పుట్టిన సమయం బట్టి నక్షత్రం రాశి లగ్నం జాతక చక్రం వేసే విధానం

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 60

  • @ramanavasthavam
    @ramanavasthavam 2 месяца назад +1

    చాలా చక్కగా వివరించారు గురువు గారు జాతక పరిశీలనా చక్రం వీడియో చేయ్యండి గురువు గారు

  • @prashanthpathri4167
    @prashanthpathri4167 3 месяца назад +1

    Chala baga chepparu guruvu garu. Thank you

  • @chaituchotu8548
    @chaituchotu8548 3 месяца назад +2

    Nenu chala try chaysanu rasi lagnam Ela telusukovali, software laykunda ani, meru chala Baga adram ayyatlu chapparu. Naku chala santhosham ga undi andi guru garu

  • @vastralakalyansharma3123
    @vastralakalyansharma3123 24 дня назад +1

    షోడశ వర్గాలు 16 కుండలిని చూడాలి రాశి నుండిషంష్టంశవరకు డిగ్రీలలో చూడాలి

  • @prabhayoutubechannel
    @prabhayoutubechannel 2 месяца назад

    ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 2 часа назад

    OK, కానీ పాస్ట్ (గతంలో) పుట్టిన వారికి కూడ 1950, 60, 70,80, 90 అలా వారికి గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకొవటం ఎలా గురువు గారు దయచేసి వీడియో చేయగలరు 🙏🙏🙏🙏

  • @PurnachandraraoGoli
    @PurnachandraraoGoli 3 месяца назад +4

    Kp.nerchukonti manchidi

  • @ravmeshyandra2059
    @ravmeshyandra2059 2 месяца назад +1

    8-10-1991 6:30pm రాశి నక్షత్రం చెప్పండి రాజోలు

  • @BhavamCreations
    @BhavamCreations 3 месяца назад

    Nice explanation 🎉🎉🎉🎉

  • @unarresh1271
    @unarresh1271 3 месяца назад

    Super

  • @gopalakrishnas7470
    @gopalakrishnas7470 2 месяца назад +2

    29-7-1980 mid night 12 -17 tenali location vivaham gurinchi cheppandi.

  • @sunelmathi4975
    @sunelmathi4975 2 месяца назад

    చాలా బాగా చెప్పారు సార్
    09-06-1980 టైం 5:10AM సార్, జాబ్, మ్యారేజ్ గురుంచి సార్ ప్లీజ్

  • @BadriNaveen-hr5ox
    @BadriNaveen-hr5ox Месяц назад

    🕉🙏🕉 Date 20 Month 11 year 2024 time 8:55pm కూతురు ఆడపిల్ల ఏ పేరు పెడితే బాగుంటుంది చెప్పగలరు స్వామి🕉🙏🕉

  • @VenkataLalithaKumariImmaneni
    @VenkataLalithaKumariImmaneni 3 месяца назад +1

    01.10.1992, 08.22 am, Visakhapatnam వివాహమునకు సంబందించిన సూచన చెప్పండి sir

  • @BadriNaveen-hr5ox
    @BadriNaveen-hr5ox Месяц назад

    🕉🙏🕉 Date 20 Month 11 year 2024 time 8:55pm కూతురు ఆడపిల్ల ఏ పేరు పెడితే బాగుంటుంది చెప్పగలరు స్వామి🕉👍🪔

  • @ag8214
    @ag8214 2 месяца назад

    maa papa May 4th 2005 morning 9:17 ki Chicago USA lo puttindi Education, marriage and health ela untundo cheppandi consultation fees ?

  • @lakshmidande
    @lakshmidande 2 месяца назад

    Ma papa 22/5/2011 4.05 pm na puttimdi ell unttundi cheppandi guruuv garu

  • @divyab4225
    @divyab4225 2 месяца назад

    12-04-1991,morning 9-10 nimishalu job gurinchi cheppandi sir

  • @JyothiGanti-iy3pm
    @JyothiGanti-iy3pm 3 месяца назад +1

    19-7-2012 రాత్రి 12.8 నిమిషాలకు బాబు నక్షత్రం రాశి , చదువు , ఉద్యోగం

    • @sribalatripurasundarijyoti42
      @sribalatripurasundarijyoti42  2 месяца назад

      ఈ అబ్బాయి పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి చదువు మీద అశ్రద్ధగా ఉంటాడు. అష్టమ స్థానంలో (శని ఉండుట వల్ల )

  • @NishwanthBatnapadu
    @NishwanthBatnapadu 2 месяца назад

    Sir 1990 lo kani 1991 lo kani vinayaka chavithi epudu vachindi nenu vinayaka chavithi roju guruvaram night 8and 9 lopala putanu sir please reply

  • @lokeshkumar-nx3db
    @lokeshkumar-nx3db 3 месяца назад

    22nd december 1985, time : 11.30, Jathaka chakram veyara Pls

  • @shivashankar5517
    @shivashankar5517 3 месяца назад

    Jatakam chusi cheptara andi

  • @saigowtham3251
    @saigowtham3251 2 месяца назад

    1-12-1987night 1.5nimishala ku birth ,place vijayawada ,ap nakshatram rasi telupagalaru female name Jyothi

  • @bhanutailor1849
    @bhanutailor1849 3 месяца назад

    🙏

  • @pareshanpradeep226
    @pareshanpradeep226 3 месяца назад

    july 4th 1995
    Naa name pradeep
    Jaathakam cheppandi swamy

  • @chittiraj8335
    @chittiraj8335 2 месяца назад

    08-02-1998 , time:- 4 to 5 pm day sunday ,place :- midjile , mahabubnagar district please tell me guruvugaru rasi, nakshatram, lagnam please guruvugaru chapandi

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 3 месяца назад +1

    బ్రో... మీకు అభినందనలు... చిన్న లెక్క...30.01.1975....ఈ వ్యక్తి యొక్క జాతకచక్రం చెప్పండి బ్రో...

