రైతు కావొచ్చు రైస్ మిల్లు ఓనర్ | Multipurpose Rice Mill | Vinay Bhushan Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 116

  • @sankarpadidedakala9580
    @sankarpadidedakala9580 2 месяца назад +5

    ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడొద్దు నాకు కూడా రైస్ మిల్లు ఉంది మీ ఆలోచన మీ విధానం చాలా బాగుంది పెద్ద రైస్ మిల్లు చేసే పనిని చిన్న రైస్ మిల్లు మీ సొంతంగా మన తెలుగోడు తయారు చేసినందుకు సంతోష ఎవడో ఏదో అన్నాడని మీరు మాత్రం రైస్ మిల్ తయారు చేసే పని మాత్రం మానేయద్దు మరింత మెరుగైన మిషన్ తయారు చేయండి రిపేర్ కి కూడా ఇబ్బంది ఉండదు చూశాను మీ డిజైన్ ఎంత చాలా బాగుంది ఎవడు ఏమన్నా పట్టించుకోవద్దు దయచేసి ఇటువంటివి తయారు చేసి కావలసిన వారికి ఇవ్వండి ఎవడైనా మొరిగితే మీరు పట్టించుకోవద్దు

  • @12345Rahul-u
    @12345Rahul-u Год назад +6

    Supar సూపర్ సార్ చాలా మంది అభిమానులు ఉన్నారు సార్

  • @DVIJAY7777
    @DVIJAY7777 4 месяца назад +4

    అయ్య నమస్కారం వినయ్ భూషణ్ రెడ్డి గారు మీరు రైస్ మిల్లు పెట్టుకున్నారు శుభాకాంక్షలు....మీరు రైస్ మిల్ కి పోయినపుడు రైస్ అనివే తక్కువ గా ఇచ్చారు అని అంటున్నారు కదా 0:51 వేరే వాళ్ళ బియం అలా కలవడం అని చెప్తున్నారు మంచింది మీరు కూడా సొంతగా పెట్టారు బానే ఉంది.కానీ మీరు ఫ్రాడు ఎలాగ అని అంటే 76 kgs లా వడ్ల కి 60 కేజీ ల ముడి రైస్ వచ్చినపడు 1-5 kgs లా తవుడు పోతే 55కేజీ ల నుంచి 59 kg లా బీయం రావాలి..కానీ మీరు తపు గా చెప్తున్నారు ఐన పర్వాలేదు...నాకు కూడా రైస్ మిల్ ఉంది మా మిల్ లెక్క చెప్త చుడు 76 కేజీ ల వడ్లు 18 లా పొట్టు పోతుంది 58 కేజీ ల ముడి బియ్యం 5 kg లా తవుడు 53 kg లా బియ్యం మంచి రకం వడ్లు అయితే లేదా చిరు నూక మరియు లావు నూక అని రెండు రకాలు ఎక్కువ వస్తుంది...మీ రైస్ మిల్ లో చిరు నూక లావు నూక అనేవి లేవు క్వాలిటీ విషయానికి వస్తే బియ్యం లో నూక చాలా వరకు వస్తుంది తవుడు కూడా అంత మంచిగా ఏమీ ఉండదు...బియ్యం తక్కువ గా ఇస్తున్నారు అని అనరు కదా ఆ మాట ని ఒక రైస్ మిల్ ఓనర్ గా నేను ఒప్పుకోను ఎందుకు అంటే మా మిల్ లో చిరు నూక లావు నూక సన నూక చాలా ఉన్నాయి ఇచ్చే వాటిలో క్వాలిటీ ఇస్తున్నాం admin గారు మీకు కూడా అతనిని కలిసి మిల్ వారికి సారీ chepinchandi..@admil @youtuber

  • @veerendrakumar2263
    @veerendrakumar2263 Год назад +14

    చాలా బాగుంది మీ ప్రయత్నం అభినందనీయం సార్

  • @creator2545
    @creator2545 Год назад +11

    Very nice ధన్యవాదములు

  • @savitrip1649
    @savitrip1649 11 месяцев назад +1

    సూపర్ క్రియేటివిటీ

  • @sirisha4478
    @sirisha4478 Год назад +4

    Excellent andaru raitulu ilaaney mill ni debba kottaley 👍👏👏

  • @thummathomasreddy3669
    @thummathomasreddy3669 Год назад +5

    You are super 👍 Reddy garu 🎉🎉🎉.You are real farmer.plz educate to other farmers😊😊😊

  • @bommana.madhusudhanreddy623
    @bommana.madhusudhanreddy623 Год назад +4

    Excellent, continue your innovative ideas

  • @tvbhascar1
    @tvbhascar1 Год назад +19

    చాలా బాగా వచ్చింది... all the best vinay

  • @srinivasareddyinturi1986
    @srinivasareddyinturi1986 Год назад +2

    Super,VinayaBhushan.

