Telugu Girl Married Egyptian Boy | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 983

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 3 года назад +41

    హాయ్ బ్రో నీవు ఎక్కడికి పోయినా 100% మంచి ఫ్రెండ్స్ కలుస్తున్నారు మీ మంచితనం నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది

  • @gardenernag3803
    @gardenernag3803 3 года назад +360

    ఒక తెలుగువాడు మనకు ప్రపంచాన్ని చూపిస్తున్నాడు

    • @mysongmypassion6072
      @mysongmypassion6072 3 года назад +6

      @@sandeepk4884 parledu

    • @create-yg9qv
      @create-yg9qv 3 года назад +6

      కానీ పద్ధతిగా మాట్లాడేది ఉమా అన్నయ్య మాత్రమే

    • @rajugoudbadaveni9441
      @rajugoudbadaveni9441 3 года назад

      Love From TELANGANA

    • @karusrinivasu4023
      @karusrinivasu4023 3 года назад

      Only theluguvadu ki sontham. Tg

  • @Singavarapurameshkumar
    @Singavarapurameshkumar 3 года назад +138

    మన తెలుగు ఈజిప్తు కోడలికి ఈజిప్తు తెలుగు అల్లుడుగరికి అబినందనలు మీరు చూపిస్తుంటేనే తెలుస్తుంది మన ముస్లిం సోదరులు మంచి తనం Realy గ్రేట్ ఈజిప్ట ❤❤❤🙏

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 года назад +250

    ఆంధ్ర అమ్మాయి సుధ రాణి గారూ, ఈజిప్ట్ అబ్బాయి... గురించి తెలియచేశారు .. వాళ్ళు మీకు మంచి ఆతిథ్యం ఇచ్చారు.. కృతజ్ఞతలు 🙏

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI 3 года назад +62

    ట్రావెలర్స్ లో మీకు మీరే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. ఈజిప్ట్ వీడియో లన్నీ సూపర్ డూపర్ గా ఉన్నాయి.

  • @artistartstMaL58
    @artistartstMaL58 3 года назад +2

    తెలుగు మర్యాద అంటే ఉమా నే అనుకునే వాడిని కానీ సుధా గారిని చూస్తుంటే మాఇంటి ఆడపడుచు లాగ ఉంది...మిమ్మల్ని స్వంత తమ్ముడి లాగ ఆహ్వానించి అంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంటే ఇంకా వినాలని పిస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళిన అక్కడి తెలుగువారు ప్రేమగా చూస్తున్నారు వారందరికీ వందనాలు..

  • @నాథ్అమర
    @నాథ్అమర 3 года назад +80

    మన ఇండియా వాళ్ళు చిక్కుడు చెట్టు తీగ అనుకొన్న టు ఎక్కుడైనా కనిపిస్తుంటారు చాలా చాలా హ్యాపీ గా ఉంది మన తెలుగు ఆడ పడుచు ఈజెప్ట్. రియాలిటీ గ్రేట్ థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳💐♥️🙏

  • @jcpmlg2618
    @jcpmlg2618 3 года назад +549

    "Love marriage అంటే రెండు ఫ్యామిలీల కలయిక "అని అద్భుతంగా చెప్పారు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌, how many of you agree?

  • @KrishnaA1219
    @KrishnaA1219 3 года назад +50

    The first Telugu traveler with 100 million views ! CONGRATULATIONS . It's not just a number but proof that hard work pays...always !!

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 3 года назад +36

    ప్రేమకు ఎల్లలు లేవు భాష దేశం వేరయినా మనిషి
    మనిషే ..అభినందనలు మేడం మీ దంపతులిద్దరికీ
    ..ఉమా గారు థాంక్యూ 🤝🙏

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 3 года назад +4

      అది reverse లో work అవ్వదు bro . Muslim అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకోలేవు.

