తెలుగు రాష్ట్రాల్లో లీడర్లు అందరిదీ ఒక దారి కానీ మా నరసింహారెడ్డి గారిది ఒక దారి. ఎంతమంది లీడర్లు ఎంత విమర్శించినా అవేమీ పట్టించుకోకుండా నిరంతరం ఫౌండర్స్ కి ఏది కావాలన్నా సహాయపడే మనస్తత్వం ఉన్న మన నరసింహారెడ్డి గారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలి
నిజంగా మీ గ్రూపులో ఉండటం మా అదృష్టం సార్ ఎందుకంటే మిగిలిన గ్రూప్స్ లో ఓన్లీ ఉన్నవి లేనివి అప్డేట్స్ పెడతా ఉంటారు. కానీ మీరు సైబర్ క్రైమ్స్ గురించి పెడతారు జాబ్స్ గురించి పెడతారు బ్లడ్ గురించి పెడతారు , ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే దాని గురించి పెడతారు. మీకు ఇంత ఓపిక ఉన్నందుకు భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
మీరు ఇప్పటికి చాలాసార్లు చెప్పారు ఇలాంటి వాటిల్లో మోసపోవద్దు అని. అయినా ఇంకా మోసపోతున్నారు అంటే అది వారి అత్యాశ సార్. ఒకసారి నేను ఇలాంటి స్కాం నుంచి బయటపడ్డాను అంతకుముందే మీ వీడియో చూసి. ఆ రోజు చాలా పెద్ద స్కీమ్లో ఇరుక్కునే వాడిని. మీరు నన్ను నా కుటుంబాన్ని కాపాడేవారు ఆ రోజు. థాంక్యూ సో మచ్ నర్సింహారెడ్డి గారు.
ONPASSIVE అంటే కేవలం డబ్బు మాత్రమే అని మిగిలిన లీడర్స్ చెప్తుంటే. కానీ నర్సింహారెడ్డి గారు బాధ్యత తీసుకొని ఫౌండర్స్ ని ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్స్ నుంచి ఆడియోలు చేస్తూ ఎంతో మందిని సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా కాపాడుతున్న అటువంటి నరసింహారెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్. అత్యాశకు పోయి లోన్ యాప్స్ లో డబ్బులు తీసుకోవద్దు.
మీరు వారంలో రెండుసార్లు సైబర్ గురించి పూర్తిగా చెబుతున్నా మనవాళ్ళకి బుద్ధి రాలేదంటే, నిజంగా వీళ్ళు బుద్ధి హీనులేనని పూర్తిగా అర్థమైపోయింది, మీరు ఇంత రిస్క్ తీసుకుని చెబుతున్నా మనవాళ్ళకి అర్థం కాలేదు అంటే జీవితంలో ఎప్పుడూ మోసబోతూనే ఉంటారు ఇలాంటి వారు, నరసింహా రెడ్డి సార్ మీరు మన అని రిస్క్ తీసుకుని చెబుతున్నారు, విని జాగ్రత్త పడితే మంచిది లేకపోతే వారి కర్మ, నమస్కారము 🙏 సార్, గుడ్ నైట్.
India bulls dhani loan app is genuine నేను కూడా చాలాసార్లు లోన్ తిసుకున్నాను కాని గత 3 సంవత్సరాల నుంచి dhani loan వాలు ఎటువంటి లోన్స్ ఇవ్వడం లేదు ఆ పేరు తో ఫోన్ చేసి మోసం చేస్తున్నారు మీకు లోన్ ఇస్తాము అని చేపి processing fees కటించు కుంటారు తరువాత ఆ mobile no పనిచేయదు dhani finance వాలు ఎపుడు processing fees అడగరు మనకు రవలసిన లోన్ లోనే కట్ చేసుకొని డబులు మన account లోకి పంపుతారు
Sir good morning sir same prabulam air matho kuda mony kattinchi package by chesthanu ani a Mony vadesukoni eppudu kanisam call kuda ethadam ledu sir koncham help cheyandi sir athani peru poloju chendrrao please help me sir
Dhani finance, lanti chala app loan companies pi Telagana high court loo, AP High court loo cases run avuthunaiah bro.... Mana Gandhi sir., high court advocate gari ni oka sari consultant avachu...
