1) చాలా సంవత్సరాలు gr2 కి చదివాము అంటున్నారు అందరూ మరి కనీసం 40 మార్క్స్ కూడా తెచుకొలేకపోయార? Gr2 స్థాయిలో చదివితే ఆ paper కి 50-60 score చేయొచ్చు nagative పెట్టకపోతే. 2) ఒకటి paper tough అయితే cutoff తగ్గుతుంది లేకపోతే పెరుగుతుంది దీనివల్ల చదివిన వాడికి నష్టం లేదు. 3) mains కి reservation లేదు 1:50 పిలుస్తారు కాబట్టి top 45000 మంది qualify అవుతారు. అది last rank వరకు ఎవరుంటారు వారు వెళ్తారు paper tough అయితే candidates వచ్చేంతవరకు 50 ఆ 40 ఆ 30 ఆ అప్పటికి లేకపోతే 20 marks కి కూడా పిలుస్తారు🤷 దీనికి ఎందుకు భయం. 4) 1:75/100 అని అడుగుతున్నారు ఒకటి గుండెలపై చేయి పెట్టుకొని మిమ్మల్ని మీరే ప్రస్నించుకొండి అన్ని ఏళ్లుగా చదివి prelims అంత తక్కువ cutoff లో top 45000 మందిలో లేనివారు ఈ 4 నెలలలో mains కి prepare అయ్యి reservations తీసెగ top 600 లో ఉండగలరా? 5) 1:100 వల్ల ఆశావహులు పెరిగి coaching centers కి డబ్బులు వస్తాయి తప్ప aspirents కి ఈ notification కి ఒరిగేదేమీ ఉండదు అని నా feeling🤷. 6) కాబట్టి మనం కొరుకోవల్సింది ఏంటంటే prelims ఫలితాలు త్వరగా 2,3 వారాల్లో ప్రకటించాలని,దీనివలన qualify అవుతామా లేదా అనే tention పోయి qualify అయిన వారు mains కి prepare avutharu కానివారు time waste చేసుకోకుండా alternate notifications కి prepare అవుతారు👍.
Bro మీరు ఒక్కటి చెప్పండి నేను అడుగుతున్న నేను 3 years చాదవాను.అయితే నేను నిజంగా 53 పెట్టాను oc ki eligible 40%అని minimum 60 marks రానప్పుడు ఇవి waste Ani 10 mints lo yenny రుద్దనో నాకే తెలియలేదు.ఇంటికి వస్తె ఇంట్లో వాళ్ళు 40%అని ఎక్కడ మెన్షన్ చేయలేదు అన్నారు.అప్పుడు ఏడ్చాను ఏడ్చాను ప్రయోజనం ఏమి.ఆతప్పు ఇప్పుడు సరిదిద్దుకుని chadavachugaa.అందులోనూ question length and డెప్త్,డెప్త్ ఉన్న అర్థం అవ్తాయి.మరీ లెన్త్ అయితే చద వటానికి టైం ఎంత పట్టింది మీకు చెప్పండి
@@vadla.neelakanteswari3834 53 ఈ paper కి best score👍. నాది si preparation society నేను చదవలేదు last లో gr 2 కి కూడా revision చేయకపోవడం వలన ఎక్కువ quetions 50-50 లో ఆగిపోయాయి correct గా 49 attemt ఇచ్చా paper బాగానే ఉంది ఆ score సరిపోదని last లో 50-50 లు పెట్టేసా కాకపోతే పెట్టినవి ఎక్కువ తప్పులై వచ్చిన వాటిలో 7 పోయి 42marks వచ్చాయి. ఇంకా మీరు own గా books prepare అయితే తప్ప youtube,institute నీ follow అయిన reservation లేదు 1:50 పిలుస్తారు అని తెలుస్కుందురు మరి అది మీ bad luck తప్పు జరిగిపోయిన తర్వాత మార్చలేం కదా వేరే notification కి మంచిగా prepare అవ్వండి👍
I got 28 marks sir. Nenu genuine ga rasi untey 44 to 50 vachunu sir. Sachivalayam exam ki naaku vachinavey rasanu eliminate cheysi kooda pettaledu appudu petti untey job vachunu. Ippudu pettaka pothey mains lo undanemo ani extra 40 pettanu sir
