** కొడకా అని నేను తిట్టలేదు ! లైవ్ లో ఎంట్రీ ఇచ్చిన రసమయి || Oruganti-Shekar vs Rasamayi Balakishan

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews
    ** కొడకా అని నేను తిట్టలేదు ! లైవ్ లో ఎంట్రీ ఇచ్చిన రసమయి || Oruganti-Shekar vs Rasamayi Balakishan
    Ganji Raghu
    A/c no: 32951 40 2848
    State Bank of india
    SBIN0000916
    PATNY Secunderabad Branch
    Phonepay/Google pay
    9866085521
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.

Комментарии • 85

  • @sagarreddy5766
    @sagarreddy5766 Год назад +13

    జై ఓరగంటి శేఖర్ అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kotwalrao
    @kotwalrao Год назад +4

    Very Result oriented Media Trial very interesting and encouraging interview kept it up Dear Raghu

  • @jagdishakaram2236
    @jagdishakaram2236 Год назад +6

    Good Evening brother super songs brother

  • @bonaganiravindar5767
    @bonaganiravindar5767 Год назад +61

    ఓరుగంటి శేఖర్ పాటలో నిజాలు ఉన్నాయి ఖద్దరు బట్టలు వేసుకున్నాడు ప్రతి ఒక్కరూ ప్రజా నాయకుడు కాడు కొంతమంది నాయకుల నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిండు నిజం రాస్తే నిజం మాట్లాడితే నేరమా ప్రశ్నించకుండా ఉండడానికి రాజరిక మా శేఖర్ గారికి తెలంగాణ సమాజం మద్దతు తప్పకుండా ఉంటుంది

    • @krishnam654
      @krishnam654 Год назад

      Yes,sekar,youfit,rasamaithankyu

  • @rajuyadavjetti8924
    @rajuyadavjetti8924 Год назад +8

    సూపర్ అన్న

  • @jaicongress6289
    @jaicongress6289 Год назад +17

    రసమయి బాలకిషన్ ఖబర్దార్ బిడ్డా నిన్ను ఉరికించి కొట్టే రోజులు వస్తాయి.

  • @jaicongress6289
    @jaicongress6289 Год назад +3

    I SUPPORT U BROTHER

  • @bhaskarkanukula8329
    @bhaskarkanukula8329 Год назад +7

    సారథి లో జీతాలు రాకుంటే eenni రోజులు ఎం చేసినారు ఆన్న, eppatikaina బయటికి రండి, గజ్జె కట్టి ధూమ్ ధం చేయాలి

  • @ajithbilla2703
    @ajithbilla2703 Год назад +1

    ఒరుగంటి శేఖర్ అన్నగారు చాలా బాగా చెప్పారు , బాగా మాట్లాడారు శేఖర్ అన్న గారు మీరు suprb revulution ఉన్న writter అండ్ sprb singer కానీ, యాంకర్ అండ్ జర్నలిస్ట్ , వెజ్ట్ అండ్ వెస్ట్,

  • @dattuyadav7836
    @dattuyadav7836 Год назад

    Raghu anna e gayakulalo swarda parulu unnaru vilu prajala tarupana undali

  • @user-zk5se5cu3p
    @user-zk5se5cu3p Год назад +2

    Suparr

  • @venky851
    @venky851 Год назад +10

    ఎమోషన్,టాపిక్ ఆపేసి ప్రతీసారి ఆపాట పాడు, ఈపాట పాడు అని డైవర్ట్ చేస్తూ సాగదీస్తున్నావ్ రఘు అన్న.