అవి కట్ చేసుకొని మిగతాది నాకు పంపించండి అని చెబితే అసలు రంగు బయటపడతాది. మనం డబ్బులు అవసరం అని అడిని అడిగి మళ్ళీ ఆడికి డబ్బులు పంపడమెంటీో నాకు అర్దం అవ్వడం లేదు.....
సునీత గారు మీ ఇంట్లో గనక ఎవడన్నా ఇలా లాస్ అయ్యి న్యూడ్ వీడియో కాల్స్ బారినపడి సైబర్ క్రైమ్స్ బారిన పడితే నీకు తెలుస్తది ఆ నొప్పి. ONPASSIVE ఓల్డ్ వీడియోస్ పెట్టాలా విని ఏం చేస్తావ్ బంగారం. నీలాంటి అమాయకులు ఉండబట్టే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్కే రెడ్డి లాంటి లీడర్స్ విచ్చలవిడిగా ఆడియోలు పెడుతున్నారు నీకు నష్టం అనిపిస్తే ఇక్కడ ఉండమాకు తల్లి ఆర్కే రెడ్డి దగ్గరికి వెళ్లి వాడి వీడియోస్ విను. మాలాంటి ఎంతోమంది తెలియని వాళ్ళకి నర్సింహారెడ్డి సారు నాలెడ్జ్ చేస్తున్నారు నీకు వచ్చిన నొప్పి ఏంటి ఇక్కడ.
సునీత గారు నమస్కారమండి. రోజు మన కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఎందుకండీ సైబర్ క్రైమ్స్ లో ప్రతిరోజు మన ఫౌండర్స్ ఎంతో మంది నష్టపోతున్నారు నర్సింహారెడ్డి గారు బాధ్యత తీసుకొని మిగిలిన వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడకూడదని పెడుతుంటే మీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది. పోయి ఆర్కే రెడ్డి గ్రూపులో జాయిన్ అయ్యి అప్డేట్స్ విని ఆస్తులు పోయి కిడ్నీ లు ammoko. నరసింహ రెడ్డి గారు ఇలాంటి చిల్లర వాళ్ళ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు

నిరంతరం ఇలాంటి ఆడియో లతో మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్ మీకు
నిజంగా మీ గ్రూపులో ఉండటం మా అదృష్టం సార్ ఎందుకంటే మిగిలిన గ్రూప్స్ లో ఓన్లీ ఉన్నవి లేనివి అప్డేట్స్ పెడతా ఉంటారు. కానీ మీరు సైబర్ క్రైమ్స్ గురించి పెడతారు జాబ్స్ గురించి పెడతారు బ్లడ్ గురించి పెడతారు , ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే దాని గురించి పెడతారు. మీకు ఇంత ఓపిక ఉన్నందుకు భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
గుడ్ మార్నింగ్ సార్
మీ గ్రూపులో చేరాలనుకుంటున్న లింకు పంపించండి
మీరు ఇప్పటికి చాలాసార్లు చెప్పారు ఇలాంటి వాటిల్లో మోసపోవద్దు అని. అయినా ఇంకా మోసపోతున్నారు అంటే అది వారి అత్యాశ సార్. ఒకసారి నేను ఇలాంటి స్కాం నుంచి బయటపడ్డాను అంతకుముందే మీ వీడియో చూసి. ఆ రోజు చాలా పెద్ద స్కీమ్లో ఇరుక్కునే వాడిని. మీరు నన్ను నా కుటుంబాన్ని కాపాడేవారు ఆ రోజు. థాంక్యూ సో మచ్ నర్సింహారెడ్డి గారు.
