సెప్టిక్ ట్యాంక్ వాస్తు నియమాలు || best place for septic tank || septic tank vastu |
HTML-код
- Опубликовано: 3 окт 2024
- సెప్టిక్ ట్యాంక్ వాస్తు నియమాలు || best place for septic tank || septic tank vastu | #Vastutips
#vastu #vasthu #vastushastram #SriTeluguVastu #vastufacts #sciencebehindvastu #importanceofvastu #vastuintelugu
#astrology #vastushastraforhome
Welcome to our official RUclips channel Sri Telugu Vastu.
Aim of this channel is to provide:
*Facts about Vastu Shastra
*To spread awareness and knowledge
"Vastu shastra for better living"
Vastu is an art of living which leads us for better life.Vastu has the power to light up our lives and make them bright. A right direction will makes us wealthy and prosper our lives. Eliminate your biggest problems in life by opting a perfect disha through vastu. Our disha leads us to success if we prefer to choose a right direction.
Change your direction if u want to change the way u live.
Our main motive is hoping for the success of your lives.
-------------------------------------------------------------
Contact for Doubts&visits
పడాల అశోక మణికంఠ రెడ్డి
సెల్ : 8106103833
ప్రతీ ఆదివారం హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు.
Superb ga chepparu, ma uttara. Vayunlo e a problem undhi, me valla maku cleared ga ardhamayindhi swamy, thanku guruji
shubham
సూపర్ సూపర్
thank you
Tq sir good job good explain
Keep watching
ఈస్ట్ ఫేసింగ్ హోమ్
send plan in whatsapp
Very good
Thanks
Super bro
thank you
ఈస్ట్ ఫేసింగ్ హోమ్
send plan in whatsapp
Good explanation sir
Keep watching
👍👍👍👍👍
Super sir
thank you
Super sir
thank you
House back side narth lo septic tank pettavacha
plan chudali
Esat facing lo undi ma house thurpu agneyamlo metla kinda septik tank undi wash room kuda vochindi uttra vayuvym lo place ldu eppudu marchaleni paristhi plz edina solution unte cheppandi
call me or whatsapp
Namaskaram, The explanation with figures is great! Can you please tell me more about the area surrounding the plot?
area surrounding the plot means? - setbacks?
@@SriTeluguVastu outside the plot...
compound wall unte, bayata kali sthalam godava ledu@@3k1972
నమస్కారం అండి..
తప్పక మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ వస్తే దానికి పరిష్కారం ఏమైనా వుందా?
తూర్పు ఆగ్నేయo లో మెట్ల కింద వచ్చింది.. ఉత్తర వాయువ్యంలో చోటు లేదు, మార్చలేని పరిస్థితి..
call me
🙏 namaste andi..vayuvyamlo intiki prahriki madyalo 3adugul place undhi.septic tank pettalante prahari nundi kali place vadhili pettala andi.alage vauvyam mula nundi enni adugulu vadhili kattukovali cheppagalaru
ప్రహరీ గోడకు, ఇంటి గోడకు తగలకూడదు. అలాగే పడమర ఇంటి గోడ నుండి తూర్పు గోడ వరకు 9 భాగాలు చేసి, 3,4 భాగాలలో వేసుకోవచ్చు. అలా కుదరకపోతే కనీసం ఇంటి మూల నుండి 1 లేదా 2 అడుగులు వదిలి, ఇంటి మధ్య స్థానం తగలకుండా వేసుకోవచ్చు. ఇంకా ఏదైనా సందేహం ఉంటే రేపు ఫోన్ చేయండి.
Sir dakshina aagman matla tiranga bathroom undi em cheyali shifting tank Hindi
send plan in whatsapp
🙏
namaskaram
Sir maku north face house ki metla kinda septic tank vastondi.but inti godaki,prahari godaki septic tank anukoledu.metla kinda sagam kali place lo sagam septic tank vastondi ravacha .please reply
Uttara vayuvyam lo steps kinda sagam,kaliplace lo sagam septic tank vastondi.undocha sir please reply sir
send picture or video in whatsapp
Sir ma intiki vayaumlo mettulu unnai metalu kindha bath room undhi bath room kindha septik tank undhi sir epudu emi cheyali sir please help me
vayavyam perigina dosham vasthundi. court cases
West face house ki west road lo septin tank veyavacha
uttara vayavyam or turpu agneyam
నమస్కరం శ్రీ వాస్తు రెడ్డి గార్కి.
తూర్ప మరియు ఉత్తరం దిశలను తోమ్మిది భాగలు చెస్తే ఉత్తర వాయువ్యం కాకుండ ఉత్తరంలోకి వస్తుంది కాద బ్రదర్.అలాగే తూర్పు కుాడ (2+5+2=9) సెప్టిక్ ట్యాంక్ తూర్పు మరియు ఉత్తరం లో నిర్మించాలి.
yes. but middle loniki rakudadhu. ఉత్తర వాయవ్యం సైడ్, తూర్పు ఆగ్నేయం సైడ్. మధ్యభాగంలో రాకుండా చూడాలి.
