Sri Bala Tripura sundari Jyotisya peetam
Sri Bala Tripura sundari Jyotisya peetam
  • Видео 171
  • Просмотров 109 245

Видео

కార్తీక మాసం ఎన్టీఆర్ స్టేడియం
Просмотров 492 месяца назад
కార్తీక మాసం ఎన్టీఆర్ స్టేడియం
శని దేవుని ప్రభావం. ( మకర కుంభ మీన రాశులు 7.1/2 సం.) కర్కాటక8అష్టమ2.1/2 సం.వృశ్చిక అర్ధాష్టమ2.1/2 సం
Просмотров 2283 месяца назад
శని దేవుని ప్రభావం. ( మకర కుంభ మీన రాశులు 7.1/2 సం.) కర్కాటక8అష్టమ2.1/2 సం.వృశ్చిక అర్ధాష్టమ2.1/2 సం
20 October 2024
Просмотров 173 месяца назад
20 October 2024
సంతాన సమస్యలు జాతక పరిశీలన (అబ్బాయి )
Просмотров 723 месяца назад
సంతాన సమస్యలు జాతక పరిశీలన (అబ్బాయి )
శిశు జనన శుభ ముహూర్తములు విశ్లేషణ
Просмотров 1073 месяца назад
శిశు జనన శుభ ముహూర్తములు విశ్లేషణ
కుజదోషం జాతక పరిశీలన కదిలి వివాహం ఎందుకు చేస్తారు
Просмотров 2563 месяца назад
కుజదోషం జాతక పరిశీలన కదిలి వివాహం ఎందుకు చేస్తారు
జమ్మి చెట్టు పూజ
Просмотров 2743 месяца назад
జమ్మి చెట్టు పూజ
శ్రీ మహిషాసురమర్దని పూజ 108 నామలు
Просмотров 1093 месяца назад
శ్రీ మహిషాసురమర్దని పూజ 108 నామలు
నూతన వ్యాపారం పూజ హైటెక్ సిటీ hyd
Просмотров 433 месяца назад
నూతన వ్యాపారం పూజ హైటెక్ సిటీ hyd
దుర్గాదేవి పూజ పాటలు 2
Просмотров 1133 месяца назад
దుర్గాదేవి పూజ పాటలు 2
దుర్గాదేవి పూజా పాటలు
Просмотров 1593 месяца назад
దుర్గాదేవి పూజా పాటలు
దుర్గాదేవి పూజా హారతి పాటలు
Просмотров 1003 месяца назад
దుర్గాదేవి పూజా హారతి పాటలు
దుర్గాష్టం పూజ శ్రీ బాలా త్రిపుర సుందరి జ్యోతిష్య పీఠం
Просмотров 1613 месяца назад
దుర్గాష్టం పూజ శ్రీ బాలా త్రిపుర సుందరి జ్యోతిష్య పీఠం
శ్రీదేవి హారతి పాట
Просмотров 683 месяца назад
శ్రీదేవి హారతి పాట
దేవి అష్టోత్తర శతనామావళి
Просмотров 823 месяца назад
దేవి అష్టోత్తర శతనామావళి
గ్రహములునక్షత్రములు అదృష్ట రత్నములు
Просмотров 703 месяца назад
గ్రహములునక్షత్రములు అదృష్ట రత్నములు
శ్రీ దేవి నవరాత్రులు మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ, అష్టోత్తరపూజలు, కుంకుమఅర్చన
Просмотров 973 месяца назад
శ్రీ దేవి నవరాత్రులు మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ, అష్టోత్తరపూజలు, కుంకుమఅర్చన
1 October 2024
Просмотров 623 месяца назад
1 October 2024
శిశువు జనన నక్షత్రం పాద దోషములు
Просмотров 4173 месяца назад
శిశువు జనన నక్షత్రం పాద దోషములు
వాస్తు ప్రకారంగా ఇంటి నిర్మాణంలోమెట్లు ఎటు కట్టాలి. Staircase planning.
Просмотров 4243 месяца назад
వాస్తు ప్రకారంగా ఇంటి నిర్మాణంలోమెట్లు ఎటు కట్టాలి. Staircase planning.
వెంకటేశ్వర స్వామి కళ్యాణం. శివ పార్వతి కళ్యాణానికి, విగ్రహాల కోసం సంప్రదించండి 9849113735.
Просмотров 2524 месяца назад
వెంకటేశ్వర స్వామి కళ్యాణం. శివ పార్వతి కళ్యాణానికి, విగ్రహాల కోసం సంప్రదించండి 9849113735.
దేవీ నవరాత్రులు అమ్మవారి వస్త్రఅలంకరణలు నైవేద్యములు 🙏
Просмотров 3824 месяца назад
దేవీ నవరాత్రులు అమ్మవారి వస్త్రఅలంకరణలు నైవేద్యములు 🙏
మణిద్వీప వర్ణన
Просмотров 1704 месяца назад
మణిద్వీప వర్ణన
మీ పేరు ప్రకారం సరిపడే సింహద్వారములు ( మీ ఇంట్లో ఎవరి పేరు మీద గృహ యోగ ఉందో తెలుసుకోండి )
Просмотров 6334 месяца назад
మీ పేరు ప్రకారం సరిపడే సింహద్వారములు ( మీ ఇంట్లో ఎవరి పేరు మీద గృహ యోగ ఉందో తెలుసుకోండి )
వాస్తు సందేహాలు, ఇంటి స్థలం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Просмотров 1514 месяца назад
వాస్తు సందేహాలు, ఇంటి స్థలం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రామాయణంలో కుంభకర్ణుని నిద్ర నుంచి మేలుకొలుపుతున్న లంకా సైన్యం దృశ్య కావ్యం
Просмотров 224 месяца назад
రామాయణంలో కుంభకర్ణుని నిద్ర నుంచి మేలుకొలుపుతున్న లంకా సైన్యం దృశ్య కావ్యం
నవగ్రహాలు ఒక రాశిలో వుండే రోజులు సంవత్సరాలు
Просмотров 1334 месяца назад
నవగ్రహాలు ఒక రాశిలో వుండే రోజులు సంవత్సరాలు
ప్రాచీన భారత ఇత్తడి పళ్లెం పైన కూచిపూడి నృత్యం
Просмотров 854 месяца назад
ప్రాచీన భారత ఇత్తడి పళ్లెం పైన కూచిపూడి నృత్యం
సాంప్రదాయ కూచిపూడి శ్వేతమయూరి నృత్య సుందర దృశ్యం🙏
Просмотров 774 месяца назад
సాంప్రదాయ కూచిపూడి శ్వేతమయూరి నృత్య సుందర దృశ్యం🙏