    • @Moving_Encyclopedia
      @Moving_Encyclopedia 3 года назад +2

      Gudda muyyi..... Ni kuturini muslims ki isthava

  • @ubbarafaz4451
    @ubbarafaz4451 3 года назад +365

    Uma your vlogs have become more interesting than short films, you have set a very high benchmark and you proved the power of an ordinary man.

    • @chravi7156
      @chravi7156 3 года назад +2

      Mama idhi nijam నేను కొత్తగా మొన్నటునుంచి చూస్తున్న ఏంటో నాకు తెలియకండానే addict అయిపోయా ఉమ డార్లింగ్ superb mama ఎందుకంటే అక్కడ వారితో staying is another level mama వాటిని చూడటానికి చూస్తున్న

    • @olugumanupushpalatha2204
      @olugumanupushpalatha2204 3 года назад +2

      @@chravi7156 k

    • @hafeezshaik4335
      @hafeezshaik4335 2 года назад

      L

  • @somsundarj8653
    @somsundarj8653 2 года назад +1

    నమస్తే ఉమా గారు ...నేను సోమ సుందరం హైదరాబాద్ నుంచి ...విభిన్న దేశాలు వాటి సంస్కృతులు ఎంతో చక్కగా మాకు చూపిస్తున్నారు ...మీకు చాలా చాలా ధన్యవాదములు

  • @andreyasara
    @andreyasara 3 года назад +68

    💐💐💐 ఉమ గారు నమస్తే చాల వందనాలు మీకు మేము ఆశించినది మిరు చూపించినందుకు మీకు కృత్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @sivatulasi6003
    @sivatulasi6003 3 года назад +38

    హాయ్ ఉమ గారు,, మన ఇండియన్ అమ్మాయి ని అక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ,,👌👌👌👌

  • @mnindira1827
    @mnindira1827 3 года назад +6

    ఉమ. అనుకున్నాను.ఎవరో మనవాళ్లే. దొరుకు తారు అని..నిజంగా .VZG అమ్మాయి. Egypt అబ్బాయి నీ చేసుకొని అన్ని ఇయర్స్ కలసి ఉన్నారు అంటే. వాళ్ళ మంచి తనమే...చాలా సంతోషం..వీడియో బాగుంది .ఉమ

  • @bhagyaraj9220
    @bhagyaraj9220 3 года назад +1

    Sudha rani garu Mee husband gariki telugu matladam nerpinchandii , we r so happy

  • @vrdasari3299
    @vrdasari3299 3 года назад +61

    See how Mohammad has bid farewell again after prayers. Human beings are one irrespective of religions. Human touch is when you were wishing French friend and wishing him. I am watching Sudha Gari videos right from beginning. Really a wonderful family - Telugu girl marrying an Egyptian is very rare. To all Telugu people going to Egypt can just contact Sudha Rani/Ramy for any help as he says treat Egypt as second home and come there. Nice video Uma.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 2 года назад +1

    Nice Video and Telugu Sister ! Visiting Egypt is my Dream!

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 3 года назад +30

    అన్నయ్య బిర్యానీ చూపించలేదు మీరు 😌 love from Hyderabad anna ❤️

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 3 года назад +2

    ఈజిప్ట్ వాళ్ళు చాలా మంచివాళ్ళు నా ఫ్రెండ్స్ ఈజిప్టు వాళ్ళు సౌదీ అరేబియా లో వర్క్ మేమంతా ఒక స్నేహితులు లాగా ఉండే వారం వాళ్లకు ముస్లిం-హిందూ అనే భేదం లేదు థాంక్యూ సో మచ్ బ్రో 🙏🏻🙏🏻

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 3 года назад +90

    ఉమా అన్నయ్య నేను మీ వీడియోలు కోసం రోజు వెయిటింగ్ చేస్తూనే ఉంటాను😍😍
    Good morning annayya💖🤩

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 3 года назад +20

    నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు మన తెలుగు అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడింది మీరు సూపర్ తల్లి మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి నేను కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sagarvarun6
    @sagarvarun6 3 года назад +54

    చెల్లమ్మకు శుభాకాంక్షలు.... ఈజిప్ట్ సంస్కృతి ఇండస్ సంస్కృతి నుండే ప్రారంభమైందని చరిత్రకారుల అభిప్రాయం... మన వాళ్లే అక్కడికి వెళ్లినట్లు నా అభిప్రాయం....

