Padamulu Chalani Prema Idi Track // Telugu Christian Tracks //

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2020
  • Song Credits Goes To :
    Vocals : Philip
    Lyrics : Jyothiraj
    Music : J.K.Christopher
    For more tracks go to click the below link : • Music Tracks
    For more Songs go to click the below link : • Songs
    For more Tabala Tracks go to click the below link : • Tabala Music Tracks
    Subscribe My Channel For More Videos
    Like and share this video
    And comment your opinion of this video
    *************మనవి***************
    వేలాదిమంది పాటలు రచించి వారి అద్భుతమైన స్వరముతో పాడి మంచి ఇంపైన సంగీతాన్ని అందించిన వారందరికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను.క్రెస్తవ జీవితానికి పాటలు అనేది చాల ప్రాముఖ్యమైనవి ప్రతి యొక్క విశ్వాసకుడికి విశ్వాసరాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మరియు ప్రతి సహవాసానికి మా హృదయ పూర్వక వందనములు చెలించుకుంటున్నం దేవుడు అందరిని దీవించును గాక. ఇది అనేకులు ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగకరంగా మీ పాటలు ఉన్నాయి. ❝❝మీకు మీ వీడియోల హక్కులకు భంగం కలిగిన యెడలా దయచేసి మాకు సమాచారం అందించగలరు. మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడుతాయి❞❞
    ~~~~అందరికి నా వందనములు~~~~
    Note: Hail in the name of our Lord Jesus Christ.
    These songs are brought to you with such good intentions that the songs are so useful for the advancement of the spiritual life of the believer. You can kindly provide us with information if you object to any violation of your song rights. The videos will be deleted as you wish. Thank you all.
    Contact us:
    Email: pradeepcreationstelugu@gmail.com
    #padamuluchalanipremaiditrack #padamuluchalanipremaidisongtrack #padamuluchalanipremaidimusictrack #padamuluchalanipremaiditracklyrics #padamuluchalanipremaiditrackwithlyrics
    #pradeepcreationstelugu
    #jesussongstracks #latestchristianmusictrackstelugu #teluguchristiantrackstelugu
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 40

  • @KishoreKumarGospelTv
    @KishoreKumarGospelTv 3 года назад +201

    పదములు చాలని ప్రేమ ఇది
    స్వరములు చాలని వర్ణనిది (2)
    కరములు చాపి నిను కౌగలించి పెంచిన
    కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
    వారిని సహితము కన్న ప్రేమ
    ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
    ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
    కలువరి ప్రేమ ||పదములు||
    చరణం 1:-
    నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
    కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
    తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
    నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
    ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ||
    చరణం 2:-
    మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
    స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
    మేలులతో నింపి అద్భుతములు చేసి
    క్షమియించుట నేర్పించెడి ప్రేమా
    శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||

  • @Bro.Samuel.Yemmiganur
    @Bro.Samuel.Yemmiganur 2 года назад +28

    పదములు చాలని ప్రేమ ఇది
    స్వరములు చాలని వర్ణనిది (2)
    కరములు చాపి నిను కౌగలించి పెంచిన
    కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
    వారిని సహితము కన్న ప్రేమ
    ప్రేమ ఇది యేసు ప్రేమ - ప్రేమ ఇది తండ్రి ప్రేమ
    ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ - కలువరి ప్రేమ
    ||పదములు||
    నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
    కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
    తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
    నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
    ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ||
    మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
    స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
    మేలులతో నింపి అద్భుతములు చేసి
    క్షమియించుట నేర్పించెడి ప్రేమా
    శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||

  • @sureshbabukommukuri9284
    @sureshbabukommukuri9284 Год назад +8

    ||0:38||
    పదములు చాలని ప్రేమ ఇది
    స్వరములు చాలని వర్ణనిది (2)
    కరములు చాపి నిను కౌగలించి పెంచిన
    కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
    వారిని సహితము కన్న ప్రేమ
    ప్రేమ ఇది యేసు ప్రేమ
    ప్రేమ ఇది తండ్రి ప్రేమ
    ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
    కలువరి ప్రేమ...(2) -- ||పదములు||
    ||2:27||
    నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
    కన్నబిడ్డలే నిన్ను వెలివేసినా (2)
    తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
    నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
    ఆ వేదనంత తొలగించెడి ప్రేమ ||ప్రేమ||
    ||4:08||
    మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
    స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
    మేలులతో నింపి అద్భుతములు చేసి
    క్షమియించుట నేర్పించెడి ప్రేమా
    శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||

  • @sureshgulursuresh121
    @sureshgulursuresh121 Год назад +4

    Pràise The Lord 🙏🙏🙏

  • @devadasukarri6975
    @devadasukarri6975 2 года назад +3

    🙏🙏🙏

  • @kalaguttavillikalaguttavil9988
    @kalaguttavillikalaguttavil9988 Год назад +1

    Chala manchi song

  • @baburaonimmaka4826
    @baburaonimmaka4826 Год назад +2

    Wonderful song thank you sir

  • @bunnykathi5376
    @bunnykathi5376 2 года назад +2

    Nice Track

  • @nani_862
    @nani_862 2 года назад +9

    Wonderful Track Anna....👏👏👏

  • @surendragodi5558
    @surendragodi5558 3 года назад +3

    Good song

  • @PremKumar-ym3vh
    @PremKumar-ym3vh 2 года назад

    1:14

  • @vinoodkumar6092
    @vinoodkumar6092 3 года назад +13

    తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వము నీవాయ్య song track చేయండి brother

  • @boreddyarogyam5754
    @boreddyarogyam5754 2 года назад +2

    Pilichina palike devuda nive track kavali plase bro

  • @ChRam1741
    @ChRam1741 3 года назад +2

    Lyrics kuda discretion Lo upload cheyandi anna plea

  • @mottimeraanand8784
    @mottimeraanand8784 2 года назад +1

    Nenu kuda vunnayya song track kavali bro

  • @souriamala7992
    @souriamala7992 Год назад

    Anna gariki vandhanalu alfa omegaina mahimanvithuda song ki lyrics, track kavali anna

  • @rajuarts9350
    @rajuarts9350 3 года назад +1

    A raagam naku radhu song track kavali