Thank you for one stop solution for all debates pastor garu... Inta critical topic ni evarini badaparachakunda cheppe krupa Devudu meeku dayacheainanduku nenu prabhuvuni stutistunnanu. Thankyou pastor garu..
పాస్టర్ గారు నాదొక విన్నపము❤ మీరు చాలా బాగా వివరంగా చెబుతున్నారు వాక్యాలు సారంగా చాలా బాగా మాట్లాడుతున్నారు🤗 మీరు ఎంత బాగా చెబుతున్నారు అనేది మీ వీడియో మళ్లీ ఒకసారి చూడాలి అనిపిస్తుంది అంటే దాన్నిబట్టి మీకు వ్యూస్ ఎక్కువ వచ్చి మిమ్మల్ని వెంబడిస్తునారు అంటే ప్రభువు వాక్యం చాలా స్పష్టంగా దొరుకుతుందనే కదా దినీబట్టి అర్థమవుతుంది మీరు సత్యాన్ని అన్వేషించి సత్య బోధకులను అని మీలాంటి సత్య బోధకులు సత్యాన్ని చెప్పడం ఆపకూడదు ఎవరు పిచ్చ కామెంట్లు చూసి ఆగకూడదు అని ఒక చిన్న విన్నపం చేస్తున్నాను❤ దయచేసి మీరు వాక్యాన్ని సారంగా ఏమి చెప్పినా ప్రతి వీడియోలో కూడా కామెంట్ బాక్స్ ఆఫ్ చేయండి 🙏 మోషే బాధ పడుతున్నాడు ఏమో అని చెప్పి దేవుడు చూసి👀 ఇశ్రాయేలీయులు పక్షాన పనిష్మెంట్ ఇచ్చాడు కానీ మోషే పట్టించుకోలేదు ఇశ్రాయేలీయులు ఏం సనుగుకొంటున్నారు అని మోషే పట్టించుకోకపోయినా దేవుడు చూస్తాడు కదా🎉 కాబట్టి వాక్యాన్ని అనుసరించని వాళ్ళు ఎంతోమంది కామెంట్ చేస్తారు మీరు బాధపడకూడదు అని చెప్పి నా విన్నపం🙏
Praise the lord brother garu, you are teaching right,some are criticise you teaching don' t think about them,you are giving right message thank you anna.
1 కోరింధీయులు 3:16 ...మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?... 1 కోరింధీయులు 3:17 ...ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు....
Ayyagaru praise the Lord. Vakyanni new meaning tho bodhinchinanduku vandanalu .Ayyagaru oka request Ammagri bible messages kuda sthrelaku sambamdhichinavi upload cheyyagalara sir? Nerchukovalane Asa Ayyagaru. Tq Sir. Mi, mana church ni batti Devuni sthuthisthunnanu, prardhisthunnanu.
Churh lo women 50% ani ela cheptunnaru, more than 75% above vuntaru..satkriyalu purushulu cheyavadda.kevalam women matrame cheyala andhi..Titu 2.13,14 prakaram..andari gurinchi ani kuda vastundhi..
Praise the Lord pastor garu good explanation about women in dress ing and godly women
Thank you for one stop solution for all debates pastor garu...
Inta critical topic ni evarini badaparachakunda cheppe krupa Devudu meeku dayacheainanduku nenu prabhuvuni stutistunnanu.
Thankyou pastor garu..
పాస్టర్ గారు నాదొక విన్నపము❤
మీరు చాలా బాగా వివరంగా చెబుతున్నారు
వాక్యాలు సారంగా చాలా బాగా మాట్లాడుతున్నారు🤗
మీరు ఎంత బాగా చెబుతున్నారు అనేది మీ వీడియో మళ్లీ ఒకసారి చూడాలి అనిపిస్తుంది అంటే దాన్నిబట్టి మీకు వ్యూస్ ఎక్కువ వచ్చి మిమ్మల్ని వెంబడిస్తునారు అంటే ప్రభువు వాక్యం చాలా స్పష్టంగా దొరుకుతుందనే కదా
దినీబట్టి అర్థమవుతుంది మీరు సత్యాన్ని అన్వేషించి సత్య బోధకులను అని
మీలాంటి సత్య బోధకులు సత్యాన్ని చెప్పడం ఆపకూడదు ఎవరు పిచ్చ కామెంట్లు చూసి ఆగకూడదు అని ఒక చిన్న విన్నపం చేస్తున్నాను❤
దయచేసి మీరు వాక్యాన్ని సారంగా ఏమి చెప్పినా ప్రతి వీడియోలో కూడా కామెంట్ బాక్స్ ఆఫ్ చేయండి 🙏
మోషే బాధ పడుతున్నాడు ఏమో అని చెప్పి
దేవుడు చూసి👀 ఇశ్రాయేలీయులు పక్షాన పనిష్మెంట్ ఇచ్చాడు
కానీ మోషే పట్టించుకోలేదు ఇశ్రాయేలీయులు ఏం సనుగుకొంటున్నారు అని
మోషే పట్టించుకోకపోయినా దేవుడు చూస్తాడు కదా🎉
కాబట్టి వాక్యాన్ని అనుసరించని వాళ్ళు ఎంతోమంది కామెంట్ చేస్తారు మీరు బాధపడకూడదు అని చెప్పి నా విన్నపం🙏
ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏🙏
Praise the lord Pastergaru Sunday ఆరాధన live ఉంటుందా
Praise the lord brother garu, you are teaching right,some are criticise you teaching don' t think about them,you are giving right message thank you anna.