🙏namasthe andi.madhi thoorpu facing house.thoorpu aagneyamlo prahari bayata sceptic tank undhi .aagneyam llo 7 feet vadhili kattaru ala undavachha andi
ప్రహరీ బయట ఉంటే పర్వాలేదు. కానీ దాని ముందు గేటు, గుమ్మం రాకూడదు
Prahari bayata adhi road andi parledha
praledu@@kittuponduri2373
Thanks andi
Good sir
Keep watching
ఉత్తరం వాయువ్యంలో రెండు బాగాలు వదిలి 3 వ భాగంలో సెప్టిక్ ట్యాంక్ బెడ్ రూమ్ మధ్య గా వస్తుంది పైగా ఉత్తర ద్వారం ఎదురుగా వస్తుంది మరి bed రూమ్ మధ్యగా మరియు ఉత్తరద్వారం తిన్నగా వస్తే ప్రాబ్లెమ్ వస్తుందని అంటున్నారు దీని గురించి కామెంట్ రూపంలో నైనా చెప్పండి సార్
send plan in whatsapp
Good morning andi
మాది ఈస్ట్ ఫేస్ హౌస్.సెప్టిక్ ట్యాంక్ ఉత్తర వాయవ్యంలో 2 భాగాలు వదలాలి అన్నారు.36/9=4+4 =8 ft వదిలితే 14 ft దగ్గర పిల్లర్ వస్తున్నది.అక్కడ సెప్టిక్ ట్యాంక్ కట్టవచ్చా,తెలుపగలరు
కృష్ణారెడ్డి, కావలి
కట్టుకోవచ్చు. ఇంటి మధ్యభాగం అంటే 5 వ భాగంలో రాకుండా చూసుకోండి.
ప్రహరీ బయట ప్రహరీ కాంపౌండ్ వాల్ ప్రహరి బయట ట్యాంకు బాత్రూం ఉండవచ్చా
ఉండవచ్చు
సర్ మాది ఉత్తర ద్వారం ఈశాన్యంలో బోరు వేశము బోరుకు ప్రహరీ గోడకి 1మీటర్ ఉత్తరం ,ఈశాన్యం 15ఇంచులు ఉన్నది మరి సెప్టిక్, బాత్రూం వాయువ్యంలో కట్టాచా? వాయువ్యంలో
కట్టుకోవచ్చు
Sir memu kitchen nundi బయటకు వెళ్ళడానికి ద్వారం పెట్టాము adi kitchen ki నైరుతి ద్వారం అవుతుందా
కిచెన్ కి దక్షిణం వైపు ద్వారం ఉంటే ఇబ్బంది లేదు@@kodurubhulakshmi6946
అశోక్ రెడ్డి గారికి నమస్కారం, మా ఇల్లు సౌత్ ఈస్ట్ కార్నర్ లో ఉంది. అయితే అది సౌత్ ఫేస్ లో కట్టడం జరిగింది. మా ఇంటికి ఆగ్నేయ దోషం ఏమైనా వర్తిస్తుందా, తూర్పు వైపు రోడ్డు ఉంది దక్షిణం వైపు కూడా రోడ్డు ఉంది, సింహద్వారం దక్షిణం వైపు గలదు. తూర్పు వైపు కూడా తలుపు గేటు కూడా కలదు. దయచేసి రిప్లై ఇవ్వగలరు.
send whatsapp
ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు ప్రహరి కి బయట బాత్రూమ్ కట్టవచ్చా సంబంధం లేకుండా ఇంటి తో సంబంధం లేకుండా
ఉండవచ్చు
🙏నమస్తే అండి పడమర ఫేసింగ్ ఇంటికి తూర్పు ఆగ్నేయంలో మరియు ఉత్తర వాయువ్యం లో గేట్లో పడకుండా రెండు సెప్టిక్ ట్యాంకులు నిర్మించుకోవచ్చా .. అలాగే వీటికన్నా లోతుగా తూర్పు ఈశాన్యంలో వాటర్ సంప్ నిర్మించుకోవచ్చా.. తెలియజేయగలరు, అలాగే సెప్టిక్ ట్యాంక్ లోతు 6 -1/2అడుగులు లోతు ,వాటర్ సంపు 7 అడుగులు పెట్టవచ్చా తెలియజేయగలరు
పెట్టుకోవచ్చు. తూర్పు ఆగ్నేయం , ఉత్తర వాయవ్యం అంటే 2 భాగాలు విడిచిపెట్టి వేసుకోవచ్చు.
Thank you sir
బాగా అర్థం అయ్యో లా వివరంగా చెప్పు తున్నారు
మీకు ధన్యవాదాలు
మరి తూర్పు ఫేసింగ్ ఇంటికి వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెడితే ఈశాన్యంలో ఏర్పాటు చేసుకునే బోరు సంపు సెప్టిక్ ట్యాంక్ లో పడవచ్చు నా
no issue