Sociology e book nundi kuda raledu…. Sravan sir aite chala Baga cheparu ….. rakapote evaru em Cheyaleru kadaa … ayana videos chuste arthamautadi enta Baga cheptaro ani Nenaite subject nerchukunna kottadi
నమస్కారం సార్ 29 మర్క్స్ వచ్చేయి మెయిన్స్ కు చదవచ్చా వీళ్ళు త్వరగా result ఇస్తే క్వాలిఫై అయినా వాళ్ళు చదుకుంటారు కదా ఇలా మా లాంటి వాళ్ళతో ఆదుకోవడం ఏంటో 😭
Sirvi request to u group _2 mains కు తెలుగు మీడియం అభ్యర్థులు మంచి స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం books చదవకపోతే పోస్ట్ కాదు కదా questions ను సైతం చడవలేరు. ముసదోరని కు కాలం చెల్లింది.. ముఖ్యంగా ఇంగ్లీష్ medium magazines అయిన kurukshetra, Yojana, The Hindu లాంటి వి చదివితేనే లేదంటే జాబ్ కొట్టడం / స్టాండర్డ్స్ అందుకో డం చాలా కష్టం..
Bhavani sir polity book economy book చూసి intha depth ga evaru adagaru anukunna కానీ sir books matram appsc mind set ki sarigga anchana veyyagala books Economy book lo caste wise pampini కూడా ichina book market lo ee book kaakunda inkoka book naaku telisi evaru release cheyyaledhu including Google
100% తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి 50 50 అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలలో కూడా సరియైన సమాధానం దాదాపుగా తెలిసినట్లయితే మీరు సమాధానాలు గుర్తించండి మీకున్న అనుభవంతో మంచిగా చెప్పారు. మేము మీ మాట వినకుండా యూపీఎస్సీ ఏసీబీ ఉద్యోగం సాధించిన అనుభవం లేని బుద్ద అనే వ్యక్తి ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసేటట్టు ఉన్న మీరు సమాధానం చెయ్యాలి అని మాక్సిమం 120 అటెంప్ట్ చేయాలని చెప్పడంతో మీ మాట వినకుండా అతని ఫాలో అవడం వలన చాలా నష్టపోయాను మీరు చెప్పినట్లు పరీక్ష రాసి ఉంటే నాకు 60 ప్లస్ మార్కులు కానీ 100 అటెంప్ట్ చేయడం వలన నాకు 45 ప్లస్ మార్కులు మాత్రమే వస్తున్నాయి నాకు అర్థం అయినటువంటి విషయం ఏంటంటే ఎంతో అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు మాత్రమే patiqchali
💐💐🙏 గురువుగారికి నమస్కారం, గత 2 సంవత్సరాలనుండి మీ గైడెన్స్ వీడియోస్ చూస్తూ వాటిని చాలా వరకు అనుసరిస్తున్నందున గ్రూప్ 2 ప్రిలిమ్స్ చాలా బాగా రాయగలిగాను. మీ మోటివేషన్ అద్భుతం. మెయిన్స్ ఎక్సమ్ కి కూడా ఇలాగే మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళవలిసిందిగా ప్రార్ధన. సదా మీ విద్యార్థి. 💐💐💐💐💐🙏🙏🙏
Five years back జోగినాయుడు చదివాను sir...mari ippudu ap history ki prnr book tesukomantara... మీరు చెప్పింది చేయకపోతే మాత్రం అయ్యో చదవలేదు అని బాధ కలిగితాది sir tarwatha...so please suggest me good idea sir
Sir geniune ga 61 attempts chesa 2 wrong ayyayi remaining all are correct even naku inko 10 above questions 90 percentage accuracy tho telisina pettaledu nijayiti ga raddamanukunna
