అమ్మ నాకు తెలుసామ్మ మీరు ఎంత మంచి వారో మీరు నాకు ఎంత సహాయం చేశారో . నేను మన సంఘానికి వచ్చినప్పుడు నాకు ఉద్యోగంపోయి చాలా కష్టాలలో వొచ్చను . నన్ను కడుపునపుట్టిన బిడ్డల చూసుకున్నారు నా భార్య , నా బిడ్డలని కూడా మీ బిడ్డల చూసుకున్నారు . దేవుని ప్రేమ తో నన్ను పోషించారు నాకు తెలుసు దేవుడికి తెలుసు మీరేమి దిగులుపడకండమ్మ మీకు దేవుడే తోడైవున్నరు . మీరు చేసిన సహాయం నేను ప్రతి ఒక్కరికీ ఇప్పటికీ చెప్తునేవుంటమ్మ . మీరు చేసిన సహాయం నేను ఎన్నటికీ మరిచ్చిపోనుమ్మ . వొందనలమ్మ ....... praise the lord Jesus
మీరు 100% నిజాలు చెపుతున్నట్టున్నది ఎందుకంటె నేను మీ సాక్ష్యం, మీ కోడలి గారి పూర్తి సాక్ష్యాలు విన్నాను, మీ మాటల్లో యదార్ధత ఉంది, ఎందుకంటె నీవు దీర్ఘాయుష్ మంతుడువు అవునట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించుము అన్న దేవుని వాక్యం నెర వెర్పు లేదుగా,అయినా ఒక్కరే కొడుకు ఉన్న సేవకుల కుటుంబాలలో చాలా మట్టుకు ఇలానే ఉన్నారు! మీ స్థితి చూస్తుంటే బాధగా ఉంది pray for lord 🙏
సామెతలు 23:22.. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము సామెతలు 10:1 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును సామెతలు 15:20జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెట్టును బుద్ధి హీనుడు తన తల్లిని తిరస్కరించును సామెతలు 31:17 తండ్రిని అపహాసించి తల్లి మాట విన నొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షి రాజు పిల్లలు దానిని తినును (ఇవి నా నోటి మాటలు కాదు. జీవగ్రంధ వాక్యను సారంగా జీవిస్తూ, వాక్యం భోదించే వారు సేవకులు అనబడతారు. నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడ అన్న వారికి రెప్లై ) అమ్మ వందనాలు 🙏🙏🙏
దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. ( మత్తయి సువార్త 5 : 4 ) Blessed are they that mourn: for they shall be comforted. ( Matthew 5 : 4 ) Praise The Lord ✝️ 🙌 🙏 Amma
అమ్మ వందనాలు 🙏 మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజం. మీ మాటలే మీ సాక్ష్యం తెలియ జేస్తుంది 👌 ప్రభువు మీకు తోడై యుండును గాక.నేడు క్రైస్తవులు చాలా మంది ఇలానే ఉన్నారు. ప్రభువు ఎల్లప్పుడూ న్యాయవంతుడు,అన్యాయస్తుడు కాదు. నీ ఇంటి వారే నీకు శత్రువులు అని ప్రభువు లేఖనము నెరవేరింది, ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం 🤲🛐🙌
Samuel కర్మోజి తల్లి శాంతమ్మగారు మొదటి నుంచి మంచి ప్రార్ధనాపరురాలు. అనేక మందిని ఉపవాస ప్రార్థనల తో వాక్యంతో నమ్మకం గా సేవ చేస్తూ దేవునికి మహిమ తెచ్చేలా సేవ చేసేవారు. ఆమె కుటుంబం ఫ్యామిలీ సినిమాలాగా కొట్టుమిట్టాడుతన్నారు. ఇది చాలా బాధాకరం... Samuel కర్మొజి corporate ministry చేస్తూ తల్లిని గౌరవించకపోవడం బాధాకరం. దయచేసి మీరందరూ ఐక్యంగా ఉండి దేవుని నామాన్ని అవమానపడకుండా చూడాలి pls.
