మజిలి || MAJILI Last Journey || Full Emotional Short Film || Srinivasa Talkies

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024

Комментарии • 66

  • @jagannadhacharyulu
    @jagannadhacharyulu Год назад +4

    ఆసాంతం చూశాను చాలా బాగుంది. రక్తికట్టించింది ముగింపు బాగుంది. అభినందనలు.

  • @madugulachandrashekharshar5322
    @madugulachandrashekharshar5322 Год назад +5

    షార్ట్ ఫిలిమ్ నుండి సినిమా తియ్యాలన్న మీ పట్టుదల ఫలించింది...
    స్కిప్ చెయ్యకుండా గంటసేపు కదలకుండా ప్రేక్షకుడుని కూర్చోబెట్టడం సాధారణ విషయం కాదు...
    ప్రతి ఒక్కరి నటన...
    డబ్బింగ్స్ చాలా చాలా బాగా కుదిరాయి...
    పాత్రలకు అందరూ జీవం పోశారు...
    బీజేయెమ్స్ అద్భుతంగా ఉన్నాయి...
    కనపర్తి శ్రీనివాస్ గారూ, వారి తండ్రిపాత్ర ధారి గారు... వయసుల రీత్యా మెప్పించిన నటన, మేకప్, క్యాస్ట్యూమ్స్... సూపర్బ్ 🙌
    వాస్తవిక సంఘటనలను కళ్ళకు కట్టినట్టి తెరకేక్కించడంలో దర్శకుడు సఫలుడయ్యాడు...
    మన తెలంగాణాలో ఉత్తమ ప్రాంతీయ చిత్రాల జాబితాలో అవార్డు సాధించుకోగల సినిమా ఇది
    ఆల్ ది బెస్ట్ టు ఆల్ 🙌🙌

  • @rajeshmunnanuri8978
    @rajeshmunnanuri8978 Год назад +5

    Totally ఎక్సలెంట్, చాలా నైపుణ్యత తీయటం లో, నటించటం లో కనపడ్డది

  • @mpdo.sirpurt1372
    @mpdo.sirpurt1372 Год назад +4

    Excellent concept. చాలా కుటుంబాలు ఇలా విచ్ఛిన్నం కావడం బాధాకరం

  • @mpdo.sirpurt1372
    @mpdo.sirpurt1372 Год назад +3

    అను సూపర్. అందరూ బాగా చేసారు.

  • @rkmusichub6477
    @rkmusichub6477 Год назад +7

    చాలా బాగుంది,,మీరు ఇలాంటి లఘు చిత్రాలు మరిన్ని తీసి,, ఈ సమాజం లో కొంత నైన మార్పు తీసుకు రావాలని కోరుకుంటూ,,చిత్ర యూనిట్ అందరికీ హృదయ పూర్వక అభినందనలు

  • @kadapagandlachakravarthi8614
    @kadapagandlachakravarthi8614 Год назад +6

    చాలా చాలా బాగుంది సార్. చూస్తూ ఉంటే నేను ఏడుపు ఆపుకోలేక పోయాను. లాస్ట్ సీను చాల అద్భుతమైన ఘట్టం. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు.
    మీ
    అభిమాని
    డా. కె.చక్రవర్తి
    అడ్వకేట్
    జాతీయ అధ్యక్షులు మనం ఫౌండేషన్

  • @Ravi_official-r3z
    @Ravi_official-r3z Год назад +5

    నాకు కంట నీరు తెప్పించింది అందరి నటన సహజంగా ఉంది ...రవి వెగళం

  • @Rishi_Editzzz_
    @Rishi_Editzzz_ Год назад +4

    Exllent story kanprti srinivas garu mariu hahirachary garu chala Baga chesaru

  • @dhanalaxmi5612
    @dhanalaxmi5612 Год назад +3

    Annyya super💐💐💐💐💐

  • @shylajacreations3585
    @shylajacreations3585 Год назад +4

    Wonderful super ga undi

  • @shivaprasad1234
    @shivaprasad1234 Год назад +4

    చాలా అద్భుతంగా ఉంది.....

  • @rajeev.kanaparthi
    @rajeev.kanaparthi Год назад +4

    Congratulations 🎉 👍

  • @tejasrijew
    @tejasrijew Год назад +4

    హార్ట్ టచింగ్ గా ఉంది. హరిహరాచారి బాబాయ్ , శ్రీనివాస్ గారి నటన చాలా బాగుంది. నటించారు అనే కంటే జీవించారనడం సబబు , గుడి ముందు ఉన్న పోలియో వ్యక్తి నటన , టైమింగ్ నాచురల్ గా ఉంది. ఎంచుకున్న కథ , కథనం బాగుంది. డైరెక్టర్ గా మీరు మరో మెట్టు ఎక్కారు శ్రీను కాకా. మజిలీ బాగుంది. 👌👌👍👍 మీ నుండి ఇంకా మంచి, మంచి సందేశాత్మక చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను కాకా. All the best 🎉🎉

  • @raavanraj007
    @raavanraj007 Год назад +3

    Super హరన్న 💐💐💐

  • @akulasrinnevaass3612
    @akulasrinnevaass3612 Год назад +3

    Hari, honestly your acting is super

  • @umaumaakka7970
    @umaumaakka7970 Год назад +4

    Sinima chusinantha sepu na hrudayam dravinchindi teem members andariki shubhakankshalu