Комментарии

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 13 дней назад

    OK, కానీ పాస్ట్ (గతంలో) పుట్టిన వారికి కూడ 1950, 60, 70,80, 90 అలా వారికి గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకొవటం ఎలా గురువు గారు దయచేసి వీడియో చేయగలరు 🙏🙏🙏🙏

  • @TarakabhargavaRama
    @TarakabhargavaRama 25 дней назад

    Sai Krishna gurujii

  • @vastralakalyansharma3123
    @vastralakalyansharma3123 Месяц назад

    షోడశ వర్గాలు 16 కుండలిని చూడాలి రాశి నుండిషంష్టంశవరకు డిగ్రీలలో చూడాలి

  • @BadriNaveen-hr5ox
    @BadriNaveen-hr5ox Месяц назад

    🕉🙏🕉 Date 20 Month 11 year 2024 time 8:55pm కూతురు ఆడపిల్ల ఏ పేరు పెడితే బాగుంటుంది చెప్పగలరు స్వామి🕉🙏🕉

  • @BadriNaveen-hr5ox
    @BadriNaveen-hr5ox Месяц назад

    🕉🙏🕉 Date 20 Month 11 year 2024 time 8:55pm కూతురు ఆడపిల్ల ఏ పేరు పెడితే బాగుంటుంది చెప్పగలరు స్వామి🕉👍🪔