గురువు గారు మీరు ఎంత చెప్పినా ఎన్ని సారులు చెప్పిన మేము వినలేదు 50 మార్క్స్ వచ్చిన negative marks valla 26 కి పడిపొనివి 6 months కష్టపడ్డాను ఇప్పుడు ఏమీ చేయాలో అర్థం కావడం లేదు age 37 sir ఏమి i చేయాలో అర్థం కావడం లేదు
First group 2 exam rastu inexperienced valle 70% untaru dadapu youtubers exam ki munde cutt70 untadi 80 untadi ani exam rayakamunde decide chesaru adi mind lo pettukoni dorikinde sandannatlu bubble chesi padesaru rest is history 🤣
Namaste sir... Baga chepparu sir.. Chadavatam daani application chudatam tho paatu practice is important sir.. Please change iyina exam pattern batti model test release cheyyandi air please
Sir mee guidence follow avvadam valana60 vachayi .meeru ilage mee dhwarani konasaginchandi endhukante prelims rasinaka na confident unnanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro ap history ki history rafi sir ni follow avvu. Athani valla naaku 24 correct vachay history lo. Nenu grp 2 first time without coaching prepare avthunna
Nijanga job kavalante delhi vellandi group 4 ki kuda civils coaching tiskondi,english lo artam kaadu ane vallu ite private jobs cheskondi,english medium vallite delhi velli join avvandamna ,,sonthanga kastapadatha ante time and energy waste,,lakshalu peditene chaduvostadi e generation lo
నేను చూసిన రెండు నిజాయితి యూట్యూబ్ చానల్స్ ఒకటి భవాని sir,రెండు రఫీ అన్నయ్య.
Hii ra nanna nenu me Rafi annaya ni ra
Yes anubhavam opika nijayiti vivekam ivi unna sir lanti vallani matrame nammi munduku vellali
@@naveenkornana5252avuna ayithe Jai jagan
Rafi అన్నయ్య😊
Yes
Sravan sir sociology book ని ఫాలో అవుతూ 100% నష్టపోయారు
avunu bro waste book
1000% correct bro
Yes
Yes English medium vallu
Sravan sir? Which academy
1) చాలా సంవత్సరాలు gr2 కి చదివాము అంటున్నారు అందరూ మరి కనీసం 40 మార్క్స్ కూడా తెచుకొలేకపోయార? Gr2 స్థాయిలో చదివితే ఆ paper కి 50-60 score చేయొచ్చు nagative పెట్టకపోతే.
2) ఒకటి paper tough అయితే cutoff తగ్గుతుంది లేకపోతే పెరుగుతుంది దీనివల్ల చదివిన వాడికి నష్టం లేదు.
3) mains కి reservation లేదు 1:50 పిలుస్తారు కాబట్టి top 45000 మంది qualify అవుతారు. అది last rank వరకు ఎవరుంటారు వారు వెళ్తారు paper tough అయితే candidates వచ్చేంతవరకు 50 ఆ 40 ఆ 30 ఆ అప్పటికి లేకపోతే 20 marks కి కూడా పిలుస్తారు🤷 దీనికి ఎందుకు భయం.
4) 1:75/100 అని అడుగుతున్నారు ఒకటి గుండెలపై చేయి పెట్టుకొని మిమ్మల్ని మీరే ప్రస్నించుకొండి అన్ని ఏళ్లుగా చదివి prelims అంత తక్కువ cutoff లో top 45000 మందిలో లేనివారు ఈ 4 నెలలలో mains కి prepare అయ్యి reservations తీసెగ top 600 లో ఉండగలరా?
