ఆంధ్ర వాళ్ళ డబ్బులు కావాలి, వోట్స్ కావాలి కానీ వారిని అనరాని మాటలు అనాలి.బి.ర్.స్. పార్టీ ఎం. ఎల్. ఎ.లు గెలువడానికి కారకులు ఆంధ్ర వాళ్ళు కాదా!!?? ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వందల మంది ప్రాణాలు తీశారు. వారికి అగ్గిపెట్టె దొరుకదు. హరీష్ రావు నెంబర్ వన్ కావాలని ప్రయత్నిస్తున్నాడు.కె.టీ.ర్. ట్విట్టర్ల కె పరిమితం

Assalu e lolli start chesindi evaru ? Papam e saru ki em ardam kavatle suicide star overacting valana...