2. కొరింథీయులకు 3:6
అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
పాస్టర్ గారు వాక్యములో ఉన్న సత్యము చక్కగా వివరిస్తున్నారు గాని సూటిగా చెప్పడానికి ఎందుకో భయపడుతున్నారు
Very good massage thanks brother
Praise the lord ayyagaru
Good message pastor. One more thing to add, Women being Obedient to their husbands is also God’s will. Thank you
Praise the Lord sir.🙏👍
Thq very much Pastor garu 🙏
Praise God
TO THE GLORY OF GOD ALONE ✊
Vandanalu deva
🙏🙏🙏
1 కోరింధీయులు 3:16
...మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?...
1 కోరింధీయులు 3:17
...ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు....
Kandlu theripincharu paster Garu
Praise The Lord.
Praise the lord 🤝
Amen amen
Praise the God
Praise the lord sir
Anna,🙏🙏🙏
Praise the lord
యోహాను 10:12
...జీతగాడు గొఱ్ఱల కాపరికాడు గనుక గొఱ్ఱలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱలనుపట్టి చెదరగొట్టును.
Prisegod
Prayer for our family brother garu
Ayyagaru praise the Lord. Vakyanni new meaning tho bodhinchinanduku vandanalu .Ayyagaru oka request Ammagri bible messages kuda sthrelaku sambamdhichinavi upload cheyyagalara sir? Nerchukovalane Asa Ayyagaru. Tq Sir. Mi, mana church ni batti Devuni sthuthisthunnanu, prardhisthunnanu.
ఇంతసేపు వాక్యము విన్నారు కదా స్త్రీలు బోదించకూడదు అంటున్నారుకద
కరెక్ట్ మెసేజ్ చెప్పండి
అంటే ఏంటి? మీకు నచ్చినట్లు మీకు మెచ్చునట్లు చెప్పటమా?
చర్చి లోనే అలా ఉండాలా లోకంలో ఎలా అయినా ఉండవచ్చా? ?!!!
ఈ వచనాలు సందర్భము జీవముగల దేవుని సంఘంలో స్త్రీలు ఎలా ప్రవర్తించాలో చెప్తుంది.
@@DanielSuryaAvula ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు క్లారిటీగా ఆన్సర్ చెప్పగలరు ప్లీజ్
@@DanielSuryaAvula సందర్భం చెప్పి ,పాటించ క పోయినా పర్వాలేద ?pastor గారూ,,
Church లో మాత్రమే కాదు లోకము యెదుట కూడా వాక్యానుసారముగా నడుచుకోవాలి
బాప్తిస్మము ద్వారా క్రీస్తుని ధరించుకున్న మనము లోకానికి వెలుగుగా ఉండాలి చర్చిలో మాత్రమే కాదు.
Deut 22:5 about dresses
📋📋📋
Vendithonainanu bangaramuthonaina u alankarinchukonaka.
Anivrayabadi unnadhi kadha sir.
Dhani ardham emiti sir . Dhayatho vivarimchagalaru.
Churh lo women 50% ani ela cheptunnaru, more than 75% above vuntaru..satkriyalu purushulu cheyavadda.kevalam women matrame cheyala andhi..Titu 2.13,14 prakaram..andari gurinchi ani kuda vastundhi..
సార్ మీ గెడ్డము కూడా ప్రభు నామము పేరట
🙏
🙏🙏
Praise the lord