5) 1:100 వల్ల ఆశావహులు పెరిగి coaching centers కి డబ్బులు వస్తాయి తప్ప aspirents కి ఈ notification కి ఒరిగేదేమీ ఉండదు అని నా feeling🤷.
6) కాబట్టి మనం కొరుకోవల్సింది ఏంటంటే prelims ఫలితాలు త్వరగా 2,3 వారాల్లో ప్రకటించాలని,దీనివలన qualify అవుతామా లేదా అనే tention పోయి qualify అయిన వారు mains కి prepare avutharu కానివారు time waste చేసుకోకుండా alternate notifications కి prepare అవుతారు👍.
Bro మీరు ఒక్కటి చెప్పండి నేను అడుగుతున్న నేను 3 years చాదవాను.అయితే నేను నిజంగా 53 పెట్టాను oc ki eligible 40%అని minimum 60 marks రానప్పుడు ఇవి waste Ani 10 mints lo yenny రుద్దనో నాకే తెలియలేదు.ఇంటికి వస్తె ఇంట్లో వాళ్ళు 40%అని ఎక్కడ మెన్షన్ చేయలేదు అన్నారు.అప్పుడు ఏడ్చాను ఏడ్చాను ప్రయోజనం ఏమి.ఆతప్పు ఇప్పుడు సరిదిద్దుకుని chadavachugaa.అందులోనూ question length and డెప్త్,డెప్త్ ఉన్న అర్థం అవ్తాయి.మరీ లెన్త్ అయితే చద వటానికి టైం ఎంత పట్టింది మీకు చెప్పండి
@@vadla.neelakanteswari3834 53 ఈ paper కి best score👍. నాది si preparation society నేను చదవలేదు last లో gr 2 కి కూడా revision చేయకపోవడం వలన ఎక్కువ quetions 50-50 లో ఆగిపోయాయి correct గా 49 attemt ఇచ్చా paper బాగానే ఉంది ఆ score సరిపోదని last లో 50-50 లు పెట్టేసా కాకపోతే పెట్టినవి ఎక్కువ తప్పులై వచ్చిన వాటిలో 7 పోయి 42marks వచ్చాయి. ఇంకా మీరు own గా books prepare అయితే తప్ప youtube,institute నీ follow అయిన reservation లేదు 1:50 పిలుస్తారు అని తెలుస్కుందురు మరి అది మీ bad luck తప్పు జరిగిపోయిన తర్వాత మార్చలేం కదా వేరే notification కి మంచిగా prepare అవ్వండి👍
Baa cheparu bro nenu ade confusion lo unna qualify avuthana Leda maina prepare avvala vadda ani
Every year notification raadu kada brother
@@ramanamurukutti8569...ippudu 1:100 adagatam walla chaala mandhi vasthaaru aithe thappu enti ....broo chaala mandhi seniors undipoyaaru bro.....meela wallu alochinchalekaa....walla kosam aina alochinchu broo
History nenu Telugu academy and sayadh sir book chadivanu.naku 25 marks vachai.and history ne nannu save chesindhi.total 38 marks vachai
Hai sir.....meru oka book author ayyi undi me books tho patu verevi kuda baguntayi ani cheppi.....me charector ni present chesaru. Thank you
I got 28 marks sir.
Nenu genuine ga rasi untey 44 to 50 vachunu sir. Sachivalayam exam ki naaku vachinavey rasanu eliminate cheysi kooda pettaledu appudu petti untey job vachunu.
Ippudu pettaka pothey mains lo undanemo ani extra 40 pettanu sir
సర్ మీరు ఇచ్చే గైడెన్స్ చాలా చాలా ఉపయోగకరమైన గా ఉంటాయి..సర్ సమయం మొత్తం వృధా..అనిపిస్తుంది సర్..