    • @pratapdoddigarla3363
      @pratapdoddigarla3363 3 года назад +5

      మన దేశ సంసృతి నాగరికత లాగానే , ఈజిప్ట్ నాగరికత కూడా గొప్పది.

    • @koteswararaoperavali1593
      @koteswararaoperavali1593 3 года назад +1

      Egypt civilisation is older than us .they constructed great buildings The Great Pyramid of Giza, which was probably completed c. 2580 BC, is the oldest of the Giza pyramids and the largest pyramid in the world, and is the only surviving monument of the Seven Wonders of the Ancient World.The pyramid of Khafre is believed to have been completed around 2532 BC, at the end of Khafre's reign.Khafre ambitiously placed his pyramid next to his father's

  • @BatasariTravelTales
    @BatasariTravelTales 3 года назад +9

    Good to see Tamil Trekker.. e ట్రిప్ అంతా adventurous ga vundhi.. 👏👏👏

  • @gnanipuvvada8597
    @gnanipuvvada8597 3 года назад +10

    Sudha and Rami garu, It's great and wonderful, Telugu girl marrying an Egyptian boy and becoming an Egyptian bahu. Where there is love, we will not find any differences between human beings. All we are created by only one loving God. May God bless you both and your family.

  • @venkateshwarlupittala3092
    @venkateshwarlupittala3092 3 года назад +2

    ఎంత మంచి వారు కలుస్తున్నారంటే మాటల్లో చెప్పలేం
    ఎందరో టూరిస్టులు ఉన్నా ఇలా మిమ్మల్ని కలుపుకున్నట్లు ఎవరినీ చూడట్లేదు యుఆర్ గ్రేట్ ఉమా కుటుంబాలతో కలిసిపోయే మనస్తత్వం వాళ్ళుకూడా నిన్ను అక్కునజేర్చుకోవడమంటే మాటలా
    నిజంగా చాల ఆనందంగా అనిపిస్తుంది బాబూ. 👍👍

  • @nutakki2000in
    @nutakki2000in 3 года назад +16

    0 తెలుగు అమ్మాయి ఈజిప్ట్ అబ్బాయి చాలా చాలా గ్రేట్ వారిని మన తెలుగు వారందరికీ పరిచయం చేసినందుకు ఉమా గారు మీకు కూడా ధన్యవాదాలు మీ వల్ల మేము ఎన్నో అద్భుతాలు చూడగలుగుతున్నాం ప్రపంచంలో మనుషుల్లో ప్రేమ దయ మానవత్వం అనే దాన్ని మీరు బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్

    • @MC-rc4lx
      @MC-rc4lx 3 года назад +2

      అవును బ్రదర్...ఉమగారిని ఎప్పటికీ మరచిపోలేను...

  • @urstruly1727
    @urstruly1727 3 года назад +40

    Sudha garini modataga meeru kalavadam chaala chaala santhoshanga undi..uma garu aa janta ni chustunte mucchataga undi..prema ki basha ,prantham,caste ,religion ivevi addu raavu...manasulu kalisthe evaraina santhoshanga undocchu life long ...main ga understanding nature undali..oarante okariki nammakam undali🙏🏼❤️ appude aa bonding ki oka value untundi..mother in law. ,father in law ni own parents ga chusukovadam that's awesome.alage varu kooda sudha garini own daughter la chusukovadam awesome asalu...egypt ante mummies maaatrame gurthostayi...but egypt ante humanity ,king hearted people, warm hospitality ,world's lovliest best people ki symbol ani ippude telisindi..
    With all blessings of almighty🙏🏼🙏🏼😍 stay blessed sudha garu. Ennenno janmalaki mee bonding ilage undali🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️😍 Ayurarogyalatho mee jeevitham pacchaga Undali❤️❤️❤️👍👍👌👌

  • @rajasekharkm9453
    @rajasekharkm9453 3 года назад +11

    Hi Anna namaste, Wow... I'm proud of Telugu people in Egypt (sudha madam); Uma Anna is a great respect to Telugu culture; and also great human being; video Chala bavundi, love from KURNOOL, dummu lepu all the best Anna.