ONPASSIVE అంటే కేవలం డబ్బు మాత్రమే అని మిగిలిన లీడర్స్ చెప్తుంటే. కానీ నర్సింహారెడ్డి గారు బాధ్యత తీసుకొని ఫౌండర్స్ ని ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్స్ నుంచి ఆడియోలు చేస్తూ ఎంతో మందిని సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా కాపాడుతున్న అటువంటి నరసింహారెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్. అత్యాశకు పోయి లోన్ యాప్స్ లో డబ్బులు తీసుకోవద్దు.
మీరు వారంలో రెండుసార్లు సైబర్ గురించి పూర్తిగా చెబుతున్నా మనవాళ్ళకి బుద్ధి రాలేదంటే, నిజంగా వీళ్ళు బుద్ధి హీనులేనని పూర్తిగా అర్థమైపోయింది, మీరు ఇంత రిస్క్ తీసుకుని చెబుతున్నా మనవాళ్ళకి అర్థం కాలేదు అంటే జీవితంలో ఎప్పుడూ మోసబోతూనే ఉంటారు ఇలాంటి వారు, నరసింహా రెడ్డి సార్ మీరు మన అని రిస్క్ తీసుకుని చెబుతున్నారు, విని జాగ్రత్త పడితే మంచిది లేకపోతే వారి కర్మ, నమస్కారము 🙏 సార్, గుడ్ నైట్.
Thanks sar
He is real and honest person
Narasimha Sir your grate leader❤❤❤
Good night sir very good information thank you Narshimha Reddy garu ❤
Hai sir good evening sir good infarmestion thankyou very so muchsir 💐💐💐💐
Nice information. Keep up the great work
Super Execelent motivation sir. Hyderabad. Thank you sir. 🙏
Great work Reddy సార్... 👏👏
India bulls dhani loan app is genuine నేను కూడా చాలాసార్లు లోన్ తిసుకున్నాను కాని గత 3 సంవత్సరాల నుంచి dhani loan వాలు ఎటువంటి లోన్స్ ఇవ్వడం లేదు ఆ పేరు తో ఫోన్ చేసి మోసం చేస్తున్నారు మీకు లోన్ ఇస్తాము అని చేపి processing fees కటించు కుంటారు తరువాత ఆ mobile no పనిచేయదు dhani finance వాలు ఎపుడు processing fees అడగరు మనకు రవలసిన లోన్ లోనే కట్ చేసుకొని డబులు మన account లోకి పంపుతారు
Sir very useful information
Thank you sir for helping as👍👍🙏
Good morning sir ❤❤❤❤
manchi manchi information estaru sir. tnqu soooooo much sir
😱😱😱🙏🙏🙏
Educate persons ni educate chesthunaru great job
ఎవరిదైనా పెట్టొచ్చు ఆధార్ కార్డు పెట్టొచ్చు ఇలాంటిది ఏపీలో చాలా జరుగుతాయి
Tq sir good information
గుడ్ ఈవెనింగ్ సార్
Onpassive గురించి నిజాలు చెప్పండి sir
Super information sir
Thank you sir
Nice vedio sir
Reddy garu super bro 😮❤
Sir good morning sir same prabulam air matho kuda mony kattinchi package by chesthanu ani a Mony vadesukoni eppudu kanisam call kuda ethadam ledu sir koncham help cheyandi sir athani peru poloju chendrrao please help me sir
Super 🙏🙏🙏🙏🙏
🎉
Nejam ga ellante vallanu oreke trap lo padutharu sir
Dhani finance, lanti chala app loan companies pi Telagana high court loo, AP High court loo cases run avuthunaiah bro.... Mana Gandhi sir., high court advocate gari ni oka sari consultant avachu...