As we live in this world .. we are all very weak to understand n bear each other … May Jesus Christ make us all perfect with His precious blood till we reach His kingdom
Praise the Lord amma.... Maa kutumbham e sangani ki vachhi 19 samvassaralu iendi enni samvassara lu meru okka le poratam chesthannaru me kasthala lo me bhadhala lo Rani okka le chesukunnaru aa vishayam sangam undari ki Telusu meru yenni kanniti roju lu gadiparo ma kutumbham ku telusu me arogyam bagoleni roju la lo mana sangam lo unna vallu meku thodu unnaru alanti paristhi lo kuda Samuel kormoji garu okka sari kuda vachi nattulu memu chuda ledu enni samvassaralu la lo me daggaraku vachhi nattlu chuda ledu alantidi samulu garu Anni abhaddalu yela cheppagalugu thunnaru amma... Na family chala kasthalalo unnapudu meru chala odharupu necharu... Kani memmalani Eppudu enni bhadhala lo chusthunte chala kastham ga undi amma ... Memu prayer chesthunam amma ....
Praise the Lord Amma and sister.. Mi Amma kodupulo bada naku poorthiga ardam avthundi. Ma family lo kuda ilane iddaru kodukulu pattinchukopothe 3 kuthurlu alludulu chuskunaru chanipoyedaka. Na kallara chusanu. Alane naku pelli ayyi 10 years next month February ki. Oka attha kodalu madyalo vache prathi godava gurinchi naku thelisu. Alane oka Christian ga istapadi cheskuna marriage, tharvatha vache problems through nenu vachanu, ipatiki dani phalitham chusthunanu. Miru enduku bayataki vachi answers chepthunaro naku ee video dwara ardam avthundi. Mimalni judge cheyanu. Devudu mimalni Ela nadipisthe ala follow avandi. Nenu mi kosam mi family kosam prayer chesthunanu. Chivari dinalo dustutu mi kutumbanni jallinchakunda devuni aathma karyam jaragalani prathi dinnam mi kosam prayer chesthanu. Devuni Naman mahima parachabadali... Amen... Thank you.
Praise the lord Aunty...Devudu me pakshana unnaru...vaalu cheppina abadhalu evaru kuda nammaru...me sannidhi and me Seva yelantidho memu chala samvatsaralu nundi chustunam...edharu Adavaalu matrame ela seva cheyyadam chala kastam..ela chestuna sevakulni enthala badha pettadam chala thappu...nijam ga maaku chala badhaga undhi ...devudu kachithamga theerpu therchutharu..nijamaina seva aunty meedhi..meeru akka dhairyam ga undandi..we always pray for you..God is with you 🙏
అమ్మా మీ మాటలు నమ్ముతాము. ఏ తల్లికి ఇలాంటి కుమారుడు ఉండకూడదు. ఏమి సేవ చేస్తున్నారు వాళ్ళు. ఈ రోజుల్లో ప్రజలకు మాయ మాటలే నమ్ముతారు. ఒక కొడుకు తల్లి గూర్చి అలా చెప్పకూడదు. Samuel విడియో చూసాను. అమ్మా మీరు ధైర్యంగా ఉండండి. అహబు ఎజేభేలు మాట విన్నాడు కదా. అదే ఈ కధ.
Prais the Lord అమ్మగారు మీ సాక్ష్యం ఇప్పుడు నమ్మాను అమ్మ మా అబ్బాయి ' కోడలు అలా చెప్పడం వారికే శాపం అమ్మ మీకోడలు గారు అంత అబద్ధ సాక్ష్యము ఎలా చెప్ప గలిగారు. దేవుడు మీకు తోడై వుంటారమ్మ అమ్మ మీద చెల్లి మీద కొడుకు అలా మాట్లాడం శాపం దేవుడు మీ కు తోడుగా వుంటాడమ్మ తల్లిని ' చెల్లిని ఎంత బాగా చూసుకోవాలి.చాలా అన్యాయం అది వారికే శాపం
Mother may comment son and son may comment on mother but he ( brother )moreover preacher, has no right to comment especially on his sister (when she also in Lord's Service viz shooting etc) character, when he is not shouldering her responsibilities, and he should remember he is also having a daughter and how he reacted on CRC, when it called V. B. Finally, preachers coming out publicly with their internal problems, it's not good to congregations and Christian faith. Both Church elders should take initiative and settle the differences.
So sad to hear sister praying for you & Rani . Nothing to worry sister God is watching everything. He will take care of you. I really like your messages & Esther Rani voice so beautiful singing. Heart touched worship .🙏🏻. God is with you both.