  • @prabhakarsenglish
    @prabhakarsenglish 3 года назад +14

    Blessed couple with well behaved person..
    Very very happy this morning.

  • @narayanamahapatruni524
    @narayanamahapatruni524 3 года назад +4

    I am proud of sudharani Garu for your gesture & Exchange of views and love and affection towards our people .I am also from VISAKHAPATNAM vizag. My heart blessings to you and your family.DHEERGHA SUMANGALI BHAVA( M.narayana rao)

  • @sudheerkumaraakulaa
    @sudheerkumaraakulaa 3 года назад +10

    Uma becoming universal family members for every Telugu people and spreading love 💗 to people expanding family 🤩😘🥳

  • @chantichanti998
    @chantichanti998 3 года назад +12

    Uma anna ,africa travel antey heavy risk,nuvvu information provide cheyadaniki ,chala risk teskuntunnav,,hatsoff bro🔥🔥🔥👑

  • @nandu7815
    @nandu7815 3 года назад +1

    అబ్బ.. నిన్ననే గా ఆవిడ ది మీది ఇంటర్వ్యూ చూసాం అనుకున్నా.. సడెన్ గా భలే షాక్ అయ్యా యూట్యూబ్ ఓపెన్ చేయగానే.. అసలు సూపర్ అంటే సూపర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.. ఈజిప్టు అంటేనే ఒక అద్భుతం అంటే ఇది ఇంకో అద్భుతం

  • @kumarlivi
    @kumarlivi 3 года назад +8

    Wonderful and super great ..big thanks to all Egypt people 🙏🙏 god bless you both with lots of happiness and good health 🙏🙏
    Uma - you are a very humble and respectful person.. god bless you with all energy and health 🙏🙏

  • @seriouslyfunny5341
    @seriouslyfunny5341 3 года назад +28

    Hearty congratulations for reaching 100 million views. You proved its not money nor education nor the but the passion and hard work that matters to fulfill your dreams. Keep rocking!

  • @anilkumarofficial90
    @anilkumarofficial90 3 года назад +3

    ,ఉమా బ్రదర్ చూస్తునంతసేపు చాలా సంతోషంగా అనిపించింది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా చెప్పుకోవడానికి తెలుగు వాళ్ళు అని గౌరంగా ఉంది ఎక్కడ ఉన్న మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 3 года назад +2

    Uma garu the information given by you is very great. Introducing our Telugu sister in Egypt also praise worthy.

  • @danduprolusrinivas8315
    @danduprolusrinivas8315 3 года назад +4

    Nice.. video Anna.....any way..... Egypt mummy....lagga unnaru....sudha garu ... 💖

  • @suhitabehman9243
    @suhitabehman9243 Год назад

    I love your videos and fascinated by your story.
    36 years ago,it was me.
    You are so right about the family in Egypt. Best people, shower you with lots of love!

    • @suhitabehman9243
      @suhitabehman9243 Год назад

      I’m from nellore. Magdy came to India to ask my family to marry me. He too learned how to speak and read Telugu 😊

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao5468 3 года назад +6

    Egypt లో వక తెలుగు అమ్మాయి ఉండటం అద్భుతం గ ఉంది, what a great it is.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 3 года назад +2

    yes..ikkada KUWAIT LO KUDA INDIANS ,EGYPTIANS ENTHO FRIENDLY GA UNTARU..Your vedeos super UMA..