Telegram link please
Sociology e book nundi kuda raledu…. Sravan sir aite chala Baga cheparu ….. rakapote evaru em Cheyaleru kadaa … ayana videos chuste arthamautadi enta Baga cheptaro ani
Nenaite subject nerchukunna kottadi
నమస్కారం సార్ 29 మర్క్స్ వచ్చేయి మెయిన్స్ కు చదవచ్చా వీళ్ళు త్వరగా result ఇస్తే క్వాలిఫై అయినా వాళ్ళు చదుకుంటారు కదా ఇలా మా లాంటి వాళ్ళతో ఆదుకోవడం ఏంటో 😭
valakie adhukovadhmie panie
Chadivithe pranalu em povu kada bro. Chaduvu
Chaduvu ko...all the best
Sirvi request to u group _2 mains కు తెలుగు మీడియం అభ్యర్థులు మంచి స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం books చదవకపోతే పోస్ట్ కాదు కదా questions ను సైతం చడవలేరు.
ముసదోరని కు కాలం చెల్లింది..
ముఖ్యంగా ఇంగ్లీష్ medium magazines అయిన kurukshetra, Yojana, The Hindu లాంటి వి చదివితేనే లేదంటే జాబ్ కొట్టడం / స్టాండర్డ్స్ అందుకో డం చాలా కష్టం..
మీరు Cheppindi నిజమే గురువు గారు ముందు బాగానే మార్కులు సాధించి తర్వాత chesina mistakes ki appulu chellincham sir
Bhavani sir polity book economy book చూసి intha depth ga evaru adagaru anukunna
కానీ sir books matram appsc mind set ki sarigga anchana veyyagala books
Economy book lo caste wise pampini కూడా ichina book market lo ee book kaakunda inkoka book naaku telisi evaru release cheyyaledhu including Google
Thanks
Meru indian society kosam nenu vinnanu sir 💯 meru cheppinatte icharu ..really meru great sir..
TQ
Society chala mosapoyyam sir ...Sravan sir ni vimarshinchalani kadu ...but aspirants careful ga select chesukovali ...
అవును sir score పడిపోయింది 😔 కరెక్ట్ వి అలా వుంచేసిన 30+ ఉండేవి 😢
Sravan sir bit bank aithey 150 reasonable but 300 ammaru.... society ki baaga dabbulu dobbaru
Yes yes bro
Sir one year nunchi prepare ayyanu Naaku 28marks vacchai Indian society nirvana book follow ayyanu but Okka bit kuda raaledu.
36 naaku OBC😢😢😢
Andariki Indian society minus madam
sir i followed your guidance and got 55 marks, thank you sir
Correct sir....360 degree angle లోనే చదవాలి...chadavagaligithene....answer cheyygalam అని తెలిసింది
Sir when I see your video, it is full of positive vibes
Avunu sir nenu sc candidate ni 42 vachini kaani qualify avvanemo ane bayamtho negative petti marks pogottukoni 31 marks thechukunna😢
Cutoff video cheyandi, exam aina 2hr ki pettaru meru kani exam after 2 days observation different kabatti cutoff cheyandi
జూన్/జులై లో మెయిన్స్ అంటున్నారు. Results ఏమో ఏప్రిల్ అంట...
మాకొచ్చిన marks తో ఇప్పుడు చదవాలా ? మానేయ్యలా ? అర్ధం కావట్లేదు....😏
Polity ap history లాంటివి complete చెయ్యండి
Same situation bro
@@Bhavanisankarkodali Tq sir....
TQ sir
Purchasing govt jobs prep but science and technology didn't provide sufficient materials and polity also😢
మీరు చెప్పినట్టు జులై 28...3months టైమ్ ఉంది 👌👍..
రిఫరెన్స్ బుక్స్... కరెంట్ అఫైర్స్ కనెక్ట్ చేస్తూ చదవడం వలన.. ప్రిలిమ్స్ క్వాలిఫై కావడం 👍..
