అన్ని రకాల పంటలు రైస్ మిల్లు | Multi Purpose Rice Mill | Vinay Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июн 2024
  • #Raitunestham #foodprocessingmachinery
    గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వినయ్ భూషణ్ రెడ్డి.. రైతు స్థాయిలో నిర్వహించుకోదగిన రైస్ మిల్లు రూపొందించారు. దీనితో అన్ని రకాల వరి ధాన్యంతో పాటు చిరుధాన్యాలు కూడా ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. తమ పంటలను తామే ప్రాసెస్ చేసుకుని మార్కెట్ చేసుకోవాలని అనుకునే రైతులకి ఈ మిల్లు చాలా ఉపయోగపడుతుందని వినయ్ వివరించారు. మిల్లుకు సంబంధించిన మరిన్ని వివరాలు వీడియోలో చూడండి.
    మినీ రైస్ అండ్ మిల్లెట్స్ మిల్లుకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వినయ్ భూషణ్ గారిని 80747 65385 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
    --------------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ఆహారమే విషంగా మారుతోంద...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Комментарии • 3