  • @siriganga2014
    @siriganga2014 3 года назад +12

    Wow miru కలవాలి అనుకున్నాను ,, మీ combination super anna,,akka Nuv uma anna ki రాఖీ కట్టల్సింది ,,మన ఇండియా పవర్ ఇంకొంచెం పెరిగేది

  • @KODALIFOUNDATION
    @KODALIFOUNDATION 3 года назад +7

    💐🌷💐Yourself and Sudharani mutual introduction with Sudharani's husband is very meaningful...and hatsoff to her confidence...go ahead UMA....again we are going to see the Mummies?.....👍

  • @elizabethrani1447
    @elizabethrani1447 3 года назад +4

    Really Amazing ppl I met in Muslim community in Arabian countries........really they very loving in nature.helping unknown ppl also.they ...very honesty. .....& loyal

  • @krishnakanth6703
    @krishnakanth6703 2 года назад

    Very happy to see our Telugu akka leading her life in Egypt.. I am also from Vizag akka, now living in Ireland. Uma garu.. take care of your health..

  • @purna.2.O
    @purna.2.O 3 года назад +10

    నమస్తే ఉమా గారు🙏
    ఆంధ్రా అమ్మాయి సుధారాణి గారు
    ఎజిఫ్ట్ అబ్బాయితో వివాహంగురించీ
    వారి రెoడుకుటుంబాలు కలవడం గురించీ చాలా బాగా వివరించారు.
    మీ ముగ్గురి సంభాషణ చాలా బాగుంది.
    చక్కటివీడియో చూపించారు.👌🙏

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 3 года назад +2

    ఉమా ఆ అమ్మాయి vlogs అన్నీ చాలా రోజుల ముందే చూశాను రవి ఈజిప్ట్ వచ్చినప్పుడు ఆమె కలిసింది అప్పటినుండి ఆమె vlogs చూశాను ఇప్పటికి మాతృభాష స్పష్టంగా చదువుతుంది ఒక్కమాట కూడా తేడా రాలేదు చూడు రామి చాలా గుడ్ బాయ్

  • @shaanuskitchen
    @shaanuskitchen 3 года назад +8

    Mee anni videos choostunnam Uma garu.... I wish for ur good success 💐💐

  • @srk63419
    @srk63419 3 года назад +1

    Amazing meeting with our Telugu sister and her family. Hospitality of Ahamed Bhai & Egyptians is also Amazing. Beautiful blogging keep it up Dear Uma

  • @jsm5079
    @jsm5079 3 года назад +3

    అద్భుతమైన couple గురించి పరిచయం చేశారు, ధన్యవాదాలు.

  • @Kiranchary-sv5lb
    @Kiranchary-sv5lb 3 года назад +1

    Anna your videos superb 👌👌

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 3 года назад +4

    Love marriages gurinchi Sudha Rani baga chepparu 😍 👍 Uma brother good family ni interduce chesaru👏 Egy Trip brother dusukapothunnaru all the best of luck

  • @sreedevisankarapu4987
    @sreedevisankarapu4987 3 года назад +1

    Uma garu thelugu igpt lo mana maa vizag అమ్మాయి sudha రాణి గారిని kslavatam so happy nijanga sudha గారి husband కి ధన్యవాదాలు God bles to both🌹🌹

  • @KVP-wz6um
    @KVP-wz6um 3 года назад +4

    ఏ దేశం తెలుగు వాళ్ళు ఉన్నా అన్నగారు కలిసి వస్తున్నారు తెలుగు ఇండియన్స్ ఉన్న వలసి వస్తుంఉన్నారు థాంక్యూ అన్నయ్య న

  • @urspk703
    @urspk703 3 года назад

    Not even single video missed........Wonderful journey Uma garu...... Hyd ki vachinapudu kalavandi please waiting for you to appear in big boss telugu......