Jago GRAHAK 🙋
అవి కట్ చేసుకొని మిగతాది నాకు పంపించండి అని చెబితే అసలు రంగు బయటపడతాది. మనం డబ్బులు అవసరం అని అడిని అడిగి మళ్ళీ ఆడికి డబ్బులు పంపడమెంటీో నాకు అర్దం అవ్వడం లేదు.....
Sir please educate thQ
Sir mi group lo join avuthaanu sir etla join avvaali sir
Tq sir
Sir mi whats up link peattandi
ఐపొయ్యక నరసింహ రెడ్డి sir emi చేస్తారు sir.. meru చెయ్యకు ముందు sir గుర్తుకు రారు... చేశకు అయ్యో అని గుర్తుకు వస్తారు ఏమి మనషులు sir...
వీడే స్క్రిప్ట్ ఆడియో చేస్తున్నాడు గ్రూపులో ఉండి అంత ఎడ్యుకేట్ అయి కూడా మోసపోతారా ఫ్రెండ్స్ వీడు వినీ బర్రె మొఖం వేషాలు
మీ వాట్సాప్ నంబర్ పెట్టండి నరసింహ రెడ్డి గారు
సార్ మీరు. ఎం త చేపిన విన్నారు. నష్ట పోయి. నీకు చెప్పుతున్నారు. ఏంటో. ధన్యవాదములు... 🙏🙏🙏🙏
Sir dani app అనేది ఉంది సిర్ కానీ వాడు ఆ పేరు వాడి మోసం చేశాడు అంతే
Abba avuna😊
Actually dhani loan app genuine bro, kani phn chesindi fake candidate anukunta.
Comedy videos cheyyandi
సుల్లిగను ఒంపాసివ్ మొద్దగుసి పోయింది వెబ్సైట్ రాదు త్క్కారదు రసిపెట్టుకోండి
Mavadu okadu same elane mosyapoyadu
Panigrahi muchatlu enduku pedtunnav ,waste matters,break gurunchi vere try chesko,don't do of Onpassive,old videos pettu,Anni bandh chey first
సునీత గారు మీ ఇంట్లో గనక ఎవడన్నా ఇలా లాస్ అయ్యి న్యూడ్ వీడియో కాల్స్ బారినపడి సైబర్ క్రైమ్స్ బారిన పడితే నీకు తెలుస్తది ఆ నొప్పి. ONPASSIVE ఓల్డ్ వీడియోస్ పెట్టాలా విని ఏం చేస్తావ్ బంగారం. నీలాంటి అమాయకులు ఉండబట్టే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్కే రెడ్డి లాంటి లీడర్స్ విచ్చలవిడిగా ఆడియోలు పెడుతున్నారు నీకు నష్టం అనిపిస్తే ఇక్కడ ఉండమాకు తల్లి ఆర్కే రెడ్డి దగ్గరికి వెళ్లి వాడి వీడియోస్ విను. మాలాంటి ఎంతోమంది తెలియని వాళ్ళకి నర్సింహారెడ్డి సారు నాలెడ్జ్ చేస్తున్నారు నీకు వచ్చిన నొప్పి ఏంటి ఇక్కడ.
సునీత గారు నమస్కారమండి. రోజు మన కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఎందుకండీ సైబర్ క్రైమ్స్ లో ప్రతిరోజు మన ఫౌండర్స్ ఎంతో మంది నష్టపోతున్నారు నర్సింహారెడ్డి గారు బాధ్యత తీసుకొని మిగిలిన వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడకూడదని పెడుతుంటే మీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది. పోయి ఆర్కే రెడ్డి గ్రూపులో జాయిన్ అయ్యి అప్డేట్స్ విని ఆస్తులు పోయి కిడ్నీ లు ammoko. నరసింహ రెడ్డి గారు ఇలాంటి చిల్లర వాళ్ళ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు
Whatsapp group link sir
Sir me WhatsApp
Grup link
Ewandi sir
Naku send cheyandi bro onpassive group
Add me sir your group
Add me sir
Namasthe sir give me your phone number