  • @anjinikumar6715
    @anjinikumar6715 2 месяца назад +1

    Super💞💞💞

  • @V.S.BKumar
    @V.S.BKumar Год назад +1

    Valuable content

  • @seshagiriraomeda8581
    @seshagiriraomeda8581 8 месяцев назад +1

    Useful to Farmers

  • @mukkalachidanandareddy1782
    @mukkalachidanandareddy1782 Год назад +2

    Nice vinay bhushan Reddy

  • @shakirambhukya5669
    @shakirambhukya5669 Год назад +5

    Great sir

  • @singireddyanjaneyulu8922
    @singireddyanjaneyulu8922 Год назад +3

    Good వీడియో

  • @gopig3123
    @gopig3123 Год назад +3

    Good all in one machine

  • @syamrajeshkancharla5756
    @syamrajeshkancharla5756 Год назад +3

    Bagundi, super

  • @srinivaspathi2082
    @srinivaspathi2082 Год назад +3

    Very good...

  • @krishnarao7737
    @krishnarao7737 Год назад +2

    Super sir 🙏🙏🙏👏👏

  • @pmrborewells122
    @pmrborewells122 Год назад +3

    Very nice

  • @shaiksyedpashah6191
    @shaiksyedpashah6191 Год назад +2

    👌👌👌👌tq

  • @MSDTTC2022
    @MSDTTC2022 Год назад +5

    Nice
    Best wishes sir

  • @janardanpentapati8230
    @janardanpentapati8230 Год назад +3

    Super sir

  • @tirupatisriramulu4629
    @tirupatisriramulu4629 Год назад +1

    Good👍 sir

  • @Dorashettysiva
    @Dorashettysiva Год назад +4

    ALL IN ONE MILL SUPER SIR

  • @siddharthae1
    @siddharthae1 Год назад +2

    Nice , rather looted by ruce mills

  • @potharajuvallabhaneni9820
    @potharajuvallabhaneni9820 Год назад +6

    200 kg danyaniki enni biyyam vastai nice mechanijam.

  • @karnamshyamrao2360
    @karnamshyamrao2360 Год назад +1

    Good idea

  • @amvk99
    @amvk99 Год назад +1

    Good brother, all the best

  • @vizagdiaries4737
    @vizagdiaries4737 Год назад +1

    Excellent💯👍

  • @ramutandu5874
    @ramutandu5874 Год назад +2

    Nice

  • @srinivasulubolli3640
    @srinivasulubolli3640 Год назад +2

    good

  • @naveenkumargummula6266
    @naveenkumargummula6266 11 месяцев назад +2

    Basmati vadlu pattuthara

  • @dasharathagujja9722
    @dasharathagujja9722 Год назад

    Best

  • @balrajbalrajmudiraj9672
    @balrajbalrajmudiraj9672 Год назад +2

    Nuka shatham ekuva vastunda, ..

  • @EVERYDAYEATING321
    @EVERYDAYEATING321 Год назад +2

    1 hour ki 3 to 5 bastalu milling ha chala takuva speed

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj Год назад +4

    Nice machine sir

  • @vinayabhushnareddygade4435
    @vinayabhushnareddygade4435 Год назад +2

    ఫోన్ నెంబర్ కావాలంటే కింద లింక్

  • @edigi.dastaiahgoudgoud3922
    @edigi.dastaiahgoudgoud3922 Год назад +1

    Maku Ricmillu nadustuna address cheppa galara

  • @shaiksyedpashah6191
    @shaiksyedpashah6191 Год назад +2

    బస్తా కి ఎన్ని kgs రైస్ వస్తాయి

  • @shivaram220
    @shivaram220 Год назад

    Very nice sir

  • @krishnarao7737
    @krishnarao7737 Год назад +1

    ఎంత పవర్ అవసరం ఉంటుంది sir

  • @chandrasekharkatreddi785
    @chandrasekharkatreddi785 Год назад +1

    👏👏👏

  • @somireddyvenkatareddy7454
    @somireddyvenkatareddy7454 Год назад +1

    Roju enni vadlu pattavacho cheppaledu

  • @karishnapamchong2935
    @karishnapamchong2935 10 месяцев назад +1

    HowmNycostofmill

  • @babulreddychinta9521
    @babulreddychinta9521 Год назад +1

    👌🙏

  • @karishnapamchong2935
    @karishnapamchong2935 10 месяцев назад +1

    Howmanyprise

  • @hsshhsdh9013
    @hsshhsdh9013 Год назад +2

    లోన్ ఫెసిలిటి ఏమైనా ఉందా?