  • @prakashdavedu9198
    @prakashdavedu9198 3 года назад +3

    Sudha Madam &Her Life Partner Both R Very Good Friendly Persons,God Bless Them🙋Next Year I Have Egypt Pyramid Tour I Will Meet Them Surely🙌Thank U Uma U Did Nice Vlog🙏Love From VIZAG (INDIA)☺

  • @honeysaraswathi7832
    @honeysaraswathi7832 3 года назад +1

    "White shirt" ❤love ki state & country & language to pani ledu evaru ekkada kalavalo akkada kalustaru⚘⚘⚘⚘⚘👌👌👌👌👌👌

  • @rams4933
    @rams4933 3 года назад +3

    This vlog is too different because telugu Ammayie and Egyptian Abbayie the rear combination Uma garu you make superb vlog 👌 👏 👍 take care of your health and safety 😊

  • @Rambabu-pm8lr
    @Rambabu-pm8lr 3 года назад +1

    Telugu తల్లి.. నీ మాటల్లో స్వచ్ఛత, నీ మనసులో ప్రేమ చాలా ఆదర్శనీయం

  • @sofiabid
    @sofiabid 3 года назад +29

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @jessy2059
    @jessy2059 3 года назад

    Neynu chusanu anna ee sis vidio s chaala happy ga undi mee iddarini ila chudatam

  • @venkateswararaochandrani6712
    @venkateswararaochandrani6712 3 года назад +10

    శుభోదయం ఉమా అన్నా, మంచి వ్యక్తులకి అంత మంచి జరుగుతుంది. Like you ☺️

  • @subashreddy3925
    @subashreddy3925 3 года назад

    Very good combination. God bless you.

  • @veereshveeresh4873
    @veereshveeresh4873 3 года назад +9

    Hlo Sir Good morning H r u Sir 💟 This is Veeresh from Manglore ( Karnataka)

  • @bsridevi6006
    @bsridevi6006 2 года назад

    You are great tammudu. Andarini kalupukuntu Anni desalu tirugutunnaru.

  • @kirankumargogineni2943
    @kirankumargogineni2943 3 года назад +8

    సుధా గారు అల్లుడురామి గారు ఉమాగారికి ఆతిథ్యం ఇవ్వటం సూపర్

  • @jahidhsuvbarao6322
    @jahidhsuvbarao6322 3 года назад

    hai Uma how are you chala bagundi video Shala message undi Indian peoples ki am explain chesi super all the best Varalakshmi

  • @shaikshareef6998
    @shaikshareef6998 3 года назад +8

    ఇక్కడ కువైట్ లో కూడా మస్రి (Egypt) వారు చాలా మంది ఎక్కువ ఉన్నారు, వారి అరబ్బీ కొద్దిగా ఫాస్ట్ గా ఉంటుంది. 💝❤️💝🌱💝💝

  • @lkkota41
    @lkkota41 3 года назад +2

    Very nice..good coverage on how our telugu girl is living safe and happily in foreign land

  • @nallamothusrinivasarao6989
    @nallamothusrinivasarao6989 3 года назад +7

    Wow! What a👍 great intercontinental as well as interreligious marriage💍. Great example for their high level maturity

  • @shebadaida8038
    @shebadaida8038 3 года назад +1

    Wow super bro..... Tq so much

  • @venkateshwarrao473
    @venkateshwarrao473 3 года назад +4

    Great couple, good video Uma👍

  • @abhirabhir250
    @abhirabhir250 3 года назад

    Super Uma garu chala chala happy ga undi manchi Machi videos chestunnaru telugu ammai Egypt abbai super

  • @mopidevisaiteja6572
    @mopidevisaiteja6572 3 года назад +3

    Anna mng 1st video chusthunu anna 😍😍..Love from repallli

  • @ramamurthy8567
    @ramamurthy8567 3 года назад

    super umagaru...telugu ammayi akkada undante really greatthing

  • @Mr.purush1
    @Mr.purush1 3 года назад +14

    Love from Tirupathi 💞. Good morning to all uma brother fans

  • @gannavarapuprabhakararatna4743

    Great Egyptian ! you married our telugu lady and she says Egyptians are friendly and noble people. Hats of to you sir.