  • @nanapukrishna8317
    @nanapukrishna8317 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🥀🌻💐🌼🌹🌷🌸💐🌼🌹🍎🍏🍌🍓🍍🍊🥭🍑🍇🍏🍌🌹

  • @lakshmanaraokoneti8284
    @lakshmanaraokoneti8284 2 месяца назад

    04-08-2016 రాత్రి 7:10 జాతకం తెలుపగలరు గురువుగారు

  • @ravmeshyandra2059
    @ravmeshyandra2059 2 месяца назад

    8-10-1991 6:30pm రాశి నక్షత్రం చెప్పండి రాజోలు

  • @saigowtham3251
    @saigowtham3251 3 месяца назад

    1-12-1987night 1.5nimishala ku birth ,place vijayawada ,ap nakshatram rasi telupagalaru female name Jyothi

  • @NishwanthBatnapadu
    @NishwanthBatnapadu 3 месяца назад

    Sir 1990 lo kani 1991 lo kani vinayaka chavithi epudu vachindi nenu vinayaka chavithi roju guruvaram night 8and 9 lopala putanu sir please reply

  • @ramanavasthavam
    @ramanavasthavam 3 месяца назад

    చాలా చక్కగా వివరించారు గురువు గారు జాతక పరిశీలనా చక్రం వీడియో చేయ్యండి గురువు గారు

  • @lakshmidande
    @lakshmidande 3 месяца назад

    Ma papa 22/5/2011 4.05 pm na puttimdi ell unttundi cheppandi guruuv garu

  • @divyab4225
    @divyab4225 3 месяца назад

    12-04-1991,morning 9-10 nimishalu job gurinchi cheppandi sir

  • @sunelmathi4975
    @sunelmathi4975 3 месяца назад

    చాలా బాగా చెప్పారు సార్ 09-06-1980 టైం 5:10AM సార్, జాబ్, మ్యారేజ్ గురుంచి సార్ ప్లీజ్

  • @prabhayoutubechannel
    @prabhayoutubechannel 3 месяца назад

    ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @ramyasriramyasri5408
    @ramyasriramyasri5408 3 месяца назад

    పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం 31-9-1991 -5, 35 pm రాశి నక్షత్ర ఉద్యోగం వేపారామం 🙏🙏🙏

  • @chittiraj8335
    @chittiraj8335 3 месяца назад

    08-02-1998 , time:- 4 to 5 pm day sunday ,place :- midjile , mahabubnagar district please tell me guruvugaru rasi, nakshatram, lagnam please guruvugaru chapandi

  • @ag8214
    @ag8214 3 месяца назад

    maa papa May 4th 2005 morning 9:17 ki Chicago USA lo puttindi Education, marriage and health ela untundo cheppandi consultation fees ?

  • @RaviKurre-ho7nh
    @RaviKurre-ho7nh 3 месяца назад

    సార్ మాది ములుగు జిల్లా 10-01-1995 మంగళవారం ఉ :7, 40 నిమిషాలకు బాబు పుట్టినాడు రాశి, Nakshatram, చదువు. ఉద్యోగం

  • @NAVYASAIBANDARU
    @NAVYASAIBANDARU 3 месяца назад

    Guruji Naa Details send cheste Job gurinchi chebutaara

  • @Rajashekarrrr
    @Rajashekarrrr 3 месяца назад

    సూపర్ సార్, చాలా బాగా explain చేశారు.... ఇలా ఇంకా ఉదాహరణ charts వివరించండి సర్....

  • @bhavanibbhavya7031
    @bhavanibbhavya7031 3 месяца назад

    Shartha date barthday 4-8-1994 evinga 6 30 jathakama chopi sir

  • @gopalakrishnas7470
    @gopalakrishnas7470 3 месяца назад

    29-7-1980 mid night 12 -17 tenali location vivaham gurinchi cheppandi.

