PURISEDU NILALLO JENIGE NEW FOLK SONG 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июн 2021
  • PURISEDU NILALLO JENIGE NEW FOLK SONG PROMO 2021
    #LAXMANRAMSAGAR #LAVANYAFOLKSONGS #LLFOLKS
    TUNE SOURCE : MIDDE LAXMI RAMULU
    SINGER : LAVANYA
    LYRICS : RAMSAGAR LAXMAN
    MUSIC : GL NAMDEV
    DOP: THIRUPATHI DASARI
    EDITING : NARESH DODLA
    MAKEUP MAN : ASHOK SRIRAMOJU
    TECHNICAL ADVISER #TELANGANATALENT DINESH
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 755

  • @varikelashiva4976
    @varikelashiva4976 2 года назад +35

    ఆహా ! లావణ్య గారి పాటే పాట! ఏముందో గానీ స్వరం లో చెవుల్లో అమృతం పూసినట్టే ఉంటుంది.

  • @ManaVooru
    @ManaVooru 2 года назад +3

    తెలంగాణ టాలెంట్ లో interview చుసినక వచ్చిన వారు లైక్ చెయ్యండి

  • @BhanuPrasad-qn1bp
    @BhanuPrasad-qn1bp 2 года назад

    ఆహా లావణ్య బాగుంది .... బొట్టు పెడదామంటే వర్డ్ బాగుంది .... సూపర్ మొత్తానికి మీ వాయిస్ సూపర్ తగ్గట్టుగా మ్యూజిక్ బాగుంది.......

  • @venusagacious9736
    @venusagacious9736 3 года назад +33

    జెనిగే కి రూపం ఇచ్చిన కవి ఆలోచన తీరు అద్భుతం......
    అక్షరాల అల్లికలు ఎంతో అందమైనవి
    వాటిని అమార్చే తీరులోనే రూపన్ని పోయాలి....

  • @mattapally.kranthikumar7062
    @mattapally.kranthikumar7062 3 года назад +18

    తెలంగాణ జానపదం హద్దులు లేవు అనడానికి యీ జానపదం నిదర్శనం అని చెప్పవచ్చు

  • @avuraganianji403
    @avuraganianji403 2 года назад +1

    Ni gonthulo motham palleturi prakruthi untundi Lavanya Akka😍🤩

  • @srinukodi5649
    @srinukodi5649 3 года назад +27

    నేను ఐతే 10 టైమ్స్ విన్న పాట మస్తు ఉంది పో అన్న వాళ్ళు ఒక లైక్

  • @naveenannapu6293
    @naveenannapu6293 3 года назад +10

    నడుము లేకపోయినా నారు మడిలో ఆట లడే ఒ జేనిగే......
    సూపర్

  • @nagakrishnapothireddy1436
    @nagakrishnapothireddy1436 3 года назад +2

    ట్యూన్.... ముందోచ్చే... ఆవుల్లారా... ముద్దవుల్లారా....ట్యూన్.....సాహిత్యం.... మరియు...తీసుకున్న... అంశం.... చాలా బాగుంది... మ్యూజిక్... సూపర్.... 👌👌👍👍....

  • @eshwaryerra9795
    @eshwaryerra9795 3 года назад +13

    అవకాశం ఆకాశం నుండి రాదు అరచేతి గితాల్లో వుండదు అలసిపోని గుండెల్లో ఉంటుంది అంతులేని పట్టుదలలో వుంటుంది ని పట్టుదలకి వందనలు లావణ్య అక్కా from: kishan kaka friend ఇమాంబాద్ big fan of you💐👌✊✊💪💪

  • @lingareddybasa4206
    @lingareddybasa4206 3 года назад +20

    పాట మాత్రం గమ్మత్తు ఉన్నది పో సూపర్ లావణ్య సిస్టర్ గొంతు....👌

  • @gowthamegowthame4549
    @gowthamegowthame4549 2 года назад

    Super super super super super super super super akka, వాయిస్ మాత్రం asm

  • @bedadhabhanu8234
    @bedadhabhanu8234 3 года назад

    సూపర్ గొంతు అక్క నిది ఎప్పుడు ని పాటలే వింటుంటా

  • @user-kp6je6hs7u
    @user-kp6je6hs7u 2 года назад

    మీ సరసాలతో కూడుకున్న సాహిత్యం చాలా బాగుంది 🌹🌹.