  • @rajupatel6428
    @rajupatel6428 Год назад +1

    We Stand with you Shekar Anna

  • @k.narsingrao2100
    @k.narsingrao2100 Год назад +3

    Good evening brother

  • @badboys5786
    @badboys5786 Год назад +5

    Super song anna jai Raghu anna

  • @marapakaashok253
    @marapakaashok253 Год назад +20

    హలో రఘు అన్న శేఖర్ అనే వ్యక్తి కాదు కెసిఆర్ తొత్తుగా బతికేనో భర్త ఆరోజు నిజాయితీగా పాట పాడి ఉద్యమంలో ఊపిరి పోసిన వాళ్ళు శేఖర్ లాంటి పరిస్థితిలో ఉన్న రసమయ బాలకృష్ణను ఒకటి అడగండి తెలంగాణ ఎవరు తెచ్చారు అని ఫస్ట్ వాడిని అడగ వాడు అంబేద్కర్ పెట్టిన బిక్ష తోటి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు వాడు ఎమ్మెల్యే అయినందుకు ఇంతమంది దళితులు బాగుపడ్డారు ఇంతమంది పోలీస్ స్టేషన్ పాలేరు అట్రాసిటీ ఎట్లా పెడతావ్ రా నువ్వు మాదిగోడివి కాదు కదా మీరు దురబిడ్డలు మీరు గడిల బిడ్డ మీకు సిగ్గు శరం ఉన్నది రా బై ఉద్యమకారులను భయభ్రాంతులకు ఈయడంలో రసమయ బాలకృష్ణ తెలంగాణ ఎవరు తెచ్చింది అని అడుగుతే కెసిఆర్ నడుం బిగించి ఆయన బిడ్డ బంగారు బతుకమ్మ కొబ్బరికాయ కుంకుమ పసుపు పువ్వులు తాంబాలంలో పెట్టుకుని ఆయన అల్లుడు అగ్గి పెట్టి రావు కట్ట పట్టుకొని పోతే బాత్రూములు కడిగే ఆయన కొడుకు ఆరవట్టుకొని పోయి ఢిల్లీలో ఈ నలుగురు పోయి తెలంగాణ ఉద్యమం అనే పదానికి ప్రాణం పోసిన తెలంగాణ బండరాయిని ఢిల్లీలో ఉంటే మన భాతాల పోశెట్టి గడ్డపార అందుకొని తవ్వేముందు బతుకమ్మ తల్లి ఊద్భక్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ జల్లి పువ్వులైతే ఆ గడ్డపార అందుకని బుసెట్టి తవ్వితే అల్లుడు అగ్గి పెట్టి రావు పార తోటి మట్టి తీసి కట్టెల పొతే బాత్రూములు కడిగే అయిన కొడుకు మట్టి తీసుకెళ్లి పక్కకు పోసి తెలంగాణ నే పెద్ద బండరాయిని ఎత్తుకొని వచ్చి తెలంగాణలో పెట్టి బాతాల పోశెట్టి కుటుంబం ఈ భ్రమలో బతుకుతుంది అదే భ్రమలో ఉద్యమంలో పాల్గొనకుండా పదవుల కొరకు బతికే వెధవ నా కొడుకులు పార్టీలో చేరి కొంక నామాలు గుర్తి వెధవలకు ఇదిగో ఇదే అర్థం వాళ్లని తిడితే తిట్టు కూడా సిగ్గుపడితే అన్న కానీ నాకు ఒక్క డౌటు దళితుడు సీఎం కావాలనేది ఒక కోరిక ఉండే ఇంకెన్నాళ్లు అగ్రవర్ణాలే పాలిస్తారు బీసీలు ఎస్టీలు ఎస్సీలు మైనారిటీలు మనుషులు కాదా తెలివి లేదా మరి మీ తెలంగాణలో వీళ్ళ బతుకులు ఎందుకు అన్నా టిఆర్ఎస్ లోని పోశెట్టి బిజెపిని బండి కాంగ్రెస్ నేమో రెడ్డి ఎంతదనుకున్న ఎవడు పాలిస్తాండన్నా తెలంగాణ ప్రజలు మారాలి మారానంతకాలం ఇలాంటి వెధవలు వస్తూనే ఉంటారు జై తెలంగాణ

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Год назад +3

    మీ వైపు న్యాయం ఉన్నా పాలకుల తో పెట్టుకోకండి!
    పాలకులకు లంచం ఇచ్చి పని చేయించుకోవాలి!
    పాలకులు తప్పులు చేస్తున్న అన్ని మూసుకొని ఉండాలి!