  • @naresh-sr8pu
    @naresh-sr8pu 3 месяца назад

    06-04-1988 04.50A.M JAGTIAL Vrischik rashi Anuradha-1 Naku government job undha swami chepandi plzzz

  • @JyothiGanti-iy3pm
    @JyothiGanti-iy3pm 3 месяца назад

    19-7-2012 రాత్రి 12.8 నిమిషాలకు బాబు నక్షత్రం రాశి , చదువు , ఉద్యోగం

    • @sribalatripurasundarijyoti42
      @sribalatripurasundarijyoti42 3 месяца назад

      ఈ అబ్బాయి పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి చదువు మీద అశ్రద్ధగా ఉంటాడు. అష్టమ స్థానంలో (శని ఉండుట వల్ల )

  • @raveendrudu1234
    @raveendrudu1234 3 месяца назад

    ruclips.net/video/DyABzxs9VF0/видео.htmlsi=HO1ZaopGyjn8lvv4

  • @penumadusaiprasad
    @penumadusaiprasad 3 месяца назад

    Sir, dob: 26-07-1980 @ 10:50am @ తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ దయచేసి పెళ్లి సమయం గురించి చెప్పండి

    • @sribalatripurasundarijyoti42
      @sribalatripurasundarijyoti42 3 месяца назад

      శ్రీ రౌద్రి నామ సంవత్సరఆషాఢ మాసం శుక్ల చతుర్దశి శనివారం పూర్వాషాడ 2వ పాదం కన్య లగ్నంలో కుజుడు( కుజు దోషం) ధనస్సు రాశి

    • @penumadusaiprasad
      @penumadusaiprasad 3 месяца назад

      ​@@sribalatripurasundarijyoti42 Sir, Sani location please

    • @raghavendraprasad.s.v.8157
      @raghavendraprasad.s.v.8157 3 месяца назад

      Lagnam follow cheyala Rasi follow cheyala

  • @shankarnarayan1985
    @shankarnarayan1985 3 месяца назад

    కుంభ వివాహం అంటే ఏమిటి కుంభ వివాహం ఎందుకు చేస్తారు గురువుగారు జాతకంలో ఎలా కనుక్కోవాలి అబ్బాయికి చేశారా అమ్మాయికి చేస్తారా వివరంగా తెలుపగలరు

    • @sribalatripurasundarijyoti42
      @sribalatripurasundarijyoti42 3 месяца назад

      కుంభ కళ్యాణం ఆడవారికి చేస్తారు, కదలి కళ్యాణం ఆడవారికి, మగవారికి కూడా చేస్తారు.వివాహ దోషము ఉన్నప్పుడు చేస్తారు

  • @VenkataLalithaKumariImmaneni
    @VenkataLalithaKumariImmaneni 3 месяца назад

    01.10.1992, 08.22 am, Visakhapatnam వివాహమునకు సంబందించిన సూచన చెప్పండి sir

  • @abdulthanzeel888
    @abdulthanzeel888 3 месяца назад

    Me nuber telupagalara swamy

  • @ranasarkar6167
    @ranasarkar6167 3 месяца назад

    OM nomo shivaya ❤❤❤

  • @rajendrakonduru4392
    @rajendrakonduru4392 3 месяца назад

    26/10/99. TIME 9:30

  • @unarresh1271
    @unarresh1271 3 месяца назад

    Super

  • @sushanthegade1483
    @sushanthegade1483 4 месяца назад

    हर हर महादेव 🙏🙏

  • @ramyasriramyasri5408
    @ramyasriramyasri5408 4 месяца назад

    18-3-1995 7-10 am రాశి నక్షత్ర చెప్పాండి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి

  • @lokeshkumar-nx3db
    @lokeshkumar-nx3db 4 месяца назад

    అపసవ్య, సవ్య దిశలలో లగ్నం నుంచి గ్రహాల place number మారుతున్నాయి కదా సార్.. కాబట్టి రెండింటిలో ఏది అనుసరించాలి సార్ pls reply sir.

