కించపరచాలి అని మాత్రము కాదు బ్రదర్.... సత్యము అందరికి తెలియాలి అంతే. మీరు చేస్తున్న వీడియోస్ చాలా బాగున్నాయి. కొనింటిలో corrections ఉన్నాయి. అంతే 1థెస్సలొనికయులకు 4:15,16,17 మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి (?) చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను " పరలోకము నుండి " ( పరదేసి పరలోకం లో ఉందా? ) ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు ( పరిశ్యుద్దులు ) మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ( ఎవరితో ) ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ( ఎక్కడికి ) కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
Anna pranamu vidichi mruthi pondenu.what is the difference between pranamu vidichi.and mruthi pondenu.voka video cheyakandi anna.already meeru chesi vunte video title cheppandi anna.
ఆయన దేవుణ్ణి ఎవరు చూడలేదు అంటారుగా!! ఆయన వాక్యానికి నేను చెప్పే సబ్జెక్ట్ కి చాలా తేడా ఉంది గమనించ గలరు. సత్యం ఎవరు చెప్పిన మనం అంగీకరించాలి. అసత్యం ఎవరు చెప్పిన సరిచేయాలి
Praise the lord annaya Rakshana Leni varu... Kreesthu ni erugani varu... Direct GA pathalamloni narakam loniki vellipothara ?? Devuni thetha theerpu pondhakunddaney ????
రక్షణ లేని వారు చనిపోతే, డైరెక్టుగా పాతాళములోకి వెళ్లుతారు. పాతాళము వేరు, నరకం వేరు. తీర్పు జరిగిన తరువాత నరకం ఉంటుంది. తీర్పు జరిగేంత వరకు వెయిటింగే పాతాళము. ప్రకటన 20:14 చదవండి.
నీతి అంటే ఏమిటో చెప్పండి....ఆదికాండము 15: 6 అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. లోక నీతి మురికి గుడ్డ అంటున్నారు. benugudaniel@gmail.com ఈ మెయిల్ కి మొబైల్ no. ఇవ్వండి
ఎంత నీతి గా జీవించిన యేసు క్రీస్తుని నమ్మకపోతే paralokam వెళ్లలేము ఎందుకంటే యోహాను రాసిన సువార్త లో clear గా chepthunnaru యోహాను 14 :6 లో నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు అని అంటున్నారు అంటే దీనిని బట్టి మనం అర్ధం చేస్కోవాల్సింది ఏంటంటే ఎంత నీతిగా బ్రతికిన యేసు క్రీస్తుని నమ్మకపోతే పరలోకం వెళ్లలేము అని అర్ధం అవుతుంది ఇకపోతే నీతి గా నడుచుకున్నారు అంటున్నారు కానీ యేసు క్రీస్తుని నమ్ముకుంటేనే ఆయన రక్తం ద్వారా కడగబడితేనే బైబిల్ చెప్పినట్టుగా నడుచుకుంటేనే మనం నీతిమంతులం అవ్వగలం అని బైబిల్ చెప్పే సత్యం
వాని వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఉంటుంది.. సువార్త అందని ప్రజలు.. యేసుక్రీస్తు అంటే ఇంకా ఎరుగని జనాంగం ఉన్నారు.. వారి విషయంలో దేవుని ప్రణాళిక ఉంటుంది
బ్రదర్, పాత నిబంధనలోని నీతిమంతులు మాత్రమే పరడైసులోకి వెళ్తారా లేక మరణించిన వాళ్లందరు వెళ్తారా? క్రొతగా జన్మించిన వారు మాత్రం పరలోకంలోకి వెళ్తారా లేక విశ్వాసులైన పాపులుగుడా పరలోకంలోకి వెళ్తారా?
అన్న పునరుద్దరణ పండుగ పాత నిబంధన లో ఏ పండుగని సూచిస్తుంది. ఈ ప్రశ్న మా ఫ్రెండ్ ఒకరు అడిగారు నాకు తెలియదు అని చెప్పాను మీకు తెలిస్తే చెప్పండి అన్న ప్లీజ్.
1తిమోతికి 2: 9 మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, 1 Timothy 2: 9 In like manner also, that women adorn themselves in modest apparel, with shamefacedness and sobriety; not with broided hair, or gold, or pearls, or costly array;
1తిమోతికి 2: 10 దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. 1 Timothy 2: 10 But (which becometh women professing godliness) with good works.
