అన్నిటి కంటే భక్తి ప్రధానమైనది .. ఎంతో ఆర్భాటాలుగా భక్తి లేకుండా చేసే పూజల కన్న మనస్ఫూర్తిగా చేసే ఒక నమస్కారం మిన్న .. ఒకరికి సహాయ పడాలనే గుణం , జీవుల పట్ల దయ కరుణ ఉన్న వారికి ఆ పరమ శివుని అనుగ్రహం తప్పక ఉంటుంది 🙏🕉️
@@Chh_l999 ఉన్నది చిన్న జీవితం.. ఎందుకు ఇంత మానసిక ఒత్తిడి.. చివరకు దేవుడి దగ్గర కూడా అలా ఉంటె ఎక్కడికి పోతాం ?? అదే దేవుడి తో స్నేహం చేస్తే మన stress తగ్గుతుంది కదా ?? ☺️ Our friends are our best stress Busters kada !! 😍
పరమ పవిత్రమైన కార్తీక సోమవారం రోజున భక్తి అంటే ఏంటో తెలియచేసారు 👌🏻🙏🙏🙏 excellent visualisation👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻
@@Rrr-rrr98 thank you so much for your amazing support 😍
అన్నిటి కంటే భక్తి ప్రధానమైనది .. ఎంతో ఆర్భాటాలుగా భక్తి లేకుండా చేసే పూజల కన్న మనస్ఫూర్తిగా చేసే ఒక నమస్కారం మిన్న ..
ఒకరికి సహాయ పడాలనే గుణం , జీవుల పట్ల దయ కరుణ ఉన్న వారికి ఆ పరమ శివుని అనుగ్రహం తప్పక ఉంటుంది
🙏🕉️
Very well said..😍👌🏼
Such a big stress buster this concept is.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you. well said. 😍👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@@ss_ss123-z5o glad you liked it 😍
Chala baga chepparandi, Nizamina bakthi ante enti ani......🙏🙏🙏🙏🙏🙏🙏🙏
As usual, your visuals are wonderful ......👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@@sirishaseelam6128 thank you so much 😍
Ala okkasariga chola pandya rajyam loki velli vachinatlu undandi. 😍👌🏻👌🏻👌🏻👌🏻
@@ss_ss123-z5o haha thanks 😍
Avunu just ala pandya rajyam loki velli vachinatlu undi ☺️
@Chh_l999 thank you for your support ☺️
Wow what a story..👌🏼🙏🏼🙏🏼 would love to hear more from you..🤩 and god tho friendship ane concept bagundi.. 💕
@@Chh_l999 ఉన్నది చిన్న జీవితం.. ఎందుకు ఇంత మానసిక ఒత్తిడి.. చివరకు దేవుడి దగ్గర కూడా అలా ఉంటె ఎక్కడికి పోతాం ?? అదే దేవుడి తో స్నేహం చేస్తే మన stress తగ్గుతుంది కదా ?? ☺️ Our friends are our best stress Busters kada !! 😍
🙏🙏🙏