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад +2

      లోన్ తీసుకుంటే జీఎస్టీ పడుతుంది లక్షకి 18 వేల రూపాయలు జీఎస్టీ పడుతుంది

  • @asrinu9080
    @asrinu9080 Год назад +5

    Cost entha

  • @gvpmanavillage3695
    @gvpmanavillage3695 Год назад +7

    బ్రో మాకు అతని ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад +1

      నా ఫోన్ నెంబర్ పైన వీడియోలో ఉన్నది

  • @mahenderreddy34
    @mahenderreddy34 Год назад +25

    ఇది చెప్పినంత ఈసి కాదు brodher మీరు కరెంట్ ఎంతవడినారు ఎలివేటర్ లేక ఎన్ని దిక్కుల మానపవర్ వాడుతారు ఎలక్ట్రిక్ శాంక్షన్ కావాలో చెప్పలేదు సార్ జనాలు అంత ఈసీగా నమ్మవద్దు

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад

      ఇదఇచఉసఇకఒనమనఇ చెపటంలెదు

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад

      నెంబరు కి పోటీచేస్తే చెబుతాను

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад

      మినెంబరుచెపండినెనుచెస్తను

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад +3

      చాలా సంతోషం రైతులకు చాలా మేలు చేస్తారు మీరు మెసేజ్ చాలా బాగా పెట్టారు చిన్న రైతులు సన్న కారు రైతులు కి బాగా మీరు చేశారు మీరు ఈ ప్రాజెక్టు నేను పెద్ద కంపెనీ వారికి అమ్మి వేస్తున్నాను ఈ పుణ్యం రైతుల ద్వారా మీకు చాలా మేలు జరుగుతుంది నేను తక్కువ ధరలో రైతులకు అందించగలను అనుకున్నాను రైతుకు మేలు చేయకూడదు అని మీ సందేశం ద్వారా బాగా గుణపాఠం వచ్చినది నాకు చిన్నవాడు పైకి రాకూడదు వచ్చినా పెద్దవాడు ఇబ్బంది పడతాడు అందుకని నేను దానిని నాకు ఒక పెద్ద మొత్తంలో వచ్చేట్లు మీరు చాలా సహాయపడ్డారు మీ మెసేజ్ ద్వారా నేను ఈ మిషన్ తయారు చేసే విధానాన్ని అమ్ముకున్నాను నాకు ఎట్టి దండగా లేదు పెద్ద మిషన్ వాళ్ళు కంపెనీ వాళ్ళు దీన్ని రెండు రెట్లు ఎక్కువ రేటు పెట్టిన అది చాలా బాగుంటుంది రైతు తయారు చేసే రైతు అమ్మిన అది చండాలంగా ఉంటుంది మీ సందేశం బానే ఉంది మీ మీద నా తప్పుగా అనుకున్నాను అనుకుంటే క్షమించగలరు ఈ సందేశం చూసి చాలా సంతోష పలక పడగలరు కొద్దిగా ఇబ్బందిగా ఉన్న క్షమించగలరు మీ వల్ల నాకు చాలా మేలు జరిగింది నా ఒక్కడి మేలు కోసం నేను చూడలేదు అందరూ బాగుపడాలి నా నాకు ఈ మిషన్ తయారు చేయటానికి నా సొంతంగా వేరే వారు సహాయం లేకుండా వచ్చిన ధాన్యాన్ని మర పట్టుకుంటా దానిలో వచ్చిన ఆదాయంతో సగము ఖర్చులు నిమిత్తము సగము మిషన్ తయారు చేయడానికి పెట్టుబడిగా పెట్టాను నా పెట్టుబడి కొద్దిగా అయినా నాకు 100 రెట్లు పైన వస్తాయి నాకు వచ్చిన ఇబ్బంది లేదు

  • @gopig3123
    @gopig3123 Год назад

    Expand all India ❤❤❤❤

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад

      నేను కొన్ని మిషన్ల వరకే తయారు చేస్తాను నాకు పేరు వస్తే చాలు
      నేను సొంతగా ఆడించుకున్నాము నేను బ్రతక గలను

  • @ramanarao4073
    @ramanarao4073 Год назад +5

    Machine ekkada dorukutadi sir

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад

      నా ఫోన్ నెంబర్ పైన వీడియోలో ఉన్నది

  • @nvreddy6261
    @nvreddy6261 Год назад +2

    Price enta...sir..?