  • @naresh-sr8pu
    @naresh-sr8pu 3 месяца назад +1

    06-04-1988
    04.50A.M
    JAGTIAL
    Vrischik rashi
    Anuradha-1
    Naku government job undha swami chepandi plzzz

  • @shekharphysics1164
    @shekharphysics1164 3 месяца назад

    నమస్తే స్వామి నా పుట్టిన తేది
    5/6/1985 morning 8:35 ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వుందా .వుంటే ఎప్పుడు వుంటుంది ఏ వయసు లో

  • @ramyasriramyasri5408
    @ramyasriramyasri5408 3 месяца назад +1

    18-3-1995 7-10 am రాశి నక్షత్ర చెప్పాండి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి

  • @bhavanibbhavya7031
    @bhavanibbhavya7031 2 месяца назад

    Shartha date barthday 4-8-1994 evinga 6 30 jathakama chopi sir

  • @balusiri5054
    @balusiri5054 3 месяца назад

    D/O/B_5/3/2000
    Time:2:30-3:00pm(afternoon)
    Santhanam apudu avuthundo chepandi sir

  • @RaviKurre-ho7nh
    @RaviKurre-ho7nh 2 месяца назад

    సార్ మాది ములుగు జిల్లా 10-01-1995 మంగళవారం ఉ :7, 40 నిమిషాలకు బాబు పుట్టినాడు రాశి, Nakshatram, చదువు. ఉద్యోగం

  • @HariKrishna-kd4kt
    @HariKrishna-kd4kt 3 месяца назад

    26/06/2024. టైమ్ 12:20am స్వామి బాబు జాతకం చెప్పండి సార్

  • @RamaraoJonnadula
    @RamaraoJonnadula 3 месяца назад

    🎉

  • @ramyasriramyasri5408
    @ramyasriramyasri5408 2 месяца назад

    పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం 31-9-1991 -5, 35 pm రాశి నక్షత్ర ఉద్యోగం వేపారామం 🙏🙏🙏

  • @penumadusaiprasad
    @penumadusaiprasad 3 месяца назад

    Sir, dob: 26-07-1980 @ 10:50am @ తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
    దయచేసి పెళ్లి సమయం గురించి చెప్పండి

    • @sribalatripurasundarijyoti42
      @sribalatripurasundarijyoti42  3 месяца назад

      శ్రీ రౌద్రి నామ సంవత్సరఆషాఢ మాసం శుక్ల చతుర్దశి శనివారం పూర్వాషాడ 2వ పాదం కన్య లగ్నంలో కుజుడు( కుజు దోషం) ధనస్సు రాశి

    • @penumadusaiprasad
      @penumadusaiprasad 3 месяца назад

      ​@@sribalatripurasundarijyoti42
      Sir, Sani location please

    • @raghavendraprasad.s.v.8157
      @raghavendraprasad.s.v.8157 2 месяца назад

      Lagnam follow cheyala
      Rasi follow cheyala

  • @rukminideviyedlapalli6526
    @rukminideviyedlapalli6526 3 месяца назад +1

    Swami,15-10-1966,-swathi,anno,padham,chaputhara

  • @lokeshkumar-nx3db
    @lokeshkumar-nx3db 3 месяца назад

    అపసవ్య, సవ్య దిశలలో లగ్నం నుంచి గ్రహాల place number మారుతున్నాయి కదా సార్.. కాబట్టి రెండింటిలో ఏది అనుసరించాలి సార్ pls reply sir.

  • @rajendrakonduru4392
    @rajendrakonduru4392 3 месяца назад

    26/10/99. TIME 9:30

  • @lakshmanaraokoneti8284
    @lakshmanaraokoneti8284 2 месяца назад

    04-08-2016 రాత్రి 7:10 జాతకం తెలుపగలరు గురువుగారు

  • @subramanyampotla7470
    @subramanyampotla7470 3 месяца назад

    మీరు చెప్పింది అర్తంకాలె సమయం
    24=గంటలు బాగాహారం చేస్తే 6 గంటలు వస్తుంది అప్పటికి 1234
    పాదాలు ఎలా వేయాలి అనేది
    చెప్పండి ఏకంగా 4 వా పాదం అని
    చెప్తున్నారు ఎలా

    • @sribalatripurasundarijyoti42
      @sribalatripurasundarijyoti42  3 месяца назад

      నక్షత్ర కాల పరిమితి( నక్షత్రం మొత్తం సమయాన్ని ) నాలుగు భాగాలుగా చేస్తే ఉదాహరణకి. 26 గంటల 40 నిమిషాలు,24.40/4=6.10 (6 గంటల పది నిమిషములు . ఒక పాదం) నక్షత్రం ప్రారంభమైన 1)6:10 నిమిషంలోపు పుట్టినట్టయితే 1 ఒకటో పాదం 2) నక్షత్రం ప్రారంభమైన 6 గంటల 6.10 నిమిషములు నుండి (6.10.+6.10.=12.20 రెండో పాదం.3) గం12.20 ని నుండి(12.20+6.10)= గం18.30 ని మూడవ పాదం.4)(18.80+6.10 ) = గం24.40 ని.వరకు నాలుగో పాదం

  • @abdulthanzeel888
    @abdulthanzeel888 3 месяца назад

    Me nuber telupagalara swamy