  • @orsumahesh9586
    @orsumahesh9586 3 года назад +5

    ఎదెందయ్య ఈది నీను విన్ల...
    సూపర్ సాంగ్ 👍👍👍

  • @Bhaletalentguru
    @Bhaletalentguru 3 года назад +9

    రవి చూడనీ చోట కవి చూస్తాడట ఈ పాట విన్న తర్వాత నిజమే అనిపిస్తుంది 👌చెల్లె నీ గానం మధురం 👌
    ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
    #MimicryRakeshgorla

  • @razeshrazesh8259
    @razeshrazesh8259 3 года назад +4

    చాలా చాలా బాగుంది... సూపర్.. 👌👌👌లావణ్య మీరు కాకుండా ఈ పాట వేరే వాళ్లు పడుంటే ఇంత బాగా వచ్చిండేది కాదేమో... సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్... 👍👍👌👌👌👌

  • @gunjerajamallurajamallu3906
    @gunjerajamallurajamallu3906 3 года назад +1

    చెల్లి ఈ పాట సూపర్ హిట్ సాంగ్స్ ఇటువంటి పాటలు మరెన్నో మాకు మాకు సూపర్ ఉంది చెలి పాట పాడినందుకు నీకు కృతజ్ఞతలు ఈ పాట రాసిన వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ మా చెల్లి చెల్లి

  • @sanganamonivishnu554
    @sanganamonivishnu554 3 года назад

    Ooooooo
    Jenige anadam Chala bagundi

  • @folksingertharunyadhav6914
    @folksingertharunyadhav6914 3 года назад +135

    Lavanya akka voice nachinavallu like vesukondii 👌👌👌👌🤝🙏🙏🙏✍️✍️✍️

  • @durgevasanth8169
    @durgevasanth8169 Год назад

    Nice song 🙏 chala chala bagundhi song 🙏

  • @pittalapoojitha6964
    @pittalapoojitha6964 Год назад

    Lavanya akka ne voice super 👌👌

  • @thokalisreelatha271
    @thokalisreelatha271 2 года назад

    Chala manchi song nakaithe super ga nachindhi

  • @motapothullaramulumotapoth8151
    @motapothullaramulumotapoth8151 2 года назад

    Super Lavanya. Garu E pata super ga undhi

  • @Aditya_667.
    @Aditya_667. Год назад

    Super akka lavanya akka 👌👌👌

  • @brnewstelugu8964
    @brnewstelugu8964 2 года назад

    సూపర్ సాంగ్ లావణ్య

  • @madhaanusha7803
    @madhaanusha7803 2 года назад

    👌Lavnya supar songs nee fan nenu

  • @chittalurinagaraju1399
    @chittalurinagaraju1399 2 года назад

    SUPER. SONG. AKKA.....

  • @rameshkamari8552
    @rameshkamari8552 2 года назад

    👌Lavanya super

  • @kankalamanasa6372
    @kankalamanasa6372 3 года назад

    Super song akka chala bagundii

  • @user-ge2tc6ye5x
    @user-ge2tc6ye5x 2 года назад +1

    AKKA NUV SUPER POO

  • @babubabu-kr7ni
    @babubabu-kr7ni 2 года назад

    Super super excited song

  • @rajesham.lputtapaka3141
    @rajesham.lputtapaka3141 3 года назад

    Lavanya garu mi Pata appatiki superb 👌 mi chanal 👌🆗️

  • @sailusai7367
    @sailusai7367 3 года назад

    Naku chala nachindhi e boomi medha eno jeevulaku entho pradanyatha undhi . Andulo jenige ku Ela pranam posi entha pradanyatha evadam chala santhosham ga undhi . E song ni nenu 2times vinanu

  • @shivakashi9868
    @shivakashi9868 2 года назад

    Song super lavanya

  • @janardhancheekoti9555
    @janardhancheekoti9555 2 года назад

    Very good sangra nabagaruchelli

  • @sureshgolkonda5739
    @sureshgolkonda5739 3 года назад +6

    ఏ తల్లి కన్నదో లావణ్య .....మా... లావణ్య

  • @shivareddywarangal1974
    @shivareddywarangal1974 2 года назад

    Super chelli song keka

  • @madhasusuresh3317
    @madhasusuresh3317 3 года назад +66

    జెనిగకు రూపం తెచ్చిన కవికి అద్భుతమైన గింతుతో ఆ పాట పాడి ప్రేక్షకులను అలరించిన లావణ్య అక్కకు కృతజ్ఞతలు

    • @singerlavanya3338
      @singerlavanya3338  3 года назад +1

      Tq Anna

    • @sindhu8657
      @sindhu8657 2 года назад

      @@singerlavanya3338 నువ్ చాలా బాగా పాడవు అక్కా ఓ జేనిగే అన్నడపు అల్ల మంచిగా అనిపించింది అక్కా నా పేరు సింధు అక్కా అల్ ది బెస్ట్