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 Год назад +2

    Brother ni song ఇప్పటి రాజకీయాలకు daggarga undi

  • @kirakkhiladi1255
    @kirakkhiladi1255 Год назад +2

    ❤❤❤❤❤

  • @jithenderreddy3887
    @jithenderreddy3887 Год назад +2

  • @balramreddy9962
    @balramreddy9962 Год назад +19

    Rasamae oka donga

  • @aspshortfilms8169
    @aspshortfilms8169 Год назад +7

    రసమయి పథనం కాయం

  • @cheerabikshapathi3742
    @cheerabikshapathi3742 Год назад

    పాట బతకాలంటే నెల జీతం అవసరం లేదు రాజ్యాన్ని రాజ్యాన్ని కూల్చాలంటే పాటే కావాలి మీకు సాయం కావాలంటే లోన్ తీసుకోండి లోన్ సహాయం తీసుకోండి గవర్నమెంట్ సాయం తీసుకోండి కానీ మా పాటకు జీతం కావాలంటే తప్ప

  • @ramlingareddymanne7734
    @ramlingareddymanne7734 Год назад

    Super song

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 11 месяцев назад

    ఎమ్.ఎల్. ఏ.గా మరియు సాంస్కృతిక చైర్మన్ గా రెండు జీతాలు తీసుకోవచ్చా ???

  • @ramavathpakeeranaik4268
    @ramavathpakeeranaik4268 Год назад +1

    shaker Anna chala gopa singer' ...pani Shaker annadi ithye peru rasamayebalakishan

  • @mynallamala
    @mynallamala Год назад +2

    దయచేసి తమ వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం sc/st చట్టాన్ని వాడుకొని దానికున్న ప్రాముఖ్యతను పోగొట్టే పని చేయకండి

  • @gunigantithirupathi7646
    @gunigantithirupathi7646 Год назад

    🚩🚩🚩సూపర్ అన్న 🚩🚩🚩

  • @prudhviraj6189
    @prudhviraj6189 Год назад +4

    Rasamayi Balakishan next elections tharuvatha malli kanapadadu

  • @rmu8864
    @rmu8864 Год назад +2

    నిజమే అన్నా..కానీ దళిత ఆస్థాన కవులు కు మండుతుంది...

  • @telanganalogs
    @telanganalogs Год назад +2

    దొంగా దొంగా అంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదే..ఎవరి మీదనో పాట రాస్తే.. అది నా గురించే అంటూ చెప్పుకోవడం అంటే.. అందులో అర్థం అవుతుంది.. ఐనా ఒక రజక సంఘం ఒకతాటిపై లేదు.. ఇలాంటి రజక కళాకారులను ఎమ్ చేసిన ఎమ్ చెయ్యలేరు అని ఇదంతా.. ఎందుకు అంటే.. మిట్టపల్లి సురేందర్ ఎంత ఘోరం గా మాటలు అన్నాడో ఎమ్ జరిగింది.. అంటే దీని బట్టి శేకర్ సంఘం ఒకతాటిపై లేదు.. అని.. అర్థం అవుతుంది..రజక నాయకులు ఒక ఎమ్మెల్సీ.. ఎమ్ చేస్తున్నారు..

    • @shekarbabu4610
      @shekarbabu4610 Год назад +1

      వీడు రాసిన పాట వీడియో ఎడిట్ చేసి పెట్టిండు తెలుసుకొని రాయండి

  • @jaitelangana4264
    @jaitelangana4264 Год назад

    జర్నలిస్ట్ సూపర్, లైవ్ లో కాల్ చేయడం మామూలు విషయం కాదు

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n Год назад +3

    avunu mittapelli ni touch cheyru...RS pravin gaarini touch chesthaleru

  • @brajubsandhya1795
    @brajubsandhya1795 Год назад

    💯👌💪

  • @rameshbykari4395
    @rameshbykari4395 Год назад

    Thumb nail at 27:00 min

  • @sampathmusapuri6409
    @sampathmusapuri6409 Год назад +1

    Shekaranna alanti varu kadu. Oka udyamakarudu, patanu rathri bavallu kastapadi rase person, okappudu tv daggara kurchoni ka kallaku nillu vachela seen chusi rasindu annagaru, bt aaa song gurthukuravadam ledu, adi may be 2011 lo anukunta kastapadi srr govt college at karimnagar lunch chesaru.

