పెళ్ళి వారు తప్పక పాటించవలసిన షరతులు | Section 5 of Hindu Marriage Act 1955 In Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 38

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 4 месяца назад +4

    సార్ ఈ చట్టాలు లాయర్లు బ్రతకడానికి తప్ప హిందూవివాహ బందాన్ని కాపాడటానికి కాదు.చట్టాలే ఇష్టపూర్వక శృంగారం తప్పుకాదు నచ్చినోడితో నచ్చి నట్టు తొంగోండి తప్పుకాదు అనే వ్యభిచార చట్టాల్ని తీసుకొస్తే ఇక పెళ్ళితో పని ఏమిటి సార్,పనికిమాలిన చట్టాలు చేసేసారు అక్రమ సంబంధాలు,సహజీవనంలో ఉంటే ఆమెకి భార్య హక్కుల ఉంటాయని ఇప్పుడు హిందూవివాహం ప్రకారం జరగక పోతే పెళ్ళి చెల్లదు అంటున్నారేంటి సార్

    • @Joyoflaw
      @Joyoflaw  2 месяца назад +1

      నిజమే sir కానీ మన వంతు బాధ్యతగా ఈ కొద్దిపాటి awareness ఇవ్వకపోతే ఇంకా బ్రష్టు పట్టేస్తుంది సమాజం లో. అందుకే నా చిరు ప్రయత్నం ఈ వీడియో. 😊

  • @Ravilucky7443
    @Ravilucky7443 5 месяцев назад

    👍 Very 👍 good 👍 information 👍

  • @ArugolluVenkateshulu
    @ArugolluVenkateshulu 5 месяцев назад

    Very useful information

  • @madhuomadhu357
    @madhuomadhu357 Месяц назад

    Sir abhaei kante ammaei wrong ga 10th lo age 5 years unte yemcheyali sir

  • @philip5136
    @philip5136 5 месяцев назад

    Thanks

  • @jayamallolu9375
    @jayamallolu9375 Месяц назад

    Sir abbai ki 20 years 8 months lo pelli chestey pelli valid avutunda

  • @m.nagaraju7987
    @m.nagaraju7987 4 месяца назад +2

    కోర్ట్ జడ్జిమెంట్ లా ప్రకారం సప్తపది జరగకపోతే పెళ్లయినట్టా కానట్టా సెక్షన్ 7 ప్రకారం జడ్జిమెంట్ లింక్ ఏమైనా ఉంటే కాపీ పెట్టండి🙏

    • @Joyoflaw
      @Joyoflaw  4 месяца назад

      www.livemint.com/news/india/is-hindu-marriage-valid-without-7-phere-heres-what-supreme-court-says-11714616957917.html

  • @kishoryalla3333
    @kishoryalla3333 5 месяцев назад

    Good bro 🎉🎉

  • @satyavanichollangi3989
    @satyavanichollangi3989 2 месяца назад

    Sir.. పెళ్లి అయ్యిన తరువాత రిజిస్టర్ office నుంచి certificate కావాలి అంటే సాక్షుల సంతకాలుగా పేరెంట్స్ మాత్రమే వుండాలా... పేరెంట్స్,రిలేటివ్స్ కూడా లేకపోతే ఫ్రెండ్స్ sign చేసినా సరిపోతుందా...plzz.. rply

    • @Joyoflaw
      @Joyoflaw  2 месяца назад +1

      సాక్షి సంతకాలు పెట్టడానికి తల్లి తండ్రి ఉండాలి అని ఎం లేదు వాళ్ళు అడిగిన ఫొటోస్ అలాగే documents submit chesi మీకు తెలిసినవాళ్ళు ఎవరైనా సాక్షి సంతకాలు పెట్టవచ్చు

    • @satyavanichollangi3989
      @satyavanichollangi3989 2 месяца назад

      @@Joyoflaw TQ so much sir

  • @sarajisrinivas479
    @sarajisrinivas479 Месяц назад

    సార్ మా అమ్మాయి కి పెండ్లి చూపులు ఐనవి వారం రాజులో వచ్చి వేరవాడు అమ్మాయి ని హైదరాబాద్ కి వచ్చి తీసుకువెళ్ళాడు అబ్బాయి ది విల్లెజ్ అక్కడికి తీషుకెళ్లి గుడ్లో పెండ్లి చేసుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళాడు అమ్మాయి ది హైదరాబాద్ కేస్ ఎక్కడ పెట్టాలి అమ్మాయి వాళ్ళు

  • @mohitgaming2501
    @mohitgaming2501 4 месяца назад

    Sir na bhartiki rendo pelli chesukunna ammaito vuntanu anunndu naku na pillalaki vadilestanu antunnadu mari naku eam jaruguddi sir