  • @devenderkomakula5165
    @devenderkomakula5165 Год назад +3

    Super Babai super excited 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayavarthya1978
    @vijayavarthya1978 Год назад +3

    Super ga undi Anu

  • @bagothambeeraiahsinger3504
    @bagothambeeraiahsinger3504 Год назад +5

    సూపర్ సూపర్ అన్న

  • @yogigvkyadavofficialyoutub4144
    @yogigvkyadavofficialyoutub4144 Год назад +3

    Super video congrats sir...manasuku nachinatlu vunnadhi...great manchi prayathnam Dhanyavaadhamulu.Bharath maathaaki jai

  • @akulasravanthi8091
    @akulasravanthi8091 Год назад +3

    Superb అన్నయ్య చాలా బాగుంది 👌👌

  • @wonderlandfamilydvssisters1240
    @wonderlandfamilydvssisters1240 Год назад +3

    Kanapatri srinivas anna meru chala chala Baga cheisaru

  • @srinivasmogili7997
    @srinivasmogili7997 Год назад +4

    Really good

  • @VaraprasadVaram
    @VaraprasadVaram Год назад +6

    Nice video keep it up brother
    Fully Emotional 🙏 😭😭😭
    Superb performance really got tears 😭
    I love my father but he is no more 😭
    .
    .
    Real wife laagane 😀🤗😀😊☺️

  • @soullaswaruparani5698
    @soullaswaruparani5698 Год назад +3

    Wow Super story super All👌👌👌👌👌

  • @warangalanu9425
    @warangalanu9425 Год назад +3

    Super super All team Thank you so much 💐💐💐💐💐🎥🎞️👌congratulation 👌 I am Happy Nanu adaristana preksha cluku Naa hrudaya poorvaka dhanyvad amulu thank you so much 😄☺️😍Sandhya and Anu Naku avakasam Echina director and producer and cameraman thank you so much I am Sandhya

  • @gadeelaravi2389
    @gadeelaravi2389 Год назад +2

    Sooooper ga undhi andharu natinatulu baaga rakthi kattinchaaru manchi sandhesham undhi sooooper doooper hit 👌👌👌👌👌

  • @anuradha9274
    @anuradha9274 Год назад +3

    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🥰🥰💐💐💐

  • @chandrashekhara7070
    @chandrashekhara7070 Год назад +3

    Excellent Hari..n team Congrats 👏👏👏

  • @chitticreativity5822
    @chitticreativity5822 Год назад +4

    Shortfilm bagundhi ilanti manchi films lo acting cheyalani mem chudalani korukuntunna... unexpected....this much of art..!! nice harihara bavagaru

  • @narukullalavanya7691
    @narukullalavanya7691 Год назад +3

    Story super

  • @ramuchandu3897
    @ramuchandu3897 Год назад +4

    Great movie

  • @chanduthodeti7584
    @chanduthodeti7584 Год назад +3

    Nice anna gaaru , meeru elaantivi marenno cheyaali

  • @kattasatyanareyena30
    @kattasatyanareyena30 Год назад +3

    చాలా బాగుంది...

  • @siddarthapatel5528
    @siddarthapatel5528 Год назад +4

    Super story 😭👌👌👌

  • @narmadagonela553
    @narmadagonela553 Год назад +3

    Super story 😭😢

  • @keshavnagendra388
    @keshavnagendra388 Год назад +2

    Wow exellent story very good all the best

  • @rameshvadluri2665
    @rameshvadluri2665 Год назад

    👌చాలా బావుంది.... నీ హెయిర్ స్టైల్ సూపర్

  • @bubbly_actor430
    @bubbly_actor430 Год назад +3

    Supar acting Anusha baby all the

  • @bhoonathacharyanasuri9651
    @bhoonathacharyanasuri9651 Год назад +3

    Congratulations to entire team 💐💐💐

  • @ADRFilmFactory
    @ADRFilmFactory Год назад +3

    🙏🙏🙏👍

  • @rukminisharma0220
    @rukminisharma0220 Год назад +2

    Wow super uncle

  • @mahendermuthyam5419
    @mahendermuthyam5419 Год назад +3

    Chala ba unde anna 🙏

  • @kudigantiarchana6713
    @kudigantiarchana6713 Год назад +3

    Cngrts sir💐💐💐💐

  • @lavanyasammeta8152
    @lavanyasammeta8152 Год назад +1

    Nice film sir... Message originated...

  • @dayakarnetha782
    @dayakarnetha782 Год назад +3

    Super bro

  • @srinivaskorukoppula1518
    @srinivaskorukoppula1518 Год назад +3

    Super

  • @laxmanbangaram9751
    @laxmanbangaram9751 Год назад +3

    👌👌

  • @mpdo.sirpurt1372
    @mpdo.sirpurt1372 Год назад +4

    ఇది అందరికీ కనువిప్పు కలిగిస్తుంది

  • @praveenchathalla4294
    @praveenchathalla4294 Год назад +3

    Anu👌👌👌

  • @praveenchathalla4294
    @praveenchathalla4294 Год назад +3

    Move👌

  • @rajubonthlabb9047
    @rajubonthlabb9047 Год назад +1

    Super super super

  • @bagothambeeraiahsinger3504
    @bagothambeeraiahsinger3504 Год назад +3

    👌👌👌👌👌👌👌👌