  • @pareshanpradeep226
    @pareshanpradeep226 4 месяца назад

    july 4th 1995 Naa name pradeep Jaathakam cheppandi swamy

  • @prashanthpathri4167
    @prashanthpathri4167 4 месяца назад

    Chala baga chepparu guruvu garu. Thank you

  • @gangiresdy4124
    @gangiresdy4124 4 месяца назад

    Cm

  • @balusiri5054
    @balusiri5054 4 месяца назад

    D/O/B_5/3/2000 Time:2:30-3:00pm(afternoon) Santhanam apudu avuthundo chepandi sir

  • @chaituchotu8548
    @chaituchotu8548 4 месяца назад

    Nenu chala try chaysanu rasi lagnam Ela telusukovali, software laykunda ani, meru chala Baga adram ayyatlu chapparu. Naku chala santhosham ga undi andi guru garu

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs 4 месяца назад

    బాగా చెప్పారు ధన్యవాదములు 🙏

  • @rukminideviyedlapalli6526
    @rukminideviyedlapalli6526 4 месяца назад

    Swami,15-10-1966,-swathi,anno,padham,chaputhara

  • @shankarnarayan1985
    @shankarnarayan1985 4 месяца назад

    మీరు జ్యోతిషానికి సంబంధించిన మరిన్ని వీడియోలు పెట్టాలని కోరుకుంటున్నాను మీరు మొన్న చెప్పిన రాశి చక్రం ఎలా గీయాలి పాదం ఎలా కనుక్కోవాలి పంచాంగం లో ఎలా చూడాలి అవి చాలా అద్భుతంగా చెప్పారు జ్యోతిషానికి సంబంధించిన మరిన్ని వీడియోలు మీరు తయారు చేయాలని కోరుకుంటున్నాను

  • @shankarnarayan1985
    @shankarnarayan1985 4 месяца назад

    గురువుగారికి ప్రణామాలు వీడియోస్ చాలా అద్భుతంగా ఉంటాయి మరియు ప్రత్యేకంగా ఉంటాయి. చూస్తున్న పుస్తకం పేరు తెలుపగలరు

  • @shekharphysics1164
    @shekharphysics1164 4 месяца назад

    నమస్తే స్వామి నా పుట్టిన తేది 5/6/1985 morning 8:35 ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వుందా .వుంటే ఎప్పుడు వుంటుంది ఏ వయసు లో

  • @bhanutailor1849
    @bhanutailor1849 4 месяца назад

    🙏

  • @HariKrishna-kd4kt
    @HariKrishna-kd4kt 4 месяца назад

    26/06/2024. టైమ్ 12:20am స్వామి బాబు జాతకం చెప్పండి సార్

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 4 месяца назад

    బ్రో... మీకు అభినందనలు... చిన్న లెక్క...30.01.1975....ఈ వ్యక్తి యొక్క జాతకచక్రం చెప్పండి బ్రో...

  • @subramanyampotla7470
    @subramanyampotla7470 4 месяца назад

    మీరు చెప్పింది అర్తంకాలె సమయం 24=గంటలు బాగాహారం చేస్తే 6 గంటలు వస్తుంది అప్పటికి 1234 పాదాలు ఎలా వేయాలి అనేది చెప్పండి ఏకంగా 4 వా పాదం అని చెప్తున్నారు ఎలా

    • @sribalatripurasundarijyoti42
      @sribalatripurasundarijyoti42 3 месяца назад

      నక్షత్ర కాల పరిమితి( నక్షత్రం మొత్తం సమయాన్ని ) నాలుగు భాగాలుగా చేస్తే ఉదాహరణకి. 26 గంటల 40 నిమిషాలు,24.40/4=6.10 (6 గంటల పది నిమిషములు . ఒక పాదం) నక్షత్రం ప్రారంభమైన 1)6:10 నిమిషంలోపు పుట్టినట్టయితే 1 ఒకటో పాదం 2) నక్షత్రం ప్రారంభమైన 6 గంటల 6.10 నిమిషములు నుండి (6.10.+6.10.=12.20 రెండో పాదం.3) గం12.20 ని నుండి(12.20+6.10)= గం18.30 ని మూడవ పాదం.4)(18.80+6.10 ) = గం24.40 ని.వరకు నాలుగో పాదం