Jesus Christ bless you abundantly from Zion with very Good health …Amma Your health is very important .. Amma Pls take of your health .. pls don’t feel stress .. Amma I know very well .. for practical it’s very difficult listening such kind of false information .. Amma May Jesus Christ help you Amma n to Sister Rani karmoji from His sanctuary ..
Vaallu andari lo tirugutu pillalato kooda sakshyam cheppistunnaru sresta ni chuste telustundi acting ani veellu sangastula ki em bodistunnaru sangastulu ilanti pastor bodhalu ela vintunnaru
ఇది ఏ మ్యారేజ్ అంటే సముద్రంలో ఉన్న చేపకు ఎర వేసి మొత్తానికి మిస్టర్ కర్మోజి కి పెళ్లి చేశారు... దీన్ని బట్టి చూస్తే అత్త మామ గారి యొక్క ప్లానింగ్.... ఏం బాధపడొద్దు... అమ్మగారు వారు కూడా త్వరలోనే... వాళ్లకి.. వాల్ సినిమా లాంటిది మరో సినిమా... చూస్తారు సరేనా...
Ammagaru Praise the Lord Vaala videos me videos chusam.. Nijamento grahincham...23 years nundi leni prema unattundi ala vachindo? me kodalu mimmalni tidutuntey me abbai matram chelli garu amma garu antunaru andukantha natistunnaru?ayina darina poyey danayya annadu ani me abbai ke akkada leni pourisham ravadam ento? Adi amaina,Vaalu chaala pedda plan chestunatlunnaru meeru jagratha ga undali..ayina hospital lo me ammai signature chestey me abbai anni chesa ani abaddam ala cheptunnaro nakem ardam kavadam ledu . Meeku A Devadi Devudu alappudu Thodai untadu memu prayer chestam
Amma mi viswasam mundu mi prayasa mundu mi prayer mundu vallu yrpativaru meeru devuniki bhayapadatharu kani vallalo devuni bhayam ledu unte bavamardula bandakalalo undaru.
అమ్మ నాకు తెలుసామ్మ మీరు ఎంత మంచి వారో మీరు నాకు ఎంత సహాయం చేశారో . నేను మన సంఘానికి వచ్చినప్పుడు నాకు ఉద్యోగంపోయి చాలా కష్టాలలో వొచ్చను . నన్ను కడుపునపుట్టిన బిడ్డల చూసుకున్నారు నా భార్య , నా బిడ్డలని కూడా మీ బిడ్డల చూసుకున్నారు . దేవుని ప్రేమ తో నన్ను పోషించారు నాకు తెలుసు దేవుడికి తెలుసు మీరేమి దిగులుపడకండమ్మ మీకు దేవుడే తోడైవున్నరు . మీరు చేసిన సహాయం నేను ప్రతి ఒక్కరికీ ఇప్పటికీ చెప్తునేవుంటమ్మ . మీరు చేసిన సహాయం నేను ఎన్నటికీ మరిచ్చిపోనుమ్మ . వొందనలమ్మ .......
praise the lord Jesus
AmmA meeku 🙏 maarpu ,meethone.mee saksyam nammuchunnanu meeku kruthagnathalu. Amma ksamincheyandi. Devudu mee kastanni chusiyunnadu. AMEN🙏
మీరు 100% నిజాలు చెపుతున్నట్టున్నది ఎందుకంటె నేను మీ సాక్ష్యం, మీ కోడలి గారి పూర్తి సాక్ష్యాలు విన్నాను, మీ మాటల్లో యదార్ధత ఉంది, ఎందుకంటె నీవు దీర్ఘాయుష్ మంతుడువు అవునట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించుము అన్న దేవుని వాక్యం నెర వెర్పు లేదుగా,అయినా ఒక్కరే కొడుకు ఉన్న సేవకుల కుటుంబాలలో చాలా మట్టుకు ఇలానే ఉన్నారు! మీ స్థితి చూస్తుంటే బాధగా ఉంది pray for lord 🙏
సామెతలు 23:22.. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము
సామెతలు 10:1 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును
సామెతలు 15:20జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెట్టును బుద్ధి హీనుడు తన తల్లిని తిరస్కరించును
సామెతలు 31:17 తండ్రిని అపహాసించి తల్లి మాట విన నొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షి రాజు పిల్లలు దానిని తినును
(ఇవి నా నోటి మాటలు కాదు. జీవగ్రంధ వాక్యను సారంగా జీవిస్తూ, వాక్యం భోదించే వారు సేవకులు అనబడతారు. నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడ అన్న వారికి రెప్లై )
అమ్మ వందనాలు 🙏🙏🙏
దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
( మత్తయి సువార్త 5 : 4 )
Blessed are they that mourn: for they shall be comforted.