రోమీయులకు 12: 1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. Romans 12: 1 I beseech you therefore, brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service.
1పేతురు 3: 3 జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, 1 Peter 3: 3 Whose adorning let it not be that outward adorning of plaiting the hair, and of wearing of gold, or of putting on of apparel;
1యోహాను 2: 17 లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. 1 John 2: 17 And the world passeth away, and the lust thereof: but he that doeth the will of God abideth for ever.
Praise God brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👐👐👐👐👐👐👐👐👐👐👐👍👐👐
Amen 🛐✝️
👏👏👏👏
Excellent brother 🙏
🙏🏼🙏🏼🙏🏼
Amen
🙏🙏🙏🙏
Super Jesus
Like you
Parise the lord brothet
Praise the lord 🙏🙏🙏
Prise the lord anna
God bless you very good explanation brother...ongole
వందనాలు బ్రదర్.....
ప్రకటన -6: 10 ఒక్కసారి వివరించండి.
video undi chudandi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కించపరచాలి అని మాత్రము కాదు బ్రదర్....
సత్యము అందరికి తెలియాలి అంతే.
మీరు చేస్తున్న వీడియోస్ చాలా బాగున్నాయి.
కొనింటిలో corrections ఉన్నాయి. అంతే
1థెస్సలొనికయులకు 4:15,16,17
మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు
సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా
ఆయన సన్నిధి (?) చేరము.
ఆర్భాటముతోను,
ప్రధానదూతశబ్దముతోను,
దేవుని బూరతోను
" పరలోకము నుండి " ( పరదేసి పరలోకం లో ఉందా? )
ప్రభువు దిగివచ్చును;
క్రీస్తునందుండి మృతులైనవారు ( పరిశ్యుద్దులు )
మొదట లేతురు.
ఆ మీదట
సజీవులమై నిలిచియుండు
మనము వారితోకూడ ( ఎవరితో )
ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు
మేఘముల మీద
కొనిపోబడుదుము. ( ఎక్కడికి )
కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
ఇది షార్ట్ గా చెప్ప బడింది వివరణ ప్రకటన 20,21,22 అధ్యాయలు చదవండి
Wonderful 🎉
Thank u Anna 🥰
Thank you annagaaru... 🙏🙏🙌🙌👏👏❤❤
Vandanalu Annagaru. Mana Devudu Goppa karyamulu chesinaru tq....
Chala bagga chepparu brother. Thank u
Super ga explain chesaaru chala vandanalu
Very good information
Good msg
Tq bro
చక్కటి వివరణ
🙏🙏🙏👌👌👌👌😀
Dhini gurinchi cheypagalaru
🙏👋
Thank you brother ,god bless u..
సర్ చాలా మంచి కోషన్ అడిగారు
Deep explanation thank u brother
thapu bro neevu chepedi
ఎలా తప్పు బ్రదర్? నాకు అర్దం కాలేదు...
మరి మీ అభిప్రాయం ఏమిటి బ్రదర్?
కొంచెం మీరు చెప్పండి... ప్లీజ్... Give me reply...
Manchi vivarana iccharu bro vandanalu
thank you bro dorinkindi
Praise the Lord ♥️Amen🙏🙏🙏
Very much trustworthy
Sir suvarta andhaka maraninchina vaaru paristiti,
బ్రదర్ రోమా 16:25 చదవండి.
2 కొరింథీ 12
Good great
Thank you Jesus amen
Praise the Lord 🙌
Amazing Information
🙏🙏🙏🙏🙏🙏
Chala baaga cheparu brother kaani
Ah background sound lekapothe baguntadhi
anna meru rang chepparu
Chala clear ga ardhavantamuga teliyajeainandhuku vandhanalu.
Praise the Lord 🙏🙏
అన్నా......తిరుగులేని....సమాదానం
సార్ మన వారు దేవున్ని నమ్ముకోకుండ చనిపోయిన వారి ప్రార్ధిస్తే ఫలితం ఉంటుందా.....
ఉండదు.
Praise the lord anna chala manchi visayalu చెప్పారు thank you anna
Anna plzzz make videos 🙏🙏🙏🙏🙏
Chalachakkaga varnincharuma doubt teri poindi inka nidrapovachhu maralarepu bible chaduvutaamu wonderful lovely God Hallelujah
Pathalam narakam rendu okkatena
Paradaisu paralokam rendu okkatena
రెండు, ఒకటే కాదు.