  • @kirakkhiladi1255
    @kirakkhiladi1255 Год назад +3

    Rasamay anucharula Anni abadhalu

  • @marpallyshobhareddy13
    @marpallyshobhareddy13 Год назад

    Raghu Anna vadhili pettu shaker anna ni 🙏

  • @JoguArunkumar
    @JoguArunkumar Год назад

    Huh

  • @sravansrinivas7758
    @sravansrinivas7758 Год назад +7

    Worst MLA

  • @nrmusicnarsareddygajula3494
    @nrmusicnarsareddygajula3494 Год назад

    రసమయి మాంచి...... రసికుడే...... ఇది పక్కా

  • @ravalianthadupula2609
    @ravalianthadupula2609 Год назад

    Oraganti shekar rasina pata thone telangana vochindhi ani bavisthunnamu memu

  • @ramlingareddymanne7734
    @ramlingareddymanne7734 Год назад

    anni nijale anna chepindi

  • @ravikumar-001
    @ravikumar-001 Год назад +1

    Raghu nuvvu raithulanu pattinchukomaku only nee new channel ki rajakeeya nayakulu avaraithe chesaro vallaku thothu ga marav vu ante dhubhaka pothav but raithulu chasthunnaru ra babu ante kaneesam news lo kuda veyyav

  • @sridherkasarla1709
    @sridherkasarla1709 Год назад +1

    Inko 6 months ayithe ayipaye

  • @venkateshkalva8112
    @venkateshkalva8112 Год назад

    Anna miru aatanu cheppedi purtiga vinakunda pata pata anadam sari kadu

  • @kotwalrao
    @kotwalrao Год назад

    You made Rasamai to open up and you proved that this case instigated as cooked up and fabricated case.

  • @user-hh4pk9ov5s
    @user-hh4pk9ov5s Год назад

    KODAKA ANI ANAKUNNA K
    C.R
    KANTE HIGHER EGICATION, ISSHULO..NO B FORM. COMEING SEE..
    RASAM ..B, FORMTHO, .M
    KONDDR PEOPULES WAITE ONLY PATELS .

  • @barigelabhaskar8535
    @barigelabhaskar8535 Год назад +1

    Bc midha SC St atrocity case kadhu kadha bro how is it possible

  • @navaneethkumar5025
    @navaneethkumar5025 Год назад +2

    Jai congress

    • @polapandu5318
      @polapandu5318 Год назад

      Road meeda udyamakarulu Ac la udyama drohulu edi mana telangana ku udyama li chesina vari gathi

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n Год назад

    jnm enno anukuntaaru....meeru enno annaaru chestunnaaraa...rythulu road meediki vastunnaaru...enno thidthaaru...

  • @goud.smurali7344
    @goud.smurali7344 Год назад +1

    Pani pata ladara ragu

  • @shiva88884
    @shiva88884 Год назад +2

    Are valthuga politics aunty thamashala ra yes rasamayi ni vibydhistham

  • @ShaikAbdulla-nk3gl
    @ShaikAbdulla-nk3gl Год назад +1

    Rasamai niku rojulu daggara paddai

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Год назад

    Witness లకు ఫోన్ చేసి బెదిరించారని మీ పై ఇంకో కేసు పెట్టగలరు పాలకులు
    ఎందుకయ్యా బలమైన పాలకుల తో పెట్టుకుంటారు.

  • @MyselfKrishna-np1tn
    @MyselfKrishna-np1tn Год назад +1

    Rasamayi dhonga

  • @maddiraveendar2817
    @maddiraveendar2817 Год назад

    Vaadu pedda donga mla

  • @raju8652
    @raju8652 Год назад +1

    Shekar manchodu

  • @rajukodepaka3499
    @rajukodepaka3499 Год назад

    Rasamy dhonga

  • @rajugoud2699
    @rajugoud2699 Год назад +1

    Dongalu kada matladaru