Sir society mee course nunchi direct 5 to 6 bits vachinai sir....tqq for ur constant guidance...🙏🙏🙏
TQ
Avunu sir 45 marks correct petti time aipoye mundu ekkuva attempt cheyatam valla 33.33 ki padipoyindi na score,
100% తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి 50 50 అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలలో కూడా సరియైన సమాధానం దాదాపుగా తెలిసినట్లయితే మీరు సమాధానాలు గుర్తించండి మీకున్న అనుభవంతో మంచిగా చెప్పారు. మేము మీ మాట వినకుండా యూపీఎస్సీ ఏసీబీ ఉద్యోగం సాధించిన అనుభవం లేని బుద్ద అనే వ్యక్తి ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసేటట్టు ఉన్న మీరు సమాధానం చెయ్యాలి అని మాక్సిమం 120 అటెంప్ట్ చేయాలని చెప్పడంతో మీ మాట వినకుండా అతని ఫాలో అవడం వలన చాలా నష్టపోయాను
మీరు చెప్పినట్లు పరీక్ష రాసి ఉంటే నాకు 60 ప్లస్ మార్కులు కానీ 100 అటెంప్ట్ చేయడం వలన నాకు 45 ప్లస్ మార్కులు మాత్రమే వస్తున్నాయి
నాకు అర్థం అయినటువంటి విషయం ఏంటంటే ఎంతో అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు మాత్రమే patiqchali
Forget past. Prepare mains.
మైన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చాలా క్లియర్ గా ఎక్సప్లయిన్ చేసారు సార్
But మైన్స్ కి క్వాలిఫై అవుతామో లేదో అనే doubt లో undiopoyam
💐💐🙏 గురువుగారికి నమస్కారం, గత 2 సంవత్సరాలనుండి మీ గైడెన్స్ వీడియోస్ చూస్తూ వాటిని చాలా వరకు అనుసరిస్తున్నందున గ్రూప్ 2 ప్రిలిమ్స్ చాలా బాగా రాయగలిగాను. మీ మోటివేషన్ అద్భుతం. మెయిన్స్ ఎక్సమ్ కి కూడా ఇలాగే మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళవలిసిందిగా ప్రార్ధన. సదా మీ విద్యార్థి. 💐💐💐💐💐🙏🙏🙏
God bless you
Sir Dy EO prelims Exam గురించి చెప్పండి.
Meeru cheppina govt sources follow ayya sir no private publications sir ,so getting 60 marks sir
Excellent
Cricket Adani vallaki Cricket elaa adalo cheppadamu chala easy..😅.prelims mains qulify ayanvallaki model interviews chydam inka easy...70 80 evaru answer chyledu...
Nenu ade chesanu first lo naku 62 vachayi negatives ekkuva pettesanu motham poyi 47 vastunayyi
Five years back జోగినాయుడు చదివాను sir...mari ippudu ap history ki prnr book tesukomantara... మీరు చెప్పింది చేయకపోతే మాత్రం అయ్యో చదవలేదు అని బాధ కలిగితాది sir tarwatha...so please suggest me good idea sir
Mix two
Chala nastapoyam guruvugaru ma kosam appsc 1:100 ratio theeyamani vinathi pathram andhajeyndi 😢😢😢...
మిమ్మల్ని నమ్ముకున్నాను సార్ ❤ మంచి స్కోర్ తో క్వాలిఫై అవుతాను సార్ ❤
Govt job prep or laqshyaon which is best plz tell sir
Negative answers cheyyakapothe 40 marks vachevi sir
Sir AP HISTORY లో NEW DISTRICT Data ప్రకారం ఏమైనా facts మరుతాయా
To come out of SHOCK GROUP 2, give more time for group 1 preliminary HUMBLE REQUEST
Sravan శ్రీ ram book లో బిట్స్ ఇవ్వటం పక్కన పెడితే... ఇచ్చిన ఒక బిట్ వరకట్నం నిషేదా చట్టం అమలు కాలం కూడా తప్పు ఇచ్చాడు 😢😢
Sir please do one video for dyeo prelims syllabus analysis and reference books
Thank you sir....... good morning ratio 1:100 unte cutoff range cheppandi sir.....