Prathi Sunday rotte tesukovacha cheppandi pls
అపో 20:7 చదవండి.
Annaya aapatlo yasu varu sunathi thisukunara Mari thisukunte epudu vuna pravarthalu kuda sunathi Cheyenchukovala.
Anna pranamu vidichi mruthi pondenu.what is the difference between pranamu vidichi.and mruthi pondenu.voka video cheyakandi anna.already meeru chesi vunte video title cheppandi anna.
Good massage brother thank you God bless you family 🎉🎉🎉🎉
బ్రదర్. ప్రకటన గ్రంధం గురించి వీడియో చెయ్యండి ప్లీజ్
Avnu
Brother vandanalu
బ్రదర్ చేలా మంది శనివారం అర్ధధన చేయాలి అంటున్నారు కొంత మంది ఆదివారం అంటున్నారు ఎది అసలైన ఆరాధనలు కొంచం చేపర బ్రదర్ ప్లీస్ 🙏🙏🙏
God all days work chesi 7th day rest teesukunnadu kada so Sunday ne prayer cheyali
బైబిలు:
పాత నిబంధన ప్రకారము
శనివారము - విశ్రాంతి దినము,
క్రొత్త నిబంధన ప్రకారము
ఆదివారము - ఆరాధన దినము.
Ur number prakash
Yesu prabhu tharvatha chanipoyina varandharu paradisu lone visranthi pondhuthara.
Answer cheppandi pls
ఆవును.
Thank you brother. Super video.
అంత speed చెప్తే ఎలా అర్థమైతాది సార్ slow గా చెప్పండీ
Tq brother jayashali gari matalu prapanchaniki velthunnayee
ఆయన దేవుణ్ణి ఎవరు చూడలేదు అంటారుగా!! ఆయన వాక్యానికి నేను చెప్పే సబ్జెక్ట్ కి చాలా తేడా ఉంది గమనించ గలరు. సత్యం ఎవరు చెప్పిన మనం అంగీకరించాలి. అసత్యం ఎవరు చెప్పిన సరిచేయాలి
Good message from ongole and explain tongues
Useful and very informative video tq brother
Elia ela arohanamayyadu
ఆరోహణము అనగా భూమి యొక్క క్రింది బాగములకు దిగినని అర్థం. ఎఫెసి 4:9 చదవండి.
e rojulalo viswasi maraniste ekkadiki pothadu explain bro
పరదైసు....
@@BibleUnknownFactsTelugu thank u bro
Brother na Aalochana cheppanu meeru yemi anukovaddu chalavishyalu chakkaga chepparu God Bless you 🙏⚘
God bless your ministry amen
Praise the Lord annayya
Praise the lord annaya
Rakshana Leni varu... Kreesthu ni erugani varu... Direct GA pathalamloni narakam loniki vellipothara ?? Devuni thetha theerpu pondhakunddaney ????
రక్షణ లేని వారు చనిపోతే, డైరెక్టుగా పాతాళములోకి వెళ్లుతారు. పాతాళము వేరు, నరకం వేరు. తీర్పు జరిగిన తరువాత నరకం ఉంటుంది. తీర్పు జరిగేంత వరకు వెయిటింగే పాతాళము. ప్రకటన 20:14 చదవండి.
మూడు ఆకాశములు గురించి వివరించండీ
ఆకాశములు ఎన్ని అనే వీడియో ఉంది చూడండి
Chala baga chepparu bro,oka chinna doubt oka manishi thana jeevitha kalamlo neethi ga jeevinche chanipothadu,kani jesus ni believe cheyaledhu,appudu thana aathma ekkadiki vellu thundi.jesus ni believe cheyaledhu kani neethimanthudu
నీతి అంటే ఏమిటో చెప్పండి....ఆదికాండము 15: 6
అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
లోక నీతి మురికి గుడ్డ అంటున్నారు.