( Matthew 5 : 4 )
Praise The Lord ✝️ 🙌 🙏 Amma
అమ్మ వందనాలు 🙏 మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజం. మీ మాటలే మీ సాక్ష్యం తెలియ జేస్తుంది 👌 ప్రభువు మీకు తోడై యుండును గాక.నేడు క్రైస్తవులు చాలా మంది ఇలానే ఉన్నారు. ప్రభువు ఎల్లప్పుడూ న్యాయవంతుడు,అన్యాయస్తుడు కాదు. నీ ఇంటి వారే నీకు శత్రువులు అని ప్రభువు లేఖనము నెరవేరింది, ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం 🤲🛐🙌
😊
I support the mother's supplication. Her heart is really heavy to ventilate her grieve...
Samuel కర్మోజి తల్లి శాంతమ్మగారు మొదటి నుంచి మంచి ప్రార్ధనాపరురాలు. అనేక మందిని ఉపవాస ప్రార్థనల తో వాక్యంతో నమ్మకం గా సేవ చేస్తూ దేవునికి మహిమ తెచ్చేలా సేవ చేసేవారు.
ఆమె కుటుంబం ఫ్యామిలీ సినిమాలాగా కొట్టుమిట్టాడుతన్నారు. ఇది చాలా బాధాకరం... Samuel కర్మొజి corporate ministry చేస్తూ తల్లిని గౌరవించకపోవడం బాధాకరం. దయచేసి మీరందరూ ఐక్యంగా ఉండి దేవుని నామాన్ని అవమానపడకుండా చూడాలి pls.
As we live in this world .. we are all very weak to understand n bear each other … May Jesus Christ make us all perfect with His precious blood till we reach His kingdom
Praise the Lord amma.... Maa kutumbham e sangani ki vachhi 19 samvassaralu iendi enni samvassara lu meru okka le poratam chesthannaru me kasthala lo me bhadhala lo Rani okka le chesukunnaru aa vishayam sangam undari ki Telusu meru yenni kanniti roju lu gadiparo ma kutumbham ku telusu me arogyam bagoleni roju la lo mana sangam lo unna vallu meku thodu unnaru alanti paristhi lo kuda Samuel kormoji garu okka sari kuda vachi nattulu memu chuda ledu enni samvassaralu la lo me daggaraku vachhi nattlu chuda ledu alantidi samulu garu Anni abhaddalu yela cheppagalugu thunnaru amma... Na family chala kasthalalo unnapudu meru chala odharupu necharu... Kani memmalani Eppudu enni bhadhala lo chusthunte chala kastham ga undi amma ... Memu prayer chesthunam amma ....
దేవుడు మీ పక్షమై ఉంటాడు తల్లి... 🙏🏻🙏🏻... నేను కూడా ప్రార్ధిస్తాను... 🙏🏻🙏🏻అరుణ... Hyd
God bless you Amma Garu
Don't worry God watching all these things
Definitely lord giving judgement as soon as possible
God bless you. Amma. Garu. Prise lord
అమ్మగారు, బాధపడకండి. దేవుడు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా ఎరిగినవాడు. దేవుడు మిమ్మును, సహోదరి రాణి గారిని బహుగా బలపరచును గాక.
