Ongole Masthan gari Dosa | 20రూపాయులకు మూడు అట్లు | Egg Dosa | karam Dosa | Ongole Food | Food Book

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025

Комментарии • 51

  • @krishnavenianenenu
    @krishnavenianenenu 2 месяца назад +7

    ధన్యవాదాలు లోక్ నాథ్ గారు🙏🙏
    మా ఒంగోలు వచ్చారు
    మా ఆతిధ్యం స్వీకరించకుండానే వెళ్లిపోయారు అండి..
    ఈ తప్పనిసరిగా ఒంగోలు వచ్చినప్పుడు ఒక చిన్ని సందేశం పంపండి లోక్ నాథ్ గారు
    తప్పకుండా మిమ్మల్ని కలవాలి
    మీ ఆశీర్వాదాలు మాకు తప్పకుండా కావాలి లోక్ నాథ్ గారు
    నేను చెప్పింది మాత్రం మరువద్దు అండి
    ఇక సెలవు
    శుభ రాత్రి🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 месяца назад

      ధన్యవాదాలు అండి ..మాది కూడా ఒంగోలు

  • @Gundu_boy_90
    @Gundu_boy_90 2 месяца назад +6

    Thanks anna maa hotel you tube loo upload chese anduku chala thanks anna maa amma nana ni famos chesein anduku ❤❤❤❤❤❤❤❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 месяца назад

      తమ్ముడు 👍

  • @karimullashaik3080
    @karimullashaik3080 Месяц назад +1

    గాంధీ రోడ్డు లొ రాముల వారి గుడి దగ్గర సుబ్బారావు బోండా నాకు తెలిసి 40 సంవత్సరాల నుండి నడపబడుతుంది చాలా ప్రాచుర్యం పొందింది

  • @sivaramkumar2599
    @sivaramkumar2599 2 месяца назад +10

    సోదరా..మీ తెలుగు భాషా ప్రావీణ్యం బావుంది..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 месяца назад

      ధన్యవాదాలు

  • @danthoju.venkat5532
    @danthoju.venkat5532 2 месяца назад +2

    శుభ సాయంత్రం సోదరా

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 2 месяца назад +2

    చాలా చక్కగా ఉంది టిఫిన్

  • @AbdulRazak-qk2dm
    @AbdulRazak-qk2dm Месяц назад

    Peru lone tenali.....chalaa baagundi

  • @tsr3655
    @tsr3655 День назад

    🎉🎉🎉🎉🎉 Good Lok🎉

  • @kancharlajagadeesh
    @kancharlajagadeesh 2 месяца назад +2

    Location attach cheyandi description lo brother...

  • @Reddylion
    @Reddylion 2 месяца назад +2

    Nice.....

  • @actornagurnagur
    @actornagurnagur 2 месяца назад +1

    వేణుగోపాల్ గారు బాల్యంలో. పాఠశాలలో తక్కువ ఉన్నారు. ఇప్పుడు గృహ శాలలో. తక్కువగా ఉన్నారు. ఏదైతే కార్యాలయం ఉన్నదో పక్కనే ఉన్న కారులో తిరుగుతూ ఉన్నారు.
    దోసెలు చాలా బాగుంటాయి నేను కూడా చాలాసార్లు తిన్నాను. కారం దోశ లో ఉంటుంది కిక్కు. ఎగ్గు దశలో ఉంటుంది ఎగ్గు..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 месяца назад

      ఔత్సాహికులు వేణుగోపాల్ గారి గురించి పుస్తకం వ్రాయాలన్న ఆలోచనలో ఉన్నారు వారికి మీ సహకారం అందివ్వగలరు

  • @DORABABU514
    @DORABABU514 Месяц назад +1

    Good rating 5.5 star

  • @haribabukothapalli1207
    @haribabukothapalli1207 2 месяца назад +1

    Hello bro,
    I am from kandukuru. First like!

