
Super sister ur voice superb excellent 🔥🔥🔥🔥👌👌👌👌👌👌🥰🥰🥰👍👍👍👍nuvvu oka goppa singer kavalani korukuntunnanu ❤️ god bless you 👍
Super 💐🙏💐💐💐💐
Southington
Shruthi futurelo chalàpaikosthav.goodluck.
Super Sruthi great 👌👌👍👍👍💐💐
Super super Chali
Excellent voice shruthi congrats 👏
Gasikahtip
Super singar Shruthi
సక్కని గొంతు శృతి
పాటల ప్రస్థానం కొనసాగిస్తూనే ఉండు
అల్ ది బెస్ట్ శృతి...
Super Voice God bless you sister
Chaala baga paduthundi anna e chinaari
surthi wonderful song super 😘🥰
Chelli Voice Bagundi
Super voice sister
Super ra all the best
God bless you TT, very good efforts.
Very nice singer.congratulations to your beautiful voice.Concentrate on your studies also .
❤ katula shruthi v good
Like kottadi broooooo
Excellent
Super sister I also became a singer and teacher. Chala baga padavu akka
Super Singer sister
Dinesh anna folk actor vishwapriya garini interview cheyyandi
Super
Super thalli
Hi dinesh anna thana peru siri valladi warangal ame folk songs actor please bro interview cheyyu bro thana song name andala rakshasi yadalona preyasi please song chusi interview cheyyu bro
Chelle Voice Chala Bagundhi 💐💐
Sweet voice.i like. You.. best of luck.
Super sruthi 👌👌👌 voice
సూపర్ కత్తి లాంటి సింగర్,,👏
గ్రేట్ voice Chiranjeeva Chiranjeeva
Amma super
Super ra thalli
Super ga padutunnaru meru
👌👌baga padthunav ammai
Super talented Sruthi garu exlent expression s
Nice...
Superb sruthi excellent
Thally God Bless You 👍👌🙏
You sing songs very well
Wow super👌
అన ఈమె చాలా చాలా బాగా పండింది అన సుపర్ 👌👌💯
🙏 సూపర్ టాలెంట్ గురువు లేని విద్య గుడ్డిది అందుకే సద్గురు ఉండాలి సద్గురుని వెతకాలి ఎక్కడికి వెళ్లాలి మనం ఎక్కడికి వెళ్తాము కేవలం సద్గురువుకే తెలుసు ఆ మార్గం తెలుసుకో మనసా చక్కటి పాట పాడావు ఆ భగవంతుడి ఆశీస్సులు గాక 🙏
ఫస్ట్ లైక్
Najari song well shruthi.
సూపర్ శృతి బాగా పడుతున్నావు
All the best baby god bless you ra 🌹🌹🌹🌹🌹
Shruthi Mounika Yadav guruthu chesayu thalli. Super maa.
గాడ్ బ్లేస్ యూ సిస్టర్
సూపర్ ట్యలేటర్ అన్న 👌👌
సూపర్ సింగర్👌👌👌🍫💐💐👍