God bless you amma
Praise the lord Amma akka
అమ్మ మీది ఎవరికైనా పెట్టే చెయ్యి
నాకు తెలుసు మిమల్ని దగ్గరగా చూసిన ప్రతి విశ్వాసికి కూడా తెలుసు ఇదే నిజం
Praise the lord 👏 Amen
Praise The Lord Amma Garu
Chala badhakaramamma ..🥹
Em matladalooo kuda teliyatam ledu
Inka devune chittam Amma garu 🙏
Praise the lord ammagaru 💯 nijem
Praise The Lord Aunty Garu 🙏 God is With You Aunty Garu 🙏
Baboi ilane kontha mandhi ladies talent ento gani marriage ayyaka thalli moham kooda kodukuni chooda nivvaru.....maa amma ilane kodukuni choodatam kosam vadu prema poorvaka palakarimpu kosam thapinchedhi. .... ...🙏🙏
Memu santhamma gari daggara Rani akka daggara devudilo balapaddam ...ma kutumballo entho mandini rakshana vaipu devudu veeri dwara nadipincharu ...7 years nundi Naku Amma,akka telusu yenadu valla seva swardham ga anipinchaledu...nijanni kottinattu cheptharu ..devudi bhayam devudi Shakthi unna sangham "Trinity Revival church " garidi ,idi nijam...evaru enni cheppina ..devude Amma akka la pakshana sakshiga nilabadathadu
ఆ తల్లి ఆవేదన దేవునికి తెలుసు కొడుకు ఉండిq🙏🙏🙏🙏🙏🙏 తల్లిని చెల్లిని కూడా చూడ లేని పాస్టర్ గారు ఎప్పటికైనా దేవుడికి లెక్క చెప్పుకుంటారండి
Ammagaru Vandanalu
Meerento me abbai ento andarike telisindi... Nijanni Nirbhayam ga cheppalantey Devuni Chittam undali.
Innalu me bidda ani ayana msgs chusevalam... Eppudu meeru cheppina matalu vintuntey nijanijalu battabayalu chesaru... Ammo intha Undaaa
Super speach Amma god is with you
We praying
అమ్మ గారు మీ కోసం మీ సంఘం కోసం ప్రార్థన చేస్తాను భయపడ కు, జడయకు యెహోవ మితోకూడా ఉండు ను ఆమెను
Amma meeru nijam cheptunnaru....love marriage cheskunnadu kabatte minmalni vadilesadu😓😓😓.....vallu entha acting lu chesina maku artham avtundhi amma garu...meeru assalu badha padakandi ..meeku Prabhu thodu untadu...
Praise the Lord Auntygaru akka
Amma mi matallo nijam undhi valla saksham kuda chusenu adilo natana kanipistundi god always with you Amma 🙏🙏🙏
మి అబ్బాయి Samuel karmoji చుట్టుప్రక్కల వున్నా సంగాలనుండి విశ్వాసులను లాగుతున్నాడు Aunty
@@JNVP115 వారి ద్వార దేవుని సంగము నాశనము అవుతుంధి Sister
వందనాలు అమ్మగారు దేవుడు మీకు ఇంకా ఆయుష్షు పెంచును గాక ఇంకా ఆయన సేవలో మిమ్మల్ని వాడుకునును గాక!
Excellent slap encounter to false son by mother. We will pray for you
Praise the lord amma.. devudu Anni chustunnaru amma.. meku melu jarugunu gaka..
Praise the lord ammagaru
Praise the Lord Amma and sister..
Mi Amma kodupulo bada naku poorthiga ardam avthundi. Ma family lo kuda ilane iddaru kodukulu pattinchukopothe 3 kuthurlu alludulu chuskunaru chanipoyedaka. Na kallara chusanu. Alane naku pelli ayyi 10 years next month February ki. Oka attha kodalu madyalo vache prathi godava gurinchi naku thelisu. Alane oka Christian ga istapadi cheskuna marriage, tharvatha vache problems through nenu vachanu, ipatiki dani phalitham chusthunanu.
Miru enduku bayataki vachi answers chepthunaro naku ee video dwara ardam avthundi. Mimalni judge cheyanu. Devudu mimalni Ela nadipisthe ala follow avandi. Nenu mi kosam mi family kosam prayer chesthunanu. Chivari dinalo dustutu mi kutumbanni jallinchakunda devuni aathma karyam jaragalani prathi dinnam mi kosam prayer chesthanu. Devuni Naman mahima parachabadali... Amen... Thank you.