    • @rkdappucreations
      @rkdappucreations Год назад

      @@sindhu8657 hi

  • @rajulingayapally4652
    @rajulingayapally4652 2 года назад

    Masth umdi laxman anna

  • @AjayYadav-zv5kw
    @AjayYadav-zv5kw 2 года назад

    Super undhi akka song enka nuvvu enno patalu padalani korukuntunnanu god bless you akka

  • @prasad5444
    @prasad5444 2 года назад

    సాంగ్ సూపర్ లావణ్య గారు

  • @nareshdesaveni7897
    @nareshdesaveni7897 2 года назад

    జెనిగె మీద పాట చాలా బాగుంది

  • @guniashok5519
    @guniashok5519 2 года назад

    లక్ష్మణ్ అన్న సూపర్ సాంగ్

  • @RamLal-bo4tv
    @RamLal-bo4tv 3 года назад

    సూపర్ అక్క నీ సాంగ్ వండర్ ఫుల్

  • @krishnamamatha8000
    @krishnamamatha8000 2 года назад

    Awesome Lavanya 🎉🎉

  • @annapuranaveer8721
    @annapuranaveer8721 2 года назад

    @లావణ్య 👌😍👍👍👍👍

  • @KrishnaMurthy-tk7tw
    @KrishnaMurthy-tk7tw 3 года назад +7

    సూపర్ ఆలోచన అన్న... ఒక జెనిగే కి ఒకరుపాన్ని ఇచ్చి ఆ రూపాన్ని పాటలో ఎంత చక్కగా రూపొందించారు అన్న 🌹🙏🙏💐💐

    • @singerlavanya3338
      @singerlavanya3338  3 года назад

      Tq Anna🙏🙏

    • @KrishnaMurthy-tk7tw
      @KrishnaMurthy-tk7tw 3 года назад

      Well Come అన్న గారు.... ఇలాంటి పాటలు మరెన్నో రూపొందించి గొప్ప నిలిచిపోవాలి అన్న 🙏🙏🙏

  • @ANGoud-Ramreddypally
    @ANGoud-Ramreddypally 3 года назад

    Superb song Dear

  • @legendytboys9921
    @legendytboys9921 2 года назад

    Super ga lavanya akka

  • @nanibangaram4506
    @nanibangaram4506 2 года назад

    Super akka 👌👌👌👌

  • @gudamallareddy3913
    @gudamallareddy3913 2 года назад +1

    సూపర్ సాంగ్ 👌👌👌👌🎶🎶🎶👌👌🌹🌹🌹🌹🌹👍

  • @sridharchandu8683
    @sridharchandu8683 2 года назад +1

    Abba lavanya garu.like ur sweet voice .a God mee voice ni ila 100 yrs unchalani koritunna.hatsoff to all team

  • @a1muchatlu74
    @a1muchatlu74 2 года назад

    లావణ్య గారు ఈ సాంగ్ నేను రోజుకు 15 సార్లు చూస్తా కావచ్చు ఈ సాంగ్ లో నాకు బాగా నచ్చింది నీ నాలుకా తిప్పడం

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj 2 года назад

    mee iddari combination super...

  • @eshwaryerra9795
    @eshwaryerra9795 3 года назад

    L.L folks songs zindabad

  • @CHINNI_GAMER_YT
    @CHINNI_GAMER_YT 2 года назад

    Chala chala bagunttayi mee songs

  • @vishnuvardhank6416
    @vishnuvardhank6416 2 года назад

    Super song akka

  • @spandanaajay3305
    @spandanaajay3305 Год назад

    Super concept super song

  • @ningolladhurgaprasadpatel4894
    @ningolladhurgaprasadpatel4894 3 года назад +2

    Lavanyakka patalu pratiokati supao supar ❤️👍🏽

  • @komiregangadhar5598
    @komiregangadhar5598 Год назад

    భలే ఉంది సాంగ్

  • @nagatisomaiah3323
    @nagatisomaiah3323 2 года назад

    Super song bagundi

  • @5starlucky718
    @5starlucky718 2 года назад

    Super super akka, sagu

  • @sukumararikuppala2181
    @sukumararikuppala2181 3 года назад +1

    Baley jenige😀😀😀😀😀😀

  • @veereshgoud3875
    @veereshgoud3875 2 года назад

    Super super

  • @chinnasmily
    @chinnasmily 2 года назад

    Super 💙💙👌👍

  • @vdasu3957
    @vdasu3957 3 года назад

    Super 👌👌👌

  • @vittalvlogs3007
    @vittalvlogs3007 3 года назад +54

    లావణ్య ఫ్యాన్య్ ఒక లైక్ ఏసుకోండి

  • @shivadjsmshivadjsmsong1352
    @shivadjsmshivadjsmsong1352 3 года назад

    Super 👍

  • @ravithokalaofficial8211
    @ravithokalaofficial8211 3 года назад +161

    పాట వింటూ కామెంట్స్ చదివే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి...😄😜

  • @shirishajaligapu
    @shirishajaligapu 2 года назад

    Super... 👌👌👌👌

  • @kothashekhar363
    @kothashekhar363 3 года назад

    సూపర్ సాంగ్

  • @KGRUSATeluguVlogs
    @KGRUSATeluguVlogs Год назад

    WOW Excellent...