  • @saisandeep8561
    @saisandeep8561 4 месяца назад +1

    Sir maa annayya major ki minor ammai ni icchi pelli chesaru and aa ammai ki pelliki mundhu affair undhi pelli ayina 2 months lo lechipodham ani plan vesaru. Call recording proofs unnayi. Ee marriage ni invalid cheyadaaniki kudurutundha or divorce teesukovala?
    Konchum suggestion ivvandi pls

    • @KanamarlapudiRohini
      @KanamarlapudiRohini 4 месяца назад

      I think firstly, minor's marriage is illegal as per law while marriage ,girl age must be 18 yrs

    • @Joyoflaw
      @Joyoflaw  4 месяца назад

      Dm us on instagram @joyoflaw

  • @sridevikoruprolu2755
    @sridevikoruprolu2755 5 месяцев назад

    Ayithe evariki theliyakunda register marriage chesukonte chelluthundha chelladha,,,,,as per Hindu marriage act

    • @ADVOCATESandeep-dc7cr
      @ADVOCATESandeep-dc7cr 4 месяца назад +1

      Special marriage act unttadhi

    • @Joyoflaw
      @Joyoflaw  4 месяца назад

      ruclips.net/user/shortsTy011nkf9mQ?si=qKFX56Hrk7Z0KcGm

  • @UmaBashaboina
    @UmaBashaboina 4 месяца назад

    Sir please help me ,abbaie kuda ammaie kuda paille jarigindhi kani vallu iedhharu paille chisukunaru kani eppudu AA ammaie pragance sir

    • @Joyoflaw
      @Joyoflaw  4 месяца назад

      Insta lo. Messge cheyandi

  • @Mrmadhumaharaj
    @Mrmadhumaharaj 3 месяца назад

    Sir abbaiki age lekapothe mari sir reply

    • @Joyoflaw
      @Joyoflaw  3 месяца назад +1

      Marriage chelladu

  • @mohitgaming2501
    @mohitgaming2501 5 месяцев назад +1

    Sir e చట్టాలు రాకముందు చేసిన గుడిలో తాళి కడితే అది పెళ్లి కదా

    • @mohitgaming2501
      @mohitgaming2501 5 месяцев назад

      Sir na bharta rendo pelli గుడి లో తాళి కట్టారు కాలికి మెట్టెలు పెట్టారు దండలు మార్చుకున్నారు గుడి పంతులు రసీదు ఇచ్చారు కదా నేను 494 కేసు వేసాను అది మరి చెల్లద sir na bharta ki శిక్ష పడదా sir

    • @Joyoflaw
      @Joyoflaw  5 месяцев назад

      @@mohitgaming2501 మీకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే అది చెల్లదు mi husband chesukunnadi illegal marriage Ani prove ithy siksha paduthundhi

    • @mohitgaming2501
      @mohitgaming2501 5 месяцев назад

      Naku vidakulu ఇవ్వలేదు రెండో పెళ్లి కి మా ఇంట్లోనుంచి వెళ్ళారు నా భర్త sir గుడిలో తాళి కట్టారు దండలు మార్చుకున్నారు మెట్టెలు పట్టాడు కదా గుడి రసీదు కౌడ కూడా ఇచ్చారు కదా ఇవీ సరికతాయ నా భర్తకి శిక్ష పడుతుందా రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయి కి నేను మొదటి భార్య ను వున్నానని తెలుసు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని కూడా తెలుసు ఆ అమ్మాయి నాకు ఫోన్ లో గొడవలు అయినఈ నా భర్తకి వదిలే మన్నాను నా కూతురుకి kalipoendani కూడా చెప్పాను కానీ ఆ అమ్మయి కావాలనే నా భార్యని పెళ్లి చేసుకుంది తనకి కూడా శిక్ష పడాలి పడుతుందా సర్ చెప్పండి సర్ please please

    • @Joyoflaw
      @Joyoflaw  5 месяцев назад +1

      @@mohitgaming2501 Mee husbend marriage ela chesukunna adi wrong becouse miku divorce ivvakunda cheskovadam illegal
      Miku nyayam jaragali anty oka manchi lawyer gari ni kalisi legal ga steps theskondi all the best

    • @mohitgaming2501
      @mohitgaming2501 5 месяцев назад

      Sir na anumanam na bharta ki శిక్ష ఆడటానికి ఇలాంటి ప్రూఫ్స్ సరిపోతాయా సర్

  • @mahantheshyadav1644
    @mahantheshyadav1644 4 месяца назад

    Sir pillaki 18+undhi emi Problem radhaa

    • @Joyoflaw
      @Joyoflaw  3 месяца назад +1

      Both bride and bridegroom majors ithy problem em undadu

  • @marripallymohanachary7329
    @marripallymohanachary7329 5 месяцев назад

    ఆర్య సమాజ్ లో జరిగిన పెళ్లి చెల్లుతుందా