మళ్ళీ తిరుమల ప్రయాణం|50/- rooms అయినా చాలా బాగున్నాయి|50/-rooms in tirumala 🏨😊

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 57

  • @ismartsarithachannel
    @ismartsarithachannel 6 месяцев назад +3

    ఇప్పుడు తిరుమలలో ₹50 రూమ్స్ కూడా చాలా నీట్ గా మెయింటెన్ చేస్తున్నారు ఈమధ్య మేము కూడా అలాంటి రూమ్ బుక్ చేసుకున్నాము మాకు కూడా చాలా బాగా నచ్చింది 👌🏿 లైక్ ✅👍🏿 ఓం నమో వెంకటేశాయ 🙏

    • @kalyanivlogstelugu
      @kalyanivlogstelugu  6 месяцев назад

      అవును అండి రూమ్స్ చాలా బాగున్నాయి thank you for the like 😊

  • @KondaJayalakshmi-de9up
    @KondaJayalakshmi-de9up 6 месяцев назад +5

    Meeru chala adrustavantuluakka maati maatiki tirumala veltaru .godblessyou

  • @vijayasreemaroju809
    @vijayasreemaroju809 6 месяцев назад

    Akka kalasham pettukunnappudu cloth prathi week marchala 7 weeks ,cloth,beyyam , kobbarekaya m chayyali akka reply evvandi akka plz

  • @sharadasonwane1890
    @sharadasonwane1890 6 месяцев назад

    Mudupu korikatirinatarvata hundi lo veyala mundu kuda veyocha please 🙏

    • @kalyanivlogstelugu
      @kalyanivlogstelugu  6 месяцев назад

      Mudupu nenu edu senivaaraala vratam kosam kattanu so complete ayyaka mudupu swamy ki vesanu

  • @pvenkatesh7482
    @pvenkatesh7482 5 месяцев назад

    Super sis ❤

  • @srcreations1940
    @srcreations1940 6 месяцев назад

    Nenu mudupu kattanu 7sanivaralu purti ayyayi mudupu hundilo veyakundane ma mavayyagaru kalam chesaru mudupu em cheyali teliste cheppandi

    • @kalyanivlogstelugu
      @kalyanivlogstelugu  6 месяцев назад

      Yeti sutakam ayina taruvata temple ki velli hundi lo veyyandi

    • @srcreations1940
      @srcreations1940 6 месяцев назад

      @@kalyanivlogstelugu tqq sis

  • @adinaneelima484
    @adinaneelima484 6 месяцев назад

    Memu may 20 sevaki vellam andi chala Baga jarigindi seva❤❤

  • @kanamarlapudikankshana
    @kanamarlapudikankshana 6 месяцев назад

    20 days back tirumala lo off line lucky dip lo naaku thomala seva vachhinadi akka...im so blessed akka

  • @manilavanya1167
    @manilavanya1167 6 месяцев назад

    Roomss గురించి క్లియర్ చెప్పండి అక్క

  • @danduvenu2165
    @danduvenu2165 6 месяцев назад

    Good news amma

  • @ponnamsudhakar3454
    @ponnamsudhakar3454 6 месяцев назад

    Nice video amma 👍👍👍👍

    • @kalyanivlogstelugu
      @kalyanivlogstelugu  6 месяцев назад +1

      Thank you andi 🙂

    • @mannavapavani891
      @mannavapavani891 6 месяцев назад

      If u don't mind ee sari seva ki mito ravocha madi guntur ea naku evaru teliyadu ​@@kalyanivlogstelugu

  • @KH-cq6ub
    @KH-cq6ub 5 месяцев назад

    కొండ పైన అన్ని ముందే రిజర్వ్ చేసుకుంటారు కదా...అల 50rs vi కూడా ఉంటాయా...అంటే ప్రతిసారి అల ఒక పూట వైట్ చేయాల్సి వస్తద

    • @kalyanivlogstelugu
      @kalyanivlogstelugu  5 месяцев назад

      Online లో rooms బుకింగ్ చేసుకోవాలంటే 100rs రూమ్స్ మాత్రమే వుంటాయి 50rs రూమ్స్ కొండ పైన మాత్రమే ఇస్తారు ప్రతి సారి అంతే కొండ మీదా వున్న భక్తుల రద్దీని బట్టి depend అయి ఉంటుంది

  • @YashwanthS-qi6tn
    @YashwanthS-qi6tn 17 дней назад

    Akka mari 50rs rooms single persons ki estara

  • @SRNIVASAPADMAVATHICOLLECTIONS
    @SRNIVASAPADMAVATHICOLLECTIONS 6 месяцев назад

    Geethopadesam park andi

  • @chandrasekhar.chandu2627
    @chandrasekhar.chandu2627 6 месяцев назад

    నమస్కారం అండి నేను మా అమ్మమ్మ గారు సెప్టెంబర్ నెల సుప్రభాత సేవ కి సెలెక్ట్ అయ్యాము దాన్ని చెకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో వివరించగలరు. plz కొందరు తెలిసిన వ్యక్తులు చెకింగ్ ప్రాసెస్ లో చేతి వేలి ముద్రలు తీసుకుంటారు. అంటున్నారు నిజమేనా. అమ్మమ్మ గారికి వేలిముద్రలు పడవు దీని గురించి దయచేసి వివరించగలరు.plz

    • @kalyanivlogstelugu
      @kalyanivlogstelugu  6 месяцев назад

      Hii అండి ముందుగా మీకు నా congrats
      చెకింగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ అయ్యారు కదా నెక్ట్ మీకు payment చేసుకోమని message వస్తుంది payment చేస్తే మీ టికెట్స్ conform అవుతాయి
      అప్పుడు ఏ డేట్ కి సెలెక్ట్ అయ్యారో ఆ ముందు రోజు
      తిరుమల వెళ్ళండి🙂👍

    • @chandrasekhar.chandu2627
      @chandrasekhar.chandu2627 6 месяцев назад

      @@kalyanivlogstelugu చెకింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి మేడం ప్లీజ్ చేతి వేలిముద్రలు తీసుకుంటారట నిజమేనా చెప్పండి plz

    • @kalyanivlogstelugu
      @kalyanivlogstelugu  6 месяцев назад

      తీసుకోరు అండి

    • @chandrasekhar.chandu2627
      @chandrasekhar.chandu2627 6 месяцев назад

      @@kalyanivlogstelugu థాంక్యూ మేడం 🙏🙏🙏

  • @sinjus369
    @sinjus369 6 месяцев назад +1

    Hi akka meru lucky akka ❤❤

  • @satyanburranarayana6828
    @satyanburranarayana6828 6 месяцев назад

    Mede a village andi

  • @PadmaJ-k7g
    @PadmaJ-k7g 6 месяцев назад

    Super 😂

  • @ArjunRampal-zu4ws
    @ArjunRampal-zu4ws 6 месяцев назад

    మీరు గుండు చేయించుకున్నారా అక్క ఎపుడైనా