  • @baindlagopal78
    @baindlagopal78 3 года назад

    Super Akka 🙏🙏🙏

  • @sidamsuresh6876
    @sidamsuresh6876 3 года назад

    Superga undi akka

  • @spriya2091
    @spriya2091 2 года назад

    Super 👌

  • @a.venketeshyadavyadav7336
    @a.venketeshyadavyadav7336 3 года назад

    👌👌👌👌👌suppr

  • @devenderreddypenthala2974
    @devenderreddypenthala2974 2 года назад

    Kadedi kavithvamnaku anarham annattu janige meeda pata superga padaru lavanya garu

  • @ravindhernimala260
    @ravindhernimala260 Год назад

    సూపర్👌👌

  • @user-ez3bb3dp1z
    @user-ez3bb3dp1z Год назад

    Super akka
    😮

  • @ravalipatel5623
    @ravalipatel5623 2 года назад

    Super song sis

  • @srikarboompelly980
    @srikarboompelly980 Год назад

    Super akka

  • @arr3375
    @arr3375 3 года назад +29

    రాంసాగర్ లక్మన్ నీయొక్క దార్శనికత అద్భుతం.ఎవరు ఊహిoచనిది.కవి హృదయానికి ఎల్లలు ఉండవు అంటే ఇదేనేమో.పాట పాడిన లావణ్య తప్ప వేరవరు న్యాయం చేయలేరేమో అనిపించింది.ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.హ్యాట్సాఫ్

  • @mounurao7835
    @mounurao7835 2 года назад

    Superb Song

  • @pskgoudsvlogs9204
    @pskgoudsvlogs9204 3 года назад

    Varevvaa em Anna rasinavaaa paata ...bale alochinchaav...evaruuu think cheyani way lo think chesinav anna.🎉🎉

  • @pallesrikanthcreationngkl7465
    @pallesrikanthcreationngkl7465 3 года назад +2

    Nagarkurnool distic valu akkaku akka voice ku oka like vesukondii 🙏💐👌🎂

  • @maheshgajji8786
    @maheshgajji8786 3 года назад

    Janiga medha song😁😂super uodhi song

  • @bolleanil5082
    @bolleanil5082 Год назад

    Hoo. 👌👌👌👌👌👌👌👌

  • @golababu8449
    @golababu8449 2 года назад

    Super song

  • @saikumarpokala9
    @saikumarpokala9 3 года назад +44

    పాట ట్యూన్ బాగుంది..
    పాడిన అక్క గొంతు చాలా బాగుంది..
    కానీ పాటే దేని మీద రాయలో తోయాక పిక్కన్ని పట్టి రక్తాన్ని పీల్చే జెనిగే మీద రాసార...🙏

  • @Ganesh-up8sc
    @Ganesh-up8sc 3 года назад

    Super song sister

  • @pavanipadisiri9683
    @pavanipadisiri9683 2 года назад

    ఆహా సూపర్ అక్క మీ వాయిస్

  • @ambadasbonam5294
    @ambadasbonam5294 3 года назад

    Super song naku chala nachinde

  • @NareshYadav-xc5km
    @NareshYadav-xc5km 3 года назад +3

    Super ardham chepav lavanya sister 👏👏💖💖💖

  • @user-kp6je6hs7u
    @user-kp6je6hs7u 3 года назад +1

    Exalent song tammudu Laxman

  • @vamshikrishna8986
    @vamshikrishna8986 3 года назад

    Nice 👌song

  • @erlamahesh3887
    @erlamahesh3887 Год назад

    Very nice song

  • @djgopalnanismiley3718
    @djgopalnanismiley3718 2 года назад

    I love you so much The song ✌️✌️👌👌👌👌👌👌✌️👌👌

  • @shivakumarrasuri1664
    @shivakumarrasuri1664 3 года назад +28

    ఎవ్వరు పాటించుకొని జీవికి నువ్వు ప్రాణం పోసినవ్ అన్న సూపర్ ఉంది పాట 🙏👌👌👌

  • @babimeesala3454
    @babimeesala3454 3 года назад +2

    మీ సాంగ్స్ కి మీరే ఇలాగే acting cheyyandi Lavanya Akka Chala baguntadhi👌👌god bless u Akka all the best👍👏