  • @Indian-op3qx
    @Indian-op3qx 3 года назад +6

    Civilisation ఎక్కడ ఉన్నా అక్కడ బాగుంటుంది...... Centuries old bonding ఉంది India - Egypt కి......

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 3 года назад

    Manchi video same to bahubali cinimalaudi super uma garu super💯👏💯👏💯👏💯👏💯👏💯👏💯

  • @ravinaidu3870
    @ravinaidu3870 3 года назад +8

    Love Your Videos Bro❤️

  • @sairamsmart872
    @sairamsmart872 3 года назад +1

    ఈజిప్ట్ వీడియోస్ సూపర్ గా ఉన్నాయి ఉమా గారు సూపర్ కంట్రీ ప్రతిరోజు మీ వీడియోస్ కోసం వెయిటింగ్ ❤️👌👌

  • @user-uy8cz6mn8u
    @user-uy8cz6mn8u 3 года назад +3

    I am very proud to see you couple..... Love from india

  • @SRITV123
    @SRITV123 3 года назад +1

    మన తెలుగు అమ్మాయి అక్కడ ఉన్నటువంటి ఈ చుట్టాలబ్బాయి వీరి కథ చాలా బాగుంది వారిని తప్పకుండా అడిగానని చెప్పండి ఉమా అన్న

  • @ramsai7244
    @ramsai7244 3 года назад +7

    ఇద్దరు కుటుంబాలు ఓకె చెప్పారు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు పిల్ల పాపలతో

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 3 года назад

    Sudha gari vedios chala baguntay andi... chala interesting ga unntay vedios kuda....miru sudha gari tho vedio cheyatam chala bagundi..

  • @jayapalntr2201
    @jayapalntr2201 3 года назад +3

    Gud mrg annaya happy diwali God bless u

  • @shobha_srinivasa
    @shobha_srinivasa 3 года назад +2

    Wow super...Telugu ammayi and Egyptian family, 🙏🏻 amazing

  • @kashapogorsvicky4145
    @kashapogorsvicky4145 3 года назад +3

    Good bro...... superb......... Keep going bro

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 3 года назад +2

    Nice couples 💑 sudha and rami.
    Rami is a nice 👌 gentleman.
    Yes Egyptian civilization and Indus civilization are oldest in the world 🌎.
    Best of luck sudha...rami...

  • @Raghuakkirala770
    @Raghuakkirala770 3 года назад +4

    Good video 💐💐

  • @ThinkinrRandomly
    @ThinkinrRandomly 3 года назад +1

    You are Megastar of RUclips Telugu Travellers community

  • @vandanareddysheri5894
    @vandanareddysheri5894 3 года назад +6

    Your videos are amazing

  • @iamfaheemmd
    @iamfaheemmd 3 года назад +1

    super Uma Gaaru....
    continue ur good work..

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw 3 года назад +3

    Good morning Brother Rajhamundry 👍

  • @SaiCharan-tf2zd
    @SaiCharan-tf2zd 3 года назад +1

    Uma traveller locals tho interact avvadam atani advantage, he proved that once again.

  • @honeyree590
    @honeyree590 3 года назад +6

    Uma garu... U r bagging up blissful moments in ur journey.....
    Making up very memorable bondings with different people in different countries... Thankyou for making such simple and wonderful videos...

  • @allaboutfoodgardening
    @allaboutfoodgardening 3 года назад

    Chala bagundi e video. Chala information untundi Me videos lo

  • @tanishqgupta5232
    @tanishqgupta5232 3 года назад +6

    Entha vere religion ni marriage chesukunna she followed her tradition and even he is great for respecting our tradition .!

  • @prasadrao3987
    @prasadrao3987 2 года назад +1

    Sudha Rani is my Daughter. Thanks Uma