Praise the lord Aunty...Devudu me pakshana unnaru...vaalu cheppina abadhalu evaru kuda nammaru...me sannidhi and me Seva yelantidho memu chala samvatsaralu nundi chustunam...edharu Adavaalu matrame ela seva cheyyadam chala kastam..ela chestuna sevakulni enthala badha pettadam chala thappu...nijam ga maaku chala badhaga undhi ...devudu kachithamga theerpu therchutharu..nijamaina seva aunty meedhi..meeru akka dhairyam ga undandi..we always pray for you..God is with you 🙏
Praise the Lord Amma
Amma meeru chala premincharu mee kodukuni anduke bhadapadatunnaru
Amma, ur perfect.. God watching it all.. Don't worry.. GOD will definitely punish them.
అమ్మా మీ మాటలు నమ్ముతాము. ఏ తల్లికి ఇలాంటి కుమారుడు ఉండకూడదు. ఏమి సేవ చేస్తున్నారు వాళ్ళు. ఈ రోజుల్లో ప్రజలకు మాయ మాటలే నమ్ముతారు.
ఒక కొడుకు తల్లి గూర్చి అలా చెప్పకూడదు. Samuel విడియో చూసాను.
అమ్మా మీరు ధైర్యంగా ఉండండి.
అహబు ఎజేభేలు మాట విన్నాడు కదా. అదే ఈ కధ.
Prais the Lord అమ్మగారు మీ సాక్ష్యం ఇప్పుడు నమ్మాను అమ్మ మా అబ్బాయి ' కోడలు అలా చెప్పడం వారికే శాపం అమ్మ మీకోడలు గారు అంత అబద్ధ సాక్ష్యము ఎలా చెప్ప గలిగారు. దేవుడు మీకు తోడై వుంటారమ్మ అమ్మ మీద చెల్లి మీద కొడుకు అలా మాట్లాడం శాపం దేవుడు మీ కు తోడుగా వుంటాడమ్మ తల్లిని ' చెల్లిని ఎంత బాగా చూసుకోవాలి.చాలా అన్యాయం అది వారికే శాపం
Mother may comment son and son may comment on mother but he ( brother )moreover preacher, has no right to comment especially on his sister (when she also in Lord's Service viz shooting etc) character, when he is not shouldering her responsibilities, and he should remember he is also having a daughter and how he reacted on CRC, when it called V. B. Finally, preachers coming out publicly with their internal problems, it's not good to congregations and Christian faith. Both Church elders should take initiative and settle the differences.
Praise the lord Amma. God comfort you
Super amma, laddu tho aa abaddha sakshyanni pagalakottaru
Manchi samadhansm cheparu
Pride the Lord ama garu
Praise The Lord ✝️ 🙌 🙏 👏 Amma
amma praise the lord
Meru cheppedee correct amma
So sad to hear sister praying for you & Rani . Nothing to worry sister God is watching everything. He will take care of you.
I really like your messages & Esther Rani voice so beautiful singing. Heart touched worship .🙏🏻. God is with you both.
మీలానే మా ఊరిలో అమ్మగారుకుడా కచ్చితంగా మాట్లాడతారు.
మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మగారిని చూస్తున్నట్లు ఉంది.
Thank you ❤️😊 so much 🥰 ammaguru
కన్న తల్లిని తోడబుట్టిన సోదరిని వదిలిన వాడు దుర్మార్గుడు
నిజం 🙏🙏🙏🙏
దేవుడు మీ పక్షంగా ఉన్నాడు
Ok 👍
God bless you Amma. Me matlalo truthness kanipistundi Amma.
Good message💖👌💯🙏
Praise the Lord amma 🙏🙏🙏
Jesus Christ bless you abundantly from Zion with very Good health …Amma
Your health is very important .. Amma
Pls take of your health .. pls don’t feel stress .. Amma
I know very well .. for practical it’s very difficult listening such kind of false information .. Amma
May Jesus Christ help you Amma n to Sister Rani karmoji from His sanctuary ..
Don't worry mommy God is with u
Praise the Lord amma
Don't worry amma. God is with u
Praise the lord Amma davudu mee pakhamuna vunnaru
Ee age lo meru abaddam chapparu Kadamma karmoji garu family cheppevanni abadddlu ani telustundi andari meppu kosam pillalaki Anni ivatam natincharu
God bless you Amma. Don't worry. GOD will help you.
poneelemma Mee pakshaana Devudunnaadu .
God is with us
Praise the lord amma garu akka
You are true sister
Amma you are great..