Sir geniune ga 61 attempts chesa 2 wrong ayyayi remaining all are correct even naku inko 10 above questions 90 percentage accuracy tho telisina pettaledu nijayiti ga raddamanukunna
మెంటల్ ఎబిలిటీ చేయడానికి time లేదు... చేసిన కరెంటు అఫైర్స్ మాత్రం మిగతా subject లోని marks కి నాశనం చేసింది .. ఫైనల్లీ 45-48
సచివాలయం జాబ్స్ నోటిఫికేషన్ ఇక ఉండదు సార్, ఎందుకంటే ఉన్నవాళ్ళని రేషనలైజేషన్ చేస్తున్నారు సార్. ప్రతి సచివాలయంలో 8 మంది మాత్రమే ఉండేట్టు.😢😢
Ledhu bro next undhi 3.0
Sachivalayam staff ide అంటున్నారు sir. Nijama kaada ardham kavadam ledu
Sir polity state government చదవాలా ... syllabus లో ప్రత్యేకించి mention చేయలేదు అని ...?
Cutoff analysis video cheyandi sir
Sir, please dy deo prillims exam gureenchee oka video cheyyandee...koncham guidance eevvandee
గురువు గారు మీరు ఎంత చెప్పినా ఎన్ని సారులు చెప్పిన మేము వినలేదు 50 మార్క్స్ వచ్చిన negative marks valla 26 కి పడిపొనివి 6 months కష్టపడ్డాను ఇప్పుడు ఏమీ చేయాలో అర్థం కావడం లేదు age 37 sir ఏమి i చేయాలో అర్థం
కావడం లేదు
Painful
First group 2 exam rastu inexperienced valle 70% untaru dadapu youtubers exam ki munde cutt70 untadi 80 untadi ani exam rayakamunde decide chesaru adi mind lo pettukoni dorikinde sandannatlu bubble chesi padesaru rest is history 🤣
Namaste sir... Baga chepparu sir.. Chadavatam daani application chudatam tho paatu practice is important sir.. Please change iyina exam pattern batti model test release cheyyandi air please
Namsthe sir. 1:100 ki commission valani ela approach avali. Max 30- 40 marks valu unaru. Please guide us how to appeal commision for 1:100
good guidence sir
Thank you Sir, For your valuable gaudience.
So nice of you
Chachina cheyyaru miku pichaa
ఇతను చేయరు ఇతనకి ఇష్టం లేదు అనుకుంట @@rameshnarayana3
Sir, FRO FSO Beat officer ki General English & Telugu videos material refer cheyandi sir,
Sir రేపు గవర్నమెంట్ మారుతుంది
అప్పుడు APPSC లో కమిషనర్ మారితే ఇదే strategy apply అవుతుందా లేకపోతే మారిపోతుందా
Amazon combo offer aipointattu undhi.Malli pettamani recommend cheyandi sir
Sir mee guidence follow avvadam valana60 vachayi .meeru ilage mee dhwarani konasaginchandi endhukante prelims rasinaka na confident unnanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good
Sir society loo konni bits mana lakshya app loo test sires lonivi vacchaayi
Sir ap pollution board assistant grade 2 post related books and topics tho one vedio plzzz
Dayachesi mundugane mains ki meeru videos cheste 1:100 kosam appsc consider cheyaru plz understand unemployment in ap
group2 mains ki economic survey,budjet anni years vi chadavali
Sir... subject gurinchi kaadhu na doubt..meeru grp 2 exam ayyina daggar nunchi...thodalu kotti cheppaledhu annaru...aa thoda kottina faculty yevaraa ani?!😂
Aspirants kosam 1:100 cheste baguntundhi ani oka video cheyandi sir
GOOD MORNING SIR
Can u please tell about the APPSC AEE latest syllabus sir
Appsc jl history gurinch one video cheyend sir please.