benugudaniel@gmail.com
ఈ మెయిల్ కి మొబైల్ no. ఇవ్వండి
ఎంత నీతి గా జీవించిన యేసు క్రీస్తుని నమ్మకపోతే paralokam వెళ్లలేము
ఎందుకంటే యోహాను రాసిన సువార్త లో clear గా chepthunnaru యోహాను 14 :6 లో నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు అని అంటున్నారు
అంటే దీనిని బట్టి మనం అర్ధం చేస్కోవాల్సింది ఏంటంటే ఎంత నీతిగా బ్రతికిన యేసు క్రీస్తుని నమ్మకపోతే పరలోకం వెళ్లలేము అని అర్ధం అవుతుంది
ఇకపోతే నీతి గా నడుచుకున్నారు అంటున్నారు కానీ యేసు క్రీస్తుని నమ్ముకుంటేనే ఆయన రక్తం ద్వారా కడగబడితేనే బైబిల్ చెప్పినట్టుగా నడుచుకుంటేనే మనం నీతిమంతులం అవ్వగలం అని బైబిల్ చెప్పే సత్యం
వాని వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఉంటుంది.. సువార్త అందని ప్రజలు.. యేసుక్రీస్తు అంటే ఇంకా ఎరుగని జనాంగం ఉన్నారు.. వారి విషయంలో దేవుని ప్రణాళిక ఉంటుంది
Anna,super,God bless you
Very good explain brother
K
Hi Anna me old videos Lo baground music name kavali Anna please
కాపీ రైట్ వస్తుంది బ్రదర్
Nice to message brother
God blessings 🙌
Continue ur Bible reference
Brother
Confuse heading pettoddu
PRAISE THE LORD AMEN
Good bless you annya miru
Cala baga vivarincharu
బ్రదర్, పాత నిబంధనలోని నీతిమంతులు మాత్రమే పరడైసులోకి వెళ్తారా లేక మరణించిన వాళ్లందరు వెళ్తారా?
క్రొతగా జన్మించిన వారు మాత్రం పరలోకంలోకి వెళ్తారా లేక విశ్వాసులైన పాపులుగుడా పరలోకంలోకి వెళ్తారా?
Praise the lord 🕎✝️🛐🙏💒💒💒💒💒✝️
Praise the lord 🙌🙏 Amen!
Thq brother
Akasamulu Enni unnai
Nice, chanipoyinavaru paradesuku potharu. Ala pothe kristhu rakadalo nidrinchinavaru yetla lestharu. Soul sleeping theory manamu nammamu kadha dinni vivarinchagalara. Thank you.
Prabhuvu 2nd coming లో, patishuddulanu ventabettukoni vastadu , kadaboora mrogaganea ఈ parishuddula aathmalu vaari dehaalalo/ samadulalo praveshinichi manakante munduga లేస్తారు mahima dehalatho, ఆ తర్వాత sajeevilamaina మనము Prabuvunu kalisikontamu.please read 1 Thess 4:14-17.
Very nice explanation brother
Vaakyanusaramaina me vivarana nu batti devunni enthgano stutistunna.
Clean&clear explanation bro
Prise the lord
వందనాలు బ్రదర్ చాలా బాగా వివరిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
అన్న పునరుద్దరణ పండుగ పాత నిబంధన లో ఏ పండుగని సూచిస్తుంది. ఈ ప్రశ్న మా ఫ్రెండ్ ఒకరు అడిగారు నాకు తెలియదు అని చెప్పాను మీకు తెలిస్తే చెప్పండి అన్న ప్లీజ్.
First fruit festival, pradhama falamula panduga
Tq అన్న
Please stop back ground music brother
Prize the lod anna okka chinna prashna pathalam narakam okkatena plzzzz explain cheyandi
Praise the Lord
Sir paralokam akkada undi
Rajam Ni arachythi duram lony undii..sidapadandi brother..
Anna manam alankarana vesukovaccha Leda vesukovadda explain cheyyandi plz. Tq praise the Lord Anna
1తిమోతికి 2: 9
మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
1 Timothy 2: 9
In like manner also, that women adorn themselves in modest apparel, with shamefacedness and sobriety; not with broided hair, or gold, or pearls, or costly array;
1తిమోతికి 2: 10
దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
1 Timothy 2: 10
But (which becometh women professing godliness) with good works.
రోమీయులకు 12: 1
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
Romans 12: 1
I beseech you therefore, brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service.
1పేతురు 3: 3
జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
1 Peter 3: 3
Whose adorning let it not be that outward adorning of plaiting the hair, and of wearing of gold, or of putting on of apparel;
1యోహాను 2: 17
లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
1 John 2: 17
And the world passeth away, and the lust thereof: but he that doeth the will of God abideth for ever.
Dhevuniki mahima kalugunu gaaka.,,,.Amen