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 месяца назад

      ధన్యవాదాలు

  • @Sonytunus392
    @Sonytunus392 2 месяца назад +2

    Super bro ❤🎉😊

  • @OoruVada
    @OoruVada 2 месяца назад

    Super..anna🎉🎉

  • @mamidijyothijyothi3008
    @mamidijyothijyothi3008 2 месяца назад

    First me voice Amrutham. Mee matalu meeru thintunte maku thinlana vundi loknadh sir😋👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 месяца назад +1

      థాంక్స్ జ్యోతి గారు 👍

  • @kcvadn9599
    @kcvadn9599 2 месяца назад

    చాలా బాగా ఉంది అన్న....❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 месяца назад

      ధన్యవాదాలు

  • @battula.dileepkumarhoney8523
    @battula.dileepkumarhoney8523 Месяц назад

    Bro Ongole pakkana unna karumanchi lo sarava dosa ni try chayandi brother

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Месяц назад

      కారుమంచిలో హోటల్ పేరు ఏంటి దిలీప్ గారు

  • @parimianilanil1122
    @parimianilanil1122 2 месяца назад

    Good evening annaya
    Nice 📷📷📷 video❤❤❤😊😊😊

  • @JobsHorn
    @JobsHorn 2 месяца назад

    Super brother

  • @krishnachaitanya8003
    @krishnachaitanya8003 2 месяца назад

    Super

  • @AbdullahSheikh-dp7cm
    @AbdullahSheikh-dp7cm 2 месяца назад

    Good

  • @Chowdary1989
    @Chowdary1989 2 месяца назад

    👌👌👌

  • @chandrasheker09
    @chandrasheker09 2 месяца назад

    Meru 📻 lo work cheyali andi chala chakaga Telugu lo kumestunaru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 месяца назад

      ధన్యవాదాలు

  • @ramanaabothu8859
    @ramanaabothu8859 2 месяца назад

    Addresses pls

  • @mdjarinaparvez8929
    @mdjarinaparvez8929 2 месяца назад +1

    అడ్రస్ ఎక్కడో చెప్పండి

    • @abhinaidu6071
      @abhinaidu6071 2 месяца назад

      Ongole, court centre pvr girls high school opposite

  • @chandur56477
    @chandur56477 2 месяца назад

    Adress?

  • @saikarthi4447
    @saikarthi4447 2 месяца назад

    Ma tenali type la ga vundhi edhi kuda

  • @sahasraacademyksr8268
    @sahasraacademyksr8268 2 месяца назад

    Bro address please

  • @Viswanath5555
    @Viswanath5555 2 месяца назад

    Hai sir

  • @naveenreddy2587
    @naveenreddy2587 2 месяца назад

    Hiiiii Anna

  • @MuniMuni-ru8xz
    @MuniMuni-ru8xz 2 месяца назад

    Ongole basa ante pure telugu

  • @ramanaabothu8859
    @ramanaabothu8859 2 месяца назад

    Oribaboy addres cheppali first

  • @srinivasg6404
    @srinivasg6404 2 месяца назад +1

    Egg అని అన్నారు. తెలుగులో గుడ్డు అనాలి కదా

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 месяца назад

      👍

    • @srinivasg6404
      @srinivasg6404 2 месяца назад

      @LOKFOODBOOK మరి నాకేమన్నా కానుక ఇవ్వాలి కదా....

  • @harishdandikayadavtelangan9407
    @harishdandikayadavtelangan9407 2 месяца назад

    Hi hello

  • @bhanuprakash7440
    @bhanuprakash7440 2 месяца назад

    Mitrama, nuvvu intha swachanga telugu matladithe prajalu nuvvu aditya 369 bandi ekki purathana kalam nundi mana kalaniki vachavu anukogaluru !!

  • @sarathkumar6293
    @sarathkumar6293 2 месяца назад

    Hi anna.
    Bangalore randi bro

  • @MohanNaikMohanNaik-hv4xi
    @MohanNaikMohanNaik-hv4xi 2 месяца назад

    Super