Praise the lord god is with you
Amma. Don't worry. God knows the truth and who is wrong. Who has done wrong God will definitely punish . Plz try to forgive 🙏
Devudu ledanukoni notikochina abadam adite oka thali meda cheli meda devudu urukuntada.
We believe u amma gaaru
Ammagaru sathyam manalni swathanthraluni chesthundhi neelovunnavadu neekante goppavadu
Vaallu andari lo tirugutu pillalato kooda sakshyam cheppistunnaru sresta ni chuste telustundi acting ani veellu sangastula ki em bodistunnaru sangastulu ilanti pastor bodhalu ela vintunnaru
ఇది ఏ మ్యారేజ్ అంటే సముద్రంలో ఉన్న చేపకు ఎర వేసి మొత్తానికి మిస్టర్ కర్మోజి కి పెళ్లి చేశారు... దీన్ని బట్టి చూస్తే అత్త మామ గారి యొక్క ప్లానింగ్.... ఏం బాధపడొద్దు... అమ్మగారు వారు కూడా త్వరలోనే... వాళ్లకి.. వాల్ సినిమా లాంటిది మరో సినిమా... చూస్తారు సరేనా...
Same melaga nanukuda matalu paddanu.devadu manaku dikku
Amma Vandanalu devudu chustunaru mànchi chesina chedu chesina devude thirpu thirustadu
Don't worry Amma .
God is always with u
Yevvaru mimmulanu yami cheyaleru amma, meeku devuni kapudala vundi, meet daggaraki bathe kalipotharu
Ammagaru Praise the Lord
Vaala videos me videos chusam.. Nijamento grahincham...23 years nundi leni prema unattundi ala vachindo? me kodalu mimmalni tidutuntey me abbai matram chelli garu amma garu antunaru andukantha natistunnaru?ayina darina poyey danayya annadu ani me abbai ke akkada leni pourisham ravadam ento? Adi amaina,Vaalu chaala pedda plan chestunatlunnaru meeru jagratha ga undali..ayina hospital lo me ammai signature chestey me abbai anni chesa ani abaddam ala cheptunnaro nakem ardam kavadam ledu . Meeku A Devadi Devudu alappudu Thodai untadu
memu prayer chestam
amma mee bada telustundhi worry avakandi
It's True Amma ????
Proofs chudandi sister , full video chustey nijam telustundi
God bless you ammagaru kpadmajarani Visakhapatnam vandanalu me kanniru chustunnaru devudu
So sad amma
amma meeru true.....
Amma mi viswasam mundu mi prayasa mundu mi prayer mundu vallu yrpativaru meeru devuniki bhayapadatharu kani vallalo devuni bhayam ledu unte bavamardula bandakalalo undaru.
Meeru laddu la gurinchi enduku ala chestaru Amma garu... daniki pitchi ememo cheppindi yedustu....Mee meedha...nen kuda nijam anukunna...but ..vallaki avsaram undi abdhalu cheppadam...but meeru mi abbai meedha enduku abaddhalu cheptaru...meere correct...
God is with you Santhamma Aunty & Rani akka .Praying for you.
Praise the Lord
Amma devvudu meto unnadu lendi Amma 🙌🙌🙌🤍🤍
మీకు ఎంత బాధ కలిగితే కొడుకుని కోడలిని బయట పెట్టారు, చాలా మంది పిల్లలు ఇలాగే కర్మోజీ వలె తలిదండ్రులను దుఃఖ పెడుతున్నారు.
వాళ్ళు చెప్పింది అబద్ధాలే అయితే
బట్టబయలు చెయ్యాల్సిందే అమ్మగారు
Amavandhnalu
praise the lord. ammagaru
Praise the LORD 🙏 💯 truth 🙏
Praise the lord 🙏🙏 god's grace meeku any time toduga vntndi
Nijamgaa medi chala manchi manasu amma meru chesina sayam nenu pondukunnanu kastamlo vunna vallanu meru adukune manasu. Nijanga yesayya chupinche prema melage vunttundemo amma nijanga meku nenu jeevithantham runapadi vuntanu amma
Ammagaru forgive cheyandi Amma please mi abayekada
😂😂
Samuel karmoji e lanti pastora😮😮
👍
Praise.the.lord.pastor.garu