Sir nenu exam mundu kuda aa sravan sir sociology chadivi migilina subject lo kuda nastapoyanu
Sir Sachivalayam notification vasthundha sir video cheyandi sir
GD morning sir me indian polity book new edition eppudu release chestaru sir plz cheppandi
Sir, good evening, you are giving muchguidiencsir
Mi guidence mi classes కావాలి సార్..m
Please reply
Subject s... వింటుంటునే కంగారు ఉంది sir😢
సార్ మీరు కూడా 1:100 తీయమని మా తరుపున రిప్రెసెంట్ చేయండి 🙏🏽
Good morning sir!
group 2 economy offline classes meru istara ... Offline location sir...
Sir eevideo lo cheppina books tiskovalaa, mee polity nd economy 3books combo vi tiskovala
ఎలా అనుకుంటే అలా.
ApDsc syllabus midha video cheyandi sir
Sir i got 43 women can i prepare for mains
Sir Mee books Amazon lo stock ayipoindi sir malli pettandi
TQ SIR😘 FOR YOUR suggestion....key lo 60.33 vachai.. first time rasevallu ela prepare ayithe.better sir??
Please follow my RUclips channel regularly.
Sir make a vedio on Dy.EO prilims
Sir analyst grade 2 elanti books prepare kavali sir oka sari cheppandi sir
Sir plz recomend to appsc ratio 1:100 plz 5 years prepare ayyanu out syllabus echaru
S sir nadi adee problem aindi sir 53 curect answers petti 73 wrong answers petti negitive to pogottukunna
Sir AP history English medium Source cheppandi sir. Yentha try chesina Dorakaledu Sir
Bro ap history ki history rafi sir ni follow avvu. Athani valla naaku 24 correct vachay history lo. Nenu grp 2 first time without coaching prepare avthunna
Basic nunchi high level varaku anni books chusina sir nenu vachhina marks oka book nuche raledhu .....
Nijanga job kavalante delhi vellandi group 4 ki kuda civils coaching tiskondi,english lo artam kaadu ane vallu ite private jobs cheskondi,english medium vallite delhi velli join avvandamna ,,sonthanga kastapadatha ante time and energy waste,,lakshalu peditene chaduvostadi e generation lo
Curent affairs paper nunchi elaa gather cheyyaloo explain cheyyandi sir pls
శుభోదయం సార్. మీరూ ఎప్పుడూ చెప్పే ఒక్క మాట కాన్సెప్ట్ వున్నా బుక్స్ చదవాలి అని, మెయిన్స్ కి మంచి కాన్సెప్ట్ వున్నా బుక్స్ చెప్పండి సార్.
Government websites . Deniki minchindi em ledu.. pib chaduvukondi
సార్ ఐయామ్ సారీ సార్ మీరు నెగెటివ్ పెట్టొద్దు అన్నా పెట్టి నష్టపోయాం ఎందుకంటే 40 తో 50 క్యూస్షన్స్ పెట్టి వెనక్కి రాలేక పోయాం 😢
Next time better luck.
sir 43 marks after negative .... any chances to mains?
Sure ... don't waste your time
Sir 50 vachay nenu mains ki prepare avvavaccha. Ledha all ready job chestunna..plese reply ivvandi sir, i am ur student...
Sir Ap history Telugu academy book exact ga Ela vuntai photo pettandi
Thank you so much sir
Sir cutoff meedha vedio cheyandi
Syllabus lo science technology అని చెప్పి physics chemistry biology questions estaruanukunta😂
Ninth class social book nunci geography 13 bits vachayyi
Good
Bro give me your number
Yes 100%true
Sir, PH cutoff chepandi plz🙏🙏🙏🙏