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 Год назад

    ❤😮😊

  • @saiganeshshyamakoori4183
    @saiganeshshyamakoori4183 Год назад +2

    వరి పొట్టు saparate room ఉండల

  • @potharajuvallabhaneni9820
    @potharajuvallabhaneni9820 Год назад +1

    Konda mallepalli vari nubor ivvandi.

  • @pujarigovardhanreddy378
    @pujarigovardhanreddy378 Год назад

    అన్నా దీని ధర ఎంత ఉంది చెప్పాలి

  • @vinayabhushnareddygade4435
    @vinayabhushnareddygade4435 Год назад +2

    వినయభూషణరెడ్డి

  • @srinivasrao4335
    @srinivasrao4335 Год назад +1

    Current bill yentha vasthundhi andi monthly

  • @patnayakuninagamani6935
    @patnayakuninagamani6935 Год назад

    సార్ ఈ మిల్లు మాకు కావాలి. పూర్తి వివరాలు కోసం రేపు కాల్ చేస్తాను

  • @sankarkuriti2355
    @sankarkuriti2355 Год назад

    Cost ?

  • @kanakadurga9620
    @kanakadurga9620 Год назад

    🌿🦜👏👏👌🌾🐄

  • @gopig3123
    @gopig3123 Год назад +3

    70 k kuda undiga mini polishing rice mill

  • @MyView0891
    @MyView0891 Год назад

    Ekkada konta mandi discourage cheyataniki chustunnaru enduku ala ayana kaburulu emi cheppataledu kada chesi chupincharu meeku kaneesam vinlekapothe meeru enka emi sadistaru

  • @saikrishnakommineni551
    @saikrishnakommineni551 Год назад

    12:07 please answer the call

  • @karishnapamchong2935
    @karishnapamchong2935 10 месяцев назад

    Howmanycost

  • @ganeshmaroju6388
    @ganeshmaroju6388 Год назад

    Work late avuthadhi

  • @vinayabhushnareddygade4435
    @vinayabhushnareddygade4435 Год назад

    నాపేరు పైవిడియెలొచుడండి

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs Год назад +1

    Guruvugaru meeru rice mill tayari seyatamu manchide evadina gani tana pratibanu gurinchi chepukovatamu tapukadu marokaru sese vyaparamu tapuga chepakudadu .ala matlade vadu kojjavadi lekaloki vastadu. Nee

  • @prashanthyadav2469
    @prashanthyadav2469 Год назад

    Ooka rojuki ani kg lu pattavochu

  • @ramanarao4073
    @ramanarao4073 Год назад +2

    Machine manufacturer phone number ?

  • @shreedathatreyaindustries3049
    @shreedathatreyaindustries3049 Год назад

    Phone no sir

  • @basavabasavaraj8221
    @basavabasavaraj8221 Год назад +1

    Pohan number

  • @Kingofkisan-xe4eb
    @Kingofkisan-xe4eb Год назад

    Maku kavali

  • @Sanjeev9866
    @Sanjeev9866 Год назад +2

    Waste process heavy labour work ..rice quality kooda baagodhu

  • @RamThulla-w4t
    @RamThulla-w4t 11 месяцев назад +2

    Hello sir pleez mi number send cheyandi sir memu kuda rice mill pettali anukuntunnamu

  • @rathnamt6901
    @rathnamt6901 8 месяцев назад +1

    Sir number pls sir
    Naku interest pms mi number pettara

  • @doncnut
    @doncnut Год назад

    ఏర్రిపుక్ ఆలోచన బాలేదు 😂😂

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад

      అరేయ్ ఎదవ నీకు జ్ఞానం ఉంది బేవర్స్ గా తిరిగేవాడికి ఏమి తెలుసు దీని విలువ నిన్ను కొనమని లేదు ఎవర్ని కొనమని నేను చెప్పటం లేదు ఎర్రి ఎర్రి పూక ఈ సమాధానం నీకు ఒక్కడికే

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад

      ఎర్రి పూక నీలాంటి వెర్రి పుకులు చాలా మంది ఉంటారు రా

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад

      అరేయ్ ఎర్రి పూక ఫోన్ చేయరా చేత అయితే నెంబర్ పైన ఉంది కదా ఎర్రి ప*** మాటలు ఏమన్నా

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад

      నీలాంటి ఎదవలు కోసం తయారు చేయలేదు

    • @vinayabhushnareddygade4435
      @vinayabhushnareddygade4435 Год назад

      ఎర్రి పూక దీనికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది

  • @nagasivakomma6717
    @nagasivakomma6717 Год назад

    Very good sir

  • @surendra1598
    @surendra1598 Год назад

    Good

  • @spsrnlrchennal7090
    @spsrnlrchennal7090 Год назад

    Nice